Thread Rating:
  • 45 Vote(s) - 3.64 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
(2) వారసుడు - completed
Great going... please update
[+] 1 user Likes tallboy70016's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
banana Nice wonderful update  thanks
[+] 1 user Likes saleem8026's post
Like Reply
బ్రో మీరు ఒకటి అబ్జర్వ్ చేసారా?? మీ స్టోరీ కి రేటింగ్ 4 ఉంది.. మీ కథలో సెక్స్ అంతగా లేదు.. అయినా 4 స్టార్ నాట్ ఏ జోక్... మీ కథలో రియాలిటీ ఉంది.. ఒక ఎమోషన్ ఉంది. ఇంకా వాస్తవానికి దగ్గరగా ఉంది.. ఇంకా ఒక ఫీల్ ఉంది.. వీరన్న దాంట్లో ఒకింత ఉంటది శృంగారం. మన మల్లు మూవీస్ లాగ.. మీది a గ్రేడ్ సినిమా.. కానీ ఫీల్ ఉంటుంది.. ఇంగ్లీష్ మూవీ లో లా లేపి దించి కార్చే వి ఇవ్వనివి ఫోర్ ప్లే లో ఉంటుంది. మీరు టోటల్ ఎక్స్పీరియన్స్ రాస్తే ఎలా ఉంటదో.. చూడాలి.. రాసే ముందు చెప్పు బ్రో. రెండు రోజులు పస్తులు పెడతా మా తమ్ముణ్ణి.. లేదంటే తట్టుకోవడం చాలా కష్టం.. థాంక్స్..
[+] 2 users Like Ramya nani's post
Like Reply
(28-06-2026, 07:46 AM)Mahesh12345 Wrote: మామూలుగా లేదు ఒక సినిమా నీ చూస్తున్న ఫీల్ ఉంది.

నీ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిటింగ్.


చిత్రం ఏంటి అంటే ప్రతిసారీ మీ అప్డేట్ చదివినప్పుడల్లా తర్వాత అప్డేట్ ఎప్పుడూ తర్వాత అప్డేట్ ఎప్పుడూ అనే ఫీల్ వస్తుంటుంది అంత గా నచ్చేస్తుంది మీ కథ

ఇప్పుడు విష్ణు గోపి కార్ రేస్ ఎలా ఉంటుందో మరి

(28-06-2026, 08:55 AM)Introvertt Wrote: ఏం రాస్తారండి మీరు... ప్రతి అప్డేట్‌తో ఇంకా ఇంకా ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. చదవడం మొదలుపెడితే ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియదు. మీ తర్వాతి అప్డేట్ కోసం మళ్లీ ఎదురుచూడాల్సిందే...

(28-06-2026, 11:12 AM)Paty@123 Wrote: Cinimatic

(28-06-2026, 11:54 AM)Sasilucky16 Wrote: Fasten ur seatbels ........race will start soon.nice one bro

(28-06-2026, 12:18 PM)Jathirathnam Wrote: Ah janani character ala villain lage vundanivvandi bro, malla maripothe edola vuntundi. Goosebumps racing episode kosam eduru chusthu vuntam. Eppatilane e update kuda adiripoindi raaga bro. All the best

(28-06-2026, 03:03 PM)Vinod kumar92 Wrote: Chala bagundi bro update

(28-06-2026, 03:54 PM)utkrusta Wrote: Excellent update

(28-06-2026, 05:28 PM)Gangstar Wrote: Super super super super super super super super super super super super

(28-06-2026, 05:45 PM)Sree2110 Wrote: Extraordinary

(28-06-2026, 06:13 PM)Rishabh1 Wrote: ok great going, so janani/gopi track start ayyindi anamata. Janani character ante hatred tho patu oka rakamaina exotic attraction build chesav bro let's see what happens between them! may be gopi can teach her a thing or two about manners?!! so far zoya has been central to the story, now that they are united please dont limit her to just being gop's lover!! bujji can be explored a bit more like where is she now, gopi tho bonding/relation etc because those were the formative years of GG.

