Posts: 5,766
Threads: 0
Likes Received: 1,902 in 1,608 posts
Likes Given: 1,168
Joined: Jul 2021
Reputation:
31
You are not a fresh writer, I think you are a very seasoned writer, plz take this as my compliment, Even if no sex scenes also don't bother, plz continue to write the story, I love it, plz continue with frequent updates plz
Posts: 710
Threads: 21
Likes Received: 1,954 in 453 posts
Likes Given: 1,052
Joined: Oct 2019
Reputation:
74
(12-04-2026, 11:52 AM)Paty@123 Wrote: You are not a fresh writer, I think you are a very seasoned writer, plz take this as my compliment, Even if no sex scenes also don't bother, plz continue to write the story, I love it, plz continue with frequent updates plz
Nuvvu consistent ga comments baga chesthav bro
•
Posts: 2,941
Threads: 0
Likes Received: 1,399 in 1,160 posts
Likes Given: 11,888
Joined: May 2019
Reputation:
24
•
Posts: 360
Threads: 0
Likes Received: 207 in 185 posts
Likes Given: 1,866
Joined: Apr 2025
Reputation:
3
•
Posts: 1,649
Threads: 0
Likes Received: 1,335 in 1,032 posts
Likes Given: 2,929
Joined: Sep 2019
Reputation:
25
•
Posts: 95
Threads: 4
Likes Received: 427 in 52 posts
Likes Given: 32
Joined: Sep 2025
Reputation:
34
12-04-2026, 07:26 PM
(This post was last modified: 19-04-2026, 04:35 PM by mi.radha. Edited 2 times in total. Edited 2 times in total.)
సందు చివరకు వెళ్ళాక ఆగారు. దూరం నుండి కిటికీ వైపు చూశారు ఇద్దరు. కీర్తి సిల్క్ నైటి లో కనిపిస్తుంది.
వేణు : ఏమైంది రా పైన ?
అర్జున్ : ఏమీ కాలేదు ఆమె భయపడింది సడన్ గా చూసి
వేణు : అయితే ఏంటి నేను ఉన్నా కదా పరిగెత్తించడం ఎందుకు ? మాట్లాడి మేనేజ్ చేసేవాడిని కదా
అర్జున్ : అయ్యుండొచ్చు కానీ ఇలా జరిగిపోయింది కదా వదిలేయ్
వేణు : ఇంతకీ ఏం చూసావ్ చెప్పనేలేదు, వీడియో కాల్ కూడా ఆఫ్ అయిపోయింది
అర్జున్ : చూసుకోలేదు రా పొరపాటున డేటా కట్ అయిపోయింది, అందుకే రాలేదు ఏమో, లోపల ఏమీ పెద్ద గా జరగలేదు, ఆమె నిద్ర పోతూ ఉంది నేను అలికిడి చేసే సరికి లేచి సడన్ గా చూసి అరవబోయింది, అరిస్తే ఎవరైనా వచ్చి చూస్తే బాగోదు అని పరిగెత్తామని చెప్పా
వేణు : సరేలే మనల్ని అయితే చూసింది కదా, ఇక సర్దుకుని ఉంటుంది లే
అర్జున్ : హ్మ్మ్
అర్జున్ వేణు వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోయారు. అర్జున్ పడుకోవడానికి వెళ్ళేటప్పుడు జరిగింది గుర్తు వచ్చింది. ఎందుకో ఆడ తోడు ఎవరైనా ఉంటే బాగుణ్ణు అనిపించింది అతనికి. బహుశా కీర్తి నీ అలా చూసి అతనికి సెక్స్ చేయాలి అని అనిపించి ఉండొచ్చు. ఆలోచిస్తూ బెడ్రూం లో పడుకున్నాడు పొద్దున మంగ చేసింది గుర్తు వచ్చింది, నా ఎంగిలి అంటిన వేలు ను బొడ్డు లో పెట్టుకోవడం ఏంటి అని నవ్వుకున్నాడు. ఆమె వంపులు తలుచుకోగానే మొడ్ద లావెక్కింది అతనికి. ఏంటే మంగ నాతో పెట్టించుకుంటావా అంటూ పక్కన ఉన్న దిండు ను వాటేసుకున్నాడు.
మోడ్డను దిండు కు అదిమి మంగను కీర్తి నీ గుర్తుతెచ్చుకున్నాడు. అప్పుడే కీర్తి తొడలు ఆమె చివరికి వచ్చినప్పుడు కొట్టుకుంటూ చేసిన ఎక్స్ప్రెషన్స్ అన్ని గుర్తు వచ్చాయ్ అతనికి. పాప మంచి కసి మీద ఉంది అని ఆ దిండు ను నలిపేయడం మొదలు పెట్టాడు కీర్తి నీ నలిపేస్తున్నట్లు ఊహించుకుంటూ.
అంతలో ఏదో మెసేజ్ వచ్చింది. వేణు స్క్రీన్ షార్ట్ పెట్టాడు, అది ఇందాకే కీర్తి వేణు చాట్ చేసుకున్న స్క్రీన్ షార్ట్ అని అర్థం అయ్యింది అతనికి
కీర్తి : ఎంటి నువ్వు చేసిన పని ?
వేణు : సారీ కీర్తి ఏదో నిన్ను చూడాలని అనిపించింది
కీర్తి : అయితే మాత్రం కాల్ చేయొచ్చు కదా ?
వేణు : తప్పు అయ్యింది సారి
కీర్తి : ఇంతకు పైకి ఎక్కింది నువ్వేనా ?
వేణు : ఇంకెవరు నేనే
కీర్తి : నిజం చెప్పు
వేణు : అవును బేబీ ఇందులో అబద్దం చెప్పడానికి ఏముంది?
కీర్తి : అయితే నేను ఏం చేస్తున్నానో చెప్పు
వేణు : ఏం చేస్తున్నావ్ పడుకునే కదా ఉన్నావ్, మళ్ళీ టెస్ట్ లా మాకు ?
కీర్తి : -
వేణు : హలో
కీర్తి : అవునవును పడుకునే ఉన్నా, సరే లే నేను ఉంటాను
వేణు : హ గుడ్ నైట్
మామా ఏమైనా అనుమానం వచ్చింది అంటావా ?
