Posts: 14,634
Threads: 594
Likes Received: 22,399 in 11,018 posts
Likes Given: 2,520
Joined: Nov 2018
Reputation:
450
(11-10-2026, 10:10 PM)dom nic torrento Wrote: పెట్టగలరు ఏంటి సరిత్ గారు.
మీరు అయితే అన్ని థ్రెడ్ లలో ఒకే క్లిక్ తో పెట్టగలరు. మేము అనుకో ప్రతి థ్రెడ్ ఓపెన్ చేసి 30 సెకండ్ లు వెయిట్ చేసి మరీ పెట్టాలి.
మీరే చేయాలి మరి. మా కోసం, మన సైట్ కోసం
నేను కూడా మీకు లాగానే copy, paste చేయవలసిందే.
single క్లిక్ ఏమీ ఉండదు మిత్రమా.
•
Posts: 14,634
Threads: 594
Likes Received: 22,399 in 11,018 posts
Likes Given: 2,520
Joined: Nov 2018
Reputation:
450
(11-10-2026, 10:12 PM)dom nic torrento Wrote: ముప్పై మూడు మంది డొనేట్ చేస్తాం అని అన్నారు. కొంచెం డొనేషన్ ఇప్పించుకుని కథల పోటీలు మొదలు పెడితే కొత్త వాళ్ళు వస్తారు కదా సరిత్ గారు. ఎందుకు మీరు పట్టించు కోవడం లేదు ?
పైగా నేను ఈ కథల పోటీల థ్రెడ్ ఓపెన్.చేసినందుకు నన్ను అంటున్నారు. నువ్వే కథలు సగం సగం.రాస్తావు మళ్ళీ,.కథల పోటీలు కొత్త కథలు కావలి అని పోస్ట్ పెడతావు అని. వాళ్ళకు అర్థం కానిది ఏంటంటే నేను మింగలేక నే కదా కొత్తవాళ్ళని రాయమంటున్నా. అది కూడా అర్థం కాదు ఏం చేస్తాం
డొనేట్ చేస్తున్న వారి పేరు , Amount పెడుతూనే ఉన్నాను కదా మిత్రమా
సాధ్యమైనంతవరకు అన్నిటికీ రెస్పాండ్ అవుతూనే ఉన్నాను కదా
మధ్యలో కొన్ని పంచాయితీలు , అలకలు ఉండనే ఉన్నాయి.
రెండు గూడ్స్ రైళ్ళ మధ్యలో షంటింగ్ అవుతున్నాను.
Posts: 6,023
Threads: 0
Likes Received: 2,053 in 1,705 posts
Likes Given: 1,376
Joined: Jul 2021
Reputation:
32
(12-10-2026, 08:58 AM)సరిత్11 Wrote: డొనెట్ చేస్తున్న వారి పేరు , అమౌంట్ పెడుతూనే ఉన్నాను కదా మిత్రమా
అందరికి రెస్పాండ్ అవుతూనే ఉన్నాను కదా
మధ్యలో కొన్ని పంచాయితీలు , అలకలు ఉండనే ఉన్నాయి.
రెండు గూడ్స్ రైళ్ళ మధ్యలో షంటింగ్ అవుతున్నాను.
Sir, the best solution for this is that have a committe, and the committee is for all languages and frame some rules for writers as well as readers also,so that the controvercies will not come , every body will be abide the rules framed
•
Posts: 2,449
Threads: 30
Likes Received: 6,680 in 1,175 posts
Likes Given: 871
Joined: Nov 2018
Reputation:
695
(12-10-2026, 08:58 AM)sarit11 Wrote: డొనేట్ చేస్తున్న వారి పేరు , Amount పెడుతూనే ఉన్నాను కదా మిత్రమా
సాధ్యమైనంతవరకు అన్నిటికీ రెస్పాండ్ అవుతూనే ఉన్నాను కదా
మధ్యలో కొన్ని పంచాయితీలు , అలకలు ఉండనే ఉన్నాయి.
రెండు గూడ్స్ రైళ్ళ మధ్యలో షంటింగ్ అవుతున్నాను.
Admin powers vadandi
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
•
Posts: 10,834
Threads: 54
Likes Received: 54,743 in 9,546 posts
Likes Given: 10,079
Joined: May 2021
Reputation:
3,294
పాఠక దేవుళ్ళకి నమస్కారాలు
దసరా పోటీల్లో నడుస్తున్న నా రెండు కధలు
పిల్లల కోసం https://xossipy.com/thread-75537.html
ఆఖరి కోరిక https://xossipy.com/thread-75555.html
పిల్లల కోసం ఇప్పటికి 7 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి . ఇంకో ఎపిసోడ్ తో శుభం కార్డు పడుద్ది
ఆఖరి కోరిక కూడా 7 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని దూసుకుపోతుంది . ఇది గ్రామీణ నేపథ్యంలో నడిసే కధ , పాత్రలు కూడా ఎక్కువ . అందుకే నేను ముందుగా అనుకున్న దానికన్నా అధికంగా ఇంకొన్ని శృంగార ఘట్టాలని జోడించా .. అది కూడా ఇంకో 3-4 ఎపిసోడ్స్ తో గడువులోగా పూర్తి అవుద్ది
ఈ కధల్ని చదువుతున్న వాళ్ళకి ధన్యవాదాలు
చదవని వాళ్ళు ఒక కన్నేయండి
అలాగే నచ్చితే లైక్ , రేటింగ్ , కామెంట్ మర్చిపోవద్దు
ఎంతో కష్టపడి , బిజీ షెడ్యూల్ లో కూడా సరిత్ బ్రో మనకోసం ఈ దసరా పోటీలు పెట్టారు .. అలాగే ఎందరో దాతలు ముందుకొచ్చి విరివిగా విరాళాలు ఇచ్చారు
మన సైట్ అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమిస్తున్న సరిత్ బ్రో కి , అలాగే ఎంతో పెద్ద మనసుతో ఈ సైట్ లో మల్లి జోష్ రావాలని విరాళాలు ఇచ్చిన దాతలకు జేజేలు !!!
|