Thread Rating:
  • 20 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
(4) వారసుడు
Waiting for more exciting updates ahead...Tq
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
దాగుడు మూతలు బాగున్నాయి
నిజం తెలిసిన రోజు గోపి అమృత ల ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి
Namaskar
సైట్ నడుపుతున్న సరిత్ గారికి ధన్యవాదాలు చెబుదాం
కష్టపడి కథలు రాస్తున్న రచయితలకి కామెంట్ రాసి మెచ్చుకుందాం.

(All pics and videos posted by me are copied from this site only
Please inform me to remove if you don't like them)
Like Reply
Hey friends
[+] 1 user Likes pragya_rao's post
Like Reply
Great updates...
[+] 1 user Likes tallboy70016's post
Like Reply
Please continue
Like Reply
సరదాగా ఊరు తిరిగి వచ్చాక బండి దిగిన జఫర్ పైకి వెళ్ళింది. వెనకే గోపీ బండి పక్కకి పెట్టేసి పైకి వెళుతుంటే గీత ఇంట్లోకి వెళ్లడం కనిపించింది. ఆగి గీత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. గోపీని చూసి నవ్వింది గీత. రా గోపీ అంది. లోపల కూర్చున్నాడు. ఎదురు కూర్చుంది గీత. ఆంటీ.. అని సాగతీస్తే చెప్పు గోపీ అంది. 


నాకొక్క సారి మీ సళ్ళు చూపిస్తారా ?
ముందు ఆశ్చర్యపోయి వెంటనే కోపంగా చూసింది.

ప్లీజ్ ఆంటీ..

గోపీ ఇలా ఎప్పుడు ప్రవర్తించడని తెలుసు గీతకీ. ఇంకా కోపంగానే చూస్తుంటే నాకు మీ బ్రెస్ట్ కూడా చూపించద్దు జస్ట్ రెండు సళ్ళ మధ్యలో పుట్టుమచ్చ ఉందా లేదా చూపించండి చాలు.

పుట్టుమచ్చా!

అవును ఆంటీ..

నాకు లేదు అంది గీత. అయినా ఎందుకు నీకు అని అడిగితే ప్లీజ్ ఆంటీ ఒక్కసారి చూపించండి. అదొక్కటి చూపించండి నేను మళ్ళీ మీ జోలికి రాను. నీకు జఫర్ గాడి మధ్యలోకి కూడా రాను అన్నాడు.

కానీ..
లైఫ్ మ్యాటర్ ఆంటీ.. ప్లీజ్ అని బతిమిలాడాడు.

నేను అసలు ముట్టుకోను, అదొక్కటి చూసి వెళ్ళిపోతాను అంతే.. 

ఒక వేళ పుట్టుమచ్చ ఉంటే అని అడిగింది గీత. ఒక్కసారి చూపించండి ఆంటీ అని అడిగాడు మళ్ళీ.. నిజానికి ఈ పాటికి తన్ని తరిమి ఇల్లు ఖాళీ చేయించాలి కానీ గీత ఇంకా మౌనంగానే ఉంది. గోపీతో పాటు ఇప్పుడా పిల్ల కూడా ఉంది. ఈ ఇద్దరినీ ఒక్కటి చెయ్యాలని అనుకోవడం, జఫర్‌కి సాయం చెయ్యడం. అంతా ఎందుకు చేస్తున్నాను అని ఆలోచిస్తుంటే ప్లీజ్ ఆంటీ అన్న గోపీ గొంతు వినపడింది.

గీత లేచి లోపలికిరా అని బెడ్‌రూం లోకి వెళితే వెనకే వెళ్ళాడు గోపీ. గీత కర్టెన్ వేసింది. గోపీ ముందు పైట పక్కకి జరిపి జాకెట్ ఉక్సులు తీస్తుంటే గీత చేతులు వణికాయి. గోపీ కళ్ళలోకి చూసింది, వాడి కళ్ళలో ఆతృత తప్ప కామం కనిపించలేదు. మెల్లగా జాకెట్ రెండు అంచులు పట్టుకుని ముచ్చికలు కనిపించకుండా పక్కకి జరిపింది. తల దించి తన సళ్ళ మధ్యలో చూసుకుని గోపీని చూసింది. 

