Thread Rating:
  • 20 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
(4) వారసుడు
#61
ఆలస్యానికి కారణం కష్టాలే 
క్షమించాలి 
[+] 3 users Like Raagaa's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
రెడీ అయ్యి కూర్చున్నాడు రాజారావు. ఇంకాసేపటిలో మనవడు వస్తాడు అనగా గది నుంచి బైటికి వచ్చాడు. కళ్ళ ముందు ఏదో సరిగా లేదనిపించింది. పరికించి చూస్తే చెట్లు మొత్తం చచ్చిపోయి ఉన్నాయి. ఆశ్చర్యం, బాధ, కోపం అన్నీ ఒకేసారి వచ్చాయి. ఆందోళనగా చెట్ల వైపు నడుస్తుంటే ఆఫీసుకి బైలుదేరిన అమృత కూడా తాతయ్య వైపు చూసి దెగ్గరికి వెళ్లి చెట్లు చచ్చిపోవడం చూసింది. 


ఎవరో కావాలనే చేసారు అని కోపంగా పిడికిలి బిగించాడు రాజారావు. అమృత కూడా బాధ పడింది. తాతయ్యా గోపీ వస్తాడు కదూ, ఇది చూస్తే.. అంటుండగానే లోపలికి వచ్చాడు గోపీ. తాతయ్య ఆందోళన మొహాన్ని, అమృత జాలి మొహాన్ని చూసి చెట్ల వైపు చూసాడు. తన మొహంలో భావం మారినా మౌనంగానే ఉన్నాడు. దెగ్గరికి వెళ్లి వంగి మట్టిలో చెయ్యి పెట్టి చూసాడు. ఏం జరిగిందో గోపీకి అర్ధమైంది. మోకాళ్ళు పట్టుకుంటూ లేచి టైం అవుతుంది పదండి వెళదాం అన్నాడు. గోపీ కారు తీస్తుంటే అమృత నేనూ వస్తాను అంది. ముగ్గురు వెళుతు అప్పుడే కిందకి దిగిన పవన్ వంక చూసారు. వాడి కళ్ళలో రాక్షసానందం చూడగానే అర్ధమైంది ఇది వాడి పనే అని. తాతయ్యని డ్రాప్ చేసాక ఆయన లోపలికి వెళుతుంటే అమృత గోపీని ఆపింది.

సారీ గోపీ..

నువ్వు చేసావా ?

లేదు 

మరి సారీ ఎందుకు? అని జేబులో చెయ్యి పెట్టుకుని వెళ్ళిపోయాడు.

అమృత ఆశ్చర్యపోయినా తనని పిలుస్తుండడంతో లోపలికి వెళ్ళిపోయింది. గోపీ ఆఫీసు నుంచి స్వర్ణ చూపించిన ఇల్లుల దెగ్గరికి వెళ్ళాడు. అద్దెకి ఉండటానికి వాళ్ళ ఆయన ఒప్పుకున్నాడని పొద్దున గీత ఫోన్ చేసింది. వెళితే గీత కీస్ ఇచ్చి పైన చూసుకోమంది. అలాగే అన్నాడు.

పెంట్ హౌస్. 
పైన నీళ్ల తొట్లు ఉండటం వల్ల చల్లగానే ఉంటుందిలే అనుకున్నాడు. ఎదురుగా హిమజ ఇంటి వైపు చూసి తాళం తెరిచి లోపలికి వెళ్ళాడు. చెట్లకి సంబంధించిన పనిముట్లు చాలా ఉన్నాయి. మందులు, కోకోపిట్, ఎముకల పౌడర్ అన్నీ ఉన్నాయి. అన్నీ సీల్ చేసి ఉన్నాయి. ఏవి వాడలేదు. చెట్ల మీద ఇంట్రెస్ట్ రాగానే ఏదేదో చేసెయ్యాలని కొనేస్తారు కానీ నడుము వంచి పని చెయ్యడం అంత సులువు కాదుగా.. నవ్వుకుంటుంటే గీత వచ్చింది.

ఇవన్నీ నేను సాయంత్రం తీపించేస్తాను.

కింద చెట్ల సంగతి కూడా నాకు ఇచ్చేయండి

గీత అర్ధం కానట్టు చూసింది.

కింద చెట్లు, ఈ సమాను వీటి సంగతి నాకు వదిలేయ్యండి. నేను చూసుకుంటాను. మీ చెట్ల జోలికి వెళితే ఇబ్బంది లేదు కదా అని నవ్వాడు.

