Thread Rating:
  • 2 Vote(s) - 1.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery 2026 #దసరా.. పిల్లల కోసం
#1
త్వరలో ..

ఇది కేవలం ఒక ఊహ మాత్రమే , ఇలా జరుగుద్దని అనుకోకండి . 

ఇందులోని క్యారెక్టర్స్ అన్నీ 18 వయసు పైన ఉన్న వాళ్లే 

ఇందులో కుటుంబ సభ్యుల మధ్య శృంగారం , బూతులు ఉంటాయి . అది నచ్చని వాళ్ళు ఆపేయొచ్చు .

అలాగే ఇందులో అసలు లాజిక్ ఉండదు . మేజిక్ కోసం లాజిక్ లేపేసా .. అందువల్ల మరీ ఓవర్ గా ఆలోచించొద్దు 


మెయిన్ పాత్రలు 

మోహన్ రావు (45)

కుసుమ (40)

అక్షర (అక్కి)  (19)

అఖిల  (అక్కి) (19)
[+] 3 users Like opendoor's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
[Image: b364aa284744a613c057a32bb407a6e5.jpg]

అఖిల కి బెంగుళూరు లో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. నిజానికి తనకి బెంగుళూర్ అంటే చాల ఇష్టం , కారణం అక్కడ ఉండే ఫాస్ట్ లైఫ్ . హైదరాబాద్ లోనే చేరితే , ఇంట్లో నుండి బస్ లో వెళ్లొచ్చే సరికి దూల తీరుద్ది .. పైగా అమ్మ నాన్న పోరు . హ్యాపీ గా దూరంగా ఉంటె ఏ గొడవ ఉండదు

అక్కి కాలేజ్ హాస్టల్ లో చేరింది .. ఒక నెలకే దానికి అర్ధమయింది హాస్టల్ లైఫ్ చాలా డెంజర్ అని .. బెంగుళూరు ఫాస్ట్ అని తెలుసు , మరీ ఇంత ఫాస్ట్ అని ఊహించలేదు .  మెస్ లో భోంచేయడం కన్నా పస్తులు ఉండడం బెటర్ . అంతేకాక రూమ్ మేట్ అమ్మాయలకి  ఎప్పుడూ అదే యావ . ఒకరిదొకరు నాక్కోవడం .. బాయ్ ఫ్రెండ్స్ తో ఓయో రూమ్స్ కి వెళ్లడం . చాల మంది నాలా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు , లేదంటే మానేజ్మెంట్ కోటా లో చేరిన వాళ్ళు .. బాగా బలిసినోళ్లు .. ఇక  అక్కడ ఉండలేక ఏదన్న పేయింగ్ గెస్ట్ ఏకమాడేషన్ దొరుకుద్దేమో అని వెదకడం స్టార్ట్ చేసింది .. కాలేజ్ కి 3 కిలో మీటర్ ల దూరంలో .. రెసిడెన్షియల్ కాలనీ ఉంది


బోర్డు చూసి తలుపు కొట్టా


"ఆంటీ .. పేయింగ్ గెస్ట్ ఏకమాడేషన్ ఉందని బోర్డు చూసా "

[Image: 942090835844ff8f25af3e9e149ac567.jpg]

ఆంటీ ని చూసి తెలుగు వాళ్ళు అనుకుని తెలుగులో మాట్లాడింది .. అలాగైనా కనికరిస్తారేమో అని ..


"సారి అమ్మా .. బాచిలర్ కి రూమ్ ఇవ్వం "


తెలుగు భాష మీద మక్కువ ఉన్నా .. మనసులో ఇసుమంత ప్రేమ కూడా ఉండాలిగా !!!


"ఆంటీ ..ప్లీజ్ .. బాచిలర్ కి రూమ్ దొరకడం చాలా కష్టంగా ఉంది .. ప్లీజ్ ఆంటీ "


"సారి అమ్మా ..", అని తలుపు వేయపోతుంటే .. వెనక నుంచి అంకుల్ వచ్చాడు


"ఎవరమ్మా నువ్వు ? ఎం కావాలి ?"


"అంకుల్ .. పేయింగ్ గెస్ట్ ఏకమాడేషన్ దొరుకుద్దేమో అని .."


"సారీ అమ్మా .. బాచిలర్ అమ్మాయలకి రూమ్ ఇవ్వడం కష్టం"


"సార్ .. అలా అనకండి .. ఎలాగైనా చూడండి సార్ .."


ఇంతలో అక్కి కి ఫోన్ వచ్చింది .. పొరపాటున స్పీకర్ నొక్కింది .. అవతల నుంచి


"ఒసేయ్ అక్కీ .. ఎక్కడున్నావే .. నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నా "


అమ్మ ఖంగు ఖంఠం ..


అక్కి వెను దిరిగి వెళ్లబోతుంటే .. వెనక నుంచి అంకుల్


"అమ్మా.. అక్కీ .. లోపలకి రామ్మా ఒకసారి "


ఆమె షాక్ అయింది .. ఫోన్ పెట్టేసి లోపలకి వెళ్ళింది


"కూర్చోమ్మా "


"థాంక్స్ అంకుల్ "


"నీపేరేంటీ ?"


"అఖిల .. అందరూ అక్కి అని అంటారు "


"మంచిది .. నీకు రూమ్ ఇస్తున్నాం .."


"థాంక్స్ అంకుల్ .. ఇందాక ఇవ్వను అని అన్నారు .. ఇంతలోనే .. మీరు ఇలా మనసు మార్చుకోవడం .."


ఆంటీ తన ఫోన్ లోంచి ఒకమ్మాయి ఫోటో చూపించి


[Image: b29662c73e455d5832c8d961ef807439.jpg]

"ఈ అమ్మాయి పేరు అక్షర .. మేము అందరం ప్రేమగా అక్కి అని పిలుస్తాం .. నా అన్న కూతురు .. ఇక్కడే చదివింది .. మా ఇంట్లోనే ఉండి , కష్టపడి చదివి అమెరికా లో జాబ్ తెచ్చుకుంది .. అమ్మ , నాన్న లని కూడా అమెరికా తీసుకెళ్లింది .. అక్కి అంటే మాకెంతో ఇష్టం .. మాకు పిల్లలు లేరు .. అక్కి నే అన్నీ .. అంకుల్ ఎంతో కష్టపడి ఆమెని చదివించాడు .. ఇప్పుడు అమెరికా లో స్థిరపడింది .. అంకుల్ అంటే ప్రాణం దానికి .. నీ పేరు కూడా అక్కి అని తెలిసేక మా మనసు మార్చుకున్నాం ", అని అన్నది ఆంటీ

వాళ్ళ కళ్ళల్లో ఎంతో ఆనందం .. అక్కి కి చాల మంచిగా అనిపించింది .. ఇంకోసారి థాంక్స్ చెప్పింది

"అమ్మా అక్కి .. మేముండేది ఇద్దరమే .. గెస్ట్ బెడ్ రూమ్ లో నువ్వు ఉండొచ్చు .. మా అక్కి కూడా అక్కడే ఉండేది .. ఇక మాములుగా ఉండే కండిషన్స్ .. బాయ్ ఫ్రెండ్ ని రూమ్ కి తీసుకురాకూడదు .. లేట్ గా పడుకోవడం , లౌడ్ మ్యూజిక్ , మందు , సిగెరెట్ లాంటివి అలో కాదు .. ఓకే "

"అంకుల్ .. వాటన్నిటికీ నేను  దూరం "

"నిన్ను చూస్తుంటే అచ్చం మా అక్కి నే చూస్తున్నట్టు అనిపిస్తుంది .. అడగాలి కాబట్టి అడిగా .. తప్పుగా అనుకోవొద్దు "


"అయ్యో పర్లేదు అంకుల్ "


"సరే .. రేపటి నుంచే జాయిన్ అవ్వు .. కాకపోతే ఒక కండిషన్ "


"ఏంటి అంకుల్ ?"


"పేయింగ్ గెస్ట్ కాబట్టి చెబుతున్నా .. మేము వెజ్ .. మేము చాల చప్పగా తింటాం .. నీకు కావలిస్తే కిచెన్ లో నీ వంట నువ్వు చేసుకోవచ్చు .. నాన్ వెజ్ మాత్రం  కిచెన్ లో వద్దు .. కావాలంటే ఆర్డర్ పెట్టుకో .. మాకేం ఇబ్బంది లేదు  ఓకే ?"


"అయ్యో ..పర్లేదు అంకుల్ .. నాక్కూడా పెద్దగా పనేముంటుంది .. నేను ఆంటీ కి హెల్ప్ చేస్తా .. కిచెన్ లో "


"గుడ్ "

"సరే ఇక బయలుదేరతా .. రేపే జాయిన్ అవుతా "

"ఓకే "

ఆమె ఎంతో హ్యాపీ గా ఫీల్ అయ్యింది ..

మరుసటి రోజే షిఫ్ట్ అయ్యింది రూమ్ కి 

[Image: 3d56433d8820a2af62f57bbdc0fa1b09.jpg]

ఆమె గదిలో అక్కి ఫోటో ఉంది .. కొంచెం నా పోలికలే ఉన్నాయ్ అని అనుకుంది


ఆ అమ్మాయికి రూమ్ బాగా నచ్చింది .. ఆంటీ , అంకుల్ ఎంతో మంచి వారు .. ఎప్పుడూ వాళ్ళ అక్కి మాటలే చెబుతూ ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు .. అలాగే ఆమెకు ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా రూమ్ ఇచ్చారు, అందుకే చాల సంతోషంగా ఉంది

అంతా బాగుంటే పైనోడికి నచ్చదు కదా .. ఆ సంఘటన ఆమె జీవితాన్నే తలకిందులు చేసింది


బయట వర్షం .. ఆటోలు దొరకడం లేదు .. క్యాబ్ లు దొరకడం లేదు .. ఎగ్జామ్ 10 గంటలకి .. 9 దాటింది .. మొదటి సెమిస్టర్ ఎగ్జామ్ .. మిస్ అయితే నాన్న తిట్లు భరించలేం ..మూడు కిలోమీటర్ల దూరం గంట పైనే పడుద్ది .. కానీ ముందు వెహికిల్ దొరకాలిగా

టెన్షన్ టెన్షన్ తో హాల్లో తిరుగుతున్న అక్కి ని చూసి ఏమైంది అని అడిగాడు మోహన్ రావు అంకుల్ .. విషయం చెప్పింది ..

