Posts: 156
Threads: 5
Likes Received: 3,712 in 163 posts
Likes Given: 513
Joined: Feb 2026
Reputation:
398
(26-06-2026, 08:15 AM)Jathirathnam Wrote: Story kindaki vellakudadu paina vunte viewership peruguthundi. Anduke e comment, Waiting for your next banger update raaga bro
(26-06-2026, 09:54 PM)Introvertt Wrote: Chadhuvuthunnantha sepu oka cinema chusthunnattu undhiii...
Wonderful...!!!!
Finest Writer !!!
(26-06-2026, 10:01 PM)Introvertt Wrote: Every masterpiece has an artist behind it.
Your stories are proof of yours.!!
(27-06-2026, 07:36 PM)Terminator619 Wrote: Update super raaga garu...asalu...mana gopi ento family members andariki theliyali...appudu kani satisfy avvalenu..mukyamga janani ki
Thankyou very much for all the beautiful comments
HUMBLED
•
Posts: 156
Threads: 5
Likes Received: 3,712 in 163 posts
Likes Given: 513
Joined: Feb 2026
Reputation:
398
గోపీ.. ఇవ్వాళ ప్రాక్టీస్ రేసు ఉంది మర్చిపోయావా లెగు.
ఇంకాసేపు అని మళ్ళీ జోయా తొడను లాగి తల కింద పెట్టుకుని పడుకున్నాడు.
ఇంకెంతసేపు.. స్వర్ణ కూడా లేచింది. తలుపులు తీసే ఉన్నాయి గోపీ. లెగు.
ఎందుకు తెరిచావ్ అని కోప్పడుతుంటే నవ్వుకుంది జోయా. లేచి గోపీ గుండె మీద పడుకుంది. ఇవ్వాళ నువ్వే గెలుస్తావ్ కదా..
ఏమో.. అని కళ్ళు తెరిచి బుగ్గ మీద ముద్దు పెట్టాడు.
నువ్వే గెలుస్తావ్.. నాకు తెలుసు
అవునా.. బుగ్గ మీద ముద్దులు పెడుతూనే ఉన్నాడు.
స్వర్ణ కేక్ కొనేసింది. అన్నీ రెడీ చేసాం.
దేనికి ? గోపీ ముద్దులు ఆపడం లేదు.
నీ మొదటి గెలుపు కదా
నా మొదటి గెలుపా.. కింద పెదవిని పట్టుకుని పిండుతూ అటు ఇటు లాగాడు. జోయా విడిపించుకుని లేచి గోపీ మొహంలో మొహం పెట్టి చూసింది.
అవును నా ముందు నువ్వు గెలవడమే నీ మొదటి గెలుపని స్వర్ణ చెప్పింది. అందుకే పార్టీ చేసుకుందామని అన్నీ రెడీ చేసాం.
దాని బొంద.. అవన్నీ నమ్మవంటే నువ్వు ఎర్రి పువ్వే.. అవునురా నీది ఏ కలర్
ఏది! ఆశ్చర్యపోతూ అడిగింది జోయా
అదేరా.. నీ పువ్వు
గోపీ చెంప మీద కాస్త గట్టిగానే కొట్టింది జోయా. ఛీ.. సిగ్గు లేనోడా అని వెనక్కి జరిగింది.
చూపించవా.. అని కాలు పట్టుకున్నాడు. జోయా అదే అదునుగా గోపీ గుండె మీద తన్ని మంచం దిగి బైటికి వెళ్లిపోతుంటే వెనక గోపీ అరిచాడు. నువ్వు చూపించకపోతే ఓడిపోతా.. నీ ఇష్టం.
అసలు ఈ పాటికి కార్యం ఎప్పుడో జరిగిపోవాల్సిందే కానీ ఇద్దరి మధ్యలో సమస్యలు అలానే ఉన్నాయి. ఒకటి గోపీ అమితంగా ప్రేమించే బుజ్జి సమస్య. ఇంకొకటి తనకి కూడా తెలీదు.. గోపీ మనసులో ఏదో బాధ, ఏదో వెలితి.. అదేంటో తెలీదు. కానీ ఇద్దరి కలయికకి అవో అడ్డులా అనిపించాయి జోయాకి. ప్రశాంతంగా హాయిగా జరగాలని జోయా కోరిక. గోపీకి ఇంకే ఆలోచనలు లేకుండా పూర్తిగా తనతోనే ఉండాలన్న కోరిక జోయాది. దాని కోసమే ఎదురు చూస్తుంది. గోపీ కూడా ఎప్పుడు బలవంతం చెయ్యలేదు. బహుశా తన కారణాలు కూడా ఇవినేమో అనుకుంటుంది జోయా.
