20-06-2026, 04:42 AM
Bagundi update
|
(2) వారసుడు - completed
|
|
20-06-2026, 04:42 AM
Bagundi update
20-06-2026, 08:06 AM
Bro ni8 antha wait chedham bro. Update ivvandi bro
20-06-2026, 08:57 AM
Awesome update
20-06-2026, 09:22 AM
great updates... waiting for next...
20-06-2026, 11:18 AM
Nice update andi.. waiting for update andi
20-06-2026, 09:49 PM
అప్డేట్ బాగుంది మిత్రమా.
20-06-2026, 10:05 PM
Good update
21-06-2026, 05:09 PM
Supper update broo.....
Waiting for next update
21-06-2026, 09:40 PM
Raaga bro anta okay na...
21-06-2026, 10:14 PM
Raaga bro... Akkada sectorabcd update meeda update tho dummu leputhunnaru. Manam kuda competition ivvaliga bro, meeru kuda oka update dimpandi as soon as possible.
22-06-2026, 07:34 AM
Please update ఇవ్వండి
Super ga ఉంది I'm getting more exciting
22-06-2026, 11:28 AM
గీత ఆంటీ వాళ్ళ దగ్గరికి కూడా గోపీ రాలేదని తెలిసింది. బషీర్ స్వర్ణని, జోయాని ఇంటి దగ్గర డ్రాప్ చేసాక ఇందాక కారులో తను విన్న విషయం రాజారావుకి ఫోన్ చేసి చెప్పాడు. అవతలి రాజారావు మౌనంగా ఫోన్ కట్ చేశాడు.
ఇంటికి తడిచోచ్చిన జోయా బాగా అలిసిపోయింది. ఒళ్ళు తుడుచుకుని డ్రెస్ మార్చుకుని గుమ్మం దగ్గరే కూర్చుంది. జుట్టు తడిగానే ఉన్నా తుడుచుకోలేదు, అలానే వదిలేసింది. ఇంత వర్షంలో ఎక్కడో ఆగి ఉంటాడు. వచ్చేస్తాడులే అంది స్వర్ణ. జోయా ఊ కొట్టింది కానీ అక్కడి నుంచి కదల్లేదు. ఒక్కటే చాలా సేపు కూర్చుని అక్కడే నిద్రపోయింది. ఎవరో తన చెంప మీద చెయ్యి పెట్టినట్టు అనిపిస్తే ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది.. చూస్తే ఎవరు కనిపించలేదు. లేచింది. లోపల స్వర్ణ నిద్రపోతుంది. వర్షం ఎంతకీ ఆగట్లేదు. ఆగేలా కూడా కనిపించట్లేదు. కాఫీ పెట్టుకోవడానికి లోపలికి వెళుతుంటే ఇందాక చెంప మీద ఎవరో ముట్టుకున్నట్టు అనిపించింది గుర్తుకువచ్చింది. ఆ స్పర్శ ! అది నిజమేనా ! బైటికి పరిగెత్తింది. చూస్తే గేటు మూసే ఉంది. వర్షంలో తడుస్తూనే గేటు తీసి అటు ఇటు చూసింది. దూరంగా ఓ ఆకారం వెళ్తున్నట్టు అనిపిస్తే కళ్ళలో పడుతున్న నీళ్లు తుడుచుకుని మళ్ళీ చూసింది. ఆ నడక గోపీదే.. గోపీని ఆపుతున్నట్టు చెయ్యి చాచి కేక వెయ్యబోయి వెంటనే ఊరికింది. సిమెంటు రోడ్డు మీద నీళ్లు చల్లగా కాళ్ళకి