"దానికేముందిరా .. నేను బైక్ లో డ్రాప్ చేస్తా ", అని అన్నాడు

ఆమె మొహమాటంగా అంకుల్ నే చూస్తుంటే .. ఆంటీ ఆమె భుజం మీద చెయ్యేసి "నీలో మా అక్కిని చూసుకుంటున్నాం .. ఈ మాత్రం సాయం చేయలేమా ?", అని అంటే .. అక్కి సరే అన్నది

అంకుల్ బైక్ మీద ఆమెను చాలా జాగ్రత్తగా తీసుకెళ్లాడు .. ఒక పక్క టైం అవుతున్నా , బైక్ ని మాత్రం ఎంతో జాగ్రత్తగా నడిపి , సందులు గొందుల్లోంచి టైం కి తీసుకెళ్లాడు .. ఎగ్జామ్ టైం కి చేరుకుంది


ఎగ్జామ్ అయ్యేక క్లాస్ లు పూర్తిచేసుకుని రూమ్ కి చేరుకుంది .. మెయిన్ డోర్ లాక్ చేసి ఉంది .. ఆమె దగ్గర ఒక తాళం ఉంది .. లోపలకు వెళ్ళింది .. ఆంటీ , అంకుల్ బయటకు వెళ్లారేమో అని అనుకుంది

సాయంత్రం 6 గంటలకి డౌట్ వచ్చి ఆంటీ కి ఫోన్ చేసింది .. దారిలో ఉన్నాం , వచ్చేస్థున్నాం అని అంది

7 గంటలకి వచ్చారు

అంకుల్ లైట్ గా కుంటుతున్నాడు .. ఆంటీ సాయంతో నడుస్తూ లోపలకి వచ్చాడు

అక్కి టెన్షన్ తో ఏమైంది అంకుల్ కి అని అడిగింది

"ఎం లేదు అక్కి .. బండి స్లిప్ అయింది .. తొంటి దగ్గర చిన్న దెబ్బ అంతే "

అక్కి కి ఏడుపొచ్చినంత పనైంది

అంకుల్ ఆమెని కాలేజ్ లో దింపి వస్తుంటే , వర్షానికి చూసుకోక , రాయి మీద నుంచి బండిని పోయించాడు .. స్లిప్ అయ్యి కింద పడ్డాడు .. పడే క్రమంలో తుంటి కి దగ్గర్లో ఒరుసుకుందంట .. x రే తీశారు .. బానే ఉంది .. ఇంకో టెస్ట్ రిజల్ట్ రేపు వస్తుందని చెప్పింది ఆంటీ

ఇదంతా నావల్లే అని అక్కి ఏడుస్తుంటే .. ఆంటీ , అంకుల్ ఆమెను ఓదారుస్తూ ఇందులో నీతప్పేముంది .. వర్షం వల్లనే ఇలా జరిగింది .. అయినా దెబ్బలేం తగల్లేదుగా అని ఆమెకు నచ్చచెప్పారు

మరుసటి రోజు .. టెస్ట్ రిజల్ట్ వచ్చింది .. ఆంటీ కి ఆసుపత్రి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు .. అంకుల్ , ఆంటీ మల్లి ఆసుపత్రి కి పరిగెత్తారు .. అక్కి కూడా వెళ్ళింది .. తోడుగా

డాక్టర్ ని కలిసి బయటకొచ్చారు .. ఏమైందని ఆంటీ ని అడిగింది .. ఆంటీ మౌనంగా ఉంది .. అంకుల్ ని అడిగింది .. అంకుల్ సిగ్గుపడుతూ తల తిప్పుకున్నాడు

అక్కి కంగారుగా  .. డాక్టర్ గదిలోకి వెళ్ళింది

"ఎవరమ్మా నువ్వు ?"

"డాక్టర్ .. ఇందాక వచ్చిన పేషెంట్ తాలూకు "

"ఆయన మీకేమి అవుతారు "

"మా మామయ్య .. ఆమె నా నాన్న కి చెల్లెలు "

"సరే .. చెబుతా విను "

"చెప్పండి డాక్టర్ "

"తుంటి దగ్గర రాసుకోవడంతో .. టెస్టికల్స్ మీద ప్రెజర్ పడింది .. దాని వల్ల ఆయన సంసార సుఖానికి దూరం అవ్వాల్సి వస్తుంది "

"అయ్యో .. ఇప్పుడెలా డాక్టర్ .. వాళ్ళకి పిల్లలు కూడా లేరు .."

"అయితే ఇక ట్రై చేయాల్సిన అవసరం లేదు "

"అలా అనకండి సార్ .. ఏదన్నా ఉపాయం ఉందా ?"

"అమ్మా .. ఉపాయాలు చాట్ జిపిటి అని అడిగితే అదే చెబుధ్దిగా "

"అలా అనకండి డాక్టర్ గారు .. మీరే ఏదోకటి చెప్పాలి "

"సరే వినమ్మా .. కానీ పనిచేస్తాయన్న గ్యారంటీ లేదు "


"చెప్పండి సార్ .. ట్రై చేస్తాం "

"అక్కడ రోజూ మసాజ్ చేయాలి .. కేవలం మసాజ్ వల్లే ఫలితం ఉండదు .. ఆయనకి స్టిములేషన్ రావాలి .."


"అంటే ?"


"అంటే .. ఆయనకి కోరికలు కలగాలి .. ఉద్వేగం కలగాలి .. అలాంటి టైం లోనే మసాజ్ చేయాలి ..అలాగే క్యాల్షియం కూడా కావాలి ఆయనకి "

"మేము పాలు ఇస్తాం డాక్టర్ "

"ఎలాంటి పాలు ఇవ్వాలో నేను ఆంటీ కి చెబుతా "

"అలాగే డాక్టర్ గారు "

"ఈ రెండింటితో ఆయన మూడు నెలల్లో కోలుకునే ఛాన్స్ ఉంది "

"థాంక్స్ డాక్టర్ "

"సరే అమ్మా "

అక్కి బయటకొచ్చింది .. ఆంటీ , అంకుల్ తో క్యాబ్ లో ఇంటికొచ్చింది


ఇంటకొచ్చేక ఆంటీ అడిగింది .. డాక్టర్ ఎం చెప్పాడని .. ఆమె డాక్టర్ చెప్పినవన్నీ ఆంటీ కి చెప్పలేదు ..


"సారీ ఆంటీ .. మీకు ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పాడు డాక్టర్ "

"అక్కి .. ఇందులో సారి ఏముంది .. మేమేమి పిల్లలు కావాలని కోరుకోవడం లేదుగా "

"కానీ పుడితే నో అనరు కదా "


"నిజమే .. అయినా అంకుల్ కి ఎప్పుడూ అదే యావ "

"రియల్లీ ?"

"నువ్వు మా అక్కి లాంటిదానివని చెబుతున్నా ..అంకుల్ రోజూ  ఆ పని చేయందే నిద్ర పోడు .. నాక్కూడా ఇష్టమే .. కాకపోతే ఒక వయసు వచ్చాక ఇంటరెస్ట్ తగ్గిపోద్ది కదా .. నాకు పెద్దగా ఇంటరెస్ట్ లేదు .. కానీ అంకుల్ కి మాత్రం అదే లోకం "

"అందుకేనా రాత్రుళ్ళు మీ గది నుంచి ఒకటే మూలుగులు "

"చ్చి చ్చి .. నీక్కూడా వినిపించాయా ? అక్కడకీ  ఆయనకి చెబుతూనే ఉన్నా .. కొంచెం మెల్లగా చేయమని .. కానీ ఈ మధ్య మరీ ఎక్కువయింది "

"ఈ మధ్య అంటే ?"

"నువ్వు వచ్చినప్పటి నుంచి "

అక్కి కంగారు పడింది ..

"నిన్ను చూస్తుంటే ఆయనకి మా అక్కిని చూస్తున్నట్టే అనిపిస్తుంది "

ఆమెకు ఒకటే చెమట్లు ..

"అక్కి ఉన్నప్పుడు కూడా ఇలాగె రెచ్చి పోయేవాడు అంకుల్ "

ఆమెకెందుకో ఆ సంభాషణ రుచించలేదు .. మాట మారుస్తూ ..

"సరే ఆంటీ .. డాక్టర్ చెప్పిన ఉపాయం ఒకటి నాకు నచ్చింది .. అది చేస్తే .. కొంచెం ఉపశమనం ఉండొచ్చు "

"అవునా అక్కి .. ఏంటది ?"

"ఆంటీ .. ఇది నేను చెప్పినట్టు అంకుల్ కి చెప్పొద్దు "

"అలాగే అలాగే .. నాకు డాక్టరే చెప్పాడని నమ్మిస్తాలే "

"సరే .. డాక్టర్ చెప్పిందేంటంటే .. అంకుల్ కి అక్కడ మసాజ్ చేయాలి .. కేవలం మసాజ్ చేస్తేనే చాలదు .. ఆయనకి మూడ్ రావాలి .. స్టిములేషన్ రావాలి .. ఉద్వేగం కలగాలి ..అప్పుడే నరాలు సాగి .. ద్రవాలు ఊరి .. మాములు స్థితికి వచ్చేదానికి అవకాశం ఉందంట "


"అవునా ? సూపర్ .."

"సరే ఆంటీ .. అంకుల్ ని చూసుకోండి .. నేను కొంచెం హోమ్ వర్క్ చేసుకోవాలి "

సరే అని ఆంటీ వెళ్ళిపోయింది


నిద్రపోయేదానికి రెడీ అవుతుంటే నాన్న నుంచి ఫోన్ .

