Thread Rating:
  • 20 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
(4) వారసుడు
అప్డేట్ బాగుంది మిత్రమా.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
banana Nice wonderful update  thanks
Like Reply
చాలా చక్కగా రాస్తున్నారు. అద్భుతం గా ఉంది మీ రచన.
Like Reply
Super update
Like Reply
Very good update
Like Reply
Excellent writing and waiting for next update
Like Reply
Damn! the name is ZOYA!! loving it!!

name is living up to expectations bro, well done!
Like Reply
Super
Like Reply
Update please
Like Reply
hero behaviour koncham erratic ga anipinchindi in this whole boob flash episode plus swarna tho antha casual ga sex didn't feel right, ante gopi ni koncham detached/yogi style lo portray chesaru kada so far, so those qualities were in conflict with latest events. just my observation.
Like Reply
Great updates... plz continue
Like Reply
Update please
Like Reply
Hi all

Ai  realistic photos tho motion picture concept tho 
Proper sfx petti dubbing artists tho kadhalu cheppiddaamani plan

Like.. Kadhalo oka scene vachinappudu gaali effect urumula sound effects latho kadha chepthe ela untundha ani thought. Naku thelisina dubbing artist kontha mandhi unnaru.

Youtube lo hit avuthundhi nammakam 
Instagram reels dwara push chesina reach tho views vasthayi ani aalochana 



Collaborate avudham. Naku editing, sfx veyyadam kuda vachu. Minimum investment unte chalu. 
Evaraina investor intrest untey please message dm me 
[+] 4 users Like Raagaa's post
Like Reply
బ్రో మీ రచన శైలి వాస్తవికతకు చాలా దగ్గర ఉంది....కొంచెం లీనం అయితే చాలు.. అక్కడ మీరు ఎవరిని పెట్టిన మేమే ఉన్నట్లు ఫీల్ అవుతున్నాము.. నాకు తెలిసి అనవసరం... తర్వాత మీ ఓపిక.. స్టోరీ డేలె కాకుండా చూసుకోండి.. అంతే
[+] 2 users Like Ramya nani's post
Like Reply
(28-05-2026, 12:36 PM)manju19744 Wrote: Update please


June 5th
Like Reply
(29-05-2026, 11:56 AM)Raagaa Wrote: June 5th
Broo waiting bro atleast June 1st bro
[+] 2 users Like Sasilucky16's post
Like Reply
చెప్పు ఇప్పుడు నేనేం చెయ్యాలి అంది స్వర్ణ. జోయా తన డిజైన్ చూపించింది. ఒకే.. అని దీర్ఘం తీసింది స్వర్ణ. అంతా చూసిన తరువాత చెయ్యి ఇచ్చి నీకోసం చేస్తాను అంది. దానికి జోయా నవ్వుతూ చెయ్యి కలిపి నువ్వు ఎవరి కోసం చేస్తావో నాకు బాగా తెలుసు, అందుకే ముందు నీ దగ్గరికే వచ్చాను అని నవ్వితే తిరిగి నవ్వింది స్వర్ణ. 



ఆరు నెలలు గడిచాయి.
ఐదు నెలలు దాటింది గీత ఆంటీ వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి.
నాలుగు నెలలు దాటింది, టీం ఏర్పాటు చేసుకుని పని మొదలుపెట్టి 
మూడు నెలల కిందట స్వర్ణ తన పని పూర్తి చేసి ఇప్పుడు కార్ డిజైన్ చేస్తుంది. తన ఏరోడైనమిక్స్ అనుభవం అంతా చూపిస్తుంది స్వర్ణ.
రెండు నెలలుగా స్వర్ణతోనే ఉంటుంది జోయా. గోపీ జాడ లేదు, తన మీద బెంగ మొదలయింది. స్వర్ణ అది గమనిస్తుంది.
గత నెల రోజులుగా రోజూ రాత్రి ఒక్కటే మేడ మీద కూర్చుని గోపీని తలుచుకుంటూ బాధ పడుతుంది. 

