09-05-2026, 09:37 AM
Update please
|
(4) వారసుడు
|
|
10-05-2026, 08:35 PM
సూపర్ స్టోరీ బ్రదర్
అద్భుతంగా రాసావు కథని సెంటిమెంట్,కామెడీ, ప్రేమలు అన్నీ చక్కగా కుదిరాయి హ్యాట్స్ ఆఫ్ తో యు సైట్ నడుపుతున్న సరిత్ గారికి ధన్యవాదాలు చెబుదాం
కష్టపడి కథలు రాస్తున్న రచయితలకి కామెంట్ రాసి మెచ్చుకుందాం.
(All pics and videos posted by me are copied from this site only
Please inform me to remove if you don't like them)
12-05-2026, 01:39 PM
కథ మలుపులు తిరుగుతుంది
అందుకే అప్డేట్ ఆలస్యం అవుతుంది త్వరలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను
12-05-2026, 05:54 PM
సైట్ నడుపుతున్న సరిత్ గారికి ధన్యవాదాలు చెబుదాం
కష్టపడి కథలు రాస్తున్న రచయితలకి కామెంట్ రాసి మెచ్చుకుందాం.
(All pics and videos posted by me are copied from this site only
Please inform me to remove if you don't like them)
12-05-2026, 11:57 PM
Bro chinna chinna updates ayina daily ivvandi bro . Story lo chala twists vunnayi ala eakuva rojulu wait chestaee interest potundi bro .
19-05-2026, 03:54 PM
ఇల్లంతా చూసి ఏదో చేసావ్ అంది జఫర్ అనుమానంగా
నేనేం చెయ్యలేదురా.. ఏదో నీకు సాయం చేద్దామని ఇల్లు తుడిచాను. ఎలాగో రేపటి నుంచి నువ్వు బిజీ కదా అని నవ్వాడు గోపీ. నాకు భయంగా ఉంది అంది జఫర్ నేనున్నా కదా డోంట్ వర్రీ.. ధైర్యంగా ఉండు అని గోపీ నవ్వుతుంటే అదే నా భయం కూడా అనుకుంది జఫర్. తెల్లారి జఫర్‌తో పాటు ఆఫీస్‌కి వచ్చాడు గోపీ. వెళ్లి తాతయ్యతో మాట్లాడి తిరిగి షెడ్ దగ్గరికి వచ్చాడు. అప్పటికే జఫర్ బట్టలు మార్చుకుని పనిలో పడింది. జఫర్‌ని చూసి డెడికేషన్ అనుకున్నాడు మనసులో. జఫర్ పని చూస్తూ అవసరం వచ్చినప్పుడు టూల్స్ అందిస్తున్నాడు. ఎవరో వస్తున్నట్టు అనిపిస్తే చూసారు. ప్రీతీ లోపలికి వచ్చింది. మెరూన్ రంగు సారీలో మెడలో చిన్న బంగారపు లాకెట్ వేసుకుంది. చెవులకి కూడా చిన్న కమ్మలే. ఇన్ని రోజుల్లో ఎప్పుడు ప్రీతీ చీర కట్టింది లేదు. జుట్టుని వదులుగా వదిలేసింది. గోపీ కళ్ళార్పకుండా ప్రీతినే చూస్తుంటే జఫర్ వీపు మీద గిచ్చింది. గోపీ చూసే చూపుకి సిగ్గు పడింది ప్రీతీ. గోపీ నిన్ను సర్ పిలుస్తున్నారు అంది. ఇప్పుడే