(29-06-2026, 04:09 PM)Jathirathnam Wrote: Comment for everyone to notice this masterpiece
Thankyou very much guys 
Boosted..
Like Reply
(29-06-2026, 11:09 PM)Ramya nani Wrote: బ్రో మీరు ఒకటి అబ్జర్వ్ చేసారా?? మీ స్టోరీ కి రేటింగ్ 4 ఉంది.. మీ కథలో సెక్స్ అంతగా లేదు.. అయినా 4 స్టార్ నాట్ ఏ జోక్... మీ కథలో రియాలిటీ ఉంది.. ఒక ఎమోషన్ ఉంది.  ఇంకా వాస్తవానికి దగ్గరగా ఉంది.. ఇంకా ఒక ఫీల్ ఉంది.. వీరన్న దాంట్లో ఒకింత ఉంటది శృంగారం.  మన మల్లు మూవీస్ లాగ.. మీది a గ్రేడ్ సినిమా.. కానీ ఫీల్ ఉంటుంది.. ఇంగ్లీష్ మూవీ లో లా లేపి దించి కార్చే వి ఇవ్వనివి ఫోర్ ప్లే లో ఉంటుంది.   మీరు టోటల్ ఎక్స్పీరియన్స్ రాస్తే ఎలా ఉంటదో.. చూడాలి.. రాసే ముందు చెప్పు బ్రో.  రెండు రోజులు పస్తులు పెడతా మా తమ్ముణ్ణి.. లేదంటే తట్టుకోవడం చాలా కష్టం.. థాంక్స్..

Hahahha Thankyou 
Vayyari vandhana ani next story start chesthanu 
It will be purest sex story
U will get drained.. Haha
[+] 2 users Like Raagaa's post
Like Reply
Raaga bro waiting for your next update...
[+] 1 user Likes Kman50459's post
Like Reply
Heart 
Hello Sir, 1at time నేను ఇలాంటి story చదవడం. Please Update ఇవ్వండి. బాగా time తీసుకుంటున్నారు soo మంచిగా ఉండాలి.
నేను ఏ story కి ఇంతవరకు comments ఇవ్వలేదు, but ఈ story ki ఇవ్వకుండా ఉండలేకపోతున్నాను, అంతా బాగుంది ఈ story.
[+] 1 user Likes LaxmiYallala07's post
Like Reply
(29-06-2026, 11:47 PM)LaxmiYallala07 Wrote: Hello Sir, 1at time నేను ఇలాంటి story చదవడం. Please Update ఇవ్వండి. బాగా time తీసుకుంటున్నారు soo మంచిగా ఉండాలి.
నేను ఏ story కి ఇంతవరకు comments ఇవ్వలేదు, but ఈ story ki ఇవ్వకుండా ఉండలేకపోతున్నాను, అంతా బాగుంది ఈ story.

Haha' 
Comments ivvandi andhi thappem kaadhu 
Thankyou
Like Reply
గది తలుపు తెరుచుకోగానే అప్పటి వరకు గోపీ గురించి ఆలోచిస్తున్న జనని మంచం మీదే లేచి కూర్చుంది. ఎదురుగా చిన్న కొడుకు విష్ణుని చూడగానే నవ్వు మొహం పెట్టి రారా అంది. విష్ణు దగ్గరికి వస్తే గానీ తెలీలేదు కొడుకు కళ్ళలో ఆవేశం. కోపంగా చూస్తుంటే ఏమైంది అని అడిగింది. 


నువ్వేం చేసావో తెలుసా ? కోపంతో ఊగిపోయాడు విష్ణు 

ఏం చేశాను! అని అడిగింది మెల్లగా 

నువ్వు గోపీని కలిసావా లేదా ?

జనని లేచి నిలుచుంది.

చెప్పమ్మా..

కలిశాను.

ఎందుకు ?

నేనేం చేసినా నీకోసమే విష్ణు అని దగ్గరికి వచ్చి ప్రేమగా కొడుకు చెంప మీద చెయ్యి పెట్టింది. చేతిని విసిరి కొట్టాడు విష్ణు. కొడుకు వంక కంగారుగా చూసింది జనని. 

మ్మా.. నువ్వు ఒక్కరిని కాదు, ఇద్దరిని బాధ పెట్టావ్. అసలు నీకు గోపీ ఎవరో తెలుసా? అని అరిచాడు విష్ణు.

జననికి ఏమి అర్ధం కాలేదు. గొప్ప రేసర్ అట అని అమృత వాళ్ళు చెప్తే వినింది అంతే.. 