గీత నవ్వి లేదంది. అడ్వాన్స్ పే చేసి తన పని తాను చేసుకుపోతుంటే ఓ రెండు నిముషాలు నిలబడి కిందకి వచ్చేసింది. గీత మెట్లు దిగుతుంటే హిమజ అప్పుడే తన ఇంటి మెట్లు ఎక్కుతుంది. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు. హిమజ మీద గెలిచిన ఆనందం గీత కళ్ళలో కనిపిస్తుంటే హిమజ కళ్ళలో మెరుపులు మెరిసి అవి పిడుగులా మారి గీత వైపు పడగానే గీత కూడా తన కళ్ళని ఉపయోగించి హిమజ మెరుపులని తన కంటి చూపుతో పక్కకి కొట్టేసింది. ఇద్దరు స్లో మోషన్లో మెట్ల మీద నడుస్తుంటే మధ్యలో ఉన్న వీధిలో గాలి వేడిగా మారి మెల్లగా సుడులు తిరుగుతూ దుమ్ముని గాల్లోకి లేపింది. గీత కిందకి వెళ్లిపోవడం, హిమజ పైకి వెళ్లిపోవడం అన్నీ వేగంగా జరిగి వీధిలో ఉన్న వడగాలి, ఆకాశంలో మెరుపులు చల్లబడ్డాయి. 


పనిముట్లు పక్కన పెడుతున్న గోపీకి ఎదురు ఇంటి మీద హిమజ కనిపించగానే పలకరిస్తూ చెయ్యి ఎత్తాడు. ఆమె కోపంగా చూస్తూ కొంగు కిందకి కొట్టి మొహం చిట్లిస్తూ వెళ్ళిపోయింది. ఏంటో అనుకున్నాడు గోపీ.

ఇల్లంతా ఒక్కడే సర్దుకుని బైటికి వెళ్లి కరెంటు కుక్కరు, కరెంటు పొయ్యి, ఓ చాప, దిండు, దుప్పటి కొన్ని కూరగాయలు వాటితో పాటు ఐదు కిలోల బియ్యం తెచ్చుకున్నాడు. సాయంత్రం స్వర్ణ వస్తానంది ఇవన్నీ చూస్తే ముందు కోప్పడి తరువాత నవ్వుతుందని తెలుసు. అదే జరిగింది కూడా..

ఎందుకు ఇవన్నీ.. నేను వండి పెడతానుగా 

నాకు బాగుంది అక్కా.. చెప్పాలంటే సరదాగా ఉంది. పని అయ్యాక ఇక్కడికి వచ్చి అన్నం ఒండుకుని కూర వండుకుని కడుపు నిండా భోజనం చేసి, వరండాలో చాప వేసుకుని పడుకుంటే ఆఁహాఁ టేబుల్ ఫ్యాన్ కూడా తెచ్చుకున్నా, ఇంతకంటే సుఖం ఏముంది చెప్పు. ఇలా బతకడం నా కల. ఆకాశం వైపు చూసాడు.

పిచ్చోడిలా చూసింది స్వర్ణ. గోపీకున్న తెలివితేటలకి ఇంట్లో వాటా దక్కించుక్కవడం, సుఖంగా బ్రతకడం ఒక విషయమే కాదని స్వర్ణకి తెలుసు, అవన్నీ కాదని దీన్ని సుఖం అంటున్నాడు. స్వర్ణ చూపు గోపీకి అర్ధమై నవ్వి వేరే మాటలు కలిపాడు. స్వర్ణ తనే అన్నీ సర్ది అన్నం కూర వండి ఇద్దరు గది బైట గాలికి కూర్చుని తినేశారు. స్వర్ణ వెళుతు గోపీని హత్తుకుంది. ఛాతి మీద స్వర్ణ మెత్తని సళ్ళు నొక్కకునేసరికి ఒక అడుగు వెనక్కి వేసాడు గోపీ

ఇక నుంచి అక్కా అని పిలిచిన ప్రతీసారి ఇలాంటివి జరుగుతుంటాయి, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. గోపీకి ఏం అర్ధంకాక అక్కడే ఉండిపోతే కాసేపటికి ఫోను మొగేసరికి ఎత్తాడు, అది రాజారావు నుంచి.

ఎక్కడున్నావ్ రా, ఎప్పుడో పోయావట ?

వస్తున్నా.. ఇంకా చూస్తూనే ఉన్నాడు. 


ముందు పర్సనల్ అన్నా తాతయ్యకి డ్రైవరుగా మాత్రమే ఉండటానికి వీలు అయింది. ప్రీతీనే పర్సనల్ గా పెట్టుకొమ్మని చెప్పి చూసాను. తాతయ్య నా మాట వినలేదు

అప్పుడప్పుడు అమృత కనిపించేది. వీకెండ్స్ లో స్వర్ణతో కాలక్షేపం. రోజూ సాయంత్రం కాసేపు కింద పెరట్లో గడపడం జరిగేవి. ఎప్పుడైనా గీత ఆంటీ వచ్చి మాట్లాడి వెళ్ళేది. ఎదురింటి హిమజ ఆంటీ మాత్రం నాకు దూరంగా ఉండేది. చుట్టుపక్కల కొంతమంది పరిచయం అయ్యారు.


