15-06-2026, 09:45 PM
Super update...finally gopi ki arthumaindi ana mata
|
(2) వారసుడు - completed
|
|
15-06-2026, 09:45 PM
Super update...finally gopi ki arthumaindi ana mata
16-06-2026, 03:01 PM
Great update brother please continue
16-06-2026, 05:18 PM
Guruvu gaaru story baagundhu, ee story ni sex website lo ee thread lo yendhuku peduthunnaru
16-06-2026, 08:32 PM
Raaga bro update please
16-06-2026, 09:15 PM
పొద్దున్నే లేచి రెడీ అయ్యింది జోయా. కళ్ళు తెరవకముందే గోపీ కలలోకి వచ్చాడు. సంతోషంగా లేచింది. పైగా తన పుట్టినరోజు. ఒకింత బాధగా ఉన్నా లోపల ఎందుకో సంతోషంగా ఉంది. కారణం తెలీదు. ఈ పాటికి గోపీకి నిజం చెప్పి తన ఒళ్ళో ప్రశాంతంగా ఒదిగిపోతూ వెన్నెల కింద గోపీతో మాటలు చెపుతూ నిద్ర పోవాలనుకుంది. కానీ అలా జరగలేదు. దేవుడు ఇంకా గొప్పగా రాసాడేమో అని అల్లాహ్‌ని తలుచుకుని రెడీ అయ్యింది.
—నా పెళ్ళానికి నేరేడు రంగు చీర కొంటాను” ఏదో మాల్‌లో ఇద్దరు తిరుగుతున్నప్పుడు చెప్పాడు గోపీ. అదే చీరని కొంది జోయా. ఆరబెట్టిన జుట్టుని వదులు చేసి, చీర కట్టుకుంది. ఇన్నర్స్ వేసుకుని జాకెట్ వేసుకుని పైట వేసుకుంది. అద్దంలో చూసుకుంటే తనకే అందంగా కనిపించింది. ఎప్పుడు ఇలా ఆడపిల్లలా అద్దం ముందు ఇంతసేపు నిలుచుంది లేదు. పైకి చర్మం సున్నితంగా కనిపిస్తున్నా చేసిన మెకానిక్ పనుల వల్ల ఎంత రాటు తేలిందో తనకే తెలుసు. చేతులు చూసుకుంది. అరచేతిలో కాయలు కాసి ఉన్నాయి. వెనకున్న జుట్టుని ముందుకు అనుకుంది. అద్దంలో తన నడుము తనకే వయ్యారంగా కనిపించేసరికి నవ్వొచ్చింది. గోపీ ఎలా రియాక్ట్ అవుతాడు నా నడుము చూస్తే అని ఆలోచిస్తూ నడుముని కొంచెం ఒంపింది. చీరలో నుంచి నడుము బైటికి వచ్చింది. ఒక్కసారిగా గోపీ చేతి పట్టు తన నడుము మీద పడ్డట్టు అనిపించిగానే ఇస్స్ అనుకుంది. పెదాలు బిగపట్టింది. ఇదంతా వెనక గడప దగ్గర నుంచి చూస్తున్న స్వర్ణ ఒక్కసారిగా లోపలికి వచ్చి నవ్వేసింది. అంతే.. సిగ్గుతో కుమిలిపోయింది జోయా.. ఏం చెయ్యాలో తెలీక తల దించేసి మౌనంగా ఉండిపోతే స్వర్ణ దగ్గరికి వచ్చి జోయా గడ్డం పట్టుకుని తల ఎత్తింది. ఏదో దొరికిపోయినట్టు జోయా కళ్ళలో నీళ్లు చూసి పిచ్చిదానా.. ఇదే నువ్వు. ఇన్ని రోజులకి ఓ ఆడపిల్లలా కనిపించావు నాకు. మనకి అందమే అందం. స్వచ్ఛమైన నవ్వు మనకి దేవుడిచ్చిన వరం. నవ్వు అని దగ్గరికి తీసుకుంటే జోయా చిన్నగా నవ్వింది. పుట్టినరోజు అని చెపితే ముందే ఎందుకు