అర్జున్ : చూస్తుంటే లేనట్లే ఉంది.
వేణు : పైన పడుకునే కదా ఉంది, కరెక్ట్ గానే చెప్పా కదా ?
అర్జున్ : అవును కరెక్ట్ గానే చెప్పావ్, కంగారు పడకు
వేణు : ఒకే మామా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది గుడ్ నైట్
అర్జున్ : హ్మ్మ్ గుడ్ నైట్
ఫోన్ పక్కన పడేసి దీనికి కన్ఫర్మ్ అయ్యి ఉంటుంది నేనే చూసా అని ఇప్పుడు ఏం చేస్తుందో అని అనుకుంటూ టైమ్ చూసాడు. పది నర కావొస్తోంది. నిద్ర రాకపోతే ఏదైనా బుక్ చదువుదాం అనుకుని పైకి లేచాడు. అతని ఫేవరేట్ రైటర్ బుక్ తీసుకుని బెడ్ దగ్గరకు వచ్చాడు.
ఏదో నోటిఫికేషన్ వచ్చింది అప్పుడే,
ఇన్స్టాగ్రామ్ నుండి వచ్చింది, ఎవరు అని ఓపెన్ చేస్తే కీర్తి అని ఉంది. ఆమెకు నా id తెలుసా అని అనుకుంటూ ఓపెన్ చేసాడు.
కోపంగా ఉన్న emoji ఉంది అక్కడ
అర్జున్ : సారి
కీర్తి : తప్పు కదా అలా చూడడం
అర్జున్ : అనుకోలేదు నువ్వు అలా చేస్తుంటావ్ అని
కీర్తి : (కోపంగా ఉన్న emoji)
అర్జున్ : సారి
కీర్తి : చూసింది మర్చిపో
అర్జున్ : ఎప్పుడో మరిచిపోయాను
కీర్తి : మీ గురించి వేణు చెప్పింది విని జెంటిల్ మెన్ అనుకున్నా ఇలా చేసే అతను అని తెలీదు
అర్జున్ : అరె చెప్పా కదా పొరపాటు అని
కీర్తి : సిగ్గుతో చచ్చిపోయే లా ఉన్నాను ఇక్కడ
అర్జున్ : ఎందుకు అంత మైండ్ లో పెట్టుకుంటావ్, అది చాలా కామన్, రాత్రి నిద్రరకపోతే నేను కూడా అలాగే చేసుకుంటాను, ఇప్పుడు కూడా అదే చేసుకుందాం అనుకుంటున్నాను మీరు మెసేజ్.చేసారు
కీర్తి : చీ
అర్జున్ : మీరు చేసిన పనేగా మళ్ళీ అసహ్యం ఎందుకో?
కీర్తి : అలా చెప్తారా ఆడవాళ్ళకు ?
అర్జున్ : నిన్ను కూల్ చేద్దాం అని చెప్పాను
కీర్తి : అబద్ధాలు అతికినట్లు చెప్తున్నావ్, ఈ ఐడియా ఎవరిది ?
అర్జున్ : మీ కాబోయే వారిదే కానీ కిందపడి ఎక్కలేకపోతే హెల్ప్ చేయమన్నాడు
కీర్తి : మీ ఫ్రెండ్ కు సిగ్గు లేదు, కాబోయే పెళ్ళాం గదిలో ఫ్రెండ్ ను చూడమంటారా ?
అర్జున్ : అదే చెప్పాను, వీడియో కాల్ లో పెట్టీ కళ్ళు మూసుకో అన్నాడు
కీర్తి : ఏంటి ? చూపించారా?
అర్జున్ : లేదు మీ పరిస్థితి చూసి కాల్ కట్ చేసాను
కీర్తి : థాంక్స్
అర్జున్ : మీరు.కనిపించేంత అమాయకులు కాదు
కీర్తి : మీరు మాత్రం కనిపించేంత జెంటిల్ మెన్ ఆ ?
అర్జున్ : మాటలు బాగా వచ్చు మీకు. మొదటి రోజు చూసినప్పుడు రావు ఏమో అనుకున్నా
కీర్తి : తెలీని వాళ్ళతో ఎలా మాట్లాడతాం?
అర్జున్ : తెలీని వాళ్ళ ఐడి మాత్రం తెలుస్తుందా ?
కీర్తి : అదీ..
అర్జున్ : ఎప్పటి నుండి చూస్తున్నావ్ నా.ప్రొఫైల్
కీర్తి : వేణు కు జాబ్ ఇప్పించి మా పెళ్లికి లైన్ క్లియర్ చేసినప్పటి నుండి మీ గురించి గొప్పగా చెప్తూ ఉండేవాడు అలా చూద్దాం అని..
అర్జున్ : ఓహ్ వేణు చెప్పాడా
కీర్తి : హ్మ్మ్ చాలా సార్లు మీ గురించి చెప్తారు . కానీ మీరే ఆయన చెప్పినంత గొప్ప పనులు చేసే వ్యక్తి లా చేయరు పనులు
అర్జున్ : ఇక ఆ టాపిక్ వదిలేయొచ్చు కదా
కీర్తి : ఎలా వదిలేది ? నా ప్రైవేట్ స్పేస్ లో ఏం చేస్తున్నానో చూసావ్,. బాధ వెయ్యదా ?
అర్జున్ : అది తప్పు పని అని నేను అనుకోను, అందరూ చేసుకుంటారు,.సిటీ లో ఎదురు గానే చేసుకుంటారు
కీర్తి : ఇది పల్లెటూరు గురువు గారు
అర్జున్ : కావొచ్చు కానీ కోరిక ఒకటే కదా ?
కీర్తి : బాగానే చెప్తున్నారు మాటలు,నిజంచెప్పండి మీ ఫ్రెండ్ కు ఏమైనా.చెప్పారా పైన.చూసిన దాని గురించి ?
