10-02-2026, 02:34 AM
Ee story pdf unda with anyone?
Add reps if you like my posts.
(24-06-2025, 08:58 PM)Saikarthik Wrote: Good start continue
(12-05-2026, 12:44 AM)Megha_ sweety Wrote: అందరికీ నమస్కారం నాకు ఈ కథ నీ కొనసాగించాలి అని వుంది అంటె
Next episode radhaam anukuntuna mi andharu naku support చేస్తారా..
Note:- writer గారు నాకు అనుమతి ఇస్తే ఒక చాప్టర్ radham అని అనుకుంటున్నా
(12-05-2026, 07:25 PM)rambabu_penta Wrote: Seperate thread rayandi.. ikkada link ivvandi
(12-05-2026, 09:16 PM)Megha_ sweety Wrote: నేను కథని వ్రాయడానికి సిద్ధంగా ఉన్నా కానీ కొత్తగా వచ్చాను నాకు గైడెన్స్ కావాలి ఇంకో విషయం రైటర్ గారు ఈ పదవిని నేను రాస్తాను కొంచెం ఆలస్యమైనా అంటే నేను ఆగుతాను నేను రాయడం లేదు అంటే కనుక నేను ఈ కథను ఒక ఎపిసోడ్ వ్రాసి మీకు పంపుతాను..
నోట్.:- వెబ్సైట్ ఎలా వాడాలి అని ఏమైనా ట్యుటోరియల్ వీడియో ఉంటుందా లేదా ఎవరైనా నాకు వివరిస్తారా ఎందుకంటే నేను ఇదే రావడం ఈ వెబ్సైట్ కి కథలు చదవడం తప్ప ఎప్పుడూ కూడా లాగిన్ కూడా అవ్వలేదు ఇప్పుడే రిజిస్టర్ అయ్యాను ఎందుకంటే నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి అవి మీ అందరితో పంచుకుందామని కానీ ఎలా రాయాలి ఎక్కడ రాయాలి ఏమి కూడా నాకు తెలియదు.
![]()
ఇందులో ఫొటోస్ ఎలా పెట్టాలో ఆయన ఎవరైనా చెబుతారా? ఎందుకంటే నేను కథని ఫొటోస్ తో పాటు వివరించాలి అనుకుంటున్నా.
(13-05-2026, 08:29 AM)Megha_ sweety Wrote: అసలు ఇక్కడ కదని ఎక్కడ రాయాలో కూడా నాకు తెలియదు ఎందుకంటే కొత్తగా వచ్చాను మీరు ఎవరైనా కథని రాయడానికి సిద్ధంగా ఉన్నా నాకు గైడెన్స్ ఇస్తారా ఎక్కడ ఏమున్నాయి ఈ సైట్లో ఎక్కడ రాయాలి అని...
నా కోసం టైమ్ తీసుకొని మరి టైప్ చేసి రిప్లై ఇస్తుంటారు
మీ అందరికీ
Thank you,
Love ? you all..
Please support me...