చెప్పలేదని కోప్పడింది స్వర్ణ. నువ్వు వాడు ఇద్దరు ఒకటే.. గోపీ కూడా అంతే అని ఇద్దరినీ కలిపి దెప్పి పొడుస్తుంటే జోయా నవ్వుకుంది. జోయా అందం చూసి ఈర్ష్య పుట్టింది స్వర్ణకి. జోయాకి పోటీగా తనూ గోధుమ రంగు చీర తీసింది. జోయా పుట్టినరోజు విషయం రాజారావుకి మెసేజ్ పెట్టింది స్వర్ణ. ఇద్దరు ఆఫీస్ ముందు కారు దిగి లోపలికి నడుస్తుంటే ఎవరిని చూడాలో అర్ధంకాక మగాళ్లు అందరూ మార్చి మార్చి చూస్తుంటే స్వర్ణ నవ్వింది. జోయా మాత్రం కంగారుతో పరుగు అందుకుంటే చెయ్యి పట్టుకుని ఆపేసింది. చూపులని ఎంజాయ్ చెయ్యమంది. దానికి జోయా ఇచ్చిన సమాధానం స్వర్ణ నడక ఆగేలా చేసింది. —నేను ఆల్రెడీ ఆక్యూపైడ్” స్వర్ణ సమాధానం గోపీ తనకి దక్కడన్న విషయాన్ని గుర్తు చేసింది. స్వర్ణ బాధ పడలేదు. నిజాన్ని ఒప్పుకుంది. జోయా వెనకే ఆఫీస్ లోకి నడిచింది. చూస్తుండగానే లోపల బలూన్స్ పేలడం. అందరూ ఒక్కసారిగా విషెస్ చెప్పడం. వరస బొకేలు. ఆగని పొగడ్తలు. కేక్ కటింగు. రాజారావు సాయంత్రం పార్టీ ఏర్పాటు చేస్తున్నానని అనౌన్స్మెంట్. కాసేపటికి అందరూ పనుల్లోకి వెళ్లారు. జోయా కూడా కూర్చుని ఆలోచిస్తుంది. ఇవ్వాళ ఒక్క పనిముట్టు ముట్టుకున్నా పనిలో నుంచి తీసేస్తానన్నాడు తాతయ్య. అలాగే అంది నవ్వుతూ ఆఫీస్ వెనక ఏరియాలో పెద్ద సెటప్ వేశారు. చుట్టూ చెట్ల మధ్యలో గడ్డి ట్రిమ్ చేసి విందుకి చిందుకి అన్నిటికి సరిపోయేలా అన్నీ ఉండేలా ఏర్పాట్లు చేశారు. లైటింగ్ చెక్ చేస్తున్నారు కానీ ఇంకా చీకటి పడలేదు. ఇంకాసేపట్లో పార్టీ అనగా స్వర్ణ ఇంటికి వెళ్లి వస్తానని వెళ్ళిపోయింది. ఒక్కటే నడుస్తూ అటు వెళుతుంది జోయా. అందరూ ఆఫీస్ అయిపోయాక పనులతో పాటు అన్నీ చూస్తున్నారు. కాసేపట్లోనే ఎంప్లాయిస్ అందరూ వచ్చేసారు. లైట్స్ వేసి రాజారావు గారు & ఫ్యామిలీ రాగానే పార్టీ మొదలవుతుంది. చల్ల గాలికి చెట్ల మధ్యలో నడుస్తూ జోయా ఒక్కటే గోపీ గురించి ఆలోచిస్తుంటే విష్ణు తన పక్కనే నడవడం కనిపించాడు. తన చేతిలో ఉన్న రెడ్ రోసెస్ బొకే చూస్తూనే హాయ్ సర్ అంది. విష్ణు నవ్వుతూ తన వైపు నడిచాడు. ★
బోర్డు మీద జరుగుచున్నది అన్న పదం చూసాడు గోపీ. బ్యానర్ల మీద, షాపుల మీదా ఎక్కడ చూసినా జ అనే పదం జో లా కనపడుతుంది. తను బండి నడుపుతుంటే వెనక భుజం మీద గడ్డం పెట్టి కూర్చోవడం. జఫర్.. క్షమించాలి జోయా బండి నడుపుతుంటే వెనక కూర్చుని వాటేసుకోవడం. తన కోసం కాఫీ పెట్టడం. తన కంటే ముందే లేచి రెడీ అవ్వడం. ఇద్దరు నవ్వుకున్నది. ఇద్దరు ఊరంతా తిరిగింది. వేరే