Thread Rating:
  • 33 Vote(s) - 2.91 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
Iex Iex Iex  Iex Iex Iex Iex Iex Iex Iex
[+] 2 users Like Nick Thomas's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
happy happy happy happy happy happy happy happy happy happy
[+] 2 users Like Nick Thomas's post
Like Reply
No words just Awesome update mahesh.
[+] 2 users Like Nick Thomas's post
Like Reply
Excellent update
[+] 2 users Like Iron man 0206's post
Like Reply
Thankyou so much guys......
[+] 1 user Likes Mahesh.thehero12's post
Like Reply
Awaiting next update
[+] 1 user Likes Hydguy's post
Like Reply
OK.....
[+] 2 users Like Mahesh.thehero12's post
Like Reply
Hi ji please kodhiga anniti lonu update pls
Manoj thanks announce
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Pujitha garini and Mahesh kalavali tharuvatha indhu kuda enter ayyela unnaru, yepudu mahi entry vasthundho chudali we are waiting
Manoj thanks announce
[+] 2 users Like Manoj1's post
Like Reply
Today....
[+] 2 users Like Mahesh.thehero12's post
Like Reply
" హలో హలో ..... హీరోలా ఫీల్ అయ్యే ఇడియట్ " బుగ్గ గిల్లేసారు .

స్స్స్ స్స్స్ .... అంటూ ఉలిక్కిపడిలేచాను .
అందమైన నవ్వులు - గాజుల సవ్వడి .....
రెండు కళ్ళూ చాలడం లేదు , కళ్ళు తిక్కుకుని చూస్తుండిపోయాను కన్నార్పకుండా ..... ' ఎదురుగా పట్టుచీరల్లో మరియు అవసరమైన నగలతో దివినుండి దిగివచ్చిన దేవతలు మరియు బుజ్జిపరికిణీలో బుజ్జికీర్తి ' ......
" హలో హలో ..... చూశావా చెప్పినట్లుగానే 3 గంటలకల్లా రెడీ అయిపోయాము , మేమేకాదు అమ్మానాన్నలు కూడా రెడీ , అక్కడ వాగ్దేవి కూడా రెడీ అయ్యి మనకోసం ఎదురుచూస్తోంది , నువ్వేమో దున్నపోతులా ..... "
కాంచనగారు : పూజితక్కా .....
దేవీపూజిత : నిన్న నన్నెంతలా ఆటపట్టించాడు , ఫస్ట్ టైం దొరికాడు , వదులుతానా .... ? .

స్వర్గంలోనేమైనా ఉన్నానా ? , గిల్లుకున్నాను స్స్స్ ...... , బ్యూటి ..... తప్పు తప్పు గుడికి వెళుతున్నాము పద్ధతిగా ఉండాలి అంటూ లెంపలేసుకున్నాను .

బామ్మ : బంగారూ ..... లేచావా ? , థాంక్యూ థాంక్యూ ..... ఇలాగే ఇలాగే చూడాలనే నేను - వాళ్ళమ్మ ఆశపడింది , ఇలా గనుక నా ఫ్రెండ్ చూస్తే ఎంత ఆనందిస్తుందో ..... , నీవల్లనే సాధ్యమయ్యింది - నువ్వు సంతోషంగా ఉండాలి .
మీ సంతోషం - కీర్తీ సంతోషమే నా సంతోషం బామ్మా ...... , మీరు సంతోషంగా ఉండాలంటే దేవీపూజిత మనసు మారాలి ......

దేవీపూజిత : అది జరగదులే , ఈ ఒక్కరోజు గడిస్తే చాలు నీపీడ వదిలిపోతుంది .
కాంచనగారు : పూజితక్కా .....
కాంచనగారూ - బామ్మా - కీర్తీ ..... దేవత ఏమన్నా మీరేమీ ఫీల్ అవ్వకండి , రాత్రి నాకొచ్చిన కల వింటే మీరెంత సంతోషిస్తారో ....
దేవీపూజిత : ఏంటో చెబితే మేమూ వింటాము .
వినడం దేనికి కళ్లారా మీరే చూస్తారు - ఫీల్ అవ్వబోతున్నారు .
బామ్మ : నిజంగానా బంగారూ .....
కాంచనగారు : మహేష్ చెప్పినట్లుగా జరగాలి అమ్మా అంటూ ప్రార్థించారు .
ఆ దుర్గమ్మ అనుగ్రహం - ఆశీస్సులు ..... మనవైపు ఉన్నాయి , ఒక్కరోజు ఓకేఒక్కరోజు .....
కీర్తి : సూపర్ అన్నయ్యా .....
దేవీపూజిత : ఆ ఇడియట్ ఇంకా స్నానం చెయ్యలేదు అంటూ గట్టిగా హత్తుకున్నారు , నువ్వైనా చెప్పు చెల్లీ .....
కాంచనగారు : అన్నాచెల్లెళ్ల కలయిక అంతకంటే అదృష్టమా పూజితక్కా .....
దేవీపూజిత : నేనైతే ఆ ఇడియట్ ఫ్రెష్ అవ్వకుండా ఇవ్వను , రేయ్ .... వెళ్లి త్వరగా రెడీ అవ్వుపో , 9 గంటలకల్లా కాలేజ్ లో ఉండాలి , ఫ్లైట్లో వెళ్ళామా - 10 నిమిషాలలో దర్శనం చేసుకున్నామా - రిటర్న్ వచ్చేశామా .....
10 నిమిషాలు ..... ? .
కాంచనగారు : మహేష్ ..... నేను చెప్పినట్లుగానే జరుగుతుంది విశ్వాసం ఉంచు అంటూ హృదయంపై చేతినివేసుకుని కళ్ళతోనే తెలియజేసారు .
ప్రార్థించాను .....
దేవీపూజిత : చాలు చాలు , వెళ్లి రెడీ అవ్వు , మీరనుకున్నవేమీ జరగవు జరగబోవు .....
కాంచనగారి లానే హృదయంపై చేతినివేసుకుని స్మైల్ ఇచ్చాను .
దేవీపూజిత : ఇంకెంత కాన్ఫిడెన్స్ ఉందిరా నీకు - నాకే ఆశ్చర్యం వేస్తోంది .
ఈమాత్రం చాలు , థాంక్యూ కాంచనగారూ .... మీరిచ్చిన ధైర్యం చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది , ఇదిగో వెళ్లి చిటికెలో రెడీ అయ్యివస్తాను .
కీర్తి : అన్నయ్యా .... నీ కొత్తబట్టలను అమ్మ బెడ్ పై ఉంచింది అంటూ కేకవేసింది .
లవ్ యు ...... , నా రూమ్ బాత్రూమ్లోకివెళ్లి కాలకృత్యాలు తీర్చుకున్నాను - ఉత్సాహంగా తలంటు స్నానం చేసి కొత్త డ్రెస్ వేసుకుని రెడీ అయిపోయి కిందకువచ్చాను , లెట్స్ గో ....
అన్నయ్యా అంటూ పైకెక్కింది కీర్తి .

