08-03-2026, 12:17 PM
Update please
|
(4) వారసుడు
|
|
08-03-2026, 03:40 PM
(This post was last modified: 09-03-2026, 12:28 AM by Raagaa. Edited 2 times in total. Edited 2 times in total.)
రాత్రి అంతా మేలుకునే ఉంది అమృత. ఆలోచనలన్నీ గోపీ చుట్టే తిరుగుతున్నాయి. తన తప్పుని ఇంకొకరి పై మోపడం ఇదే మొదటిసారి. గోపి మీద చెప్పడానికి కారణం లేకపోలేదు, ఇంట్లో అందరూ చేసేదే తనూ చేసింది. గోపి ఇవేవి పట్టించుకోడు, తల వంచుకు వెళ్ళిపోతాడు. ఏదైనా తప్పు తప్పేగా అనుకుంది. తన వల్లే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని లోపల మనసు తినేస్తుంది.
ఇటు కింద గదిలో రాజారావు కూడా అదే పనిలో ఉన్నాడు. చాలా కాలం తరువాత మందు తాగుతున్నాడు. పక్కనే పర్సనల్ సెక్రటరీ బులుగు డ్రాయర్ అక్కడ నుంచి రెండు మీటర్ల దూరంలో మంచం మీద నగ్న శరీరం దుప్పట్లో నుంచి బైటికి కనిపిస్తున్న పిర్రని చూస్తూ సిప్ వేస్తున్నాడు. ఆమె పడుకుంది. పెద్ద గుద్ద ఉన్న సెక్రటరీని ఏరి కోరి పెట్టుకున్నాడు. రేపటి నుంచి మనవడి గుద్ద చూడాలా అని బాధ పడుతున్నాడు. @)###(@
రావు మోటర్స్
హెడ్ ఆఫీస్
వరసగా కార్లు, ఎంప్లాయిస్ బళ్ళు లోపలికి వెళుతున్నాయి. సెక్యూరిటీ అందరినీ చెక్ చేసి పంపిస్తున్నారు. రోజూ లానే పవన్, అమృత ఇద్దరు కారులో వచ్చారు. వాడెలా ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో అంది అమృత. పీడా పోయింది, నాకైతే ఫుల్ హ్యాపీ అన్నాడు పవన్. ఎందుకు అంత కచ్చి మీకు అని అడిగితే ఏమో నాకైతే వాడి మొహం నచ్చదు అనేశాడు పవన్. చిన్నప్పుడు తాతయ్య రెండు మూడు సార్లు మీ అందరిలో కల్లా గోపీ అందంగా ఉంటాడు అని విన్నప్పటి నుంచి గోపి అంటే పడదు పవన్‌కి. వీడు మారడు అనుకుంటూ అమృత ఫోన్ చూస్తుంది. వస్తున్న అమ్మాయిలని చూస్తున్న పవన్ సెక్యూరిటీ దెగ్గర చేతిలో పేపర్ పట్టుకుని నిలబడ్డ గోపిని చూడగానే కారు ఆపాడు. వీడెంటి ఇక్కడా అంటుంటే అమృత ఫోన్ స్క్రీన్ నుంచి తల ఎత్తి పవన్ చూస్తున్న వైపు చూసి గోపిని చూసింది. ఇద్దరు కారు దిగారు. వేరే సెక్యూరిటీ అతను కారు పార్క్ చెయ్యడానికి వెళ్ళాడు. ఏరా మళ్ళీ వచ్చావ్. డబ్బులు కావాలా. పొద్దున్నే నీ మొహం చూసాను. ఇవ్వాళ పనులు ఎలా జరుగుతాయో ఏంటో అని నవ్వాడు. అమృత పవన్ వంక కోపంగా చూసింది. అమృత కోప్పడుతుంటే గోపి మాటలు వినిపించి ఆగిపోయింది, కాదు ఆశ్చర్యపోయింది. నీ మొహం నేను చూడట్లేదా, నాకు వాంతులు వస్తున్నాయి. అయినా ఆపుకుంటున్నా అని తాపీగా అన్నాడు గోపి. ఇన్నేళ్లలో ఎప్పుడు గోపి నోటి నుంచి మాట రాలేదు, రాదు కూడా ! అటుగా వెళుతున్న అమ్మాయి ఆ మాటలు విని పుసుక్కున నవ్వింది. అది