Thread Rating:
  • 32 Vote(s) - 2.97 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance గర్ల్స్ హై స్కూ'ల్
మన హృదయంలో వేదన ఉంటుంది ఆవేదన ఉంటుంది, 
కానీ అది కనపడకుండా ఉంటుంది కాబట్టే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. హృదయంలో ఉన్న బాధ ఒక నీ మనసుకు మాత్రమే తెలుసు
 అనుకోవడం చాలా పెద్ద తప్పు,
 ఆ బాధని ఎవరికి కనపడకుండా 
నీ పెదాలు నవ్వుతూ, కన్నీళ్లు రాకుండా నీ కళ్ళు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి. 
[Image: 00-00-10n.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Update please
Like Reply
Chala bagundi bhayya. Tadupari kadha kosam waiting..
Like Reply
నాకు చాలా బాగా నచ్చిన కథ ఇది వికవి గారు..
రీసెంట్ అప్డేట్స్ చాలా బాగున్నాయి.
మీ వీలుని బట్టి ఈ కథకి అప్డేట్స్ ఇవ్వమని మనవి..
@ సంజయ సంతోషం @
[+] 1 user Likes మన్మథుడు's post
Like Reply
తొలకరి చినుకువో

తేనె చుక్కవో నువ్వు
నీలాల నింగిలోన అర విరిసిన హరివిల్లువో
నా గుండె లోపల కురిసే పూల జల్లువో నువ్వు
ఏవ్వరివో నువ్వెవరివో
నన్ను కమ్ముకున్న ప్రేమ మబ్బువో

[Image: Cy7-Ld-O2-WQAAo77y.jpg]
sowmya 
అజయ్ ఉత్తరం చదివిన సౌమ్య
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
నీ జ్ఞాపకాలనే అంపశయ్య పైన.
ఎదురు చూస్తూనే ఉంటా..
నువ్వు తిరిగి వచ్చే ఆఖరి క్షణం వరకూ...

[Image: 61376675-840274016340991-6278484511571312640-n.jpg]
నీకు ఏమి కానీ అజయ్ 
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
సౌమ్యా  ?
ప్రాణం ఉన్నంత వరకూ ఊపిరి ఉండదు..
ఊపిరి ఉన్నంత వరకే ప్రాణం ఉంటుంది....
ప్రాణమే నాది నా ఊపిరి మాత్రం నువ్వే .....
నీ  అజయి ?

[Image: 58769444-645177739257044-282864364271173632-n.jpg]

[url=https://www.facebook.com/photo.php?fbid=834273450274381&set=gm.2162061387241995&type=3&eid=ARBCz1Hv03gmzmb-JXRVG4c9koEdBBr_OCYqRGJn8JVWEwrZrg7Ufe1rhfllfMLAtB0RaAi3Ix1A4tYh&ifg=1][/url]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
ajay ఆలోచనలు 
[Image: 57155015-1653922128084629-6915721744057630720-n.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
[Image: 57382294-1653922111417964-5291292935785021440-n.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
[Image: 58373524-1653922504751258-7704523214164066304-n.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
Please Support

Hi People

We all know that this site's primary motive is to provide entertainment not profit making. Here, we are finding our hearts content and enjoy being here.

The Admin and the Team running this site with good intent and with their own funds. They're trying to provide quality service by not allowing any erratic advertisements.

Yet, with the limited funds it is not possble for the Team to run this site for long time. And for purchasing good server capacity, they are in need of huge funds.

In this respect, your support in the form of monetary donations to this site will make our journey lively and lovely.

Last time, we had one such platform (xossip.com) where we used to have lots of fun. We've made good friends and great memories there. But, due to some unforeseen reasons we've lost many of them.

Now, we are fortunate enough to have this site where we can have entertainment we desire and be connected to each other.

We don't want this site to go the same way as the old one, do we?

So, I request you all to come forward to and contribute a minimum sum of $1/- or ₹100/- per month.

Maximum amount contribution is your wish.

The Admin & Team will keep a record of the amount received and how much amount is used. This will be a transparent process.

Please support.

