Thread Rating:
  • 45 Vote(s) - 3.64 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
(2) వారసుడు - completed
Superb update
[+] 2 users Like maheshvijay's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Twistlu meeda twistlu cinema li kooda chudaledu sir abba abba emina rastunara next update daka em avuthunda ani okate tension
[+] 1 user Likes Vinod kumar92's post
Like Reply
You are a great narrator buddy. Superb story.
[+] 1 user Likes puku pichi's post
Like Reply
banana Amazing writing skills fantastic update thanks
[+] 1 user Likes saleem8026's post
Like Reply
Excellent update
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Extremely good writing and creative towards story building up... Waiting for more and more updates bro
[+] 1 user Likes Sree2110's post
Like Reply
Asalu twist la mida twistlu...prathi update exciting ga undi awsome story
[+] 1 user Likes Terminator619's post
Like Reply
Good update bro
[+] 1 user Likes Zixer's post
Like Reply
Bug 
Code:
ట్విస్ట్ అదిరిందయ్యా చంద్రం 
సర్వేజనా సుఖినోభవంతు...
[+] 3 users Like Mohana69's post
Like Reply
Super update raaga bro..
[+] 1 user Likes Kman50459's post
Like Reply
Raga garu Rockzzz 
Story super excellent
[+] 1 user Likes the_kamma232's post
Like Reply
Super update
[+] 1 user Likes Veerab151's post
Like Reply
raaga bro wating for your next update
[+] 1 user Likes Kman50459's post
Like Reply
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
Story kindaki vellakudadu paina vunte viewership peruguthundi. Anduke e comment, Waiting for your next banger update raaga bro
[+] 3 users Like Jathirathnam's post
Like Reply
Thanks for all the lovely comments mithron..
Like Reply
మస్జీద్ ముందు సెంటర్‌లో ముగ్గురు కుర్రోళ్ళని స్తంభానికి కట్టేసి ఉన్నారు. ఎండలో కట్టేసి కొట్టినందు వల్ల దాహానికి ఆపుకోలేక ఏడవటం మొదలుపెట్టారు. అది చూసిన ఆటో నగర్ జనాలు మళ్ళీ గుమి గూడి ఇంకోసారి ఈ చుట్టు పక్కల కనిపిస్తే చంపేస్తామని బెదిరించి కట్లు విప్పేసారు. 

రాజారావుని చేరతీసిన రెహ్మాన్ వాళ్ళ నాన్న స్వర్గస్తులయ్యి ఆరు నెలలు దాటింది. ఆయన పోయాక చాలా మార్పులు జరిగాయి. రెహ్మాన్ వాళ్ళ నాన్న ఉన్నప్పుడు వాళ్లదే హవా ఆయన పోయాక కూడా వాళ్లదే హవా నడుస్తుందంటే ఆటో నగర్‌లో చాలా మంది ఓర్చుకోలేకపోయారు. దానికి తోడు రెహ్మాన్ వాళ్ళ నాన్న ఆలోచనా సాయంతో రెహ్మాన్, బషీర్, రాజారావు తయారుచేసిన కొత్త ఇంజన్‌కి రాష్ట్రం అంతా పేరొచ్చింది. ముగ్గురు టీవీలో రావడం. పలువురు ప్రముఖులు అభినందించడం అక్కడున్న ఎవ్వరికి నచ్చలేదు. రోజులు గడుస్తున్నాయి. ఈ ముగ్గుర్ని ఆపడం చాలా కష్టమైంది. కుల మత గొడవలు పెట్టినా ఎవ్వరు ఈ ముగ్గురిని విడతీయలేకపోయారు. అంత గట్టిగా ఉంది వాళ్ళ స్నేహం. 

ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. ఆ రోజు ముగ్గురు కలిసి చేతిలో చెయ్యి వేసి తీసుకున్న నిర్ణయమే ఈ రోజు వెలుగుతున్న రావు మోటార్స్‌కి పునాది పడింది. రావు ముందు ఉండి నడిపితే రెహ్మాన్ వెనక ఉండి నడిపించాడు. బషీర్ తమని తొక్కాలనే వాళ్ళని ముందే పసిగట్టి వాళ్ళని చీకట్లోనే తొక్కేసేవాడు. అలా అందరినీ తట్టుకుని నిలుచుంది రావు మోటర్స్. తన డెస్క్ నుంచి ఫోటో బైటికి తీసాడు రాజారావు. బషీర్, రెహ్మాన్ ఇంజిన్ మీద పని చేస్తుంటే రావు పానర్ పట్టుకుని మధ్యలో కూర్చున్నాడు. ముగ్గురి మొహంలో ఏదో సాధించబోతున్నామన్న ఆనందం.   పాతిక మంది మేధావులు కలిసి చేసే పనిని ముగ్గురే చేసేస్తామన్న ధీమా.. స్నేహం, నిజాయితీ, పని తప్ప వేరే లోకం తెలియని సమయంలో తీయించుకున్న ఫోటో ఇది. ఫోటో మళ్ళీ లోపల పెట్టేసాడు.

ఇందాక మీటింగులో గోపీని చూడగానే అందరి ఫ్యూసులు ఎగిరిపోయాయి. ఎవరికీ ఏం మాట్లాడాలో తెలీక గింజకుంటున్నప్పుడే మీటింగ్ ముగించి అక్కడి నుంచి వచ్చేసాడు రాజారావు. తల నొప్పులు సహజమే.. కానీ విష్ణు ఎంత వరకు ఒప్పుకుంటాడు అన్నది మాత్రం తెలీదు. ఎందుకంటే ఒక్కరు సరిగ్గా శ్రద్ధ పెట్టకపోయినా విజయం అంటుంచి పరువు పోతుంది. ఇన్నేళ్ల కల.. కలగానే మిగిలిపోతుందన్న భయం వేసింది రాజారావుకి.

మీటింగ్ ఏరియా నుంచి అందరూ వెళ్లిపోయారు. కొందరు కోపంగా, కొందరు ఈర్ష్యగా. విష్ణు, జోయా, స్వర్ణ, షరీఫ్ మాత్రమే మిగిలారు. అందరూ గోపీ వైపే చూస్తున్నారు. గోపీ మాత్రం ఇదేం పట్టనట్టు ముక్కులో వేలు పెట్టుకుని తిప్పుతున్నాడు.

గోపీ.. (సాగతీసి పిలిచాడు విష్ణు)
చూసి చూడనట్టు చూసాడు గోపీ 
దగ్గరికి వచ్చి నిలుచుంటే జోయా కూడా దగ్గరికి వచ్చింది. విష్ణు జోయాని చూసి నువ్వు ఆల్రెడీ కమిటెడ్ అయినప్పుడు నాకు చెప్పాలి కదా అని అడిగాడు. 

నువ్వు చెప్పనివ్వాలి కదా అన్నాడు గోపీ. నీ మానాన నువ్వే ప్రపోజ్ చేసి నువ్వే అందరికీ ఓకే చెప్పేసి నువ్వే అనుకుంటే అయిపోదు కదా 

దానికి ఇలా అందరి ముందు నన్ను వీపిని చెయ్యాలా? ఇదంతా నీ పనే అన్నమాట. నేనొచ్చి నాలుగు రోజులు అయ్యింది. నువ్వు కనిపించనేలేదు. నాకు తెలీకుండా రేసర్ ఎప్పుడు అయ్యావు. అసలు నీకు FIA లైసెన్స్ ఉందా ?

ఉంది.. 

ఏది చూపించు. నాది గోల్డ్ లైసెన్స్ మరి నీది ?

షరీఫ్ మధ్యలో దూరి నాది సిల్వర్ అన్నాడు.

గోపీ ముక్కులో వేలు పెట్టి తిప్పడం అయిపోయింది. లేచి నిలుచుని బైటికి నడుస్తుంటే షరీఫ్, విష్ణు ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. 