స్వర్ణ కాఫీ రెడీ అని కేకేస్తే ఆలోచనల్లో నుంచి బైటికొచ్చి స్వర్ణ దగ్గరికి వెళ్ళిపోయింది.
★★
రెడ్ లైట్స్ వరసగా ఐదు వెలిగి ఒకేసారి ఆగిపోగానే మొదలయింది రేసు. చూస్తున్న ప్రతీ ఒక్కరికి తెలుసు ఎవరు గెలుస్తారో. విష్ణు మీద నమ్మకం ఉన్నా గోపీ ఎలా నడుపుతాడో లైవ్‌లో చూడాలని చాలా ముచ్చటగా కూర్చున్నాడు రాజారావు. పదిహేను ల్యాపుల రేసు, మొదటిది పూర్తవగానే మూడు కార్లు వేగం పుంజుకున్నాయి. ఆ ముగ్గురిలో తను, బషీర్, రెహ్మాన్ కనిపించేసరికి ఆశ్చర్యంగా చూసాడు. పక్కనే కూర్చున్న జోయా తన చెయ్యి పట్టుకోగానే ఉలిక్కిపడి జోయాని చూసి నవ్వాడు. ఇదంతా దూరం నుంచి చూస్తుంది అమృత. తనుండాల్సిన స్థానంలో జోయా ఉండటం తట్టుకోలేక పోయింది. తాతయ్య నాతో ఇంత ప్రేమగా ఎందుకు ఉండడు అనుకుంది.
అందరి చూపు కార్ల మీదే ఉంది. అవి పరిగెడుతున్న వేగానికి అక్కడున్న అందరికీ అది కొత్తగా ఉంది. ఇంత స్పీడా అని ఆశ్చర్యపోయిన వాళ్ళు, అదే స్పీడుని ఎంజాయి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. స్వర్ణ పాప్‌కార్న్ తెచ్చుకుని కూర్చుంటే జోయా నవ్వింది.
మొదటి ఐదు ల్యాప్స్ లోనూ గోపీది మొదటి స్థానం, విష్ణుది రెండో స్థానం, షరీఫ్‌ది మూడో స్థానం. ముగ్గురి వేగానికి కళ్ళు చెదిరిపోతాయా అన్నట్టు అనిపిస్తుంది అందరికీ. నల్ల రోడ్డు మీద మూడు తెల్లని స్పోర్ట్స్ కార్లు ఎండలో మెరుస్తున్నాయి. ట్రాక్ చిన్నదే గనుక టైర్లు మార్చాల్సిన పని లేదు. చూస్తుండగానే పదకొండవ ల్యాప్ దాటింది. జోయా గోపీ కారునే చూస్తుంది. ఈ పాటికి గోపీ ఒక లాప్ ముందు ఉండాలి.. కానీ అది జరగలేదు. జోయా అన్ని లెక్కలు ముందే వేసింది. గోపీ లాప్ డిస్టెన్స్ లెక్క పెట్టారు. రేస్ మొదలయిన పదకొండు నిమిషాలకే రేసు పూర్తి అవుతుందని ఊహించిన జోయాకి ఇరవై నిముషాలు దాటినా ఇంకా పదమూడవ లాప్ లోనే ఉండడం.. అదీ కాక గోపీది, విష్ణు షరీఫ్ కార్లు సమానంగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించింది. పదనాలుగవ లాప్కి ఎప్పుడైతే విష్ణు కారు గోపీ కారుకి సమానంగా వచ్చిందో జోయాకి విషయం అర్ధమైంది. జోయా అక్కడి నుంచి లేచి వెళ్లిపోవడం రాజారావు గమనించాడు.
ఎవ్వరు ఊహించనట్టు విష్ణు గెలిచాడు. కంపెనీ వాళ్లంతా ముందు ఆశ్చర్యపోయినా మళ్ళీ విష్ణు గెలిచినందుకు సంబరంగా అరిచారు. అమృత వాళ్ళు ఆనందంతో విజిల్స్ వెయ్యడం చూసి రాజారావు కూడా నవ్వుతూ దూరం నుంచే విష్ణుకి అభినందనలు చెప్పాడు. బషీర్ రాజారావు వంక చూసాడు. ఇద్దరు ఏదో అనుకున్నట్టు సైగ చేసుకుని అక్కడి నుంచి లోపలికి వెళ్లిపోయారు.