ఆరు నెలల్లో చాలా మార్పులు జరిగాయి. జోయా జుట్టు పూర్తిగా ఒత్తుగా పెరిగింది. మొన్నటి వరకు అమృత కోసం ఎగబడి చూసిన కళ్ళు ఇప్పుడు జోయా కోసం ఎదురు చూస్తున్నాయి. రాజారావ్ కూడా జోయాకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ఇంట్లో ఎవ్వరికి నచ్చలేదు. జోయా గురించి నిజం తెలిసాక అందులోనూ ఇప్పుడు జోయా అందం తెలిసాక అమృత తనంతట తానే వెనక్కి తగ్గింది. తన మనసు మెల్లగా అంధకారంలోకి వెళ్ళడం ఎవ్వరు గమనించకపోయినా అమృతకే తెలుస్తుంది. ఆ నెగటివిటీ ఆలోచనలు అమృతకి నచ్చాయి. 

నిండు వెన్నెల ముందు నిలుచుంటే గోపీ మాటలే వినపడుతున్నాయి. తల స్నానం చేసి తుడిచిన కురులు గాలికి ఎగురుతుంటే మాటి మాటికి చెవి వెనక సర్దుతుంది. రాజారావు ఎంత ప్రయత్నించినా గోపీ ఆచూకి తెలీలేదు. గోపీకి ఇష్టమైనవన్నీ ఇప్పుడు స్వర్ణకి వండి పెడుతుంది జోయా. అసలు నాకు మళ్ళీ కనపడతావా అని కంగారుగా అనుకుంటూ వెన్నెలని చూస్తూ కూర్చుంది. 

రేపు ఎవరో వస్తున్నారని చెప్పాడు తాతయ్య. ఇష్టం లేకపోయినా బలవంతంగా కిందకి వచ్చి పడుకుంది. బెడ్ లైట్ వెలిగితే కళ్ళు తెరిచి చూసింది. పడుకున్నావా అని అడిగింది స్వర్ణ. జోయా లేచి కూర్చుంటే వచ్చి మంచం మీద కూర్చుంది. ఇద్దరు గోపీ గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు.

గోపీ మొహంలో ఎమోషన్స్ అంత త్వరగా కనిపించనివ్వడు. కానీ అందంగా నవ్వుతాడు అంది స్వర్ణ.

అవును.. మీ స్నేహం చాలా బాగుంటుంది అంది జోయా. ఆ మాటకి స్వర్ణ మౌనంగా తల దీంచేసింది. కాసేపటి మౌనం తరువాత. నేనూ గోపీ ఒకరాత్రి అని ఆపేసింది.

ఓహ్హ్..!

ఏమి జరగలేదు. నిద్ర పోయాం అంతే.. అదీ నేను చాలా ఏళ్ళుగా వాడిని బలవంతం చేస్తున్నాను అని జోయా వంక చూసింది.

గోపీ గతం గురించి తెలియకపోయినా గోపీ ఏంటో బాగా తెలుసు జోయాకి. కనిపించిన ప్రతీ అమ్మాయిని చూస్తాడు. చాలాసార్లు ఇద్దరు ఊరు తిరగడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి బాగుంది ఈ అమ్మాయి బాగుంది. ఆ అమ్మాయివి చూడు ఎంత ఉన్నాయో అని విసిగించేవాడు. నీకేం నచ్చింది చెప్పమని పదే పదే అడిగి తెగ ఇబ్బంది పెట్టేసేవాడు. కాకపోతే అందరితో అలా ఉండేవాడు కాదు గోపీ, తన ఒక్కదానితోనే అంత ఫ్రీగా మొహమాటం లేకుండా ఉన్నాడని అందరితో కలిసి మాట్లాడటం వల్ల తెలిసింది. అమృత అన్న పవన్, గోపీ వాళ్ళ అన్నలు తనతో మాట్లాడటానికి ఎన్ని ప్రయత్నాలు చేసారో ఈ ఆరు నెలల్లో వాళ్ళని తప్పించుకోవడానికి అంతే కష్ట పడింది.