తగులుతున్నా, చిన్న చిన్న రాళ్లు గుచ్చుకుపోతున్నా అవేం పట్టనట్టు పరిగెత్తింది. గోపీ.. గోపీ.. సరిగ్గా మలుపు తిరుగుతున్నప్పుడు వినపడింది జోయా గొంతు గోపీకి. నడక ఆపేసాడు కానీ వెనక్కి తిరగలేదు. భుజం మీద జోయా చెయ్యి పడి తనని తిప్పుతుంటే వెనక్కి తిరిగి చూసాడు. జోయా నవ్వుతూ చూసింది. చివరికి వచ్చేసాడు హమ్మయ్యా అన్న భావం జోయా కళ్ళలో కనిపించింది. అదే చూపులోనే ఎందుకు రహస్యంగా వచ్చి వెళ్లిపోతున్నాడో తెలియక భయం కూడా కనిపించింది. గోపీ భుజం మీద చెయ్యి మాత్రం తీయలేదు. గోపీ ఏమి చెప్పకుండా చూస్తుంటే తన కళ్ళలోకి చూస్తూ అడుగు ముందుకు వేసి గోపీని కౌగిలించుకుంది. గట్టిగా. రెండు చేతులతో గోపీ వీపుని చుట్టేసింది. ఇంకా దగ్గరికి జరుగుతూ. పై భాగంతో పాటు కింద కాళ్ళు కూడా కలుసుకునేలా, అంగుళం కూడా వదలకుండా గోపీని చుట్టేసింది. నిండా వర్షంలో కూడా జోయా ఊపిరి గోపీ మెడకి వెచ్చగా తగులుతుంటే ఆశ్చర్యంగా చూసాడు. ఈ స్పర్శ కొత్తది. ఈ కౌగిలి తను చూసింది అబద్దమని చెపుతుంది. తన మాటల్లోనే విందామని మౌనంగా ఉండిపోయాడు. ఎక్కడికి పోయావ్ గోపీ.. ఒక్కో నెలా, ఒక్కో వారం, ఒక్కో రోజు, ఒక్కో క్షణం.. నరకంలా అనిపించింది. నువ్వు, నీ మాట, నీతోడు లేకుండా నేనుండలేకపోయాను. నన్ను ఎంత బాధ పెట్టావో తెలుసా. పిచ్చి దాన్ని అయిపోతానేమోనని భయం వేసేది. జ్వరం వచ్చేసేది. ఎన్ని దర్గాలు తిరిగానో, ఎన్ని గుళ్ళు, ఎన్ని చర్చిలు తిరిగానో తెలుసా.. నువ్వు లేకుండా నిన్ను చూడకుండా నేను బతకలేను. నీతోనే ఉంటాను. ఎప్పుడూ.. నీ పక్కనే.. నేను నీతోనే ఉంటాను.. గోపీ మెడని గట్టిగా తన చేతులతో చుట్టేసింది. గోపీ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇవే మాటలు ఆఖరిగా బుజ్జి దగ్గర విన్నాడు. గట్టిగా మెడని చుట్టేసి ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చింది బుజ్జి. నన్ను నీతో పాటే తీసుకుపొమ్మని, నువ్వు లేకుండా ఉండలేనని ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చింది. ఇప్పుడు అదే ఏడుపు జఫర్ దగ్గర నుంచి వస్తుంటే జఫర్ నడుముని గట్టిగా పట్టుకుని తిరిగి వాటేసుకున్నాడు. గోపీ భుజం మీద తల వాల్చేసింది జోయా. వర్షపు నీళ్లు ఇద్దరి ఒళ్ళంతా తడిపి ఒక ముద్దలా చేసింది. చలికి, నీళ్ళకి జోయా పెదవులు ముడతలు పడి వణుకుతున్నాయి. వర్షం తగ్గుమొఖం పట్టింది. జోయా ఎంతకీ కళ్ళు తెరవలేదు అలానే ఉండిపోతే చెట్టు కొమ్మ కదిలించాడు, ఆకుల మీదున్న