"అమ్మా అక్కీ ..పెద్ద ఘోరం జరిగిందే . ఎవరో ఏదో ఫోన్ చేసి లింక్ పంపారు . వాట్స్ అప్ లో . చూసుకోలేదు . లింక్ నొక్కా .. నొక్కిన 5 నిముషాలకి నా ఫ్రెండ్ గిరీశం నుంచి వాట్స్ అప్ మెసేజ్ వచ్చింది .. అర్జెంట్ , 50 వేలు పంపమని , వాళ్ళ అమ్మ కి ఆక్సిడెంట్ అయిందని మెసేజ్ పెట్టాడు .. నేను టెన్షన్ తో ఫోన్ చేశా వాడికి .. ఫోన్ కలవలేదు .. వాడు ఆక్సిడెంట్ అంటే సెక్యూరిటీ అధికారి కేస్ లాంటి వి ఉంటాయిగా .. బిజి గా ఉంటాడని మల్లి ఫోన్ చేయలేదు . 50 వేలు వాడి నంబర్ కి గూగుల్ పే చేశా . ఇంకో రెండు నిముషాలకి మా ఫ్రెండ్ గ్రూప్ లో మెసేజ్ . [b]గిరీశం ఫోన్ హాక్ అయింది . ఎవరూ డబ్బులు పంపొద్దని . షిట్ .. ఇప్పుడేగా నేను డబ్బులు పంపా .. ఇప్పుడెలాగో అర్ధంకావడం లేదే అక్కి "[/b]

అక్కి కి టెన్షన్ . అంకుల్ బ్యాంకు మేనేజర్ . ఆయన వళ్ళేమన్నా అవుద్దేమో అని .. నాన్న దగ్గరనుంచి వివరాలు తీసుకుని అంకుల్ దగ్గరకి వెళ్ళింది .. అంకుల్ కి ఆక్సిడెంట్ అయిన దగ్గర నుంచి అంకుల్ రూంలోంచి భంచిక్ భంచిక్ సౌండ్ రావడం లేదు .. తలుపు తీసింది ఆంటీ

అక్కి జరిగిందంతా చెబితే .. అంకుల్ ఫోన్ తీసుకుని వాళ్ళ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి కాల్ చేసి వివరాలు అందించాడు . ఐదు నిముషాల్లో రిప్లై వచ్చింది , ఫండ్స్ బ్లాక్ చేసినట్టు . డబ్బులు పంపిన అరగంటలో ఛేజ్ చేయడం వల్లనే ఇది సాధ్యం అయింది . అంతేకాక ఆ హాక్ చేసినోడి బ్యాంకు కూడా అంకుల్ పనిచేసే బ్యాంకు కావడంతో పనయింది

సైబర్ క్రైమ్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారం, గిరీశం వాట్సాప్ అకౌంట్ సెట్టింగ్స్ లో కాల్ ఫార్వార్డింగ్ చేసి తమ ఫోన్ నంబర్ ఇచ్చుకున్నారు . ఆ ఫోన్ నంబర్ వాళ్ళ బ్యాంకు అకౌంట్ కి మ్యాప్ అవడం . నాన్న పంపిన డబ్బులు ఏ అకౌంట్ లోకి చేరాయో గూగుల్ పే లో రావడం .. ఇవన్నీ కేస్ ని త్వరగా పరిష్కరించడం లో సహకరించాయి

ఇంకో అరగంట కి అక్కి వాళ్ళ నాన్న ఫోన్ చేసి చెప్పాడు .. తన డబ్బులు తిరిగొచ్చాయని

అక్కి అంకుల్ కి థాంక్స్ చెబుతూ "అంకుల్ , మీ మేలు మరవులేనిది  . 50 వేళ్ళు నాన్నకి ఒక లెక్కలోకి రాదు , కానీ ఇలా మోసపోయా అనే భావన ఆయన్ని కుంగదీస్తుంది , అంతేకాక గిరీశం అంకుల్ తో నాన్న కి ఉన్న ఫ్రెండ్షిప్ కూడా దెబ్బ తింటుంది .. తప్పు ఎవరిదైనా , డబ్బులు పోయేక అపార్ధాలు రావడం మామూలే .. ఇప్పుడు నాన్న చాల హ్యాపీ గా ఉన్నాడు . మీకు మరీ మరీ థాంక్స్ చెప్పమన్నాడు ", అని అంటది అక్కి ఎంతో సంతోషంగా

మోహన్ రావు మొహమాటంగా "పర్లేదురా అక్కి .. నా వళ్ళ అయింది కాబట్టి చేయగలిగా .. మన వల్ల సాధ్యము అయ్యే ఏ పని చేసినా , వేరే వాళ్ళకి ఎంతోకొంత మేలు చేసినట్టు అవుద్ది ", అని అంటాడు

ఆమె ఆంటీకి , అంకుల్ కి ఇంకో సరి థాంక్స్ చెప్పి రూమ్ కి వెళ్ళిపోద్ది

[Image: 98366552a68847175953eb540e44f346.jpg]
[+] 6 users Like opendoor's post
Like Reply
#3
[Image: 6adfd221c51dfa17ae382039fb3c86f3.jpg]

(ఇక్కడ మీకో విషయం చెప్పాలి . ఈ కధలో ఇంకో అక్కి అసలు లేదు . అక్షర అనే తన మేన కోడలు తమ ఇంట్లో ఉండి చదువుకుని ప్రయోజకరాలు అయ్యి అమెరికా కి వెళ్లి తన పేరెంట్స్ ని కూడా తీసుకెళ్లి వాళ్ళని బాగా చూసుకుంటుందని కుసుమ ఆంటీ, మోహన్ రావు అంకుల్  చెప్పిందంతా అబద్దం . కేవలం అఖిల ని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడానికే అలా నాటకం ఆడారని అఖిల కి చివర్లో తలుస్తాది. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోద్ది !!!

అక్కి పేరుతోనే ఉండే ఇంకో క్యారక్టర్ ని సృష్టించి అక్కి ని నమ్మించారు మొగుడు పెళ్ళాలు . నిజానికి వాళ్ళకి పిల్లలు పుట్టకపోయేసరికి , రక రకాల ప్రయోగాలు చేస్తూ ఇలా అమ్మాయిలకి  పేయింగ్ గెస్ట్ గా వసతి ఇచ్చి వాళ్ళని ఇలా ట్రాప్ చేస్తున్నారని ఆమెకి తర్వాత తెలిసింది .  


బైక్ స్లిప్ అవడం మాత్రం నిజం . కానీ మిగతాదంతా కట్టు కధ .. ఒట్టలు  వొరుసుకుపోయాయని , సంసారానికి పనికి రాడని , మసాజ్ చేస్తూ స్టిములేషన్ చేస్తే ఉపయోగం ఉంటుందని డాక్టర్ చెప్పడమంతా నాటకం .. డాక్టర్ మోహన్ రావు ఫ్రెండ్. అక్కిని నమ్మించి ఆమెని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసారు అనేది చివర్లో తెలుస్తది

ఇక అన్నటికన్నా పెద్ద మోసం ఏంటో చదవండి)



మరుసటి రోజు కాలేజ్ నుంచి వచ్చేక అక్కి షెల్ఫ్ సర్దుతుంటే ఒక డైరీ కనిపించింది .. దుమ్ము పట్టి ఒక మూల దాగి ఉన్న డైరీ ని బయటకి తీసింది . పక్కోళ్ల జీవితంలోకి తొంగి చూడడం,, అందరికి ఒక సరదా .. కాదు కాదు దురద .. ఆ దురదే మన అక్కి జీవితాన్ని మార్చేసింది .

ఆమె తలుపు దగ్గరకేసి దుమ్ము దులిపి చదవడం స్టార్ట్ చేసింది

అందులో రాసిందాన్ని బట్టి ఆమెకి అర్ధమయింది , అది "అక్కి" రాసిన డైరీ అని .. కానీ నిజానికి అది కూడా ట్రాప్ .. అక్కి అంటే ఆంటీ వాళ్ళ మేనకోడలు అక్షర !!!


ఇంతకీ ఆ డైరీ లో ఏముంది ?

అత్తయ్య , మామయ్యలు నన్ను బాగా చూసుకుంటూ చదివిస్తున్నారు . నాన్న దగ్గర డబ్బులు లేకపోయినా మామయ్యే ఫీజు కట్టేవాడు . అత్తయ్య కూడా నాకు ఇష్టమైన కూరలు చేస్తూ నాతో కబుర్లు చెబుతూ ఎంతో సంతోషంగా ఉండేది .. ఎన్ని ఉన్నా పిల్లలు లేరన్న లోపం , బాధ వాళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనిపించేది . నాకు వాళ్ళని చూస్తే బాధేసేది .. దేవుడు ఎప్పుడూ మంచి వాళ్ళకే అన్యాయం చేస్తాడు అని అనుకునేదాన్ని. వాళ్ళకి పిల్లలు లేకపోవడంతోనే నన్ను వాళ్ళ కూతురిలా చూసుకంటూ చదిస్తున్నారని అనుకునేదాన్ని .. ఆ విషయం వాళ్ళకి ఎన్నో సార్లు చెప్పినా , వాళ్లకు చిరునవ్వుతో .. అమ్మా అక్కి , నువ్వు అలా అంటే మాక్కూడా నిజమే అనిపిస్తుంది అని అనేవాళ్ళు


రాత్రుళ్ళు అత్తమ్మ , మామయ్య గది నుంచి శబ్దాలు , మూలుగులు వచ్చేవి . పోనిలే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అని అనుకునేదాన్ని .  అత్తయ్యకి అప్పుడు 38 ఏళ్ళు , పిల్లలు పుట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి . మామయ్య బ్యాంకు లో మేనేజర్ . అందువల్ల సాయంత్రం 5 కె వచ్చేవాడు . రాగానే నాకు సబ్జక్ట్స్ లో ఏదన్న డౌట్ ఉంటె అడిగి కనుక్కుని , వాటిని నివృత్తి చేసి ... స్నానం చేసి టీవీ ముందు కూర్చునే వాడు .. అత్తయ్య ఆయనకీ టీ , కాఫీలు అందిస్తూ .. మంచి మంచి వంటలు చేస్తూ మామయ్యని సంతోషంగా ఉంచేది.