ఆంటీ మీవి పెద్దగా ఉన్నాయి. కొంచెం పక్కకి జరపరా అన్నాడు శ్రద్ధగా చూస్తూ..

గీత తన రెండు రొమ్ములని పక్కకి జరిపితే తేరిపార చూసి చాలు అన్నాడు. గోపీ బైటికి వెళ్లిపోతుంటే జాకెట్ ఉక్సులు పెట్టుకుంటూనే గోపీ ఆగు అని బైటికి వచ్చి పైట వేసుకుంది. గోపీ మొహంలో ఒకలాంటి నిరాశ కనిపించింది. ఏమైంది గోపీ నాకు చెప్పు సమస్య అయితే పరిష్కరిద్దాం అంది నమ్మకంగా.. 

నాకింకో సాయం చేస్తావా అని అడిగాడు గోపీ.

చెప్పు గోపీ 

హిమజ ఆంటీది చూసే మార్గం ఏమైనా ఉందా ?

అది నిన్ను నన్ను ఇద్దరినీ తన్నిద్ది. అసలు ఎందుకు గోపీ..?

కావాలి అని లేచి బైటికి వెళ్ళిపోయాడు. కచ్చితంగా ఏదో ఉంది, ఒకసారి జఫర్‌తో మాట్లాడాలి అనుకుంది.

గోపీ బైటికి వచ్చి ఇంటి ముందు నడుస్తుంటే పైనుంచి చూసింది జఫర్. గోపీ ఫోన్ మాట్లాడుతున్నాడు.

స్వర్ణా ఎక్కడున్నావ్ ?

ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నా గోపీ. అక్కా అనకపోవడం ఆశ్చర్యం కలిగించింది స్వర్ణకి. మనం కలవాలి అంటే ఇంటికి వచ్చేసేయి అంది. సరే అని పెట్టేసి బండి తీసుకుని వెళుతుంటే పైనుంచి చప్పట్లు కొట్టింది జఫర్. గోపీ పైకి చూసాడు. ఎక్కడికి అని సైగ చేస్తే స్వర్ణ అన్నాడు. అన్నం అని సైగ చేస్తే వండు అని నవ్వి వెళ్ళిపోయాడు. జఫర్ కూడా నవ్వుకుంది. స్వర్ణ ఇంటికి వెళ్లి తాళం తీసి లోపల కూర్చున్నాడు. నేరేడు రంగు షిఫాన్ చీర కట్టుకుంది స్వర్ణ. జడని చాలా స్టయిలుగా అల్లింది. పొద్దున నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో ఉన్నా చీరలో ఒక్క మడత పడలేదు. నుదిటి మీద చెమట చుక్క లేదు. చాలా ఫ్రెష్‌గా కనిపించింది. అదే అడిగాడు గోపీ..

స్వర్ణ నవ్వింది. నేనేమైన రాళ్లు కొట్టడానికి వెళ్తున్నానా. ఆఫీసులో ఏసీ కింద కూర్చుని ప్రశాంతంగా పని చేసుకుని వస్తున్నాను. 

టెన్షన్స్ డెడ్ లైన్స్ లాంటివి ఉంటాయి కదా.. మీకు స్ట్రెస్ ఎక్కువ కదా!

ఉంటాయి. కానీ నేను ముందే కాల్క్యూలేట్ చేసి చెప్పేస్తాను. నేను పని జరుగుతుందని హామీ ఇస్తే జరిగినట్టే 

లేదంటే ?

జరగదు. 

వాళ్ళు ఒప్పుకుంటారా ?