గోపీ.. 
 
గోపీ నడవడం ఆపేసాడు. ఇండియాలో ప్లాటినం లైసెన్స్ ఎంత మందికి ఉంది? అని అడిగాడు.

ఒక్కరికే ఉంది. అతని పేరు GG అన్నాడు షరీఫ్. 

విష్ణు మొహంలో రంగులు మారుతుంటే గోపీ రెండు చేతులు చాపి బైటికి నడుస్తూ నీకు నా పూర్తి పేరు తెలుసు కదా విష్ణు అని వెళ్ళిపోయాడు.

WWWHAAAAAAAAAAAAAAAAAAAAAT
        THE
FFFFFFFFFFUCKKKKKKKKK!!!!!!!!

ఆశ్చర్యంతో విష్ణు అడుగులు వెనక్కి పడ్డాయి. షరీఫ్ కూడా ఏమి అర్ధం కానట్టు చూసాడు. జోయాకి స్వర్ణకి ఏం అర్ధం కాలేదు, అదే అడిగింది స్వర్ణ. షరీఫ్ అర్ధమయ్యేలా చెపుతుంటే విష్ణు ఆశ్చర్యంగా స్థాణువులా ఉండిపోయాడు. తనకి తెలియకుండా తనే రెండు సార్లు GGతో పోటీ పడి ఓడిపోయాడు. కనీసం తన దగ్గరికి కూడా వెళ్ళలేకపోయాడు. అది ఎవరో కాదు తన తమ్ముడే..!

షరీఫ్ చెపుతుంటే వింటున్నారు జోయా, స్వర్ణ. 
FIA లైసెన్స్ నాలుగు రకాలుగా విభజిస్తారు. గెలుపుని బట్టీ, గుర్తింపు బట్టీ.. డ్రైవర్లు పాల్గొన్న రేసులు బట్టీ మారుతుంటాయి. మొదటిది బ్రాంజ్, తరువాత సిల్వర్, గోల్డ్ ఆఖరిది లెజెండరీ ప్లాటినం. ఇంత పెద్ద భారతదేశంలో ఒక్కడికి మాత్రమే ప్లాటినం లైసెన్స్ ఉంది అది నిజంగా గోపీనే అయితే.. అని ఆపేసాడు. నిజంగా తనే GGనా !

విష్ణు బైటికి పరిగెత్తాడు. గోపీ.. గోపీ.. 
ఆగాడు గోపీ. ఎల్లుండి ప్రాక్టీస్ రేస్ ఒకటి చేద్దాం. సిద్ధంగా ఉండు అని వెళ్ళిపోయాడు గోపీ. నిజానికి విష్ణు అడగలనుకుందే గోపీ చెప్పాడు. విష్ణు తన వెనకే ఎందుకు వచ్చాడో గోపీకి కూడా బాగా తెలుసు. అదీ కాక తనే ఈ టీంకి కెప్టెన్‌గా ఎందుకు ఉండాలో అందరికి అర్ధం అవ్వాలంటే తనేంటో అందరూ చూడాలి. ఇప్పుడు అది అవసరం అనిపించింది గోపీకి.

★★

ముగ్గురికి కాఫీ పెట్టింది జోయా. కప్స్ పట్టుకుని బెడ్‌రూం లోకి వెళుతుంటే స్వర్ణ మాట్లాడటం వినిపించి ఆగిపోయింది.

గోపీ.. 
చెప్పు అక్కా 

లేదు.. ఇన్ని రోజులు గుప్తంగా ఎవ్వరు పట్టనట్టు, ఎవరిని పట్టించుకోనట్టు ఉండేవాడివి కానీ ఇప్పుడు ఇంకోలా కనిపిస్తున్నావ్. నీలో మార్పు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఐడెంటిటీ, పొగడ్తలు, హీరో అవ్వాలని.. నీలో అన్నీ నాకు కనిపిస్తున్నాయి. సడెన్‌గా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావ్. షరీఫ్ చెప్పాడు.. ఆరేళ్లలో ప్లాటినం కార్డు రావాలంటే ఎంత కష్టమో, అవన్నీ ఉన్నా కూడా నువ్వు ఏమి లేనట్టే ఉండేవాడివి. కానీ.. 