నేను మాత్రం భోజనాలు అయ్యేక ఒక గంట సేపు వాళ్ళతో టీవీ చూస్తూ వాళ్ళతో కబుర్లు చెప్పి నా గదిలోకి వెళ్లేదాన్ని

మామయ్య నన్ను ఎప్పుడూ అనవసరంగా తాకడం లాంటివి చేసేవాడు కాదు .  ఎంతో మంచోడు మా మామయ్య .. అమ్మ కూడా ఆ మాటే చెప్పింది చాల సార్లు . మామయ్య మీద నమ్మకంతోనే వయసులో ఉన్న ఆడపిల్లని అక్కడకు పంపారు

[Image: d3db687cbcf4a9bd54bfc79877534bb2.jpg]

మామయ్య నాకు కేవలం చదువులోనే కాదు జీవితంలో కూడా సాయం చేసేవాడు . ఒక ఆడపిల్లగా ఎలా ధైర్యంగా ఉండాలి , కష్టాలని ఎలా ఎదుర్కోవాలి , జీవిత లక్ష్యాల్ని ఎలా చేరుకోవాలి లాంటి విషయాలని చెప్పేవాడు . అత్త నాకు సపర్యలు చేయడంలో ఫోకస్ చేస్తే , మామయ్య నన్నో మంచి మనిషిగా తీర్చి దిద్దే విషయాల మీద దృష్టి పెట్టె వాడు


ఒక రోజు .. దగ్గరలో ఉన్న బస్తీ లో స్టేషనరీ షాప్ కి వెళ్లి వస్తున్నా . అప్పుడే చీకటి పడడం స్టార్ట్ అయింది. బస్తీ కావడంతో చిన్న సందులు గొందులు . నేను  బిక్కు బిక్కు మంటూ ఒంటరిగా వస్తున్నా, చీకటి పడడం , మబ్బులు కమ్ముకోవడంతో నాలో టెన్షన్ మొదలయింది  .  ఎప్పుడూ వచ్చే దారే . కానీ సడెన్ గా కరెంట్ పోవడం , చీకటి కమ్మి , ఈదురు గాలులు మొదలయ్యి వర్షం కురిచేలా ఉండడం తో సన్నటి సందులోంచి వడి వడిగా అడుగులేసుకుంటూ పరుగు లాంటి నడక తో నడుస్తున్నా. ఫోన్ రూమ్ లో మర్చిపోవడం నేను చేసిన పెద్ద తప్పు.
 

ఆ సందు లోంచి ఎప్పుడు వచ్చినా భయమే .. ఎందుకంటే రౌడీ పిల్లలు , మొరిగే కుక్కలు ..

ఆకతాయి అబ్బాయలు తనని ఇంతకు ముందు చాల సార్లు కామెంట్ చేసే వాళ్ళు  . పైగా తినేసేలా చూసే ఆ చూపులు .. మోకాళ్ళ దాక ఉన్న గౌన్ , పొట్ట మొత్తం కప్పేసాల చొక్కా .. అయినా వాళ్ళ చూపులు ఎక్కడెక్కడో .. ఆడపిల్లని కళ్ళతోనే రే  ప్ చేసే రౌడీ అబ్బాయలు .. కాలేజ్ లో అబ్బాయలు ఏడ్పించినా .. వాళ్ళు ఇలా మొరటుగా , రౌడీల్లా ఉండరు కదా .. మామయ్యకి ఇవన్నీ చెప్పేదాన్ని కాదు , ఎందుకంటే ప్రతీది ఆయనకి చెప్పి ఆయన్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు , పైగా నాకు క్లాస్ పీకుతాడు , ఇలాంటి సిట్యుయేషన్స్ ని ఎలా డీల్ చేయాలో నువ్వే నేర్చుకోవాలి అని ..


ఆ సందు కి ఆనుకుని మధ్యలో ఇంకో సందు .. ఆ కార్నెర్ లో నక్కి చూస్తున్న ఆకు రౌడీ .. వాళ్లంతా చెమట్లు పడుతుంటే నా నడక ఆగింది .. మెయిన్ రోడ్ కి ఇంకా చాల దూరం ఉంది ..  ఇలాంటప్పుడే పెప్పర్ స్ప్రే బోటిల్ పెట్టుకోమనేది అత్తయ్య .. కానీ అదేం అక్కర్లేదులే అని కొట్టిపారేసా .. ఇప్పుడు పరిస్థితి ఏంటి .. చిరిగిన జీన్స్ , చెదిరిన జుట్టు , పాన్ నములుతూ దగ్గర కొస్తున్నాడు ... కనుచూపు మేరలో జన సంచారం లేదు .. వర్షం పడే సూచనలు ఉండే సరికేమో రోడ్ మీద ఎవరూ లేరు

టక్ టక్ టక్ .. రౌడీ కళ్ళల్లో కామం .. దగ్గర కొచ్చేకొద్దీ వాడి చూపు ఎక్కడ పడుతుందో అర్ధం చేసుకోలేనంత చిన్న పిల్లని కాను .. రెండు చేతులు నా గుండెల మీద వేసుకుని .. వెనకడుగు వేస్తున్నా .. అతని వేగం పెరిగింది .. నా అడుగులు తడ పడుతున్నాయ్ .. ఇక అయి పోయింది .. కుక్కలు చింపిన విస్తరే నా బతుకు .. కాపాడే వాల్లే కనపడడం లేదు .. నోట్లోంచి మాట కూడా రావడం లేదు ..


టక్ టక్ టక్ ..  ముందునుంచి రౌడీ బూట్ల చప్పుడు

డూడ్ డూడ్ డూడ్ ..  వెనక నుంచి ఏదో బైక్ వస్తున్న శబ్దం

టక్ టక్  ..    రౌడీ వేగం తగ్గింది

డూడ్ డూడ్ డూడ్ డూడ్ ...  బైక్ శబ్దం పెరిగింది

టక్ ..

బండి శబ్దం ఆగింది ..

ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే .. నలభై రెండేళ్ల అతను .. చాల దృఢంగా , ఎత్తుగా ఉన్నాడు .. నా ప్రాణం లేసొచ్చింది.  బైక్ ని కింద వదిలేసి ఒక్క ఉదుటున ఎగిరి ఆ రౌడీ మీద పడి ఒక్కటిస్తాడు .. ఆ దెబ్బగా కి అమ్మా అంటూ మూలుగుతూ కింద పడ్డ రౌడీ .. బూటు కాలితే ఒక్కటి గట్టిగ తన్ని .. కాలర్ పట్టుకుని లేపి నా ముందు నిలబెట్టి .. సారీ చెప్పు అని దవడ వాయిస్తే .. చేతులు దోక్కుపోయి బాధపడుతున్న ఆ రౌడీ నాతో సారీ అని అన్నాడు .. ఆ అంకుల్ ఆ అబ్బాయిని వదిలేసి .. "అక్కి .. బండెక్కు .. ", అని బైక్ స్టార్ట్ చేసాడు

ఆయన ఎవరో కాదు మా మామయ్య . ఇంటికొచ్చేక బైక్ స్టాండ్ వేస్తూ "అక్కి , ఇంకెప్పుడు ఇలాంటి బస్తీ లోకి ఒంటరిగా వెళ్లొద్దు , అలానే ఈ విషయం అత్తకి చెప్పొద్దు . ఆమె కంగారు పడి మీ నాన్నకి చెబుద్ది . పెంట పెంట అవుద్ది .. సరేనా ?", అని అంటే నేను మౌనంగా తలూపా


ఆ రోజు మామయ్య ఆ టైం కి రాకపోతే .. నా మానం నాకు దక్కేది కాదు



ఇది జరిగిన వారం రోజులకి .. ఒక రోజు అత్తయ్య నా గదికి వచ్చింది .. పిచ్చాపాటి మాట్లాడుతూ .. ఒక బాంబ్ పేల్చింది


"అక్కి .. చూస్తున్నావుగా .. మాకు పిల్లలు పుట్టకపోవడంతో ఎన్ని ఉన్నా అసలు సంతోషం లేక ఎలా లోలోపల కుంగిపోతున్నామో .. లోపం ఎవరిలోనూ లేదు .. టెస్ట్ లు చేస్తే అన్నీ బానే ఉన్నాయి . కానీ ఈ మధ్య డాక్టర్ ఒక మాట చెప్పేడు .. మీరు ఎంతగా ప్రయతించినా పిల్లలు పుట్టడం లేదు .. అంటే మీ వారి వీర్యంలో ఉత్పత్తి అయ్యే కణాల్లో ఉండాల్సిన మోతాదులో జీవం ఉండడం లేదు . దానికి మందులేమి లేవు .. ఒకటే ఉపాయం .. మీ ఆయన నిన్ను కలిసేటప్పుడు చాల ఉద్యేగ పడాలి .. అంటే స్టిములేషన్ ఫీల్ అవ్వాలి .. ఉదాహరణకి .. ఒక అబ్బాయి తనకి నచ్చిన హీరోయిన్ ఫోటో చూస్తూ హస్తప్రయోగం చేసుకుంటాడు కదా .. ఆ క్షణంలో ఆ అబ్బాయి పొందే ఆనందం అంత ఇంత కాదు .. ఎవర్నో ఊహించుకుంటూ హస్తప్రయోగం చేసుకుంటే మంచి స్కలనం కలుగుద్ది .. 

నిజానికి కొందరకి సినిమా హాల్లోనే .. మంచి సీన్ పడితే , ఉద్వేగంతో .. వాళ్ళ అంగం గట్టిపడి ..ప్యాంటు లోనే కార్చుకుంటారు .. అలా , మీ వారికీ కూడా ఎప్పుడూ ఉద్వేగం కలిగే సదుపాయం చేయాలి .. ఆలా చేస్తే ఆయనలో ఉత్పత్తి అయ్యే కెమికల్స్ వీర్యంలో కలవడంతో సరైన ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతాయి. అందుకే  తనకిష్టమైన అమ్మాయి తో క్లోజ్ గా ఉన్నా .. లేక ఆమెని ప్రేమగా ముద్దాడినా .. లేక ఆ అమ్మాయి మీ పక్కనే ఉంటె ఆయన ఆమెని చూస్తూ మీతో  సంభోగంలో పాల్గొంటే .. మీ వారు ఉద్వేగ పడి .. అవసరమైన కెమికల్స్ ఉత్పత్తి అయ్యే ఛాన్స్ ఉంది ..