అర్జున్ : నిజంగా లేదు
కీర్తి : చెప్పకండి ప్లీజ్
అర్జున్ : మీరు మరీ చెప్పాల్సిన పని లేదు
కీర్తి : హ్మ్మ్
అర్జున్ : హ్మ్మ్
తరువాత ఆమె ఆన్లైన్ లోనే ఉంది కానీ మెసేజ్ చేయలేదు, బహుశా అర్జున్ ఏ మళ్ళీ మెసేజ్ చేస్తాడు ఏమో అని ఎదురు చూస్తుంది కావొచ్చు.
అర్జున్ : మీ ప్రొఫైల్ లో ఫోటోలు ఏం పోస్ట్ చేయలేదు ?
కీర్తి : ఎందుకు దాంతో ?
అర్జున్ : ఏం లేదు క్యాజువల్ గా అడిగాను
కీర్తి : హ్మ్మ్, నాకు ఇష్టం ఉండదు, సిగ్గు కూడా
అర్జున్ : మీరు సిగ్గు కూడా పడతార ?
కీర్తి : ఏంటి మీ ఉద్దేశం ?
అర్జున్ : సరదాగా అన్నాను
కీర్తి : చనువు తీసుకుంటున్నారు మీరు
అర్జున్ : మీరు అచ్చం ఇషా రెబ్బ లా ఉంటారు తెలుసా
కీర్తి : బ్లాక్ గా ఉన్నాను అంటున్నారా ?
అర్జున్ : అయ్యో లేదు, డస్కీ గా ఉన్న వాళ్ళ అందం తెల్లగా ఉన్న వాళ్ళ కంటే బాగుంటుంది
కీర్తి : హ్మ్మ్
అర్జున్ : నిజం నేను చెప్తుంది
కీర్తి : అయిన వేణు నన్ను కొంచెం చబ్బీ గా ఉన్నాను తగ్గమని చెప్తుంటాడు
అర్జున్ : వాడి ముఖం, వాడికి టేస్ట్ లేదు. నువ్వు అలాగే బాగున్నావ్, కావలసినంత అందంగా, ముద్దుగా, చబ్బీ గా, చేతికి నిండుగా వచ్చేలా..
కీర్తి : ఏంటి ?
అర్జున్ : సారి
కీర్తి : మీకు అలా దొరికాను అని చులకన అయ్యాను కదా ?
అర్జున్ : లేదు కీర్తి, నాకు నిజంగా నచ్చావ్ కాబట్టి అలా చెప్పాను. నిజంగా నీ లాంటి అమ్మాయిలు అంటే నాకు ఇష్టం వేరేలా అనుకోకు
కీర్తి : హ్మ్మ్
అర్జున్ : నీకు ఎవ్వరు లవ్ ప్రపోజల్ లు చేయలేదా ?
కీర్తి : ఎందుకు ?
అర్జున్ : నీ అందం మీద డౌట్ పడుతున్నావ్ కదా అందుకే అడిగా
కీర్తి : చేసారు కానీ నా ఫ్రెండ్ కూడా అంది
కొంచెం సన్నగా ఉంటే ఈశ రెబ్బలా ఉంటావ్ అని
అర్జున్ : లేదు, సరిగ్గా ఉండాల్సిన సైజ్ లోనే ఉన్నావ్, వాళ్ళ మాటలు వినకు
కీర్తి : hmm
అర్జున్ : (గూగుల్ లో ఈషా రెబ్బా మేసుర్మెంట్ చూసాడు ) ఈషా రెబ్బా 60 kgs ఉంది, 34-24-35 తో. నీ వెయిట్ ఏంటి ?
కీర్తి : 74
అర్జున్ : నీ హైట్ కు తగ్గట్లుగానే ఉన్నావు,
మరి సైజ్స్?
కీర్తి : -
అర్జున్ : తప్పుగా అడిగాన ?
కీర్తి : అడిగావ్ కదా మళ్ళీ తప్పుగా సరిగ్గా ఏముంది ?
అర్జున్ : సారి
కీర్తి : పర్లేదు
అర్జున్ : చెప్పొచ్చు కదా ?
కీర్తి : నేను నీ ఫ్రెండ్ కాబోయే భార్యను
అర్జున్ : నమ్మకం లేకపోతే వద్దులే
కీర్తి : -
తరువాత మెసేజ్ లు లేవు. ఇంకో అరగంట చూసాడు. ఇది సిగ్గు పడుతుంది లే అని పడుకున్నాడు. రాత్రి ఏవైనా వింత సంఘటనలు జరుగుతాయేమో అని ముందే కావలసిన చోట కెమరా లను అమర్చుకున్నాడు.
ఆ రాత్రి మామూలుగానే గడిచింది. పొద్దున కాగానే మంగ వచ్చింది. అర్జున్ లేచి తన పనులని అవ్వగొట్టుకుని లాప్టాప్ ఓపెన్ చేసి చూస్తున్నాడు రాత్రి ఏమైనా డిఫరెంట్ గా జరిగింది ఏమో అని. రాత్రి అన్ని కెమరా లలో మామూలుగానే ఉంది. కానీ ఏదో బయట కెమెరా లో రికార్డు అయినట్లు ఉంటే చూసాడు. ఎవరో బిచ్చగాడు రెండు మూడు సార్లు ఇంటి ముందు నుండి వెళ్ళాడు.అది కూడా మిడ్ నైట్. అతని ఫోటో సరిగా లేదు, దాన్ని జూమ్ చేసి ఫోటో తీసుకున్నాడు.
ఫోటో తీస్తుంటే ఏదో మెసేజ్ వచ్చింది.
36
26
36
అర్జున్ నవ్వుకున్నాడు
మంచి షేపులు పెట్టుకుని లావు అదీ ఇదీ అంటుంది ఏంటి ? నాతో పొగిడించు కోవాలని ఉందా అమ్మాయి కి అనుకున్నాడు.
