Thread Rating:
  • 7 Vote(s) - 1.71 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"అంతులేని ప్రేమ"
#21
Promising start
[+] 1 user Likes vaddadi2007's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
(09-10-2026, 03:42 PM)Kamandalam Wrote: KotthA katha super. Font penchandi please.

ఇబ్బంది ఏంటంటే, పిక్స్ తో పోస్ట్ చేస్తే ఒక్కో పోస్ట్ కి పది పిక్స్ లిమిట్ వుంది కాబట్టి తెలిసిపోతుంది కానీ టెక్స్ట్ ని పోస్ట్ చేస్తున్నప్పుడు ఆ లిమిట్ తెలియడం కష్టంగా వుంది. అక్షరాలు ఎక్కువయ్యాయి అన్న మెసేజ్ వస్తుంది అయితే అది ఎక్కడివరకు అనేది తెలియదు. ఫాంట్ సైజుని పెంచినా కూడా లిమిట్ కొన్నిసార్లు దాటిపోతుంది. నేను అడ్మిన్ కి అక్షరాల లిమిట్ ని పెంచమని రిక్వెస్ట్ చేసాను కానీ అది కష్టమని చెప్పారు. అందుకే ఒక్క అప్డేట్ ని రెండు పోస్టుల్లో పోస్ట్ చెయ్యడం ఇష్టంలేక, ఎక్కువ కష్టపడకుండా ఫాంట్ సైజుని 5 లో పెట్టి పోస్ట్ చేస్తున్నాను.

నేను మీకు ఒక సూచన ఇవ్వగలను, మీరు మీ బ్రౌసర్ లో జూమ్ సెట్టింగ్ ని పెంచుకోండి, అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు.
[+] 1 user Likes anaamika's post
Like Reply
#23
అనామిక గారు, నేను మీకు పెద్ద fan అయిపోయాను. చాలా అద్భుతంగా వ్రాస్తున్నారు. ఎలా వ్రాస్తున్నారు అండి ఇన్ని కథలు, ఒక్కొక్క కథకు ఒక్కొక్క సందర్భం ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క ఎలివేషన్ ( తెలుగులో ఎలా చెప్పాలో తెలీక)  అద్భుతం. ఇది కూడా చిన్న పడమేమో. 
ఇంకా చాలా కథలు వ్రాస్తూ మమ్మల్ని మా హృదయాల్ని అలరించాలని కోరుకుంటూ.......
[+] 1 user Likes the_kamma232's post
Like Reply
#24
Good update,
[+] 1 user Likes Paty@123's post
Like Reply
#25
(09-10-2026, 09:29 PM)the_kamma232 Wrote: అనామిక గారు, నేను మీకు పెద్ద fan అయిపోయాను. చాలా అద్భుతంగా వ్రాస్తున్నారు. ఎలా వ్రాస్తున్నారు అండి ఇన్ని కథలు, ఒక్కొక్క కథకు ఒక్కొక్క సందర్భం ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క ఎలివేషన్ ( తెలుగులో ఎలా చెప్పాలో తెలీక)  అద్భుతం. ఇది కూడా చిన్న పడమేమో. 
ఇంకా చాలా కథలు వ్రాస్తూ మమ్మల్ని మా హృదయాల్ని అలరించాలని కోరుకుంటూ.......

మీ అభిమానానికి థాంక్స్.

ఈ కథ ఇప్పుడల్లా మొదలుపెట్టే ఆలోచనే నాకు మొదట్లో లేదు అయితే "లావణ్య" కథ మధ్యలో ఆగిపోవడంతో, ఆ కథ తిరిగి మొదలయ్యేవరకు ఈ హిందీ కథని ఎందుకు పోస్ట్ చెయ్యకూడదని అనిపించి మొదలుపెట్టాను.

నేను హిందీలో వున్న కొన్ని మంచి కథలని (దాదాపు 6-7 కథలు) రెడీ చేసి పెట్టుకున్నాను అయితే అందులో రెండు కథలని (1. Main, Meri Family Aur Mera Gaon అలాగే 2. Knowing My Wife - Knowing Me As Well  (ఇది ఇంగ్లీష్ కథ) ఈ రెండిటినీ ఇక్కడ పోస్ట్ చేశారు) తెలుగులోకి మార్చి పెట్టుకున్నాను, ఎడిట్ చేసుకుంటూ పోస్ట్ చెయ్యడమే మిగిలింది అనుకుంటున్న తరుణంలో వేరేవాళ్లు పోస్ట్ చేసేసారు. దాంతో ఈ కథని మొదలుపెట్టాను.