ఆరు సంవత్సరాల్లో 123 రేసులు. 64 ఇంటర్నేషనల్ రేసులు, 18 ఏషియన్ రేసులు, 20 GT రేసులు. లాస్ట్ లేమాన్స్ రేసు డిఫెండింగ్ ఛాంపియన్ అమ్మా గోపీ. నూట ఇరవై మూడు రేసుల్లో ఒక్కటి కూడా ఓడిపోలేదు మా వాడు. మన దేశంలో ఉన్న ప్రతీ రేసర్‌కి GG దేవుడి లాంటి వాడు.. నాక్కూడా. అలాంటి వాడికి ఎంత గర్వం ఉంటుందో తెలుసా నీకు. అలాంటిది ఒక చిన్న రేసులో ఓడిపోవడం అనేది ఎంత చిన్నతనం తెలుసా ? వాడికున్న పేరు ప్రతిష్టలకి ఎంత లోకువో తెలుసా?

ఏం అన్నావమ్మా వాడిని, మళ్ళీ ఏం చెప్పావ్ వాడికి. వాడి ముందు మేము పురుగులం.. కళ్ళు మూసుకుని గెలిచే రేసు ఓడిపోవాలంటే ఎన్ని మెట్లు దిగి రావాలో నీకు తెలుసా ? ఎంత.. ఎంత.. ఏం చెప్పి వాడిని అలా మార్చేసావ్. నువ్వెంత తప్పు చేసావో నీకు తెలీదు.

అడ్డుపడింది జనని. ఇదంతా నాకు తెలీదు విష్ణు. కానీ.. గోపీ బాధ పడలేదు. నిజానికి సంతోషంగా ఉన్నాడు. 

ఎందుకు ? వాడికి ఏం ఆఫర్ చేసావ్ ?
మౌనంగా ఉంది జనని.

సరే.. వాడి సంగతి వదిలేయి. మరి నా సంగతి ? నాకెలా ఉందో తెలుసా ? ఎంత దిగజారిపోయినట్టు అనిపించిందో తెలుసా ? ఎంత హ్యుమిలియేషన్‌కి గురయ్యానో తెలుసా.. అక్కడున్న తాతయ్య వాళ్లకి, చూస్తున్న పెద్ద వాళ్లందరికి తెలుసు గోపీ కావాలనే ఓడిపోయాడని. నాకా గెలుపు ముష్టి వేసినట్టుంది. రేసు మొదలవ్వక ముందే నాకు తెలుసు నేను ఓడిపోతానని, గోపీని గెలవడం అసాధ్యమని నాకు షరీఫ్‌కి ఇద్దరికీ తెలుసు. కనీసం తనతో రేస్ చేశామని గర్వంగా చెప్పుకోవడానికి అయినా ఉంటుందని మేము ఎదురు చూసాం. ఆ రేస్‌ని నేను ఎంజాయి చెయ్యాలనుకున్నాను. నాకు గోపీకి ఉన్న తేడా తెలుసుకోవాలనుకున్నాను. వాడి నుంచి నేర్చుకోవాలనుకున్నాను. కానీ.. నువ్వు.. అని ఏడ్చేసాడు విష్ణు. I feel humiliated అమ్మా.. What you did was wrong.. You are wrong.. Wrong.. అని బైటికి వెళ్ళిపోయాడు. 

ఇందాక తాతయ్య పిలిస్తే ఆఫీస్ లోపలికి వెళ్లిన విష్ణుకి తాతయ్య మొహంలో కోపం చూసి ఏమయిందని అడిగాడు విష్ణు. సిసి కెమెరాలో రేసుకి ముందు రోజు గోపీని జనని కలవడం చాలా స్పష్టంగా రికార్డు అయ్యింది. తాతయ్య చెప్పకుండానే గోపీ రేసు ఎందుకు ఓడిపోయాడో అర్ధమైపోయింది. తాతయ్య ముందు దించుకున్న తల కారు ఎక్కి ఇంటికి వచ్చేవరకు ఎత్తలేదు. ఆ కోపపు బాధనంతా తల్లి ముందు కక్కేసాడు. తన రిక్వెస్ట్‌గా ఈ రేసు గురించి గోపీ ఓడిపోయినదాని గురించి బైటికి రానివ్వద్దని అడిగితే రాజారావు ఆల్రెడీ ఆ జాగ్రత్తలు తీసుకున్నానని చెప్పాడు.