మీ రాధ
The following 25 users Like mi.radha's post:25 users Like mi.radha's post
• ABC24, Anand, arkumar69, Donkrish011, Gurrala Rakesh, Hrlucky, Iron man 0206, Jola, K.rahul, k3vv3, kaibeen, Kamandalam, Mahesh12345, maheshvijay, Narutonaidu, Nawin, Nivas348, nomercy316sa, puku pichi, ram123m, Ramakrishna 789, ramd420, SuhasuniSripada, Uday, utkrusta
Posts: 95
Threads: 4
Likes Received: 427 in 52 posts
Likes Given: 32
Joined: Sep 2025
Reputation:
34
(12-04-2026, 11:52 AM)Paty@123 Wrote: You are not a fresh writer, I think you are a very seasoned writer, plz take this as my compliment, Even if no sex scenes also don't bother, plz continue to write the story, I love it, plz continue with frequent updates plz
Thanks Andi ila support chesthunte inka rayali anipisthundi. By the way story nadi kaadu andi
మీ రాధ
•
Posts: 95
Threads: 4
Likes Received: 427 in 52 posts
Likes Given: 32
Joined: Sep 2025
Reputation:
34
Story ki name emaina suggest cheyandi different ga
మీ రాధ
•
Posts: 7
Threads: 0
Likes Received: 4 in 2 posts
Likes Given: 7
Joined: Jun 2019
Reputation:
0
(12-04-2026, 07:29 PM)Super Wrote: Story ki name emaina suggest cheyandi different ga
•
Posts: 5,766
Threads: 0
Likes Received: 1,902 in 1,608 posts
Likes Given: 1,168
Joined: Jul 2021
Reputation:
31
(12-04-2026, 04:24 PM)మిస్టర్.కామెంటర్ Wrote: నువ్వు నిలకడగా కామెంట్స్ బాగ చేస్తావ్ బ్రో
Tq
•
Posts: 1,722
Threads: 0
Likes Received: 1,256 in 1,058 posts
Likes Given: 8,435
Joined: Aug 2021
Reputation:
10
•
Posts: 95
Threads: 4
Likes Received: 427 in 52 posts
Likes Given: 32
Joined: Sep 2025
Reputation:
34
12-04-2026, 10:39 PM
(This post was last modified: 19-04-2026, 04:35 PM by mi.radha. Edited 2 times in total. Edited 2 times in total.)
అర్జున్ ఆ బెగ్గర్ గురించి ఆలోచిస్తూ మంగ ఇలా రా అని ఆ బెగ్గర్ ఫోటో చూపించి అడిగాడు నీకు తెలుసా ఇతను ఎక్కడ ఉంటాడో అని.
మంగ ఏదో ఆలోచిస్తూ అప్పుడప్పుడు కనిపిస్తాడు బాబు గారు కానీ ఎవ్వరిని అడుక్కోడు పెట్టింది తీసుకుంటాడు అంది. అర్జున్ లాప్టాప్ ఆపేసి వేణు కు ఫోన్ చేశాడు. డ్యూటీ కి వచ్చాను మామా అని అన్నాడు. అర్జున్ అవునా సరే అంటూ మంగ తో నేను బయటకు వెళ్ళొస్తా అని చెప్పేసి వెళ్ళాడు.
ఇదే టైమ్ అనుకుని వేణు ఇంటికి వెళ్ళాడు. ఇంటి బయట ఒకే జత చెప్పులు కనిపించాయి, అవి అనసూయ వి అని అర్థం చేసుకుని తలుపు కొట్టాడు.
లోపల నుండి
అనసూయ : ఎవరూ ?
అర్జున్ : నేను అర్జున్ ఆంటీ
అనసూయ : ఎవరు ? గట్టిగా చెప్పండి
అర్జున్ : ఆంటీ నేను అర్జున్
అనసూయ : వినిపించట్లేదు స్నానం చేస్తున్నా ఆగండి
అర్జున్ : అలాగే ఆంటీ
అనసూయ అప్పటికే టాప్ ఆపేయడం తో అర్జున్ మాట వినిపించింది. అయ్యో అర్జున్ బాబు ఆ అనుకుని వెంటనే టవల్ తీసుకుని సబ్బు వంటికి ఇంకా పూర్తిగా పోకుండానే చుట్టుకుని బాత్రూమ్ లో నుండి బయటకు వచ్చింది. బాబు వస్తున్నా అంటూ కేక.వేసి తలుపు వైపుకు నడిచింది.
అర్జున్ : పర్లేదు ఆంటీ టైమ్ తీసుకోండి
అంతలోనే అనసూయ డోర్ తెరిచింది. చూస్తే అర్జున్ కు మాట రాలేదు. నలుగురు పిల్లలని కన్న శరీరమేనా ఇది అనుకున్నాడు.
కంగారుగా రావడం తో ఆ తడిచిన టవల్ లో ఆమె శరీరం ఇంకా మెరుస్తూ కనిపిస్తుంది.పైగా టవల్ చిన్నది కావడం తో పైన సళ్ళ బాగం పది శాతం కింద లావుటి తొడలు దిట్టంగా కనిపిస్తూ ఉన్నాయ్.
అనసూయ : బాబు రండి లోపలికి
అర్జున్ అటు తిరుగుతూ అయ్యో ముందు స్నానం చేసేసి రండి తొందర ఏం లేదు వెయిట్ చేస్తాను అన్నాడు. అనసూయ లేదు బాబు పర్లేదు రండి లోపలికి నేను వెళ్తాను అంది. అర్జున్ మొహమాటంగా లోపలికి వెళ్ళాడు. అనసూయ ఎవరైనా చూసారేమో అని చుట్టు చూసి తలుపు వేసేసింది.
వెనుక నుండి చూస్తున్న అర్జున్ కు ఆమె ఎత్తైన లావుటి పిరుదులు కనిపిస్తున్నాయి.. ఆ టవల్ చిన్నది అవ్వడం తో ఆమె పిరుదుల చివరి వరకే అది కప్పి ఉంచింది. కింద ఆ తొడలు నున్నటి శరీరం చూస్తుంటే అర్జున్ కు పైకి లేచింది. అనసూయ తలుపు వేసి మీరు కూర్చోండి బాబు స్నానం చేసి వస్తాను అంది. సరే ఆంటీ అన్నాడు ఆమె శరీరం చూస్తూ. అనసూయ ముందుకు వెళ్తుంటే నడుము పిరుదులు చూస్తూ వేణు గాడి అమ్మ లో ఇంత కసి ఉందా అని అనుకున్నాడు.
