Thread Rating:
  • 45 Vote(s) - 3.64 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
(2) వారసుడు - completed
Updates plz
[+] 1 user Likes tallboy70016's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Ee story agipoinaytena admin garu
[+] 1 user Likes Rakesh 18's post
Like Reply
Hi raaga bro em ayyipoyaru bro please provide a update . Please complete this story. I know you already started anew story but please concentrate on this story chala suspense elements vunnayi me story lo please continue bro cha chala twists tho rastunaru please try to provide 1 or 2 updates weekly.
[+] 1 user Likes Kman50459's post
Like Reply
This story requires an update,
[+] 1 user Likes Paty@123's post
Like Reply
Update kosam Wait cheyyacha leda bro give us a clarity brooo plzz
[+] 2 users Like Sasilucky16's post
Like Reply
(11-06-2026, 09:12 PM)Sasilucky16 Wrote: Update kosam Wait cheyyacha leda bro give us a clarity brooo plzz
Niku istam vuntey chudu ledhu antey mingey.mandou ye situation lo vunado teliyadhu kadha yendhuku rod vestharu ayanki kudrthey ayaney update isthadu ga
 


I am eagerly waiting for your update bro please give when you are available ilanti chetha na kodukla matalu vinaku bro time tisko manchi update ivi
[+] 1 user Likes Sanjay72458's post
Like Reply
(11-06-2026, 10:50 PM)Sanjay72458 Wrote: Niku istam vuntey chudu ledhu antey mingey.mandou ye situation lo vunado teliyadhu kadha yendhuku rod vestharu ayanki kudrthey ayaney update isthadu ga
 


I am eagerly waiting for your update bro please give when you are available ilanti chetha na kodukla matalu vinaku bro time tisko manchi update ivi

Bro I am also waiting for update bro appudu ani specific date , week chepte baguntundi kada ani na abhiprayam if u hurt I am sorry broo
[+] 1 user Likes Sasilucky16's post
Like Reply
Sorry guys
Konni problems vachai anukokunda
Ivvvaala raasthaanu. Aipothey ivvaaley post chesthanu
[+] 9 users Like Raagaa's post
Like Reply
అడిగే విధానం ఉంటుంది... చదవటం నిమిషాల్లో పని... కానీ రాయడం చాలా కష్టం.. Privacy most important. ..
So don't force writers.. take Ur own time and all the best Raaga Garu...
-- మీ నందు
[+] 3 users Like Mr Perfect's post
Like Reply
(12-06-2026, 11:27 AM)Raagaa Wrote: Sorry guys
Konni problems vachai anukokunda
Ivvvaala raasthaanu. Aipothey ivvaaley post chesthanu

Hi raaga bro update please...
Like Reply
నిజంగానా..! గోపీ ఆశ్చర్యపోయాడు.

అవునన్నట్టు చూసాడు రాజారావు 

ఇప్పటికి చాలాసేపు అడిగాడు గోపీ.. విసుగొచ్చేసింది. ఎహె చెప్పు తాతా.. వాడు అలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే నువ్వు ఊరికే కూర్చోవు. ఏం జరిగింది ?

నువ్వు వెళ్ళిపోయాక నీ కోసం చాలా రోజులు ఎదురు చూసాడు. కొంచెం డిస్టర్బ్ అయ్యాడు. తరువాత ఏమైందో వెళ్ళిపోతానన్నాడు. 

అయితే పంపించేస్తావా ? కోప్పడ్డాడు గోపీ 

వాడే వెళ్ళిపోయాడు రా.. చిన్న పిల్లోడా కట్టేసి కూర్చోపెట్టడానికి. 

ఎక్కడికి వెళ్ళాడు ?

ఇంటికి వెళ్తానన్నాడు.

సరే అని లేచాడు గోపీ.. అడ్రెస్ ఇవ్వు 

జఫర్ అక్కడ లేడు 

మరి !

