Thread Rating:
  • 16 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Misc. Erotica హద్దు మీరి - చాప్టర్ 20[New]Running

#61

Good story next update eppudu let us know
[+] 1 user Likes Priya1's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62

Writer are you doing software job? So natural writing ✍️ ?
[+] 2 users Like Priya1's post
Like Reply
#63

Wow excellent andi.. baga real ga anipistundi akade unnam memu anatlu natural ga undi andi matalu
[+] 1 user Likes Nani666's post
Like Reply
#64

Broo..,next update eppudu post chestharuu
[+] 1 user Likes Jagad0018's post
Like Reply
#65

ఇషిక, అజిత్ తో ప్రెగ్నన్సీ తెచ్చుకుని నెక్స్ట్ వారం భర్త ఖాతాలో వేస్తుందన్నమాట!
[+] 1 user Likes yekalavyass's post
Like Reply
#66

ఒక అందమైన ప్రేమ కథ చదువుతున్నట్లుగా చాలా హాయిగా అనిపిస్తుంది. 

ఎంతో ఏకాగ్రతతో ప్రతీ సంభాషణని ఎక్కడా విడవు కుండా చాలా సంవత్సరాలు తరువాత చదివిస్తున్న కథ. 

మీరు దయ ఉంచి ఎట్టి పరిస్థితుల్లో ఈ కథను వదలవద్దు.  Iex Iex Iex

ఇషికా తో పాటు, శృతి ట్రాక్ కూడా బాగుంది. ఈ ఆమలిన శృంగారాన్నీ ఏమీ గిల్ట్ ఫీలింగ్స్ లేకుండా, ఎవ్వరికీ తక్కువ చేయకుండా మీరు ఈ కథ ను మరింత ముందరకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను. 

Heart Heart Heart   thanks thanks thanks
[+] 2 users Like TringDan's post
Like Reply
#67

@itsyourking waiting for update
[+] 1 user Likes Priya1's post
Like Reply
#68

Next update ravadaniki konchem samayam paduthundi. Two to three days lone 17 chapters post chesanu. Annitini baga connect chestu rayadaniki time paduthundi. Nenu first time oka story rayadam idhi so chala nervous ga undi. Please wait for the future updates and dont ask for updates constantly. Meeku story ganuka nachithe comments lo discussion cheyandi so naku kuda telustundi meeku edhi nachindo edhi nachaledo. Thanks.
[+] 4 users Like Itsyourking's post
Like Reply
#69

Mee way of writing chala natural ga undi. Idey flow continue cheyandi. Try to give update early.
[+] 1 user Likes Priya1's post
Like Reply
#70

Nijam ga chala bagundi story natural ga undi . Flow matalu real ga unnai excellent andi..
[+] 1 user Likes Nani666's post
Like Reply
#71

Story delay cheyakandi apoudu interest pothundi. Idey flow bagundi. Natural ga untey baguntundi. Kudorite e roju or repu update ivandi.
[+] 1 user Likes Priya1's post
Like Reply
#72

Just read the whole story..

first impression.. konchem tiring ga undi.. intha pedda pedda updates chadivi chala days avutundi
wholesme impression .. intha detail ga raastunnaru.. seems like you have very good writing skills.
suggestions.. there aren't many.

Meedi oka unique writing style. Dont modify it!! Keep it unique for yourself!!
mee writing style lo dabidi dabidi la undadu ani artham aindi.
Expecting a veryyyyyy looooooong steamy night that both Ishika, Ajith and all of us are looking forward to!!
Keep it as lengthy as you wish to!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
#73

Nice story ?
Like Reply
#74

wow...it's nice story.. and you are writing superb..nice stily.. pl continue.. from after atleast i visited 15/20 times only wanted to see your update.. pl update as early..eagerly waiting for update.. and CONTINUE IN YOUR STYLE.. IT'S VERY GOOD
[+] 1 user Likes km3006199's post
Like Reply
#75

(26-09-2026, 02:21 PM)Itsyourking Wrote:  Next update ravadaniki konchem samayam paduthundi. Two to three days lone 17 chapters post chesanu. Annitini baga connect chestu rayadaniki time paduthundi. Nenu first time oka story rayadam idhi so chala nervous ga undi. Please wait for the future updates and dont ask for updates constantly. Meeku story ganuka nachithe comments lo discussion cheyandi so naku kuda telustundi meeku edhi nachindo edhi nachaledo. Thanks.

meeru raase minute details; those make the story very grounded and make it look immersed.
There are not many who put so many details
venkujkc1984 gari Valli story.. that's a legend already here!!
So, keep your writing style. Take your time, but keep it coming. And pls Do not stop!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
#76

update please
[+] 1 user Likes brrm123's post
Like Reply
#77

Update andi ppz
[+] 1 user Likes Nani666's post
Like Reply
#78

అధ్యాయం 18

Bedroomలోకి వచ్చాక అజిత్ light on చేశాడు.

ఇషికా అతని చేయి ఇంకా వదల్లేదు.

Hallలో ఉన్నంతవరకు చాలా సహజంగా అనిపించిన విషయం, bedroomలోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా కొంచెం వేరుగా అనిపించింది.

Bed.

Pillows.

Chair మీద అజిత్ morning మార్చిన T-shirt.

Bedside table మీద charger.

ఇషికా roomని మొదటిసారి చూస్తున్నది కాదు. ఇంతకుముందు apartmentకి వచ్చినప్పుడు bedroom door openగానే ఉంది.

కానీ అప్పుడు లోపలికి రావడానికి కారణం లేదు.

ఇప్పుడు ఉంది.

ఆమె చేయి నెమ్మదిగా అజిత్ చేతిలో నుంచి విడిపోయింది.

“AC?” అడిగాడు.

“Hmm.”

అజిత్ remote తీసుకుని AC on చేశాడు.

ఇషికా bed edge దగ్గర నిలబడి hairని వెనక్కి సర్దుకుంది.

“నేను ఇలా stay అవుతానని afternoon వచ్చినప్పుడు అనుకోలేదు,” అంది.

“నేనూ అనుకోలేదు.”

“PGకి వెళ్లాలి అనుకున్నా.”

“ఇప్పటికీ drop చేస్తా.”

ఇషికా అతని వైపు చూసింది.

అజిత్ toneలో challenge లేదు.

నిజంగానే చెప్తున్నాడని ఆమెకి అర్థమైంది.

“వద్దు,” అంది.

కొద్దిసేపు silence.

“Stay అవుతా.”

“Okay.”

ఇషికా bed మీద కూర్చుంది.

అజిత్ wardrobe దగ్గరకి వెళ్లి ఒక clean T-shirt తీసాడు.

“Nightకి కావాలంటే ఇది వేసుకో.”

ఇషికా అతని చేతిలో ఉన్న T-shirt చూసింది.

“Pants?”

అజిత్ wardrobeలో ఇంకోసారి చూసాడు.

“Shorts ఉన్నాయి. కానీ నీకు loose అవుతాయి.”

“ఏదైనా ఇవ్వు.”

అతను drawstring ఉన్న grey shorts తీసి bed మీద పెట్టాడు.

“Bathroom అక్కడ.”

“తెలుసు.”

అజిత్ ఆమె వైపు చూశాడు.

“ఎలా?”

“Last time నీ house tour గుర్తుంది.”

“నేను tour ఇచ్చానా?”

“Kitchen, balcony, gaming room అన్నీ చూపించావు.”

“Bedroom చూపించలేదు.”

ఇషికా T-shirt తీసుకుంటూ,

“Door openగా ఉంది,” అంది.

అక్కడితో bathroomలోకి వెళ్లిపోయింది.

Door close అయింది.

అజిత్ bed దగ్గర నిలబడి కొన్ని seconds అలాగే ఉన్నాడు.