Regards

Vikatakavi02

PS: For more info on this matter, Contact Site Admins
Sarit
Shivareddy

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
మిత్రమా మీ అమూల్యమైన అప్డేట్ కోసం చాల ఆతృతగా ఎదురుచూస్తున్న
Like Reply
Update echo chala rojulu aiendi bro...waiting for update
Like Reply
(18-06-2019, 10:33 PM)rajk555 Wrote: Update echo chala rojulu aiendi bro...waiting for update

ఇదుగో ఇస్తున్నాను బ్రో...

(15-06-2019, 04:35 PM)Chiranjeevi Wrote: మిత్రమా మీ అమూల్యమైన అప్డేట్ కోసం చాల ఆతృతగా ఎదురుచూస్తున్న

అప్డేట్ ఇస్తున్నాను చిరంజీవి

(25-05-2019, 02:56 PM)King Wrote: Boss is back ......Keep rocking

ధన్యవాదములు మిత్రమా

(25-05-2019, 01:12 PM)Chandra228 Wrote: ఎన్నాళ్లు ఎన్నాలకు అప్డేట్ తో అలరించారు బ్రదర్ చాలా బాగుంది కంటిన్యూ గా అప్డేట్ లు ఇవ్వండి..

ధన్యవాదములు చంద్రా...

(25-05-2019, 10:33 AM)Rajkumar1 Wrote: చాలా సేపు వెతికా నాకు సరైన చిత్రం దొరకలేదు... మీరు పెట్టింది బాగుంది 

పర్లేదులెండి. నాకు స్ఫురించిన బొమ్మని పెట్టేను

(25-05-2019, 08:18 AM)twinciteeguy Wrote: Baavundi update

ధన్యవాదాలు మిత్రమా...

(25-05-2019, 06:59 AM)పులి Wrote: అప్డేట్ చిన్నదో పెద్దదో. ఎదో ఒకటి ఇచ్చారు. ఆనందం. అప్పుడప్పుడైనా ఇలా అప్డేట్ ఇస్తే హమ్మయ్యా, ఒక మంచి కథ ఆగిపోలేదు, కొనసాగుతుంది అనే ధైర్యం వస్తూంది. కవిగారికి ధన్యవాదములు.


మిత్రమా పులి... అప్డేట్ త్వరగా ఇవ్వాలన్నదానికన్నా బాగా వ్రాయాలన్న తపన వలన పోస్టులు బాగా లేటయిపోతున్నాయి. రెండింటిని సమన్వయం చెయ్యగలిగిన నాడు ఎలాంటి ఇబ్బందీ లేకుండా అప్డేట్ లు టకటకా పడిపోతాయి. అంతవరకూ కటకటలాడాలక తప్పదు. మీరైనా... నేనయినా...
ధన్యవాదములు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
అజయ్ అలోచనలను ప్రేమను మీ మాటగా అద్భుత రీతిలో పొందుపరిచారు సార్. ధన్యవాదములు

(05-06-2019, 05:00 AM)stories1968 Wrote: [Image: 58373524-1653922504751258-7704523214164066304-n.jpg]

(05-06-2019, 05:00 AM)stories1968 Wrote: [Image: 57382294-1653922111417964-5291292935785021440-n.jpg]

(05-06-2019, 04:59 AM)stories1968 Wrote: ajay ఆలోచనలు
[Image: 57155015-1653922128084629-6915721744057630720-n.jpg]

(04-06-2019, 07:25 AM)stories1968 Wrote: సౌమ్యా  ?
ప్రాణం ఉన్నంత వరకూ ఊపిరి ఉండదు..
ఊపిరి ఉన్నంత వరకే ప్రాణం ఉంటుంది....
ప్రాణమే నాది నా ఊపిరి మాత్రం నువ్వే .....
నీ  అజయి ?

[Image: 58769444-645177739257044-282864364271173632-n.jpg]

[/url]

(04-06-2019, 07:22 AM)stories1968 Wrote: నీ జ్ఞాపకాలనే అంపశయ్య పైన.
ఎదురు చూస్తూనే ఉంటా..
నువ్వు తిరిగి వచ్చే ఆఖరి క్షణం వరకూ...