నీళ్లు మీద పడితే కళ్ళు తెరిచింది జోయా.. ఇద్దరు మెల్లగా విడిపడ్డారు. జోయా నవ్వు మోహం పెడితే గోపీ ఏదో అడగబోతున్నట్టు మొహం పెట్టాడు, కానీ అంతలోనే జోయా గోపీ చెయ్యి పట్టుకుని ఇంట్లోకి లాక్కెళుతుంటే ఏం మాట్లాడకుండా వెనకే ఇంట్లోకి వెళ్ళిపోయాడు. లోపలికి వస్తూనే కేకలు పెడుతూ గుమ్మం దగ్గర నుంచే స్వర్ణని లేపేసింది. తన గురించి పట్టించుకోకుండా ఇల్లంతా తిరుగుతూ గోపీని కూర్చోపెట్టి టవల్ తెచ్చి తల తుడుస్తుంటే ఇల్లంతా మడుగు అవడం చూసి కోపంగా చూసింది స్వర్ణ. జోయా పిచ్చితనం చూసి నవ్వేసింది. గోపీ కోసం ఎంతగా ఎదురు చూసిందో ఒక్క స్వర్ణకి మాత్రమే తెలుసు. ★★★
ముగ్గురు మంచం మీద కూర్చున్నారు. గది నిండా ఉన్న లైట్లు మొత్తం వేశారు, నీడ అనేది లేకుండా ఉన్నట్టుంది గది. మంచానికి గోపీ ఓ వైపు కూర్చుంటే స్వర్ణ మరియు జోయా ఇద్దరు గోపీకి ఎదురుగా కాళ్ళు మడుచుకుని కూర్చున్నారు. ముందు స్వర్ణ వంక, ఆ తరువాత జోయా వంకా చూసి తల దించుకున్నాడు. గోపీ తను ఏడేళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లిన దగ్గర నుంచి ఏం జరిగిందో మొత్తం చెప్పేసాడు. అలానే అసలు ఇల్లు ఎందుకు వదిలేసి వెళ్ళాడో కూడా చెప్పాడు. అంతా విన్నాక స్వర్ణ కంగారు పడుతుంటే జోయా పిడికిలి బిగించింది. ఇప్పుడెలా బుజ్జిని కాపాడటం అని అడిగింది జోయా గోపీ ఏం మాట్లాడలేదు స్వర్ణ కూడా కోపంగా మీ తాతయ్యకు చెప్తే సాయం చెయ్యరా, ఇప్పుడు మీ ఇద్దరితో బానే ఉంటున్నాడుగా. వాళ్ళని ఏమి చెయ్యలేమా ? అదీ.. దాని గురించి కూడా మాట్లాడాలి అన్నాడు నవ్వుతూ.. గోపీ ఆపకుండా పళ్ళు ఇకిలించి నవ్వుతుంటే ఏమైంది అని అడిగింది జోయా అనుమానంగా సాయంత్రం నువ్వు విష్ణు అని ఆపేసి మళ్ళీ నవ్వాడు. నువ్వు చూసావా! చూసా చూసి! చూడగానే కోపం వచ్చింది వస్తే! వచ్చింది ఏం చేసావ్ గోపీ..! గోపీ చెప్పడం మొదలుపెట్టాడు. జోయా, స్వర్ణ ఇద్దరు నోరెళ్లబెట్టి వింటూ స్వర్ణ పిడికిలి బిగించి దవడ మీద కొడితే జోయా గట్టిగా కడుపులో గుద్దింది. ఇద్దరు వెంటనే రాజరావుకి మానేజ్మెంటుకి ఫోన్లు చేసి మాట్లాడి గోపీ పెట్టిన పెంటని తెల్లారే లోపు బైటికి రాకుండా చేశారు. ఇంత దారుణమైన ఆలోచనలు ఎలా వస్తాయి నీకు అని అడిగింది స్వర్ణ. గోపీ నవ్వేడు. స్వర్ణ అలిసిపోయి అక్కడే పడుకుండిపోతే గోపీ బైటికి నడిచాడు. జోయా కూడా బైటికి వచ్చి గోపీ చెయ్యి పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్లి మంచం మీద