కాంచనగారూ - బామ్మా .... పూజకు అవసరమైనవన్నీ తీసుకున్నారు కదూ ? .
బామ్మ : తల్లి కాంచన అన్నింటినీ సిద్ధం చేసి కారులో ఉంచింది బంగారూ ..... , తల్లి వాగ్దేవిని పిక్ చేసుకుని నేరుగా ఎయిర్పోర్ట్ కు వెళ్లడమే .
తాతయ్య : మన ఫ్లైట్ రన్ వే పై రెడీగా ఉంటుంది మనవడా .....
OK .....

3:30AM కు బయలుదేరి 15 నిమిషాలలో వాగ్దేవి ఇంటికి చేరుకున్నాము .
మాకోసమే ఎదురుచూస్తున్నట్లు పట్టులంగావోణీలో చిరునవ్వులు చిందిస్తూ వచ్చి ఎక్కింది , ఇంకేంటి ఆలస్యం పోనివ్వు హీరో - ఎవరికోసం చూస్తున్నావో తెలుసులే అంటూ కొంటె నవ్వు , గుడికి వెళుతున్నాం కదా డిస్టర్బ్ చేయకూడదని అదిగో పైనుండి కిటికీలోనుండి చూస్తున్నారులే , పోనివ్వు ....
పైగది వైపు చేతితో సైగచేసి హ్యాపీగా పోనిచ్చాను , తాతయ్య చెప్పినట్లుగానే ప్రైవేట్ ఫ్లైట్ మాకోసం రెడీగా ఉంది , అందరూ ఎక్కుతున్నారు కానీ నేనేమో కీర్తిని ఎత్తుకుని ఆగిపోయాను .
Like Reply
కీర్తి : అన్నయ్యా అన్నయ్యా .....

" ఏమైంది ఆగిపోయావు మహేష్ - బంగారూ .... "
లైఫ్ లో ఫస్ట్ టైం ఫ్లైట్ అంటూ హ్యాపీనెస్ తో కీర్తికి ముద్దులు కురిపించాను , Excitement .....
" అందరిలో సంతోషం .... "
కీర్తి : మాకు సెకండ్ టైం అన్నయ్యా , ఫస్ట్ టైం బామ్మనే తిరుపతికి ఫ్లైట్లో తీసుకెళ్లారు , ఆరోజు అమ్మ కూడా ఇలానే ఫీల్ అయ్యారు .
రియల్లీ .... అంటూ సంతోషంగా ఫ్లైట్ ఎక్కి మొత్తం చూసి దేవతల ఎదురుగా కీర్తిని ఎత్తుకుని కూర్చున్నాను , బయటకు చూస్తున్నాను .
కీర్తి : అన్నయ్యా .... సీట్ బెల్ట్ పెట్టుకోవాలి .
ఎలా చెల్లీ అంటూ కన్నుకొట్టాను , రకరకాలుగా ప్రయత్నిస్తున్నట్లు .....
కీర్తి : అయ్యో నాకూ రావడం లేదు అంటూ స్మైల్ .
అంతలో అనౌన్సమెంట్ ......
" సీట్ బెల్ట్ కూడా పెట్టుకోవడం రాదు కానీ నామనసు మార్చేస్తాడట అంటూ లేచివచ్చి పెట్టారు"

లవ్ యు దేవీ ..... , అర్థమయ్యిందా .... ? .
దేవీపూజిత : ఏంటి ... ? .
ఇప్పుడు ఎలాగైతే నాదేవత వచ్చి సమస్యను తీర్చారో అలానే ఆ దుర్గమ్మ తల్లి తన బిడ్డ పూజిత మనసును మార్చరు అనుకుంటున్నారా .....
" సూపర్ అన్నయ్యా అంటూ నాబుగ్గపై కీర్తీ ముద్దు - దేవీపూజిత బుగ్గలపై కాంచనగారు బామ్మ ముద్దులు ..... "

అంతలో ఫ్లైట్ టేకాఫ్ అవ్వడంతో మొదట కీర్తిని గట్టిగా హత్తుకున్నాను , వన్స్ గాల్లోకి ఎగిరాక ఉత్సాహం వేసింది .

