Thread Rating:
  • 20 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
(4) వారసుడు
(06-05-2026, 10:46 PM)Raagaa Wrote: Thankyou very much all
Thanks for the comments
You guys made my day


Update kaavalaa ??

Update kaavali andi , thondaraga ivvandi please
[+] 1 user Likes the_kamma232's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Superb writing
[+] 1 user Likes puku pichi's post
Like Reply
(06-05-2026, 10:46 PM)Raagaa Wrote: Thankyou very much all
Thanks for the comments
You guys made my day


Update kaavalaa ??

వెయిటింగ్ అండి బాబు మీరు కావాలా అని అడగకూడదు 

ఇచ్చెయ్యాలి అంతే లడ్డు కావాలా నాయనా అని అడగడానికి ఇదేమీ క్యాడ్బరీ డైరీ మిల్క్ షాట్స్ కావు క్యాడ్బరీ డైరీ మిల్క్ కంపెనీ లెక్క.

మీ అప్డేట్ మాకు షాట్స్ కాదు కంపెనీ తో సమానం సో ఇచ్చేయండి.

ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి
[+] 1 user Likes Mahesh12345's post
Like Reply
(06-05-2026, 11:25 PM)Mahesh12345 Wrote: వెయిటింగ్ అండి బాబు మీరు కావాలా అని అడగకూడదు 

ఇచ్చెయ్యాలి అంతే లడ్డు కావాలా నాయనా అని అడగడానికి ఇదేమీ క్యాడ్బరీ డైరీ మిల్క్ షాట్స్ కావు క్యాడ్బరీ డైరీ మిల్క్ కంపెనీ లెక్క.

మీ అప్డేట్ మాకు షాట్స్ కాదు కంపెనీ తో సమానం సో ఇచ్చేయండి.

ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి

హహ 
ఇస్తున్నాను
Like Reply
జఫర్ పని చేస్తుందే కానీ శ్రద్ధ లేదు. అమృత వచ్చి కదిలిస్తే ఆలోచనల్లో నుంచి బైటికి వచ్చింది. అడిగితే బంధువుల ఇంటికి వెళ్లానని చెప్పి మళ్ళీ పనిలో పడింది. అమృత కాసేపు చూసి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం రాజారావు భోజనం చేస్తుంటే జఫర్  లోపలికి వచ్చింది. ఇద్దరు కాసేపు తన గురించి మాట్లాడుకున్నాక టాపిక్ గోపి వైపు మళ్లింది. గీత దగ్గర తనేం విన్నదో అదే మళ్ళీ రాజారావు నోట విన్నది. 


గోపీ చిన్నతనం అంతా ఒంటరిగానే గడిచింది. ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడే అందరూ వాడిని వాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు చెప్పింది చేస్తే ఏదో ఒకరోజు తమలో కలుపుకుంటారని ఆశతో ఎవరే పని చెప్పినా కాదనకుండా చేసేవాడు. అది అందరికి అలుసు అయ్యి గోపీని నిజంగానే పని వాడిని చేసింది. హాస్టల్లో చదివించాను. అమ్మ మీద బెంగ పెట్టుకునే వాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. అందరికీ దూరంగా ఉండేవాడు. జనని గోపీని పట్టించుకునేది కాదు. తన వెంట కుక్క పిల్లలా తిరిగేవాడు. జనని పనులు చేయించేది కానీ ప్రేమ చూపించేది కాదు. హాస్టల్లో ఉన్నప్పుడు అమ్మతో ఆడుకున్నట్టు, అమ్మ ఎప్పుడూ తన దెగ్గరే ఉన్నట్టు తనలో తానే ఊహించుకునేవాడు. ఎప్పుడూ ఊహల్లోనే ఉండేవాడు. ఎన్ని హాస్పిటళ్ళు తిప్పినా లాభం లేకపోయింది. కానీ జనని గోపీ మీదున్న 2% వాటా కోసం వాడిని హింసపెట్టినప్పుడు వాడి గుండె మొదటిసారి పగిలింది. ఊహా లోకం నుంచి బైటికి వచ్చాడు కానీ మామూలు మనిషి కాలేకపోయాడు. నాలుగేళ్లు ఇంట్లో నుంచి పారిపోయాడు. వాడి కోసం వెతకని చోటు లేదు. చివరికి సౌదీ అరేబియాలో దొరికాడు. పిచ్చివాడిలా రోడ్డు మీద ఆకలికి తట్టుకోలేక ఏడుస్తూ కనిపించాడు. ఇండియా తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించి మనిషిలా మార్చడానికి చాలా సమయం పట్టింది. ఆ రోజు నుంచి గోపీ మళ్ళీ ఇంటి నుంచి బైటికి అడుగు పెట్టలేదు. ఆ చెట్లు, పాత బడిన షెడ్‌లో పనికిరాని కార్లు.. అవే వాడి ప్రపంచం. ఆ తరువాత ఇంట్లో నుంచి ఎలా బైటికి వచ్చాడో నీకు తెలుసు అని ముగించాడు రాజారావు.