ఒప్పుకోక ఏం చేస్తారు గోపీ.. నేను స్ట్రెస్ తీసుకుంటే తప్పులు జరుగుతాయి. సొ నేను స్ట్రెస్ అవ్వను. ఆడుతు పాడుతూ పని చేస్తాను. నా విధానాలు నచ్చకపోతే వెళ్ళిపోమంటారు. ఉద్యోగం పోయినా బైట నన్ను హైర్ చేసుకోవడానికి బొచ్చెడు మంది ఉన్నారు. కళ్ళకి అద్దుకుని తీసుకుంటారు నేనొస్తానంటే.. అంతెందుకు నీ అమృతే తీసుకుంటుంది అని నవ్వింది.

అమృతా!

మొన్న తన దగ్గరికి వచ్చిన విషయం చెప్పింది స్వర్ణ. 

నువ్వేమన్నావ్?

నో అన్నాను.

స్వర్ణా.. (మళ్ళీ అక్కా అని పిలవనందుకు సంతోషంగా హా అంది) నువ్వెప్పుడైనా డిలే చెయ్యడం జరిగిందా?

అప్పుడప్పుడు అవుతుంటాయి. మోస్టలీ కానివ్వను. నాకు ఫ్యామిలీనా పెళ్ళా పిల్లలా.. ఎలాంటి కమిట్మెంట్స్ లేవు. 

స్వర్ణ చెయ్యి పట్టుకుని పక్కన కూర్చోపెట్టుకున్నాడు. ఎవ్వరు ప్రపోజ్ చెయ్యలేదా ?

చేశారు. ఇవ్వాళ కూడా చేశారు. 

మరి.. నీకెవ్వరూ నచ్చలేదా?

నచ్చిన వాడు ఎదురుగానే ఉన్నాడు అంది మనసులోనే.. నా సంగతి సరే.. నీ సంగతి ?

నేనా.. గట్టిగా ఊపిరి వదిలి స్వర్ణ ఒళ్ళో పడుకున్నాడు. స్వర్ణ ఒంటి సువాసన ముక్కుకి తగులుతుంది. 

ఇంత దగ్గరగా ఉండడు గోపీ. మొత్తానికి ఏదో జరిగింది అని తెలిసింది. లవ్ లో పడ్డావా అని అడిగితే ఇంకా లేదు అన్నాడు. 

అమృతా?

లేదు.. అమ్మాయిని వెతకాలి. కొంచెం సాయం చెయ్యి.

ఎలాంటి అమ్మాయి కావాలి నీకు ?


తెల్లగా ఉండాలి. గడ్డం షార్ప్‌గా ఉండాలి. నా తల ఉంటే గుచ్చుకునట్టు ఉండాలి. బూబ్స్ నార్మల్‌గా ఉండాలి. రెండు బూబ్స్ మధ్యలో పుట్టుమచ్చ ఉండాలి. గట్టి పొట్ట. మెత్తని నడుము. బలంగా ఉండే చేతులు. సన్న తొడలు. మంచి సువాసన వెదజల్లే ఒళ్ళు.. నీ లాగే.. బలమైన కాళ్ళు అంటే గట్టి పిక్కలు. కౌగిలించుకుంటే వెచ్చగా ఉండాలి. 

గోపీ తల మీద కొట్టింది స్వర్ణ. నా నడుము మెత్తగా ఉందేమో చూడకపోయావా మరి అంటే స్వర్ణ కళ్ళలోకి చూసాడు. చూడరా అంది చెయ్యి పట్టుకుని. స్వర్ణ  పొట్టని చూస్తూ కుడి చేత్తో నడుము మీద చెయ్యి వేసి పట్టుకున్నాడు. మెత్తగా తగిలింది. గోపీ తల పట్టుకుని పొట్టలోకి నొక్కుకుంది. గట్టిగా ఉందా అని నవ్వుతుంటే ఊపిరి ఆడట్లేదే అని లేచి కూర్చున్నాడు. స్వర్ణ లేచి గోపీ ఒళ్ళో కూర్చుంది. నీ బూబ్స్ మధ్యలో చూపిస్తావా అని అడిగాడు. 