[url=https://ibb.co/5L6QWND][Image: 61376675-840274016340991-6278484511571312640-n.jpg]
నీకు ఏమి కానీ అజయ్ 

(04-06-2019, 07:09 AM)stories1968 Wrote: తొలకరి చినుకువో

తేనె చుక్కవో నువ్వు
నీలాల నింగిలోన అర విరిసిన హరివిల్లువో
నా గుండె లోపల కురిసే పూల జల్లువో నువ్వు
ఏవ్వరివో నువ్వెవరివో
నన్ను కమ్ముకున్న ప్రేమ మబ్బువో

[Image: Cy7-Ld-O2-WQAAo77y.jpg]
sowmya
అజయ్ ఉత్తరం చదివిన సౌమ్య

(02-06-2019, 04:27 AM)stories1968 Wrote: మన హృదయంలో వేదన ఉంటుంది ఆవేదన ఉంటుంది,
కానీ అది కనపడకుండా ఉంటుంది కాబట్టే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. హృదయంలో ఉన్న బాధ ఒక నీ మనసుకు మాత్రమే తెలుసు
అనుకోవడం చాలా పెద్ద తప్పు,
ఆ బాధని ఎవరికి కనపడకుండా
నీ పెదాలు నవ్వుతూ, కన్నీళ్లు రాకుండా నీ కళ్ళు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి.
[Image: 00-00-10n.jpg]

(02-06-2019, 04:23 AM)stories1968 Wrote: సౌమ్య కు వచ్చిన ఉత్తరం
కాని అంతా కల
[Image: Machan-Movie-Stills-29.jpg]
నీ మీద కలవచ్చి నిద్ర లేచాను. ఆ కలలో స్పష్టంగా నిన్ను చూశాను.
అందువల్ల విరహం నన్నొక్కసారిగా ఆవహించి బాధ పెడుతోంది.
నువ్వు వెంటనే యిప్పుడే కావాలని వుంది.

కలలో నువ్వు నా దగ్గర్నుంచి వెళ్ళిపోయినట్టు కనబడ్డది.
నేనెంత బతిమాలినా వినవుట. నీ కర్ధమూ కాదుట.
నా హృదయం కొట్టుకుని వులికిపడి లేచాను.
అసలు నువ్వు నా దగ్గరకి రావడం, నాతో వుండటం, నన్ను ప్రేమించడం,
యివన్నీ యెంత ఆశ్చర్యంగా ఉంటుందని - తలుచుకుంటే!
నేనేం చెయ్యడంవల్ల నాకీ గొప్ప అదృష్టం కలిగిందా అనిపిస్తుంది.
ఎవర్ని చూసినా జాలివేస్తుంది వాళ్ళిట్లాంటి ప్రేమ నెరగరుగదా అని.
సుమీ ఇది అంతా కల లోనే 
ఏం వాళ్ళకి మాత్రం ప్రేమ ఉండకూడదా అంటావా !

వాళ్ళకే ఇట్లా జీవితాన్ని వెలిగించే ప్రేమ ఉంటే వాళ్ళ మొహాలెందుకంత బద్దకంగా ఉంటాయి!
కళ్లెందుకంత నిర్జీవంగా వుంటాయి ?
జీవించినందుకు రెండే ఫలితాలు. తీవ్రమైన ప్రేమతో జీవితం వెలగాలి ;

లేకపోతే విరహంతో కాలిపోవాలి.
అంతేకాని ధనము, సుఖము, భోజనము ఇవన్నీ కలిగి బతకడం యెందుకు!
ఈ ప్రపంచం ఉండడం , సూర్యుడు రావడం , యీ పూవులు పూయడం,

యెంత విచిత్రం, తలుచుకుంటే అట్టానే నీ ప్రేమకూడా !
ఎందుకా నా మీద నీకు ఇంత ప్రేమ అనుకుంటాను.