ఇంకా గట్టిగా గుచ్చుకుంది పవన్‌కి. పళ్ళు కొరుకుతూ సెక్యూరిటీ వీడిని బైటికి లాగేయ్యండి అని అరిచాడు. ఒక్కసారిగా అందరూ తమనే చూస్తున్నారని తెలియగానే అమృత రెండు అడుగులు వెనక్కి వేసింది. గోపి మాత్రం మొహమాటం లేకుండా తన చేతిలో ఉన్న పేపర్ని ఉండ చేసి పవన్ మొహం మీదకి విసిరేసాడు. ఆ చర్యకి పవన్ మొహం మాడిపోగా కోపంగా పేపర్ తెరిచి చూసాడు. పర్సనల్ సెక్రటరీ & డ్రైవర్ అని ఇంకా ఏదో ఉంది, కింద తాతయ్య సంతకం చూడగానే షాక్ అయ్యాడు. అమృత గోపి ప్రవర్తనకి ఆశ్చర్యపోతుంటే గోపి రెండు చేతులు చాచుతూ ఐ లవ్ దిస్, ఇవి నా రోజులు అనుకుంటూ కళ్ళు మూసుకుని ముందుకు నడుస్తుంటే సెక్యూరిటీ గేటు తెరిచ్చాడు. వెనక ర్యాప్ సాంగ్ ప్లే అవుతుంటే వావ్ వాట్ ఏ టైమింగ్ అని తిరిగి చూస్తే ఎవరిదో రింగ్‌టోన్ అది. గోపి నవ్వుతూ లోపలికి వెళ్లిపోతుంటే ఆశ్చర్యపోయి చూస్తుంది అమృత. చిన్నప్పటి నుంచి గోపితో ఎక్కువగా చనువు లేదు, అందరూ తన గురించి చెడ్డగా, అసహనంగా మాట్లాడుకోవడం చూసి గోపికి దూరంగా ఉండేది. గోపి కూడా దూరం నుంచి చూసేవాడు తప్ప ఎప్పుడు దెగ్గరికి వచ్చి మాట్లాడింది లేదు. రెండు సార్లు రాబోతే అమృత తప్పించుకుంది. మళ్ళీ గోపి ఆ ప్రయత్నం చెయ్యలేదు. మొన్న గోపి తనని కాపాడిన రోజు నుంచి గోపి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. అంత చెడ్డవాడు అయితే తనని ఎందుకు కాపాడతాడు, కాపాడినా మౌనంగా ఎందుకు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడో తనకి అర్ధం కాలేదు. వెళుతున్న గోపి వంక చూసింది. స్టైల్ గా కనిపించాడు. వాడి బిందాస్ నడక తన పెదాల మీద నవ్వుని కురిపించింది. గోపి వెళ్ళిపోయాక తనూ ఆఫీస్ లోపలికి వెళ్ళింది. పవన్ మాత్రం ఎండలో పిడికిలి బిగించి నిలుచుని ఉన్నాడు. అటుగా వెళుతున్న పవన్ వాళ్ళ నాన్న మురళి కొడుకుని చూసి ఏరా.. డి విటమిన్ కోసం నిలుచున్నావా ? అదేదో ఇంటి లాన్‌లో నిలుచొవచ్చు కదరా అన్నాడు. పవన్ పిడికిలి ఇంకా బిగుసుకుంది. ఆయన నవ్వులాట మొహం చూసి విసుక్కుంటూ వెళ్ళిపోయాడు. @)###(@
రాజారావు ఆఫీస్
ప్రీతీ అని కేకేశాడు రాజారావు. పొద్దున్నే ఎనిమిదింటికే ఆఫీసుకి వచ్చి కూర్చున్నాడు. బైట రిసెప్షనిష్ట్ లోపలికి వచ్చింది. సర్ ? అని తొంగి చూసింది ప్రీతీ గోపి ఇంకా రాలేదా ? ఇంకా లేదు సర్. కానీ ఆఫీస్ కైతే వచ్చాడు అదేంటి ? ఎక్కడున్నారో కనుక్కోమంటారా ? వద్దు. వెయిట్ చేస్తాను అంటే సరే నని ప్రీతీ వెళ్ళిపోయింది. మధ్యాహ్నం దాటి రెండు అయ్యిన తరువాత వచ్చాడు గోపి. లోపలికి వెళుతుంటే రిసెప్షనిష్ట్ ప్రీతీ కనిపించింది. పింకు రంగు లాంగ్ టాప్ మీద తెల్లని జాకెట్, ఆమె మోకాలి