17-03-2026, 01:33 PM
Excellent narration every update wonderful keep it up...
|
Adultery "నా ఆటోబయోగ్రఫీ - తీపి జ్ఞాపకాలు"
|
|
17-03-2026, 01:33 PM
Excellent narration every update wonderful keep it up...
18-03-2026, 01:24 PM
(This post was last modified: 18-03-2026, 01:24 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
Update – 51
తరువాత నేను వాష్ రూముకి వెళ్లి, ఫ్రెష్ అయి, తిరిగి వచ్చాను. అమ్మ, నాన్న ఇద్దరూ వాళ్ల రూములోకి వెళ్లిపోయారు. నేను టేబుల్ దగ్గర కూర్చున్నాను. కోమలి : మీరు ఏం తినడాన్ని ఇష్టపడతారు ? నేను : నీ చేతులతో విషం పెట్టినా సరే నాకు అది ఓకే. కోమలి నవ్వడం మొదలుపెట్టింది. కోమలి : మీరు చాలా అల్లరి చేస్తారు. తరువాత తను వంట పాత్రల మీద వున్న మూతలని తీయడం మొదలుపెట్టింది : బిర్యానీ, ఖుర్మా, కబాబ్, ఫిష్ రోస్ట్, టిక్కా. నేను ఆశ్చర్యంగా : నేను : ఇదంతా నువ్వే చేశావా ? కోమలి : అవును. నేను : ఒక్కదానివే ? కోమలి : లేదు, పని మనిషి హెల్ప్ కొంచెం తీసుకున్నాను. నేను : వావ్, యు ఆర్ టూ గుడ్ ! కోమలి : మీరు మొదలుపెట్టండి. నేను : అలా కాదు, నీ మనసుకి నచ్చినవి నీ చేతులతో ప్లేట్లో పెట్టి ఇవ్వు. కోమలి : ఓకే, అంత మాట అన్నారు కాబట్టి. తరువాత తను ఒక పెద్ద ప్లేట్ ని తీసుకుని, అందులో బిర్యానీ పెట్టింది. ప్లేట్ ఒక వైపు కబాబ్లు, ఇంకో వైపు టిక్కా పీస్ పెట్టి, నా ముందు ఉంచింది. తరువాత ఇంకో ప్లేట్లో రైతా, సలాడ్ లని పెట్టింది. కోమలి : ఇప్పుడు మీరు మొదలుపెట్టండి. నేను : అలా కాదు, ముందు నువ్వు నాకు తినిపించు. కోమలి తన చేతులతో నాకు తినిపించింది. తరువాత నేను నా చేతులతో భోజనాన్ని తీసుకుని తన వైపు చాపితే, తను నవ్వుతూ నోరు తెరిచింది. నేను తనకి తినిపించడం మొదలుపెట్టాను. తను నాకు తినిపిస్తోంది, నేను తనకి. ప్లేట్లో బిర్యానీ అయిపోయింది. కానీ నా మనసు అలానే తింటూ ఉండాలని కోరుకుంది. కోమలి తరువాత ఇంకో ప్లేట్లో ఖుర్మా ని వేసి, చపాతీని తీసుకుని ఒక ముద్ద నాకు తినిపించింది. తరువాత నేను తనకి తినిపించాను. తన చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది, ఈ విషయం తను నాకు చాయ్ ని చేసినప్పుడే తెలిసింది. మేము తింటూనే ఉన్నాము. తన కడుపు నిండిపోయింది, కానీ నేను తనతో చెప్పాను, నేను : ఈ రోజు నీ చేతులతో నాకు