రేపు ఎవరు వస్తున్నారు అని అడిగింది స్వర్ణ. నాకూ తెలీదు అంది జోయా.  స్వర్ణ వెళ్ళిపోయాక గోపీని తలుచుకుంటే ఒళ్ళు వెచ్చగా అనిపించింది. ఒకసారి నిద్రలో గోపీ మొడ్డ మీద చెయ్యి వేసి అదేంటో తెలీక గట్టిగా నొక్కేసింది. ఎలుక ఏమో అని భయపడింది ఆరోజు.. కానీ అది ఎలుక కాదని గోపీ ఉలిక్కిపడి రెండు చేతులు తొడల మధ్య పెట్టుకుని నొప్పితో బాధ పడుతుంటే అర్ధమైంది. గట్టిగా కళ్ళు మూసుకుని పడుకుంది, పాపం గోపీకి ఏం జరిగిందో తెలీక చాలా సేపు తరువాత పడుకున్నాడు. అదంతా గుర్తొచ్చి గట్టిగా నవ్వేసింది. ఒంటి మీద బట్టలు మెల్లగా తప్పించి తన చేతులతో తన ఒంటినే తాకుతుంటే ఆ రోజు గోపీతో నగ్నంగా పడుకున్న భావన కలిగింది. తన చేతులే తన మెడని, భుజాలని, నడుముని తాకుతూ గోపీ తనని తాకుతున్నట్టుగా ఊహల్లో పడి సిగ్గుగా చేతిని మెల్లగా నడుము కిందకి తీసుకెళ్ళింది.

xxxx

రావు మోటర్స్ 
ఆఫీస్ మొత్తం డెకరేషన్‌తో నిండిపోయింది. వెల్కమ్ విష్ణు అని ఫ్లెక్స్ బోర్డు చూసి స్వర్ణని అడిగింది. గోపీ వాళ్ళ అన్నయ్య నడిపోడు అంది స్వర్ణ. కింద కంగ్రాట్యులేషన్స్ అన్న విషెస్ చూసింది జోయా. లోపల అంతా హడావిడి జరుగుతుంది. హడావిడి మొత్తం జననిదే.. ఆమెని చూడగానే మొహం చిరాకుగా పెట్టింది స్వర్ణ. పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది. తన వెనకే జోయా కూడా వెళ్ళింది. 

పన్నెండు ఆ టైములో విష్ణు రావడం, అందరూ బొకేలు ఇస్తుంటే దూరం నుంచి చూసింది జోయా. స్వర్ణ అసలు బైటికి రాలేదు. మొత్తానికి విష్ణు రేసర్ అని తెలిసింది. ఈ మధ్య జరిగిన eprix రేసులో రెండవ స్థానంలో నిలిచాడు. ఈ వాతావరణం అంతా అందుకే అని తెలిసి అందరితో పాటు తనూ చప్పట్లు కొట్టింది. ఎంతైనా గోపీ అన్నయ్య కదా అని విషెస్ చెప్పడానికి దగ్గరికి వెళ్ళింది జోయా.