అనుకుని అనుకుని, ఎట్లా నువ్వు ప్రేమ చూపావో తలచుకుని నువు రావాలని బాధపడతాను.
ఎట్లా తెలుపగలను నా వాంఛ నీకు?
ఎన్ని మాటాలు రాసినా అర్ధమవుతుందా? పనిలేక సోమరిగా కూచుని రాశాననుకుంటావు.
టెలిగ్రాం ఇచ్చినా ఇప్పుడే నీ కందుతుందా? బిగ్గరగా ఆరిస్తే నా మనసు అరుపు వినపడుతుందా నీకు?
నిన్ను ఎంతో గాఢంగా తలుచుకుంటాను , ఇప్పుడు తెల్లవారకట్ట 5 : 10 నిమిషాలు.
నీకు ఏమైనా కలవరం కలిగిందేమో,

(26-05-2019, 05:30 AM)stories1968 Wrote: ఇది నిజం నేను కూడా చాల వెతకి సైలెంట్ అయిపోయాను
[Image: archana-kavi-hot-photos-7.jpg]

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
(02-06-2019, 04:27 AM)Tvsubbarao Wrote: Update please
ఇదుగో... అప్డేట్ ఇస్తున్నాను మిత్రమా...
(03-06-2019, 09:22 PM)sanjaysanthosh Wrote: [b]నాకు చాలా బాగా నచ్చిన కథ ఇది వికవి గారు..
రీసెంట్ అప్డేట్స్ చాలా బాగున్నాయి.
మీ వీలుని బట్టి ఈ కథకి అప్డేట్స్ ఇవ్వమని మనవి..
ధన్యవాదాలు సంజయ్...
(02-06-2019, 09:36 PM)Rajesh Varma Wrote: Chala bagundi bhayya. Tadupari kadha kosam waiting..
వ్రాస్తున్నాను మిత్రమా... ధన్యవాదములు
(25-05-2019, 04:26 AM)krish Wrote: bagundi kavi garu
ధన్యవాదములు క్రిష్ బ్రో...[/b]

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
మరోమారు చిన్న అప్డేట్ ఇస్తున్నాను మిత్రులారా....

ఫోరమ్ మనుగడ కోసం డొనేట్ చేసిన మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. మిగతా మిత్రులు కూడా ఎంతో కొంత తోడ్పాటుని అందిస్తారని ఆశిస్తున్నాను.

మీ
వికటకవి౦౨

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
Episode 118

తన తల్లి అడిగినదానికి ఏమని చెప్పాలో అస్సలు బోధపడటం లేదు సౌమ్యకి.
నిజానికి, అదే ప్రశ్నని ఇప్పటికే తనని తాను చాలాసార్లు వేసుకుంది.
కానీ, సంతృప్తికర సమాధానం ఏమీ దొరకటం లేదామెకు.