ఎందుకో ఈ నిమిషం గోపీ పక్కన ఉండాలనిపించి, లేచి నేను ఇంటికి వెళ్తానంది జఫర్. ఎందుకు అని అడిగాడు రావు. జఫర్ సమాధానం చెప్పలేదు, "వెళ్తాను" అంది. సరే అన్నాడు రావు. జఫర్ తన షెడ్‌లో బట్టలు మార్చుకుని వెళ్లిపోతుంటే అమృత వచ్చి నీతో మాట్లాడాలి నా ఆఫీసుకి రా అంది. నేను ఇంటికి వెళుతున్నాను అని చెప్పేసి అమృత వైపు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పక్కనే తన అన్న పవన్ కూడా ఉన్నాడు. చూసి అమృత వంక చులకనగా నవ్వాడు.

ఏంటే ఎవ్వరూ నీ మాట వినరా.. ఎందుకే నీకివన్నీ అని హేళన చేస్తే పవన్ వైపు కోపంగా చూసి జఫర్‌ని తలుచుకుని పిడికిలి బిగించింది. రాజారావు ఆఫీస్ ముందు ఉన్న రిసెప్షన్‌లో ప్రీతీ కాలు మీద కాలు వేసుకుని ఫోన్ మాట్లాడటం చూసి ఒక్కసారి తాతయ్య కుర్చీలో కూర్చొనీ.. మీ అందరి సంగతి తేలుస్తాను అనుకుని అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయింది అమృత. తన వెనకే పవన్ కూడా వెళ్ళిపోయాడు.

రిసెప్షన్‌లో కూర్చున్న ప్రీతీ తన స్నేహితుడు విశాల్‌తో మాట్లాడుతుంది.
ఏమైనా తెలిసిందా ?

మీ అమ్మ పేరు మీద బిల్ కట్టింది స్వర్ణ.
అది నాకు తెలుసు. ఆమె కాదేమోనని నా అనుమానం, అందుకే కదా నిన్ను కనుక్కోమని చెప్పింది. నాకు తెలిసిందే చెప్తావ్ ఎందుకు అని కసురుకుంది ప్రీతీ.

ఎందుకే అంత కోపం, నన్ను మొత్తం చెప్పనీవా ?
ఆ.. సారీ.. చెప్పు

ఈ స్వర్ణ బ్యాక్‌గ్రౌండ్ ఏంటా అని చెక్ చేస్తే తెలిసింది తన వెనక ఎవరున్నారో
ఎవరున్నారు ?

గోపి
ఏ గోపీ !!

మీ రావు మోటార్స్ అధినేత చిన్న మనవడు. గోపి గోవర్ధన్ రావ్. చెక్ మీద అదే సంతకం ఉంది మరి.
వాట్ !! నిజంగానా ?

అవునే.. నాకు పనుంది.
సరే సరే.. థాంక్స్ అని ఫోన్ పెట్టేసి అంతే వేగంగా గోపి నెంబరు డయల్ చేసింది, ఇంకో రెండు సార్లు చేసినా ఎత్తలేదు. ఆఫీస్ అయిపోయాక తన ఇంటికి వెళ్లి మాట్లాడతాను అనుకుంది.