కదా నేను మాట్లాడింది, సరే వస్తున్నా పదా అని బైటికి నడిచాడు. షెడ్ నుంచి బైటికి రాగానే గోపీ చెయ్యి పట్టుకుని గోదాముల వైపు లాక్కుని వెళ్ళింది ప్రీతీ. గోపీ అయోమయంగా ఏంటి, ఏమైంది అని అడుగుతుంటే గోపీని గోడకి నెట్టి గట్టిగా హత్తుకుంది. గోపీ ముందు వెనక్కి నెట్టేద్దామనుకున్నా ప్రీతీ సళ్ళు మెత్తగా తన ఛాతికి తగులుతుంటే ఏం చెయ్యాలో తెలీక అలానే ఉండిపోయాడు. ప్రీతీ నవ్వింది. గోపీ అని పిలిస్తే ప్రీతి కళ్ళలోకి చూసాడు. ఐ లవ్ యు అంది ప్రీతీ రెండు భుజాలా మీద చెయ్యి వేసాడు గోపీ, ఆమె తన నడుముని ఇంకా అదిమింది. ప్రీతీ తన పెదాలు దెగ్గరికి తెస్తున్న కొద్దీ గోపీ మొహంలో కంగారు పెరుగుతుంటే ప్రీతీ ముద్దు పెట్టేసింది. తన భుజం మీదున్న గోపీ చేతి మీద చెయ్యి వేసి మెల్లగా దించుతూ నడుము మీద వేసుకుంది. గోపీ చెయ్యి పట్టు గట్టిపడగానే చేతిని వదిలేసి ఏకాగ్రత మొత్తం ముద్దు మీద పెట్టింది. చాలా సేపటి తరువాత ఇద్దరూ విడి పడ్డారు. ప్రీతీ, గోపీ పెదాలు విడిపోవడం ఇష్టం లేనట్టు బలవంతంగా విడిపడ్డాయి. ప్రీతీ సంతోషంగా మళ్ళీ హత్తుకుని గోపీ మొహం అంతా ముద్దులు పెట్టి మెడ మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. రెండు నిమిషాల తరువాత గోపీ కూడా వచ్చేసాడు. అటుగా వెళ్తున్న వర్కర్స్ గోపీని చూసి అందరూ ఒకేసారి నవ్వుతూ తల ఊపుతుంటే ఒరేయి ఏం జరగలేదురా అని తల కొట్టుకుని తుర్రుమన్నాడు. xxxx
ఒక్కడే కూర్చుని ఆలోచిస్తుంటే బోల్టులు బిగిస్తూ గమనించింది జఫర్. గంటకి పైగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలానే కూర్చునేసరికి జఫర్ లేచి చేతులు కడుక్కుని వెళ్లి గోపీ పక్కన కూర్చుంది. ఏమైంది ? ప్రీతీ ప్రపోజ్ చేసింది. ఓహ్.. నచ్చితే ఓకే చెప్పు నచ్చలేదు అయితే అదే చెప్పు గోపీ ఏం మాట్లాడలేదు. భుజం మీద చెయ్యి వేసింది. అసలు ఈ ప్రేమా దోమా ఏమి ఉండదు కదరా? అలా ఎందుకు అనుకుంటున్నావ్ అని అడిగింది జఫర్ ఇక్కడ అవసరం మాత్రమే ఉందిరా.. అందరూ అవసరానికి తగ్గట్టే ప్రవర్తిస్తారు. మా తాతయ్యకి మన పని కావాలి. ఆ అమృత నీలో టాలెంట్ చూసింది కాబట్టి స్టేటస్ పట్టించుకోకుండా ఇంటి ముందుకు వచ్చింది. మా అమ్మ కూడా అంతే.. అందరూ అంతే.. నిజంగా నిజాయితీగా ఎవ్వరు ఉండరు. అసలు నువ్వు మీ వాళ్ళ దెగ్గరికి వెళ్ళాక