తర్వాత phone chargingకి పెట్టాడు.

Pillow మీద పడిన blanket సరిచేశాడు.

ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నట్టు తనకే అనిపించి ఆపేశాడు.

Bathroomలో tap sound వినిపిస్తోంది.

అతను bedroom నుంచి బయటకి వెళ్లి kitchenలో water తాగాడు.

తిరిగి వచ్చేసరికి bathroom door తెరుచుకుంది.

ఇషికా అతని T-shirt, shorts వేసుకుని బయటకి వచ్చింది.

T-shirt ఆమెకి పెద్దగా ఉంది.

Shorts drawstring బిగించినా waist దగ్గర looseగానే ఉన్నాయి.

Hairని చేతులతో పైకి తీసి మళ్లీ వదిలింది.

అజిత్ చూపు ఆమె మీద ఒక క్షణం ఆగింది.

ఇషికా గమనించింది.

“ఏంటి?”

“Shorts పడిపోవట్లేదా?”

ఆమె వెంటనే waist దగ్గర పట్టుకుని చూసింది.

“ఇప్పుడే చెప్పాలా?”

“నేను ముందే loose అన్నా.”

“Manage చేస్తా.”

అజిత్ నవ్వాడు.

ఇషికా అతని T-shirt sleeveని లాగి చూసింది.

“ఇది మాత్రం dressలా ఉంది.”

“నా size.”

“తెలుస్తోంది.”

ఆమె phone తీసుకోవడానికి hallకి వెళ్లింది.

అజిత్ కూడా bathroomలోకి వెళ్లాడు.

---

అతను తిరిగి వచ్చేసరికి ఇషికా bed మీద ఒక side కూర్చుని phone చూస్తోంది.

Roommate నుంచి reply వచ్చినట్టుంది.

“ఏమంది?” అడిగాడు.

“Morning వచ్చేటప్పుడు call చేయమంది.”

“ఏమైనా అడగలేదా?”

“ఎక్కడ ఉన్నావని అడిగింది.”

అజిత్ towel chair మీద వేసాడు.

“ఏం చెప్పావు?”

ఇషికా phone lock చేసింది.

“Friend ఇంట్లో.”

అజిత్ ఆమె వైపు చూసాడు.

“Technically correct.”

“అందుకే.”

ఆమె charger కోసం చూసింది.

“Type-C?”

“Bedside drawerలో ఉంది.”

ఇషికా charger తీసుకుని phone పెట్టింది.

అజిత్ room light off చేసి bedside lamp మాత్రమే ఉంచాడు.

Bed మరో sideకి వచ్చి కూర్చున్నాడు.

ఇద్దరి మధ్య కొంచెం distance ఉంది.

ఇషికా blanket edgeని fingersతో సరిచేస్తోంది.

అజిత్ ఆమెని చూశాడు.

“ఇప్పుడు nervousగా ఉన్నావా?”

ఆమె వెంటనే answer చేయలేదు.

“కొంచెం.”

“ఎందుకు?”

ఇషికా అతని వైపు తిరిగింది.

“నిజంగా అడుగుతున్నావా?”

“Hmm.”

“నేను married. నువ్వు married.”

అజిత్ ఏమీ అనలేదు.

“నీ wife pregnant.”

ఆ మాట roomలో కొంచెం ఎక్కువసేపు నిలిచినట్టైంది.

ఇషికా చూపు కిందకి వెళ్లింది.

“ఇది simple situation కాదు, Ajith.”

“తెలుసు.”

“అయినా నేను ఇక్కడ ఉన్నాను.”

అజిత్ ఆమె face వైపు చూస్తూనే ఉన్నాడు.

“నిన్ను వెళ్లమని నేను చెప్పను. ఉండమని force కూడా చేయను.”

ఇషికా చిన్నగా ఊపిరి వదిలింది.

“నాకు తెలుసు.”

“అందుకే ఇప్పటికీ ఏది కావాలో నువ్వే decide చేయొచ్చు.”

ఆమె అతన్ని కొన్ని seconds చూసింది.

తర్వాత bed మీద ఉన్న అతని చేయి దగ్గర తన చేయి పెట్టింది.

“నేను already decide చేశాను.”

అజిత్ fingers ఆమె fingersని పట్టుకున్నాయి.

ఈసారి మాట అక్కడితో ఆగిపోయింది.

ఇషికా అతని దగ్గరకి కొంచెం జరిగింది.

అజిత్ మరో చేతితో ఆమె cheekని తాకాడు.

ఆమె మెల్లగా అతని వైపు తల తిప్పింది. కాసేపటికి ఇద్దరి చూపులు కలిశాయి.

మొదట ఇద్దరికీ కొంచెం nervousగా అనిపించినా, ఒకరి కళ్లలోకి మరొకరు అలాగే చూస్తూ ఉండిపోయారు.

వాళ్లకే తెలియకుండా, మెల్లగా ఇద్దరి ముఖాల మధ్య దూరం తగ్గుతూ వచ్చింది. ఇషిక పెదవులు excitementతో కొద్దిగా వణుకుతున్నాయి.

ఒక్కసారిగా ఇద్దరి పెదవులు తాకిన క్షణం—

కాలం అక్కడే ఆగిపోయినట్టనిపించింది.

ఆ కొన్ని క్షణాలు చాలా నెమ్మదిగా కదులుతున్నట్టుగా అనిపించాయి. వాళ్ల చుట్టూ ఉన్న ప్రపంచమంతా మాయమైపోయి, ఆ క్షణంలో వాళ్లిద్దరే మిగిలినట్టుగా అనిపించింది.

మెల్లగా ఒకరి పెదవుల స్పర్శను మరొకరు ఆస్వాదించడం మొదలుపెట్టారు. ఇంకా దగ్గరవ్వాలన్న కోరిక ఇద్దరిలోనూ పెరుగుతుండగా, ఒకరి పెదవులను మరొకరు మరింతగా కోరుకుంటున్నట్టుగా ఆ ముద్దు క్రమంగా గాఢంగా మారింది. ఆ ఆత్రుతలోనే వారి నాలుకలు మెల్లగా ఒకదానినొకటి తాకుతూ, క్షణక్షణానికీ మరింతగా పెనవేసుకోవడం మొదలుపెట్టాయి.

అలా ముద్దులో మునిగిపోతూనే, ఇద్దరూ ఒకరినొకరు మరింత దగ్గరగా లాక్కున్నారు. వాళ్ల శరీరాలు ఒకదానికొకటి హత్తుకుపోయి, ఇద్దరి మధ్య నుంచి కనీసం గాలి కూడా వెళ్లలేనంత దగ్గరయ్యారు.

అజిత్ ఆమెను దగ్గరగా హత్తుకున్నాడు. ఇషిక కూడా అతని చుట్టూ చేతులు వేసి మరింత దగ్గరైంది. Kiss మధ్యలో ఒక్కసారి విడిపోయినప్పుడు ఇద్దరూ గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఒకరినొకరు చూసుకున్నారు.

ఇద్దరి breathing వేగంగా ఉంది.

ఇషిక తన ఊపిరిని నెమ్మదిగా అదుపులోకి తెచ్చుకుంటూ వెనక్కి వాలి బెడ్ మీద పడుకుంది.

కిటికీ చాటు నుంచి లోపలికి వస్తున్న మసక వెలుతురు ఆమె ముఖం మీద పడుతోంది. చెదిరిన జుట్టు నుదుటి మీదకి వచ్చి పడింది. ఇంకా పూర్తిగా సర్దుకోని శ్వాసతో, కళ్లలో అప్పటివరకు ఉన్న excitement అలాగే మిగిలి ఉండగా ఆమెను చూస్తున్న అజిత్‌కి ఒక్కసారిగా ఏదో తెలియని feeling కలిగింది.

కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు.

“You are so beautiful…”

అతని గొంతు huskyగా, దాదాపు గుసగుసలా వినిపించింది.

ఆ మాట వినగానే ఇషిక ముఖంలో ఉన్న expression ఒక్కసారిగా మారిపోయింది.
ఎందుకో వెంటనే నవ్వలేకపోయింది.

చాలా రోజుల తర్వాత ఎవరో తనని చూస్తున్నారు అన్న feeling కాదు అది…

తాను కూడా ఇంకా అందంగా ఉండగలననే విషయం తనకే మళ్లీ గుర్తొచ్చినట్టనిపించింది.
పెళ్లైనప్పటి నుంచి తన husband కూడా ఎప్పుడూ తనని అలా చూసి, అంత సింపుల్‌గా ఆ మాట చెప్పిన గుర్తు ఆమెకి లేదు.

అజిత్ చెప్పింది కూడా పెద్ద compliment ఏమీ కాదు.

కేవలం నాలుగు words.

కానీ ఆ క్షణంలో అవి ఆమె లోపల ఎక్కడో చాలాకాలంగా తాకకుండా మిగిలిపోయిన చోటికి వెళ్లి తగిలాయి.

అప్పటివరకు తనని వెనక్కి లాగుతున్న confusion… guilt… ఇది తప్పేమో అన్న ఆలోచన…

అన్నింటినీ పట్టుకుని ఉంచిన ఏదో సన్నని దారం ఒక్కసారిగా తెగిపోయినట్టనిపించింది.
ఇషిక కళ్లలోని hesitation మెల్లగా కరిగిపోయింది.

అజిత్ వైపు చూస్తూ చిన్నగా నవ్వింది.

ఆ తర్వాత ఒక్క మాట కూడా చెప్పకుండా తన రెండు చేతులూ అతని వైపు చాపింది.
రా… అని చెప్పాల్సిన అవసరం కూడా లేకుండా.

ఆ చూపులోనే అది ఉంది.

ఈసారి అజిత్ తన దగ్గరికి రావాలని ఆమె మనస్ఫూర్తిగా కోరుకుంటోందన్నది అతనికి అర్థమైంది.

అజిత్ మెల్లగా ఆమె వైపు వంగుతూ తన lips‌ని ఇషిక lips‌కి దగ్గరగా తీసుకొచ్చాడు. ఇషిక కూడా కొంచెం పైకి లేచి అతని lips‌ని అందుకోబోయేలోపే, అజిత్ చిన్నగా వెనక్కి జరిగాడు.

ఇషిక అతని వైపు చూసింది.

అజిత్ మళ్లీ ముందుకు వచ్చాడు. ఈసారి అతని lips తనవాటిని తాకబోతున్నాయనుకుని ఇషిక కొంచెం పైకి లేవగానే, అతను మళ్లీ వెనక్కి జరిగాడు.

అలా రెండోసారి కూడా tease చేయడంతో ఇషికకి అతను కావాలనే చేస్తున్నాడని అర్థమైంది.

ఎప్పుడూ అజిత్‌ని tease చేస్తూ ఆటపట్టించే ఇషికే, ఇప్పుడు అతని teasing‌ని తట్టుకోలేకపోయింది.

అతని వైపు చూస్తూ, వేగంగా వస్తున్న శ్వాస మధ్య తన lips నుంచి huskyగా—

“Please, Ajith…”

అంది.

అయినా అజిత్ ఆమె మాట వినకుండా, తన lips‌ని మెల్లగా వెనక్కి తీసుకున్నాడు.

ఈసారి ఆమె lips దగ్గరికి వెళ్లకుండా, తలను కొంచెం పక్కకి వంచి ఇషిక చెవి దగ్గరికి వెళ్లాడు. ఆమె చెవిని మెల్లగా nibble చేసి, అక్కడి నుంచి నెమ్మదిగా కిందికి వస్తూ మెడపై ముద్దుల వర్షం కురిపించాడు.

మెడ నుంచి చెంపల మీదుగా, అక్కడి నుంచి ఇంకా కిందికి వస్తూ ఆమె నడుము దగ్గర ఆగాడు.

T-shirt పైనుంచే ఇషిక బొడ్డుపై మెల్లగా ముద్దు పెట్టాడు.

అక్కడితో ఆగకుండా అజిత్ ఇంకొంచెం కిందికి వచ్చి, ఆమె shorts thread దగ్గరకి చేయి తీసుకెళ్లాడు. అతను ఏం చేయబోతున్నాడో అర్థమైన క్షణంలో ఇషికా అతని చేయి పట్టుకుంది.

“Ajith…” అంది చిన్నగా 

అదేం పట్టించుకోకుండా short తో పాటు ఇషిక పాంటీ కూడా మెల్లిగా కిందికి లాగి పూర్తిగా విప్పేసాడు.

వెంటనే కందిపోయిన రెండు ఎర్రటి లిప్స్ మరియు వాటి మధ్యలో తెల్లటి జిగురుగా ఉన్న రసాలు దర్శనమిచ్చాయి.

అతడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, తన నాలుకతో ఒక్కసారిగా జుర్రు మంటు నాకాడు. 

ఇంతకుముందెప్పుడూ ఇలాంటి అనుభూతిని పొందని ఇషికా ఒళ్ళంతా ఒక్కసారిగా జివ్వుమంది. ఆ కొత్త sensation తీవ్రతకి ఆమెకి తెలియకుండానే తల వెనక్కి వాలిపోయింది. ఛాతీ పైకి లేచి, ఒక్క క్షణం ఊపిరి బిగపట్టినట్టై, మళ్లీ మంచం మీదకి వాలిపోయింది.

తనకేం జరుగుతోందో అర్థం కాకముందే ఒళ్ళంతా ఒక్కసారిగా భారంగా మారినట్టు అనిపించింది. శరీరమంతా వేడెక్కిపోతూ, ఆ కొత్త అనుభూతికి ఇషికా కొన్ని క్షణాలు తనని తానే మర్చిపోయింది.

ఇషిక ఆలా వొళ్ళంతా తమకం తో వేడెక్కుతుంటే అజిత్ కి చాలా నచ్చింది. ఇషిక pussy lips మీద ఇంకొన్ని licks చేసి almost ఒక ఇయర్ నుండి సెక్స్ అనుబూతిన చేయని అజిత్ కి కూడా మతిపోయేలా అనిపించింది. 

ఇక లేట్ చేయకుండా తన షార్ట్, డ్రాయర్ విప్పేసి, దాదాపు తన fist‌లో సరిగ్గా ఫిట్ అయ్యే సైజులో, అరచేతి కంటే పొడవుగా ఉన్న తన మొడ్డని బయటకు తీసి ఇషిక పుస్సీ lips మీద మెల్లగా రుద్దాడు. ఆ క్షణంలో ఇషిక నడుము ఒక సారి పైకి లేచింది.

"Ahh…" అంటూ ఆమె చేతులు షీట్ మీద గట్టిగా పట్టుకున్నాయి.

అజిత్ తన మొడ్డ head ని ఆమె జిగురు గా pussy దగ్గర ఆనించి, ఒక్కసారిగా నెట్టాడు. తడిగా ఉన్నా ఆ సన్నని ద్వారం మొదటి అంగుళం మాత్రమే లోపలికి వెళ్లింది. ఇషిక కళ్లు బిగుతుగా మూసుకుంది.

"Mmmph… నెమ్మదిగా…" అంది ఆమె, గొంతు పెగలక.

అజిత్ ఆగి, ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె సమ్మతితో తలూపింది. అతను మరో అంగుళం లోపలికి నెట్టాడు — ఆమె లోపలి గోడలు అతని మొడ్డని వేడిగా, బిగుతుగా పట్టుకున్నాయి.