***

జఫర్  కాఫీ పెట్టి ఇస్తే తీసుకున్నాడు గోపీ. నాలికతో రుచి చూసే ముందు వాసన చూసి, దీని కోసం మొన్న పిచ్చోడిలా రోడ్లు పట్టుకుని తిరిగాను అని తనలో తనే నవ్వుతూ కాఫీ తాగాడు.

ఏంటి అప్పుడే వచ్చేసావ్ ?

ఎందుకు నన్ను వెళ్ళిపోమంటున్నావ్ ? కంగారు మొహం పెట్టింది  జఫర్.

అదా.. నాకు ఒంటరిగా ఉండటం ఇష్టం. నేను ఒంటరితనానికి అలవాటు పడిపోయాను. నువ్వేదో కొన్ని రోజులు ఉంటావని చెప్పారు తాతయ్య. అయినా ఎల్లకాలం నా దెగ్గరే ఉండవు కదా. అందుకే అన్నాను.

మనం మంచి ఫ్రెండ్స్ అయ్యాముగా.. నేను నీకు నచ్చలేదా? నేనేమైనా తప్పు చేశానా?

జఫర్ కళ్ళలో చిన్న మెరుపు కనిపించగానే కరిగిపోయాడు గోపి. వాడి గురించి ఎంత బెంగ పడ్డాడో అదే బెంగ జఫర్ కళ్ళలో కనిపించేసరికి గోపి మనసులో కొంచెం బరువు తగ్గినట్టు అనిపించింది. అయినా తను చెప్పాలనుకున్నవి అనాలనుకున్నవి అనేశాడు.

వద్దురా బాబు. మొన్న నాలుగు రోజులు ఏటో పోయావ్. నేను కాఫీ కోసం రోడ్లు పట్టుకు తిరిగాను. నీ చేతి రుచి అలవాటు పడ్డాక బైట బిర్యానీ కూడా నాకు నచ్చట్లేదు. నువ్వేదో రోజు సడన్‌గా వెళ్ళిపోతావ్. ఇప్పటివరకు నేనెవ్వరికోసం ఏడ్చింది లేదు. నీకోసం ఏడవాలని అసలు లేదు.

మురిసిపోయింది జఫర్. గోపీ అలకకి, కోపానికి కారణం తనేనని తెలిసాక నవ్వొచ్చింది. వెంటనే లేచి గోపీ వీపు మీద ధభీమని గుద్దింది. కూర్చున్నోడు కూర్చున్నట్టే చతికిల పడ్డాడు గోపి. 

సాయంత్రం హిమజ ఆంటీతో మాట్లాడతా అన్నాడు లేస్తూ.. వెళ్తున్నది ఆ మాట వినగానే వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకో నాలుగు గుద్ది పోయింది. ఇద్దరు నవ్వుకుని ఎటైనా తిరుగుదాం అనుకుంటుంటే గోపీ ఫోన్ మోగడం చూసింది జఫర్.  
Like Reply
ప్రీతీ తెగ చేస్తుంది, మాట్లాడవా ?

ఇప్పుడు కాదు.

ఏంటి విషయం ?
నాకేం తెలుసురా గాడిదా.. ఎర్రగా బుర్రగా ఉంటావ్. నీ నెంబర్ కోసం నాకు చేస్తుందేమో !

అంత లేదులే అంది జఫర్. సరిగ్గా అప్పుడే జఫర్ ఫోన్ మోగుతుంటే లేచి చూసాడు గోపి, అమృత ఫోన్ చేస్తుంది. దొరికాడు నా కొడుకు అనుకున్నాడు మనసులో.. ఏంట్రా ఇది. అమృత అసలు ఎవ్వరిని పట్టించుకోదు నీకేమో ఫోన్ చేస్తుంది. పడేసావా దాన్ని అని నవ్వాడు. జఫర్ బుంగ మూతి పెట్టింది. 

మెసేజ్ పెట్టింది. గోపీ బైటికి చదివాడు. హే జఫర్, నైట్ డిన్నర్‌కి వెళదాం వస్తావా ? వామ్మో వామ్మో.. ఎప్పుడు చూసావ్, ఎప్పుడు పడేసావ్ రా దాన్ని.  డైరెక్ట్ డిన్నర్‌కి రమ్మంటుంది. నా వెనకే తిరుగుతూ నాకే దింపుతున్నావ్ కదరా అని గోపి అంటుంటే నవ్వుకుంది జఫర్. 

ఫోన్ చూడటానికి గోపి పక్కన నిలుచుంటే ఇద్దరి భుజాలు తగులుకోవడం గమనించింది. అయినా దూరం జరగలేదు. ఏది చూపించు అని ఇంకొంచెం ముందుకు వంగింది. చూడు అని చూపించాడు గోపి. ఆగు రిప్లై ఇద్దాం అని టైప్ చేస్తుంటే జఫర్  ఫోన్ లాక్కోబోయింది. గోపీ వెంటనే వెనక్కి పడితే వాడి మీద ఎక్కి కూర్చుని ఫోన్ లాక్కునే ప్రయత్నం చేసింది. ఇద్దరు దొర్లుతూ పొర్లుతూ చివరికి జఫర్  నేల మీద బోర్లా పడుకుంటే గోపి తన నడుము మీద కూర్చుకుని కదలనివ్వకుండా జఫర్  మీద పడుకుని.. ఓకే.. మా ఇంటి దెగ్గర పిక్ చేసుకో అమృతా అని మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసాడు. జఫర్ గోపిని కిందకి తోసి ఫోన్ లాక్కుని చూసి గోపి వంక కోపంగా చూసింది. డిలీట్ చేసే లోపే అమృత దగ్గర నుంచి ఓకే అని రిప్లై వచ్చేసరికి గోపీ మీద కలబడి కొట్టబోతుంటే జఫర్ రెండు చేతులు పట్టుకున్నాడు గోపీ.

ఒరే.. నీకు ఫేవర్ చేస్తే నన్ను కొడతావ్. కత్తి లాంటి ఫిగర్ డిన్నర్‌కి పిలిస్తే వెళ్ళడానికి ఏంటి నొప్పి ?
నాకిష్టం లేదు అంది కటువుగా

దేనికి.. ఓ.. నేను ట్రై చేశాననా. నాకు తన మీద ఫీలింగ్స్ లేవురా, కావాలంటే చూడు. ఈ రోజు నుంచి అమృత నాకు చెల్లితో సమానం సరేనా.. మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టు. మంచిగా తనని లవ్ చేసి పెళ్లి చేసుకోరా. నీకో పెద్ద కుటుంబం ఉంటది. అందరూ నిన్ను బాగా చూసుకుంటారు. నాలాగా ఒంటరి బతుకు వేస్ట్ రా.. నువ్వు వెళ్తున్నావ్ అంతే.. జఫర్  ఏదో చెప్పబోతుంటే ఇంకేం మాట్లాడకు అని బైటికి వెళ్ళిపోయాడు గోపి.

సాయంత్రం ఏడింటికి వచ్చాడు. రేయి నీకోసం షర్ట్ ప్యాంటు కొన్నా.. ఇవి వేసుకెళ్ళు. గుంట ఫ్లాట్ అయిపోవాలి నిన్ను చూడగానే. సెంట్ బాటిల్ కూడా తెచ్చా.. ఇది కొట్టుకుంటే అమ్మాయిలు ఎగబడతారు.

ఎవరు చెప్పారు ? నడుము మీద చేతులు వేసుకుని అడిగింది జఫర్
టీవీలో చూసాను అని నవ్వాడు గోపి. తల కొట్టుకుంది జఫర్. షూస్, బెల్ట్ అన్నీ తెచ్చాడు. వీటన్నిటితో పాటు బ్లూ రోజస్ బొకే కూడా తెచ్చాడు. రేయి ఈ పూలంటే అమృతకి చాలా ఇష్టం. ఇవి ఇవ్వు ఇంప్రెస్ అయిపోద్ది.