నేనిక ఒంటరిగా ఉండాలని అనుకున్నాను. నువ్వొక్కడివే నాతో స్నేహంగా, నిజాయితీగా ఉన్నది. నిన్ను దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నువ్వు రాగానే అన్నీ మర్చిపోయా. ఉన్నన్ని రోజులు మంచి ఫ్రెండ్స్‌లా ఉందాం అంటూ జఫర్ కుడి భుజం మీద చెయ్యేసి ఎడమ భుజం మీద తల పెట్టుకున్నాడు. మొదటిసారి జఫర్‌కి భయం వేసింది. అంతలో అక్కడికి అమృత వస్తే సరే మీరు మాట్లాడుకోండి అని బైటికి వెళ్ళిపోయాడు గోపీ. గోపీ వెళ్లిపోవడం చూసి అమృత వెళ్లి జఫర్ పక్కన కూర్చుంది. బిజీనా అని అడిగితే లేదంది జఫర్. ఇవ్వాళ వర్క్ అయిపోయాక సినిమాకి వెళదాం వస్తావా? అది నేను.. నాకు పని.. ప్లీజ్.. నేనొక్కదాన్నే ఉన్నాను అంది అమృత జఫర్ సమాధానం చెప్పే లోపే టికెట్స్ బుక్ చేసి మెసెజ్ చేస్తా అని వెళ్ళిపోయింది. జఫర్ అసలు అమృత గురించి ఆలోచించలేదు. తన మనసులో గోపీ మాత్రమే ఉన్నాడు. రోజు రోజుకి గోపీ మనోగతం కొంచెం కొంచెం అర్ధమవుతుంది. భరించలేని ఒంటరితనం ఉంది గోపీ దెగ్గర. అంత త్వరగా తనకి దగ్గర అవ్వడం ఈజీ కాదు అని తెలుసు. ఆ ఒంటరితనం వల్లేనేమో ఎవ్వరినీ లెక్క చెయ్యడు. ఎవ్వరి దగ్గరా ఏది ఆశించడు. ఎవ్వరి దగ్గరా మొహమాట పడడు. తనకి ఏది నచ్చితే అదే చేస్తాడు. తాతయ్యతో మాట్లాడాలి. గోపీకి ఎంత త్వరగా నిజం చెపితే అంత మంచిది అనుకుంది. సాయంత్రం ఇద్దరు కలిసి వెళుతుంటే జఫర్ ముభావంగా ఉండటం చూసి ఏమయిందని అడిగాడు గోపీ. నీకొకటి చెప్పాలి చెప్పు అన్నాడు తాపీగా ఇక్కడ కాదు. ఇంటికి వెళదాం. సరే అన్నాడు మళ్ళీ హుషారుగా ఇద్దరు బండి ఎక్కుతుంటే ప్రీతీ ఎదురు వచ్చింది. గోపీ నీతో మాట్లాడాలి అని నవ్వింది. నేను ఫోన్ చేస్తాను అంటే సరే అని వెళ్ళిపోయింది ప్రీతీ. ఏంటంటా అని జఫర్ అడిగితే ప్రపోజ్ చేసిన విషయం చెప్పాడు. తనంటే నీకిష్టమా అని అడిగితే లేదు అన్నాడు. మరి ! ఇందాకే చెప్పింది. మొహం మీద నో చెప్పలేక ఆపుకున్నాను. ఆ సమాధానం జఫర్‌కి నచ్చింది. వెళ్ళేటప్పుడు గోపీ భుజం మీద చెయ్యేసి కూర్చుంది. ఇంటికి వెళ్లి ఇద్దరు ఫ్రెష్ అయ్యాక కాసేపు కూర్చుని జఫర్ అన్నం వండేసింది. అమృత నుంచి ఫోన్ రాగానే చూసాడు గోపీ. ఏంట్రా మళ్ళీ పిలిచిందా అని అడిగితే అవును అంది జఫర్. గోపీ నవ్వుతుంటే తన భుజం మీద కొట్టి ఇదే లాస్ట్ ఇక రానని చెప్పేస్తాను అంది. చూద్దాం