టైము తొమ్మిది కావొస్తుంది. విష్ణు జననితో పాటు బైలుదేరాడు. అప్పటికే కుంచించుకుపోయింది. గోపీ రేస్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను రమ్మని బలవంతంగా తీసుకుపోయాడు.

★★

విష్ణుతో మాట్లాడిన తరువాత రమ్యతో కాసేపు గడిపి జోయా కోసం వెతుకుతూ వెళితే షెడ్‌లో కనిపించింది. గోపీ వచ్చింది గమనించినా వెనక్కి తిరగలేదు. పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటుంది. వెనక నుంచి నడుము మీద చేతులు వేసి కౌగిలించుకున్నాడు. మెడ మీద ముద్దులు పెడుతుంటే తల విధిలించింది. 

మా జఫర్ గాడు సైలెంటుగా ఏమి చేస్తున్నాడు అని జోయా చెవిని పెదాలతో పట్టి లాగాడు. వెనక్కి తోసేసింది. మళ్ళీ వెనక నుంచి కౌగిలించుకుని అలిగావా..  దేనికి ? అంటే చురుగ్గా చూసింది. 

మా అమ్మ కోసం అని నుదిటి మీద ముద్దు పెట్టాడు. అప్పుడు అర్ధమైంది జోయాకి.. గోపీ మీద కోపం పోయినా అలా గోపీ ఓడిపోవడం నచ్చలేదు. గోపీ గురించి జోయాకి బాగా తెలుసు. ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత త్యాగం అయినా చేసేస్తాడు. దాన్ని మళ్ళీ త్యాగంగా చూడడు. కోల్పోయిన వాటి గురించి బాధపడడు. అసలు పట్టించుకోడు. కానీ అది అన్ని వేళలా మంచిది కాదు. అలా గోపీ చాలా పోగొట్టుకునే ఇప్పుడు ఏమి లేకుండా ఉన్నాడు. గోపీలో జోయాకి ఇది అస్సలు నచ్చదు.

బుంగమూతి పెట్టుకునే మరి నాకోసం అని అడిగింది. 

నీకోసం ఇవ్వాళ రాత్రి గెలుస్తాను అని ఇందాక జరిగింది చెప్పాడు. గోపీ గెలుపు ఎవ్వరికి తెలియదని అర్ధమైనా స్వయంగా చూసే అవకాశం అయితే కలిగినందుకు నవ్వింది. పక్కన పడి ఉన్న కటింగ్ ప్లేయర్ తీసుకున్నాడు గోపీ. 

ఏదో రిపేర్ చేస్తున్నట్టున్నావ్.. నేను కూడా ఓ రిపేర్ చెయ్యాలి అని కటింగ్ ప్లేర్ జోయా డ్రెస్ మీదే ముచ్చిక మీద చిన్నగా నొక్కాడు. జోయా పక్కనే పెట్టిన పానర్ తీసుకుని అది చూపిస్తూ నవ్వింది. ఇద్దరు నవ్వుకుంటుంటే బుజ్జిది గుర్తొచ్చింది. ఇలానే ఇద్దరు నవ్వుకునే వాళ్ళు. కటింగ్ ప్లేర్ గట్టిగా నొక్కాడేమో స్స్స్ అంది జోయా..  కింద పెదం పట్టుకుని పక్కకి లాక్కుపోయాడు. 

ఇవ్వాళ నీ ఇంజిన్ చూడాల్సిందే..


★★

స్వర్ణ కంట్రోల్ రూంలో కూర్చుంది. జోయా కార్లు సిద్ధం చేసింది. కొంత మంది టెక్నీషియన్స్ ఇంకొంత మంది పనిచేసేవాళ్ళు ఉన్నారు. వాళ్లలో ఆఫీస్ వాళ్ళు లేకుండా చూసుకున్నారు. రాజారావు, బషీర్ కుర్చీల్లో కూర్చున్నారు. విష్ణు, షరీఫ్, గోపీ కార్లలో సిద్ధంగా ఉన్నారు. ఎవ్వరికి తెలీకుండా దూరం నుంచి చూస్తుంది జనని.