ఆడవాళ్ళ గురించి ఇద్దరు చేసుకున్న కామెంట్స్. గీతా ఆంటీతో రంకు సంబంధం.. వాళ్లకి ముందే తెలుసు. నవ్వుకున్నాడు. ఎప్పుడు వీపు మీద గుద్దడం. కలిసి చేసిన రిపేర్లు. థియేటర్లో చూసిన సినిమాలు. అలిసిపోయి ఒళ్ళో పడుకోవడాలు. అన్నీ మించి జ్వరం వచ్చిన రోజున జోయా భుజం మీద తల పెట్టుకుని పడుకోవడం. కల.. అది నిజం అని నమ్మాను. ఆ కల నిజమైతే ఎంత బాగుండు అనుకున్నాను. అదే నిజం... నేను నమ్మిందే నిజం. జోయా చిన్నప్పటి ఫోటోలో ఛాతి మధ్యలో పుట్టుమచ్చ.. అదే పుట్టుమచ్చ తనతో నగ్నంగా ప్రేమగా కౌగిలిలోకి తీసుకుని పడుకున్న అమ్మాయి సళ్ళ మధ్యలో ఉన్న పుట్టుమచ్చ. అది జోయానే.. జఫర్.. ఛ.. ఒక అమ్మాయి ఇన్ని రోజులు నాతోనే ఉంటే కనిపెట్టలేకపోయాను. ఇంకా ఎవరికి తెలుసు ! తాతయ్యకి ముందే తెలిసుంటుంది. ఇప్పుడు అందరూ నన్ను ఎలా చూస్తారు. ఎర్రిపూకులా చూస్తారేమో.. ఛ.. ఎవరేమనుకుంటే నాకేంటి.. ఇంతకీ వాడికి.. తనకి.. నా మీద ఒపీనియన్ ఎలా ఉందో.. పిచ్చి పూకోడిని బెస్ట్ ఫ్రెండ్ కదా అని అన్నీ వాగేసాను. నా గురించి అంతా తెలిసాక కొత్తగా ఏముంటుంది. అసలు జఫర్ అమ్మాయిలా ఎలా ఉంటుంది. నాతో ఎలా ఉంటుంది. సారీ చెప్పి నాకు దూరం అయిపోతుందా. ఇప్పుడు అమ్మాయి కాబట్టి నాతో కలిసి ఉండలేదేమో.. మా ఇద్దరి మధ్యలో ఉన్న చనువు చచ్చినట్టేనా. ఐ లవ్ యు చెపితే ఏమనుకుంటుంది. తప్పుగా అనుకుంటుందేమో. ఇవన్నీ ఆలోచిస్తే నాకెందుకు బాధగా ఉంది. ఒకవేళ అమ్మాయి కాదు అనుకుందాం బెస్ట్ ఫ్రెండ్‌లా లైఫ్ లాంగ్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి.. అసలు తనేం ఆలోచిస్తుంది. నా మీద నమ్మకం ఉంటే మేము ఫ్రెండ్స్ అయ్యాక కూడా దాచేది కాదు. కానీ నిజం చెప్పలేదు. అవసరం కోసం మాత్రమే నాతో ఉందా. అంతా నాటకమేనా. నెగటివ్‌గా ఎందుకు ఆలోచిస్తున్నాను. తన ఎదురుగా నిలుచుంటే ఏం చేస్తుంది. అసలేమి జరగనట్టు నటిస్తే మాత్రం చెంప పగల కొడతాను. ఓకే సమయంలో కోపం, బాధా, ఏడుపు, సంతోషం అన్నీ వస్తున్నాయి. అసలు తాతయ్య ప్లాన్ ఏంటి ? జఫర్‌ని ఇంటి కోడలిగా చేసుకోవాలనుకుంటున్నాడా? అందుకే నాకు నిజం చెప్పలేదా ఒకవేళ అదే నిజం అయితే నాకెందుకు ఇస్తాడు. పెద్దన్నకి అమృతని ఇచ్చి చేస్తారేమో మరి జోయాని విష్ణుకా లేక పెద్ద నాన్న కొడుకులకా! ఒకవేళ జఫర్‌కి నేను ఇష్టం అంటే.. ఎదిరిస్తాను.. ఎవరైనా సరే.. నా నుంచి దూరం చెయ్యాలనుకుంటే వదలను. ఈ సారి అమ్మ చెప్పినా కూడా వినను. జఫర్ నాకే సొంతం. నాది. ఇన్నేళ్లు నిజం చెప్పకుండా నన్ను మోసం చేసింది (చాలా