డాక్టర్ చెప్పింది విన్నాక .. మాకు మల్లి చిన్న ఆశ .. కానీ అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుద్ది .. ఏ స్వార్ధం లేని ప్రేమ ఈరోజుల్లో ఎక్కడిది ? ఇలా సాయం చేసే అమ్మాయలు దొరుకుతారా అక్కి .. కేవలం పక్కన ఉంటె చాలు .. మా పనైపోద్ది .. ఆయనతో క్లోజ్ గా ఉండాలి అంటే , డబ్బిచ్చి పిలిపించుకోలేం కదా .. మామయ్య మీద ప్రేమ ఉండాలి .. మామయ్యకి కూడా ఆమె మీద ప్రేమ ఉండాలి .. ఇదంతా అయ్యే పనేనా .. నా మనసులో ఉన్నది చెప్పా నీకు .. నా కష్టాలు నీకు కాక ఇంకెవరికి చెప్పుకోను అక్కి ..

సరే పడుకో .. గుడ్ నైట్ "


అత్తయ్య వెళ్ళిపోయింది 

[Image: ecab6969343a77e864592bc5041334b6.jpg]

ఆమె మాటలు నన్ను నిద్రలేకుండా చేసాయి .. నేను కూడా అమ్మాయినే కదా .. మామయ్యకి నేనంటే ఇష్టమే .. నాక్కూడా మామయ్య అంటే ఇష్టమే .. సొంత డబ్బులతో నన్ను చదివిస్తున్నాడు .. సొంత కూతురులా చూసుకుంటున్నాడు .. అత్తయ్య కూడా ఎంతో మంచిది .. అలాంటి మంచి వాళ్ళకి నేను సాయం చేయలేనా ? వాళ్ళు నాకు చేస్తున్న సాయానికి నేను ఈ మాత్రం సాయం చేయలేనా ? ఆడపిల్లగా నా వల్ల అయింది నేను చేస్తా ..

నేను ఒకటికి పది సార్లు చెక్ చేసుకున్నా .. నా నిర్ణయంలో తప్పు లేదు .. కనీసం ఇలా అయినా వాళ్ళకి సాయం చేయగలను అని అనుకుని నేను నా పంథా మార్చుకునే పనిలో పడ్డా


బెంగుళూరు లో ఉండే సగటు కాలేజ్ అమ్మాయి కి నాకు చాల వ్యత్యాసం ఉంది . విలేజ్ నుంచి రావడం , చదువు మీదే ఫోకస్ చేయడం వల్ల నేనెప్పుడూ నా అందం మీద శ్రద్ద చూపలేదు . కానీ నేను చాల అందంగా ఉంటా అని నా ఫ్రెండ్స్ చెప్పడమే కాదు , నాక్కూడా తెలుసు నేను ఎంత అందగత్తెనో . ఫ్యాషన్స్ జోలికి పోను కానీ నాది నాచురల్ వచ్చిన అందం.

[Image: 75419561c987fa3e57b051a424df9df9.jpg]

మాల్ కి వెళ్ళా. అందరి అమ్మాయిల్లా ఇంట్లో వేసుకొనే కురస బట్టలు కొనుక్కున్నా . కాలేజ్ కి వేసుకెళ్లే దుస్తుల్లో ఏమి మార్పు లేదు . కేవలం ఇంట్లో వేసుకునే బట్టలే కొన్నా . ఇన్నాళ్లు నేను అత్తయ్య , మామయ్య తో చనువుగా ఉండడం వల్ల , నేను ఇలాంటి బట్టలు వేసుకున్నా నాకు పెద్దగా మొహమాటం ఉండదు . 

నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్న మామయ్య ముందు నేనేందుకు భయపడాలి . పైగా మామయ్యే నన్ను ప్రోత్సహిస్తుంటాడు , నేను కొంచెం బోల్డ్ గా ఉండాలని . బోల్డ్ గా అంటే ధైర్యంగా .. దానికి వ్యక్తిత్వం లో మార్పు రావాలి . ఆలోచనా విధానంలో మార్పు రావాలి . ఊళ్ళో ఉన్నట్టే ఉంటే కుదరదు . సిటీ లో ఉన్నప్పుడు సిటీ అమ్మాయిలా ఉండాలి . ఎటూ ఊళ్ళో ఇలాంటివి కుదరవు కదా

ఎంత చదువు మీద ఫోకస్ పెట్టినా , వయసు దాటిపోతే ఈ వయసులో చేసే పనులు మిస్ అయితే , జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఫన్ ఉండదు . అలాగని నేనేమి పబ్బులు , బాయ్ ఫ్రెండ్స్ అంటూ తీరడం లేదుగా . ఎంతగానో ప్రేమించే మామయ్య ముందేగా నేను ఇలా ఉండేది , అదీ ఆయనకి సాయం కోసమేగా . నా వల్ల ఒక జీవి ఈ భూమి మీదకి వస్తే అంతకు మించిన ఆనందం ఏముంటుంది ? ఆడపిల్లగా హద్దులు తెలుసు నాకు . ఒక ఆడపిల్లగా ఎంతవరకు ఎవరితో సరదాగా ఉండాలో తెలుసు . అలాంటప్పుడు ఇక ఆలోచిందేముంది

ఒక వేళ మామయ్యో , అత్థయ్యో ఇదంతా తప్పురా అని అంటే అప్పుడు చూద్దాం 

[Image: 344f442cb8bf4f2e43c22fd77eaed16b.jpg]

నేను కొన్న షార్ట్స్ .. కొన్ని వేసుకుని సెల్ఫీ దిగి ఆనంద పడ్డా .. అద్దంలో చూసుకుని మురిసిపోయా .. నేనేనా అన్నట్టు ఉన్న నన్ను చూసుకుని ఈర్ష్య పడ్డా . ఎంత అందగత్తె నో కదా అని కొంచెం గర్వ పడ్డా . ఫాషన్ లో పడి చదువు మీద ఫోకస్ తగ్గిస్తే కరెక్ట్ కాదు . రెండిటిని బాలన్స్ చేస్తే తప్పేంటి ?

ఆ రోజు రాత్రి 8 గంటలకు .. ధైర్యం చేసుకుని .. వేసుకున్నా .. కురస బట్టలు .. అత్తయ్య వంట గదిలో ఉంటుంది ఈ టైం లో . మామయ్య టీవీ చూస్తూ ఉంటాడు . ముందు మామయ్య దగ్గరకి వెళ్తే , ఆయన నుంచి ప్రతిఘటన రాకపోతే అత్తని ఆయనే ఒప్పిస్తాడు . అలా కాకా ముందుగా అత్త దగ్గరకెళ్తే , ఒక ఆడదిగా .. నాకు క్లాస్ పీకుద్ది . అక్కడకి నేనేదో వాళ్ళాయన్ని ఎగరేసుకుపోతున్నట్టు బిల్డ్ అప్ ఇస్తది . అందుకే ముందుగా మామయ్య దగ్గరకెళ్ళి .. సైలెంట్ గా ఆయన పక్కన .. కొంచెం దూరంగా కూర్చున్నా 

[Image: 2eee79486a4dd4e9a513ddca06c09f16.jpg]

నన్ను చూసి మామయ్య నోరెళ్లబెట్టాడు . తొడలు కనిపించేలా షార్ట్స్ , ఎత్తులు కనిపించేలా షర్ట్ , బంతులు ఊగేలా లోపల బ్రా కూడా వేసుకోలేదు . పైగా కాళ్ళకి వ్యాక్సింగ్ చేయించుకున్నా . నన్ను చూస్తే ఒక విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయి అని ఎవరూ అనుకోరు . నేను సైలెంట్ . మామయ్య సైలెంట్

మామయ్య అసలు ఊహించలేదు ఇలాంటి డ్రెస్ లు వేసుకుంటా అని

మామయ్య నన్ను అడిగేముందే .. అత్త వచ్చే ముందే .. ఎక్సప్లనేషన్ ఇచ్చా

"మామయ్యా .. మీరెప్పుడూ అంటూ ఉంటారు . ఒక ఆడపిల్లగా నేను స్వతంత్రంగా వ్యవహరించాలి , ఈ లోకాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి , నాకంటూ కొన్ని ఆలోచనలు ఉండాలి అని . అవును మామయ్యా , మీరు చెప్పిందంతా నిజం . ఎప్పటిలా , ఊళ్ళో ఉన్నట్టు ఉంటె , ఆలోచనలు మారవు . దృక్పధం మారదు . నేను కూడా ఒక ఆడపిల్లనే అని గుర్తుచేసేలా నా ఫ్రెండ్స్ చాలా మంది ఎగతాళి చేసేవాళ్ళు . నేను వాళ్ళలా పబ్బులకి వెళ్లాను , వాళ్ళలా బాయ్ ఫ్రెండ్స్ తో తిరగను , వాళ్ళలా సిగెరెట్ , మందు లాంటి జోలికి పోను . మామయ్యా , నాకు మీరిచ్చిన స్వేచ్ఛ వల్లే , నేను ఇక నుంచి కొంచెం మోడరన్ గా ఉందామని అనుకుంటున్నా . ఇది కేవలం ఇంట్లోనే .. బయటకి వెళ్తే ఎప్పటిలానే ఉంటా . మీరు అర్ధం చేసుకుంటారని , అత్తకి కూడా చెప్పకుండా కొన్నా ఈ బట్టలు , తప్పు అయితే క్షమించండి మామయ్యా ", అని అన్నా