"Hnngh—Ajith!" ఇషిక నడుము పైకి వంగింది.

సగం లోపలికి వెళ్లేసరికి ఆమెకి నిండా అనిపించింది — ఆమె చిన్నని పుస్సీ అతని మందపాటి సైజుని పూర్తిగా స్వీకరించలేక చుట్టూ బిగుసుకుంటోంది. అజిత్ ఒక క్షణం ఆగి, ఆపై ఒక్క దెబ్బకి పూర్తిగా లోపలికి నెట్టాడు.

"Ah…! Ahh… అజిత్…" ఇషిక తనని గట్టిగ హాగ్ చేసుకొని , గోళ్లతో అతని భుజాలపై గీసింది.

అతను slow రిథంలో పైకి కిందికి ఉగడం మొదలుపెట్టాడు. ప్రతి దెబ్బకీ ఆమె పుస్సీ నుంచి "స్ప్లాష్" శబ్దం వినిపించింది — ఆమె రసాలు అతని మొడ్డ మీదుగా తొంగి కారుతున్నాయి. ఆ తేమ, ఆ వేడి, రెండు శరీరాల సువాసన కలిసిన గది లోపల నిండా వ్యాపించింది.

ఇషిక కూడా ఇప్పుడు తన హిప్పులు అతని దెబ్బలకి అనుగుణంగా కదుపుతోంది. మొదటి నొప్పి స్థానంలో ఇప్పుడు ఒక తీపి మైకం ఆమె నడుము నుంచి వెన్నెల్లోకి ప్రవహిస్తోంది.

"ఇషి…" అజిత్ గొంతు బరువుగా మారింది, "నువ్వు చాలా టైట్ గా ఉన్నావ్…"

అతను వేగం పెంచాడు. ఇప్పుడు ప్రతి దెబ్బా బెడ్ కింద స్ప్రింగ్స్ "కిర్ర్… కిర్ర్…" మని వినిపించాయి. ఇషిక రెండు కాళ్లు అతని నడుము చుట్టూ లేపి, తనని తాను అతనికి దగ్గరగా కూర్చుకుంది — ఇప్పుడు ప్రతి దెబ్బకీ అతని మొడ్డ ఆమె లోపలి అడ్డుపై రాసుకుంటోంది.

"Ahh… ahh… అజిత్… అలాగే… ఆగకు…" ఆమె మాటలు ముక్కలు ముక్కలుగా వినిపించాయి.

ఆమె గోడలు వణుకుతున్నాయి. ఆమె బొడ్డి కింద ఒక తుఫాను సిద్ధమవుతోందని అజిత్ గ్రహించాడు. అతను ఒక చేయి వెనక్కి ఆమె పృష్ఠం కింద పెట్టి, రెండు కళ్లు ఆమె క్లిటోరిస్ మీద వేళ్లతో రుద్దుతూ వేగం మరింత పెంచాడు.

"Ajith—! నాకు… నాకు వచ్చేస్తుంది …!" ఇషిక అరిచింది.

"రా… నాతో పాటు రా…" అతను పళ్లు కొరుక్కుని వాడిగా నెట్టసాగాడు.

క్షణాల్లో ఇషిక శరీరం ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించినట్టు వణికింది. "Aaaah…!" అంటూ ఆమె తల వెనక్కి పడేసరికి అజిత్ కి కూడా అదుపు తప్పింది — ఆమె గోడల సంకోచం అతని మొడ్డని పిండేసరికి అతని వీర్యం ఆమె లోపలికి కారిపోయింది.

"Hnnngh… ఇషి…" అతను ఆమె భుజం మీద మొహం పెట్టుకుని ఆగిపోయాడు.

ఇద్దరి శ్వాసలు బరువుగా, అలుపుగా గదిలో ప్రతిధ్వనించాయి. అజిత్ మెల్లగా ఆమె పైనుంచి పక్కకి వాలి, ఆమె జుట్టుని చెమటతో తడిసిన నుదురు నుంచి తప్పించాడు.


కొంతసేపటి తర్వాత room మళ్లీ నిశ్శబ్దంగా ఉంది.

AC sound మాత్రమే వినిపిస్తోంది.

ఇషికా అజిత్ పక్కనే పడుకుని ఉంది.

Blanket ఇద్దరి మీద ఉంది.

ఆమె head అతని shoulder దగ్గర.

అజిత్ ceiling వైపు చూస్తున్నాడు.

తన heartbeat normal అవుతోంది.

ఇషికా fingers అతని chest మీద ఏదో pattern గీసినట్టు నెమ్మదిగా కదిలాయి.

ఎవరూ వెంటనే మాట్లాడలేదు.

కొద్దిసేపటి తర్వాత ఇషికా,

“Ajith,” అంది.

“Hmm?”

ఆమె ఇంకేం చెప్పలేదు.

“ఏంటి?”

“ఏమీ లేదు.”

ఈసారి ఆ మాటలో teasing లేదు.

అజిత్ ఆమె hair మీద చేయి వేసాడు.

ఇషికా మరింత దగ్గరకి జరిగి అతని chestకి cheek ఆనించింది.

కొన్ని minutes అలాగే గడిచాయి.

తర్వాత ఆమె నెమ్మదిగా అడిగింది.

“Regret ఉందా?”

అజిత్ వెంటనే answer చేయలేదు.

ఇషికా head పైకి ఎత్తింది.

“నేను kiss గురించి అడిగినట్టు ఇప్పుడు అడుగుతున్నా.”

“లేదు.”

ఆమె అతన్ని చూస్తూనే ఉంది.

“నీకు?”

ఇషికా మళ్లీ అతని chest మీద తల పెట్టింది.

“లేదు.”

అంతే.

దానికి explanation ఇవ్వలేదు.

అజిత్ కూడా అడగలేదు.

---

కొద్దిసేపటి తర్వాత ఇషికా bathroomకి వెళ్లింది.

తిరిగి వచ్చి bedలోకి వచ్చినప్పుడు phone time చూసింది.

1:08.

“ఇంతేనా?” అంది.

“ఏంటి?”

“Time. నాకు three అయినట్టు అనిపించింది.”

“Sleepy అన్నావు కదా.”

“ఇప్పుడు అంత లేదు.”

అజిత్ sideకి తిరిగి ఆమె వైపు చూశాడు.

“Coffee చేయనా?”

ఇషికా అతన్ని disbeliefతో చూసింది.

“ఒంటి గంటకి?”

“నిద్ర రావట్లేదన్నావు.”

“Coffee తాగితే morning వరకు రాదు.”

“అయితే వద్దు.”

ఇషికా phone పక్కన పెట్టింది.

“Water కావాలి.”

అజిత్ లేవబోయాడు.

ఆమె చేయి అతని arm మీద వేసింది.

“నేను తీసుకుంటా.”

Bed నుంచి లేచి hallకి వెళ్లింది.

కొద్దిసేపటికి bottleతో తిరిగి వచ్చింది.

ఈసారి bedలోకి వచ్చాక తన sideలో పడుకోకుండా అజిత్ దగ్గరకి వచ్చి blanketలోకి చేరింది.

“Coldగా ఉంది.”

“AC తగ్గించనా?”

“వద్దు.”

“అయితే?”

ఇషికా అతని arm తీసుకుని తన చుట్టూ వేసుకుంది.

“ఇది ఉంది కదా.”

అజిత్ నవ్వాడు.

ఆమె face కనిపించలేదు.

కానీ తన chest దగ్గర ఆమె కూడా నవ్వినట్టు తెలిసింది.
Like Reply
#79

Morning అజిత్‌కి మెలకువ వచ్చినప్పుడు roomలో light బాగా ఉంది.