కూర్చోపెట్టింది. ఆ GG నువ్వే కదా.. అన్నీ చెప్పావు కానీ ఇది చెప్పలేదు. నేనే! అని ఆశ్చర్యపోతూ నవ్వాడు. ఎలా తెలిసింది అని అడిగి అసలు గోపీ రేసర్ ఎలా అయ్యాడో, ఎలా తనని బెదిరించి అన్ని రేసులు గెలిచేలా చేసారో చెప్పాడు. బుజ్జి కోసం మిగతా పిల్లల కోసం ఎన్ని పాట్లు పడ్డాడో జోయా తెలుసుంది అంతా విని గోపీ పక్కన కూర్చుని భుజం మీద తల పెట్టుకుంది జోయా. తననే చూసాడు గోపీ. షర్ట్ జీన్స్‌లో ఉండేది ఇప్పుడు చుడిధార్‌లో ఉంది. కటింగ్ పోయి పొడుగు జుట్టు ఉంది. అన్నటికంటే ముందు సళ్ళ షేప్ కనిపిస్తుంది. చెయ్యి పట్టుకుని చూసాడు. అదే చెయ్యి. నేనెలా కనిపెట్టలేకపోయాను అని పిచ్చి ఎక్కింది. భుజం దగ్గర బ్రా స్ట్రాప్ బైటికి కనిపిస్తుంటే చెయ్యి పెట్టి లోపలికి సర్దాడు. జోయా గోపీ కళ్ళలోకి చూసింది. మొహం దగ్గరికి తెస్తుంటే చూస్తూ ఉండిపోయాడు గోపీ.. ఎంత అందంగా ఉన్నాయి కళ్ళు. పెద్దగా. కచ్చితంగా. జోయా పెదవులతో గోపీ పెదవులు అంటగానే వెనక్కి జరిగాడు గోపీ. జోయా అయోమయంగా చూసింది నువ్వు అమ్మాయివి అని నా బ్రెయిన్ ఒప్పుకుంది కానీ మనసు మాత్రం ఇంకా జఫర్ దగ్గరే ఆగిపోయిందిరా. ఇప్పుడు నువ్వు ముద్దు పెడుతుంటే మగాడిని ముద్దు పెట్టుకున్నట్టు ఉంది. నాకు మాత్రం అలా లేదు.. నేను అందంగా లేనా.. నచ్చలేదా అలా కాదురా.. నీకోసం అంత వెతికింది, అంత తపన పడింది నీ స్నేహం ఎక్కడ దూరం అవుద్దో అనే కానీ నువ్వు అమ్మాయివని, అందంగా ఉంటావని కాదురా. నాకు తెలుసు అంది జోయా నిజమే నువ్వు అబ్బాయిలా ఉన్నప్పుడు కూడా బాగుంటావని చాలా సార్లు అనుకున్నాను. నిజానికి నీ అంత అందం నాకు ఉంటే బాగుండు అని ఈర్ష్య పడ్డాను. ఆ మగతనంలో ఇంత అందమైన ఆడది దాక్కుని ఉందని నేను అస్సలు అనుకోలేదు. నిజంగా.. నువ్వు నన్ను ఎర్రిపూకుని చేసావ్ నవ్వు, బాధ రెండు వచ్చాయి జోయాకి. కానీ బాధని వెనక్కి నెట్టి నవ్వుతూ గోపీని వెనక్కి తోసి గోపీ మీద పడుకుంది. నాకు మాత్రం ఫస్ట్ నుంచి లవ్వే.. శరీరాన్ని ఇంకా గట్టిగా నొక్కింది. గోపీకి జోయా మెత్తదనంతో పాటు ఇంకా అందాలు తెలుస్తున్నాయి.
22-06-2026, 11:29 AM
22-06-2026, 11:41 AM
Nice update andi
22-06-2026, 11:43 AM
Raaga bro eamayindi Friday ni8 ani Monday update ichharu can we expect one more update today
22-06-2026, 11:46 AM
Super
22-06-2026, 12:02 PM
Super update
22-06-2026, 12:12 PM
Super update
|
|
« Next Oldest | Next Newest »
|