ఆమె బాత్రూమ్ లోకి వెళ్ళి తిరిగి అర్జున్ నీ చూసి మామూలుగానే చూస్తూ తలుపు వేసుకుంది. బహుశా పల్లెటూరి పనులు, తిండి వలన ఇలా ఫిట్ గా ఉంది అనుకుంటా అని అనుకున్నాడు. ఆమె వెళ్ళి తలుపు వేసుకోవడం ఆలస్యం వేణు రూమ్ లోకి వెళ్ళాడు. అతని అల్మారా డెస్క్ అన్నీ వెతికాడు. ఏమీ దొరకకపోయే సరికి అతను తెచ్చుకున్న హిడెన్ కెమెరా అక్కడ ఇన్స్టాల్ చేశాడు. అది పర్ఫెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉండగా అనసూయ వచ్చింది నైటి వేసుకుని. ఆమె నైటి ఇంకా అక్కడక్కడ తడిచి ఉంది వొళ్ళు సరిగా తుడవలేదు అనుకుంటా.
అనసూయ : బాబు టి చేస్తాను ఐదు నిమిషాలు
అర్జున్ : ఆ లేదు ఆంటీ ఇప్పుడు వొద్దు ఏమైనా టిఫిన్ ఉంటే పెట్టండి
అనసూయ : ఇప్పుడే పెడతాను అంటూ కిచెన్ వైపు వెళ్ళింది. ఆమె ఊగుతున్న సళ్లు పిర్రలు చూస్తూ బ్రా పాంటి అలవాటు లేదు అనుకుంటా అని కెమెరా పని చూసాడు.
టిఫిన్ తింటుంటే మీరు కూర్చోండి ఆంటీ అని అన్నాడు. అనసూయ పర్లేదు బాబు అని చూస్తుంటే అర్జున్ ఇదే సమయం అని, అవును ఆంటీ అంకుల్ కు అలా అయ్యాక చాలా బాధగా ఉంటుంది కదా ?
అనసూయ : అంతే కదా బాబు, ఆయన ఉన్నుంటే ఎంత బాగుండేది
అర్జున్ : అవును ఆంటీ మా నాన్న గారు చనిపోయాక అర్ధం అవుతుంది ఎంత కష్టం అని
అనసూయ : అంతే బాబు దేవుడు, అలాగే చేస్తాడు మంచి వాళ్ళకు
అర్జున్ : ఆంటీ ఒకటి అడగనా?
అనసూయ : అడుగు బాబు
అర్జున్ : అంకుల్ ది మరణం అసహజంగా జరిగింది అని ఎప్పుడైన అనుకున్నారా ?
అనసూయ : అంటే ?
అర్జున్ : అదే అంటే ఎలాంటి ఎలాంటివి అంటే అంటూ అర్జున్ నాన్న కు ఏవైతే జరిగాయో అవి చెప్పాడు కొన్ని.
అనసూయ : ఆశ్చర్యంగా బాబు, మేము అయితే అది సహజంగా నే జరిగింది అని నమ్మాం కానీ మీరు చెప్తుంటే గుర్తొస్తుంది. మీరు చెప్పినవి అలాగే జరిగేవి ఆయన చనిపోక ముందు, ఇది మీకు ఎలా తెలుసు ?
అర్జున్ : మీరు ఎక్కువ ఆలోచించకండి ఏదో బుక్ లో చదివాను అంతే ఆయన నార్మల్ గానే చనిపోయి ఉంటారు (కావాలనే డైవర్ట్ చేస్తూ)
అనసూయ : అవును బాబు,. ఆ దేవుడు ఎంత దుర్మార్గుడు
అర్జున్ : సరే ఆంటీ ఇక నేను వెళ్తాను చిన్న పని ఉంది. అలాగే మీరు పెట్టిన టిఫిన్ చాలా బాగుంది
అనసూయ : దానిదేం ఉంది.బాబు మీ కంటే నా ? మీకు ఎప్పుడూ ఏది కావాలన్నా అడగండి
అర్జున్ : ఆ మాట చాలు ఆంటీ అంటూ వెళ్తూ ఆ రోజుల్లో నాన్న గారు అంకుల్ చాలా బాగా కలిసి ఉండే వారు అంట కదా సిటీ కి వచ్చాక దూరం పెరిగింది అని చెప్పేవారు
అనసూయ : అవును బాబు, అప్పట్లో ఇద్దరు కలిసి తిరిగేవాళ్లు. ఏ మాటకు ఆ మాట, ఆ ప్రెసిడెంట్ కు వీళ్లిద్దరూ కలిసి ఉండడం నచ్చేది కాదు
అర్జున్ : ఎందుకు ?
అనసూయ : ఏమో దుర్మార్గుడు, మనలో మన మాట అంటూ దగ్గరకు వచ్చి చెవి దగ్గర గా పెదవులు పెడుతూ వాడికి ఇంకా గుంట నక్క బుద్ధి పోలేదు, అప్పుడప్పుడు వెళ్తుంటే అసభ్యంగా చూస్తూ ఉంటాడు
అర్జున్ : నిజమా
అనసూయ : అవును బాబు తెలిసిందే కదా మొగుడు పోయిన ఆడదాన్ని లొంగదీసుకుందాం అని ఎలా చూస్తుంటారో
అర్జున్ : తప్పు కదా ఆంటీ
అనసూయ : అందరూ నీ లా మంచి మనసు తో ఉండరు కదా బాబు
అర్జున్ : హ్మ్మ్ సరే ఆంటీ వెళ్తాను
అనసూయ : అలాగే బాబు
ఈమె ఇంత కత్తి లా ఉంటే వాడేంటి నేనే అనుకుంటున్నా ఈమెను ఎక్కుదాం అని పాపం వాడేం ఆగుతాడు అని అనుకుంటూ ప్లాన్ లోప్రకారం నెస్ట్ పర్సన్ దగ్గరకు పయనం అయ్యాడు.