పుట్టుమచ్చ కోసమా.. 

ఉందా.. ఒక్కసారి చూపించు అన్నాడు. స్వర్ణ లేచి గదిలోకి పరిగెత్తింది. స్వర్ణా అని పిలుస్తుంటే నేను చూపించను. ధైర్యం ఉంటే నువ్వే చూసుకో అంది లోపలికి వెళ్తూ.. ఒక్కసారిగా ఆశ పుట్టింది గోపీకి లేచి స్వర్ణ వెనక పరిగెత్తి ఒక్క అంగలో అందుకుని మంచం మీదకి తోశాడు. స్వర్ణ మీద కూర్చుని పొట్లాడుతుంటే చీర పక్కకి తప్పింది. రెండు చేతులు అడ్డం పెట్టుకుంటే మృగంలా చూస్తూ చేతులు పట్టుకుని లాగి కాళ్ళ కింద పెట్టుకుని చెయ్యి వెనక్కి పెట్టి తాడు లాగేసాడు. స్వర్ణ జాకెట్ వదులు అయ్యుంది. గోపీ బలవంతంగా తీస్తుంటే సాయం చేసింది స్వర్ణ. లోపల బ్రా కూడా తీయమని లేచి వీపు చూపించి కూర్చుంటే బ్రా విప్పేసాడు. గోపీ రెండు చేతులు పట్టుకుని తన నడుము మీద వేసుకుంటే మెల్లగా తిప్పాడు. కిందకి చూడకుండా గోపీ గడ్డం పట్టుకుంటే బలవంతంగా కిందకి చూసాడు. సళ్ళ మధ్యలో పుట్టుమచ్చ కనిపించలేదు. 

అది నిజం కాదు కలేనేమో నని భయం వేసింది. గోపీని తన మీద పడుకోబెట్టుకుంటే కళ్ళు మూసుకున్నాడు. గోపీకి మూడ్ రాలేదని తెలిసి నిరాశ పడింది. గోపీ తనకి దక్కడేమో అన్న భయం కలిగింది స్వర్ణకి.

xxxx

గీత, హిమజ, జఫర్ ముగ్గురు కూర్చుని ముచ్చట్లు పెడుతున్నారు. గీత ఇంకా గోపీ గురించే ఆలోచిస్తుంది. ఎందుకు అలా అడిగాడో అర్ధం కాలేదు. హిమజ గురించి కూడా కనుక్కోమని చెప్పాడు. జఫర్‌కి దీని గురించి ఏమైనా తెలుసా అని అనుమానం వచ్చింది.

హిమజా.. నీ పాయల మధ్యలో పుట్టుమచ్చ ఉందా ?

పిచ్చిదానిలా చూసింది హిమజ. ఎందుకే.. లేదు అని హిమజ చెపుతుంటే అంతలోనే జఫర్ ఉలిక్కి పడటం చూసింది గీత. నీకుంది కదా అని  జఫర్‌ని అడిగింది గీత. 

జఫర్ సమాధానం చెప్పలేదు.

గోపీ వెతుకుతున్నాడు అని జరిగింది చెప్పింది. జఫర్ మౌనంగా పైకి వెళ్ళిపోతే హిమజ గీత సళ్ళని గట్టిగా పిండింది.  ఉఫ్..

ఏంటే వాడికి నీ సళ్ళు చూపించావా ? వాడి మీద కన్ను పడిందా.. మొదటి నుంచి చూస్తున్నా వాడితో నీ ప్రవర్తన తేడాగానే ఉంది. వాడి మీద మనసు పడ్డావా ?