ఒకప్పుడు గోపి అమృతని ఇష్టపడింది తలుచుకుంది జఫర్. ఇప్పుడు గోపీ మోహంలో అదేమి లేదు. తన కోసం ఇంత చేస్తున్నాడు. గోపీ స్వచ్ఛమైన స్నేహానికి తన మీద గౌరవం పెరిగినా తనసలు అబ్బాయే కాదని తెలిస్తే అన్న ఊహకే జఫర్‌కి చెమటలు పట్టేసాయి. జఫర్ రెడీ అవుతుంటే సిగ్గు పడకురా బాబు, నేను బైటికి పోతున్నాలే అని నవ్వి బైటికి వెళ్ళిపోయాడు. జఫర్ బట్టలు  వేసుకున్నాక దెగ్గరుండి తన చేతి కాఫ్స్ మడిచి, కాలర్ సెట్ చేసి హెయిర్ కూడా చేత్తో దువ్వాడు. ఉమ్మ్ హీరో అని గోపీ నవ్వుతుంటే వాడి అమాయకత్వానికి నవ్వుకుంది జఫర్. ఇంటి ముందు అమృత కార్ ఆగడం చూసి రేయి వచ్చేసింది, పదా అని బొకే చేతికి ఇచ్చి బైటికి తోసాడు.

కారు శబ్దం అయితే బైటికి వచ్చింది గీత. ఖరీదైన కారు శబ్దం బాగా రావడంతో ఎదురింటి హిమజ కూడా బైటికి వచ్చి చూసి గీత దెగ్గరికి వచ్చి నిలబడింది. జఫర్‌ని బలవంతంగా నెడుతున్నాడు గోపి. ఇదంతా చూసిన హిమజ ఏం జరుగుతుందే ఇక్కడా అని అడిగితే నాకు మాత్రం ఏం తెలుసు అంది గీత. అమృత కారు నుంచి దిగగానే జఫర్‌ని ముందుకు తోసి గీత వాళ్ళ పక్కకి వచ్చి నిలబడ్డాడు గోపి. గీతని, హిమజని చూసి ఆంటీ మనదే ఇదంతా అని గొప్పగా నవ్వాడు.

సెక్సీగా రెడీ అయ్యి వచ్చిన అమృతని చూడగానే కంగారుపడింది జఫర్. డ్రెస్సుని ఎవడో కత్తితో కోసినట్టు అమృత అడుగు ముందుకు వేసినప్పుడల్లా తెల్లని సగం తొడ బైటికి వచ్చి వీధి లైట్ల వెలుగులో మెరుస్తుంది.

ఎవరు అని అడిగింది గీత గోపి వంక చూసి. జఫర్  గాడి గర్ల్ ఫ్రెండ్ ఆంటీ అన్నాడు గోపీ. 

జఫర్‌కి ఏం చెయ్యాలో తెలీక చేతిలో ఉన్న బొకే అమృత చేతికి ఇచ్చింది. ఆ బొకే చూడగానే అమృత కళ్ళు మెరిసాయి. థాంక్యూ అని దెగ్గరికి వచ్చి హగ్ చేసుకుంది అమృత. అమృత సళ్ళు తన సళ్ళకి నొక్కుకుంటే ఎక్కడ నిజం తెలిసిపోతుందేమోనని తెగ కంగారు పడింది. 

నీకు జఫర్ చెప్పాడా అని ఆశ్చర్యంగా అడిగింది హిమజ. దానికి గోపీ నవ్వుతూ వాడెక్కడ చెపుతాడు, సిగ్గు ఎదవకి. నేనే దగ్గరుండి రెడీ చేసి బలవంతంగా పంపిస్తున్నా. నేను పక్కన  లేకపోతే వీడెలా బతుకుతాడో ఏంటో అనుకుంటూ మెట్లు ఎక్కి వెళ్లిపోతుంటే పిచ్చోడిని చూసినట్టు చూసారు హిమజ, గీత. 


ఇద్దరు జఫర్  వైపు చూస్తే జఫర్ బలవంతంగా కారు ఎక్కి చూస్తూ నిస్సహాయంగా చేతులు పైకి ఎత్తింది. హిమజ చేసేది లేక చెయ్యి ఎత్తి టాటా చెపుతుంటే నవ్వింది గీత.

కారు వెళ్ళిపోయింది. హిమజ గీతని చూసి వీడు అసలు మగాడేనా, వాడితో ఉంటుంది అమ్మాయా అబ్బాయా అని కూడా తెలుసుకోలేకపోయాడు. మరీ ఇంత ఉండకూడదే అంటే గీత నవ్వి గోపి నికాస్సైన మగాడే కాకపోతే అతి నమ్మకం. జఫర్‌ని పూర్తిగా నమ్మేసాడు. మరీ ఇంత మంచోడా అని హిమజ అంటే కాదు ఎర్రిపూకోడు అంది గీత. ఇద్దరు గట్టిగా నవ్వుకున్నారు. హిమజ గీత భుజం మీద చెయ్యి వేసి ఎప్పుడు తిట్టి కొట్టుకునే మనం వీళ్ళ వల్ల కలిసిపోయామే అంది భుజం మీద తల పెట్టుకుని.