నా కళ్ళల్లో తేమ , నా కంఠంలో బెదురు , నా వొంట్లో వొణుకు

మామయ్య గమనించాడు . చలించిపోయాడు

నన్ను దగ్గరకి తీసుకుని ప్రేమగా నా నుదుటున ముద్దు పెట్టి , నా భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరకి లాక్కుంటూ "అక్కీ , నువ్వు చూడ ముచ్చటగా ఉన్నావ్ . నీకు ఎలాంటి బట్టలైనా బాగుంటాయి . ఆడపిల్లగానే కాదు , ఒక మనిషిగా మనం ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులో చేయాలి . అలాగని మన జీవిత లక్ష్యాన్ని మరువకూడదు . నువ్వు ఇలానే ఉండు . నీలానే ఉండు . ఇది నీ ఇల్లే అని నేను వేరే చెప్పక్కర్లేదు కదా . ఈ కాలంలో ఆడపిల్లలు ఎలా ఉంటున్నారో తెలిసిందే కదా . వాళ్ళతో పోలిస్తే నువ్వు చాల బెటర్ . నీకేది అనిపిస్తే అది చెయ్ .. ఐ లవ్ యూ రా బంగారం ", అని అంటూ ఇంకోసారి నా నుదుటున ముద్దుపెట్టాడు

మామయ్య చూపిస్తున్న అభిమానానికి కరిగిపోయి , నేను కూడా మామయ్య భుజం మీద తలపెట్టి , గోముగా , ప్రేమగా "థాంక్స్ మామయ్యా . మీరు ఏమనుకుంటారో అని తెగ బాధ పడ్డా . మామయ్యా , నేను మీముందు కాకపోతే ఎవరి ముందు ఇలా స్వేచ్ఛ గా ఉండగలను . నా మీద  మీ అభిమానం , మీ ప్రేమ ఎల్లప్పుడూ ఇలానే ఉండాలి . ఐ లవ్ యు మామయ్యా ", అని అంటూ ఆయన చెంపని నా చెంపతో రాస్తూ ఆయనకి బాగా దగ్గరగా కూర్చున్నా ..

ఒక్క క్షణం ఇద్దరం అలానే మైమరసిపోతూ కళ్ళు మూసుకున్నాం

"ఇదేం అవతారమే ?"

అత్తయ్య .. ఖంగు ఖంఠం

కళ్ళు తెరిసా !!!

[Image: ee9d4a705c072094f7d2043933b24e89.jpg]
[+] 6 users Like opendoor's post
Like Reply
#4
Superb
Manoj thanks announce
[+] 1 user Likes Manoj1's post
Like Reply
#5
Pics pettakandi..
[+] 1 user Likes Sasuke22's post
Like Reply
#6
(7 hours ago)Manoj1 Wrote: Superb

(7 hours ago)Sasuke22 Wrote: Pics pettakandi..

thanks
Like Reply
#7
sxy bagundi guru garu nice keep rocking
Emotion less sex is animal sex  Dodgy Please read opendoor stories yr):
[+] 1 user Likes anilrajk's post
Like Reply
#8
"ఇదేం అవతారమే ?"

అత్త ఖంగు ఖంఠం

కళ్ళు తెరిసా ..

కొంచెం సర్దుకుని మామయ్యకి దూరంగా జరిగా


"అక్కీ , ఏంటే ఈ బట్టలు ", అని కఠువుగా మాట్లాడడం , మామయ్య సడెన్ గా సైలెంట్ అవడం .. నాకు నచ్చలేదు . అత్తకి మమ్మయ్య నచ్చజెబుతాడులే అనుకున్నా కానీ మామయ్య కూడా దొరికిపోయినట్టు తల దించుకోవడం నాకు మింగుడు పడడం లేదు

నేను ఠక్కున లేసి , నా గదిలోకెళ్ళి , బట్టలు మార్చుకున్నా !!! ఇంట్లో వేసుకునే బట్టలు కాదు . బయట కెళ్ళేటప్పుడు వేసుకునే బట్టలు . హడావుడిగా కొన్ని బట్టలు నా బాగ్ లో కుక్కుకుని బయటకి వొచ్చా. అత్త , మామ నన్ను చూసి ఖంగుదిన్నారు

"ఎక్కడికే ఇంత రాత్రి .. ఊరికెళ్తున్నావా ?"

అత్త మాటలు వినిపించుకోకుండా బయటకి నడుస్తున్నా .. మామ లేసి కుంటుతూ "అక్కి , ఆగవే ", అని అంటున్నాడు

బయట బోరున వర్షం

నాకంట్లోంచి కూడా ఆగని ప్రవాహం

మెయిన్ రోడ్ వరకు తడుసుకుంటూ వచ్చా ..

మెయిన్ బస్సు స్టాండ్ కి చేరుకొని ఊరికెళ్ళి పోయా ..

అమ్మ , నాన్న కి అబద్దం చెప్పా , ఒంట్లో బాలేదని

వాళ్ళు నమ్మలేదు . ఎందుకంటే అత్త ఆల్రడీ ఫోన్ చేసి నాన్నకి చెప్పింది , అది అలిగి వెళ్లిపోయిందని . అసలు విషయం మాత్రం చెప్పలేదు

నాన్న నాకు క్లాస్ పీకాడు

అత్త , మామ తో సర్దుకుపొమ్మని

అక్కడ అత్త నాకు క్లాస్ ..

ఇక్కడ నాన్న నాకు క్లాస్ ..

నాకు కుత్తలో కాలింది

ఎదురుగ ఉన్న ఖాళీ కుండని తన్నా ..

అది పగల్లేదు .. పైగా నా గోటికి రక్తం ..

నాకు నా మీదే పట్టరానంత కోపం

నేను నాలా ఉండకూడదా ?

నేను వేసుకున్న డ్రెస్ కె మామ టెంప్ట్ అయిపోతాడా ? అలాంటప్పుడు అంతకు ముందు రోజు అత్త నాకు ఎందుకు క్లాస్ పీకింది ? నేనెందుకు అలాంటి బట్టలు వేసుకున్నానో అత్త ఊహించలేదా ? అప్పటిదాకా ఐ లవ్ యు రా బంగారం అంటూ ప్రేమ ఒలకబోసిన మామ పెళ్ళాన్ని చూసి ఎందుకు దొరికి పోయినోడిలా సైలెంట్ అయ్యాడు ? పెళ్ళానికి భయపడడం ఇంతకు ముందెన్నడూ చూడలేదు

రెండు రోజల తర్వాత ..

బెంగుళూరు బస్ లో నేను , నాన్న

సైలెంట్ గా అత్త వాళ్ళ ఇంట్లోకి వెళ్ళా

అన్నని పలకరించింది కానీ నన్ను పట్టించుకోలేదు దొంగ ముండ !!!

మామయ్య రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు

"ఎలా ఉన్నావ్ కుసుమ . ఏదో చిన్న పిల్ల .. కొంచెం చూసి చూడనట్టు ఉండవే "

"అన్నా .. అదేం చిన్న పిల్ల కాదు .. అందుకే సర్దు కోలేకపోతున్నా "

"నా కళ్ళతో చూడవే .. నా కూతురు ఎంత చిన్నదో నీకే తెలుస్తుంది "

"సర్లే అన్నా .. ప్రతి నాన్నకి కూతురు అలానే కనిపిస్తుంది "

"సరే .. బావ గారు ఎలా ఉన్నారు . ఆయన్ని పలకరిద్దామనే వచ్చా "


వాళ్ళ సంభాషణ నాకు వినిపిస్తూనే ఉంది .. బావకోసం వచ్చాడంట .. నన్ను దింపేదానికి కాదు !!! ఎంతయినా అన్న చెల్లెల్లు కదా

నాన్న మామయ్య రూమ్ లోకి వెళ్ళాడు

"ఏమైంది బావగారు , ఈ మధ్య బాలేదంట "

పచ్చి అబద్దం . దున్నపోతులా ఉన్నాడు .. సాయంత్రం 5 కె ఇంటికొచ్చి సోఫా లో కూర్చుని టీవీ చూస్తుంటాడు

"ఏమి లేదు బావగారు . కొంచెం కాలి నొప్పి "

"అవునా .. ఏమైంది ?"

"ఎం లేదులే బావా .."

"పర్లేదు చెప్పు బావా .. మన మధ్య మొహమాటాలు దేనికి "

"బావా .. మొన్న .. బెడ్ రూమ్ లో .. మీ చెల్లితో ..ఒక కొత్త యాంగిల్ ..ట్రై చేయబోయి కాలు స్లిప్ అయ్యి కిందబడ్డా "

అది విను నేను నవ్వుకున్నా .. ఈ వయసులో మామకి ఈ కొత్త యాంగిల్స్ అవసరమా ? మరీ ఓవర్ కాకపోతే

"బావా .. ఈ వయసులో .. ఇవన్నీ అవసరమా ?"

"నీకేం బావా .. బంగారం లాంటి కూతురు "

"ఊరుకో బావా .. మీక్కూడా పుడతారు .. త్వరలో "

"త్వరలో త్వరలో .. 20 ఏళ్లుగా వింటూనే ఉన్నా "

"ఏంచేద్దాం బావా .. కొన్నేసి సార్లు కొంచెం లేట్ అవుద్ది "

"కొంచెం ? నీ కూతురుకి పెళ్లి చేస్తే పిల్లలు పుట్టే వయసు .. మాకు ఇంకా ఆ యోగం లేదు "

మధ్యలో నన్నెందుకు కెలుకుతున్నాడు మామయ్యా.. అయినా ఇప్పుడే నాకు పెళ్లేంటి

"బావా .. ఇప్పుడే దానికి పెళ్లేంటి .. అదింకా చిన్న పిల్లరా "

"అందుకే నిక్కర్లు వేసుకుని తిరుగుతుంది "

అది అత్త వాయిస్

"అన్నా .. చూడు .. ఎలాంటి బట్టలు వేసుకుంటుందో .. అందుకే అదింకా చిన్న పిల్ల "


నాకు విపరీతమైన కోపమొచ్చి , బయటకొచ్చి , మామ రూమ్ లో ఉన్న అత్త చేతిలో ఉన్న నా బట్టల్ని లాక్కుంటూ "అత్తా .. నా బట్టలెందుకు ముట్టుకున్నావ్ ?", అని విసురుగా వెళ్ళిపోయా

"చూసావా అన్నా .. ఎంత కోపమో దానికి .. బట్టలు కొన్నది , కనీసం ఉతుక్కోకుండానే వేసుకుంటుంది .. అందులో లోపల కూడా ఏమి వేసుకోవడం లేదు "

నాకు అత్తని అక్కడికక్కడే షూట్ చేయాలన్నంత కోపం వచ్చింది .. నాన్నతో గలీజ్ మాటలు ..

