Thread Rating:
  • 33 Vote(s) - 2.91 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
మిడ్నైట్ కు ఇక గంట సమయమే ఉంది , రూప మేడం స్టేషన్ సెక్యూరిటీ ఆఫీసర్లను అలెర్ట్ చెయ్యాలి - అరుణ్ సర్ కు వీడియోస్ పంపించి అన్నీ ఛానెల్స్ , సోషల్ మీడియాలో టెలికాస్ట్ అయ్యేలా చూడాలి .
మొదట రికార్డ్ చేసిన వీడియోస్ ( except అరుంధతి గారి హస్బెండ్ ) అన్నింటినీ సిస్టం కు ఎక్కించి అరుణ్ సర్ కు పంపించి ఏమి చెయ్యాలో చెప్పాను , నా కాల్ వరకూ వెయిట్ చెయ్యమన్నాను .
అరుణ్ సర్ : మైండ్ బ్లోయింగ్ బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ సాధించావు మహేష్ , వైజాగ్ సిటీ రూపురేఖలు మారిపోనున్నాయి , SP మేడం నిజాయితీగా నిర్దోషిగా సిటీలో అడుగుపెట్టబోతున్నారు , నువ్వు సూపర్ మహేష్ , Sorry sorry నువ్వు Ok కదా ....
Ok సర్ .... , wait for my call .....
అరుణ్ సర్ : its your కాల్ మహేష్ .... , మహేష్ మహేష్ .... కష్టపడి ఇందాకనే రూప మేడం ఇంటిపై ఉంచిన జామర్స్ ను హ్యాక్ చేసి మేడం గారి ఇంటికి కాల్ చేసాను , డౌట్ రాకూడదని వారు నిర్బంధంలోనే ఉంటారన్నారు , తోడుగా కుటుంబమే వచ్చిందని నీకు చెప్పమన్నారు .
థాంక్స్ సర్ ......

పూజీ : నెట్వేర్క్ వచ్చింది అంటే మనకు కాల్ చేసే ఉంటారు , సౌండ్ రాకుండా అక్కడ సైలెన్స్ లో ఉంచాను అంటూ చెక్ చేశారు , రేయ్ వందల్లో కాల్స్ - నీ మొబైల్ కు కూడా  వచ్చే ఉంటాయి చూసుకోలేదా ? , కాల్ చెయ్యనా ? .
ఇప్పుడే కాదు పూజీ , వాళ్ళు రిసీవ్ చేసుకునే మొదటి కాల్ సంతోషాన్ని పంచేదై ఉండాలి .
పూజీ : Yes yes , లవ్ యు రా , ఇప్పటికిప్పుడు బట్టలన్నీ తీసేసి నీ కౌగిలిలో .....
హో హో హో .... ఇప్పుడు తమరి ఏకాగ్రత మొత్తం రోడ్డు మీదనే ఉండాలి .
పూజీ : వడ్డీతో సహా లాగేసుకుంటానులే .
తథాస్తు దేవీ ....
పూజీ : ప్రియమైన దేవతకు ప్రియాతిప్రియమైన భక్తుడే వరాలిస్తున్నాడు , మహాద్భుతం ఉమ్మా .....
నా దేవీ ముద్దులకు నేను టెంప్ట్ ఐపొగలను ....
నవ్వుకున్నాము .

నెక్స్ట్ కానిస్టేబుల్ మేడం కు కాల్ చేసాను .
ఒక్క రింగుకే రిప్లై ఇచ్చారు , I know i know .... నువ్వు కాల్ చేస్తావని నాకు తెలుసు మహేష్ , నీ కాల్ కోసమే ఎదురుచూస్తున్నాను , ఎక్కడ - ఏమి చేస్తున్నావు మహేష్ ? - ఏదైనా లీడ్ దొరికిందా ? .
చేపలు మాత్రమే కాదు పెద్ద పెద్ద తిమింగలాలే దొరికాయి , నేను చెప్పేది శ్రద్ధగా వినండి , సరిగ్గా అర్ధరాత్రికి ***** లొకేషన్ లలో లో ( మీకు షేర్ చేసాను ) డ్రగ్స్ డెలివరీ - కల్తీ మద్యం తయారీ మరియు దొంగనోట్ల ప్రింటింగ్ జరుగుతున్నాయి , మీరు - మీ స్టేషన్ స్టాఫ్ మూడు గ్రూప్స్ గా విడిపోయి ఫుల్ ఫోర్స్ తో అటాక్ చేసి అందరినీ పట్టుకోవాలి , SP రూప మేడం ఇంఫార్మర్స్ ఇన్ఫర్మషన్ - ఒంటిపై యూనిఫార్మ్ లేకపోయినా వైజాగ్ సిటీ రక్షణ కోసం అనుక్షణం తపిస్తున్నారని సిటీ - స్టేట్ మొత్తం తెలియాలి .
కానిస్టేబుల్ మేడం : సూపర్ సూపర్ మహేష్ , కానీ .... మనల్నిప్పుడు ఏ సెక్యూరిటీ అధికారి ఫోర్స్ కూడా నమ్మదు - రారు .
ఇప్పుడెలా ..... , స్టేట్ సెక్యూరిటీ ఆఫీసర్లు రాకపోతేనేమి వైజాగ్ తీర రక్షక దళం సెంట్రల్ నేవీ ( నేవీ సీల్స్ - నేవీ ఫోర్స్ - INS ) అంటూ ఉంటాయికదా ..... , వారికి నమ్మకం కలిగించేలా నైజీరియన్స్ క్లిప్స్ పంపిస్తాను .
కానిస్టేబుల్ మేడం : ఒక్క కాల్ తో ఫుల్ ఫోర్స్ దిగిపోతుంది , ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో నాకు తెలుసు ,ఇక నేను చూసుకుంటాను మహేష్ .....
లీడ్ మాత్రం SP ఆఫీస్ సెక్యూరిటీ ఆఫీసర్లే ఉండాలి .
కానిస్టేబుల్ మేడం : చెప్పాలా మహేష్ , ఎలా ఆడిస్తానో చూడు , SP మేడం సగర్వాంగా సెక్యూరిటీ అధికారి గౌరవంతో వైజాగ్ లో అడుగుపెట్టబోతున్నారు .
సూపర్ సూపర్ థాంక్యూ మేడం ....
కానిస్టేబుల్ మేడం : సూపర్ నువ్వు మహేష్ .