అందరి వెనకా నిలుచున్న జోయాని చూడగానే విష్ణు చూపులు ఆగిపోయాయి. అందరినీ ఆపేసి జోయా వైపు ఒక అడుగు వేసాడు. జోయా చెయ్యి అందుకుని థాంక్స్ చెప్పాడు. జోయా వెళ్లిపోవడం చూసి అందరినీ త్వరగా పలకరించి అక్కడి నుంచి లోపలికి వచ్చేసాడు. లోపల రావు & ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. రావు జోయాని లోపలికి పిలిపించడం ఎవ్వరికి నచ్చలేదు. అప్పటికే అమృత విష్ణు పక్కన చేరింది. జోయా లోపలికి నడుస్తుంటే తనెవరు అని అమృతనే అడిగాడు విష్ణు. అమృత తన వంక కోపంగా, అసూయగా చూడటం గమనించి విష్ణు ఇంకేం మాట్లాడలేదు. జోయా అసలు అమృత వంక చూడలేదు, తను మగాడు కాదు అన్న విషయం తెలియగానే ఆల్మోస్ట్ కళ్ళు తిరిగి పడిపోయింది అమృత. ఆ రోజు నుంచి జోయాని శత్రువులా చూస్తుంది అమృత. అమృతని తలుచుకుని పాపం అనుకుంటూ వెళ్లి రాజారావుని చూస్తే కూర్చోమని నవ్వాడు. జోయా కూర్చుంది. విష్ణు అందరినీ చూసి గోపీ గాడేడి అని అడిగాడు.

వాడా.. ఇంట్లో నుంచి తరిమేసారుగా అని నవ్వాడు పవన్. అందరూ పవన్ వంక చూస్తే పవన్ నోరు మూసేసాడు. జనని విష్ణుకి ఇంకో వైపు కూర్చుంది. విష్ణు అమ్మ వంక చూస్తే జనని మాట దాటేసింది. ఈ పర్సనల్ మీటింగ్‌కి తనని ఎందుకు పిలిచారో జోయాకి అర్ధం కాలేదు. ఓపికగా కూర్చుని గోపీ కుటుంబ సభ్యులని గమనించింది. అందరిలో విష్ణు కొంచెం మంచిగా అనిపించాడు. 

మీటింగ్ అయిపోయాక జోయా ఎవరు ఏంటి అనే విషయాలు తెలుసుకున్నాడు విష్ణు. అందరూ వెళ్ళిపోగా పిల్లల బ్యాచ్ మిగిలారు. అందరూ పార్టీ అని గోల చేస్తుంటే సరే అన్నాడు విష్ణు. మధ్యాహ్నం లంచ్ అయ్యాక ఆఫీస్ ప్రొడక్షన్ మరియు ఇంజనీర్స్ అందరినీ కలిసాడు. స్వర్ణని చూసి ఆశ్చర్యపోయాడు విష్ణు. ఎలా అని అడిగితే స్వర్ణ పొడిపొడిగా సమాధానం చెప్పింది. కారు ఎలా ఉండాలి ఏంటి అని కొన్ని టిప్స్ ఇచ్చాడు విష్ణు. 

ముఖ్యంగా ఒక్క విషయం అర్ధమైంది. గోపీ డిజైన్, తన మెకానిజం, స్వర్ణ పని అన్నీ కలిపి తయారు చేసిన కారుని విష్ణుతో ముందుకు తీసుకెళ్లాలని పెద్దాయన రాజారావు ప్లాన్. గ్లోబల్‌గా వెళ్ళడానికి ఇంత సిద్ధం చేసుకున్నాడా అనిపించింది. మాములుగా అయితే గోపీ వాళ్ళ పెద్దన్న మేనేజంగ్, చిన్న అన్న రేసర్, అమృత డిజైన్ డిపార్ట్మెంట్, గోపీ అక్క రమ్య ఎంజనీరింగ్ డిపార్ట్మెంట్.. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కో చదువు చదువుకుని కంపెనీని ముందుకు తీసుకెళ్లాలని పెద్దాయన వేసిన ప్లాన్ తెలియగానే జోయా ఆశ్చర్యపోయింది. ఆలోచిస్తే ఊరికే ఈ స్థాయిలో ఉండరు కదా అనిపించింది. ఎక్కడున్నావ్ గోపీ అని ఆలోచిస్తుంటే విష్ణు లోపలికి రావడం చూసి లేచి నిలబడింది జోయా.