"ఒసేయ్ కుసుమ .. నువ్వు నాకు ఎప్పటి నుంచి తెలుసు "

"37 ఏళ్ళు గా "

"మరి నా కూతురు ?"

"19 ఏళ్లుగా "

"నువ్వు 19 ఏళ్ళకి ఏ గడ్డి వాము చాటున ఎం చేసావో .. మామిడి తోటలో ఎం చేసావో .. పంపు సెట్ వెనక ఎం చేసావో .. ఆ మునసబు కొడుకుతో ఏమా చేసావో .. అవన్నీ నాకు తెలియదా .. కుసుమా .. నా కూతురు బంగారం . అది ఎం చేసినా ఏదొక పర్పస్ ఉంటుంది . ఇన్నేళ్ళుగా మీ ఇంట్లో ఉన్నా , ఎప్పుడన్నా మీరు తల దించే పని చేసిందా ? అది ఎలాంటి బట్టలు వేసుకుంటే ఏంటే ? దానికి ఊర్లో ఎటూ కుదరదు ఇలాంటివి వేసుకునేదానికి .. చూడవే నా ఫోన్ .. అది కొనే ముందు నాకు ఫోటోలు పెట్టి, నాన్నా నాకు ఈ బట్టలు బాగా నచ్చాయి కొనుక్కొన్నా అని మెసేజ్ పెట్టిందే .. అదే ఇంకోరైతే .. ఈ పాటికి ,,  నాన్నా వీడు నా బాయ్ ఫ్రెండ్ అని ఎవడో తలకమాసినోడిని ఇంటికి తెచ్చేవారు . అయినా అది ఎలాంటి బట్టలు వేసుకున్నా , ఇంటి వరకేగా ? నువ్వు , బావగారు అంతేగా .. బావా నీకేమన్నా ఇబ్బందా ?"

"ఊహుం "

నేను ఎమోషనల్ గా పరిగెత్తుకుంటూ వెళ్లి నాన్నని వాటేసుకుని ఏడుస్తున్నా

నేను ఎం చేసినా నాన్నకి నచ్చితే చాలు

ఇంకెవరికీ నచ్చాల్సిన అవసరం లేదు

నాన్న నన్ను ఓదారుస్తూ "ఊరుకోరా .. ఇవన్నీ అత్తకి తెలియదు కాబట్టే అత్త నాలుగు మాటలు అంది . ఆ మాత్రం దానికే .. రాత్రి పూట .. వర్షంలో .. నీకేదైనా అయితే నేను ప్రాణాలతో ఉండగలనా బంగారం ", అని నాన్న అనేసరికి .. నాకు దుఃఖం ఆగడం లేదు . కొంచెం ఓవర్ చేశా .. కోపంలో .. అలా వెళ్లిపోవడం తప్పే

అత్త నన్ను ఓదారుస్తూ "తప్పు నాదే .. నేను చేసిన తప్పులు నువ్వు చేయకూడదనే అలా అన్నా .. నాకు తెలియదా .. నువ్వు బంగారంరా ", అని నన్ను వాటేసుకుంటది

మామయ్య కూడా జతకలుపుతూ "బావా .. ఇది చాల చిన్న మ్యాటర్ . తప్పు నాలో కూడా ఉంది . నీ చెల్లికి భయపడ్డా కానీ , నీ కూతురి మనసు తెలుసుకోలేక పోయా .. క్షమించు బావా ", అని అంటాడు

నాన్న మామయ్య చెయ్ పట్టుకుని "బావా .. ఇందులో క్షమించేంత తప్పు ఎవరూ చేయలేదు . ఇక నుంచి నా కూతురు ఎలా ఉన్నా , మీరిద్దరూ కళ్ళు మూసుకొనైనా ఒప్పుకోవాలి . బావా , నువ్వు దాన్ని నా కళ్ళతో చూడు . ఎంత చిన్నపిల్లో అది ", అని అంటాడు

ఇక ఈ మ్యాటర్ ఎక్కువుగా సాగదీయకూడదు

టాపిక్ మారుస్తూ

"మామయ్యకి దెబ్బ తగిలందని నాకు చెప్పేలేదే అత్తా "

"ఆయనేమైనా ఘన కార్యం చేశాడా చెప్పడానికి .. ఎక్కడో ఏదో చూస్తాడు .. నా మీద ఎక్సపెరిమెంట్స్ చేస్తాడు "

"పాపం .. ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారుగా "

"అవును .. అందరం తలొక చెయ్యేస్తే సరి "

"అదేగా నేను చేయబోయా .. నువ్వే అడ్డుపడ్డావ్ "

"అక్కి .. నువ్వింకా చిన్నపిల్లవే "

"అందుకే షార్ట్స్ కొనుకున్నా "

"అలా కాదే "

"అత్తా .. మాటలేనా ..మీ అన్నకి బిర్యానీ చేసే ఆలోచన ఏదన్నా ఉందా ?"

"అయ్యోరామా.. మర్చిపోయా . చిటికెలో చేసేస్తా "

"కుసుమా .. వద్దే .. టమాటో పప్పు చేయవే .. బెండకాయ వేపుడు కూడా "

"అదేంటన్నా చికెన్ బిర్యానీ అంటే నీకిష్టమేగా "

"ఇష్టమే .. కానీ ఈ రోజు గురు వారం .. నీసు తిననే "

"నాన్నా .. ఇదెప్పటి నుంచి ?"

"అమ్మా అక్కి .. నువ్వు చిన్నప్పటి నుంచి గురువారం నీచు తినవు . నేను కూడా ఒక ఏడాది నుంచి మానేశా .. నా కూతురు లైఫ్ లో సెట్ అయ్యేవరకు , గురువారం నేను కూడా తినడం లేదే . అయినా నువ్వు కూరగాయలు తింటుంటే , నాకు చికెన్ ఎలా రుచిస్తాదే "

ఆ మాటలకి నాకు పట్టారని దుఃఖం .. నాన్నని గట్టిగా వాటేసుకుని ఏడుస్తున్నా .. నాన్నకి నేనంటే ఎంత ప్రేమో .. నా కష్టాలు ఆయనవి .. నా సుఖాలు మాత్రం నావే .. నా బాధలు ఆయనవి .. నా ఆనందాలు మాత్రం నావే .. డబ్బులేదు కానీ గుండెనిండా కొండంత  ప్రేమ . ఎలాగైనా లైఫ్ లో సెటిల్ అయ్యి అమ్మ , నాన్నలని బాగా చూసుకుంటా .. దానికోసం ఏదైనా చేస్తా .. ఎంత దూరమైనా పోతా .. నా ఈ జీవితం నాన్న కోసమే .. నాకు సాయం చేస్తున్న అత్త , మామలకి ఎలాంటి సాయానికైనా సిద్దమే

"ఉరుకోవే .. మరీ ఇంత సెన్సిటివ్ అయితే .. రేపు పెళ్లయ్యాక కష్టం "

"పెళ్లా ?"

"ఎం చేసుకోవా ?"

"ముందు మనం సెటిల్ అవ్వాలి "

"అయ్యాకనే చేసుకో "

"నాన్నా .. నాకు మొగుడొద్దు , అమ్మా నాన్నే కావాలి జీవితాంతం అని అనను .. అలాగని మొగుడి కోసం వెంపర్లాడను .. మామయ్యా , నువ్వే చెప్పు .. నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అమ్మ నాన్న ఎంత బాధపడతారో "

"అమ్మా అక్కి .. పిల్లలు లేని నాకు మీ నాన్న కూతురు బంధం చూస్తుంటే ఒకరకంగా కుళ్ళుగా ఉందమ్మా .. బావగారు , ఇంకో ఏడాదికి మాకు పిల్లలు పుట్టకపోతే , దీన్ని దత్తతకు తీసుకుంటాం .. మీరు ఇంకో బిడ్డని కనండి "

"మామా నీకా ఛాన్స్ ఇవ్వనుగా "

"అంటే ? దత్తతకు ఒప్పుకోవా ?"

"కాదు మామా .. మీకు  పిల్లలు పుట్టేలా చేస్తాగా "

"అదేలాగే "

"అది నాకు వదిలేయ్ మామా .. అత్తని మధ్యలో కెలకొద్దని చెప్పు "

"ఒసేయ్ కుసుమా .. విను .. అక్కిని కెలకొద్దు .. ఓకే "

"ఓకే .. నాదేముంది .. అన్ని మూసుకుని కూర్చుంటా "

"అన్నీ కాదు .. ఒకటి తెరిసిపెట్టుగో అత్తా "

"అన్నా .. చూసావా .. ఇది .. దీని బూతులు "

"కుసుమా .. నువ్వు 13 వ ఏటా ఎన్ని బూతులు మాట్లాడేవో గుర్తుచేయనా ?"

"అన్నా .. బెండకాయ ఫ్రై లో జీడిపప్పు వేయనా ?"

అత్త జారుకుంది

నాన్న మరుసటి రోజు వరకు ఉండి వెళ్ళిపోయాడు

నేను కాలేజ్ లోకంలో పడి అసలు విషయం మర్చిపోయా

ఆ రోజు కాలేజ్ వార్షికోత్సవాలు .. ట్రెడిషనల్ డ్రెస్ లో వెళ్ళాలి

అద్దం ముందు నిలబడి రెడీ అవుతున్నా .. బ్లాక్ జాకెట్ , బ్లాక్ లంగా .. స్లీవ్ లెస్ బ్లౌజ్ .. లూజ్ హెయిర్ .. బొడ్డుకిందకి లంగా .. ఆ రోజు కాలేజ్ లో నన్ను చూసి కార్చుకొని మెగా పురుగే ఉండదు . ఫంక్షన్ కి హై లేట్ నేనే అవ్వాలి 

[Image: 4dedf5962ae5b8092168b920ce730009.jpg]

వెనక హుక్ సరిగ్గా పట్టడం లేదు ..

"మామయ్యా .."