రాజారావు పర్సనల్ నెంబరు మొగుతుంటే చేసే పనిలోకం నుంచి బైటికి వచ్చాడు. తన చిన్ననాటి స్నేహితుడు రెహ్మాన్. ఆనందంగా ఫోన్ ఎత్తి ప్రేమగా రెహ్మాన్ అన్నాడు.

                     — అప్పటికి రాజారావు మూతి మీద మీసం కూడా మొలవలేదు. తాగుబోతు తండ్రి పని చేసి డబ్బు తెమ్మని బైటికి తరిమేస్తే మొదటిరోజు పని దొరకలేదు. సైకిల్ ట్యూబులో గోళీలు దూర్చి కొట్టాడు. రెండో రోజే ట్రైన్ ఎక్కేసాడు రాజారావు. దిగిన ఊరు పేరు తెలియకపోయినా ఆదరించిన మనుషులు దొరికారు. ప్రాణ స్నేహితుడు దొరికాడు. తనని ఇంట్లోకి రానించి, అన్నం పెట్టి పని నేర్పించిన మస్తాన్ భాయ్ అంటే అమితమైన అభిమానం. చాలా బాధ్యతగా, నమ్మకంగా ఉండేవాడు రావు. మస్తాన్ భాయ్ కొడుకే రెహ్మాన్. ఇద్దరు కలిసి రిపేర్లు చేసిన ఇంజిన్లు ఎన్నెన్నో..

కలిసి తప్పులు చేసింది, కలిసి తన్నులు తిన్నది. గొడవలు పెట్టుకున్నది. చుసిన సినిమాలు, అంటుకున్న గ్రీజు ఒక్క క్షణంలో మొత్తం గర్రున తిరిగింది గతం.

హలో అన్నాడు రాజారావు 

హలో.. రాజారావేనా మాట్లాడేది ? (పిట్ట కొంచెం కూత ఘనం)

అవును, మీరెవరు ?

నేను రెహ్మాన్ మనవడిని జఫర్‌ని మాట్లాడుతున్నా. నాలుగు రోజుల క్రితం మా దాదా చనిపోయారు, పోయే ముందు మీ నెంబర్ ఇచ్చారు.  నేను ఇప్పుడు హైదరాబాదులో ఉన్నాను. 

ఎక్కడున్నావ్ ? నేను మనిషిని పంపిస్తున్నాను. అక్కడే ఉండు. గోపీ... అని కేకేసాడు.


తాతయ్య చెప్పిన అడ్రెసుకి వెళ్లి చూసాడు గోపీ. కాయిన్ బాక్స్ పక్కనే ఫుట్ పాత్ మీద కూర్చున్న పిల్లోడిని చూసి దెగ్గరికి వెళ్ళాడు.

జాఫర్ అంటే నువ్వేనా అని అడిగితే లేచి నిలుచున్నాడు. గోపీ కారు వైపు తిరిగి నడుస్తూ పద వెళదాం అంటే వెనకే నడిచాడు. కారు ఎక్కి కూర్చుని నా పేరు జఫర్ అన్నాడు. ఆశ్చర్యపోయి చూసాడు గోపీ.. వింతగా ఉంది వాడి గొంతు. మూతి మీద మీసం కూడా లేదు. నున్నగా ఉన్నాయి వాడి పెదవులు. సరే జాఫర్ అన్నాడు గోపీ మళ్ళీ 

ఈ సారి వాడు కోపంగా చూసి జఫర్ అన్నాడు.

జఫర్ అన్నాడు గోపీ అనుకరిస్తూ 

జ కాదు స్జ zz zafar

జఫర్.. ఈ సారి గోపీ సరిగ్గా పిలిచేసరికి మొహం తిప్పుకున్నాడు. గోపీ జఫర్‌ని ఆఫీసుకి తీసుకెళ్లి తాతయ్య ముందు నిలబెడితే రాజారావు వాడితో ప్రేమగా మాట్లాడటం చూసాడు.

గోపీ నువ్వు బైట ఉండు అంటే గోపీ బైట నిలుచున్నాడు. జఫర్ తన చేతిలో ఇన్న ఉత్తరం రాజారావుకి ఇస్తే తెరిచి చదివాడు. రాజారావు కళ్ళలో నీళ్లు తిరిగాయి.

