27-07-2026, 12:01 AM
Super update and next update ki ekkuva rojulu gap tisukokunda rayandi bro..
|
Adultery బామ్మ శృంగార చిట్కాలు
|
|
27-07-2026, 12:01 AM
Super update and next update ki ekkuva rojulu gap tisukokunda rayandi bro..
27-07-2026, 01:49 PM
nice update...sir...plz give next update soon.
28-07-2026, 05:14 PM
(26-07-2026, 06:32 PM)selfread Wrote: మీతో వచ్చిన సమస్య ఇదే గురువు గారు.. కథ మంచి పీక్ లో ఉన్నప్పుడు చాల గ్యాప్ తీసుకుంటారు.. ఏంటి ఇంత మంచి కథ ఇన్ని రోజులు అప్డేట్ లేదు అనుకుంటే దేవుడు లా సడెన్ గా అప్డేట్ తో వచ్చేశారు.. హృదయపూర్వక ధన్యవాదాలు.....
30-07-2026, 07:23 AM
04-08-2026, 01:24 PM
పూజీ : ఏమి జరుగుతోంది మహేష్ , ప్రతీ సర్కిల్ లో ఆ జనాలు ఏంటి ? .
అదీ అదీ ..... నన్నే ప్రేమతో చూస్తున్నారనుకున్నానే , బయటకు చూస్తున్నారన్నమాట అంటూ విండోస్ మిర్రర్స్ ఎత్తేసాను - బుంగమూతిపెట్టుకున్నాను . పూజీ : క్యాజువల్ గా బయటకు చూసాను అంతే , అలకే .... ముద్దొచ్చేస్తున్నావురా అంటూ పెదవులపై ముద్దులవర్షం ..... పూజీ పెదవుల తియ్యదనంతోపాటు మల్లెపూల మత్తుకు హాయిగా కళ్ళు మూతలుపడ్డాయి . పూజీ : రేయ్ రేయ్ రేయ్ ..... అలెర్ట్ అయ్యాను . పూజీ నవ్వేసింది , నేను డ్రైవ్ చెయ్యనా ఎంచక్కా నా ఒడిలో ...... ఇలానే హాయిగా ఉంది అంటూ రెండుచేతులతో ఘాడంగా చుట్టేసాను . పూజీ : మహేష్ మహేష్ ..... రెండు క్షణాలు స్టీరింగ్ పట్టుకోవచ్చుగా , ఉమ్మ్ ఆఅహ్హ్హ్ ..... నా ముద్దుల పూజీ కౌగిలే స్వర్గం . పూజీ : లవ్ టు అంటూ కంట్రోల్ చేస్తున్నారు . నవ్వేసి స్టీరింగ్ అందుకున్నాను , కనురెప్ప మూసే సమయం కూడా నావైపు చూపు మరలరాదు , నేనే సర్వస్వం అవ్వాలి . పూజీ : అంతకంటే అదృష్టమా , నిన్ననే నీ సొంతమైపోయాను అంటూ అల్లుకుపోయారు . ఉమ్మ్ హ్హ్హ్హ్ ..... కారులోనే .... పూజీ : కారులోనే .... ! అంటూ excitement , చర్చ్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వనీ కారులో ఏంటి ఎక్కడపడితే అక్కడ నీఇష్టం అంటూ పారవశ్యం ..... చర్చ్ సంగతే మరిచిపోయాను , దాటి వెళ్లిపోతున్నాను అంటూ మళ్లీ రివర్స్ టర్న్ తీసుకుని 5 నిమిషాలలో చర్చ్ చేరుకున్నాము . చర్చ్ బయట హడావిడి హడావిడి ..... పూజీ పూజీ అటు చూడు . పూజీ : ఊహూ ..... నా ముద్దుల భక్తుడిని తప్ప వేరే దిక్కు చూడను . చర్చ్ కి వచ్చేసాము . మెయిన్ గెట్ దగ్గర