చిప్పలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఆమె నున్నని కాళ్ళని చూస్తుంటే అంతలోనే ప్రీతీ గోపిని చూసి మీ కోసం సర్ పొద్దున నుంచి ఎదురు చూస్తున్నారు సర్ అంది. సార్ ఏం వద్దు, డ్రైవర్ పని చెయ్యడానికి పిలిపించారు. గోపి అను చాలు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. రాజారావు పర్సనల్ సెక్రటరీని తీసేస్తున్నారని తెలుసు గానీ గోపిని నియమిస్తారని ప్రీతీ అనుకోలేదు. ఈ పోస్టు తనకి వస్తుందేమోనని చాలా కాలంగా ఎదురు చూసింది. కారణం డబ్బు. వాళ్ళ అమ్మ వ్యాధి నయం కావడానికి తనకి చాలా డబ్బు కావాలి. ఒక పర్సనల్ సెక్రటరీ ఏమేమి చెయ్యాలో అన్ని పనులు నేర్చుకుంది, చివరికి రాజారావుతో పడుకోవడానికి కూడా మానసికంగా సిద్ధపడింది. ఇప్పుడు అనుకోకుండా గోపి వచ్చేసరికి ఆమెకి ఏం చెయ్యాలో తోచడం లేదు. అలా అని ఏదోటి చేసి తప్పు దారి తొక్కడం ఆమెకి ఏ మాత్రం ఇష్టం లేదు. ఏడుపు వచ్చినా బాత్రూంలో అద్దం ముందు తుడిచేసుకుంది పొద్దునే.. ప్రీతి దిగాలుగా కూర్చోవడం గోపి తలుపు వేసేటప్పుడు గమనించాడు. లోపలికి వెళ్ళగానే కోపంతో అరిచాడు తాతయ్య. ఆయన శాంతపడేవరకు చెవులు మూసుకుని అక్కడే కుర్చీలో కూర్చున్నాడు. ఎక్కడికి పోయావురా ? నేనెక్కడికి పోతాను, నా పని చేసుకుని వస్తున్నాను. ఏం పని ? ఆఫీస్ అంతా చూసి, మీ కారులో ఫ్యూయల్ కొట్టించి కారుకి కొన్ని మార్పులు చేసి తీసుకొస్తున్నా. అలాగే మీ పాత సెక్రటరీని కలిసి వస్తున్నా, అన్నీ తెలుసుకున్నాను. చెప్పి వెళ్ళచ్చు కదా, నీ కోసం ఎదురు చూస్తున్నా నేను. నా లంచ్ మిస్ అయ్యింది. టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు నేను. అందుకేనా బీపీ.. నేను తినేసా, మీరు తినేయ్యండి ఇంత దుర్మార్గుడవని నేను అనుకోలేదురా.. మిగతా వాళ్ళు చాలా మంచి వాళ్ళు నీతో పోలిస్తే, నేనంటే భయపడతారు. గట్టిగా నవ్వాడు గోపి ఎందుకురా ఆ నవ్వు నువ్వంటే నాకు గౌరవమే కానీ నీ ముందు నటించేంత కాదు. నువ్వు ముష్టేసే షేర్ పర్సెంటేజ్ మీద నాకు ఆశలు లేవు, సో వాళ్ళలాగ భయం నటించే అవసరం నాకు లేదు.. బిందాస్. నీకు డబ్బు వద్దా, అంత నిజాయితీ గాడివా ఎందుకు వద్దు. నేను సంపాదించుకుంటాలే అవన్నీ.. నా సంగతి తరువాత ముందు నీ సంగతి చూద్దాం. ఆ ఆకులు అలమలు తింటావంట కదా.. తెప్పిస్తాను అని ఫోన్ తీసాడు. మర్యాద. నేనిక్కడ రాజారావుని, రావు మోటర్స్ అధినేతని ఎవ్వరు లేనప్పుడు నువ్వు నా తాతయ్యవే, అయినా నీకు పర్సనల్ సెక్రటరీ ఒళ్ళో కూర్చుని తినిపిస్తే కానీ తినవట కదా.. కాళ్ళు చాపు, కూర్చుని తినిపిస్తా అని నవ్వాడు. ఉలిక్కిపడ్డాడు రావు. నీకెలా..! అని ఆశ్చర్యపోతుంటే గోపి నవ్వాడు. అయితే నిజమే