గీత సమాధానం చెప్పలేదు. హిమజని తన మీదకి లాక్కుంది. ఇద్దరు అల్లుకుపోతుంటే హిమజ ఇద్దరి పైటలు పక్కకి లాగింది.
Like Reply
అర్ధరాత్రి ఒంటి గంట 

ఫోన్ మొగుతుంటే కళ్ళు తెరిచాడు గోపీ.. తన ఒళ్ళో ప్రశాంతంగా నిద్రపోతున్న స్వర్ణని లేపడం ఇష్టం లేక చెయ్యి చాపి ఫోన్ అందుకుని ఎత్తి హలో అన్నాడు. అంతా విన్నాక ఫోన్ పెట్టేస్తే జఫర్ నుంచి రెండు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మెసెజ్ పెట్టాడు.. నీతో మాట్లాడాలి గోపీ ఫోన్ చెయ్యి అని. ఫోన్ పక్కన పెట్టేసి చూస్తే ఇద్దరి ఒంటి మీదా నూలు పోగు కూడా లేదు. ఎప్పుడు లేనిది స్వర్ణ ఇలాంటి కోరిక కోరింది. కాదనలేక ఒప్పుకున్నాడు. స్వర్ణని పక్కన పడుకోబెట్టి సిలింగ్ ఫ్యాన్ వైపు చూస్తుంటే అనిపించింది. ఎవరున్నా లేకపోయినా తన పక్కన స్వర్ణ ఉంటుంది. జీవితాంతం ఉంటుంది. అందులో సందేహమే లేదు. అలా తనకి ఇంకెవరున్నారా అని ఆలోచిస్తే ఎవ్వరూ కనిపించలేదు. జఫర్ దగ్గర ఆలోచన ఆగిపోయింది. కాసేపు తనకి నమ్మకంగా ఉంటాడు అనిపించింది, అంతలోనే జఫర్‌ని నమ్మలేం అని కూడా అనిపించింది. 

ఎప్పుడు ఏదో దాస్తున్నట్టు, ఎవరి దగ్గర నుంచో దాక్కుంటుంన్నట్టు ఉంటుంది వాడి ప్రవర్తన. ఏది సరిగ్గా చెప్పడు. పనిలో కూడా ఎవ్వరికి సరిగ్గా కమిట్మెంట్ ఇవ్వలేడు. ఒంటరిగా పని చెయ్యడానికి ఇష్టపడతాడు. ఆడవాళ్ళని చూస్తే భయపడి దూరంగా వెళ్ళిపోతాడు. కానీ అమృతతో , గీతా హిమజ ఆంటీలతో బానే ఉంటాడు మళ్ళీ..  చెప్పుకోలేని గతం ఏమైనా ఉందా వాడికి ?

ఒక్క మాట మీద నిలబడలేని వాడు. నలుగురులో దొంగ చాటుగా ఉండేవాడు నమ్మకంగా ఉంటాడని ఎలా అనుకోవాలి ?

స్వర్ణ చెయ్యి తన ఛాతి మీద పడి కౌగిలించుకుంటుంటే తిరిగి వాటేసుకుని పడుకున్నాడు. జఫర్‌ని దుబాయ్ తీసుకెళ్లలేను. ముందు వాడు రాడు వచ్చినా ఒకరిని ఒకరం నమ్మకుండా పని చెయ్యలేను. ఇక స్వర్ణ కూడా ఒక్కదాన్నే తీసుకెళ్లి ఇబ్బంది పెట్టడం వద్దు అని ఆలోచిస్తూ పడుకున్నాడు.

xxxx

తెల్లారి జఫర్ లేచి ఆఫీసుకి రెడీ అయినా గోపీ జాడ లేదు. ఫోన్ చేస్తే ఎత్తలేదు. సరే అనుకుని ఆఫీసుకి వెళ్ళిపోయింది. రాజారావు పిలిస్తే వెళ్ళింది. ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నారు.

తాతయ్య ఇక ఈ వేషం తీసేస్తాను. 

రాజారావు నవ్వాడు. మరి గోపీ అని నవ్వితే జఫర్ సిగ్గు పడటం చూసి ఆశ్చర్యపోయినా మళ్ళీ నవ్వేసాడు. 