వెతికించాను. వారం ఇంటి దగ్గర ఉండి ఎటో వెళ్లిపోయాడట. వేరే ఎక్కడైనా పని దొరికిందేమో..

సరే.. అయినా అడ్రెస్ ఇవ్వు అని అడిగితే గోపీ అడ్రెస్ ఇచ్చాడు. గోపీ అక్కడి నుంచి వెళ్ళిపోయాక స్వర్ణకి ఫోన్ చేసాడు రావు. 

స్వర్ణా.. గోపీ వచ్చాడు. జఫర్ గురించి అడిగాడు అని జరిగిన సంభాషణ చెప్పాడు.

పోనీ చెప్పేయ్యండి సర్. పాపం గోపీ..

అంట త్వరగానా.. వాడు చేసినదానికి మనం ఎంత బాధ పడ్డామో వాడికి తెలియాలి కదా.. ఒక మనిషి ఉన్నపళంగా మాయం అయితే మిగతా వాళ్లు ఎంత బాధ పడతారో వాడికి తెలియాలి. ఈ విషయంలో నేను ఎవ్వరి మాటా వినను స్వర్ణా.. రేపు జోయాని వాడు పెళ్లి చేసుకుని ఇదే పరిస్థితి మళ్ళీ ఎదురైతే ఆ అమ్మాయి సంగతి ఏంటి ?

స్వర్ణ దగ్గర నుంచి సమాధానం రాలేదు.

జోయాకి గోపీ వచ్చిన విషయం నువ్వు చెప్పలేదు కదా ?

లేదు సర్. ఆంటీ వాళ్ళు కూడా ఇదే అంటున్నారు. కానీ.. 

కానీ లేదు ఏం లేదు. నువ్వు వాడి మీద అంత జాలి చూపించనవసరం లేదు. ఇది వాడిని ముందు బాధ పెట్టినా తరువాత అర్ధం చేసుకుని మారతాడు. ఇంకెలా చెప్పినా వాడు వినిపించుకోడు.

స్వర్ణ అలాగే అంది చివరికి. ఫోన్ పెట్టేసింది. వంట గదిలో జోయా వంట చేస్తుంటే వెళ్లి చూసింది. ఏమైంది అని అడిగితే ఏమి లేదంది.

తాతయ్య మనల్ని ఆఫీస్‌కి ఎందుకు రావద్దు అన్నాడు.

ఏమో అంది స్వర్ణ. 


***

ఆఫీసు, గోదాములు, వర్క్ షాపులు, లేబర్లు, ఫిట్టింగ్ సెక్షన్, బాడీ సెక్షన్.. ఎక్కడికి వెళ్లినా ఒకటే జపం. జోయా.. జోయా.. జోయా.. జపం నడుస్తుంది. ఇదంతా వింటూ గోపీ నోట్లో నుంచి కూడా జోయా అని వచ్చేసింది.

బస్ ఎక్కాడు గోపీ.. అప్పటికే చీకటి పడింది. బస్ ముందుకు కదలగానే కిటికీ జరిపి బైటికి చూసాడు. చల్ల గాలి తగిలింది. 

(రేయి అన్నీ సర్దుకున్నారా.. అని అడిగాడు రాజారావు. పదేళ్ళు దాటిన పిల్లలు గోపీ, విష్ణు ఇద్దరు తల ఊపారు. బైట గోపీ అవసరం లేదు కేవలం విష్ణుని మాత్రమే పంపించాలని గొడవ జరుగుతుంది. మధ్యలో జనని మాటలు కూడా వినిపిస్తున్నాయి. రాజారావు డ్రైవర్ బషీర్ వైపు చూసి సిద్ధం కమ్మని సైగ చేస్తే లగ్గేజ్ పట్టుకుని వెళ్ళాడు. రాజారావు పిల్లలిద్దరి ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు.