ఇంకో 3-4 కథలున్నాయి అయితే వాటిని ఇప్పట్లో మొదలుపెట్టే అవకాశం లేదు ఎందుకంటే ప్రస్తుతం పోస్ట్ చేస్తున్న నాలుగు కథలు ఇలా రెగ్యులర్ అప్డేట్ లు ఇస్తూ పోతున్నా మినిమం ఇంకో సంవత్సరం పైనే వస్తాయి. అప్పటివరకు కొత్త కథలేమీ మొదలుపెట్టకూడదని అనుకుంటున్నాను (మొదలుపెట్టనని గారెంటీ కూడా ఇవ్వలేను, ఇంకేదైనా మంచి కథ దొరికితే)

కాబట్టి అన్ని కథలకి మొత్తం క్రెడిట్ నాకొక్కడికే ఇవ్వడం కరెక్ట్ కాదు, హిందీలో ఈ కథలని రాసిన రచయితలకి కూడా ఆ క్రెడిట్ దక్కుతుంది.
[+] 1 user Likes anaamika's post
Like Reply
#26
అమ్మయ్ అనామిక

మీ రెండు కథలు ఇన్సెస్ట్ అవడం వలన ఈ సెక్షన్ లోకి మార్చడం జరిగింది అని తెలియజేస్తున్నాను

మీకు చెప్పకుండా చేశారు అనుకోవద్దు ,
మిత్రులు రిపోర్ట్ చేస్తున్నారు.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#27
(10-10-2026, 12:18 PM)anaamika Wrote: మీ అభిమానానికి థాంక్స్.

ఈ కథ ఇప్పుడల్లా మొదలుపెట్టే ఆలోచనే నాకు మొదట్లో లేదు అయితే "లావణ్య" కథ మధ్యలో ఆగిపోవడంతో, ఆ కథ తిరిగి మొదలయ్యేవరకు ఈ హిందీ కథని ఎందుకు పోస్ట్ చెయ్యకూడదని అనిపించి మొదలుపెట్టాను.

నేను హిందీలో వున్న కొన్ని మంచి కథలని (దాదాపు 6-7 కథలు) రెడీ చేసి పెట్టుకున్నాను అయితే అందులో రెండు కథలని (1. Main, Meri Family Aur Mera Gaon అలాగే 2. Knowing My Wife - Knowing Me As Well  (ఇది ఇంగ్లీష్ కథ) ఈ రెండిటినీ ఇక్కడ పోస్ట్ చేశారు) తెలుగులోకి మార్చి పెట్టుకున్నాను, ఎడిట్ చేసుకుంటూ పోస్ట్ చెయ్యడమే మిగిలింది అనుకుంటున్న తరుణంలో వేరేవాళ్లు పోస్ట్ చేసేసారు. దాంతో ఈ కథని మొదలుపెట్టాను.

ఇంకో 3-4 కథలున్నాయి అయితే వాటిని ఇప్పట్లో మొదలుపెట్టే అవకాశం లేదు ఎందుకంటే ప్రస్తుతం పోస్ట్ చేస్తున్న నాలుగు కథలు ఇలా రెగ్యులర్ అప్డేట్ లు ఇస్తూ పోతున్నా మినిమం ఇంకో సంవత్సరం పైనే వస్తాయి. అప్పటివరకు కొత్త కథలేమీ మొదలుపెట్టకూడదని అనుకుంటున్నాను (మొదలుపెట్టనని గారెంటీ కూడా ఇవ్వలేను, ఇంకేదైనా మంచి కథ దొరికితే)

కాబట్టి అన్ని కథలకి మొత్తం క్రెడిట్ నాకొక్కడికే ఇవ్వడం కరెక్ట్ కాదు, హిందీలో ఈ కథలని రాసిన రచయితలకి కూడా ఆ క్రెడిట్ దక్కుతుంది.