వాడితో పాటు నువ్వు కూడా ఎర్రి పూకు దానివే అని గీత నవ్వితే హిమజ కోపంగా బూతులు తిడుతూ ఇంట్లోకి వెళ్ళిపోయింది.
Like Reply
గోపీ ఒక్కడే చాల సేపు ఆలోచిస్తూ చివరికి ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు మొహం పెట్టి లేచి నిలుచున్నాడు. కింద కారు శబ్దం విని వెళ్లి చూస్తే ప్రీతీ కారు దిగి చెయ్యి ఊపుతుంది. గోపీ కిందకి వెళ్ళాడు.


ఏంటి ప్రీతీ గారు ఇటు వచ్చారు ?
నీతో మాట్లాడాలి గోపి

చెప్పండి
ఇక్కడ కాదు. ఎటైనా వెళదాం అంటే సరే అని కారు ఎక్కి కూర్చున్నాడు గోపి. పైన తలుపులు తీసే ఉన్నాయి.

ప్రీతీ నేరుగా రెస్టారెంట్‌కి పోనించింది
ముందు చెప్తే మంచి డ్రెస్ వేసుకుని వచ్చేవాడిని కదా అని గోపి అడిగితే సారీ చెప్పింది ప్రీతీ

ఇద్దరు ఎదురెదురు కూర్చున్నారు. బిల్ నువ్వే కడతావ్ కదా అని అడిగితే ప్రీతీ అయోమయంగా చూస్తూ అవును అంది. గోపి సంతోషంగా వాడికి నచ్చిన మెనూ మొత్తం చదివేశాడు. వెయిటర్ కూడా నవ్వుతూ ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం అని మెనూ కార్డు పక్కన పెట్టి అడిగాడు.

మా అమ్మ హాస్పిటల్ బిల్ కట్టింది నువ్వే కదా ?
గోపి నవ్వి అవును, ఎలా తెలిసింది అని అడిగితే తన ఫ్రెండ్ విశాల్ గురించి చెప్పింది.

అసాధ్యురాలివే. ఈ స్వర్ణకి యాక్టింగ్ కూడా రాదు అని తిట్టుకున్నాడు.
ఎందుకు గోపీ..

సాయం పొందినప్పుడు కృతజ్ఞత చెప్పాలి. అంతే కానీ ఎందుకు ఏంటి అని అడక్కూడదు. నా వల్ల నీకు పిఎ పోస్ట్ రాలేదు, దాని వల్ల నీకు లోన్ రాలేదు. అందుకే హెల్ప్ చేశా అనుకో అని గోపి అంటుంటే ప్రీతీ కృతజ్ఞతగా రెండు చేతులు పట్టుకుంది. 

వెయిటర్ వచ్చింది. ఐటమ్స్ టేబుల్ మీద పెట్టి వడ్డిస్తుంటే ప్రీతీ తనని వెళ్ళమని చెప్పి లేచి గోపీ పక్కన కూర్చుని దెగ్గరుండి వడ్డించింది. గోపీ కూడా ఏమి అనకుండానే తినేసాడు. ప్రీతీ తననే తదేకంగా చూస్తుంటే ఏంటి అని సైగ చేసాడు. గోపీకి దగ్గరగా జరిగి ముద్దు పెడదామని పెదవులని దెగ్గరికి తెచ్చింది. గోపీ వెంటనే ప్రీతీ గడ్డం పట్టుకుని మొహం తిప్పేసాడు. నీ ముద్దు కోసం సాయం చెయ్యలేదు ప్రీతీ. ఫీలింగ్స్ లేకుండా పెట్టే తీయని ముద్దు కూడా చేదు కొడుతుంది అని బుగ్గ మీద ముద్దు పెట్టి పదా వెళదాం అన్నాడు. ప్రీతీ బిల్ కట్టేసి ఇంటి దెగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయింది. 