తినిపిస్తూ ఉండు. కొద్దిసేపటి తరువాత నా కడుపు కూడా ఫుల్ అయిపొయింది. నేను : ఇక చాలు. నేను ఈ రోజు వరకు ఇంత భోజనాన్ని ఒకేసారి తినలేదు. కోమలి : లేదు, ఇంకా ఫిష్ ని తినలేదు కదా. నేను : యార్, ఇప్పుడు నేను తినలేను ప్లీజ్. కోమలి : కొంచెం తినండి ప్లీజ్. ఎంతో ప్రేమతో చేశాను. తరువాత నేను మీకు చాయ్ ని చేసి ఇస్తాను. అప్పుడు అన్నీ వెంటనే అరిగిపోతాయి. నేను : ఓకే, కానీ ఒక్క పీస్ ని మాత్రమే తింటాను. కోమలి : ఓకే, ఇదిగోండి నోరు తెరవండి. నేను నోరు తెరిచి, ఫిష్ ని తిన్నాను. ఏం చెప్పాలి ? ఇంత రుచికరమైన చేపని నేను ఈ రోజు వరకు తిని ఉండను. నా కడుపులో దానంతట అదే చోటు దొరికింది. తను తినిపిస్తూ ఉంది, నేను తింటూ ఉన్నాను. ఫిష్ మొత్తం అయిపోయింది. నేను : నువ్వు నాకు ప్లేటంతా తినిపించేశావు. కోమలి : ఏం కాదు. నేను ఇప్పుడే చాయ్ ని చేసి తీసుకొస్తాను. తరువాత తను లేచి, చాయ్ చేయడానికి వెళ్లింది. నేను నా కడుపు ని పట్టుకుని కూర్చున్నాను. చాయ్ పెట్టేసి, తిరిగి వచ్చింది. కోమలి : ఇంకా చెప్పండి, లండన్ ట్రిప్ ఎలా జరిగింది ? నేను : నేను ఇప్పుడే అందరికీ చెప్పాను కదా. కోమలి : అది అందరికీ చెప్పారు, నాకు కాదు. నేను : యార్, నువ్వు చాలా తెలివైనదానివి. కోమలి : (నవ్వుతూ) హా హా హా, నాకు అంతా తెలుసు. తెల్లవాళ్లతో చాలా మజా చేసి ఉంటారు. నేను : హా హా హా, లేదు, నిజంగా లేదు. కోమలి : అబద్ధం. ఇంతలో చాయ్ సువాసన వచ్చింది. తను వెంటనే లేచి పరుగెత్తింది. తరువాత రెండు కప్పుల్లో చాయ్ ని తీసుకొచ్చింది. చాయ్ సువాసన గురించి ఏం చెప్పాలి ! అన్నీ మర్చిపోయేలా చేస్తుంది. కోమలి చేతి చాయ్ ని నేను ఆస్వాదిస్తూ తాగాను, మొత్తం పూర్తి చేశాను. నేను : ఆహ్, మజా వచ్చింది. కడుపు కూడా తేలిక అయింది. కోమలి : నేను చెప్పాను కదా. నేను : యెస్, యు ఆర్ గ్రేట్. కోమలి : థాంక్స్. నేను : నో సారీ, నో థాంక్స్, ఓకే. కోమలి : ఓకే. నేను : యార్, నాలుగు అయింది, టైమ్ తెలియనే లేదు. కోమలి : అవును. నేను : అయితే పద, ఇక పడుకుందాం. కోమలి : మీరు వెళ్లండి. నేను పాత్రలు సర్ది, కడిగి వస్తాను. నేను : వద్దు, పనివాళ్లు చేస్తారు. నువ్వు ఇప్పుడు నాతో రా. కోమలి : ప్లీజ్ యార్, ఇంకో పది నిమిషాలు పడుతుంది. నేను : ఓకే, నేను నీకు హెల్ప్ చేస్తాను. కోమలి : గుడ్ బాయ్. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే చేస్తాను. మీరు తోడు గా ఉంటే ఇంకా ఆలస్యం అవుతుంది. తరువాత తను పాత్రలు తీసుకుని కడిగింది. సుమారు 15 నిమిషాల్లో తను ఫ్రీ అయింది. కోమలి : ఇదిగోండి, అంతా శుభ్రం అయింది కదా. నేను : నువ్వు పది నిమిషాలు అన్నావు, 15 నిమిషాలు అయింది. బట్ నో ప్రాబ్లం. కోమలి : హ్మ్మ్, వెళ్దామా ఇక ? నేను : యెస్. తరువాత నేను లేచి, మేమిద్దరం పైకి, మా రూములోకి వెళ్ళాం. రూములోకి ఎంటర్ అయ్యాక, నేను బెడ్ మీదికి వెళ్లి పడుకున్నాను. కోమలి డోర్ లాక్ చేసి వచ్చి, నా భుజం మీద తల పెట్టి, నా చేతుల్లో పడుకుంది. నేను : నీ చేతుల్లో ఎంత ప్రశాంతత ఉందో ! కోమలి : మీరు లేకుండా నేను ఒక్క రోజు కూడా ప్రశాంతంగా పడుకోలేకపోయాను. నేను : నాకు తెలుసు నా ప్రాణం, (అని తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాను). కోమలి : అక్కడ ఎంత మంది అమ్మాయిలతో ఎంజాయ్ చేశారు ? నేను : అంటే ? కోమలి : విదేశాలలో ఇదంతా మామూలే అంట కదా. నేను : ఏంటి అంతా ? కోమలి : (నా ఛాతీ మీద చేత్తో కొడుతూ) ఆట పట్టించకుండా, చెప్పండి. నేను : నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా ? కోమలి : నాకు తెలుసు, మీరు నాకు అబద్ధం చెప్పరు. నేను : ఎలా తెలుసు ? కోమలి : మీరు అందరితో అబద్ధం చెప్పగలరు, కానీ నాతో కాదు. నేను : నువ్వు ఎలా చెప్పగలవు ? కోమలి : నేను మీ మనసు ని చూశాను, అందుకే నాకు తెలుసు. నేను : నువ్వు చెప్పింది నిజమే. నేను అక్కడ హోటల్లో ఇద్దరితో, వాళ్ళు ఇక్కడే వైజాగ్లో ఉన్న ఆఫీస్ స్టాఫ్, వాళ్ళతో చేశాను. ఇంకా ఒక టర్కీ అమ్మాయిని ప్లేన్లో చేశాను, అంతే. కోమలి : ఏంటి ? ప్లేన్లో ? ఆకాశంలోనా ? వావ్ ! మళ్ళీ తనే అంది కోమలి : సింధు చెప్పింది నిజమే, మీకు తిరుగు లేదు. నేను : హ్మ్మ్. కోమలి : నా నంబర్ ఎప్పుడు వస్తుంది ? నేను : నీకు ఎప్పుడు మనసు కలిగితే అప్పుడే, నేను నీవాడినే కదా. కోమలి : నిజం చెప్పండి. నేను : నేను నీకు అందరికంటే ప్రత్యేకమైన సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే కొంచెం ఓపిక పట్టు, ఓకేనా ? కోమలి : ఓకే. తరువాత తను నా పెదాలని చప్పరించడం మొదలుపెట్టింది. నేను కూడా తనకి సహకరించాను. కొద్దిసేపటి తరువాత తను ఆగిపోయింది. కోమలి : మీరు ఇంత సామాను ని ఎవరి కోసం తెచ్చారు ? నేను : అందరి కోసం. కోమలి : నా కోసం కూడానా ? నేను : యెస్, నీ కోసం అందరి