ప్లీస్ సిట్ డౌన్ అన్నాడు ఎదురు కూర్చుని. నేను నడపాల్సిన కార్ మీరే తయారు చేస్తున్నారని ఇందాకే తెలిసింది. ఇక నుంచి మనం కలిసి పని చేద్దాం అన్నాడు విష్ణు. జోయా సరేనంది.

సాయంత్రం పార్టీ ఉంది వస్తారా ?
లేదండి.. నాకు..
ప్లీజ్.. తాతయ్య మిమ్మల్ని చాలా గౌరవిస్తారని అర్ధమైంది. మా ఫ్యామిలీలో భాగంగా మిమ్మల్ని చూసారు. మీరు తప్పకుండా రావాలి. 
జోయా ఇబ్బందిగా సరే అంది.
విష్ణు వెళ్ళిపోయాడు.


రాత్రి పార్టీకి వెళదాం రమ్మంటే స్వర్ణ ససేమిరా రానంది. చేసేది లేక ఒక్కటే వెళ్ళింది. వెళ్తూ తాతయ్యకి మెసేజ్ పెట్టింది.

లైట్ బీట్స్ ప్లే అవుతుంటే కలర్ లైట్స్ ఆన్ చేశారు. పవన్ మరియు గోపీ పెద్దన్న డాన్స్ చేస్తుంటే విష్ణు ఒక పక్కన కూర్చుని జోయా గురించి ఆలోచిస్తున్నాడు. అమృత గొంతు వినిపిస్తే తల తిప్పి చూసాడు. పక్కనే కూర్చుంది. ఏమైంది అలా ఉన్నావ్. సెకండ్ వచ్చావనా ?

అందరూ విష్ణు వంక చూస్తుంటే నవ్వాడు విష్ణు. 

కాదు. ఐయామ్ హ్యాపీ 

అలా ఎలా అని అడిగింది అమృత. అందరూ విష్ణు చుట్టు చేరారు.

ఫస్ట్ రావడం ఇంపాసిబుల్ గనక 

వై! అని అడిగింది రమ్య 

బికాస్.. రేసులో జిజి ఉన్నాడు గనక 

హు.. అని అడిగింది అమృత. సరిగ్గా అప్పుడే జోయా లోపలికి రావడం చూసి అందరూ తల తిప్పి చూసారు. ఎప్పటిలానే గౌను వేసుకొచ్చింది. అక్కడున్న వాళ్ళతో పోల్చితే జోయా బట్టలు నిండుగా ఉన్నా అందం మాత్రం జోయా దగ్గరే ఉంది. జోయా నడుస్తున్నప్పుడు కదిలే సన్నని నడుము తనలో ప్రత్యేకత. ఆ నడకకి తగ్గట్టే ఆమె జుట్టు కదులుతుంది. అందరూ నోరేళ్ళబెట్టి చూడటం అమృతకి నచ్చలేదు. దీనికి తోడు విష్ణు లేచి ఎదురు వెళ్లి చెయ్యి ఇచ్చి రీసివ్ చేసుకోవడం అమృతకి కోపం తెప్పించింది. అందరూ కూర్చున్నాక ఇందాకటి విషయం కంటిన్యూ చెయ్యమంది అమృత.

అతని పూర్తి పేరు తెలియదు. అందరూ అతన్ని  GG అని పిలుస్తారు. అతన్ని చూసిన వాళ్ళు కూడా చాలా తక్కువమంది. అతని టీమ్ కూడా చాలా కాంఫిడెన్షియల్‌గా ఉంచుతారు. రేస్ ట్రాక్ మీద హెల్మెట్‌తో తప్ప ఇంకెక్కడా అతని పేరు వినిపించదు, అతను కనిపించడు.. కానీ..