Phone కోసం చేయి చాపాడు.

8:46.

తన మీద ఒక weight ఉన్నట్టు అనిపించింది.

కిందకి చూసాడు.

ఇషికా అతని arm మీద తల పెట్టుకుని నిద్రపోతోంది.

Hair కొంత face మీద ఉంది.

ఒక చేయి అతని chest మీద ఉంది.

కొన్ని seconds ఆమెని అలాగే చూస్తూ ఉన్నాడు.

Nightలో ఎప్పుడో ఇద్దరూ మళ్లీ clothes వేసుకున్నారు. ఇషికా అతని oversized T-shirtలో ఉంది.

అజిత్ కదలకుండా phone silentలో పెట్టాడు.

కొన్ని minutes అలాగే పడుకున్నాడు.

ఇషికా నిద్రలో position మార్చింది.

ఆమె చేయి అతని మీద కొంచెం పైకి వచ్చింది.

కళ్ళు తెరవకుండానే అతని దగ్గరకి మరింత జరిగింది.

అజిత్ arm ఆమె చుట్టూ బిగుసుకుంది.

ఆ movementకి ఇషికా మెలకువ వచ్చింది.

కళ్ళు తెరిచి మొదట ceiling వైపు చూసింది.

తర్వాత అజిత్ face.

ఒక్క క్షణం ఎక్కడుందో గుర్తు చేసుకున్నట్టుంది.

“Time?” అంది.

“Eight forty-eight.”

“అంత early?”

“నీకు?”

“Sunday.”

ఆమె కళ్ళు మళ్లీ మూసుకుంది.

కానీ ఈసారి నిద్రపోలేదు.

అజిత్ chest మీద ఉన్న ఆమె fingers నెమ్మదిగా కదిలాయి.

అజిత్ ఆమె hairని face మీద నుంచి పక్కకి జరిపాడు.

ఇషికా కళ్ళు తెరిచింది.

ఇద్దరూ కొన్ని seconds ఏమీ మాట్లాడకుండా ఒకరినొకరు చూసుకున్నారు.

Nightలో ఉన్న uncertainty ఇప్పుడు లేదు.

ఇషికా pillow మీద కొంచెం పైకి జరిగి అతని face దగ్గరకి వచ్చింది.

అజిత్ ఏమీ చేయలేదు.

ఆమెనే మిగిలిన distance తగ్గించింది.

Morningలో మొదటి kiss చాలా చిన్నగా మొదలైంది.

అతని lipsని తాకి వెనక్కి వచ్చింది.

అజిత్ ఆమె waist దగ్గర చేయి వేసి తన దగ్గరకి లాగుకున్నాడు.

ఇషికా ఈసారి మళ్లీ kiss చేసింది.

కొంచెం ఎక్కువసేపు.

ఆమె fingers అతని hairలోకి వెళ్లాయి.

అజిత్ ఆమె back మీద చేయి ఉంచి మరింత దగ్గరకి తీసుకున్నాడు.

Blanket కింద ఇద్దరి కాళ్లు ఒకదానికొకటి తగిలాయి.

ఇషికా kiss విడిచి అతని face చూసింది.

ఆమెకి sleep పూర్తిగా పోయింది.

అజిత్ cheek మీద చిన్నగా kiss చేసింది.

మళ్లీ lips మీద.

అజిత్ ఆమెని తన దగ్గరకి తిప్పుకున్నాడు.

ఇషికా అతని shoulder పట్టుకుని అతనితో పాటు కదిలింది.

కొన్ని క్షణాల్లో morning laziness స్థానంలో మళ్లీ నిన్న రాత్రి ఉన్న అదే closeness వచ్చింది.

ఈసారి ఆగి ఏం జరుగుతోందో మాట్లాడుకోవాల్సిన అవసరం ఇద్దరికీ అనిపించలేదు.

అయినా అజిత్ ఒక క్షణం ఆమె face చూసాడు.

ఇషికా అతని ప్రశ్న అడగకముందే అర్థం చేసుకున్నట్టుగా అతన్ని తన దగ్గరకి లాగుకుని మళ్లీ kiss చేసింది.

kiss మధ్యలోనే అతని T-shirt hem పట్టుకుంది.

అజిత్ అర్థం చేసుకుని తన వైపు లేచి తీసేయ్యడమే తన పనిగా భావించాడు.

Cloth తలదాటి బయటపడింది.

Morning light అతని chest మీద పడింది.

ఇషికా pillow మీద వెనక్కి పడుకుంది.

అజిత్ ఆమె T-shirt కిందికి చేయి పెట్టాడు.

ఆమె stomach మృదువుగా, ఇంకా sleep వేడితో ఉంది.

T-shirt పైకెత్తాడు.

ఇషికా చేతులు పైకి ఎత్తి సాయం చేసింది.

Bra రాత్రే లేదు.

అజిత్ ఒక క్షణం ఆగి ఆమెని చూస్తూనే ఉన్నాడు.

"ఏం చూస్తున్నావు." అంది. గొంతులో నవ్వు.

"ఏం లేదు."

అతను కిందికి వంగి ఆమె neck మీద mouth పెట్టాడు.

ఇషికా "మ్హ్..." అని తుమ్మినట్టు నవ్వింది.

అతని lips ఆమె collarbone మీదుగా కిందికి దిగాయి.

Boob మీదికి.

మొదట ఒకటి. తర్వాత రెండోదానికి.

Tongue చుట్టూ తిరిగి, ఆపై పైపైకి తీసుకుని లాగాడు.

ఇషికా fingers అతని hairలో బిగుసుకున్నాయి.

"ఆహ్..."

Blanket కింద ఆమె కాళ్లు మెల్లగా తెరుచుకున్నాయి.

అజిత్ hand ఆమె thigh మీదుగా లోపలికి వెళ్లింది.

Drawstring వద్ద ఆగి, fingers లోపలికి జారాయి.

ఇప్పటికే తడిగా ఉన్నాయి.

ఒక finger లోపలికి వెళ్లింది.

ఇషికా hips పైకి లేచాయి.

"అజిత్..."

"హ్మ్?"

"నెమ్మదిగా."

అతను నెమ్మదించాడు.

Second finger.

Curve చేసి లోపల అలాగే ఉంచాడు.

ఆమె breathing మారిపోయింది.

Chest ఎగిరి పడటం, ఆగటం, మళ్లీ ఎగిరి పడటం.

"మ్హ్మ్... అక్కడే."

అతను అక్కడే ఉన్నాడు.

ఇషికా కళ్ళు మూసుకుంది.

ఒక చేయి అతని forearm మీద పెట్టి, సాధారణంగా ఆపాలనిపిస్తుంది. కానీ ఆ చేయి బదులుగా అతని movement కి rhythm ఇచ్చింది.

ఒక minute. రెండు.

"ఆ... ఆహ్... అజిత్, వస్తోంది—"

అతను వేగం పెంచలేదు.

అదే pace మీద ఉండిపోయాడు.

ఇషికా thighs అతని hand చుట్టూ బిగుసుకున్నాయి.

ఆమె నోటి నుంచి పొడవాటి, లోతైన "మ్మ్మ్హ్" వినిపించింది.

ఆ తర్వాత ఆమె వదులుబారిపోయింది.

అజిత్ fingers బయటకి తీసి, ఆమె thigh మీద wipe చేశాడు.

ఇషికా కళ్ళు తెరిచి అతన్ని చూసింది.

Face మీద ఇంకా ఆ sleepy flush.

అతని shorts వైపు చేయి జరిపింది.

తన మొడ్డ ఇప్పటికే పూర్తిగా hardగా, fabric ను ఒత్తి ఉంది.

Palm మీద ఉంచి squeeze చేసింది.

అజిత్ పళ్ళు అడ్డం పెట్టుకున్నాడు.