తాతయ్యా నేను ఇంటికి వెళతాను. గోపీకి నిజం చెప్పాలి అని లేస్తుంటే సరే అని కారులో డ్రాప్ చెయ్యమని డ్రైవర్‌కి చెప్పాడు. 

పర్లేదు తాతయ్యా నేను వెళతాను.

నువ్వు నా మనవడివి అయితే అలానే చేసేవాడిని. కాదుగా అని దగ్గరికి తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళమంటే వాటేసుకుని ఇంటికి బైలుదేరింది.

 ఇంట్లో గోపీ కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. టేబుల్ మీద కాగితం  చూసి తెరిచింది. పని మీద దుబాయ్ వెళ్తున్నాను. త్వరలో నీకు ఫోన్ చేస్తాను. థాంక్స్ ఫర్ ఎవరీథింగ్ మై ఫ్రెండ్ అని రాసి ఉంది. 

జఫర్ కంగారుగా రాజారావుకి ఫోన్ చేసి విషయం చెప్పింది. నేను చూస్తానన్నాడు తాతయ్య. ఎందుకో గోపీ మీద విపరీతమైన కోపంతో పాటు ఏడుపు కూడా వచ్చేసింది. రాజారావు, జఫర్ ఇద్దరు స్వర్ణ దగ్గరికి వెళితే స్వర్ణ రాత్రి ఫోన్ రావడం, తెల్లారే వెళ్లాలని గోపీ హడావిడిగా  వెళ్లాడని చెప్పింది స్వర్ణ. చేసేది లేక ఇద్దరు తిరిగి ఆఫీసుకి వచ్చేసారు. జఫర్ కంగారుగా ఏడుపు మొహం పెట్టడం చూసి ఏం కాదులే అని చెయ్యి పట్టుకున్నాడు. 

నాకొక్క ఫోన్ చెయ్యచ్చుగా అంది ఏడుపు గొంతుతో వెంటనే కళ్ళు తుడుచుకుని తాతయ్యా.. గోపీ వచ్చేసరికి ప్రాజెక్టు రెడీ చేద్దాం. 

EC సాఫ్ట్వేర్ చేయించడానికి మూడు నెలలు పడుతుంది, నేను మాట్లాడతాను అన్నాడు రాజారావు. 

వద్దు తాతయ్యా.. నాకు కావాల్సిన వాళ్ళని నేనే ఎంచుకుంటాను. జఫర్ మనసులో స్వర్ణ మొహమే తిరుగుతుంది. షాపింగ్‌కి వెళ్ళాలి అని నవ్వితే నేనూ వస్తాను అన్నాడు రాజారావు. జఫర్ కంగారుపడినా తాతయ్య మొహంలో నవ్వు చూసి అలాగే అంది. 

ఇప్పటి వరకు సొంత మనవళ్ళకి మనవరాళ్ళకి కూడా ఎప్పుడు పక్కన నిలుచుంది లేదు. గోపీ.. జఫర్.. ఈ ఇద్దరు తనలో చాలా మార్పులు తీసుకొచ్చారని నవ్వుకున్నాడు. 

ఇంటికి వచ్చి ఒక్కటే పడుకుంది. గోపీతో నగ్నంగా పడుకున్న సంఘటన పదే పదే గుర్తు చేసుకుంది. అలానే ఊహల్లో విహారిస్తూ తినకుండానే పడుకుంది. 

పొద్దున్నే తాతయ్య ఫోన్ చేసాడు. కింద ఆంటీ వాళ్ళు కూడా పలకరించారు. అమృత కూడా ఫోన్ చేసింది. అందరూ జఫర్ జఫర్ అని పిలుస్తుంటే నవ్వుకుంది. 