అందరూ ఆనందంగా ఉన్నారు కానీ విష్ణు మొహం మాడిపోయి ఉందని ఎవ్వరికి తెలీదు. కారు దిగిన గోపీ హెల్మెట్ తీయగానే భుజం మీద చెయ్యి పడింది. వెనక్కి తిరిగి చూసాడు, ముక్కు మీద గట్టిగా పడింది పంచ్. తల అంతా అదిరినట్టు అయ్యింది గోపీకి. చూస్తున్న ప్రతీ ఒక్కరి నోటా మాట లేదు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే గోపీ మొహం మీద ఇంకో పంచ్ విసిరాడు విష్ణు. వెంటనే షరీఫ్ విష్ణుని వెనక్కి లాగడం. విష్ణు కోపంగా అరవడం.. ఏమని అరుస్తున్నాడో తెలీదు కానీ అందరూ వాళ్ళ దగ్గరికి పరిగెత్తారు.
Why did you lose
Why did you lose dammit.. కోపంతో ఊగిపోయాడు విష్ణు. జనని కంగారుపడింది. కొడుకు సంతోష పడతాడు అనుకుంటే దానికి విరుద్దంగా విష్ణు ఏడిచాడు. తనేమైనా తప్పు చేసిందా అన్న భావనకి వచ్చేసింది. వెంటనే కొడుకు దగ్గరికి వేగంగా నడిచింది. జనని కనిపించేసరికి గోపీ నవ్వు మొహం పెట్టి ముక్కులో నుంచి కారుతున్న రక్తం తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు. గోపీ మొహంలో నవ్వు చూసి ఆగిపోయింది జనని. కళ్ళు, అడుగులు, కదలిక అన్నీ ఆగిపోయాయి. అమృత భుజం తడితే కానీ స్థాణువులా ఉన్న జనని కదలలేకపోయింది.
విష్ణు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బషీర్, రాజారావు షరీఫ్‌ని మెచ్చుకున్నారు. గోపీ కూడా చాలా టిప్స్ చెప్పాడు. అవన్నీ శ్రద్ధగా నేర్చుకున్నాడు షరీఫ్. అందరూ పార్టీ అంటుంటే చేసుకోమని చెప్పి గోపీ కోసం చూసారు. గోపీ స్వర్ణతో మాట్లాడుతుంటే దగ్గరికి వెళ్లారు.
జఫర్ గాడు ఏడి ?
ఇంకెన్ని రోజులు జఫర్.. వాడు.. వీడు అని పిలుస్తావ్. జోయా దాని పేరు అంది స్వర్ణ
హా సరేలే ఏడి వాడు
ఏమో వెళ్ళిపోయింది. ఎక్కడికి ?
నాకు తెలీదు. నేను కూడా వెళుతున్న. నన్ను కూడా అడక్కు అంది స్వర్ణ
ఓసిని.. నాకు లేని బాధ మీకెందుకే. సరేలే ఇంటి తాళాలు ఇవ్వు.
ఆఫీస్‌కి రావా ?
లేదు నాకు పనుంది.
గోపీ ఓడిపోయినా వాడి మొహంలో సంబరం చూస్తుంటే ఎందుకో తీసుకోలేకపోయింది స్వర్ణ. ఏదో జరిగింది అనుకుంది. లేదంటే గోపీ ఇంత సంతోషంగా ఉండడు అనుకుంది. ఇంటి తాళాలు ఇచ్చింది. థాంక్స్ అని వెళ్లిపోతుంటే బషీర్, రాజారావు ఎదురు వచ్చారు. సాయంత్రం మాట్లాడదాం అని హుషారుగా వెళ్ళిపోయాడు గోపీ. ఏమి అర్ధంకాక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటే బషీర్ అసహనంగా ఇలా ఎన్ని సార్లు చూసుకోవాలి అనేశాడు. దానికి ఇబ్బందిగా నవ్వాడు రాజారావు.