దేవీపూజిత : ఏ ఛాన్స్ కూడా వదలడం లేదన్నమాట , చెప్పానుగా ..... ల్యాండ్ అవ్వడం - 10 నిమిషాలు దర్శనం చేసుకోవడం - వైజాగ్ తిరిగొచ్చేయ్యడం ....
సంతోషం ఒక్కసారిగా ఆవిరైపోయింది , ఈ ఒక్కరోజైనా పాజిటివ్ గా ఉండొచ్చుకదా దేవీ .... , పదేపదే గుర్తుచేసి గుచ్చాలా ? .
దేవీపూజిత : నిన్ను లాక్ చెయ్యాలంటే నాకు దొరికిన ఏకైక ఆయుధం మరి , పదే పది నిమిషాలు అంతే అంతకుమించి ఒక్క క్షణం కూడా ఉండనుగా అంటూ పదే పదే గుర్తుచేసి బాధపెడుతున్నారు .
కళ్ళల్లో చెమ్మ చేరేదే .... , కానీ ఎదురుగా ప్రక్కనే కాంచనగారు ఇస్తున్న ధైర్యం - హామీ ..... మనసును కుదుటపరుస్తోంది .

గంటలో 4:30AM కు విజయవాడ చేరుకున్నాము , ఎయిర్పోర్ట్ బయట తాతయ్య ఏర్పాటుచేసిన వెహికల్ రెడీగా ఉండటంతో 5 గంటలకల్లా ఇంద్రకీలాద్రి చేరుకున్నాము .
మా అదృష్టం త్వరగానే దర్శనం జరిగింది - మరింత అదృష్టం ఏమిటంటే దుర్గమ్మ తల్లి నిజరూప దర్శనం కలగడం .....
మా సంతోషాలకు అవధులు లేకుండాపోయాయి .
పూజితగారు - కీర్తి పేరున ఘనంగా పూజ జరిపించారు బామ్మ .
కాంచనగారు ..... పూజితగారు - కీర్తికి - నాకు , అమ్మవారి కుంకుమను ఉంచారు .
షాకింగ్ .... ఒక్కసారిగా పూజితగారు రెండుచేతులతో మొక్కడం , లెంపలేసుకోవడం , షాష్టాంగ నమస్కారం చెయ్యడం , మాతోపాటు హారతి - తీర్థ ప్రసాదాలు స్వీకరించడం , పూజితగారి కళ్ళల్లో వెలుగు - దైవత్వం ....
మా అందరి కళ్ళల్లో ఆనందబాస్పాలు .....

పూజ పూర్తయ్యి బయలుదేరాల్సిన సమయం వచ్చినా , ఆశ్చర్యంగా .... పూజితగారు అక్కడ నుండి కదలడం లేదు , అమ్మవారిని ప్రార్థిస్తూనే ఉండిపోయారు .
భక్తుల రద్దీ ఉండటంతో కదలాల్సిన పరిస్థితి , ఆశ్చర్యంగా .... పూజితగారు వెనక్కు తిరిగి తిరిగి దర్శనం చేసుకుంటూ - ప్రార్థిస్తూ - మొక్కుకుంటూనే గర్భ గుడి నుండి బయటకు వచ్చారు .

ఒక్కసారిగా భయం వేసింది , ఎక్కడ వెళ్లిపోదాము అంటారేమోనని .

దుర్గమ్మ సన్నిధిలో .... పూజితగారు అప్పుడన్న మాటలకు అందరికీ కలిగిన సంతోషాన్ని మాటల్లో వర్ణించలేము .
పూజితగారు : అమ్మా - చెల్లీ .... ' మళ్లీ దర్శించుకోవాలని ఉంది ఇప్పుడే '
" పూజితక్కా అంటూ సంతోషంతో కౌగిలించుకున్నారు పూజితగారు "
బామ్మ అయితే సంతోషం పట్టలేక బుగ్గలు అందుకుని తల్లీ అంటూ నుదుటిపై ముద్దులు కురిపిస్తున్నారు .
కీర్తి : పూజితమ్మా .... ఇప్పుడే నాకూ మళ్లీ దర్శనం చేసుకోవాలని ఉంది .
Like Reply
కాంచన గారు - బామ్మ వైపు సైగచేసాను , కష్టం - ఆలస్యం అవుతుందేమో పూజితగారూ , ఈరోజేదో మంచిరోజట చూడండి భక్తుల క్యూ ....