సార్లు నీకో నిజం చెప్పాలి అన్న జఫర్ మాటలు వినిపించాయి), అంత ఆస్తిని పెద్ద కుటుంబాన్ని వదిలేసి నాలాంటి అనామకుడి దగ్గరికి ఎందుకు వస్తుంది. అంతా ఫేక్.. ఒకవేళ జఫర్‌కి డబ్బులు కావాలంటే తాతయ్య కంటే ఎక్కువ సంపాదిస్తాను. కానీ కుటుంబం కావాలంటే ఎక్కడ నుంచి తెచ్చేది. నాకోసం ఎవరున్నారు. ఎవ్వరు లేరు. ఎవ్వరిని ఇవ్వలేదు. అందరినీ నా నుంచి లాగేసుకుంటాడు. ఎందుకు నేనంటే అంత కచ్చి నీకు. ఎందుకు నేనంటే అంత కోపం నీకు. అందుకే నేను నీ గుళ్ళకి రాను. నీకు పూజలు చెయ్యను. నేనెప్పుడూ నిన్ను అడిగింది కూడా లేదు. కానీ నా దెగ్గరున్నవి కూడా లాగేసుకుంటావ్ నువ్వు. ఒక్కసారి కనపడు నిన్ను చచ్చేలా కొట్టాలని ఉంది. కసి తీరా తిట్టాలని ఉంది. నీకు చావు కూడా ఉండదు. డబ్బు, పవర్, భక్తులు అందరూ నీకోసం తపిస్తారు, అందరూ నిన్ను కొలుస్తారు, అందుకే నీకు పొగరు. కాదు బలుపు. ఒక్కసారి.. ఒక్కరోజు నాలా ఉండి చూడు. నువ్వు ఏడుస్తావ్. నువ్వు కుంగిపోతావ్. కుప్ప కూలిపోతావ్. నీ అమ్మని లాగేస్తే తెలుస్తుంది, నీ తోడబట్టిన వాళ్ళని దూరం చేస్తే తెలుస్తుంది. నిన్ను మోసం చేస్తే తెలుస్తుంది. నిన్ను అందరూ మొక్కడం ఆపేసి అసహ్యించుకుంటే తెలుస్తుంది. అందరు నిన్ను వాడుకుని వదిలేస్తే తెలుస్తుంది. బెదిరిపోయి చూడు అప్పుడు తెలుస్తుంది. కావాల్సిన వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టినప్పుడు తెలుస్తుంది. నా బుజ్జిలానే నీకు ఉంటుందిగా తనని బాధ పెడితే నీకు తెలుస్తుంది. నా నొప్పి తెలుస్తుంది. నా ఏడుపు తెలుస్తుంది. దమ్ముంటే వచ్చి చూడు. చుట్టూ మనుషులున్నా ఒంటరిగా బతికి చూడు.. చూడు నువ్వు. చూడవు నువ్వు. మిట్ట మధ్యాహ్నం బస్ హైదరాబాద్ వైపు దూసుకుపోతుంది. గోపీ తనలో తానే మెదడుకి మనసుకి మధ్య జరిగే యుద్ధంలో ఎవరు గెలుస్తారా అని చూస్తున్నాడు. ***
తలుపు కొట్టిన శబ్దం విని తలుపు తీసింది స్వర్ణ. ఎదురుగా గోపీ బ్యాగుతో నిలబడి ఉన్నాడు. ముందు ప్రేమగా దెగ్గరికి వెళ్లినా వెంటనే చెంప మీద కొట్టింది. రాగానే జఫర్ గురించి వెతికాడు కానీ తన కోసం ఎవరినీ అడగలేదన్న కోపం స్వర్ణది. చెంప దెబ్బకి పెద్ద రియాక్షన్ ఇవ్వలేదు గోపీ. దగ్గరికి వచ్చి స్వర్ణ రెండు భుజాల మీద చేతులు వేసి జఫర్ ఎక్కడా అని అడిగాడు ఏమో నాకేం తెలుసు అంది సరే.. కనీసం జోయా నైనా చూపించు అని నవ్వాడు. స్వర్ణ ఆశ్చర్యంగా ఎలా తెలిసింది అంది నవ్వుతూ.. ఎలా కనుక్కున్నాడో చెపితే నవ్వింది. తన ఫోటో ఉంటే చూపించు అని అడిగాడు. చూపించింది