నిన్న చేసిన షాపింగ్ లోనుంచి బట్టలు తీసింది. లైట్ పింకు రంగు గౌను మీద కాషాయం రంగుతో ఉన్న పూలు. దాని కిందే పచ్చని ఆకులు. అన్ని రంగులు ఆ గౌనులోనే ఉన్నాయా అనిపించింది. ఇన్నాళ్లు వేసిన టైట్ బ్రా కాకుండా మాములుది వేసుకుని బట్టలు వేసుకుని కిందకి వచ్చింది. గీతా హిమజ అసలు నమ్మలేకపోయారు. హిమజ అయితే నువ్వు ఇంత అందంగా ఉంటావనుకోలేదు జఫర్, నువ్వు వేషం వెయ్యడంలో తప్పే లేదు అనేసింది. గీత లోపలికి వెళ్లి పళ్లెం పట్టుకొచ్చి దిష్టి తీసింది. చెయ్యి తిప్పి మెటికలు విరిస్తే ప్రేమగా వాటేసుకుంది గీతని. ఇంటి ముందు కారు ఆగితే చూసారు. ఎవరు అని అడిగింది గీత. 

రావు సర్ మేడం కోసం పంపించారు మేడం. ఈ కారు తన కోసమే అన్నాడు డ్రైవర్. వావ్ అంది హిమజ. జఫర్ మమ్మల్ని కూడా ఎప్పుడైనా తిప్పు అంటే అందరూ నవ్వారు. పైకి వెళ్లి రెడీ అయ్యి కారులో కూర్చుంది. డ్రైవర్ పోనించాడు. ఆయనకి యాభై పైనే ఉంటాయి. తెల్ల గడ్డం ఉంది. 

మీ పేరు ?

నా పేరు బషీర్ మేడం. పాతికెళ్ళుగా రావు సార్ దగ్గర పని చేస్తున్నాను. ఆరోగ్యం బాలేక ఇన్ని రోజులు రాలేదు. పోయిన వారం నవాసి షాది ఉంటే అది చూసుకుని తిరిగి వచ్చేసాను. ఇన్నేళ్లలో రావు సార్‌కి కాకుండా మొదటిసారి మీకే నేను బండి నడపడం అని ఆశ్చర్యంగా చెప్పడు బషీర్. ఆయన మాటలు వింటూ స్వర్ణ ఇల్లు చేరుకుంది. 


ఆఫీస్‌కి వెళ్ళడానికి ఇంటి తాళం వేసి వెనక్కి తిరిగింది స్వర్ణ. ఎదురుగా నల్లని బ్రాండెడ్ కారులో అమ్మాయి కాలు దిగుతున్నట్టు కనిపించి తల ఎత్తి చూసింది. నేరేడు రంగు శాండిల్స్ చాలా అందంగా చూపిస్తున్నాయి తెల్లని కాళ్ళని. తల ఎత్తి చూసి ముందు గుర్తు పట్టక పోయినా దగ్గరికి రాగానే చూసి ఆశ్చర్యపోయి నువ్వు.. నువ్వు.. జఫర్ కదా అంది స్వర్ణ. 



ముగ్గురికి కాఫీ పెట్టింది. బషీర్ కాఫీ తాగేసి బైట ఉంటానని వెళ్ళిపోయాడు. చాలా మాట్లాడింది జఫర్. చాలా విషయాలు చెప్పింది.

ఇదంతా గోపీకి తెలిస్తే !

నవ్వింది జఫర్.

గోపీ గురించి నీకు తెలీదు జఫర్. చాలా బాధ పడతాడు అంది స్వర్ణ.

ఒక్క నిమిషం ఉంటుంది. తరువాత ఉండదు అని మళ్ళీ నవ్వింది. 

స్వర్ణకి ఏమి అర్ధం కాలేదు. 

నీకు పుట్టుమచ్చ ఉందని అడిగాడా అంది జఫర్ 

స్వర్ణ అవును అంది లేచి నిలబడి.

జఫర్ నవ్వుతూ గౌను కిందకి దించి బ్రా తప్పించి తన సళ్ళ మధ్యనున్న పుట్టుమచ్చని చూపించింది.