ఇషికా shorts విప్పేసి, అతని మొడ్డని బయటకి తీసింది.

Thickness చేతిలో వేడిగా, nerves కొట్టుకుంటూ ఉన్నాయి.

Fingers wrap చేసి ఒకసారి పైనుంచి కిందకి ఊపింది.

"నువ్వు రాగలవా?"

ఆమె అడిగేలోపే అజిత్ ఆమె మధ్యలో position తీసుకున్నాడు.

ఇషికా మోకాళ్లు విడదీసి అతనికి మార్గం ఇచ్చింది.

Tip ఆమె entrance వద్ద ఒక క్షణం తడిలో తేలింది.

అతను ఆమె కళ్ళలోకి చూశాడు.

ఇషికా nod చేసింది. ఒక్క చిన్న nod.

లోపలికి.

మొదటి inch ఆమె నుంచి "హ్హ్..." తీసుకుని వచ్చింది.

అతను సగం దూరం ఆగి, మళ్లీ కదిలాడు.

Full length లోపలికి వెళ్ళేసరికి ఇద్దరూ ఒకేసారి గుద్దుకున్నారు.

Morning light ఇద్దరి మీదా పడుతోంది.

అజిత్ forehead ఆమె forehead మీద ఆనుకున్నాడు.

"ఓకే?"

"హ్మ్. Move."

అతను కదిలాడు.

Slow strokes. రాత్రి వేగం లేదు.
అజిత్ slow strokes మొదలుపెట్టాడు.

Full length బయటకు లాగి, మళ్లీ పూర్తిగా లోపలికి నెట్టి.

ప్రతీ stroke కి ఆమె wetness "చప్... చప్..." మని వినిపిస్తోంది.

Morning light లో ఆమె skin వెచ్చగా, కాస్త flush అయి కనిపిస్తోంది.

ఇషికా కళ్ళు మూసుకుంది.

"మ్హ్... అలాగే..."

అతని rhythm ఇంకాసేపు అలాగే ఉంది.

Sleepy, slow, రాత్రి కంటే పూర్తిగా వేరే రకం.

అజిత్ weight తన elbows మీద ఆధారపడేలా మార్చి, ఆమె forehead కి తన forehead ఆనించి ఉన్నాడు.

Breaths కలుస్తున్నాయి.

"నువ్వు ఇలా ఉన్నప్పుడు..." అతను మాట పూర్తి చేయలేదు.

"ఏం?"

"ఏం లేదు."

ఇషికా నవ్వి, అతని hips మీద legs బిగుసుకుపోయాయి.

ఆ squeeze కి అతని stroke ఒక క్షణం తడబడింది.

"ఇలా చెప్పకుండా ఆపేయకు." అంది.

అజిత్ మళ్లీ rhythm లోకి వచ్చాడు.

ఈసారి కొంచెం deep గా.

ప్రతీ దెబ్బ కి ఆమె breasts నెమ్మదిగా కదులుతున్నాయి.

Nipples ఇంకా hard గా ఉన్నాయి.

అతను mouth వంచి ఒకదాన్ని తీసుకున్నాడు.

Tongue చుట్టూ తిప్పి, lips మధ్య పెట్టి లాగాడు.

"ఆహ్... అజిత్..."

ఆమె hips కూడా ఇప్పుడు అతనికి meet అవుతున్నాయి.

Slow గా ఉన్నా perfect sync లో.

Wet sounds ఇంకా clear గా వినిపిస్తున్నాయి.

గదిలో ఉన్నది కేవలం ఇద్దరి breathing, ఆ rhythm, sheets మీద friction.

ఇషికా కళ్ళు తెరిచి అతనిని చూసింది.

Morning light లో అతని face — నిండా ఆవేశం కాదు, ఏదో వేరే ఏదో.

"నువ్వు నన్ను చూస్తున్నావు." అంది.

"హ్మ్."

"ఏం ఆలోచిస్తున్నావు?"

"ఇది రాత్రి లా లేదు."

ఇషికా ఒక క్షణం అతనిని చూసింది.

"నేను ఏం చెప్పను. కానీ ఆగకు."

అజిత్ hips పైకి లేపి stroke యొక్క angle మార్చాడు.

ఇప్పుడు ప్రతీ push ఆమె clit మీద రాసుకుంటోంది.

ఇషికా మెలకువ ఒకసారిగా కళ్ళు మూసుకుంది.

"అహ్... అక్కడ... అలాగే..."

Fingers అతని back మీద పడి గీసాయి.

అజిత్ pace మెల్లగా పెంచాడు.

Slow morning fuck కానీ strokes ఇప్పుడు కొంచెం hard అయ్యాయి.

Headboard కి wall తగిలి "థడ్... థడ్..." మని మొదలైంది.

ఇషికా thighs వణక్కసాగాయి.

Pelvis లో ఒక pressure కుప్ప కట్టుకుంటోంది.

"అజిత్... నేను..."

"నెమ్మది అవన ?" అతను పైకి లేవలేదు.

"లేదు— వేగంగా— ప్లీజ్—"

అతను hips రాపి, strokes hard చేశాడు.

Angle అలాగే ఉంచి, ప్రతీ thrust కి ఆమె spot మీద ఒత్తి.

"ఆహ్ — ఆహ్ — ఆహ్ —" ఆమె voice ముక్కలు ముక్కలుగా వినిపించింది.

Walls అతని cock ని squeeze చేయడం మొదలుపెట్టాయి.

అజిత్ jaw బిగుసుకుంది.

"ఇషికా—"

"నేను వస్తున్న— ఆ... ఆ... ఆఆహ్!"

ఆమె శరీరం మొత్తం arc అయింది.

Thighs clamp, nails అతని shoulders లో పారిపోయాయి, pussy rhythm లో అతని cock ని పిండింది.

Wave మొదటిది కనిపించిన క్షణం అజిత్ కి అదుపు తప్పింది.

"హ్న్న్..." అని అతను deep గా లోపలికి నెట్టి ఆగిపోయాడు.

Cum hot గా, thick గా ఆమె లోపల కుమ్మరించింది.

ఇద్దరూ అలాగే ఆగిపోయారు.

Morning light ఇప్పటికే window నుంచి bed దాకా వచ్చేసింది.

గదిలో ఇప్పుడు ఉన్నది sex, sweat, ఆమె body wash కలిసిన smell.

అజిత్ మెల్లగా బయటకు వచ్చాడు.

Cum కాసిన కారుట ఆమె thighs మీద పడింది.

ఇషికా కళ్ళు ఇంకా మూసుకుని ఉంది.

Breathing slowly బాగుంది.

అజిత్ పక్కన పడ్డాడు.
---

కొంతసేపటి తర్వాత ఇషికా pillowలో face పెట్టుకుని అలాగే పడుకుంది.

అజిత్ పక్కనే ఉన్నాడు.

Roomలో curtain నుంచి morning light ఇంకా ఎక్కువగా వస్తోంది.

ఇషికా చివరికి face పైకి ఎత్తింది.

“ఇప్పుడు time ఎంత?”

అజిత్ phone తీసుకున్నాడు.

“9:21.”

“PGకి morning drop చేయమన్నాను.”

“Hmm.”

“Morning twelve వరకు ఉంటుంది.”

“అది afternoon.”

“Sunday rules వేరు.”

అజిత్ నవ్వాడు.

ఇషికా pillow తీసుకుని అతని మీద వేసింది.

“Coffee.”

“నువ్వే చేస్తావా?”

“లేదు.”

“ఎందుకు?”

“Guest.”

“Night friend. Morning guest?”

ఈసారి ఇంకో pillow కూడా అతని మీదకి వచ్చింది.

అజిత్ bed నుంచి లేచాడు.