అన్నాడు గోపీ. అవును ఏదో మాట్లాడాలన్నావ్ అంటే జఫర్ ముందు తడబడింది, ఆ తరువాత ఏదైతే అది అయ్యిందని చెప్పబోతుంటే అంతలోనే ఫోన్ మొగుతుంటే ఉలిక్కిపడి చూసాడు గోపీ. అది గోపీ ఫోన్ రింగ్‌టోన్ కాదు. తనది కాదు, మరి ఇంకెవరిది! జఫర్ చూస్తుండగానే బట్టల్లో అడుగున చెయ్యి పెట్టి ఫోన్ బైటికి తీసాడు గోపీ. అది బటన్ల ఫోను. గోపీ అనర్గళంగా ఉర్దూ మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయింది జఫర్. దుబాయ్‌లో ఎవరికో సీరియస్‌గా ఉంది, వెంటనే రమ్మని ఫోన్ చేస్తున్నారు. ఎవరో ఏంటో మాత్రం జఫర్‌కి అర్ధం కాలేదు. ఫోన్ పెట్టేసిన గోపీ ముభావంగా కూర్చుంటే జఫర్ అడిగింది, కానీ గోపీ సమాధానం చెప్పలేదు. అమృత వస్తున్నానని ఫోన్ చేసేసరికి జఫర్ చేసేది లేక రెడీ అయ్యి వెళ్ళింది. ఈ సారి గోపీ తన వంక చూడలేదు. ఎలా ఉన్నాను అని అడిగినా గోపీ ఏదో దీర్ఘంగా ఆలోచించడం చూసి అమృతతో వెళ్లాలని లేకపోయినా వెళ్ళింది. ప్రీతీ నుంచి ఆపకుండా ఫోన్లు వస్తుంటే చిరాగ్గా ఫోన్ ఎత్తాడు. ప్రీతీ నవ్వుతూ నేను కిందే ఉన్నా అంది. లేచి బైటికి వెళ్లి చూస్తే ప్రీతీ కింద నుంచి చెయ్యి ఊపింది. గోపీ కిందకి వెళ్ళాడు. గోపీ.. బైటికి వెళదామా.. లెట్స్ సెలెబ్రే.. చూడు ప్రీతీ. నేను నిన్ను లవ్ చెయ్యను. నిన్నే కాదు నేనెవ్వరిని లవ్ చెయ్యను. ఇక్కడితో వదిలేయి. అంతే వేగంగా చెప్పేసి వెళ్లిపోతుంటే ప్రీతీ ఏడ్చేసింది. గోపీ పైకి వెళుతుంటే గీత అడ్డుపడింది. ఏంటిది గోపీ.. ఇది ఇల్లు అనుకున్నావా ఇంకేమైనా అనుకున్నావా? సారీ.. జఫర్ గాడికి కూడా చెప్తాను నేను మాట్లాడుతుంది నీ సంగతి. అంతకముందు స్వర్ణ, ఇప్పుడేమో కొత్తగా ఈ అమ్మాయి. స్వర్ణ మా అక్క ఆంటీ సరే సరే.. ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకూడదు అయితే వాడిని కూడా తిట్టు. జఫర్ ఎలాంటిదొ మాకు బాగా తెలుసు నువ్వే తేడాగా ఉన్నావ్ అంది వెనక నుంచి హిమజ. గోపీ ఆవేశంగా వాడి గురించి మీకు తెలీదు. సైలెంట్‌గా ఉంటాడు అంతే.. నేనే మంచోడిని. అయినా ముందు తెలిసిన నాకు కాకుండా వాడికి సపోర్ట్ చేస్తారేంటి ? అది అంతే.. నువ్వు అమ్మాయిలు గిమ్మాయిలు అని తిరక్కు అంది గీత. హిమజ వెంటనే.. జఫర్ వైపు కాకుండా ఇంకెవరినైనా చూసావని తెలిసిందో నీ కాళ్ళు చేతులు విరగ్గొట్టేస్తా ఏంటీ...!! అన్నాడు