ఫైవ్ ల్యాప్ రేస్ స్టార్ట్ అయ్యింది.
మొదటి నుంచే మూడు కార్లు ఊహించని వేగం పుంజుకున్నాయి. ముగ్గురుకి ముగ్గురు సీరియస్‌గా నడుపుతున్నారు. పిస్టన్ రాడ్లు షర వేగంగా కొట్టుకుంటుంటే బ్రేక్ వెయ్యాల్సి వచ్చినప్పుడల్లా గోపీ కారు డిస్క్ బ్రేకులు ఎక్కే వేడికి డిస్క్ ఎర్రగా వెలిగి ఆరిపోతుంది. ఎంత వేగంగా బ్రేకులు పడుతున్నాయో తరువాత క్షణంలో అంతే వేగం పుంజుకుంటుంది కారు. జోయాని మెచ్చుకొక తప్పలేదు. ముఖ్యంగా మలుపులు తిరుగుతున్నప్పుడు కారు సరిగ్గా బాలన్స్ అవుతుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. స్వర్ణని కూడా మెచ్చుకున్నాడు. ఈ ఇద్దరినీ పెళ్లి  చేసుకుంటే అని వచ్చిన ఆలోచనకి గట్టిగా నవ్వుకున్నాడు. అది రికార్డ్‌లో జోయాకి వినపడింది.


మొదటి లాప్‌కే గోపీ విష్ణుని ఓవర్ టేక్ చేసి షాక్ ఇచ్చాడు. మలుపు చివర వరకు స్పీడ్ తగ్గకుండా వెళ్లి అక్కడ కంట్రోల్ చేసుకుని మళ్ళీ వేగం పుంజుకోవడం మిగతా ఇద్దరికి షాక్ ఇచ్చింది. చూస్తున్న స్వర్ణ, రాజారావు మరియు బషీర్‌కి గోపీ పర్ఫెక్ట్ లాప్ చేస్తున్నాడని అర్ధమైంది. మొదటి లాప్ టైమింగ్ చూసే ఆశ్చర్యపోయారు. ఇది అసలైన గోపీనా అని నుదిటి మీద చెమటలు తుడుచుకున్నాడు రాజారావు. స్వర్ణ గర్వంగా చూస్తూ జోయా ఎక్కడుందా అని చూసింది. జోయా ఆశ్చర్యంగా నోరు తెరిచి చూస్తుంటే తన దగ్గరికి వెళ్లి భుజం మీద చెయ్యి వేసింది. అయినా జోయా తల తిప్పలేదు, కళ్ళు ఆర్పలేదు. రమ్.. రమ్.. రమ్.. అన్న కార్ల మోత. ఒక్కో కారు 250 కిమీ పైన వెళుతున్నాయి. గోపీది ఇంకెంత వేగంగా వెళుతుందో..

ఒక lap distance : 3.65 km

1st lap covered 
Gopi : 46.864 seconds
Vishnu : 54.567 seconds 
Shareef : 57.722 seconds

3rd lap covered 
Gopi : 45.889 seconds
Vishnu : 52.112 seconds
Shareef : 55.252 seconds

5th lap covered 
Gopi : 44.902 seconds
Vishnu : 51.100 seconds
Shareef : 54.998 seconds

మొత్తం రేస్ ఫినిష్ టైమింగ్స్ 
Gopi : 3min 49 seconds
Vishnu : 4min 23 seconds
Shareef : 4min 39 seconds


ముగ్గురు రేస్ ఫినిష్ చేసి కారు దిగారు. విష్ణు, షరీఫ్ అయోమయంగా చూస్తుంటే నవ్వాడు గోపీ. ఇద్దరు మీద పడి డౌట్స్ అడుగుతుంటే హెల్మెట్ తీసి నడవడం మొదలు పెట్టారు. మిగతా వాళ్ళ ఎవ్వరి నోటా మాట లేదు. మొత్తం సైలెన్స్. అందరూ ఆశ్చర్యపోయి చూస్తుంటే జోయా ఒక్కటే పరిగెత్తుకుంటూ వచ్చి గోపీ మీద దూకింది. గోపీ.. అని వాటేసుకుని పిసికేస్తుంటే కోరిక తీరిందా అని నవ్వాడు. నేను నీ అన్ని రేసులు చూడాలి అంది సంతోషంగా.. సరే అన్నాడు గోపీ. జోయా అంతకీ ఆగక ఎగ్జైట్మెంటులో గోపీకి ముద్దులు పెట్టేస్తుంటే అందరూ ఇబ్బంది పడ్డారు. జోయా భుజం మీద చెయ్యి వేసి తీసుకెళ్లిపోయాడు. 

