05-10-2026, 08:32 AM
Excellent update and me also support MANISHA
(04-10-2026, 10:22 PM)actressdarkhub Wrote: అయ్యో మిత్రమామిత్రమా! అరుణ్ స్వార్థం-బాధ్యత, రవి ప్రేమ-మానవ బలహీనత, మనీషా కఠినత్వం వెనుక ఉన్న సంఘర్షణ... ఈ రెండు చర్చలు చదివాక మీ కథలోని ప్రతి పాత్ర ఎంత నేచురల్‌గా, గ్రే షేడ్స్‌తో డిజైన్ చేశారో అర్థమైంది. 'హీరో, విలన్ అని కాకుండా కేవలం పరిస్థితుల బాధితులే ఉంటారు' అనే మీ థాట్ ప్రాసెస్ అద్భుతం!ముందుగా “సారీ” చెప్పాల్సిన అవసరమే లేదు. ఇది ఫ్రెండ్లీ డిబేట్ అని నాకు చాలా క్లియర్‌గా అర్థమైంది.
నిజానికి ఇలాంటి కామెంట్సే నాకు చాలా ఇష్టం… ఎందుకంటే ఒక పాత్రతో పాఠకుడు ఇంతగా కనెక్ట్ అయితే ఆ పాత్ర నిజంగా పాఠకుడి మనసులోకి వెళ్లినట్టే.
మీరు చెప్పిన పాయింట్లో లాజిక్ ఉంది.
మిత్రమామీరు చెప్పిన ప్రతి పాయింట్ నాకు అర్థమైంది. నిజానికి రవి పెళ్లికి ఒప్పుకున్నందుకు నేను అతన్ని తప్పుపట్టడం లేదు. అరుణ్ తన ప్రాణ స్నేహితుడు, తన చివరి కోరిక అని చెప్పి బలవంతం చేసిన పరిస్థితుల్లో రవి మనీషాను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కూడా ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని, ఆమెను ఇబ్బంది పెట్టకుండా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. ఈ విషయంలో రవి చేసినది గొప్పదే అని ఒప్పుకుంటాను.
నేను “రవి తప్పు చేస్తున్నాడు” అన్నది ఇంకో కారణంతో.
రవి మనీషాను పెళ్లి చేసుకోవడం నా దృష్టిలో తప్పు కాదు… కానీ అరుణ్ బ్రతికుండగానే మనీషాపై ప్రేమ పెంచుకోవడం మాత్రం నాకు తప్పుగా అనిపించింది.
ఎందుకంటే ఇక్కడ మనీషా అతని స్నేహితుడి భార్య. పైగా అరుణ్ అతనిపై నమ్మకంతో తన భార్య బాధ్యతను అప్పగిస్తున్నాడు. అలాంటి సమయంలో రవికి మనీషాపై ఎలాంటి భావాలు వచ్చినా వాటిని తనలోనే ఆపుకోవాల్సిన బాధ్యత ఉందని నేను భావిస్తున్నాను.
అదే అరుణ్ చనిపోయిన తర్వాత జరిగి ఉంటే నా అభిప్రాయం పూర్తిగా వేరుగా ఉండేది. అప్పటికి పరిస్థితులు మారిపోయాయి. రవి ఒంటరిగా ఉన్నాడు, మనీషా కూడా ఒంటరిగా ఉంది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడితే, ఆ తర్వాత వాళ్ల నిర్ణయాన్ని తప్పు అని చెప్పడం అంత సులభం కాదు.
కానీ అరుణ్ బ్రతికుండగానే ఆ భావన మొదలవ్వడం దగ్గరే నాకు సమస్య కనిపించింది.
ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉంది… రవి కావాలని మనీషాను చెడ్డ ఉద్దేశంతో చూడటం మొదలుపెట్టాడని నేను అనడం లేదు. భావాలు మనం ఆర్డర్ ఇచ్చి తెచ్చుకునేవి కావు. కానీ భావన కలగడం ఒక విషయం, దాన్ని పెంచుకోవడం మరో విషయం.
రవి ఆ రెండో అడుగు వేయకుండా ఉండాల్సింది అనేదే నా అభిప్రాయం.
అందుకే రవిని నేను “చెడ్డవాడు” అని చెప్పడం లేదు మిత్రమా. అతని పరిస్థితి, అతని త్యాగం, అరుణ్‌పై ఉన్న స్నేహం… ఇవన్నీ నాకు కూడా అర్థమే.
కేవలం ఒక విషయంలో మాత్రం రవిని ప్రశ్నిస్తున్నాను — అరుణ్ బ్రతికుండగానే తన స్నేహితుడి భార్యపై ప్రేమను ఎందుకు పెంచుకున్నాడు?
అదే నా పాయింట్.![]()
మీరు రవితో కనెక్ట్ అయ్యారు కాబట్టి అతని వైపు నుంచి చూస్తున్నారు. నేను రచయితగా అతని నిర్ణయాలను బయట నుంచి చూస్తున్నాను.![]()
అందుకే ఇది నిజంగా మంచి ఫ్రెండ్లీ డిబేట్. మీరు రవి తరఫున వాదించండి… నేను కథలోని మరో కోణాన్ని చూపిస్తాను.![]()
![]()
ఇలాంటి చర్చలే కథని ఇంకా ఆసక్తికరంగా చేస్తాయి. ఎలాంటి సారీలు అవసరం లేదు మిత్రమా. మీ అభిప్రాయం చాలా విలువైనదే.![]()
![]()
(06-10-2026, 01:42 AM)Doller Wrote: ఇంక ఒక చిన్న విన్నపం మిత్రమా...