★★
అమృతా నేను ఇంటికి వెళ్తున్నాను, కార్ కీస్ ఇవ్వు అంది జనని. ఇందాకటి నుంచి జనని అన్ఈజీగా ఉండటంతో అమృత ఏమి అడగకుండా కీస్ ఇచ్చేసింది. ఆఫీస్ బైటికి నడుస్తున్నా ఇంకా ముక్కులో రక్తంతో తనని చూసి నవ్విన గోపీ మొహమే కళ్ళ ముందు కనబడుతుంది. నిన్న సాయంత్రం గోపీతో మాట్లాడిన మాటలు మళ్ళీ గుర్తుకువస్తున్నాయి.
తనని చూడగానే లేచి నిలబడ్డాడు గోపీ. వాడితో అవసరం ఉంటే తప్ప తన మొహం చుడదని గోపీకి తెలుసు, జననికి ఇంకా బాగా తెలుసు. కోపంగా గోపీ ముందుకు వెళ్లి వాడి నుంచి జోయాని లాగేసుకున్నావ్ అంది ఆక్రోషంగా.
నా దగ్గర ఉన్నదే గోపీ కావాలనుకున్నాడు. కార్ డిజైనో.. షేర్లు కాదు కదా నువ్వు అడగ్గానే ఇచ్చేయడానికి. ఆ మనిషికి ప్రాణం ఉంది, తనకంటూ ఇష్టాలు ఉంటాయి. తనకి ఎవరు నచ్చితే వాళ్లనే ప్రేమిస్తుంది.. నిర్మొహమాటంగా అనేశాడు గోపీ.
పుట్టినప్పటి నుంచి ఇప్పుడే గోపీ మొదటిసారి తన నిర్ణయానికి ఎదురు చెప్పడం. అందుకే ఇంకేం అనలేకపోయింది. రేసర్ అవ్వాలన్నది వాడి కల. ఇప్పుడు అది కూడా లాగేసుకోవాలని చూస్తున్నావ్.
నేనెక్కడ లాగేసుకున్నా మా.. ఏడుపు మొహం పెట్టాడు గోపీ. జనని కరగలేదు. ఇప్పుడు నన్నేం చెయ్యమంటావ్ అన్నాడు కళ్ళు తుడుచుకుని.
నువ్వు తప్పుకో
లేదు.. దుబాయ్‌లో జరిగే రేసు నేను చేసే ఆఖరి రేసు. ఆ తరువాత నేను మీకెప్పటికి కనిపించను. జోయాని తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను. ప్రామిస్ అన్నాడు చెయ్యి చాపి జనని తల మీద ఒట్టు పెడుతూ
అంటే నా కొడుకు పేరు ప్రతిష్టలు అన్నీ నీకేగా అంది జనని. గోపీకి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. అలా నిలబడిపోయాడు. నిన్ను నా కొడుకుగా అంగీకరించాలంటే నువ్వు తప్పుకో అంది మొహం తిప్పుకుని.
ఇదే మాట చాలా సార్లు చెప్పి మోసం చేసింది. అమ్మ మళ్ళీ మోసం చేస్తుందని గోపీకి తెలుసు. జననికి ఇంకా బాగా తెలుసు.
నేను తప్పుకోను.
జనని కంగారు పడింది. గోపీ ఒప్పుకుంటాడు అనుకుంది.
కానీ.. అన్న గోపీ వైపు ఆశగా చూసింది జనని
విష్ణుని గెలిపిస్తాను. నువ్వు కోరుకున్న పేరు ప్రతిష్టలు విష్ణుకి దక్కేలా చేస్తాను అన్నాడు గోపీ. దానికి బదులుగా..
చెప్పు దానికి బదులుగా నీకేం కావాలి ?
రోజూ నువ్వు నాతో పావుగంట నాకు తల్లిలా ఉండాలి. నీకిష్టం లేదని తెలుసు కానీ పావుగంటనే కదా.. అది కూడా నేను రోజూ విసిగించను. అప్పుడప్పుడు ఒకసారి. ఎలాగో ఇదంతా అయిపోయాక నేను వెళ్ళిపోతానని ఒట్టు వేసా కాబట్టి.. అని జనని వంక చూసాడు.