అందరూ మాట్లాడుకుని వెళ్ళిపోయాక విష్ణు జనని దగ్గరికి వెళ్ళాడు. జనని ఇంకా తెరుకోలేదు. రేసులో కేవలం గోపీ కారు మాత్రమే చూసింది. కాదు. అదొక్కటే కనిపించింది. రేసు చివర్లో మిగతా రెండు కార్లు నాలుగో లాప్ ఫినిష్ చేస్తుంటే గోపీ అప్పటికే ఐదవ దాంట్లో అడుగుపెట్టి దూసుకెళ్లడం. అసలు ఇంకో కారులో తన కొడుకు ఉన్నాడని గుర్తు లేదు. గోపీ కారు మాత్రమే కనిపించింది. కారు రోడ్డుని తగిలి వస్తున్న నిప్పు రవ్వలు. అన్నీ కళ్ళ ముందే ఉన్నాయి. పొద్దున్న చూసిన దానికి ఎంత తేడా! ఇలా ఉంటుందా రేసు. ఇంత వేగంగా నడుపుతారా! చూసే నాకే ఇలా ఉంటే నడిపేవాళ్ళు ఎలా?

విష్ణు పిలుస్తుంటే భయంతో విష్ణుని వాటేసుకుని.. వద్దు విష్ణు. ఇంత స్పీడ్. ఇంత డేంజరస్ వద్దు. నీకేమైనా అయితే.. జనని ఇంతవరకు టీవీలోనే కానీ లైవ్‌లో చూడలేదు. అదీ కాక ఈ ట్రాక్ చాలా చిన్నది. అందుకే అలా అనిపిస్తుందని చెప్పాడు. అయినా జనని భయం పోలేదు. 

విష్ణు గోపీ గురించి గుర్తు చేశాడు. మౌనంగా ఉండిపోయింది జనని. గోపీ కథలు చెపుతూ ఇంటికి తీసుకెళ్లాడు తల్లిని 

★★

మంచం మీద గోపీ ఒళ్ళో కూర్చుని తన రేసు గురించి తనకే చెపుతుంది జోయా.. చిన్న పిల్లలా అన్నీ చెపుతూ వావ్ అంటుంటే. అలా పోయింది. అలాగే ఆగింది మళ్ళీ వెంటనే.. అని జోయా చెప్పుకుపోతుంటే అచ్చం బుజ్జి లానే కనిపించింది.  జోయాకి అర్ధమైంది.

కాసేపు మౌనంగా ఉన్న తరువాత నాకు బుజ్జి గురించి చెప్పు. తన గురించి నాకన్నీ తెలియాలి అని అడిగింది జోయా 

ఇప్పుడు గోపీ మాట్లాడటం మొదలుపెట్టాడు.
Like Reply
Super update
[+] 1 user Likes Babu424342's post
Like Reply
Chala bagundi
[+] 1 user Likes Nawin's post
Like Reply
Super update bro
[+] 1 user Likes Vizzus009's post
Like Reply
Super broo
[+] 1 user Likes Sasilucky16's post
Like Reply
Em Anna update aa bro as usual super vundi..please bro ilanaee updates istu vundadi bro..
[+] 1 user Likes Kman50459's post
Like Reply
Namaskar superb brother keep going 
[+] 1 user Likes arkumar69's post
Like Reply
అప్డేట్ చాలా చాలా బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
anni bagunnay Raaga garu. madhya lo aa romance dose konchem penchandi..

mariii mudda pappu la undi.
pachadi vesi kaaram penchithe.. aa ruchi veru!!

sooper undi, otherwise!!
[+] 2 users Like ash.enigma's post
Like Reply
Good update
[+] 1 user Likes hemu4u's post
Like Reply
[Image: 4568e43b-09a0-46d1-9d7d-6ab30d717e8c.jpg]

⭐️ ⭐️ ⭐️
Three Guys one Dream
[+] 4 users Like Jathirathnam's post
Like Reply
Raaga bro, Le mans format One car min 3 drivers kada, manollu enduku 3 cars chesaru? Practice ka? Real race lo andaru oke car kada drive cheyyali.
[+] 1 user Likes Jathirathnam's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)