కానీ ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు అనేగా నీ డౌట్. ఒకటి బుజ్జిని కాపాడాలి. దానికి నాకు సాయం కావాలి. మనుషులు కావాలి. ఇక రెండవది జఫర్ కోసం. 

స్వర్ణ వింటుంది. గోడ చాటుగా జోయా కూడా వింటుంది.

ఏ అమ్మాయికి తన మగాడు అందరికంటే తక్కువగా ఉండటం నచ్చదు. నలుగురిలో చులకన అవడం సహించలేదు. జఫర్ బైటికి కనిపించకపోయినా లోపల ఎలా ఆలోచిస్తుందో నాకు బాగా తెలుసు. అందుకే నేనేది వద్దు అనట్లేదు. అయినా నేనేమి కొత్తగా సాధించలేదు. నాకున్నది బైటికి తెలుస్తుంటే ఆపడం లేదంతే.. జఫర్ నవ్వుతూ ఉంటే బాగుంటుంది అన్నాడు చివరగా 

నిజంగా తను అదృష్టవంతురాలు 

కాదు.. నేనే లక్కీ. నువ్వు నా ఫ్రెండ్‌గా ఉండటం కూడా అని అంటుంటే జోయా లోపలికి వచ్చి కాఫీ ఇచ్చింది. ముగ్గురు కూర్చుని తాగేసారు.

రాత్రి పడుకుందామని లోపలికి వచ్చింది జోయా.. అప్పటికే స్వర్ణ రొమాంటిక్ ముచ్చట్లు విని బాగా అలిసిపోయింది. లోపల గోపీ మంచం మీద ఫోన్ చూసుకుంటూ కనిపించాడు. జోయాని చూసి ఫోన్ పక్కన పెట్టాడు. అలిసిపోయినా చీరలో  అందంగా ఉంది. మంచం ఎక్కి తనని చూస్తూ నవ్వుతూ కూర్చుంది. పైట పక్కకి పడిపోకుండా పట్టుకుని కూర్చుంటే బాగున్నావ్ అన్నాడు నవ్వుతూ. జోయా సిగ్గు పడుతూనే గోపీ భుజం మీద గుద్దడానికి వస్తుంటే చెయ్యి పట్టుకుని తన వైపుకి తిప్పుకున్నాడు. జాకెట్లో జోయా వీపు కనిపిస్తుంది. ఒకప్పుడు సరదాగా భుజాలు నొక్కి మసాజ్ చేసేవాడో అలానే చేశాడు మళ్ళీ.. జోయా ఏమి అనలేదు.

ఆడదాని శరీరంలా ఉందా ఇది. ఆ కండలు చూడు అని మెడ దగ్గర నొక్కాడు.

నవ్వింది జోయా.. అప్పటికి అన్నీ ఎలక్ట్రికల్ టూల్సే వాడతాను. అయినా బరువులు మొయ్యడం తప్పుతుందా ?

నీ పొట్ట చూడు సిక్స్ పాక్స్ ఎలా ఉన్నాయో 

పడుకుంది జోయా 

చూడనా అని అడిగాడు నవ్వుతూ. గట్టిగా నవ్వింది జోయా. మొన్నటి దాకా మగాడిలా అనిపిస్తున్నావ్ అన్నాడు ఇప్పుడు అది చూపించు, ఇది చూడనా అని అడుగుతున్నాడు. మీ మగాళ్లకి చెట్టుకి చీర కట్టినా మూడ్ వస్తుంది కదా అనేసింది బైటికే.. నాకైతే వస్తుంది అని పైట తీసి జోయా పొట్ట చూస్తూ సిక్స్ పాక్స్ లైన్స్ మీద వేళ్ళతో రాస్తుంటే నవ్వుతూ కదులుతుంది. 