అన్నమాట. తాత రసికుడే.. అని నవ్వుతుంటే రాజారావు సిగ్గుపడుతూ తల దించేసాడు. నీకెలా తెలిసిందిరా! ఇందాక మాట్లాడుతూ మెల్లగా గీరాను లే.. మొత్తం చెప్పింది. ఆమె నీ మీద చాలా కోపంగా ఉంది. రాత్రి కూడా.. అని నవ్వుతూ అంతా అయిపోయాక చెప్పావంట కదా అని కన్ను కొట్టాడు. గీరడం ఏందిరా.. నీకెందుకు క్లోజ్ అయ్యింది ? ఇవన్నీ నీకెందుకు చెప్పింది ? నాలో నీ పోలికలు ఉన్నాయంట, ఏడుస్తూ చెప్పింది. ఆ లం.. అని మాటలు దిగమింగుకుని. మౌనంగా టేబుల్ మీదున్న బౌల్ తీసుకుని తింటుంటే నవ్వుతూ మంచినీళ్లు పెట్టాడు గోపీ. పక్కన కూర్చున్నాడు. నానమ్మ లేని లోటు, ఒంటరిగా ఎలా ఉంటున్నావో అని నీ గురించి ఆలోచించేవాడిని. అవసరం లేదని ఈ రోజే తెలిసింది. నా గురించి ఆలోచించావా ! వద్దా.. లేదు.. ఏం లేదు అంటూ మౌనంగా తింటున్నా ఎందుకో రాజారావు కళ్ళలో నీళ్లు తిరిగాయి. అది అవమానంతోనా లేక డబ్బు, అధికారం కోసం మాత్రమే కాకుండా నిజంగా తన గురించి ఆలోచించే మనిషి ఉన్నాడని తెలిసినందుకా అని రావు గారికే తెలియాలి. సాయంత్రం ఆఫీస్ అయిపోయాక ఒక్కడే కూర్చున్నాడు రావు. గోపి రాత్రి వరకు తాతయ్యతోనే ఉన్నాడు. చాలా ఫైల్స్ ఉన్నాయి. ఏమైనా సాయం కావాలా అని అడిగితే నీకు తెలీదులే అనేసరికి ఒక్కడే కూర్చున్నాడు. పని పూర్తి అయ్యాక కళ్ళజోడు తీసి పక్కన పెట్టాడు రావు. మానవడితో కాసేపు ముచ్చట్లు పెట్టాడు. ఇంట్లో వాళ్ళతో ఇంతసేపు గడపటం, మాట్లాడటం ఇదే మొదలు. తన భార్యతో గడిపినట్టు గుర్తు.. మళ్ళీ గోపితోనే ఎక్కడుంటున్నావ్ ? రెండు ఇల్లులు చూసాను. రేపు ఒక దాంట్లో దిగుతాను. ఏర్పాటు చేస్తానంటే వద్దన్నావ్ వద్దులే.. ఒక్కసారైనా తాతయ్య అని పిలవచ్చు కదరా నువ్వు కంపెనీ గురించి మాత్రమే కాకుండా ఇంటి గురించి కూడా ఆలోచించు అప్పుడు పిలుస్తాను. అంటే..? నేను వెళ్ళాలి. పోదమా పదా.. రాజారావు కారు ఎక్కుతూ అద్దాలు రంగు మారడం గమనించాడు. ఇంజిన్ సౌండ్ కూడా కొంచెం మారినట్టు అనిపించింది. అదే అడిగితే నవ్వాడు గోపి. రాజారావు ఎక్కువ అడగలేదు. తాతయ్యని ఇంట్లో దిగపెట్టి కారు కీస్ హ్యాండోవర్ చేసి బైటికి వస్తూ చెట్లని చూసాడు. ఒక్కరోజుకే ఆకులు వాడిపోయినట్టు కనిపించాయి. ఎవరో కావాలనే వీటికి నీళ్లు పెట్టనివ్వలేదు. వెంటనే పైపు ఆన్ చేసి నీళ్లు పట్టాడు. పార్టీ నుంచి వస్తూ చూసారు పిల్లలు. ఎవ్వరు గోపి గురించి పట్టించుకోలేదు. అమృత మాత్రం చెట్లకి నీళ్లు పడుతున్న గోపి వైపు చూస్తూ లోపలికి వెళ్ళింది. స్నానం చేసి వాకింగ్ చేద్దామని బైటికి వచ్చిన రాజారావు కూడా గోపి చెట్లకి నీళ్లు పట్టడం చూసాడు. చెట్లంటే మనవడికి ఎంత ఇష్టమో రావుకి అర్ధమైంది. ఎందుకో మనవడి మీద ఇష్టం