ఊర్లో ఉన్న పెద్ద గుడి కి వెళ్ళాడు. అక్కడ కొంతమంది పూజ జరిపించుకుంటూ ఉన్నారు. లోపల అర్చకుడు. మంత్రాలు.చదువుతూ ఉంటే మౌనంగా నిల్చున్నాడు. అతని పేరు రఘురామయ్య. వాళ్ళ నాన్న గారు ఏవో క్రియలు చేసి శక్తులను సొంతం చేసుకున్నాడు అని అంటూ ఉంటారు. ఆయన కోసమే కలవడానికి వచ్చాడు. అప్పుడే గుడికి చీర లో వచ్చింది కీర్తి. ఆహా ఎంత సౌందర్యం ఈ అమ్మాయిది అనుకోకుండా ఉండలేకపోయాడు. ఆమె ముఖాన బొట్టు పెట్టుకుని మెడ దగ్గర పసుపు కొంచెం రాసుకుని ఆ చీర లో మెరిసిపోతూ కనిపించింది. డస్కీ గా ఉన్నా అదిరిపోయే అందం తనది. ఆమె ముందుగా అర్జున్ ను గమనించలేదు. కానీ అర్జున్ ఇటు తిరిగే సరికి ఆమె చూసింది. అర్జున్ పలకరించబోయాడు. వెంటనే ఆమె వొద్దు అన్నట్లు కళ్ళతో సైగ చేసింది. వెనుకే వాళ్ళ అమ్మ జానకి రావడం చూపించింది. అర్జున్ ఆమె కంట్లో పడకుండా ముందుకు తిరిగాడు
ఆమె కొబ్బెర కాయను లోపల ఇస్తూ కుంకుమ కింద పడేసింది. అది అందుకోవడానికి అన్నట్లు వంగగానే ఆమె 36 షేప్ పిరుదులు అర్జున్ ను ఊరించాయి. ఆమె అర్జున్ చూస్తున్నాడు అని ఓరకంట గమనిస్తూ కావాలనే నిదానంగా లేచింది. ఆయన పూజా చేసి అందరికీ తీర్ధం ఇచ్చాడు. అమ్మా కీర్తి ఈ ప్రసాదం అందరికీ ఇవ్వు అన్నాడు. కీర్తి అక్కడ ఉన్న వాళ్లకు ఒక్కొక్కరికి ఇస్తూ అర్జున్ దగ్గరకు వచ్చి ఆగింది. కళ్ళలో కళ్ళు పెట్టీ చూడలేక పోయింది. అతను ఎవరు చూడకుండా ఆమె కాలు మీద కాలు తో రాశాడు. ఆమె చురుక్కా పక్కకు జరిగి వెళ్ళిపోయింది. చీర కొంగు చాటుగా కనిపిస్తున్న ఆ నిగనిగ లాడే నడుము సెక్సి గా అనిపించింది అతనికి. ఎలాగైనా దాన్ని గిల్లాలి అనుకున్నాడు. ఆమె అందరికీ ప్రసాదం పంచి గుడి వెనుక కొళాయి వైపుకు వెళ్ళింది. ఇదే సమయం అని అర్జున్ ఆమె వెనుకే నడవబోయాడు. అప్పుడే బాబు మీరు అర్జున్ కదా అన్న పిలుపు తో ఇటు తిరిగాడు.
మీ రాధ
The following 27 users Like mi.radha's post:27 users Like mi.radha's post
• ABC24, Anand, arkumar69, Donkrish011, Gurrala Rakesh, Hrlucky, Iron man 0206, K.rahul, k3vv3, kaibeen, Kamandalam, karan986, Mahesh12345, maheshvijay, Mandolin, MrKavvam, Narutonaidu, Nivas348, nomercy316sa, puku pichi, ram123m, Ramakrishna 789, ramd420, SS_2872, Uday, utkrusta, Veerab151
Posts: 1,104
Threads: 0
Likes Received: 839 in 682 posts
Likes Given: 22
Joined: Jun 2024
Reputation:
15
రాధా గారు కథ బాగా రాస్తున్నారు ఇలాగే కంటిన్యూ చేయండి
Posts: 1,649
Threads: 0
Likes Received: 1,335 in 1,032 posts
Likes Given: 2,929
Joined: Sep 2019
Reputation:
25
Posts: 5,964
Threads: 0
Likes Received: 5,216 in 3,856 posts
Likes Given: 18,553
Joined: Apr 2022
Reputation:
84
Posts: 813
Threads: 0
Likes Received: 488 in 405 posts
Likes Given: 125
Joined: Jun 2019
Reputation:
3
Posts: 848
Threads: 8
Likes Received: 2,611 in 516 posts
Likes Given: 14
Joined: Nov 2018
Reputation:
27
Nice story
Excellent narration
Posts: 2,314
Threads: 5
Likes Received: 3,507 in 1,595 posts
Likes Given: 5,048
Joined: Nov 2018
Reputation:
76
కనిపించిన ఆడవాళ్లతోనంతా ఊహించేసుకుంటున్నాడు మనోడు. బావుంది..కొనసాగించండి.
: :ఉదయ్
Posts: 360
Threads: 0
Likes Received: 207 in 185 posts
Likes Given: 1,866
Joined: Apr 2025
Reputation:
3
Posts: 95
Threads: 4
Likes Received: 427 in 52 posts
Likes Given: 32
Joined: Sep 2025
Reputation:
34
13-04-2026, 10:11 PM
(This post was last modified: 13-04-2026, 10:14 PM by mi.radha. Edited 2 times in total. Edited 2 times in total.)
ఆ ఆడమనిషి మంత్రాలు చదువుతూ పైకి లేచింది. ఆమె కట్టుకున్న చీర ను విప్పింది. అనుచరుడు ఆమెను గమనిస్తున్నాడు. ఆమె చీర తీసేసి ఆ కనిపిస్తున్న మంటలో వేసింది, జాకెట్ విప్పింది, దూరంగా వీళ్ళను పొదల్లో దాక్కున్న రెండు కళ్ళు గమనిస్తున్నాయి. అవి కళ్ళార్పకుండా అలాగే చూస్తున్నాయి. మండుతున్న ఆ నిప్పు వలన వాళ్ళని చూడగలుగుతున్నాడు. ఆ నిప్పులో ఆ ఆడమనిషి తన జాకెట్ విప్పి పడేసింది లంగా తో సహా. ఆ రెండు కళ్ళు నమ్మలేకపోయాయి చూస్తున్న దృశ్యాన్ని. ఆమె ఆ చీకట్లో నగ్నంగా నిల్చుని ఆ నిప్పుని చూస్తూ మోకాళ్ళ మీదకు వచ్చింది. ఆమె తెల్లటి శరీరం మెరుస్తూ ఉంది ఆ వెలుగులో.