తలుపు పెట్టేసి రాపో అంది మెల్లగా. గోపీ వెంటనే లేచి తలుపు పెట్టేసి మంచం వైపు ఆత్రంగా నడుస్తుంటే సిగ్గుగా అనిపించింది. ఒక ఆడదాని అందం కోసం ఎన్ని మెట్లు దిగాలి.. సిగ్గు ఎగ్గూ అన్నీ వదిలేసి తన ముందు తక్కువ కాకుండా ఉండలేమా ?  ఆలోచిస్తూనే మంచం ఎక్కి కూర్చున్నాడు కానీ దగ్గరికి రాలేదు. 

ఏమైంది దా అని జోయా గోపీ చెయ్యి పట్టుకుని నడుము మీద వేసుకుంది. ఒక వైపున పడుకున్న జోయా పైట పక్కకి పడి తనలా గోముగా చెయ్యి తీసుకుని నడుము మీద వేసుకోగా లేనిది నేనేందుకు ఇంత ఆలోచిస్తున్నాను. నాది అనుకున్నప్పుడే కదా హక్కుగా ఉండేది. చాలా లోతుగా తెలుసుకోవాలంటే లోతులన్నిటిలోకి దిగాలి. ఎదురుగా ఉన్న జోయా బొడ్డుని చూస్తూ ముందుకు జరిగాడు.. జోయా పెదాలు తడుపుకోవడం గమనించాడు గోపీ.


★★



తరువాత రెండు రోజుల్లో రాజారావు ప్రాక్టీస్ రేసుకి డేట్ ఫిక్స్ చేశాడు. రేస్ ట్రాక్ కూడా ఏర్పాటు చేశాడు. అందరూ వెళ్లారు. విష్ణు, షరీఫ్ ఇద్దరు ట్రాక్ గమనించి ఒక రౌండ్ జాగింగ్ చేసి వచ్చారు. ఆ తరువాత వాళ్ళ కోసం డిజైన్ చేసిన కార్లని కూడా సిద్ధం చేసింది జోయా. మూడు కొత్త రేసింగ్ కార్లు. గోపీ రాలేదు. విష్ణు కారు చూస్తూ జోయా వంక చూసాడు. చుడిధార్ ఒంటికి సరిగ్గా ఫిట్ అయ్యింది. సరిగ్గా కనపడుతున్న ఎత్తులని కప్పుతూ V లా వేసిన చున్నీ. కింద లెగిన్ కూడా సరైన షేపులను చూపిస్తుంది. ఒక నిమిషం తనని తనే మర్చిపోయాడు విష్ణు. తల దించుకుని కారు ఎక్కి కూర్చున్నాడు. కళ్ళ ముందు రోడ్డు మాత్రమే ఉంది. అన్నీ పక్కన పెట్టేసి తల విధిలించి స్టీరింగ్ గట్టిగా పట్టుకున్నాడు. మూడు గ్రీన్ లైట్లు పడ్డాయి.


షరీఫ్, విష్ణు ఇద్దరే టెస్ట్ చేస్తుంటే స్వర్ణ కంప్యూటర్ ముందు కూర్చుని కార్ పెర్ఫార్మన్స్ మానిటర్ చేస్తుంది.  తన చేతిలో పాడ్ & పేపర్ పెన్ ఉన్నాయి. జోయా టీం అందరికీ చూడమని చెప్పి మంచినీళ్లు తాగడానికి వేరే గదిలోకి వచ్చింది. తలుపు తెరిచి లోపలికి అడుగు పెట్టగానే నడుము మీద రెండు చేతులు బలంగా పడ్డాయి. నవ్వింది జోయా.. 

పొద్దున చేసింది సరిపోలేదా ?

నాకేం తెలుసు నీతో ఇంత బాగుంటుందని. ప్లీజ్ రా కొంచెం సేపు అని జోయాని దగ్గరికి లాక్కున్నాడు. 