అందరూ కానీ.. అని చూసారు 

ఇప్పటి వరకు ఒక్క రేసులో కూడా అతను ఓడిపోలేదు. ఐదేళ్ళ క్రితం నెంబర్ వన్ గా ఉన్నవాడు సడన్‌గా మాయం అయ్యాడు. ఇన్నేళ్ళ తరువాత మళ్ళీ వచ్చినా అతన్ని ఎవరూ ఓడించలేకపోయారు. 

కానీ ఈ సారి అలా కాదు అంది అమృత. అందరూ అమృత వైపు చూసారు. ఈ సారి మనం తయారు చేసే కారు స్పీడ్, టైమింగ్, ఎయిర్ ఫ్లో అన్నీ బాలన్స్ అవుతున్నాయి. అతన్ని మన స్టేబిలిటీతో కొడదాం బావా అంది కాంఫిడెంటుగా.. 

విష్ణు నవ్వుతూ ఎస్ జోయా ఎలాగైనా నువ్వు నన్ను గెలిపించాలి అన్నాడు చీర్స్ చెపుతూ.. అందరూ అవును అంటుంటే అమృత మాత్రం కోపంగా చూసింది.

పార్టీ అయిపోయాక అందరూ వెళ్లిపోయారు. విష్ణు దగ్గరికి వచ్చింది అమృత.

నువ్వు జోయాని పొగడటం నాకు నచ్చలేదు బావా. ఆఫ్ట్రాల్ ఒక ఎంప్లాయి తను. అది కూడా తాతయ్య తెచ్చి పెట్టాడు. అలాంటి వాళ్ళు బొచ్చెడు మంది దొరుకుతారు అంది అసహనంగా 

విష్ణుకి అమృత గురించి బాగా తెలుసు. మౌనంగా నవ్వి టాపిక్ డైవర్ట్ చేసేసాడు. 

కారులో ఇంటికి వెళ్తున్న జోయా డ్రైవర్ బషీర్ మాట్లాడుతుంటే వింటూనే GG అనే వాడి గురించి గూగుల్లో వెతికింది. ఇందాక విష్ణు మాట్లాడినప్పుడే చిన్న అనుమానం మొదలయింది జోయాలో  యూట్యూబ్‌లో గూగుల్లో ఎక్కువ సమాచారం లేదు. అతని డ్రైవింగ్ వీడియోలు మాత్రం ఉన్నాయి. ప్లే చేసింది. ఏ వీడియోలోనూ మొహం కనిపించలేదు. హెల్మట్ ఉంది. అతని ఒక్క ప్రాక్టీస్ వీడియో కూడా లేదు. అతనికి సంబంధించిన ఒక్క ఆడ్ కూడా లేదు. ఒక వీడియోలో మాత్రం నడుచుకుంటూ వెళ్లి కార్ ఎక్కడం ఉంది. ఆ నడక, కారులో ఎక్కి కూర్చునే విధానం చూడగానే జోయా కళ్ళలో చిన్న మెరుపు మెరిసింది.

విష్ణు బాబుకి మొదట డ్రైవింగ్ నేర్పించింది నేనే జోయా బేటీ అని గర్వంగా చెప్పుకుంటూ పోతున్నాడు బషీర్. 

చాచా.. గోపీ కార్ బాగా నడుపుతాడా ?

హా.. గోపీ బాబుకి కూడా నేనే నేర్పాను. చిన్నప్పుడు గోపీ బాబు బాగా నడిపేవాడు. అసలు రావు సర్ ముందుగా గోపీనే రేసింగ్ కోర్సుకి పంపిద్దామని అనుకున్నారు. 

మరి !

జనని మేడం ఒప్పుకోలేదు. చిన్నగా చెప్పడు బషీర్. ఆమె వల్లే గోపీ బాబు బదులు విష్ణు బాబు రెసింగ్ నేర్చుకున్నాడు. లేకుంటే గోపీ బాబు ఎంతో గొప్ప వాడు అయ్యుండేవాడు.