పూజితగారు : ఎంత కష్టమైనా - ఎంత ఆలస్యమైనా ..... చివరికి ఒకరోజైనా పర్లేదు క్యూ లైన్లోనే వెళ్లి మళ్లీ దర్శనం చేసుకోవాల్సిందే .....
( పదే పది నిమిషాలన్న పూజిత గారేనా అని ఆశ్చర్యం వేసింది , yes yes ..... అక్కడికక్కడే షాష్టాంగ నమస్కారం చేసాను , నాతోపాటు కీర్తి )
అలా ఆరోజు రెండవసారే కాదు ఆకలి సైతం లేనట్లు పూజితగారి కోరిక మేరకు మళ్లీ మళ్లీ మళ్లీ క్యూ లైన్లో వెళ్లి దర్శనం చేసుకుంటూనే ఉండిపోయాము .
అమ్మా దుర్గమ్మ .... కాంచన గారు చెప్పినట్లు మీ సన్నిధిలోని మహాత్మ్యం దైవత్వం అంటూ మొక్కుకున్నాను .
ఒక్కరోజులో ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నామో ఒక దర్శనంలో స్వయంగా పూజితగారే అందరితోపాటు నాకూ కుంకుమ ఉంచడం మరింత ఆశ్చర్యాన్ని - సంతోషాన్ని పంచింది .

దేవీపూజిత : అమ్మా - చెల్లీ .... కొంతమంది తడిగా ఉన్నారు , అలాగే దర్శనానికి వెళుతున్నారు .
బామ్మ : కింద పారుతున్న కృష్ణమ్మ సన్నిధిలో పవిత్ర స్నానం చేసి అమ్మ దర్శనం చేసుకుంటే మరింత పుణ్యం .
దేవీపూజిత : ఇప్పుడా చెప్పేది అంటూ అందమైన ఆగ్రహం , పదండి వెళదాము .
( పూజిత గారేనా ..... ? అంటూ కదలకుండా ఉండిపోయాను )
కాంచనగారు : మహేష్ మహేష్ .... అంటూ సంతోషం .
పదండి పదండి , యాహూ యాహూ ..... పట్టరాని సంతోషంలో ఏకంగా కాంచనగారిని చుట్టేయ్యబోయి ఆగి కీర్తిని ఎత్తుకుని ముద్దుచేస్తున్నాను , ఏకంగా కొరికేసాను .
ఆశ్చర్యంగా కాంచనగారు స్స్స్ .....
కీర్తి సంతోషం .
కాంచనగారు సిగ్గుతో ముందు ముందుకు వెళ్లిపోతున్న పూజితగారి దగ్గరకు పరుగులుతియ్యడం ..... అబ్సొల్యూట్ ఫీలింగ్ , లోలోపలే మురిసిపోయి కీర్తికి ముద్దులుపెడుతూ వెనుకే వెళ్ళాను .

మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే ఈవెంట్ ఆర్గనైజర్ ......
ఇప్పట్లో కూడా రావడం కుదరదేమో , సమయం లోపు మీరు ఫినిష్ చేసేయ్యండి అని instructions ఇచ్చాను .

పూజితగారు : భక్తులు మునుగుతున్న చోటకు వెళ్లారు , చల్లగా ఉంటాయా అయినా పర్లేదు చెల్లీ నువ్వొస్తున్నావా అంటూ చేతులు పెనవేసుకునివెళ్లారు, ఆశ్చర్యంగా గుడివైపు ప్రార్థిస్తూ మొక్కుకుని కృష్ణమ్మ సన్నిధిలో భక్తితో మునకలు వేస్తున్నారు .
బామ్మ సంతోషాలకు అవధులులేకుండాపోయాయి , మొబైల్ తీసి ఆనందబాస్పాలతో రికార్డ్ చేశారు .
పూజితగారు : వాగ్దేవి - మహేష్ - కీర్తీ - అమ్మా ..... మీరు రారా ? .
మొబైల్స్ మెట్లపై ఉంచి బామ్మ - కీర్తిని జాగ్రత్తగా నీళ్ళల్లోకి తీసుకెళ్ళాను , అమ్మా దుర్గమ్మా ..... చాలు ఈ సంతోషం చాలు అంటూ మునకలువేసి అలాగే భక్తితో వెళ్లి దర్శనం చేసుకున్నాము .

పూజితగారు : చెల్లీ - అమ్మా - వాగ్దేవి .... అంతా కొత్తగా ఉంది అంటూ కౌగిలించుకున్నారు .
కాంచనగారు : అవును పూజితక్కా .... , అమ్మతో ఉన్నట్లుంది .
బామ్మ : దైవత్వం తల్లీ .... అంటూ గోపురం వైపు మొక్కుకున్నాను .
దేవీపూజిత : మహేష్ ..... మళ్లీ దర్శనం చేసుకోవాలని ఉంది .
సంతోషంగా ..... , ఆనందబాస్పాలు .

మళ్లీ మళ్లీ చివరగా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి చీకటి పడిపోయింది .
కాసేపు సన్నిధిలో కూర్చుని ప్రసాదం స్వీకరించి భక్తితో - కనక దుర్గమ్మ అనుగ్రహం ఆశీస్సులతో బయటకు చేరుకున్నాము .