మీరు వెళ్ళేది నా బెస్ట్ ఫ్రెండ్ రెహ్మాన్ దగ్గరికి. బుద్దిగా ఉండాలి. తాతయ్యకి చెడ్డ పేరు తీసుకు రావద్దు అంటే అలాగే అని తల ఊపారు ఇద్దరు. విష్ణు శుభ్రంగా రెడీ అయ్యి తలలో పాపట కూడా తీసి అందంగా ఉన్నాడు. గోపీ జుట్టు దువ్వుకోలేదు. వాడి ఇన్‌షర్ట్ కూడా చెదిరింది. రాజారావు తన చేత్తోనే గోపీ తల దువ్వి వెళ్ళమని సైగ చేసాడు. ఇంటి నుంచి బైటికి వెళ్తే కారు వచ్చింది. 

విష్ణు అమ్మ బుగ్గ మీద ముద్దు పెడితే జనని ఏడుస్తూ కొడుకుని సాగనంపింది. గోపీ కూడా దగ్గరికి వెళ్ళాడు, కానీ అప్పటికే జనని లోపలికి వెళ్లిపోవడం చూసి చేసేది లేక కారు ఎక్కి కూర్చున్నాడు. అందరూ విష్ణుకి బై చెపుతుంటే బషీర్ కారు ముందుకు పోనిస్తూ కిటికీ అద్దాలు పైకి ఎత్తాడు.

ఒక్కో ఊరు దాటుతుంటే చీకటి పడుతుంది. మధ్యలో ట్రాఫిక్ వల్ల కారు ఆగింది. లోపల ప్యాక్ చేసిన బాక్స్ తీసి విష్ణు, గోపీ భోజనం చేసేసారు. ముందు చెకపోస్ట్ వల్ల ట్రాఫిక్ ఆగిందని బషీర్ కారు దిగి ముందుకు వెళ్ళాడు.

విష్ణు మంచినీళ్లు తాగుతుంటే ఎవరో తన వైపున్న కారు అద్దం మీద కొట్టారు. చూస్తే ఇద్దరు మీసం, గడ్డాలతో పిల్లల్ని భయపెడుతుంటే లోపలున్న విష్ణు, గోపీ ఇద్దరు భయపడిపోయారు. కారు తలుపు తీయకపోతే అద్దం పగలకొట్టేస్తామని బెదిరిస్తుంటే గోపీ విష్ణుని పక్కకి జరిపి తను కూర్చున్నాడు. వాళ్ళు ఎంత బెదిరించినా గోపీ భయపడ్డా కారు తలుపు మాత్రం తీయలేదు. రెండు నిమిషాలకి బషీర్ వెనక్కి వచ్చేసాడు. బషీర్‌ని చూడగానే వాళ్ళు కూడా వెళ్లిపోయారు. ట్రాఫిక్ కదిలి కారు ముందుకు వెళుతుంటే విష్ణు జరిగింది మొత్తం చెప్పాడు.

ఇంకెప్పుడు వెళ్ళనని చెప్పాడు బషీర్. ముందు అద్దంలో గోపీని చూస్తూ నీకు భయం వెయ్యలేదా గోపీ బాబు అని అడిగితే వేసిందాన్నాడు.

మరి ఎందుకు నన్ను వెనక్కి లాగి నువ్వు ముందు కుర్చున్నావ్ అని అడిగాడు విష్ణు.

నీకేమైనా జరిగితే అమ్మ ఏడుస్తుంది అన్నాడు గోపీ (బషీర్ గోపీ వంక జాలిగా చూసినా విష్ణు థాంక్స్ అని గోపీని వాటేసుకోవడం చూసి కనీసం విష్ణు బాబు అయినా గోపీ బాబుతో బాగున్నాడు అని కుదుటపడ్డాడు)

విష్ణు, గోపీ ఇద్దరు పడుకోకుండా మాటలు చెప్పుకుంటూ అద్దంలో నుంచి వెనక్కి వెళుతున్న కారులు లెక్కపెడుతూ ఆడుకుంటుంటే బషీర్ వేగం పెంచాడు. 