కంటే ఎక్కువగా. కోమలి : నిజంగానా ? నేను : యెస్. కోమలి : నా కోసం ఏం ఏం తెచ్చారు మీరు ? నేను : నువ్వే చూద్దువు. ఇప్పుడే చెబితే సస్పెన్స్ ఉండదు కదా. కోమలి : ఓకే. తరువాత తను నా ఛాతీ మీద తన చేతిని రుద్దుతూనే ఉంది, మేమిద్దరం పడుకున్నాము. కళ్ళు తెరిస్తే ఎవరో డోర్ ని కొడుతున్నారు. కోమలి నా చేతుల్లో పడుకుని ఉంది. నేను తనని పక్కకి తిప్పినప్పుడు, తను నిద్ర లేచింది. నేను లేచి డోర్ ని తెరిస్తే, పని మనిషి కనిపించింది. పని మనిషి : సార్, చిన్న మేడం ని పెద్ద మేడం పిలుస్తున్నట్లు చెప్పమన్నారు. నేను : ఓకే, నువ్వు వెళ్ళు, తను వాష్ రూములో ఉందని చెప్పు. ఆమె వెళ్ళిపోయింది. నేను డోర్ వేసి తిరిగి వచ్చాను. అప్పటికే కోమలి నిలబడి ఉంది. నేను టైమ్ చూస్తే 11 గంటలు అవుతోంది. నేను : కోమలి, అమ్మ నిన్ను పిలుస్తుంది. త్వరగా ఫ్రెష్ అయి వెళ్ళు. నేను కూడా ఫ్రెష్ అయి వస్తాను. కోమలి : సరే, నేను వెళ్తాను. ఈ రోజు మీరు ఈ బట్టలు వేసుకుంటారు, ఓకే. నేను : ఓకే సర్కార్, మీ ఆజ్ఞ. తను నవ్వుతూ వెళ్ళిపోయింది. నేను వాష్ రూములో ఫ్రెష్ అయి, రూములోకి వచ్చి కోమలి తీసిపెట్టిన బట్టలని వేసుకుని బయటికి వచ్చాను, డైనింగ్ హాల్ లోకి వెళ్ళాను. కోమలి, అమ్మ అక్కడే ఉన్నారు. తరువాత నేను, కోమలి బ్రేక్ఫాస్ట్ చేశాము. అప్పుడు అమ్మ అంది : అమ్మ : బేటీ, నువ్వు ఇకనుండి త్వరగా చాయ్ పెట్టి ఇవ్వు. నీ చేతి చాయ్ తాగకుండా ఇప్పుడు ప్రశాంతత దొరకడం లేదు. నేను : అవునమ్మా, నిజం చెప్పావు. భోజనం అయినా, చాయ్ అయినా, కోమలికి ఎవరూ సాటి రారు. అమ్మ : చాలా కరెక్ట్ గా చెప్పావు. ఏంటి ఈ రోజు చాలా రోజుల తర్వాత నువ్వు కుర్తా, సల్వార్ లని వేసుకున్నావు ? ఈ బట్టల్లో నువ్వు ఎంత అందంగా కనిపిస్తున్నావో. నేను : అమ్మా, దీన్ని కోమలి తీసి ఇచ్చింది. ఈ రోజు ఇదే వేసుకోమని అడిగింది, అందుకే వేసుకున్నాను. అమ్మ : గుడ్. కోమలి ఈ రోజు నుండి నువ్వే వీడికి బట్టలని సెలెక్ట్ చేసి ఇవ్వు, ఓకే. కోమలి : అలాగే అమ్మా, ఇకనుండి నేనే ఈయన బట్టల సంగతిని చూసుకుంటాను. అమ్మ : గుడ్. తరువాత కోమలి చాయ్ ని తీసుకొచ్చింది. మేమందరం చాయ్ తాగాము. ఆ తరువాత నేను అందరి కోసం తెచ్చిన గిఫ్ట్ లని తీసుకొచ్చాను. ఇంతలో నాన్న కూడా అక్కడికి వచ్చారు. నాన్న : ఏం జరుగుతోంది ? కోమలి : మేము ఈయన లండన్ నుండి తీసుకొచ్చిన గిఫ్ట్ లని చూస్తున్నాము.