స్వర్ణ. గోపీ కళ్ళలో ఆశ్చర్యం, అబ్బురం, సంతోషం.. వాడి కళ్ళు పెద్దవి అవుతూ నవ్వడం చూసి నవ్వుకుంది. ఎలా ఉంది అని అడిగితే అవును అన్నట్టు అటు ఇటు తల ఊపాడు. ఎంతకీ తల మాత్రం ఎత్తలేదు. స్వర్ణ వెంటనే ఫోన్ లాక్కుంటే ముందు కోపంగా చూసి వెంటనే నవ్వేసాడు. ఎక్కడా అని అడిగాడు నవ్వుతూనే.. ఇవ్వాళ తన పుట్టినరోజు.. అంతా అక్కడే ఉన్నారు. పార్టీ జరుగుతుంది. ముందు నాకు చీర సెలెక్ట్ చెయ్యి అంది స్వర్ణ కానీ అప్పటికే గోపీ మాయం.. బైట గోపీ పరిగెడుతున్న అడుగుల శబ్దం విని నవ్వుకుంది. త్వరగా చీర కట్టుకుని తనూ వేగంగా వెనకే వెళ్ళింది. ఆఫీస్ సెక్యూరిటీని దాటి లోపలికి వెళ్ళాడు. కాళ్ళు ఎంత వేగంగా పరిగెడుతున్నాయో కళ్ళు అంత వేగంగా జోయా కోసం వెతుకుతున్నాయి. ఎక్కడా.. ఎక్కడా.. గుండె వేగం కూడా పెరుగుతుంది. ఆఫీస్, వర్క్ షాప్స్ అన్నిటిని దాటి పార్టీ ఏరియాకి వచ్చాడు. తెలిసిన వాళ్ళు పలకరిస్తుంటే వాళ్ళని చూడకుండానే ముందుకు వెళ్తున్నాడు. చెట్టు పక్కన నేరేడు రంగు పైట గాలికి ఎగరడం కనిపించగానే పక్కకి చూసాడు. వేగంగా వేస్తున్న గోపీ అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి. గాలి గోపీ మొహం మీద ఎదురు కొడుతుంది. అటు వైపు నడుస్తుంటే దూరం నుంచి ఒక అమ్మాయి ఒక్కటే ఒంటరిగా నడుస్తుంది. ఆ నడక చూడగానే తన వెనకే నడిచాడు. ఆమె ఒక అడుగుని గోపీ రెండు అడుగులుగా వేస్తూ ముందుకు వెళ్తుంటే వయ్యారంగా కదులుతున్న నడుము కనిపించింది. తెల్లని వీపు. నేరేడు రంగు తన తెల్లని చర్మాన్ని వెలిగేలా చేస్తుంది. ఆకాశంలో మార్పులు త్వరగా జరుగుతున్నట్టు అప్పటికే వెలుగు తగ్గి చీకటి అలుముకునే స్థితికి వచ్చేసింది. పక్కనే ఎవరో ఉన్నారనిపించింది వేగం పెంచి నడుస్తుంటే తన పక్కనే ఎవరో ఉన్నారు. దగ్గరికి వెళ్లి చెట్టు పక్కన నుంచి చూస్తే అన్నయ్య విష్ణు సడన్‌గా జోయాని గట్టిగా వాటేసుకున్నాడు. అదే క్షణాన జనరేటర్ మొదలయిన శబ్దం వినిపించగానే లైట్లు వెలగడం, అందరూ వాళ్ళని చూడటం. జోయా చేతిలో విష్ణు ఇచ్చిన బొకే ఉండటం. అది చూసిన మిగతా అన్నలు, రమ్య అక్క ఆనందంగా చప్పట్లు కొడుతుంటే స్టాఫ్ అందరూ విజిల్స్ వేస్తూ చప్పట్లు కొడుతుంటే విష్ణు జోయా విడిపడ్డారు. విష్ణు ఏదో చెప్పడానికి ముందుకు వెళ్ళాడు. అందరూ విష్ణుని ఆటపట్టిస్తుంటే జోయా ఇంకా అటు వైపే తిరిగి ఉంది. బొకేపై ఆమె చేతి పట్టు గట్టిగా బిగుసుకుని ఉంది. జిగేలుమంటున్న లైట్లలో జోయా మెరిసిపోతుంది. జోయా పొడవుకి ఆమె స్కిన్ టోన్‌కి ఒక లెవల్లో