ఎవరైనా వస్తారు. వదులు. స్సస్.. మెల్లగాహ్ 

గోపీ కుడి చేతిలో జోయా జగణం నలుగుతుంది. పెదాల మధ్యలో జోయా ఖంఠం ఉంది. చున్నీ కిందకి జారుతుంటే గోపీ ఎడమ చెయ్యి జోయా భుజం నలుపుతూ లోపలికి వెళుతుంది. 

చినుగుతుంది గోపీ..

ప్లీజ్ రా ఒక్కసారి. ఇవ్వాల్టికి ఇదే లాస్ట్ అంటే ఉమ్మ్ అని మూలిగింది జోయా. ఎవరో తలుపు మీద కొట్టిన శబ్దం దబ్బున వినపడగానే ఇద్దరు ఉలిక్కిపడి విడిపడ్డారు. జోయా వెంటనే కింద పడిన చున్నీ తీసి పైన వేసుకుంది.

గోపీ నోట్లో నుంచి అసహనంగా బూతులు వినగానే డొక్కలో పొడిచింది జోయా. రాజారావుని చూడగానే నోరు కరుచుకుని ఎదురు వెళ్ళాడు. జోయా కూడా పక్కన నిలుచుంది. 

ఏరా నువ్వు టెస్ట్ చెయ్యవా ?

వాళ్ళు చేస్తున్నారుగా 

నువ్వు వెళ్ళు.. టెస్ట్ చెయ్యి 

అదే పనిలో ఉన్నా.. మధ్యలో వచ్చి చెడగొట్టేశావ్ అని తాతయ్యకి వినపడకుండా అంటుంటే మళ్ళీ డొక్కలో పొడిచింది జోయా 

గోపీ మూడో కారు దగ్గరికి వచ్చి చుట్టూ చూస్తుంటే అప్పటికే గోపీ గురించి విన్న వాళ్ళు, ఇంజనీర్లు గోపీని చూడటానికి వచ్చారు. స్వర్ణ, రాజారావు అందరూ గోపీనే చూస్తున్నారు. షరీఫ్ గురించి విష్ణు గురించి ఎవ్వరు పట్టించుకోలేదు అది విష్ణు కుటుంబం గమనించింది. అమృత జనని పక్కన కూర్చుని ఏవేవో చెబుతుంటే జనని కళ్ళల్లో స్పష్టమైన కోపం కనిపించింది. 

ఎలా ఉంది నా డిజైన్ అని అడిగింది స్వర్ణ.

బాగుంది బాగుంది.. అని ఇంజిన్ చూస్తూ లోపల కూర్చుని టీం వంక చూసి స్టార్ట్ చెయ్యమన్నాడు. ఇద్దరు ముగ్గురు వచ్చి ఏదో మెషిన్ పెట్టి ఇంజిన్ స్టార్ట్ చేశారు. వెనకున్న ఫ్లాప్స్ నుంచి, బాడీ వైబ్రేషన్ గమనిస్తూ పేపర్ పెన్ అడిగితే తెచ్చిచ్చింది స్వర్ణ దాంట్లో ఏదో రాసి ఇచ్చాడు. తరువాత కారు దిగి రాజారావు దగ్గరికి వెళ్లి బాగుంది అనేసి వెళ్ళిపోయాడు. ఏమి అర్ధంకాక తల గోక్కున్నాడు రాజారావు. పక్కనే ఉన్న బషీర్ రాజారావు భుజం మీద చెయ్యి వేసాడు. గోపీ ఇచ్చిన పేపర్ అడిగితే ఇచ్చింది స్వర్ణ. మన కల నెరవేరుతుందేమోరా అనేశాడు బైటికే.. ఒక్కసారిగా చుట్టూ ఉన్న వాళ్ళు షాక్‌లో ఉండిపోతే రాజారావు కూడా ఆశ్చర్యంగా నిజంగానా అని అడిగితే అవునని తల ఊపాడు బషీర్. ఇన్నేళ్లలో మొదటిసారి చూసారు.. బషీర్ రాజారావుని రా అని పిలవడం !