చిన్నప్పుడు చుసిన ఆ దృశ్యాన్ని మల్లి గుర్తు తెచ్చుకున్నాడు తేజ. అప్పుడు వాళ్ళు ఎం చేస్తున్నారో తెలీని వయసు కానీ ఏదో అట్రాక్షన్. అలా ఆలోచిస్తూ ఉండగా కార్ వచ్చింది. కార్ లో నుండి అర్జున్ వాళ్ళ అమ్మ లలిత దిగింది. తేజ ను చూసి విష్ చేసి అతను ఇచ్చిన ఫైల్ తీసుకుంది. తేజ కు లలిత అంటే ఇష్టం అందుకే వాళ్ళ ఫామిలీ లు శత్రువులుగా బయట వాళ్ళు చూసినా కూడా లలిత కు సీక్రెట్ గా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంతకు తేజ ఎవరో చెప్పలేదు కదా మన ప్రెసిడెంట్ కొడుకు. లలిత తేజ తో థాంక్స్ చెప్పి కొడుకు గురించి అడిగింది. తేజ ఊర్లో అర్జున్ చేస్తున్న పనుల గురించి చెప్పాడు. లలిత ఏదో అలోచించి అక్కడ టైం వేస్ట్ చేస్తున్నాడు అని అంది.
తేజ తో ఇంకాసేపు మాట్లాడి వెళ్ళిపోయింది. ఆమె ఉన్నంత వరకు అతని కళ్ళు ఆమె శరీరాన్నే గమనిస్తున్నాయి అని లలిత కు తెలుసు. తేజ తో ఎంతో చనువు ఉంది ఆమెకు, కానీ హద్దు దాటకూడదు అని అనుకుంటుంది ఆమె. తేజ ఆమె ను కావాల్సినంత కళ్ళలో నింపుకుని తిరిగి వెనక్కు వచ్చేసాడు.
అర్జున్ కదా అని అడగడం తో అటు చూసాడు. ఆమె జానకి (జయశ్రీ ) కీర్తి వాళ్ళ అమ్మ. ఏంటి బాబు గుర్తు పట్టలేదా అంది అతను తెలీనట్లు గా చూస్తుంటే. అదే బాబు నేను మీ అమ్మ క్లేసెమెంట్స్ గుర్తు లేదా ? అర్జున్ అవునవును ఆంటీ అన్నాడు గుర్తు రాకుండానే. జయశ్రీ అంటి ఏంటి బొంద జయ అత్తా అని నా వెంటే తిరిగేవాడివి గుర్తు పట్టలేదు నన్ను.
అర్జున్ అప్పుడు గుర్తు పడుతూ ఓహ్ జయత్త నువ్వా అన్నాడు. ఆమె అప్పుడు సంతోషపడుతూ ఎప్పుడు వచ్చావ్ అని కుశల ప్రశ్నలు అడిగింది. లలిత రాలేదా అని అడిగితే లేదు అమ్మ అక్కడే ఉంది నేనే నాన్న కు అలా జరిగాక ఇక్కడ కోన్నాళ్లు గడుపుదాం అని వచ్చాను
జయ : అయ్యో మీ నాన్న కార్యానికి రాలేకపోయాను, కానీ చాలా బాధ వేసింది
అర్జున్ : అన్ని మన చేతిలో ఉండవు కదా అంటి సారి అత్తా
జయ : గాప్ వచ్చింది అని పిలుపు కూడా మారింది అల్లుడు సరే ఎం చేస్తున్నావ్
అర్జున్ : ఇప్పుడు ఒక కంపెనీ ఉంది అత్తయ్య అది చుసుకుంటున్న
అంతలో కీర్తి రావడం తో అటు వైపు చూసాడు అర్జున్
జయ ఆమెను చూపిస్తూ ఇదిగో ఇది నా పెద్ద కూతురు అంది. అర్జున్ ఆమెను చూసాడు. వీడు మన లలిత కొడుకే చిన్నప్పుడు చూసి ఉంటావ్ కదా ? బావ అవుతాడు నీకు అంది. కీర్తి అలాగా అంటూ కళ్ళతో చిలిపిగా చూస్తూ అమాయకంగా నమస్కారం అండి అంది. అర్జున్ ఆమె సంస్కారం చూసి బాగానేయాక్టింగ్ చేస్తుంది.. అని అనుకుంటూ నమస్కారం అన్నాడు. జయ ఇది పద్ధతులు ఆచారాలు అంటే పడి చస్తుంది, నేనే అప్పుడప్పుడు ఆశ్చర్య పోతుంటాను, ఇది నాకేనా పుట్టుంది అని అంది నవ్వుతు.
అర్జున్ తెలుస్తుంది చూస్తుంటే అన్నాడు ఆమె ను చూస్తూ. కీర్తి తలా దించుకుంది సిగ్గు పడుతూ. ఇంటికి ఒకసారి రాకూడదు ? అంది జయశ్రీ అర్జున్ తో.. అర్జున్ కచ్చితంగా అత్తయ్య వస్తాను అన్నాడు కీర్తి ని చూసి వొట్టి పలుకుతూ. కీర్తి చిలిపిగా నవ్వింది . ఇద్దరు తరువాత బయలుదేరారు. వెళ్ళేటప్పుడు కీర్తి వెనక్కు తిరిగి చూసింది. అర్జున్ కన్ను కొట్టినట్లు చిన్న కదలిక ఇచ్చాడు. కీర్తి సిగ్గుతో ముందుకు తిప్పుకుంది తల.