తెల్లారింది. కారు రాజారావు ప్రాణ స్నేహితుడు రెహ్మాన్ ఇంటి ముందు ఆగింది. పిల్లలిద్దరినీ లేపాడు బషీర్. నీళ్లతో మొహం కడుక్కున్న తరువాత ఇంటి తలుపు కొట్టాడు బషీర్. తలుపు తీశారు. ఎదురుగా అమ్మాయి. తెల్లగా ఉన్నా మొహం చేతులు వేసుకున్న డ్రెస్ అన్నీ మాసిపోయి ఉన్నాయి. తన చేతిలో రెంచి ఉంది. లోపల నుంచి అరుపు వినిపించగానే ఆరే దాదా.. కోన్ ఆయా దేఖో అని పరిగెత్తింది. బషీర్ నవ్వి లోపలికి వెళ్ళాడు. అప్పటికే రెహ్మాన్ కూడా గుమ్మం దగ్గరికి వచ్చేసరికి మాట్లాడి, రాజారావుతో మాట్లాడించి పిల్లల్ని అప్పజెప్పి బషీర్ వెళ్ళిపోయాడు. 


బషీర్ వెళ్ళిపోయాక రెహ్మాన్ ఇద్దరినీ చూసాడు. గోపీ మసి అంటిన తన మనవరాలి వంక చూస్తుంటే తల మీద కొట్టి లోపలికి నడిచాడు రెహ్మాన్. గోపీ బుర్ర గోక్కుంటూ విష్ణు వంక నడవడం గుర్తొచ్చి నవ్వుకుంటుంటే ఆ అమ్మాయి గుర్తుకొచ్చింది. ఆమె జఫర్ చెల్లెలో అక్కో అయ్యుంటుంది అనుకుని కళ్ళు మూసుకున్నాడు.

బస్ ఆగడం. దిగి ఆటో ఎక్కడం. ఆటో దిగి ఏరియాలో రెహ్మాన్ దాదా గురించి అడగడం. ఇల్లు తెలుసుకుని అక్కడే సెంటర్‌లో భోజనం చేసి జఫర్ వాళ్ళ తాళం వేసిన ఇంటి ముందు నిలుచునే సరికి పదకొండు దాటింది. ఎంతమందిని అడిగినా జఫర్ అనేవాడు అసలు వాళ్లకి తెలియనట్టే మాట్లాడారు. ఎవరికీ జఫర్ తెలియదా అని ఆశ్చర్యపోయాడు. రెహ్మాన్ దాదా దగ్గరికి పక్క రాష్ట్రం బళ్ళు కూడా వచ్చేవి. అంత ఫేమస్ రెహ్మాన్ దాదా అంటే 

తాతయ్య దగ్గర నుంచి ఫోన్ వస్తుంటే ఎత్తి హలో అన్నాడు. 

జఫర్ గురించి ఏమైనా తెలిసిందా ?
లేదు వాళ్ళ ఇంటికి వచ్చాను.

వాళ్ళ ఇంటికి వెళ్ళావా !
హా.. మరి వాడు ఎక్కడున్నాడో ఎలా తెలుస్తుంది ?

ఏమైనా తెలిసిందా ?
లేదు, అసలు వీడు ఎవరో అన్నట్టు మాట్లాడుతున్నారు.

ఎలా మరి ?
అయినా.. జఫర్ గాడు లేకుండా ప్రాజెక్ట్ ఎవరు చేస్తున్నారు ?

జోయా.. అని కొత్తగా జాయిన్ అయ్యింది. ఇప్పుడు అన్నీ తనే చూసుకుంటుంది  

అబ్బో.. అన్నాడు గోపీ 

జఫర్ కంటే బాగా పని చేస్తుంది. 