             “ఏరా రావు ఎలా ఉన్నావ్. న్యూస్ పేపర్ చదివినప్పుడల్లా నీ పేరు వింటూనే ఉంటాను. చాలా సార్లు కలవాలనిపించేది కానీ నేను వస్తే నువ్వు నీ పనులన్నీ పక్కన పడేస్తావని ఆగిపోయేవాడిని. నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి.......
  
................


చెప్పకుండా వెళ్లిపోతున్నానని నా మీద కోపం తెచ్చుకోకు, వెళ్లిపోయేముందు నిన్ను బాధ పెట్టడం ఇష్టంలేక ఇలా చెయ్యాల్సి వచ్చింది. నువ్వు నీ బాధ్యతలు త్వరగా తీర్చేసి వచ్చేస్తావని ఆశిస్తూ పైన నీకోసం ఎదురు చూస్తుంటాను.

నీ రెహ్మాన్”

రాజారావు కళ్ళు తుడుచుకుంటూనే నవ్వుతూ ఎదురుగా జఫర్‌ని చూసి దెగ్గరికి రమ్మన్నాడు. ఆఫీసు నుంచి బైటికి మెల్లగా బ్లర్ అవుతుంది.

చీకటి పడింది 

గోపీ అని పిలిస్తే కారు రెడీ చేసాడు. తాతయ్యతో పాటు జఫర్ కూడా ఎక్కాడు. గోపీ ఏమి అడగలేదు. తప్పక రాజారావు నోరు తెరవాల్సి వచ్చింది.

జఫర్‌ని నీతో పాటు కొన్ని రోజులు ఉండనివ్వు అన్నాడు రాజారావు. గోపీ ఎదురు అద్దంలో నుంచి తాతయ్యని చూస్తే రిక్వెస్ట్ అని చెయ్యి చూపించాడు. అలాగే అన్నాడు గోపీ. తాతయ్యని దింపేసిన తరువాత జఫర్ వంక చూసాడు. పెద్ద కనుగుడ్లు వాడివి, అమాయకంగా చూస్తున్నాడు. ఆ కళ్ళలో భయం ఉంది. పదా అంటే గోపీ వెనకే నడిచాడు. వాడి నడుము లయబద్ధంగా ఊగుతుంది. అది గోపీకి కనిపించదు. జఫర్ కనపడనివ్వదు. కనపడనివ్వడు.
Like Reply
#63
(10-03-2026, 03:15 PM)Uday Wrote: ఎలా బ్రో...హౌ..హౌ...ఇన్ని త్రెడ్లు...కథ కొత్త వరవడిలో కొనసాగుతోంది. గోపి క్యారెక్టర్ నచ్చింది, ఎప్పటిగురించో ఆలోచించక ఇప్పటి గురించి ఆలోచించడం. పోతే పోతే పెద్ద గుద్దకా లేక పెద్ద వీపుకా...దేనికి మనోడి వోటు...చూద్దాం..కొనసాగించండి.

(15-03-2026, 06:20 AM)Milkboy76 Wrote: The way it started and the description..really good..only issue is the delay in update..due to this tempo is missing for readers like us. Hope you'd follow other great writers of this group and give either regular updates or very long update after long gaps. 

As readers we have this expectation banana
Please don't mind Namaskar

(15-03-2026, 07:46 AM)Paty@123 Wrote: Late updates is a problem, the moment new update comes, once again,we have to start reading from the beginning

Will try my best for faster updates
[+] 1 user Likes Raagaa's post
Like Reply
#64
Wow super update
Like Reply
#65
Nice update
Like Reply
#66
Super super super super super super super super super
Like Reply
#67
Waiting for next because you have given a twist, now we are going to wait twist about jafer, though it is not erotic, we are waiting because it is going to be interesting
Like Reply
#68
Nice update bro super
Like Reply
#69
nice update bro.
Like Reply
#70
Nice update
Like Reply
#71
Nice update
Like Reply
#72
Due to too much gap had to re-read the story again.. hope you'd give regular updates to maintain the flow Namaskar
Like Reply
#73
Nice update
Like Reply
#74
Superb plz update fast
Like Reply
#75
Nice update andi
Like Reply
#76
Nice update. Please give regular updates
Like Reply
#77
కొత్త మలుపులు, ట్విస్ట్లు బావుంది బ్రో. లెట్టర్లో పూర్తిగా ఏం వుందో చెప్పలేదు. జఫర్ పేరు పలకడంలో ఎందుకంత పర్టికులర్, అదీ కాక నడుము తిప్పడం...ఇంటరెస్టింగా వుంది....కొనసాగించండి
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#78
Super update
Like Reply
#79
Nice update
Like Reply
#80
Early update is appreciated plz
Like Reply




Users browsing this thread: Suneel89, Toughnut, 11 Guest(s)