పెరిగింది. గోపి వెళ్లిపోయేవరకు అక్కడే నిలబడి చూసాడు. ఆ తరువాత వెనక్కి తిరిగి తన కోట లాంటి ఇంటిని తల ఎత్తి చూసాడు. నా కోటకి వీడే రాజు అవుతాడా అనుకున్నాడు మనసులో అంతలోనే మనవరాలు అమృత గుర్తుకువచ్చింది. కోటకి రాణి కూడా ఉంది. చూద్దాం ఎవరు బాధ్యత తీసుకుంటారో అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి ఒక మనిషి చెట్ల దెగ్గరికి వచ్చి ఏదో పౌడర్ చెట్ల మీద చల్లి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఐదు నిమిషాలకే చెట్ల ఆకుల నుంచి చెడు వాసన రావడం మొదలయింది !
08-03-2026, 05:54 PM
(This post was last modified: 08-03-2026, 05:58 PM by Mahesh12345. Edited 1 time in total. Edited 1 time in total.)
మీరు ఒక రేంజ్ లో రాస్తున్నారు. నిజం గా అద్భుతం గా ఉంది కానీ సమస్య ఏంటి అంటే మీరు చాలా లేట్ గా అప్డేట్ ఇస్తున్నారు అదే ప్రాబ్లం కొంచెం త్వరగా అప్డేట్స్ ఇవ్వండి చాలా గొప్ప స్థాయి కి వెళ్ళిపోతుంది మీ కథ త్వరగా మీరు అప్డేట్స్ ఇస్తే
ఇంకొక విషయం మీరు తప్పు గా అనుకోవద్దు ఇది మీరు మీ సొంతం గా రాస్తున్న కథ నా లేకపోతే వేరే ఎక్కడైనా కాపీ చేసిన కథ నా అంటే నా ఉద్దేశ్యం ఇది మీ సొంత కథ ఐతే మీ అప్డేట్స్ కోసం చాలా అంటే చాలా ఆసక్తి గా ఎదురు చూస్తున్న ఒకవేళ ఇది మీ సొంత కథ కాదు అంటే ఈ కథ ఎక్కడ ఉందో చెప్తే అక్కడికి వెళ్ళి తర్వాత ఏం జరిగింది అనేది చదువుకుంట అంటే ఇక్కడ కొంతమంది కొన్ని కథలు వేరే దగ్గర నుంచి కాపీ చేస్తున్నారు అందుకే అలా అన్నాను. నన్ను ఈ కథ అంతలా ప్రభావితం చేసింది తప్పు గా అనుకోవద్దు ఇలా అంటున్నందుకు. ఒకవేళ మీ కథ ఐతే మాత్రం త్వరగా అప్డేట్స్ ఇవ్వండి ఇది నిజం గా చాలా అంటే చాలా సూపర్ స్టోరీ ఇది
08-03-2026, 08:57 PM
Very good corporate politics story avutundhi continue cheyyandi,
08-03-2026, 10:40 PM
(08-03-2026, 05:54 PM)Mahesh12345 Wrote: మీరు ఒక రేంజ్ లో రాస్తున్నారు. నిజం గా అద్భుతం గా ఉంది కానీ సమస్య ఏంటి అంటే మీరు చాలా లేట్ గా అప్డేట్ ఇస్తున్నారు అదే ప్రాబ్లం కొంచెం త్వరగా అప్డేట్స్ ఇవ్వండి చాలా గొప్ప స్థాయి కి వెళ్ళిపోతుంది మీ కథ త్వరగా మీరు అప్డేట్స్ ఇస్తే Haha thankyou andi ఇది నా సొంత కథ కష్టాల్లో ఉన్నాను. త్వరగా రాయలేకున్నాను వీలైనంత త్వరగా పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను
09-03-2026, 09:09 PM
Meru chala baga rastunnaru bro...gopi ala free ga pavan gadiki counter ivvadam bagundi....keep going
09-03-2026, 09:30 PM
Nicee updatesss...Chala bagundhii...Waiting for your next updates...