---

Kitchenలో coffee చేస్తున్నప్పుడు వెనక footsteps వినిపించాయి.

ఇషికా hair messyగా ఉంది.

అతని T-shirtలోనే kitchenకి వచ్చింది.

Counterకి ఆనుకుని నిలబడింది.

అజిత్ రెండు mugs తీసాడు.

“Strong?”

“నీకు నేర్పింది నేనే.”

“ఒక్కసారి coffee చేశావు.”

“Enough.”

Coffee machine sound మధ్య కొద్దిసేపు మాట లేదు.

అజిత్ mug ఆమెకి ఇచ్చాడు.

ఇషికా sip చేసి,

“Good,” అంది.

“అంతేనా?”

“Certificate కావాలా?”

అజిత్ తన coffee తీసుకున్నాడు.

ఇద్దరూ hallకి వచ్చారు.

ఇషికా sofaలో కూర్చుంది.

నిన్న తన bag రెండుసార్లు అక్కడే పెట్టిన చోటే ఉంది.

Phone తీసుకుని notifications చూసింది.

Husband నుంచి message ఉంది.

అది చూసినప్పుడు ఆమె faceలో వచ్చిన చిన్న మార్పు అజిత్ గమనించాడు.

ఇషికా chat open చేసింది.

కొన్ని seconds చదివింది.

Reply type చేసింది.

Phone lock చేసి table మీద పెట్టింది.

అజిత్ ఏమీ అడగలేదు.

ఇషికానే కొద్దిసేపటి తర్వాత చెప్పింది.

“Next weekend Madurai confirm అయ్యేలా ఉంది.”

“Good.”

“Friday night bus చూస్తున్నాడు.”

“Book చేసుకో.”

“Hmm.”

Coffee sip చేసింది.

ఈసారి silence నిన్నటి silenceలా లేదు.

ఏదో జరిగిపోవడానికి ముందు ఉన్న anticipation లేదు.

జరిగిపోయిన విషయం ఇద్దరి మధ్య ఉంది.

కానీ దాన్ని వెంటనే define చేయాలనే urgency కూడా లేదు.

---

Breakfast order చేసి తిన్నారు.

తర్వాత ఇషికా shower తీసుకుంది.

నిన్న వేసుకున్న clothes మళ్లీ మార్చుకుని బయటకి వచ్చింది.

అజిత్ ఇచ్చిన T-shirt fold చేసి bed మీద పెట్టింది.

Shorts కూడా దాని మీదే.

అజిత్ bedroom door దగ్గర నిలబడ్డాడు.

“Laundry basketలో వేయొచ్చు.”

“నేను వేసుకున్నవి నీ clothes.”

“అందుకే wash చేయాలి.”

ఇషికా అతన్ని చూసి,

“Point,” అంది.

రెండూ basketలో వేసింది.

Mirrorలో hair సరిచేసుకుంది.

Bag తీసుకుని hallకి వచ్చింది.

Time పదకొండున్నర.

“ఇప్పుడు నిజంగా drop చేయాలి,” అంది.

“Hmm.”

Shoes వేసుకుంది.

Door open చేసే ముందు అజిత్ దగ్గరకి వచ్చింది.

ఈసారి long kiss లేదు.

అతని lips మీద చిన్నగా kiss చేసింది.

“Officeలో normal.”

“మళ్లీ అదే rule?”

“అవును.”

“Okay.”

ఆమె door బయటకి వెళ్లింది.

అజిత్ lock చేసి ఇద్దరూ liftలోకి వెళ్లారు.

---

PGకి దగ్గరగా car ఆపాడు.

ఇషికా seatbelt తీసింది.

“Evening message చేస్తా,” అంది.

“Okay.”

Door open చేయబోయి ఆగింది.

“Ajith.”

“Hmm?”

“Yesterday...”

అజిత్ ఆమె వైపు చూశాడు.

ఇషికా కొన్ని seconds words వెతికినట్టుంది.

చివరికి,

“దాన్ని mistake అని అనుకోవడం నాకు ఇష్టం లేదు,” అంది.

అజిత్ expression మారలేదు.

“నేనూ అలా అనుకోవట్లేదు.”

ఇషికా తల ఊపింది.

“Okay.”

Car దిగింది.

ఈసారి gate దగ్గరకి వెళ్లాక వెనక్కి తిరిగింది.

అజిత్ ఇంకా అక్కడే ఉన్నాడు.

ఆమె చిన్నగా చేయి ఊపింది.

అతను కూడా.

ఇషికా లోపలికి వెళ్లిపోయింది.

---

Apartmentకి తిరిగి వచ్చాక అజిత్ bedroomలోకి వెళ్లాడు.

Bed ఇంకా అలాగే ఉంది.

Blanket ఒక sideకి ఉంది.

Pillow మీద ఇషికా hair strand ఒకటి కనిపించింది.

అతను దాన్ని తీసి dustbinలో వేసాడు.

Bedsheet మార్చాలనుకుని corners తీసాడు.

Phone vibrate అయింది.

Lavanya video call.

అజిత్ చేతిలో ఉన్న sheet వదిలి call answer చేశాడు.

“Hi.”

Lavanya bed మీద కూర్చుని ఉంది.

“ఏం చేస్తున్నావు?”

అజిత్ ఒక్కసారి తన room వైపు చూసాడు.

“Cleaning.”

“Sunday morning?”

“Afternoon almost.”

“అందుకే shock అయ్యా.”

అజిత్ bed edge మీద కూర్చున్నాడు.

“నువ్వేం చేస్తున్నావు?”

“అమ్మతో hospital bag complete చేస్తున్నా.”

Camera పక్కకి తిరిగింది.

Bed మీద baby clothes, documents, ఒక small pouch ఉన్నాయి.

“ఇవి చూడు.”

Lavanya ఒక్కొక్కటి చూపించడం మొదలుపెట్టింది.

అజిత్ screen చూస్తున్నాడు.

కొన్ని గంటల క్రితం అదే bedలో ఇషికా తన arm మీద నిద్రపోయింది.

ఇప్పుడు అదే చోట కూర్చుని Lavanyaతో hospital bag గురించి మాట్లాడుతున్నాడు.

ఆ contrast అతని ముందు చాలా స్పష్టంగా ఉంది.

దాన్ని explain చేసుకోవడానికి ప్రయత్నించలేదు.

Lavanya ఒక tiny cap camera దగ్గరకి తీసుకొచ్చింది.

“ఇది అమ్మ కొన్నది.”

అజిత్ నవ్వాడు.

“ఇంత చిన్నగా ఉంటుందా?”

“Newborn.”

“నా చేతిలో fit అయిపోతుంది.”

“అందుకే జాగ్రత్తగా పట్టుకోవాలి.”

“నువ్వు training ఇస్తావా?”

“నాకే ఎవరు ఇస్తారు?”

ఇద్దరూ నవ్వారు.

కొద్దిసేపటికి Lavanya అడిగింది.

“Lunch చేశావా?”

“Breakfast lateగా చేశా.”

“ఏం?”

అజిత్ ఒక క్షణం ఆగాడు.

“Dosa.”

“Order?”

“Hmm.”

“Expected.”

ఆమె ఇంకో pouch తీసుకుని cameraకి చూపించింది.

Conversation కొనసాగింది.

Call ముగిసిన తర్వాత అజిత్ phone చేతిలోనే పట్టుకుని కొద్దిసేపు bed మీద కూర్చున్నాడు.

తర్వాత లేచి bedsheet పూర్తిగా తీసేశాడు.

Washing machineలో వేసాడు.

---

Sunday evening ఇషికా message చేసింది.

Roommate interrogation complete.

అజిత్ reply చేశాడు.

Pass అయ్యావా?

Barely.