దేవీపూజిత : చెల్లీ - వాగ్దేవి అంటూ చేతిని అందుకుని గుడి బయట ఉన్న దుకాణాల దగ్గరకు వెళ్లారు .
అందుకోవడం అందుకోవడమే " భగవద్గీత " తీసుకుని కళ్ళకు హత్తుకున్నారు .
బామ్మ - కాంచనగారు .... అద్భుతాన్ని వీక్షించినట్లు వెనక్కు మావైపుకు చూసారు .
రోజూ బైబిల్ పట్టుకుని చర్చ్ కు వెళ్లే చేతుల్లో ధర్మం వైపు నడిపించే భగవద్గీత ..... , ఎంత మార్పు అంటూ సంతోషం .
మరింత ఆశ్చర్యం .... , దుర్గమ్మ తల్లి విగ్రహాన్ని - పెద్ద దుర్గమ్మ LED ఫ్రేమ్ - దుర్గమ్మ హారాలను .... మనసుకు నచ్చినవన్నీ తీసుకున్నారు , వాగ్దేవికూడా తీసుకోమన్నారు .
పూజితగారు : మహేష్ .... నేను అమౌంట్ - కార్డ్ తీసుకురాలేదు , పే చేస్తావా ? .
బామ్మ .... ఆనందబాస్పాలతో కార్డ్ జేబులో ఉంచారు .
అంతకంటే అదృష్టమా పూజితగారూ అంటూ పే చేసాను .
ఒక్క షాప్ లోనే కాదు అక్కడున్న అన్నీ షాప్స్ లో భక్తితో ఒకటి తీసుకున్నారు .
పూజితగారు : మహేష్ ఎక్కువయ్యాయి కదూ , అన్నీ తీసుకెళ్లగలమా ? , నాకోసం మాత్రమే కాదు , రేపు వైజాగ్ లో ఇవన్నీ అవసరం .
జాగ్రత్తగా మనతోపాటు తీసుకెళదాము పూజితగారూ .....
Like Reply
తాతయ్య : నేను వెళ్లి వెహికల్ అర్రేంజ్ చేస్తాను .

తాతగారూ నేనున్నాను కదా .....
తాతయ్య : ఇదంతా నీవల్లనే కదా మనవడా , ఇన్ని సంవత్సరాలు మేము చేయనిది రోజుల్లోనే చేసేశావు అంటూ కౌగిలించుకుని వెళ్లారు .
వెహికల్ రావడంతో ఎయిర్పోర్ట్ చేరుకుని ఫ్లైట్లోకి చేర్చేలా సెక్యూరిటీ ద్వారా సెట్ చేసి ఫ్లైట్ ఎక్కాము .

కీర్తీ - దేవతలూ - వాగ్దేవి ..... 10 దాటుతోంది వెళ్లి డిన్నర్ తీసుకురానా ? .
దేవీపూజిత : రోజంతా ప్రసాదాలతోనే నిండిపోయింది , నాకైతే అవసరం లేదు .
కీర్తి : నాక్కూడా ....
నాక్కూడా - నాక్కూడా అంటూ బామ్మ - కాంచన గారు .
నాక్కూడా అనుకోండి , తాతయ్యా ....
తాతయ్య : ఫుల్ అంటూ సీట్లోనే నిద్రపోయారు .

తాతయ్య వారిసీట్లో కూర్చోవడంతో కీర్తిని ఎత్తుకుని నాసీట్లోకి కూర్చోగానే కీర్తిని ఎత్తుకుని నా ప్రక్కసీట్లోనే కూర్చున్నారు దేవీపూజిత ముసిముసినవ్వులతో ..... , షాకింగ్ ఏమిటంటే నా చేతిని చుట్టేయ్యడం .
( Is it my డ్రీమ్ ? , కల అయ్యుంటుందిలే .... అంటూ నవ్వు )
కీర్తి : అన్నయ్యా అన్నయ్యా .... ఏమి ఆలోచిస్తున్నారు , నిజమే నిజమే .....
( నేనంటే ఏమాత్రం ఇష్టం లేనట్లు ఎంతదూరం వీలైతే అంతదూరం కూర్చునే దేవీనేనా అంటూ నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయాను )
కీర్తి : అన్నయ్యా అన్నయ్యా .....
ఎదురుగా కాంచనగారు - బామ్మ - వాగ్దేవి సంతోషపు నవ్వులు , వాళ్ళ కళ్ళల్లో సంతోషంగా గర్వం - కళ్ళల్లో ఆనందబాస్పాలు , పదే పది నిమిషాలు దర్శనం చేసుకుని వైజాగ్ వచ్చేస్తానన్నది ఎవరో ? - కాలేజ్ కు వెళ్లాలన్నది ఎవరో ? .... నవ్వులు - పది నిమిషాలకి దాదాపుగా పది గంటలకుపైగా పదిసార్లకంటే పైనే దర్శనం చేసుకున్నది ఎవరో - బైబిల్ స్థానంలో భక్తితో భగవద్గీత పట్టుకున్నది ఎవరో ..... , చూస్తుంటే నీ ఇడియట్ సీట్ బెల్ట్ కూడా నువ్వే పెట్టేలా ఉన్నావే ? .
ష్ ష్ ష్ ..... , Sorry sorry దేవీ - వాళ్ళేదో అత్యాశతో .....
దేవీపూజిత : తప్పేముంది అంటూ కీర్తితోపాటు నాముందర మోకాళ్ళమీదకు చేరారు , నా కళ్ళల్లోకి ఇంతవరకూ చూడలేనంత కొత్తగా చూస్తూ ముట్టుకుంటేనే కోప్పడ్డవారు ఏకంగా నా నడుముచుట్టూ స్పృశిస్తూ జాగ్రత్తగా సీట్ బెల్ట్ ఉంచారు , లేస్తూలేస్తూ ఫ్లైయింగ్ కిస్ ( లేదు లేదు నా డ్రీమ్ ) ప్రక్కనే కూర్చున్నారు .
ఆ హఠాత్పరిణామాన్ని కళ్ళప్పగించి చూస్తుండిపోయాను .
( Something something అమ్మా - కాంచన తల్లీ ..... మనకు కనిపించనే లేదు ప్చ్ ప్చ్ .... )
కీర్తి : నేను కళ్లారా చూసానుగా ... అంటూ దేవీపూజిత బుగ్గపై ముద్దు .
బామ్మ : చెప్పు చెప్పు బుజ్జితల్లీ అంటూ ఎత్తుకుని కూర్చున్నారు .
దేవీపూజిత కళ్ళల్లో సిగ్గు - పెదవులపై అందమైన పరిమళం .....