గోపీ వంక కాసేపు చూసి తనకి తెలియకుండానే సరేనంది జనని. ఆ చూపులో గోపీ కలిగించిన ఆశ్చర్యం మాత్రమే ఉంది. గోపీ సంతోషంగా చెయ్యి చాపితే ఆశ్చర్యపోతూనే చెయ్యి ఇచ్చింది. గోపీ పళ్ళు చూపించి నవ్వుతూ జనని చెయ్యి బాగా ఊపి వదిలేశాడు. అదే పిచ్చి నవ్వు ఇందాక విష్ణు కొట్టిన తరువాత తనని చూసి నవ్వాడు గోపీ. జనని కారు దగ్గరికి వచ్చేసరికి అప్పటికే గోపీ అక్కడ ఉన్నాడు.
ఎక్కడికి అంది జనని
గోపీ కీస్ అడిగితే ఇచ్చింది. కారు ఎక్కి స్టార్ట్ చేశాడు. జనని కూడా ఎక్కి కూర్చుంది. జనని చేతికున్న వాచ్‌లో టైం చూసుకోవడం చూసి చిన్నబోయాడు గోపీ. నేరుగా ఇంటికి తీసుకెళ్లాడు. తలుపు తీస్తుంటే వెనకే నిలుచుంది జనని. లోపలికి రమ్మని అడిగితే అడుగు లోపల వేసింది. ఇద్దరు కూర్చున్నారు.
ఇది స్వర్ణ ఇల్లు. స్వర్ణ ఆ గదిలో ఉంటుంది. నేను జఫర్.. అదే జోయా ఈ గదిలో ఉంటాం అన్నాడు.
ఇద్దరి మధ్యలో మౌనం
అమ్మా.. అని పిలిస్తే తల ఎత్తి చూసింది జనని. కాఫీ తాగుతావా అని అడిగితే వద్దంది. నీకు అలవాటు ఉందిగా.. నాకు జోయా నేర్పింది. టేస్ట్ చెయ్యి అని లోపలికి వెళ్లి రెండు నిమిషాల్లో కాఫీ పెట్టుకొచ్చాడు. చేతికిస్తే తీసుకుని తాగింది.
బాగుంది అంది చిన్నగా. నిజానికి కాఫీ నిజంగానే బాగుంది అనుకుంది మనసులో.. త్వరగా తాగేసి కప్ పక్కన పెట్టేసింది. టైం అయిపోయింది.. వెళదామా అన్నాడు గోపీ. జనని లేచి నిలుచుంది. బైటికి వెళుతుంటే నేనేమైనా గిఫ్ట్ ఇస్తే తీసుకుంటావా అని అడిగాడు. సమాధానం చెప్పకుండా చూస్తుంటే లోపలికి వెళ్లి గిఫ్ట్ తెచ్చి ఇచ్చాడు. తీసుకుని మౌనంగా కారు ఎక్కి కూర్చుంది. జనని కారు ఎక్కేవరకు చూసి ఆ తరువాత తనూ ఎక్కి తిరిగి ఆఫీస్ దగ్గర దింపేశాడు. కారు దిగి కీస్ ఇస్తూ థాంక్స్ అని నవ్వాడు.
దేనికి అంది జనని. ఆమె నుదురు ముడత పడింది.
నా కాఫీ తాగినందుకు అని గోపీ సంతోషంగా వెళ్లిపోతుంటే అలాగే నిలబడిపోయింది జనని. వర్షం మొదలవుతుంటే గోపీ లోపలికి పరిగెత్తాడు. జనని వెంటనే కారులో కూర్చుంది. గోపీ ఇచ్చిన గిఫ్ట్ తెరిచింది. నెమలి పచ్చ రంగు చీర. ఈ రంగు చీర తన ఒంటి రంగుకి సరిగ్గా సరిపోతుందని తొమ్మిదేళ్ళ క్రితం తన అమ్మతో ఫోనులో చెప్పింది జనని, అప్పుడు గోపీ పక్కనే ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రంగు చీర తనకి దొరకలేదు. కలర్ బాగుంటే డిజైన్ బాగోదు. డిజైన్ బాగుంటే కలర్ బాగోదు. అలా ఈ చీర తీసుకోవాలని మైండ్‌లో ఉండిపోయింది జననికి. అందుకే అంత స్పష్టంగా అమ్మతో మాట్లాడేటప్పుడు పక్కన గోపీ ఉన్నది కూడా గుర్తుంది. చీరని వెనక సీట్లో వేసింది జనని. తల నొప్పిగా అనిపించి కారులోనే కళ్ళు మూసుకుంది. పదిహేను నిమిషాల్లో ఏం జరిగింది.. ఏమి జరగలేదు. ఒక కాఫీ, ఒక డ్రైవ్ అంతేగా.. దీని కోసం.. ఎవరో కారు అద్దం మీద కొట్టినట్టు అనిపిస్తే కళ్ళు తెరిచింది.