తన బిడ్డ మనసులోని సంఘర్షణను గమనించిన ఆ తల్లి —
"చిన్నప్పుడు చంద్రుడిని చూపిస్తూ నీకు గోరు ముద్దలు తినిపించేదాన్ని. 'అమ్మా! చందమామకి ఆ మచ్చేమిటమ్మా?' అని అడిగావు నన్నోసారి. అప్పుడు నేనేం చెప్పానో నీకు జ్ఞాపకముందా?"
సౌమ్య తనకి గుర్తుంది అన్నట్లు తలూపింది. కానీ, ఎందుకు తన తల్లి ఈ విషయం గురించి ఇప్పుడు అడుగుతుందా అన్నది అర్ధంకాక భృకుటి ముడివేస్తూ — "అఁ... మధ్యన కనిపించే మచ్చనే గమనిస్తే, చుట్టూ వున్న వెలుగుని చూడలేం అని.... చెప్పావు," అంది మెల్లగా.
ఆవిడ చిన్నగా నవ్వుతూ తలూపి, "కొన్నిసార్లు మన జీవితంలో ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. సరిగ్గా పదహారేళ్ళ క్రితం మీ నాన్నగారు యుద్ధంలో చనిపోయారన్న వార్త విన్న క్షణాన నిరాశా నిస్పృహలు నన్ను పూర్తిగా కమ్మేసినట్లనిపించింది. అప్పుడు నాకు కనిపించిన ఒకే ఒక్క వెలుగు... నా ఒడిలో పడుకుని వున్న నీ చల్లని చిరునవ్వు! ఏ కల్మషం లేని ఆ నవ్వు ఆనాడు నాలో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపింది. నన్ను ముందుకి నడిపించింది. ఇప్పుడిలా మన జీవితాలని బాగు చేసింది.
నిన్న నువ్వు చూపిన పరిణితిని చూసి నాకెంతో గర్వంగా అన్పించింది. ఎన్ని ఆటుపోట్లు వొచ్చినా నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకోగలవనే నమ్మకాన్ని నాకు కలిగించింది. కానీ, ఇప్పుడు నిన్ను చూస్తే... మళ్ళా నా ఒడిలో ఆడుకున్న ఆరేళ్ళ పాపాయిలా అనిపిస్తున్నావు!" నవ్వుతూ అందామె.
దాంతో, సౌమ్య కాస్త ఉడుకుమోతుగా మొహం పెట్టి, "అమ్మా!" అంది. ఆ పెద్దావిడ మొహం మరికాస్త విప్పారింది.  తన కూతురి చేతిని తన చేతిని తన చేతుల్లోకి తీసుకుని—
"ఒక తల్లిగా... నీ మనసులో నెలకొన్న సందిగ్ధతని నేను అర్ధం చేసుకోగలను." తన చేతిలో వున్న ఉత్తరం వైపు చూస్తూ, "దీని గురించి నేను నీకు ఏమీ చెప్పదలుచుకోవట్లేదు. ఇది నీ జీవితం. ఏ నిర్ణయం అయినా నువ్వే తీసుకోవాలి!" అంటూ మళ్ళా సౌమ్య చేతిలో ఆ వుత్తరాన్ని పెట్టేసింది.
సౌమ్య అయోమయంగా తన తల్లిని చూసింది.
ఆవిడ కొనసాగిస్తూ— "ఒక్క మాట! ఎవరి జీవితమూ తెరిచిన పుస్తకం కాదు. ఎదుర్కొన్న పరిస్థితులను బట్టీ దేనిమీద ఎప్పుడూ ఒక నిర్ణయానికి రాకూడదు. నిష్పక్షపాతంగా తార్కికంగా బాగా ఆలోచించి మనసుకు ఏది మంచిదని తోస్తుందో అదే చెయ్యాలి. ఇదే, అనుభవపూర్వకంగా నేను నేర్చుకున్న జీవన పాఠం! చివరగా... నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే, నీకు నేను ఎప్పుడూ తోడుగా వుంటాను," అంటూ మెల్లగా పక్కమీంచి లేచి, "బాగా పొద్దుపోయింది. ఇక పడుకో..." అనేసి ఆమె లోపలికి వెళ్ళిపోయింది.

★★★

"నాస్మిన్! త్వరగా రా... ఎగ్జామ్ కి బయలుదేరుదాం!"
బైక్ మీద కూర్చుని కేకేశాడు సామిర్.
"ఇంకా చాలా టైముందిగా...!" అంటూ బయటకొచ్చింది నాస్మిన్.
నిజమే! రోజూకన్నా చాలాముందే రెడీ అయిపోయాడు సామిర్. మరి అతనికి డబుల్ డ్యూటీ వుంది కదా!
"ఎలాగూ సుజాత మనతో రావట్లేదన్నావ్ కదా... ఇంక ఆలస్యమెందుకు చెయ్యటం? నిన్ను ఎగ్జామ్ సెంటర్ లో దింపేసి నా ఫ్రెండ్ రమణ దగ్గరకు వెళ్తాను.!" అంటూ ఆమెను తొందర చెయ్యసాగాడు.
నాస్మిన్ కూడ మంచి మూడ్ లో వుండటంతో, "సరే... సరే... వస్తున్నాను!" అంటూ తన బ్యాగ్ పట్టుకుని బయటకొచ్చింది.
సామిర్ బైక్ స్టార్ట్ చేసాడు. ఆమె అతని వీపుకి అతుక్కుపోయినట్లుగా కూర్చొని "మ్... పద!" అంది.
అప్పుడే, వారి ముందునించి శంకర్ తన బైక్ లో వెళ్ళటం ఆ యిద్దరూ చూశారు. అతని వెనుకే ఓ ప్రక్కకి తిరిగి కూర్చుని వుంది సుజాత!

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ చాలా చాలా బాగుంది బ్రదర్
Like Reply
Nice story nice update
Like Reply




Users browsing this thread: 79 Guest(s)