నాకైతే అంతా డ్రీమ్ లా ఉంది , సైలెంట్గా ఉండిపోయాను .

కాంచనగారు : త్వరగా చెప్పవే అంటూ మొట్టికాయ .
కీర్తి : స్స్స్ హ హ హ , అదీ అమ్మా .....
వాగ్దేవి ముద్దు .
అంతలో అనౌన్స్మెంట్ జరగడం - ఫ్లైట్ గాల్లోకి ఎగరడం .....

కీర్తి : పూజితమ్మా చెప్పనా ? .
దేవీపూజిత : నీఇష్టం కీర్తీ తల్లీ అంటూ ఫ్లైయింగ్ కిస్ - సిగ్గుతో ముసిముసినవ్వులు ..... , ఏమీ ఎరుగనట్లు భగవద్గీత అందుకుని శ్రద్ధగా - భక్తిలో మునిగిపోయారు .
కీర్తి : అమ్మా - బామ్మా అంటూ గుసగుసలు .
ముద్దులు .....
Like Reply
నాచేతిని వదలకుండా చుట్టేసే చదువుతుండటం చూసి ఎంత సంతోషం వేసిందో చెప్పలేను , డిస్టర్బ్ చెయ్యకుండా దేవినే చూస్తుండిపోయాను .

గంట క్షణాల్లో గడిచిపోయినట్లు ల్యాండింగ్ అనౌన్స్మెంట్ .
అందరూ నిద్రమత్తులోనే బయటకు వచ్చారు , పర్చేజ్ చేసినవన్నీ షిఫ్ట్ చేయించాను , ఇంటికి చేరుకునేసరికి అందరూ కారులోనే నిద్రపోయారు .
మనవడా .... నేను అలసిపోయాను , భారమంతా నీదే అంటూ గుడ్ నైట్ చెప్పి లోపలికివెళ్లిపోయారు .
గుడ్ నైట్ తాతయ్యా ....

రోజు మారే సమయం అవుతోంది , ఇంతకూ మన ఈవెంట్ మెంబెర్స్ ఎక్కడ అంటూ కాల్ చేసాను , ప్రక్కనే కారులో నిద్రపోతున్నట్లు బయటకువచ్చారు , మీరెలా సెట్ చెయ్యమన్నారో అలా పూర్తిచేసేసాము అంటూ జస్ట్ రిమోట్ ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు .
Wow సో ఈజీ , బ్యాలన్స్ అమౌంట్ అడిగాను .
బిల్ చేతిలో ఉంచారు - కాస్త ఎక్కువే sorry మహేష్ we tried our best - సెలెబ్రేషన్స్ తరువాత satisfy అయితే ఈ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చెయ్యండి అనిచెప్పి వెళ్లిపోయారు .
కూల్ ..... , ఫస్ట్ బటన్ ప్రెస్ చెయ్యడంతో రెండు బిల్డింగ్స్ పూర్తిగా చీకటిలో అదృశ్యమయ్యాయి . అమ్మో జస్ట్ 2 మినిట్స్ , ఒకేసారి అందరినీ ఎలా లేపడం , ఐడియా వేరే మార్గం లేదు sorry , కీర్తిని ఎత్తుకుని వెహికల్ హార్న్ ప్రెస్ చేసాను .
కీర్తి : అన్నయ్యా వచ్చేసామా ? అంటూ మళ్లీ భుజంపై నిద్రపోయింది .
కీర్తీ సర్ప్రైజ్ టైం అయ్యింది .
వెంటనే జేబులోని మొబైల్లో టైం చూసి చిరునవ్వుతో ముద్దుపెట్టింది , నాతోపాటు హార్న్ ప్రెస్ చేస్తోంది .

నలుగురూ ఒకేసారి ఉలిక్కిపడి లేచారు .
స్టాప్ స్టాప్ ..... అంటూ కిందకుదిగారు , మంచి నిద్రను చెడగొట్టావు అంటూ దేవీపూజిత - వాగ్దేవి దెబ్బలు .....
ఇద్దరి బుగ్గలపై కీర్తి ముద్దులు .....
లవ్ యు కీర్తీ అంటూ వాగ్దేవి నాచేతిని చుట్టేయ్యడం చూసి పూజితగారు ఆశతో చూస్తుండటం చూసి పులకింతవేసింది .
దేవీపూజిత : అన్నీ బిల్డింగ్స్ లో పవర్ ఉంది మన బిల్డింగ్స్ లో మాత్రమే లేదు , ఏమై ఉంటుంది .
కీర్తి : అక్కయ్యా are you ready ? అంటూ మొబైల్లో టైం చూసి yes now అంటూ కౌంట్ మొదలుపెట్టారు .
10 9 8 ..... అంటూ చీకటిలోనే లోపలికి నడిపించాము .
దేవీపూజిత : దేనికి తల్లులూ కౌంటింగ్ ? .
కాంచనగారు - బామ్మతోపాటు నేనూ .....