కనిపించింది. అవును ఇదే ఆమె లెవెల్. ఇది తన రేంజ్. తన అందానికి నేను సరిపోను. నేను జస్ట్.. నేను జస్ట్.. జోయా తన వైపు తిరగబోతుంటే గోపీ వెంటనే వెనక్కి తిరిగాడు. చిన్నగా మొదలయిన చినుకులు నిమిషంలోనే ఊపు అందుకుని భారీ వర్షంగా మారిపోతుంటే అందరూ టెంట్ కిందకి వెళ్లిపోతున్నారు. ఎంత వేగంగా లోపలికి వచ్చాడో అంత కంటే రెట్టింపు వేగంతో బైటికి నడిచాడు గోపీ.. గోపీ బైటికి వెళ్లిన రెండు నిమిషాలకి స్వర్ణ కారు లోపలికి వచ్చింది.
16-06-2026, 09:27 PM
Nice twist and great writing
16-06-2026, 09:50 PM
Nice twist
16-06-2026, 09:52 PM
Super update bro next update tvaraga isstaru ani korukuntunna
16-06-2026, 10:11 PM
కొంచం బాధ తరువాత ఆనందం.
ట్విస్ట్ అదిరింది. సస్పెన్సు తట్టుకోలేకునామ్ , ప్లీస్ త్వరగా అప్డేట్ ఇవ్వండి.
16-06-2026, 10:16 PM
Super update
16-06-2026, 10:22 PM
(This post was last modified: 16-06-2026, 11:29 PM by Mahesh12345. Edited 2 times in total. Edited 2 times in total.)
అవును నిజమే సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాం.
ఎలాగో విష్ణు నీ జోయా యాక్సెప్ట్ చెయ్యదు కానీ ఆ విషయం గోపి కి తెలియదు అసలు ఇప్పుడు ఎమ్ జరుగుతుందో మరి త్వర త్వరగా తర్వాత అప్డేట్ ఇవ్వండి కుదిరితే ఈ రాత్రి కే నరాలు తెగిపోతున్నాయి త్వరగ అప్డేట్ ఇవ్వండి
16-06-2026, 10:22 PM
nice twist
16-06-2026, 10:24 PM
అప్డేట్ బాగుంది మిత్రమా.
17-06-2026, 02:05 AM
Nice update raaga bro . Great narration...
17-06-2026, 02:29 AM
badhesinaa, it's typical gopi life...edi antha easy ga dorakadu mari alantidi zoya kosam enni yuddalu cheyali?
devudi pai gopi kopam I felt it bro, I can look past gopi and see you raaga! avanni leka pothe tarvata vachhe sukhalaki viluva ledu kada, it's a cycle! Aina Vishnu gadu wish cheyataniki hug cheskovalsina avasaram enti? propose chesada? curios to see how zoya keeps vishnu in his lane! great narration bro.
17-06-2026, 05:56 AM
Nice update
17-06-2026, 09:31 AM
A vishnu gadu dorikithe pottu pottu kottalani vundi. Wish chesedaniki hug endukura.
17-06-2026, 09:48 AM
Maree inni difficulties isthara hero ki
17-06-2026, 11:56 AM
Good suspence and twist, plz continue
|
|
« Next Oldest | Next Newest »
|