10-03-2026, 01:42 AM
Nice update bro. Meeru upade thonderga isthe inka baguntundhi.
10-03-2026, 02:47 AM
(This post was last modified: 10-03-2026, 02:59 AM by Raagaa. Edited 1 time in total. Edited 1 time in total.)
పొద్దున్నే లేవగానే ఎదురుగా అందమైన మొహం. నవ్వుతూ పలకరించింది. ప్రశాంతంగా లేచాడు గోపి. తల స్నానం చేసి మడి కట్టుకుని ఉంది. నుదిటి మీద చిన్న బొట్టు. లేస్తూనే గుడ్ మార్కింగ్ అక్కా అన్నాడు గోపీ.
స్వర్ణ ప్రేమగా చూస్తూ గుడ్ మార్నింగ్ అని చేయిస్తే లేచి కూర్చున్నాడు. ఇవ్వాళ చాలా మంచి రోజు, తల స్నానం చెయ్యి గుడికి వెళదాం అంటే సరే అన్నాడు. స్వర్ణ అనాధ, ఒకప్పుడు చదువుకుంటూ పని చేసేది. గోపి వాళ్ళ ఇంట్లో కొంతకాలం కుక్‌గా పని చేసింది. ఒకసారి ఆకతాయిలు తన వెంట పడుతున్నారని చెపితే ఎవ్వరు పట్టించుకోలేదు. గోపి స్వయంగా తెలుసుకుని దాన్ని పరిష్కరించాడు. అలా మొదలయింది ఇద్దరి స్నేహం. ఎవరి అండా లేకుండా ఒక్కటే పని చేసుకుంటూ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవడం అంటే మాములు విషయం కాదు, అందుకే తనని గౌరవిస్తాడు గోపి. తన కోర్సుల గురించి తెలుసుకుని, వద్దన్నా మంచి కాలేజీలో మంచి కోర్సులో జాయిన్ చేసాడు. ఎంతో బతిమిలాడింది. నీ టాలెంట్ నాకు తెలుసు, దాన్ని నేను వృధా పోనివ్వను అని ఒప్పించి సాయం చేసాడు. గోపి వాళ్ళ అమ్మ తన పేరు మీదున్న 2% షేర్లని తన పేరు మీద రాయడానికి బదులుగా ముప్పై లక్షలు డబ్బు అడిగాడు. అవే స్వర్ణ చదువుకి ఉపయోగపడింది, ఫీజుకి హాస్టల్‌కి పోగా మిగతావి బ్యాంకులో డిపాజిట్ చేసి ప్రతీ నెలా వడ్డీ వచ్చేలా సెట్ చేశాడు. అవి తన పాకెట్ మనీలా ఉపయోగ పడ్డాయి. గోపి సాయం చెయ్యకపోతే ఇప్పుడు సొంతిల్లు, కారు, ఏడంకెల జీతం, సంతోషం ఇవేవి ఉండేవి కావు. ప్రాణం ఇస్తుంది గోపీ కోసం. అమృత అంటే గోపికి ఇష్టమని తెలుసు. ఏదైనా జరిగి గోపి తనకి దక్కితే అన్న చిన్న ఆలోచన స్వర్ణని వేరే మగాడి వైపు, పెళ్లి అనే ఆలోచన వైపు పోకుండా చేసాయి. అద్భుతం జరుగుతుందేమోనని ఎదురుచూస్తుంది. గోపి రెడీ అయ్యి వచ్చేసరికి కాఫీతో బాల్కనీలో కూర్చుంది స్వర్ణ. ఇద్దరు ఎదురు కూర్చున్నారు. ఎలా ఉంది మీ అమృత గారు ? ఎన్ని సార్లు చెప్పాను