Knowing my wife and knowing me  story vere rachayitha parambinchi apesaru, aa katha chala baguntundi, meeru mee style lo rayandi, 2. Maian meri family aur meri gaon story which is posting here is  AI tranncelated
[+] 1 user Likes Paty@123's post
Like Reply
#28
Meeru mee style lo rayandi
[+] 1 user Likes Paty@123's post
Like Reply
#29
ఒక ఊరి కథ లాగానే ఇది కూద లాంగ్ స్టోరి అనుకుంటా ఆరంభం బాగుంది
[+] 1 user Likes srinivas_k's post
Like Reply
#30
నా రెండు కథలని ఇన్సెస్ట్ సెక్షన్ లోకి మార్చడం జరిగింది (చాలామంది కంప్లైంట్ చేశారట) అలా మారిస్తే నేను నా అన్ని కథలని ఆపేస్తానని చెప్పడం జరిగింది. ఎంత ఎక్కువ మంది చదివితే రాసేవాళ్ళకి కూడా అంత జోష్ వస్తుంది. ఇన్సెస్ట్ సెక్షన్ లో ఎక్కువమంది చదివే అవకాశంలేదు కాబట్టి నేను కష్టపడి రాయడం కూడా దండగే. కాబట్టి నా అన్ని కథలని ఇక్కడితో ఆపేస్తున్నాను.

ఇక సెలవు.
Like Reply
#31
memu chaduvutunnam
[+] 1 user Likes megan12's post
Like Reply
#32
అమ్మయ్ అనామిక

ఇలా ఒక్కొక్కరు ఒక్కో విషయమ్ మీద అలిగితే ఎలా

ఇన్సెస్ట్ కు ప్రత్యేకమైన సెక్షన్ ఉంది కాబట్టి అందులోకి మార్చమని రిపోర్ట్ కొట్టారు.

మనం ఒక రూల్ పెట్టుకున్నాము , మనమే దాన్ని పాటించకపోతే ఎలా.

మీ కథ బాగోలేదు అనలేదుకదా.

ఇన్సెస్ట్ సెక్షన్ లో వ్యూస్ తక్కువ ఉంటాయి అనుకోవద్దు.

ఏమి చేస్తాం, ఇక నేను కూడా కొన్ని రోజులు అలక పాన్పు ఎక్కుతాను.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#33
Super update
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
#34
bagundi
[+] 1 user Likes krish1973's post
Like Reply
#35
Great ?
[+] 1 user Likes Johnson qwerty's post
Like Reply
#36
Anamika garu, please meeru ikkada continue cheyyali, mee fans eppudu mee fans, vadili vellaru plz
[+] 1 user Likes Paty@123's post
Like Reply
#37
నేను నిర్మొహమాటంగా ఒక విషయం చెబుతున్నాను అది ఎవరికి కోపం తెప్పించినా నేను పట్టించుకోను.

అసలు ఈ ఇన్సెస్ట్ కథలని, జనరల్ కథలని వేరువేరు చెయ్యడమే ఒక పనికిమాలిన పని. కథ టైటిల్ ముందు అది ఏ కథ తెలిసేలా చేస్తే, నచ్చినవాళ్లు చదువుకుంటారు, నచ్చనోళ్లు మానేస్తారు. నేను ఇంతవరకు చదివిన అన్ని వెబ్ సైట్లలో అలాగే వుంది, అదే 100% కరెక్ట్ కూడా. అందుకే వాళ్లకి ఎక్కువ వ్యూస్ వస్తాయి.

ఇక ఈ వెబ్ సైట్ విషయానికి వస్తే, ఇక్కడ దాదాపు చాలామంది అడ్మిన్ లే. కథలు రాయడం చేతకాదు కానీ కంప్లైంట్ లు మాత్రం చేసేస్తుంటారు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు. ఎంతసేపూ ఎదుటోళ్లని ఎప్పుడు కించపరుద్దామా లేదా తక్కువచేసి చూపిద్దామా అని చూసేవాళ్ళే. ఇక అమ్మాయి విషయమైతే చెప్పక్కరలేదు.

మనదేదో ఇంటర్నేషనల్ కంపెనీ, దానికి మళ్ళీ నియమనిబంధనలు. నాకు విచిత్రంగా అనిపించింది ఏమిటంటే, అడ్మిన్ కి కంప్లైంట్ చేసేవాళ్ళతో సైటుకి ఎక్కువ వ్యూస్ పెరిగి ఈ నిర్ణయం తీసుకున్నారో లేక సైటుకి నా కాంట్రిబ్యూషన్ అవసరంలేదని అనుకున్నారో అర్ధం కాలేదు. "ఇది నా సైటు, నేనీ నిర్ణయం తీసుకున్నాను, ఇకనుండి అనామిక కథలు ఇలాగే ఈ సెక్షన్ లోనే ప్రచురితం అవుతాయి, ఎవరూ కంప్లైంట్ చేయకండి" అని సీరియస్ గా చెబితే వాళ్ళేమైనా వెళ్లి ఆయన్ని కొడతారా ? మీ సైటుకి ఏది లాభమో మీరు దాన్ని ఫణంగా పెడతారా ? నా కథలవల్ల మీకు వ్యూస్ పెరుగుతాయేతప్ప తగ్గుతాయని నేనైతే అనుకోవడంలేదు. ఇప్పుడు మానేసాను కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోండి.