దాదాపు పదిమందిదాకా అమ్మాయిలు ఏకంగా నన్ యూనిఫార్మ్ లో లోపలికివెళ్లడానికి ఆసక్తి చూయిస్తున్నారు , ఆపడానికి ప్రయత్నిస్తున్న కుటుంబసభ్యులను లోపలికి రాకండి అంటూ ఆపేస్తున్నారు - వస్తే ప్రాణాలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు . ఒకరా ఇద్దరా తల్లిదండ్రులు - అన్నాతమ్ముళ్ళు - అక్కాచెల్లెళ్ళు .... కుటుంబం కుటుంబం బాధపడుతుండటం చూసి , తనూ అందరినీ బాధపెట్టిన రోజులు గుర్తుకొచ్చినట్లు కళ్ళల్లో చెమ్మతో విలవిలలాడిపోతున్నారు పూజిత , నన్ను క్షమించకండి మహేష్ ..... నుదుటితో నుదుటిపై కొట్టాను , మా దేవత పూర్తిగా మారిపోయి కుటుంబంలో సంతోషాలను తీసుకొచ్చారు , గతం గతః , మరిచిపోండి అంతే అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను . పూజీ : రేయ్ నువ్వు లేకపోతే , ఈరోజు నేనూ - మన కుటుంబం ఇలా ఇక్కడ ..... మళ్లీ దెబ్బ ..... పూజీ పెదవులపై చిరునవ్వుతో హత్తుకుంది . గుడ్ , ఇప్పుడు దేవతలా నిర్ణయం తీసుకోండి . పూజీ : నేనా .... ! . దేవతే అనుకోవాలి - భక్తుడిని ఆదేశించాలి . పూజీ : ఈ దేవతకు భక్తుడే ధైర్యం అంటూ కాన్ఫిడెన్స్ , మహేష్ ..... ఏమిచేస్తావో తెలియదు ఆ అమ్మాయిలలో కూడా మార్పు రావాలి అంతే , మహేష్ ..... అదిగో ఆ చర్చ్ ద్వారం దగ్గర ఉన్నదే మదర్ సుపీరియర్ కాదు కాదు అది మదర్ కాదు మమ్మీ రాక్షసి , నన్నే పాపాలు - పుణ్యాలు అంటూ మాయచేసి బుట్టలో వేసుకుంది , వెళ్లిన ప్రతీసారీ హోలీ గ్రెయిల్ డ్రింక్ అంటూ ఇస్తుంది , తాగామా చెప్పినట్లు వినేస్తాము . Ok ok ..... , ఇక నేను చూసుకుంటాను , దిగండి . పూజీ : నీ కాన్ఫిడెన్స్ లోనే మార్పు కనిపించేస్తోంది అంటూ నుదుటిపై ముద్దుపెట్టి కిందకుదిగారు . ఫైల్ అందుకుని వెనుకే దిగాను . మెయిన్ గేట్ దగ్గర ఒక మహాద్భుతమే ఆవిష్కృతం అయ్యింది . పట్టుచీర - నగలు - కుంకుమ - కురులలో నిండుగా పూలు ...... అక్కడున్న కుటుంబసభ్యుల ప్రార్థనలు ఫలించి స్వయంగా దివినుండి దేవతే దిగివచ్చిందా అన్నట్లు కన్నీళ్ల పర్యంతమయిన కళ్ళు వెలిగిపోతూ నమస్కరిస్తున్నాయి . పూజీ : అయ్యో అమ్మా - అక్కయ్యా - చెల్లెళ్ళూ ..... అంటూ వెళ్లి ఆపారు , మీ అందరిలో సంతోషాలను నింపడానికి వచ్చిన దేవుడు అక్కడ అంటూ నావైపు చూయించారు . పూజీ అంటూ మొట్టికాయవేశాను . పూజీ : స్స్స్ ..... , నా కౌగిలిలో వొదిగిపోయారు సంతోషంగా ..... అందరూ నవ్వేశారు . పూజీ : ఇదే ఈ సంతోషాన్ని నింపడానికే వచ్చాడు , ధైర్యంగా ఉండండి , నేనూ ఒకప్పుడు మీ అమ్మాయిల్లా బాధితురాలినే , మార్పు తీసుకొచ్చాడు నాదేవుడు . కుటుంబసభ్యులు : మాకూ మా తల్లులను ఇలానే పట్టువస్త్రాలలో ..... పూజీ : సాంప్రదాయమైన దేవకన్యల్లా మీ చెంతకు చేరుతారు , అధైర్యపడకండి అంటూ అభయమిచ్చి నాచేతిని అందుకుని వడివడిగా లోపలికి తీసుకెళ్లారు . లోపల .... మతం మార్చి అమ్మాయిల జీవితాలన్నింటినీ - కోరికలన్నింటినీ నాశనం చేసి నన్స్ గా మార్చడానికి సర్వం సిద్ధం చేశారు . పూజిత ఎక్కడ అంటూ మమ్మీ రాక్షసి హోలీ గ్రెయిల్ డ్రింక్ అందుకుంది . పూజితక్క పూజితక్కా ఇంకా రాలేదా అంటూ అమ్మాయిలందరిలో అయోమయం . మమ్మీ రాక్షసి : వచ్చే సమయం అయ్యింది , అంతలోపు మీ పాపాలన్నింటినీ హరించే ఈ పుణ్యమైన పానీయాన్ని స్వీకరించి పరిపూర్ణులు అవ్వండి .
04-08-2026, 01:25 PM
అంత ఆతృత ఎందుకు కాస్త ఆగవే బ్రహ్మ రాక్షసి అంటూ కాళీమాత పూనినట్లు గాండ్రించారు పూజీ .....
మమ్మీ రాక్షసి బెదిరిపోతోంది . అమ్మాయిలు : పూజితక్క పూజితక్క .... , పూజీ అలంకరణను చూసి అవాక్కవుతున్నారు , పట్టుచీర - నగలు - కుంకుమ బొట్టు ..... సంభ్రమాశ్చర్యానికి లోనవుతున్నారు , ఎంత అందంగా ఉన్నారు - బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ..... , ఆ హ్యాండ్సమ్ ఎవరు అంటూ తదేకంగా చూస్తూ గుసగుసలాడుకుంటున్నారు . మమ్మీ రాక్షసి : అందం పై మోజు - నగలపై కోరిక , మగాళ్లపై వ్యామోహం మిమ్మల్ని మిమ్మల్ని పాపలోకంలోకి తీసుకెళతాయి , ముందు ఈ పుణ్యపానీయాన్ని స్వీకరించండి అని అందించబోయారు . చేతికి ఏది దొరికితే అది అందుకుని గురిచూసి కొడితే హోలీ గ్రెయిల్ నేలపాలయ్యింది . పూజీ : లవ్ యు మై లవ్ అంటూ ఏకంగా పెదవులపై ముద్దు . అమ్మాయిలు : లవ్ ..... మై లవ్ ..... ముద్దు ..... హగ్ ..... కోరికలు రగిలినట్లు కన్నార్పడం లేదు , టింగ్లింగ్ సెన్సేషన్స్ తో షివర్ అవుతున్నారు , పెదాలు తడుముకుంటున్నారు - నుదుటిపై మెడపై చెమటను తుడుచుకుంటున్నారు . సక్సస్ సక్సస్ ..... కంటిన్యూ కంటిన్యూ ..... మమ్మీ రాక్షసి : పూజిత ..... అంటూ కోపపు స్వరం . హలో ఎస్క్యూజ్ మీ .... మీకిక్కడ మాటల్లేవు , కాసేపు మూసుకుని ఉండాలి లేకపోతే నీ పాపపు చిట్టా బండారం బయటపెట్టాల్సి వస్తుంది అంటూ ఫైల్ చూయించాను , మొత్తం మొత్తం ఇందులో ఉంది . పూజీ : ఫైల్ ఖాళీ కదరా ..... ష్ ష్ ష్ ..... మమ్మీ రాక్షసి కాస్త బెదిరింది . దొరికింది పిట్ట ..... పూజీ : అర్థమైంది అర్థమైంది అంటూ బుగ్గపై ఘాడమైన ముద్దు . Thats మై లవ్ అంటూ సైడ్ నుండి మీదకు లాక్కుని పెదవులపై ముద్దుపెట్టాను . పూజీ : సిగ్గుతో గుండెల్లో దాక్కున్నారు , సో స్వీట్ ..... మమ్మీ రాక్షసి : పూజిత ..... పూజీ : శటప్ , బయట అంతమంది పేరెంట్స్ ను మీ స్వార్థం కోసం బాధపెట్టాలని చూస్తున్న నీపై నాకొస్తున్న కోపానికి ..... కంట్రోల్ చేసుకుంటున్నాను కాబట్టి బ్రతికిపోతున్నావు , చర్చ్ లో ఇలా రొమాన్స్ చెయ్యకూడదు కానీ తప్పడం లేదు , ఆ అమ్మాయిలలో పాపం పాపం అంటూ నింపేశావు , ఆ పాపాల స్థానంలో ప్రేమను చిగురించేలా చేస్తాను , మళ్లీ వాళ్లంతా వాళ్ళ తల్లిదండ్రులు - తోబుట్టువులు - స్నేహితులతో - మళ్లీ వాళ్ళ జీవితంలోకి రాబోవు వారితో కలర్ఫుల్ లైఫ్ గడిపేలా చెయ్యడానికి తప్పు లేదనిపించింది , చెల్లెళ్ళూ ..... ఒకసారి మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి , నేను చెబుతున్నానని కాదు ఎందుకంటే మీకు చెప్పే అర్హత నాకు లేదు క్షమించండి . అమ్మాయిల నుండి నిట్టూర్పులు - మొదలైన ఫీలింగ్స్ కోరికలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు ఒకరినొకరు చూసుకుంటున్నారు , గుసగుసలు .... పూజీ : కంటిన్యూ రా - నువ్వు సూపర్ అంతే అంటూ చేతులతో బుగ్గలపై ముద్దులు .... అమ్మాయిలు : పూజిత మేడం పూజిత మేడం .... పూజీ : నాతప్పు నేను తెలుసుకున్నాను , ఒకడు మోసం చేసి వెళితే మాత్రం ఏంటి - వాడికంటే ప్రాణంలా ప్రేమించేవాళ్ళు మీ కుటుంబసభ్యులు బయట ఉన్నారు , జరిగినదేదో జరిగిపోయింది , జరిగినదంతా మరిచిపోయి మీవాళ్ళతో కొత్త జీవితాన్ని ప్రారంభించండి , ప్రేమానురాగాలను త్యజించే శక్తి మానవులకు లేదు , ప్లీజ్ చెల్లెళ్ళూ ..... మమ్మీ రాక్షసి : నమ్మి మళ్లీ మోసపోయి పాపాలను మూటకట్టుకోకండి . పూజీ : శటప్ అన్నానా , మాటొచ్చిందా నేనేమి చేస్తానో నాకు తెలియదు . ష్ ...... గంభీరం . మమ్మీ రాక్షసి మూసుకుంది . పూజీ : అందమైన నవ్వులు ..... ముత్యాలు రాలుతాయేమోనన్నంత సంతోషం .... , బుగ్గలపై చేతులతో ముద్దులు కురిపిస్తూనే ఉన్నాను . పూజితక్కా పూజితక్కా ..... మీరు నవ్వుతుంటేఎంత బాగున్నారో . పూజీ : ఈ సంతోషం ఈ హీరో వల్లనే - రోజురోజుకూ దూరమవుతున్న తల్లీబిడ్డల బంధాన్ని పూర్తిగా దగ్గరకు లాగేసి విడిపోనంతలా చుట్టేసి ముడివేసేసాడు , ఇప్పుడికి ఆ బంధం నుండి నన్నెవ్వరూ వేరు చెయ్యలేరు . |
|
« Next Oldest | Next Newest »
|