18-03-2026, 10:52 PM
Only story running with regular updates.. thank you
19-03-2026, 08:09 AM
Good and emotional update between hero and heroine
20-03-2026, 12:48 PM
(This post was last modified: 20-03-2026, 12:49 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
Update – 52
నాన్న : వాహ్, మరి మా కోసం కూడా ఏమైనా తెచ్చావా లేదా ? నేను : నాన్నా, అందరి కంటే ముందు మీ ఇద్దరికీ ఇస్తాను. కోమలి : గుడ్. త్వరగా చూపించండి, మీరు అమ్మానాన్నల కోసం ఏం తీసుకొచ్చారు ? నేను : అన్నిటి కంటే ముందు ఈ సెల్ ఫోన్లు. మీ ఇద్దరి కోసం కొత్తవి. ఇవి ఇండియాలో ఇంకా రాలేదు. నాన్న : వాహ్, చాలా బావున్నాయి. మరి ఇది ఎలా పనిచేస్తుంది బేటా ? ఇందులో బటన్లే లేవు కదా. నేను : నాన్నా, ఇది వేలితో పనిచేస్తుంది. మీరు మీ వేలితో టచ్ చేస్తే ఇది పనిచేస్తుంది. నాన్న : అద్భుతం ! ప్రపంచం ఎక్కడికి చేరుకుంది. ఇకపై సైగలతో పని అవుతుంది అన్నమాట. అమ్మ : వాహ్, నిజంగా ఇది చాలా బాగుంది. నేను : ఇంకా, మీ కోసం గ్లాసెస్ నాన్నా, ఈ డ్రెస్సు, ఈ లైటర్, దాని మీద మీ పేరు ఉంది, చూడండి. ఇంకా ఈ వాచ్. నాన్న : వాహ్, అన్నింటికంటే ఈ లైటర్ అద్భుతంగా వుంది. కోమలి : కానీ మీరు ఎక్కువగా వాడకూడదు, ఓకే. నాన్న : ఓకే బాబా, ఎక్కువగా వాడను. సంతోషమేనా ? కోమలి : యెస్. నేను : అమ్మా, ఇవి నీ కోసం పర్ఫ్యూమ్స్, ఈ నగలు, ఈ డ్రెస్సు, ఈ వాచ్. అమ్మ : వాహ్, ఇందులో నుండి చాలా మంచి సువాసన వస్తోంది. చాలా బాగుంది బేటా. నాన్న : మరి కోమలి కోసం ఏం తీసుకొచ్చావో చూపించు. నేను : కోమలి కోసం ఈ డ్రెస్సులు, ఈ నగలు, ఈ శాండిల్స్, ఈ సెల్ ఫోన్, ఈ పర్ఫ్యూమ్స్, ఈ వాచ్, ఈ గ్లాసెస్, ఇంకా ఈ చాక్లెట్లు. అమ్మ : వావ్, చాలా బాగుంది. నువ్వు షాపింగ్ లో ఎక్స్పర్ట్ వి అయిపోయావు. కోమలి : నా కోసం ఇన్ని వస్తువులా ? వావ్, థాంక్ యూ సో మచ్ రాహుల్. అమ్మా, ఇదిగోండి ఈ పట్టీలు ఎంత బాగున్నాయో కదా. అమ్మ : అవును బేటీ, చాలా బావున్నాయి. నేను : అమ్మా, ఈ చాక్లెట్లు మీవి, నాన్నవి. కానీ మీరు ఎక్కువగా తినకూడదు. నాన్న : త్వరగా తీసుకురా, ఎలా ఉందో చెక్ చేస్తాను. కోమలి : అవసరం లేదు. మీకు నేను చెక్ చేసి చెప్తాను. డాక్టర్ స్వీట్ తినకూడదన్నారు. నాన్న : ఓకే బేటీ, మా అమ్మమ్మ వి నువ్వు. అప్పుడు అందరూ నవ్వడం మొదలుపెట్టారు. అమ్మా, నాన్న