సంతోషంలో ముందుకు వొంగి పూజీ బుగ్గపై ముద్దుపెట్టాను .
పొంగిపోతున్నారు - గేర్ మార్చి వేగం పెంచారు .
పూజీ .... అరచేతులు నొప్పివేస్తున్నాయా ? .
పూజీ : ఈ డ్రైవింగ్ చూసి కూడా అడుగుతున్నావా ? .
సూపర్ అంటూ మరొక ముద్దు .
పూజీ : లవ్ యు , నీకెలా ఉందిరా .
ఫస్ట్ ఎయిడ్ చేసి అన్నిచోట్లా రక్తస్రావాన్ని - కౌగిలితో నొప్పిని మాయం చేసేశారుగా .....
పూజీ : బ్లడ్ లాస్ ఎక్కువయ్యింది , జాగ్రత్త , మత్తుగా అనిపిస్తే చెప్పు డేంజర్ ..... , ఎందుకైనా మంచిది గ్లూకోజ్ ఎక్కించుకునే వరకూ మాట్లాడుతూనే ఉండు .
( కొద్దికొద్దిగా అనిపిస్తోంది ) అలాంటిదేమీ లేదులే పూజీ , నువ్వు పోనివ్వు , మిడ్నైట్ వరకూ సహనంతో ఉండాలి , మనం వైజాగ్ చేరుకునేలోపు సిటీ - స్టేట్ మొత్తం నిజానిజాలు తెలిసిపోవాలి , అలసట - నిశ్శక్తి ఆవహిస్తున్నా పూజీతో మాటలు కలిపి స్పృహలోనే ఉంటున్నాను , కాసేపట్లో గుడ్ న్యూస్ వినబోతున్నారని కాంచనగారికి మెసేజ్ చేసాను .

Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Abha picha yekinchesaru update tho
Manoj thanks announce
[+] 3 users Like Manoj1's post
Like Reply
Namaskar Iex Iex  Iex Iex Iex party2.gif party2.gif party2.gif
[+] 3 users Like arkumar69's post
Like Reply
Superb story
[+] 3 users Like jwala's post
Like Reply
Superb nd exciting adventure icharu..ee update chala baagundi.
Love to see more..
[+] 4 users Like Teja.J3's post
Like Reply
Namaskar Namaskar Namaskar Namaskar Namaskar Namaskar Namaskar Namaskar Namaskar Namaskar
[+] 3 users Like Nick Thomas's post
Like Reply
banana banana banana banana banana banana banana banana banana banana
[+] 3 users Like Nick Thomas's post
Like Reply
Super Update
[+] 3 users Like Vinod kumar92's post
Like Reply
happy happy happy happy happy happy happy happy happy happy
[+] 3 users Like Nick Thomas's post
Like Reply
Iex Iex Iex Iex Iex Iex Iex Iex Iex Iex
[+] 3 users Like Nick Thomas's post
Like Reply
Mast Mast Mast Mast Mast Mast Mast Mast Mast Mast
[+] 3 users Like Nick Thomas's post
Like Reply
horseride horseride horseride horseride horseride horseride horseride horseride horseride horseride
[+] 3 users Like Nick Thomas's post
Like Reply
thanks thanks thanks thanks thanks
[+] 3 users Like Nick Thomas's post
Like Reply
Thankyou so so much .
[+] 3 users Like Mahesh.thehero12's post
Like Reply
BRO super kick episode....can't wait so long...update soon plz.
[+] 3 users Like dreemguy's post
Like Reply
Thankyou so much.
[+] 3 users Like Mahesh.thehero12's post
Like Reply
(30-08-2026, 12:44 PM)Manoj1 Wrote: Abha picha yekinchesaru update tho

Thankyou ......
[+] 4 users Like Mahesh.thehero12's post
Like Reply
Guruvu garu please update evandi
Manoj thanks announce
[+] 2 users Like Manoj1's post
Like Reply
రేపే..........
[+] 5 users Like Mahesh.thehero12's post
Like Reply
Update please
[+] 2 users Like Gudiya1234's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)