అంత సీన్ లేదు. వాడెంత పనిమంతుడో నాకు తెలుసు. అవన్నీ సరే కానీ.. జఫర్‌కి అక్కో చేల్లో ఉండాలి. ఆమెకి జఫర్ ఎక్కడున్నాడో తెలుసేమో 

జఫర్ ఒక్కడే.. ఇంకెవరు లేరు. 

లేదు. ఇంకొకరు ఉన్నారు. నాకు బాగా గుర్తు. రెహ్మాన్ దాదా దగ్గరికి నేను విష్ణు డ్రైవింగ్ నేర్చుకోడానికి వచ్చినప్ప్పుడు మాతో పాటు ఆమె కూడా నేర్చుకుంది. సెలవలకి కొన్ని రోజులు దాదా దగ్గర ఉండి వెళ్ళిపోయింది. ఆమెకి తెలుసేమో.. 

నేను కనుక్కుంటాలే.. విష్ణు ఇంటికి వచ్చాడు. నువ్వు ఇంటికిరా 

వస్తాలే.. 

వస్తా కాదు. వాడు ఇప్పటికి చాలా సార్లు అడిగాడు. ఈ ఇంట్లో నా తరువాత నీతో బాగుండేది వాడొక్కడే.. అవన్నీ ఆపేసి నువ్వు ముందు ఇంటికిరా 

సరే అని పెట్టేసాడు.

ఎదురుగా రెహ్మాన్ దాదా ఇల్లు. చిన్నప్పుడు ఇదే గుమ్మం ఎదురుగా నిలుచుని ఎదురు చూసిన సంఘటన గుర్తుకు వచ్చింది. అప్పటికి ఇప్పటికి అలానే ఉంది. పచ్చ రంగు దర్వాజ, మందపు చెక్క తలుపులు. దానికి ఇత్తడి తాళం వేసుంది. తల పైకి ఎత్తితే మీద చిన్నది పచ్చ జెండా కనిపించింది. చుట్టూ నిర్మానుష్యంగా ఉంది. అందరూ ఎవరింట్లో వాళ్ళు పడుకున్నారు.

కళ్ళు మూసుకుంటే బుజ్జిదే కనిపించింది. చివరిగా దాని చెయ్యి గోపీ చెయ్యి వేరు అవడం. బుజ్జిది ఏడవడం. ఐదారేళ్ళ తరువాత చూసాడు, పెద్దదిగా అనిపించింది. ఒకప్పుడు ఎత్తుకున్నది ఇప్పుడు కుడి భుజం వరకు వచ్చేసింది. తనతో తీసుకుపోమ్మని వేడుకుంది. బుజ్జి దాన్ని అడ్డుపెట్టుకుని గోపీతో ఎన్నో తప్పులు చేయించారు. బుజ్జి దాన్ని కాపాడటానికి ఏ దారి దొరకట్లేదు. కళ్ళు తెరిచి గుమ్మానికి ఉన్న తాళం బుర్రని చూసాడు.

ఎప్పటికైనా దెగ్గరవుతుంది అనుకున్న అమ్మ ఎప్పటికి తన దగ్గరికి రాదని తెలిసింది. విష్ణు తన మీద జాలితో దగ్గరగా ఉంటాడు కానీ తన కోసం, తన పక్కన నిలబడేంత ప్రేమా స్నేహం తెగింపు ఏవి విష్ణులో లేవు. స్వర్ణ కూడా అంతే.. తన జీవితం తనది. తరువాత బుజ్జిది కూడా దూరమైపోయింది. ఇప్పుడు జఫర్... 

ఇన్నేళ్లు నాతో చేసిన స్నేహం అబద్దం అంటే నేను నమ్మను. నువ్వెక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా వస్తాను. నాకు నువ్వు కావాలిరా బక్కోడా.. అడుగులు గుమ్మం వైపు వేసాడు. సెల్వం దగ్గర పని చేసిన అనుభవం శబ్దం రాకుండా తలుపులు తెరవడానికి బాగా ఉపయోగపడింది. లోపలికి వెళ్ళాడు. 