★★
జఫర్‌కి ఫోన్ చేస్తే కట్ చేసింది. అలిగిందని క్లియర్‌గా అర్ధమైంది. వీడొకడు అనుకుంటూ జఫర్ కోసం వెతుకుతూ వెళుతుంటే విష్ణు వచ్చాడు. ఓపెన్ ప్లేస్‌లో ఇద్దరే ఉన్నారు.
ఎందుకు చేసావ్ గోపీ.. నువ్వు నన్ను ఎంత అవమానించావో తెలుసా ? నా ప్యాషన్ నీకు తెలుసు. నా కష్టం నీకు తెలుసు. Why did you humiliate me ? నాకు ఎలా ఉందో తెలుసా.. గెలుపుని ముష్టి వేసినట్టుంది. నీతో రేసులో గెలవలేనని నాకు తెలుసు అయినా కూడా నీతో రేస్ చెయ్యాలన్నది నా కోరిక. నువ్వే GG అని తెలిసినప్పుడు ఎంత షాక్ అయ్యానో.. నా తమ్ముడే GG అని అంత పొంగిపోయాను. కానీ.. కానీ.. నువ్వు నన్ను.. ఏడుపు వస్తుంటే చేతులతో మొహం కప్పేసుకున్నాడు.
చురుగ్గా వెనక్కి తిరిగి చూసాడు గోపీ.. అంతే వేగంగా గాలి గోపీ మెడ మీదగా విష్ణు మీదకి వచ్చింది. గోపీ కళ్ళలో సీరియస్‌నెస్ చూసి ఒక అడుగు వెనక్కి వేసాడు విష్ణు.
You wanna race with me that badly vishnu.. సరే.. ఈ రోజు రాత్రి పదకొండు గంటలకి అదే రేస్ ట్రాక్ మీద. నువ్వు నేను మాత్రమే.. ఇది మన ఇద్దరి మధ్యే ఉండాలి.
పిడికిలి బిగించాడు విష్ణు. ఎస్ అన్నాడు దగ్గరికి వచ్చి.
You better dont disappoint me అన్నాడు గోపీ నవ్వుతూ
I wont అన్నాడు ఆనందంగా విష్ణు. ఇద్దరు చేతులు కలుపుకున్న క్షణంలో విష్ణు గోపీని వాటేసుకున్నాడు. విష్ణు వీపు మీద తట్టాడు గోపీ. రమ్య దూరం నుంచి చూడటం చూసాడు గోపీ. వీళ్ళేం మాట్లాడుకున్నారో రమ్యకి తెలీదు కానీ ఇద్దరు కలవడం రమ్య సంతోషంగా చూస్తుంటే థంసప్ సింబల్ చూపించాడు గోపీ.
రమ్య దగ్గరికి వచ్చింది. విష్ణు తాతయ్య పిలుస్తున్నాడు అంటే వెళ్ళాడు విష్ణు. గోపీ రమ్యతో మాట్లాడుతూ లోపలికి వెళ్ళాడు.
The following 66 users Like Raagaa's post:66 users Like Raagaa's post
• ABC24, Abhi Bhargav, akak187, amardazzler, Arjun reddy1974, arkumar69, ash.enigma, Babu143, Bujji69, byebyee62, chittiraju, d08642, DasuLucky, Energyking, Eswar99, gora, gudavalli, Gurrala Rakesh, hemu4u, hijames, Introvertt, Iron man 0206, jackroy63, jwala, kkrrish, Krish234, lucky81, Mahesh12345, maheshvijay, Manoj1, meeabhimaani, Mohana69, murali1978, murali99, Nani666, Nautyking, Nawin, Nivas348, nomercy316sa, Paty@123, Pinkymunna, puku pichi, Rajarani1973, Raju1987, ramd420, Ravi21, Reddy 211993, Rohit 9, Saikarthik, Skv89, Spider man, srikanth@9988, sriramakrishna, styleraja, Sunny73, Terminator619, TheCaptain1983, the_kamma232, TringDan, Uppi9848, utkrusta, Vego1990, Vinod kumar92, Vizzus009, wraith, గరుడ
Posts: 1,762
Threads: 2
Likes Received: 1,089 in 834 posts
Likes Given: 2,611
Joined: May 2019
Reputation:
12
Posts: 456
Threads: 0
Likes Received: 209 in 179 posts
Likes Given: 1,084
Joined: May 2019
Reputation:
2
Posts: 221
Threads: 0
Likes Received: 196 in 149 posts
Likes Given: 116
Joined: Feb 2026
Reputation:
1
Super update raaga bro...