అంత బాగా నడుపుతాడా !

ట్రేల్ బ్రేకింగ్‌లో గోపీ బాబుని ఎవరు కొట్టలేరు. గోపీ బాబు టెక్నీక్ అది.

అంటే..

కారు మలుపులో తిరుగుతున్నప్పుడు కొద్ది కొద్దిగా బ్రేక్ వేస్తారు. దాని వల్ల కారు ముందు భాగానికి ఎక్కువ గ్రిప్ దొరుకుతుంది. ఇది అందరూ చేసేదే కానీ గోపీ బాబు టెక్నిక్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అలాగే గోపీ బాబు డ్రాఫ్టింగ్ బాగా చెయ్యగలడు. 

వివరంగా చెప్పు చాచా అని జోయా అంటే బషీర్ నవ్వి ముందు కారుకి నడిపే కారుకి గ్యాప్ లేకుండా దగ్గరగా పోనిస్తారు. దాని వల్ల గాలి ప్రెసర్ తగ్గుతుంది. చాలా వేగంగా వెళ్ళచ్చు అవకాశం రాగానే వితిన్ సెక్సండ్స్‌లో ఓవర్ టేక్ చేస్తారు. గోపీకి ఇవన్నీ ఆటలు అని గుర్తుచేసుకున్నాడు బషీర్.

ఇంటికి వెళ్ళాక జోయా యూట్యూబ్‌లో GG వీడియోలు చూసింది. చాలా మంది GG ఎలా నడుపుతాడు అతని టెక్నీక్స్ గురించి మాట్లాడిన వీడియోలు తెల్లారే దాకా చూస్తూనే ఉంది. అసలు రేసింగ్ అంటే ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుంది జోయా.. 


పొద్దున్నే తన దగ్గర ఉన్న అట్ట పెట్టే కిందకి దించి అంతా వెతికితే గోపీ ఐడి కనిపించింది. నవ్వుకుంది జోయా... దొరికావ్ దొంగ.. 

గోపీ గోవర్ధన్ 
xxxxxxxx
xxxxxxxx
Like Reply
Every episode is taking to peaks. Awesome story telling. Keep it up
Waiting for next episode
[+] 1 user Likes kkrrish's post
Like Reply
(31-05-2026, 10:13 AM)kkrrish Wrote: Every episode is taking to peaks. Awesome story telling.  Keep it up
Waiting for next episode

Anthem ledhu bro 
Just a normal linear story 
Im happy you all liked it 

Thankyou all
Like Reply
నువ్వు మాములోడివి కాదు సామి. నేను చెప్పా గా నీ కథ లో దమ్ము మామూలుగా లేదని.

ఆహా ఏమైనా రాసావా.

లాస్ట్ లో గోపి గోవర్దన్ నిజానికి అప్డేట్ మొదట్లో GG అంటే గోపి అనే అనుకున్నాను కానీ లాస్ట్ లో గోపి గోవర్దన్ అన్నప్పుడు మాత్రం పీక్స్ అంతే. నీలో మంచి టాలెంట్ ఉంది బ్రో

నువ్వు కనుక మంచి గా స్టోరీ అంత బిల్డ్ చెయ్యగలిగీతే నీ కథ నీ పబ్లిష్ కూడా చెయ్యచ్చు అంత పవర్ ఉంది నీ కథ లో అలా అని నేను పబ్లిష్ చేస్తా అని చెప్పను ఎందుకంటే నేను ఒక సాధారణ పాఠకుడిని.నీ కథలకి ఒక మాములు అభిమానిని


ఏది ఏమైనా నీ కథ ఎప్పటిలానే సూపర్. సూపర్ అంటే సూపర్ అంతే
[+] 3 users Like Mahesh12345's post
Like Reply




Users browsing this thread: murali1978, Nivas348, Sree123, Vicky 1999, 9 Guest(s)