కొద్దిసేపటి తర్వాత ఇంకో message.

నేను friend ఇంట్లో ఉన్నానని మాత్రమే చెప్పా.

Okay.

Typing కనిపించింది.

ఆగిపోయింది.

మళ్లీ వచ్చింది.

Last night గురించి chatలో details వద్దు.

అజిత్ screen చూసి చిన్నగా నవ్వాడు.

నీ rules చాలా ఉన్నాయి.

Reply వెంటనే వచ్చింది.

Follow చేయి.

Okay.

అక్కడితో conversation ఆగిపోయింది.

---

Monday morning officeకి ఇద్దరూ వేరువేరుగా వచ్చారు.

Stand-upలో Sruthi Tuesday customer review గురించి మాట్లాడింది.

అజిత్ తన feature update ఇచ్చాడు.

ఇషికా QA status చెప్పింది.

ఎవరూ ఏమీ గమనించేలా లేదు.

Meeting అయ్యాక అజిత్ బయటకి వస్తుండగా కార్తిక్ ఎదురుగా వచ్చాడు.

“Ajith, logs access మళ్లీ కావాలి.”

“Meghanaకి ఇంకా access రాలేదా?”

“వచ్చింది. ఇప్పుడు నాకు వేరే issue.”

“Deskకి రా.”

కార్తిక్ అతని వెనకే వచ్చాడు.

Morning పని మొదలైంది.

ఇషికా తన desk దగ్గరే ఉంది.

వాళ్ల మధ్య weekend గురించి ఒక్క మాట కూడా లేదు.

---

Lunchకి విఘ్నేష్ join కాలేదు.

కార్తిక్, Meghana వాళ్ల teamతో బయటకి వెళ్లారు.

అజిత్ cafeteriaకి వెళ్లేసరికి ఇషికా ఇంకా రాలేదు.

అతను తినడం మొదలుపెట్టిన ఐదు నిమిషాల తర్వాత ఆమె వచ్చింది.

ఎదురుగా కూర్చుంది.

“Morning busy?” అడిగింది.

“Hmm. నువ్వు?”

“Regression.”

అంతే.

కొద్దిసేపు ఇద్దరూ తిన్నారు.

ఇషికా plateలో ఉన్న curd packet open చేయలేక fingersతో ప్రయత్నిస్తోంది.

అజిత్ చేయి చాపాడు.

ఆమె packet ఇచ్చింది.

అతను tear చేసి తిరిగి ఇచ్చాడు.

“Thanks.”

అజిత్ మళ్లీ తినడం మొదలుపెట్టాడు.

Table కింద ఇషికా shoe అతని shoeకి తగిలింది.

ఆమె వెంటనే వెనక్కి తీసుకోలేదు.

అజిత్ ఆమె వైపు చూడలేదు.

ఇషికా కూడా తింటూనే ఉంది.

కొన్ని seconds తర్వాత ఆమె leg వెనక్కి వెళ్లింది.

బయటకి చూస్తే ఏమీ మారలేదు.

వాళ్లిద్దరికీ మాత్రం మారిందేమిటో తెలుసు.

---

Afternoon Sruthi అజిత్ desk దగ్గరకి వచ్చింది.

“Customer deck చూశావా?”

“Morning చూశా.”

“Fiveకి review చేద్దామా?”

“Sure.”

ఆమె వెళ్లబోయి మళ్లీ ఆగింది.

“Lavanya appointment tomorrow కదా?”

“Yeah.”

“నువ్వు వెళ్లట్లేదా?”

“లేదు. Video call చేస్తా. Next week probably వెళ్తా.”

Sruthi తల ఊపింది.

“Delivery date దగ్గరకి వస్తే travel plan flexibleగా ఉంచు.”

“Hmm.”

“Especially first baby. Datesకి respect ఉండదు.”

అజిత్ నవ్వాడు.

“నీ baby earlyనా?”

“కొంచెం.”

ఆమె వెళ్లిపోయింది.

అజిత్ screen వైపు తిరిగాడు.

కొన్ని seconds తర్వాత Thursday meeting-room incident గుర్తొచ్చింది.

Sruthi pain.

Clean glass.

Pump తీసుకురాకపోవడం.

అప్పుడు అతను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు.

Hyderabadలో Lavanya pregnancyని దగ్గరగా చూసిన తర్వాత మాత్రం pregnancy తర్వాత body ఎంత మారుతుందో, baby పుట్టాక feeding ఎంత routineలో భాగమవుతుందో Sruthi మాటలు కొంచెం వేరుగా అర్థమవుతున్నాయి.

Lavanya కూడా ఇంకొన్ని వారాల్లో అదే phaseలోకి వెళ్తుంది.

ఆ thought అక్కడితో ఆగాల్సింది.

కానీ Sruthi glassలో milk express చేయాల్సి వచ్చిందని చెప్పిన రోజు ఒక్కసారిగా గుర్తొచ్చింది.

ఎంత వచ్చింది?

ఎలా?

Babyకి ఇవ్వాల్సిన milkని sinkలో పోయాల్సి వచ్చినప్పుడు ఆమెకి ఎలా అనిపించి ఉంటుంది?

అజిత్ తన screen వైపు చూశాడు.

Cursor codeలో blink అవుతోంది.

తనకే ఆ questions ఎందుకు వస్తున్నాయో అర్థం కాలేదు.

అతను మళ్లీ పని మొదలుపెట్టాడు.

---

Fiveకి Sruthi meeting roomలో deck open చేసి పెట్టింది.

అజిత్ వెళ్లి పక్క chairలో కూర్చున్నాడు.

మొదటి రెండు slides customer flow.

మూడో slide దగ్గర ఆమె మాట్లాడుతుండగా phone vibrate అయింది.

Screen చూసి silent చేసింది.

“Home?” అడిగాడు అజిత్.

“Yeah.”

“Baby?”

“Feed time దగ్గరకి వచ్చింది.”

Sruthi మళ్లీ slide వైపు చూసింది.

“ఇవాళ pump తెచ్చావా?”

Question బయటకి వచ్చిన తర్వాతే అజిత్‌కి అది కొంచెం unexpectedగా అనిపించింది.

Sruthi కూడా ఒక క్షణం అతని వైపు చూసింది.

తర్వాత handbag వైపు చూపించింది.

“Today prepared.”

ఆమె toneలో embarrassment లేదు.

చిన్న amusement మాత్రమే ఉంది.

అజిత్ తల ఊపాడు.

“Good.”

Sruthi slide మార్చబోయి ఆగింది.

“Thursday తర్వాత నువ్వు pump checklist కూడా maintain చేస్తున్నావా?”

“Door incident repeat కాకూడదని.”

Sruthi చిన్నగా నవ్వింది.

“నాకంటే నీకు ఎక్కువ concern ఉన్నట్టుంది.”

“ఆ రోజు painలో ఉన్నది నువ్వే.”

ఆమె smile కొంచెం తగ్గింది.

అజిత్ మాటలో joke లేదని అర్థమైంది.

“Hmm.”

కొన్ని seconds తర్వాత మళ్లీ screen వైపు తిరిగింది.

“Okay. Fourth slide.”

Discussion కొనసాగింది.

కానీ అజిత్‌కి ఒక విషయం మాత్రం తెలిసింది.

Sruthi motherhood గురించి మాట్లాడినప్పుడు ముందు తాను కేవలం వింటున్నాడు.

ఇప్పుడు questions కూడా వస్తున్నాయి.

ఆ curiosity ఎక్కడికి వెళ్తుందో అతనికి తెలియదు.

ఇప్పుడే తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు.
Like Reply
#80

Wow excellent update for Sunday night thank you ?
[+] 1 user Likes Priya1's post
Like Reply




Users browsing this thread: Strangerstf, 2 Guest(s)