వాళ్ళ రూములోకి వెళ్ళారు. కోమలి తన గిఫ్ట్ లని తీసుకుని రూములోకి వెళ్ళబోయింది. నేను : కోమలి. కోమలి : ఏంటి ? నేను : నీ కోసం ఇంకా కొన్ని గిఫ్ట్ లు ఉన్నాయి. అవి రాత్రికి ఇస్తాను, ఓకే. కోమలి : (నవ్వుతూ) ఓకే. తరువాత తను అక్కడినుండి వెళ్ళిపోయింది. నేను టైమ్ చూస్తే ఒంటి గంట అయింది. నేను సోమేశ్, కిరణ్, సైరా, ఇంకా రోహిల కోసం తెచ్చిన గిఫ్ట్ లని తీసుకుని, పని మనిషితో నా కారులో పెట్టించాను. తరువాత నేను కోమలి దగ్గరికి వెళ్ళాను. తన రూమ్ డోర్ ని తీయగానే, ఆమె తన గిఫ్ట్ లని చూసుకుంటోంది. నేను : ఏం చూస్తున్నావు ? నచ్చలేదా ఏంటి ? తను పరుగెత్తుకుంటూ వచ్చి, ఏడుస్తూ నన్ను కౌగిలించుకుంది. నేను : కోమలి, ఏమైంది ? ఎందుకు ఏడుస్తున్నావు ? ఏడవకు, ఏం జరిగిందో చెప్పు ? తను నా చేతుల్లోనే ఉంది, ఏడవడం ఆపింది కానీ వెక్కిళ్లు వస్తూనే ఉన్నాయి. నేను కొద్దిసేపు తనని అలాగే కౌగిలించుకుని వుండి, తన వీపు ని నిమురుతూ ఉన్నాను. తరువాత కొద్దిసేపటికి తను మామూలు అయింది. నేను : ఏం జరిగింది కోమలి ? కోమలి : నాకు ఇంత ప్రేమ ఈ రోజు వరకు దొరకలేదు, అందుకే ఏడుపు వచ్చేసింది. నేను : కోమలి, నువ్వు ప్రేమకి అర్హురాలివి. పిచ్చిదానిలా, ఇంత చిన్న విషయానికి ఎవరూ ఏడవరు. నువ్వు ఎక్కువగా ఆలోచించకు, ఓకేనా ? (తరువాత నేను తన గుద్ద మీద నా చేత్తో కొట్టాను) ఇది 15 రోజుల్లో ఇంత లావు ఎలా అయింది ? కోమలి : (సిగ్గుపడుతూ) ప్లీజ్, ఆట పట్టించకండి. నేను : ఓకే బాబా. నీ మిగతా గిఫ్ట్ లని రాత్రికి ఇస్తాను, ఓకే. కోమలి : ఓకే. నేను : నేను ఇప్పుడు సోమేశ్ దగ్గరికి వెళ్తున్నాను. తరువాత మరో రెండు మూడు చోట్లకి కూడా వెళ్ళాలి. కొంచెం ఆలస్యం అవుతుంది, ఓకే. కోమలి : త్వరగా రండి, నేను ఎదురుచూస్తూ ఉంటాను. నేను : ఓకే నా ప్రాణం. తరువాత నేను తనని ముద్దు పెట్టుకుని, రూమ్ లో నుండి బయటికి వచ్చాను. తిరిగి లగేజ్ దగ్గరికి వచ్చి, పని మనిషితో లగేజ్ మొత్తాన్ని నా రూములో పెట్టమని చెప్పాను. అతను లగేజ్ ని తీసుకుని వెళ్ళిపోయాడు. నేను కారు వైపు వెళ్ళాను. కారులో కూర్చుని సోమేశ్ వాళ్ళ ఇంటి వైపు బయలుదేరాను. దారిలో నేను రోహికి కాల్ చేశాను. రోహి : హలో రాహుల్, ఎలా ఉన్నారు ? నేను : నేను బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు రోహి ? రోహి : నేను బాగానే ఉన్నాను. మీరు లండన్ నుండి వచ్చేశారా ? నేను : అవును, నేను రాత్రి వచ్చాను. రోహి : ఓకే, గుడ్. నేను : రోహి, నీకు ఒక సమస్య గురించి చెప్పాను కదా. రోహి : అవును, నాకు గుర్తుంది. మీరు వచ్చేయండి, నేను హాస్పిటల్లోనే ఉన్నాను. నేను : నువ్వు ఎంత వరకు హాస్పిటల్లో ఉంటావు ? రోహి : నేను 5 గంటల వరకు ఉంటాను. నేను : ఓహ్, నేను 6-7 గంటల వరకు ఫ్రీ అవుతాను. రోహి : అయినా పర్వాలేదు, మీరు రండి. నేను వెయిట్ చేస్తాను. అయినా, నేను ఎలాగూ ఈ రాత్రి మళ్ళీ హాస్పిటల్ కి రావాలి, రెండు ఆపరేషన్లు ఉన్నాయి. నేను : అయితే నువ్వు ఎప్పటివరకు తిరిగి వస్తావు ? రోహి : నాకు ఎక్కువ టైం పట్టదు. 5 గంటలకి ఇంటికి వెళ్తే, మీ కోసం 7 గంటల వరకు వస్తాను. నేను : వద్దు, నువ్వు 8 గంటలకి రా, ఓకే. రోహి : ఓకే. నేను : బై. రోహి : బై. తరువాత కాల్ కట్ అయింది. నేను డ్రైవ్ చేస్తూనే ఉన్నాను. సుమారు పది నిమిషాల తరువాత సోమేశ్ వాళ్ళ ఇంటికి చేరుకున్నాను. డోర్ దగ్గర నిలబడి డోర్ బెల్ ని కొట్టాను. మోహిని డోర్ ని తెరిచింది. మోహిని : హలో నా ప్రాణం. నేను : నా ప్రాణానికి ప్రాణం, ఎలా ఉన్నావు ? నువ్వు బొద్దుగా కనిపిస్తున్నావు. (తన రొమ్ముల వైపు చూస్తూ చెప్పాను) మోహిని : లేదు, నేను ముందులాగే ఉన్నాను. నేను : అయితే నా కష్టం వేస్ట్ అయినట్లేనా ? మోహిని : ఏ కష్టం ? నేను ఇటూ అటూ చూశాను. తరువాత తన రొమ్ములని పట్టుకుని : నేను : వీటిని ఇంతగా పట్టుకుని నలిపాను, అది కష్టం కాదా ? తను ఒక్కసారిగా వెనక్కి జరిగింది. మోహిని : ఏం చేస్తున్నారు ? మనం ఎక్కడ ఉన్నామో చూడండి. నేను : ఓకే బాబా, అయితే చెప్పు. మోహిని : కేవలం రెండుసార్లు మాత్రమే కదా వాటిని చీకింది. రెండుసార్లు సరిపోతుందా ఏంటి ? నేను : హ్మ్మ్, అది కూడా కరెక్టే. నెక్స్ట్ ఎప్పుడో నువ్వే చెప్పు. మోహిని : మీరు ఎప్పుడు చెబితే అప్పుడే. నేను మీ కోసమే వెయిట్ చేస్తున్నాను. నేను : గుడ్. ఇంతలో సోమేశ్ అక్కడికి వచ్చాడు. సోమేశ్ : ఇంతసేపు డోర్ దగ్గర ఏం చేస్తున్నావు ? నీతో ఎవరున్నారు ? సోమేశ్ బయటికి వచ్చాడు. సోమేశ్ : అబ్బే, నువ్వు బయట ఎందుకు నిలబడ్డావు ? లోపలికి ఎందుకు రాలేదు ? మోహిని, నువ్వు ఇక్కడే నిలబడ్డావు, వీణ్ణి లోపలికి రమ్మని చెప్పలేవా ? నేను : తను నన్ను లోపలికి రమ్మనమని చెప్పింది. కానీ ముందు గిఫ్ట్ ఇవ్వు, తరువాతే లోపలికి రానిస్తానని అంది. సోమేశ్ : ఏ గిఫ్ట్ ? మోహిని : లండన్ నుండి వచ్చారు కదా, మా కోసం ఏమీ తీసుకురాలేదు. చూడు, ఖాళీ చేతులతో నిలబడ్డారు. సోమేశ్ : హా హా హా, నువ్వు నిజంగా పిచ్చిదానివే. తన చెల్లెలి వైపు చూస్తూ చెప్పాడు, సోమేశ్ : నువ్వు లోపలికి వెళ్ళు, మేము వస్తున్నాము. వాడు మళ్ళీ నావైపు తిరిగి చెప్పాడు, సోమేశ్ : ఈ రోజు సూర్యుడు ఎక్కడ ఉదయించాడు ? నేను : ఎందుకు, ఏమైంది ? సోమేశ్ : చాలా రోజుల తరువాత నిన్ను సల్వార్ కమీజ్ లలో చూశాను. నేను : కోమలి వేసుకోమంటే, వేసుకున్నాను. అదిసరే కానీ, నాతో కారు దగ్గరికి రా. సోమేశ్ : ఎందుకు ? ఎక్కడికి వెళ్ళాలి ? నేను : ఎక్కడికీ లేదురా, నువ్వు రా. తరువాత మేము కారు దగ్గరికి వెళ్ళాము. నేను వెనుక డోర్ ని తీసి, గిఫ్ట్ లని తీసి సోమేశ్ కి ఇచ్చాను. ఒక బాక్స్ ని నా చేతిలో పట్టుకుని వాడితో పాటు ఇంట్లోకి వెళ్లాను. మోహిని అక్కడే నిలబడి ఉంది. మోహిని : వావ్, రాహుల్ మా కోసం ఏమీ తీసుకురాకుండా ఉండటం అసంభవం అని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంటిలోపలికి చూస్తూ బిగ్గరగా చెప్పింది. మోహిని : హేమ, సుమ, నైనా, అమ్మా, త్వరగా రండి, త్వరగా ! అందరూ పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆంటీ : ఏమైంది మోహిని ? ఎందుకు అరుస్తున్నావు ? ఆంటీ నన్ను చూసింది. ఆంటీ : అరె బాబూ రాహుల్, నువ్వు వచ్చేశావా ? నేను : నమస్తే ఆంటీ, ఎలా ఉన్నారు మీరు ? ఆంటీ : బాబూ, బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు ? నేను : బాగున్నాను ఆంటీ. తరువాత మేము డ్రాయింగ్ రూములోకి వెళ్ళాము. నేను అందరికీ వాళ్ల వాళ్ల గిఫ్ట్ బాక్స్ లని ఇచ్చేశాను. సోమేశ్ : నా బాక్స్ ఎక్కడ ఉంది ? నేను : నీకెందుకు ? సోమేశ్ : తీయ్, నా గిఫ్ట్ ని త్వరగా ఇవ్వు. (అని వాడు నా మెడ పట్టుకున్నాడు.) నేను : సరే, నన్ను వదిలిపెట్టు, ఇస్తున్నాను. నేను : ఇదిగో, నీ కొత్త సెల్ ఫోన్. సోమేశ్ : వావ్, ఇది చాలా అద్భుతంగా ఉంది. నేను : దీన్ని ఎలా వాడాలో నీకు తరువాత చెప్తాను, ఓకే. సోమేశ్ : ఓకే. నేను : ఇదిగో, నీ డ్రెస్సు, వాచ్, ఈ షూస్, ఈ పర్ఫ్యూమ్. మోహిని : మీరు అందరికి ఒకేలా ఎందుకు తెచ్చారు ? కేవలం రంగు మాత్రమే వేరుగా ఉంది. నేను : ఎందుకంటే, మీరు నలుగురూ కొట్టుకోకూడదని. ఆంటీ, సోమేశ్ లు నవ్వడం మొదలుపెట్టారు. |
|
« Next Oldest | Next Newest »
|