వయ్యారం వొలకబోస్తూ పిలిచా

మామయ్య వచ్చాడు .. నన్ను చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు

తల దించుకుని ఉన్న మామయ్యతో "మామా .. వెనక జాకెట్ హుక్స్ పట్టడం లేదు .. కొంచెం హెల్ప్ చేయవా ?", అని అడిగా

మామయ్య నసుకుతూ "అత్తయ్యా ...", అని ఏదో చెప్పబోతుంటే , నేను కలగజేసుకుని "అత్తయ్య గుడికెళ్లింది . నాకు కాలేజ్ లో ఫంక్షన్ కి టైం అవుతుంది .. ప్లీజ్ .. పెట్టవా ", హస్కీ వాయిస్ లో అడిగా


మామ తడబడుతూ .. దగ్గరకొచ్చి.. వెనక నా వీపు మీద చెయ్యేసాడు .. జాకెట్ హుక్స్ పట్టడం లేదు .. టైట్ గా ఉంది బాడీ ..

"అక్కి .. నేను ఒడిసి పట్టుకుంటా .. నువ్వు పెట్టుకో ".. మామ వాయిస్ లో బేస్ లేదు

"అలాగే మామా ..గట్టిగా నొక్కు ", హస్కీ వాయిస్

"వేటినీ ?", షివెరింగ్ వాయిస్

"వేటినో నీకు తెలియదా మామా ", హస్కీ వాయిస్

"బాగా పెంచావే ", షివెరింగ్ వాయిస్

"ఎన్టీవీ మామా ?" , హస్కీ వాయిస్

"సర్లే .. పెట్టనా ?", షివెరింగ్ వాయిస్

"పెడతావా , నొక్కుతావా ? ఏదోకటి చెప్పు " , హస్కీ వాయిస్

"ముందు నొక్కుతా " , షివెరింగ్ వాయిస్

"హా .. తర్వాత ?"  , హస్కీ వాయిస్


"పెడతా ", షివెరింగ్ వాయిస్

"సరే మామా , నువ్వేం చేసినా నాకు ఓకే " , హస్కీ వాయిస్

మామ ఒడుపుగా ఒక చెయ్ ముందుకు తెచ్చి నా రెండు సళ్ళ మీదుగా పోనిచ్చి నా సంక పట్టుకుని నొక్కాడు .. ఉఫ్ఫ్ఫ్ఫ్ .. ప్రాణం విలవిలాడుతోంది నాకు .. మత్తుగా మూలిగా .. ఈ లోగ .. ఇంకో చేత్తో ..పెట్టేసాడు .. అన్నీ హుక్స్ .. మామ వెచ్చని శ్వాస నా చెంపలకి తాకుతుంటే , మామ మగతనం నా గుద్దలకి తాకింది . నాకు అక్కడ , ముందు ఒకటే జిల మొదలైయింది .  మామ జాకెట్ హుక్స్ పెట్టినా అలానే నన్ను ఒడిసి పట్టుకుని ఉన్నాడు

"ఇక వొదులు మామా ", షివెరింగ్ వాయిస్ .. నాకు వొణుకు మొదలయింది

"అప్పుడేనా ?", మామ హస్కీ వాయిస్ లో

"ఎంత సేపు పెడతావు మామా ?", షివెరింగ్ వాయిస్

"నీకెంత సేపు కావాలంటే అంతసేపు ", హస్కీ వాయిస్

"ఇక చాలు మామా .. అత్త వస్తదేమో ",

"అత్త రాకపోతే ఓకేనా "

"హుమ్ ", సిగ్గువిడిసి తలూపా

"సరే .. అత్త పడుకున్నాక ఓకేనా ?"

"అమ్మో .. అలంటి ఆశలు పెట్టుకోకు మామా "

"ఇప్పుడేగా ఒకే అన్నావ్ "

"మామా .. నువ్వు అప్పుడే 1 నుంచి 100 కి జంప్ చేసావ్ "

"అంటే .. స్లో గా వెళ్దామా అక్కి ?"

"ఉమ్ "

"అయితే ఇక నుంచి ఆ షార్ట్స్ వేసుకో .. నాతో పాటు టీవీ చూడు "

"మరి అత్త చూస్తే "

"అత్తని గుడికి పంపుదాం "

"మామా ..సూపర్ "

నేను వెనక్కి తిరిగి చేతులు పైకెత్తి , సంకలు .. నా నున్నని సంకలు ..గుండ్రని భుజాలు .. కనించేలా చేతులు వెనక్కి పోనిచ్చి .. నా జడ సరిజేసుకున్నా .. మామ లుంగీలో జెండాపై కపిరాజు .. బుసలు కొడుతున్నాడు

"సరే మామా .. టైం అవుతుంది .. క్యాబ్ బుక్ చేయాలి "

"ఒసేయ్ అక్కి .. నిన్ను ఇలా ఒక్కదాన్నే పంపిస్తే .. అప్పడంలా నలిపేస్తారు .. నేను నా కార్ లో డ్రాప్ చేస్తా "

"అంటే నువ్వు నలుపుతావా మామా "

"నలిపించుకోవాలని బాగా ఉబలాటంగా ఉన్నట్టుంది "

"మామా ముందు రెడీ కా .. ఈ ఫ్లర్టింగ్ కార్ లో కూడా చేయొచ్చు "

"సరే ", అని వెళ్ళిపోయాడు మామ

రెడీ అయ్యి వచ్చాడు

కార్ లో .. కబుర్లు చెబుతూనే ఉన్నాడు .. కాలేజ్ లో డ్రాప్ చేసి

"అక్కి .. నేనిక్కడే వెయిట్ చేస్తుంటా , ఫంక్షన్ అయ్యాక కాల్ చెయ్ "

"ఎందుకు మామ నీకు శ్రమ .. నేను ఏదొక క్యాబ్ లో వస్తాగా "

"ఒసేయ్ .. అర్ధరాత్రి .. ఇలాంటి డ్రెస్ లో .. అప్పడంలా నలిపేస్తారే "

"సరే .. నువ్వు నలుపుతావా మామా "

"బాగా జిలగా ఉన్నట్టుంది నీకు .. అలానే నలుపుతా .. ముందు నువ్వెళ్లు .. జాగ్రత్త .. గుడ్ లక్ "

నేను మామకి బై చెప్పి కాలేజ్ లోకి వెళ్ళా

పుట్టా ముద్దుగా నిన్నే పట్టుకోగా
చుట్టా బొంగరంలా నిన్నే చుట్టుకోగా

Good morning సూర్యుడల్లే తట్టి నిద్ర లేపినావు నాలో ప్రేమని
Green signal ఇచ్చుకోవే బుజ్జి గుండెలోకి

Welcome అంటూ రమ్మని
నేనో butterfly మారా rocket అయి

.. ..

Mix అయ్యే కాలం వచ్చిందిలే
Loose అయింది heart-u

Slow అయింది beat-u
నా తీరు నాకే నచ్చిందిలే

నా డాన్స్ కి కుర్రకారు ఫిదా .. స్టేజి మీదెక్కి నాతో డాన్స్ చేసారు స్టూడెంట్స్ .. నా స్టెప్పులకి విజిల్స్ వేశారు లెక్చరర్లు ..

ఫస్ట్ ప్రైజ్ నాకే

ఈ ప్రైజ్ కన్నా , మామ మాటలే నాకు ఎక్కువుగా ఆనందాన్ని ఇస్తున్నాయి

నాకోసం .. డిన్నర్ కూడా చేయకుండా కార్ లో వెయిట్ చేసాడు మామా .. నేను చెప్పిన సోదిని ఎంతో ఓపిగ్గా విన్నాడు కార్ లో

ముఖ్యంగా నన్ను కంటికి రెప్పలా కాపలా కాస్తున్నాడు . నిజమే , నేను ఇలాంటి డ్రెస్ లో .. అర్ధరాత్రి క్యాబ్ బుక్ చేస్తే .. ఇంటికి చేరుకోవడం కష్టం . లోకం మారింది . ఆడదాని కి సేఫ్టీ లేదు .

కవ్వించే ఆడది .. చూస్తూ కళ్ళు మూసుకోవాలి మగాడు

పెట్టు మామా అని రెచ్చగొట్టే ఆడది .. గుద్దమూసుకుని కూర్చోవాలి మగాడు

సంకలు కనిపించే రవికలు .. బొడ్డు కనిపించే చీరలు .. అర్ధరాత్రి ఒంటరి ఆడదాన్ని చూసి మొడ్డని అదుపులో పెట్టుకోవాలి

ఇదెక్కడి న్యాయం ?

మేనకోడలు హత్తుకుని షార్ట్స్ వేసుకుని కూర్చుంటే , పెళ్ళాం ముందు తలదించుకున్న మామ

మేనకోడలు జాకెట్ హుక్స్ పెడుతూ సళ్ళు నిలిపిన మామ .. గుళ్లో ఉన్న అత్త

ఇకనుంచి రోజూ రాత్రి షార్ట్స్ వేసుకుని రా అక్కి , అత్తని గుడికి పంపిద్దాం అన్న మామా

తప్పు ఎవరిదీ ?

43 ఏళ్ళ వయసులో పెళ్ళాం తో కొత్త యాంగిల్ ట్రై చేయబోయి కాలు జారిన మామా

దత్తత ఎందుకు మామా , నేను హెల్ప్ చేస్తాగా మీకు పిల్లలు పుట్టేలా అని మాటిచ్చిన నేను

కూతురు ఎలాంటి బట్టలేసుకున్నా వెనకేసుకొచ్చే నాన్న

చెల్లెలు 20 ఏళ్ళ క్రితం మాట్లాడిన బూతుల్ని గుర్తు చేసిన అన్న

తప్పు ఎవరిదీ ?

ఇంటికొచ్చేక , నా చెయ్ పట్టుకుని .. నా ఒంటి చెమట కంపుని ఆస్వాదిస్తూ .. మత్తెకించే నా అందాల్ని తినేస్తూ .. నా గదిలోకి చేర్చిన మామా

1 నుంచి 100 కి జంప్ అయిన మామని స్లో చేసి ఆయన లో నూతనోత్సాహం దింపాలి
Like Reply




Users browsing this thread: 4 Guest(s)