అంటే గోపీ వెతుకుతుంది నిన్నేనా అంటే అవునని నవ్వింది మళ్ళీ 

స్వర్ణ దగ్గరికి వచ్చి జఫర్ నడుము మీద చెయ్యి వేసింది. శ్రద్ధగా చూసింది. తెల్లని చర్మం. గుచ్చుకునేంత గడ్డం. బూబ్స్ నార్మల్‌గా. పొట్ట మీద చెయ్యి పెట్టి చూస్తే గట్టిగా తగిలింది. మెత్తని నడుము. చేతులు పట్టుకుంది. బలంగా ఉన్నాయి. సన్నని కాళ్ళు. ఇంకా దగ్గరికి వెళ్లి కళ్ళు మూసుకుని వాసన పీల్చింది. 

మంచి సువాసన వెదజల్లే ఒళ్ళు.. నువ్వే.. అది నువ్వే జఫర్ అని కౌగిలించుకుంది ఆఖరిగా. గోపీ చెప్పినట్టే వెచ్చగా అనిపించింది. అదొక మంచి కౌగిలి. గోపీ తనకి సొంతం అన్న ఆలోచన వచ్చేసరికి చిన్నబోయినా ఈమె నా గోపీ ప్రేమించిన అమ్మాయి అని సంతోష పడింది.  తన వంక ఆరాధనగా చూస్తుంటే గోపీకి స్వర్ణకి మధ్య ఉన్న సంబంధం ఎలా చూడాలో తనకి అర్ధం కాలేదు. ఒక్కటి మాత్రం తెలిసింది. స్వర్ణది స్వచ్ఛమైన మనసు.

నీ అసలు పేరేంటి ?
నవ్వింది జఫర్. మొత్తానికి ఒకరు నా అసలు పేరు అడిగారు అని సంతోషపడింది.

జోయా.. 

Like Reply
కథనం స్లో అయినట్టు గా అనిపిస్తుంది ఎందుకంటే బహుశా మీరు ఇది అడల్ట్ సైట్ అని అడల్ట్ కంటెంట్ కోసం రాస్తున్నట్లు ఉంది కానీ నిజానికి మీ కథ లో అడల్ట్ కంటెంట్ కంటే కూడా అసలైన కంటెంట్ ఉంది అని నేను నమ్ముతున్నాను.

అంటే నిజానికీ మీరు కథ కి తగ్గట్టు కథనం రాస్తున్నారు కానీ ఎందుకో మీ కథ లో నేను సెక్స్ కంటే కూడా మిగతా విషయానికి ప్రాధాన్యత ఇస్తున్నాను దయచేసి తప్పు గా అనుకోవద్దు.

ఎలాగో గోపి కి జఫర్ గురించి ఇప్పుడే తెలియదు.గోపి అది నిజామా భ్రమా అనే డైలమా లో ఉండిపోతాడు.

మరి తర్వాత ఏం జరుగుతుందో చూడాలి
[+] 5 users Like Mahesh12345's post
Like Reply
Nice update
Like Reply
Excellent update bro super
Like Reply
Chala slow ga nadustondi, plz fast ga updates ichi katha speedy penchandi
Like Reply
Excellent update
Like Reply
Excellent update
Like Reply
Erotic ga ee story ni marchoddhu plz ,ippativaraku yela rasaro adhe style lo continue cheyandi
Like Reply
Nice update
Like Reply
Gopi Dubai ki urgent ga wnduku velladu bro....correct ga Jaffar/Zoya nijam cheppe time lo vellipoyadu...next emavuddo ani waiting bro...superb update
Like Reply
I started reading this story today and it's vsry engaging so far... finished all the updates...

It's good that jaffer identity is revealed..

Waiting for next updates..

Thank you for your efforts.
Like Reply
Awesome update
Like Reply
చాలా బాగా వ్రాస్తున్నారు, కథనం అద్భుతంగా ఉంది
Like Reply
nice update bro...
Like Reply




Users browsing this thread: Abhich, shakehand, Sree123, 6 Guest(s)