అంతా బూజు. జఫర్ అసలు ఇక్కడికి రాలేదని తెలుస్తునే ఉంది. ఖాళీ స్థలంలో వదిలేసిన ఇంజిన్లు చూస్తూ ఇంట్లోకి అడుగుపెట్టాడు. లోపల కూడా ఏ మార్పు లేదు. ఇల్లంతా చూస్తూ బెడ్ రూం వైపు వెళ్ళాడు. ఈ గదిలోకి ఎప్పుడు అడుగు పెట్టలేదు. తలుపులు తెరిచాడు. లోపలికి అడుగు పెట్టగానే గోడ మీదున్న ఫోటోలు కనిపించాయి. చిన్నప్పటి నుంచి పెద్దయిన వరకు అన్ని ఫోటోలు ఉన్నాయి. అన్నీ ఒకరివే.. అమ్మాయివి. 

గోపీ ఆశ్చర్యంగా తల ఎత్తి ఫోటోలు అన్నిటినీ చూసాడు. కళ్ళు పెద్దగా విచ్చుకున్నాయి. పెదవుల మీద ఒకరకమైన నవ్వు వికసించింది.

(విష్ణు గోపీతో పాటు అమ్మాయి కూడా రెహ్మాన్ దాదా దగ్గర పని నేర్చుకుంటుంది. ఈ ఇద్దరి కంటే ఆ అమ్మాయి ఫాస్ట్‌గా ఉంది. విష్ణుకి అది నచ్చలేదు కానీ గోపీ మాత్రం వ్వావ్ అన్నట్టు చూసాడు. దాదా పక్కకి వెళ్ళగానే నీ పేరు అని అడిగాడు గోపీ)

— నా పేరు జోయా బేగం అంది నవ్వుతూ 
పూర్తి మొహం గుర్తుకు వచ్చింది. గొంతు. ప్రవర్తించే తీరు అన్నీ.. అన్నిటికంటే తన కళ్ళ ఎదురుగా ఉన్న అమ్మాయి చిన్నప్పటి నగ్న ఫోటో.  ఛాతి మధ్యలో పుట్టుమచ్చ. అది చూడగానే గోపీ పెదవులు నవ్వుతూనే ఎడమ వైపుకి జరిగాయి. 

గట్టిగా నవ్వాడు. నవ్వాడు. పిచ్చిగా నవ్వాడు. నవ్వాడు.
చుట్టూ పక్కన ఇళ్లలో లైట్లు వెలిగయి. 
గోపీ నవ్వు మాత్రం ఆగలేదు.
గట్టిగా నవ్వుతూనే ఉన్నాడు.
Like Reply
Wow superb superb
[+] 2 users Like Hrlucky's post
Like Reply
Good update
Like Reply
Super broo
Like Reply
Eurekaa!!!!

yureka.. takamika...!!
Like Reply
Good update
Like Reply
వర్త్ వర్మ వర్త్

చదివేసాను వర్మ చదివేసాను.

నీ అప్డేట్ కోసం ఇన్ని రోజులు ఎదురుచూడటం లో తప్పే లేదు.

GG అంటే గోపి గోవర్దన్ అని జోయా కి తెలిసిపోయింది అలానే జోయా అంటే జఫర్ అని గోపి కి తెలిసిపోయింది మరి ఇప్పుడు తర్వాత పరిస్థితి ఏంటి

ఏమవుతుంది ఇప్పుడు


త్వరగా తర్వాత అప్డేట్ కూడా ఇవ్వండి
[+] 1 user Likes Mahesh12345's post
Like Reply
banana Nice update. thanks
[+] 1 user Likes saleem8026's post
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా
Like Reply
Superb narration
Like Reply




Users browsing this thread: 4 Guest(s)