తరువాత రఘు రామయ్య గారితో మాట్లాడితే వెనుకే ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్ళాడు. బాబు మీ నాన్న గారు గుడికి ఎంతో సహాయం చేశారు అలాంటి వారు మన మధ్య లేరు అంటే బాధగా ఉంది. మీకు కచ్చితంగా సహాయం చేస్తాను, మా నాన్న గారు మాములుగా ఎవ్వరిని కలవడానికి ఇష్టపడరు. కానీ మీ కోసం నేను మాట్లాడతాను అంటూ వాళ్ళ ఇంట్లోకి తీసుకు వెళ్ళాడు. తులసి కాస్త మజ్జిగ తీసుకురా అన్నాడు. నాన్న గారు ఎక్కడ ఉంటారు అన్నాడు అర్జున్.
నాన్న గారు మొదట్లో ఇక్కడే ఉండేవారు ఇంట్లో. కానీ ప్రజలు వాళ్ళ సమస్యలు కోసం ఎక్కువ ఇంటికి వాస్తు ఉండడంతో గుడి లో ఉన్న ఒక రహస్య స్థావరం లో ఉన్నారు. అక్కడికి మా ఇంటి వెనుక నుండి దారి ఉంది
అంతలో ఆయన భార్య తులసి మజ్జిగ తెచ్చి ఇచ్చింది. ఆమె ను చూడగానే అర్జున్ ఫుజ్ లు ఎగిరిపోయాయి. ఎం అందం ఎం అందం అని అనుకోకుండా ఉండలేకపోయాడు. కానీ అది తప్పు అని ఆమె నుండి చూపు తిప్పుకున్నాడు. మజ్జిగ తాగాక అక్కడ నుండి లేచి ఇంటి వెనుక ఉన్న సీక్రెట్ దారి వైపు వెళ్లారు.
ఒక చెట్టు దగ్గర అన్ని పేర్చి పెట్టారు దాన్ని పక్కన పెడుతూ భూమి లోకి చూపించాడు. అక్కడ కిందకు మెట్లు ఉన్నాయి. ఇది ఆ కాలం లో రహస్యంగా బంగారు నిల్వ చేసుకోవడానికి కట్టారు అని అన్నాడు. అర్జున్ వింటూ కిందికి వెళ్ళాడు. రామయ్య కూడా అతనితో పాటు వెళ్ళాడు. ఇద్దరు లోపలి ఉన్న ఆ సొరంగం ద్వారా నడుచుకుంటూ ముందుకు వెళ్లారు.
దూరంగా ఏదో గది కనిపిస్తే అక్కడే ఆగమన్నాడు రామయ్య. అర్జున్ నిలబడి సరే అన్నాడు. లోపలికి వెళ్లిన రామయ్య చాలా సేపు తరువాత బయటకు వచ్చాడు. జాగ్రత్తగా మాట్లాడు అని హెచ్చరించి తలుపు తీసాడు. ఆ స్థలం లో ఏదో ఎనర్జీ ఉన్నట్లు అనిపించింది అర్జున్ కు. అతను కాలు లోపలికి పెడుతూ ఉంటె ఆగు అని అన్నాడు సిద్దయ్య. లోపల మసక చీకటి లో నుండి రఘు రామయ్య నాన్నగారు సిద్దయ్య మాట్లాడుతున్నారు అని అర్ధం చేషున్నాడు. లోపలికి అడుగు వెయ్యకు. అయోమయంగా రామయ్యను చూసాడు. రామయ్య నాన్నగారు అది అని అంటూ ఉంటె. సిద్దయ్య ఆ చీకట్లో నుండే అతనికి మై లు సోకింది,. తప్పు జరుగుతుంది అన్నాడు.
అర్జున్ వెంటనే గురువు గారు దయచేసి అర్ధం అయ్యేలా చెప్పండి అన్నాడు. లోపల నుండి మల్లి మాటలు వచ్చాయి, నిన్ను ఒకటి అంతం చేయాలి అని చూస్తుంది. ఇంకోటి కాపాడాలని చూస్తుంది. ఏంటో నువ్వే తెలుసుకో. ఇక వేళ్ళు నాతో నీకు పనిలేదు అన్నాడు. అర్జున్ కు అర్ధం కాలేదు. రామయ్య వెళ్లడమే సబబు అన్నట్లు సైగ చేసాడు. అర్జున్ ఏమి చేయలేక వెనక్కు వచ్చేసాడు. రామయ్య నేను మల్లి వస్తాను నువ్వు వెళ్ళిపో అన్నాడు. అర్జున్ వచ్చిన దారి వెంటనే వెనక్కు వెళ్ళాడు. బయటకు వచ్చి దాని గురించే ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ తులసి పూలు కడుతూ ఉంది. అర్జున్ ను చూసి పని జరిగిందా బాబు అంది. అర్జున్ నిరాశగా లేదు ఆంటీ అన్నాడు. తులసి ఆలోచిస్తూ ఆయన చెప్పలేదు అంటే అందులో ఏదో ఉండే ఉంటుంది బహుశా అది కాలం ఎలా చూపిస్తే అలా జరగాలని ఉండొచ్చు అంది. అర్జున్ తల ఊపి వెళ్ళొస్తాను అని చెప్పేసి వచ్చేస్తాడు
ఇంటికి వచ్చి జరిగిన విషయాలను అన్ని నెమరు వేసుకున్నాడు. స్వామి పరంధామయ్య చెప్పినట్లు ఆ నెత్తురు చుక్క కలిగిన అతనే నాన్న కు చేతబడి చేసి ఉంటె అతనే నన్ను కూడా అంతం చేయడానికి చూస్తుండాలి. అయితే నన్ను కాపాడాలని ఎవరు చూస్తున్నారు ? ఆరోజు రాత్రి బుడబుక్కల వేషం వేసుకుని నాకు కనిపించిన అతను ఎవరు ? అతనిని ఆ నెత్తురు చుక్క అతనే పంపాడ ? నన్ను కాపాడాల్సిన అవసరం ఎవరికీ ఉంది ? ఎవరు అయ్యుంటారు ? అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు
•
|