నీకు గారెలు బూరెలు అనొద్దని స్వర్ణ నవ్వి సరే చెప్పు, అమృత ఎలా ఉంది ? బాగుంది. నీ ప్లాన్స్ ఎంత వరకు వచ్చాయి ? దేనికి ! అమృతని దక్కించుకోవా ? అంత లేదు. నాకు తనంటే ఇష్టం, అంతవరకే.. అమృత కోసం యుద్దాలు చెయ్యాలి, ప్లాన్లు వెయ్యాలి, పడెయ్యాలి. అంత ఓపిక నాకు లేదు. అదేంటి గోపీ ! నువ్వేం అనుకున్నావ్, అదే నా జీవిత గమనం, గమ్యం అనుకున్నావా ? తేలికగా నవ్వాడు నీకే గోల్ లేదా ? ఎందుకు అవన్నీ అనిపిస్తది నాకు. ఈ రోజు బతికున్నాను, చాలు కదా గోపీ.. నిజం అక్కా.. నాకే బాధ్యతలు లేవు. నేను ఇది అవ్వాలి, ఇది చెయ్యాలి అనుకోను. నేను సంతోషంగా ఉన్నానా లేదా, ఈ పని చేస్తే బాగుంటుంది, నేను ఆనందంగా ఉంటాను అనుకుంటే చేస్తాను, లేదంటే లేదు. నేను కొంచెం సెల్ఫిష్. కాఫీ సిప్ చేసాడు. నాతో ఉండు. ఆశగా అడిగింది. వద్దు అక్కా ఎందుకు ? రేపు నువ్వేం చేస్తావ్. రేపు నీ పనులేంటి ? ఆఫీసుకి వెళతాను. జ్వరం వస్తే ? లీవ్ పెట్టి పడుకుంటాను. నేను ఎక్కడికైనా వెళదాం అని అడిగితే ? వెళతాం. చూసావా.. నీ దెగ్గర సమాధానాలు ఉన్నాయి. కానీ నా దెగ్గర లేవు. నాకేది అనిపిస్తే అదే చేస్తాను. ఉన్నపళంగా హిమాలయాలకి వెళ్లి తపస్సు చేసుకోవాలి అనిపించిందనుకో, రేపు నీకు కనపడను. నా వల్ల నువ్వు ఇబ్బంది పడతావ్. అది నాకు ఇష్టం లేదు. సరే ఇంకేమి అడగనులే అంటే నవ్వాడు. రెండు ఇల్లులు చూసాను అన్నావ్ ? గుడికి వెళ్ళాక అటు వెళదాం. అలానే ఓ సారి హాస్పిటల్‌కి వెళ్ళొద్దాం దేనికి ? చెప్తా.. కాఫీ బాగుంది అక్కా అక్కా అని పిలవకు. ఇప్పటికే మూడు వందల ము.. మూడు వందల ముప్పై సార్లు చెప్పావు, అంతేనా అని నవ్వితే లేచి చిన్నగా గోపీ తల మీద కొట్టి కాఫి కప్పులు సింకులో వేయడానకి వెళ్ళింది. ★
నెలకి ఆరు వేలు రెంటు. కావాలంటే పనిమనిషిని కూడా ఏర్పాటు చేస్తాను. ఆమెకి మీరే చెల్లించుకోవాలి అని నవ్వింది హిమజ. ఎదురిల్లు కూడా ఓ సారి చూసి వస్తామండి అంది స్వర్ణ లేచి నిలబడుతూ ఎందుకూ.. ఆ ఇల్లు వాస్తు బాగోదు. పైగా అన్నీ చెట్లు, దోమలు ఎక్కువ. మొన్న పాము కూడా వచ్చింది తెలుసా. పైగా రెంటు ఏడు వేల ఐదు వందలు. ఇవి కాక వాడే నీళ్ళకి వేరేగా అడుగుతుంది ఆ ఇంటి ఓనరు. చిరాకుగా పెట్టింది మొహం. బ్యాచిలర్ అంటే ఇస్తుందో లేదో