ఇంటి బైట నుంచే తల ఎత్తి చూసాడు. తొందరలో తలుపులు వేయడం మర్చిపోయాడని గుర్తుకు వచ్చింది. పైకి పరిగెత్తి చూస్తే అప్పటికే పిల్లులు స్టవ్ మీద పాలు, అన్నం గిన్నెలో అన్నం గది అంతా చిందరవందరగా చేసేశాయి. 

ఇది గనక జఫర్ గాడు చూస్తే నా వీపు మోత మోగించేస్తాడు  అని భయపడుతూనే ముందు పిల్లులని తరిమి ఇల్లంతా శుభ్రం చెయ్యడం మొదలుపెట్టాడు.

గది మొత్తం శుభ్రం చేసి కూర్చుంటే బైట కారు శబ్దం వినిపించింది. లేచి పై నుంచే తొంగి చూసాడు. జఫర్ కారు దిగిన తరువాత అమృత కూడా కారు దిగి జఫర్‌ని గట్టిగా వాటేసుకుని సిగ్గు పడుతూ బై చెప్పి కారు ఎక్కింది. జఫర్ కూడా చెయ్యి ఊపి టాటా చెప్పాడు. కారు వెళ్ళాక తల కొట్టుకుంటూ పైకి చూస్తే గోపీ కనిపించాడు. గోపీ నవ్వుతూ సూపర్ అని చెయ్యి చూపిస్తే వీడొకడు అనుకుంది. మళ్ళీ వెంటనే అమృత తనతో ఎలా ప్రవర్తించిందో అలా గోపీతో తనెప్పుడు ఉంటుందో అనుకుంటూ గోపీని చూసి మెట్లు ఎక్కింది. ఇంట్లో అంతా శుభ్రంగా ఉండటం చూసి గోపీ వంక అనుమానంగా చూసింది. 
Like Reply
Nice update
Mr. V
[+] 2 users Like VijayPK's post
Like Reply
Very nice update
[+] 1 user Likes Vego1990's post
Like Reply
Nice update Bro .keep going . Kudiritaee daily update ivvara.
[+] 1 user Likes Kman50459's post
Like Reply
Great writing, tight narration.
[+] 1 user Likes puku pichi's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
love it how geeta and himaja quickly became sidekicks of jafar and their care for gopi/jafar is a very satisfying. Gajani movie lo asin and surya vibe undi gopi/jafar track lo, keep it coming bro.
[+] 1 user Likes Rishabh1's post
Like Reply
ఉదయం ఉదయాన్నే లేవగానే మీ అప్డేట్ వచ్చిందా లేదా అని చూసాను రాగానే చాలా హ్యాపీ అనిపించింది.

చాలా చాలా థాంక్స్ అండి అప్డేట్ ఇచ్చినందుకు.


ఇప్పుడు మరి జఫర్ లేడీ అని తెలిసినప్పుడు గోపి పరిస్థితి ఏంటి అంటే అందరూ కూడా తనని చులకన గా చూసారు చిన్నప్పటి నుండి అలానే తనని use చేసుకుంటూ అలానే అవసరానికి మోసం చేసుకుంటూ వచ్చారు మరి ఇప్పుడు జఫర్ విషయం తెలిసి తను కూడా తనని మోసం చేశాడు అనుకుంటే అప్పుడు గోపి పరిస్థితి ఏంటో


ఈ అమృత లాంటి వాళ్ళు బయట అందరూ

ఎవరిని తప్పు పట్టలేం అలా ఉంది పరిస్థితి
[+] 1 user Likes Mahesh12345's post
Like Reply
nice update
[+] 1 user Likes vikas123's post
Like Reply
Sooper ga undi story..
.. chala baaga raastunnaru
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Nice update
[+] 1 user Likes Madhu's post
Like Reply
Nice update, mana hero inka strong avvali by heart and papam swarna waiting for hero love and affection.
[+] 1 user Likes Vego1990's post
Like Reply
Superrr updates...
[+] 1 user Likes Introvertt's post
Like Reply




Users browsing this thread: Abhich, murali1978, Nivas348, Sree123, 7 Guest(s)