ఈవెంట్ అయిపోయాక తిరిగి అందరూ ఆఫీస్‌కి వెళ్లిపోయారు. విష్ణు కూడా చిన్న చిన్న మార్పులు చెప్పాడు. షరీఫ్ ఇలాంటి కారు నడపడమే మొదటిసారి గనక తనకి అంతా బానే ఉందని చెప్పాడు. అందరూ లోపల మీటింగ్‌లో మాట్లాడుతుంటే రాజారావు, బషీర్ మరియు గోపీ బైటే ఉన్నారు. 

ఎందుకు విష్ణుతో పాటు కారు టెస్ట్ చెయ్యలేదు అని అడిగాడు బషీర్. రాజారావు కూడా మనవడి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. 

నేను కారు ఎక్కి ఉంటే అది టెస్ట్ నుంచి రేసుగా మారేది. విష్ణు నన్ను ఓడించాలని ఇంటర్నేషనల్ రేసుల్లో ఇప్పటికే రెండు సార్లు ప్రయత్నించాడు. రెండు సార్లు రిస్క్ చెయ్యడం వల్ల ఇంజిన్ అదుపు తప్పి వాడి ప్రాణాల మీదకి వచ్చింది. మళ్ళీ అది జరగడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఓడిపోను. నాతో విష్ణు ఓడిపోవడం అమ్మ సహించలేదు. అందుకే.. 

రాజారావు బషీర్ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. గోపీది ఓవర్ కాంఫిడెన్స్ అనిపించినా రాజారావు ప్రపంచమంతా కొనియాడే GG గురించి రీసర్చ్ చేశాడు. ఇప్పటి వరకు ఒక్క రేసు కూడా గోపీ ఓడిపోయింది లేదు. మాంస్టర్ అని పిలుస్తారు అందరూ..

గోపీ.. అని పిలిస్తే చూసాడు. నువ్వెందుకు ఒక్కటి కూడా ఓడిపోలేదు. గెలుపంటే అంత ఇష్టమా.. ఓటమి తెలియని వాడికి అని రాజారావు ఏదో చెప్పబోతుంటే గోపీ అడ్డుపడ్డాడు 

నీ కొడుకు పీక మీద కత్తి పెట్టి నీకో కారు ఇచ్చి నువ్వు గెలవకపోతే చంపేస్తాను అంటే నువ్వేం చేస్తావ్ తాతయ్యా అని అడిగాడు కళ్ళలోకి సూటిగా చూస్తూ 

గోపీకి మొదటి సారి కారు ఇచ్చి స్ట్రీట్ రేసింగ్‌లో వదిలేసారు. గెలవకపోతే బుజ్జి దాన్ని చంపేస్తామని కచ్చితంగా చెప్తే రెండో స్థానంలో  వచ్చాడు గోపీ.. ఆ రోజు బుజ్జి దాన్ని చంపకపోయినా మిగిలిన ఆరుగురు పిల్లల్లో ఒకరు ఎప్పటికి కనిపించలేదు. అదే గోపీ చివరాఖరిన ఓడిన రేసు.

ఆకాశం వంక చూస్తూ కళ్ళు మూసుకున్నాడు గోపీ.. బుజ్జి దాని నవ్వుతో పాటు అది భయపడిన, ఏడుస్తున్న మోహము కూడా కనిపించాయి. గోపీ పిడికిలి బిగించుకుపోతుంటే చల్లని చెయ్యి గోపీ చేతిని పట్టుకుంది. కళ్ళు తెరిచి చూసాడు. తాతయ్యా వాళ్ళు లేరు. పక్కనే జోయా భుజం మీద తల పెట్టుకుంది. తన భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు గోపి.
Like Reply
great update raaga bro..
Like Reply
Nice update
Like Reply
Excellent update raaga garu 
Like Reply




Users browsing this thread: 1 Guest(s)