మరీ అంది ముగిస్తూ హిమజ ఇల్లు చూసిన తరువాత రోడ్డు దాటి ఎదురింట్లోకి వెళ్లారు. తన పేరు గీత అని పరిచయం చేసుకుంది. ఏడు వేల ఐదు వందలు అంటే ఎక్కువ అండి పైగా వాటర్ బిల్ సెపరేట్ అంటే.. అంది స్వర్ణ. ఎవరు ఆ హిమజ చెప్పిందా.. రోజు రోజుకి దీని నస భరించలేకపోతున్నాను. రెంటు ఏడు వేలు. వాటర్ బిల్లు, ఇంకే బిల్లు లేదు. పరిసరాలు శుభ్రంగా పెట్టుకుని, మేము లేనప్పుడు కింద చెట్లకి కాసిన్ని నీళ్లు పడితే అదే చాలు. ఇల్లు చూడండి నచ్చితేనే ఉండండి. మీకు కొత్తగా పెళ్లయిందా ? లేదండి. తను ఒక్కడే ఉంటాడు. బ్యాచిలర్ అయ్యో.. బ్యాచిలరుకి ఇల్లు ఇవ్వనమ్మా ఏమి అనుకోవద్దు. మొహమాటం లేకుండా చెప్పేసింది. ఇప్పుడు తెరిచాడు గోపీ నోరు. పదా హిమజ గారి ఇంట్లోనే చూద్దాం. ఆమె బ్యాచిలర్కి అద్దెకి ఇస్తానందా ! అవునండి అంది స్వర్ణ. తను రావు మోటర్స్ అధినేత రాజారావు గారి పర్సనల్ సెక్రటరీ కం డ్రైవర్ అండి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంచివాడు. నాదీ హామీ అని భరోసా ఇచ్చింది స్వర్ణ. అక్కడ జీతం బాగానే ఉంటుంది కదా ? వృధా ఖర్చులకి నేను దూరంగా ఉంటాను అని గోపీ అనేసరికి చిన్నగా నవ్వి, నేనొకసారి మావారిని అడిగి చెపుతాను. మీ నెంబరు ఇచ్చి వెళ్ళండి అంది లేస్తూ. స్వర్ణ, గోపీ ఇద్దరు నెంబరు ఇచ్చి అక్కడి నుంచి బైటికి వచ్చేసారు. స్వర్ణ నవ్వుతూ ఈ ఇద్దరికీ పడదేమో అంటే గోపీ కూడా నవ్వాడు. ఏ ఇంట్లో ఉంటావ్. నాకు తెలిసి గీత ఆంటీ వాళ్ళ ఇంట్లో.. అక్కడ చెట్లున్నాయి. నీకు బాగా కాలక్షేపం అవుతుంది. గోపీ ఆలోచిస్తున్నాడు. హిమజ : అందమైన మొహం పెద్ద గుద్ద మంచి నడుము గజ్జల పట్టీలు అడవి గుర్రంలా ఉంది మనిషి గీత : నవ్వు మొహం పెద్ద సళ్ళు పొడుగు జడ చీర కట్టు బాగుంది మాట తీరు నచ్చింది చెట్లు కూడా ఉన్నాయి పెద్ద వీపు కూడా ఉంది గోపీ అని కదిలిస్తే టైం అవుతుంది వెళ్ళాలి పద పదా అని లాక్కుపోయాడు.
10-03-2026, 06:42 AM
Nice update
10-03-2026, 07:20 AM
Baga rasaru ...
10-03-2026, 07:41 AM
నైస్ చాలా బాగుంది
10-03-2026, 11:04 AM
Nise, just now erotic ideas have started for hero, good concept plz continue with regular updates plz
|
|
« Next Oldest | Next Newest »
|