మిత్రమా! ఒక్క మాటలో చెప్పాలంటే... కథ మాత్రం మామూలుగా లేదు, ప్రెజెంట్ అద్భుతమైన సక్సెస్‌తో దూసుకుపోతోంది!
పాఠకులందరూ ఈ కథకి, ప్రతి పాత్రలోని ఎమోషన్స్‌కి ఏ స్థాయిలో కనెక్ట్ అయ్యారో కామెంట్స్ చూస్తుంటేనే అర్థమవుతోంది. అసలు మీరు సీన్స్ వర్ణిస్తూ కథను వివరిస్తున్న తీరు (Narration) అయితే చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి చదవడం మొదలుపెడితే నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఆసక్తిని ప్రతీ అధ్యాయంలోనూ నిలబెడుతున్నారు.
అయితే మీకొక చిన్న విన్నపం మిత్రమా...
కథనం ఎలాగూ చాలా గ్రిప్పింగ్‌గా సాగుతోంది, దీనికి తోడు కథకు అనుగుణంగా మధ్య మధ్యలో ఆయా సన్నివేశాల మూడ్‌కి తగ్గట్టు కొన్ని ఇమేజెస్/విజువల్స్ ని కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. దానివల్ల పాఠకులు ఆ సీన్స్‌ని మైండ్‌లో మరింత గ్రాఫికల్‌గా ఇమేజిన్ చేసుకోగలుగుతారు, కథకి ఇంకా బాగా కనెక్ట్ అవుతారు.
ఇది కేవలం ఒక చిన్న సలహా మాత్రమే. ఇలాంటి మంచి కథను అందిస్తున్నందుకు థాంక్స్ మిత్రమా... నెక్స్ట్ అప్డేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం
![[Image: IMG-20260814-224009-739.jpg]](https://i.ibb.co/SX6vV4GZ/IMG-20260814-224009-739.jpg)
(07-10-2026, 08:38 PM)Paty@123 Wrote: Update ivvandi sir
![[Image: Chat-GPT-Image-Sep-9-2026-11-58-08-AM.png]](https://i.ibb.co/gMyCfbd7/Chat-GPT-Image-Sep-9-2026-11-58-08-AM.png)
(11-10-2026, 01:11 AM)MadanaRathri Wrote: ఇది ఒక్క అందమైన ప్రేమ కావ్యం ... కానీ ఈ కథలో ఎవరిని ఎవరు మోసం చేశారు అన్నది పాఠకులగా మిరే చెప్పాలి .
1. అరుణ్, మనిషా కలిసి రవిని మోసం చేశారు.
2. రవి , మనిషా కలిసి అరుణ్ మోసం చేశారు.
3. అరుణ్ , రవి కలిసి మనిషా ను మోసం చేశారు..

(11-10-2026, 03:51 AM)Doller Wrote:మిత్రమా
మిత్రమా! పాఠకులను ఆలోచనలో పడేసే అద్భుతమైన ప్రశ్న ఇది!
మీరు అడిగిన ఆప్షన్స్ (అరుణ్-మనీషా, రవి-మనీషా, అరుణ్-రవి... ఎవరిని ఎవరు మోసం చేశారు?) చూశాక నాకైతే ఏ ఒక్కరినీ తప్పుపట్టాలనిపించడం లేదు. నా దృష్టిలో దీనికి ఆన్సర్...
ఈ ముగ్గురిలో ఎవరూ ఎవరినీ కావాలని మోసం చేయలేదు మిత్రమా... ఈ కథలో మోసం చేసింది ఎవరైనా ఉన్నారంటే, అది కేవలం ఆ 'పరిస్థితులే'!
అరుణ్ తన ప్రాణ స్నేహితుడిని, భార్యను నమ్మాడు... కానీ చావు మునుపు తన కుటుంబ భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం అతన్ని ఆ పరిస్థితుల్లోకి నెట్టింది.
రవి స్నేహ ధర్మం కోసం నిలబడ్డాడు, తన భావాలను అణచుకోవాలని చూశాడు... కానీ మనుషుల సహజమైన బలహీనతలు అతన్ని అక్కడ దోషిలా నిలబెట్టాయి.
మనీషా తనకంటూ ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేక, ఆ పరిస్థితుల సుడిగుండంలో కొట్టుకుపోతూ కఠినంగా మారాల్సి వచ్చింది.
కాబట్టి, ఇక్కడ ఎవరికీ ఎవరి మోసం చేయాలనే దుర్బుద్ధి లేదు. చావు, బతుకులు, బాధ్యతలు, బంధాలు అన్నీ కలిసి ఆ ముగ్గురినీ ఒక చక్రవ్యూహంలోకి నెట్టాయి.
అందుకే... 'అరుణ్, రవి, మనీషా ముగ్గురూ కలిసి పరిస్థితుల చేతిలో మోసపోయారు' అనడమే కరెక్ట్ అనిపిస్తోంది!
ఒక కథను కేవలం వినోదంగా కాకుండా, పాఠకుల చేత ఇలాంటి లోతైన ప్రశ్నలు వేయించి, ఆలోచింపజేసేలా రాస్తున్నందుకు మీకు నిజంగా హాట్స్ ఆఫ్ మిత్రమా
మీరు చెప్పిన కోణం కూడా బాగుంది. నిజమే, ఈ ముగ్గురిలో ఎవరూ కావాలని ఎవరినీ మోసం చేయాలని అనుకోకపోవచ్చు. కానీ నేను రవి తప్పు అంటున్నది అతను మనీషాను పెళ్లి చేసుకున్నందుకు కాదు, అరుణ్ ప్రతిపాదనను అంగీకరించినందుకు కూడా కాదు.