గోపీ హిమజ వెంటనే నాలిక కరుచుకుంటే గీత కవర్ చేస్తూ జఫర్‌లా బుద్దిగా ఉండమని చెప్తున్నాం అంది కళ్ళు ఉరుముతూ గోపీ ఇద్దరి వంకా విచిత్రంగా చూస్తూ సరే అని పైకి వచ్చేసాడు. వెనక గీత, హిమజ పొట్లాడుకోవడం వినిపిస్తుంది. కొంపదీసి వీడేమైనా ఆంటీలని గెలికాడా.. ఈ మధ్య కిందకి పైకి బాగా తిరుగుతున్నాడు. గీత ఆంటీ కూడా ఊరికే జఫర్ జఫర్ అంటుంది. సంతింగ్ ఈజ్ ఫిషి. ఏదో జరుగుతుంది. కనిపెట్టాలి. ముందు నిద్రపోవాలి. వీడేలాగో తినేసి వస్తాడు. కర్రీ తెచ్చుకునే ఓపిక లేదు గీత ఆంటీని అడుగుదాం అని కిందకి వెళ్ళాడు. గీత, హిమజ మాట్లాడుకుంటుంటే గోడ చాటున నిలుచున్నాడు. నీకైతే నోరు ఆగదు. వాడికి తెలిసిపోతే ఏమైనా ఉందా.. ఎంత సీరియస్ మ్యాటర్ ఇది. ఇద్దరు జీవితాలకి సంబంధించింది. గీత కోప్పడుతుంది. అనుకోకుండా నోరు జారానే సారీ. అయినా వాడో ఎర్రిమాలోకం, వాడికేం డౌట్ రాలేదులే.. గుర్తుపెట్టుకో ఇది నీకు నాకు జఫర్‌కి మధ్యే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో గోపీకి తెలియకూడదు. హా.. అలాగే అమ్మనీ.. అనుకున్నాడు గోపీ. ధైర్యంగా లోపలికి వెళ్ళాడు. నా కాంతా తెలిసిపోయింది. అన్న గోపీ మాట వినగానే ఉలిక్కిపడ్డారు ఇద్దరు. గీత, హిమజ కంగారుగా చూస్తుంటే గోపీ ఇద్దరి ముందుకు వచ్చాడు. గీత మనసులోనే జఫర్‌కి క్షమాపణలు చెప్పుకుంది.
19-05-2026, 04:06 PM
Nice update, will be waiting for next update
19-05-2026, 04:15 PM
(This post was last modified: 19-05-2026, 04:15 PM by Mahesh12345. Edited 1 time in total. Edited 1 time in total.)
చాలా మంచి కథ ఇది కాకపోతే మీరు అప్డేట్స్ లేట్ గా ఇవ్వడం వల్ల కథ మీద ఇంట్రెస్ట్ పోతుంది.
ఇన్ని రోజులు చాలా సార్లు చూసాను మీరు అప్డేట్ ఇచ్చారా లేదా అని. దయచేసి అప్డేట్స్ త్వరగా ఇవ్వండి. ఇకపోతే ఇప్పుడు కూడా నాకు తెలిసి జఫర్ గురించి గోపి కి తెలియకుండా హిమజ గీత ఏదో ఒకటి మేనేజ్ చేస్తారు. గోపి గాడికి ఉర్దూ కూడా వచ్చు. నైస్ అంటే ఆల్రెడీ తాతగారు చెప్పారు కదా దుబాయ్ లో రోడ్ వెంట తిరుగుతున్నాడు అని అలా ఉర్దూ కూడా వచ్చి ఉంటుంది మరి ఇప్పుడు దుబాయ్ లో ఎవరికి బాగోలేదో చూడాలి మరి తర్వాత అప్డేట్ కోసం వెయిటింగ్ త్వరగా నెక్స్ట్ అప్డేట్ ఇవ్వండి |
|
« Next Oldest | Next Newest »
|