Posts: 4,202
Threads: 0
Likes Received: 2,965 in 2,364 posts
Likes Given: 55
Joined: Jun 2019
Reputation:
23
Posts: 582
Threads: 1
Likes Received: 728 in 349 posts
Likes Given: 6,388
Joined: Jun 2019
Reputation:
20
మామూలుగా లేదు ఒక సినిమా నీ చూస్తున్న ఫీల్ ఉంది.
నీ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిటింగ్.
చిత్రం ఏంటి అంటే ప్రతిసారీ మీ అప్డేట్ చదివినప్పుడల్లా తర్వాత అప్డేట్ ఎప్పుడూ తర్వాత అప్డేట్ ఎప్పుడూ అనే ఫీల్ వస్తుంటుంది అంత గా నచ్చేస్తుంది మీ కథ
ఇప్పుడు విష్ణు గోపి కార్ రేస్ ఎలా ఉంటుందో మరి
Posts: 2,536
Threads: 0
Likes Received: 1,808 in 1,432 posts
Likes Given: 579
Joined: Jan 2019
Reputation:
6
Posts: 140
Threads: 0
Likes Received: 174 in 111 posts
Likes Given: 456
Joined: Oct 2025
Reputation:
1
ఏం రాస్తారండి మీరు... ప్రతి అప్డేట్తో ఇంకా ఇంకా ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. చదవడం మొదలుపెడితే ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియదు. మీ తర్వాతి అప్డేట్ కోసం మళ్లీ ఎదురుచూడాల్సిందే...
Posts: 246
Threads: 0
Likes Received: 185 in 167 posts
Likes Given: 376
Joined: Jul 2025
Reputation:
2
Posts: 5,766
Threads: 0
Likes Received: 1,902 in 1,608 posts
Likes Given: 1,168
Joined: Jul 2021
Reputation:
31
Posts: 152
Threads: 0
Likes Received: 79 in 61 posts
Likes Given: 124
Joined: May 2023
Reputation:
2
Fasten ur seatbels ........race will start soon.nice one bro
Posts: 55
Threads: 3
Likes Received: 72 in 38 posts
Likes Given: 18
Joined: Apr 2021
Reputation:
3
Ah janani character ala villain lage vundanivvandi bro, malla maripothe edola vuntundi. Goosebumps racing episode kosam eduru chusthu vuntam. Eppatilane e update kuda adiripoindi raaga bro. All the best
Posts: 257
Threads: 0
Likes Received: 216 in 165 posts
Likes Given: 423
Joined: May 2023
Reputation:
1
Adirindi boss episode. Super macha.
Posts: 185
Threads: 0
Likes Received: 145 in 126 posts
Likes Given: 4,332
Joined: Aug 2025
Reputation:
2
Posts: 11,707
Threads: 0
Likes Received: 7,158 in 5,792 posts
Likes Given: 7,110
Joined: Nov 2018
Reputation:
62
Posts: 770
Threads: 0
Likes Received: 668 in 571 posts
Likes Given: 2,896
Joined: May 2019
Reputation:
8
Super super super super super super super super super super super super
Posts: 99
Threads: 0
Likes Received: 31 in 30 posts
Likes Given: 3
Joined: Jan 2019
Reputation:
1
Posts: 295
Threads: 0
Likes Received: 305 in 181 posts
Likes Given: 222
Joined: Oct 2022
Reputation:
5
ok great going, so janani/gopi track start ayyindi anamata. Janani character ante hatred tho patu oka rakamaina exotic attraction build chesav bro let's see what happens between them! may be gopi can teach her a thing or two about manners?!! so far zoya has been central to the story, now that they are united please dont limit her to just being gop's lover!! bujji can be explored a bit more like where is she now, gopi tho bonding/relation etc because those were the formative years of GG.
Posts: 55
Threads: 3
Likes Received: 72 in 38 posts
Likes Given: 18
Joined: Apr 2021
Reputation:
3
Comment for everyone to notice this masterpiece
|