ఇక పాఠకుల విషయానికి వస్తే, మీరు ఎందుకు నన్ను కన్విన్స్ చేయాలని అనుకుంటున్నారు ? ఇక్కడ డెసిషన్ తీసుకుంది అడ్మిన్ కాబట్టి మీరు నన్ను చేసే రిక్వెస్ట్ లు ఏవో అవి అడ్మిన్ కి పెట్టండి ఎందుకంటే ఆయన అప్పుడు తూకం వేసుకుని వ్యతిరేకం ఎన్ని ఓట్లు, అనుకూలం ఎన్ని ఓట్లు అని తూచి బహుశా నిర్ణయం తీసుకుంటారేమో.

ఇక చాలా మంది ఇక్కడ కూడా వ్యూస్ వస్తాయని నాకు ఒక చిన్న పాపకి చెప్పినట్లు చెబుతున్నారు. వాళ్ళకోసం నేను "ఒక ఊరి కథ" స్టార్ట్ అయినప్పటినుండి ఇప్పటివరకు వచ్చిన వ్యూస్ లిస్ట్ పెడుతున్నాను, కళ్ళు బాగా తెరుచుకుని చూడండి. ఈ లెక్కలు అడ్మిన్ దగ్గర కూడా ఉండవని నేను అనుకుంటున్నాను.

[Image: Comparision.jpg]

21.04.2026 వ రోజు ఇన్సెస్ట్ సెక్షన్ లో కథ మొదలైంది. అది 12.05.2026 వరకు ఆ సెక్షన్ లోనే వుంది. 13.05.2026 న అది జనరల్ సెక్షన్ లోకి మార్చడం జరిగింది. మీరు అక్కడినుండి కథకి వచ్చిన వ్యూస్ ని చూడండి. దాదాపు ఒక్కో ఎపిసోడ్ కి 10K పైనే వస్తున్నాయి. అదే ఇన్సెస్ట్ సెక్షన్ లో వున్నప్పుడు ముక్కిమూలిగి 1K వ్యూస్ కూడా రాలేదు.
కాబట్టి నన్నేదో కన్విన్స్ చెయ్యాలని చూడకండి.

అడ్మిన్ గారు, మీరు అలకపాన్పు ఎక్కాల్సిన అవసరం లేదు, మొత్తం ఇల్లే మీదికదా. నేను కేవలం వ్యూస్ కోసమే కథలు రాస్తున్నాను. నేను అలిగి మానేశానని మీరు అనుకుంటే అందుకు నేను చెప్పగలిగింది ఏమీ లేదు. నేను నా మాటకి కట్టుబడి వున్నాను. వేరే రచయితల గురించి నాకు అనవసరం అలాగే కంప్లైన్ట్ చేసేవాళ్ళ గురించి కూడా నాకనవసరం. నా కథలు తిరిగి జనరల్ సెక్షన్ లోకి మార్చినప్పుడే నేను మళ్ళీ కథలు మొదలుపెడతాను, అప్పటివరకు నేను పోస్ట్ చెయ్యను. నిర్ణయం మీది.
[+] 4 users Like anaamika's post
Like Reply
#38
https://xossipy.com/thread-73425-post-63...pid6337435

" దేశం అసలే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది "

నూతన్ ప్రసాద్ డైలాగ్

నా పరిస్థితి కూడా అలాగే ఉంది.
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply
#39
రేపు ఈ కథ అప్డేట్ ని ఇస్తాను.
[+] 1 user Likes anaamika's post
Like Reply
#40
(11-10-2026, 05:47 PM)11 Wrote: https://xossipy.com/thread-73425-post-63...pid6337435

" దేశం అసలే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది "

నూతన్ ప్రసాద్ డైలాగ్

నా పరిస్థితి కూడా అలాగే ఉంది.
Writer has won
[+] 1 user Likes Paty@123's post
Like Reply




Users browsing this thread: 3 Guest(s)