3 2 1 సర్ప్రైజ్ .....
బటన్స్ మొత్తం ప్రెస్ చేసేసాను .
బిల్డింగ్ మొత్తం లైట్స్ వెలుగులు .....
Happy Birthday పూజితమ్మా ...
Happy Birthday మేడం .....
Happy Birthday పూజితక్కా .....
Happy Birthday దేవీ .....

దేవీపూజిత మరియు మాపై పూలవర్షం - ఆకాశంలో చీకటిని తరిమేస్తున్నట్లు తారాజువ్వల వెలుగులు - కనులవిందుగా డెకరేట్ చేసిన పూలతోట నుండి ఫ్లైయింగ్ క్యాండీల్స్ ఆకాశంలోకి ఎగరడం .....
చుట్టూ తిరిగి అందమైన చిరునవ్వులతో పూలవర్షంలో తడుస్తూ సర్ప్రైజ్ అవుతున్న దేవీపూజితను చూస్తుండిపోయాము .
మరింత సంతోషాన్ని పంచడం కోసం తోటలో ఏర్పాటుచేయించిన డిస్ప్లే పై చిన్నప్పటి సంతోషమైన జ్ఞాపకాలు ప్లే చేసాను .
Like Reply
దేవీపూజిత భువిపైకి చేరినప్పుడు తన తల్లి పొందిన సంతోషం - నామకరణం - తొలి పుట్టినరోజు వేడుక మొదలుకుని ..... వరుసగా చూస్తూ ఉద్వేగానికి లోనౌతున్నారు , కళ్ళల్లో ఆనందబాస్పాలతో " అమ్మ " పిలుపుతో బామ్మ కౌగిలిలోకి చేరారు .

బామ్మ అయితే ఆనందబాస్పాలతో బుగ్గలను అందుకున్నారు , ఇలానే తల్లీ ఈ అమ్మలిద్దరం చూడాలని ఆశపడింది , పుట్టినరోజు శుభాకాంక్షలు - మీ అమ్మ ఇక్కడ లేకపోయినా తన ఆశీస్సులు ఎప్పుడూ .....

బామ్మా ..... లైన్లోనే ఉన్నారు అంటూ మొబైల్ అందించాను .
దేవీపూజిత : థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ అంటూ అందుకున్నారు , అమ్మా - నాన్నా .... Sorry sorry sorry మిమ్మల్ని ఎంతగానో బాధపెట్టాను , ఇక మీరు చెప్పినట్లే వింటాను అంటూ ఏడ్చేస్తున్నారు .

పూజితక్కా పూజితక్కా .... ఈరోజు ఏడవకూడదు - సంతోషంగా ఉండాలి అంటూ కన్నీళ్లను తుడిచారు , వీడియో కాల్ లో అమ్మావాళ్ళు విషెస్ చెబుతున్నారు .
( పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లీ .... , ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేము , మీ అందరితో ఉండాలనిపిస్తోంది )
దేవీపూజిత : నాక్కూడా అమ్మా , వెంటనే తిరిగి వచ్చెయ్యండి .
( క్షమించు తల్లీ ..... కోరిక తీరింది , మొక్కు చెల్లించుకునే వస్తాము )
దేవీపూజిత : పర్లేదు అమ్మా , అమ్మ లేని లోటు ఈ అమ్మ ఎప్పుడో తీర్చేసింది , అమ్మతోపాటు చెల్లి - వాగ్దేవి - బుజ్జితల్లి ..... , అమ్మా ..... ముఖ్యంగా మీ కోరికను తీర్చడం కోసమని ఆ దేవుళ్ళు ఒకరిని పంపించారు .
( మహేష్ ..... )
దేవీపూజిత : మహేష్ మీకు తెలుసా ? .
( తెలుసు తెలుసు ..... , నిన్నటి నుండి మాకు అందుబాటులోనే ఉన్నాడు , మహేష్ ను ఎన్నెన్ని మాటలు అన్నావో అన్నీ తెలుసు - విన్నాం కూడా , నువ్వు మారకపోయినా పర్లేదు మహేష్ ను మరొక్కమాట అన్నావో అమ్మచేతి దెబ్బ ఎలా ఉంటుందో చూస్తావు )
దేవీపూజిత : మీక్కూడా ఈ ఇడియట్ ..... sorry sorry , నాకంటే మీ బిడ్డకంటే మహేష్ ఎక్కువైపోయాడన్నమాట , కీర్తీ ..... మీ లిస్ట్ లోకి అమ్మకూడా చేరిపోయింది , ఇక్కడ ఉన్నవాళ్లనే కాదు అందరినీ మాయ చేసేస్తాడు అంటూ దెబ్బ .......
స్స్స్ .....
( మహేష్ కొట్టిందా .... ? )
దేవీపూజిత : లేదు లేదమ్మా , ఇన్నేళ్ళల్లో అమ్మను కోపంగా చూడనేలేదు , అమ్మో ......
నవ్వుకున్నాము .
( మహేష్ .... థాంక్యూ థాంక్యూ సో మచ్ , అసాధ్యాన్ని సుసాధ్యం చేసావు , నీరుణం ఎలా తీర్చుకోగలం , నిజం చెబుతున్నాను - పూజితను కంటే నిన్ను ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఆరాటం కలుగుతోంది , చాలా చాలా సంతోషంగా ఉంది )
నాకు కాదండీ మీ ఫ్రెండ్ కు చెప్పండి , నన్ను ఈ సంతోష ప్రపంచంలోకి చేర్చింది - కీర్తి ప్రేమను పొందేలా చేసింది బామ్మ , థాంక్యూ బామ్మా .....
( మా ఫ్రెండ్స్ మధ్యలో థాంక్స్ లు ఉండవు )
సూపర్ సూపర్ ......
నవ్వులు .....
దేవీపూజిత : అమ్మను ఇంత సంతోషంగా చూసి చాలా కాలమైపోయింది , థాంక్యూ మహేష్ అంటూ కళ్ళల్లో చెమ్మ .
( ఒట్టి థాంక్స్ సరిపోవు తల్లీ , ప్చ్ వయసైపోయింది నాకే గనుక అవకాశం ఉండి ఉంటేనా ..... )

ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్ .....
అందరికీ అర్థమయినా అర్థం కానట్లు ప్రవర్తిస్తున్నారు , లోలోపలే ముసిముసినవ్వులు .....
( ఏమైంది అంతా అలా మౌనం వహించారు )

అదీ అదీ .....

అదేమీ లేదండీ ..... , విషెస్ చెప్పాము కానీ కేక్ కటింగ్ సెలెబ్రేషన్స్ చెయ్యలేదు .
వాగ్దేవి : కేక్ ఉందా ? , ఎక్కడ ఎక్కడ హీరో , కనిపించడం లేదు .
పైకి చూసాను .

బామ్మ : నాబంగారం బంగారమే , పూజితకు ఊహ తెలిసినప్పటి నుండీ ప్రతీ ఏటా బిల్డింగ్ మీదనే సెలెబ్రేట్ చేసుకోవడం ఇష్టం .
రియల్లీ బామ్మా , Well done రా అంటూ నన్ను నేను అభినందించుకున్నాను .
దేవీపూజిత : థాంక్యూ మహేష్ .....
ఆహా .... ఎంత ఆప్యాయత , యాహూ .....
( లవ్ యు పూజిత తల్లీ .... , మహేష్ సంతోషమే మా సంతోషం )
కమాన్ కమాన్ , లైన్లోనే ఉండండి బామ్మగారూ , అందరం పైకి చేరుకున్నాము .

దేవీపూజిత గారూ .... సర్ప్రైజ్ అంటూ టాప్ డోర్ తెరవాలి .
వాగ్దేవి : మహేష్ మహేష్ .... నీ ప్రియమైన దేవీపూజిత మిస్సింగ్ .
What ..... ? , దేవీపూజితలో సడెన్ మార్పు ఏంటో అనుకున్నాను , ఇంత త్వరగా ఎలా మారతారు నా అత్యాశ కాకపోతేనూ .....
కాంచనగారు : కూల్ కూల్ మహేష్ , నీ కీర్తి కూడా మిస్సింగ్ .
కీర్తి కూడానా ? .....
కాంచనగారు : కీర్తీ ......
" అన్నయ్యా ...... 10 మినిట్స్ "
బామ్మ : తల్లీ కాంచనా .... నువ్వు పిలిచినా అన్నయ్యకే రిప్లై ఇచ్చింది చూశావా , Ok ok నీకూ అదే ఇష్టం అని నీ కళ్ళే చెప్పేస్తున్నాయిలే , చూసుకో చూసుకో .....
కాంచన గారు : లేదు లేదు అమ్మా ..... అంటూ తడబాటుతో నావైపు నుండి చూపు తిప్పేసుకున్నారు .
సంతోషంగా నవ్వుకున్నాను , బామ్మా - కాంచనగారూ - వాగ్దేవి పైన ఫుల్ ఆఫ్ సర్ప్రైజస్ ఉన్నాయి , దేవీ వచ్చేన్తవరకూ చీకటిగా ఉంటుంది .
లవ్ టు లవ్ టు ..... , బుగ్గపై వాగ్దేవి ముద్దు .
ముద్దుగా మొట్టికాయవేశాను .

కాసేపటికి ..... వస్తున్నాం అంటూ కీర్తీ కేక .
అందరం అలెర్ట్ అయ్యాము .

చంద్రుడు - చుక్కల వెన్నెలలో దేవీపూజిత ఆగమనం .
నలుగురమూ ..... సర్ప్రైజ్ సర్ప్రైజ్ - HAPPY BIRTHDAY ....
రిమోట్ బటన్స్ మొత్తం ప్రెస్చేసేసాను .

ఆశ్చర్యం సర్ప్రైజ్ .... మేము అయ్యాము .
పూలవర్షం - తారాజువ్వల వెలుగులు - విద్యుత్ కాంతుల్లో ...... చంద్రుడు - చుక్కల సౌందర్యాన్ని సైతం తగ్గించేలా " పట్టు పరికిణీలో దేవీపూజిత " .....
నలుగురం స్వీటెస్ట్ సర్ప్రైజ్ లా వెలిగిపోతున్న కళ్ళతో నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయాము .
మహేష్ - మహేష్ - బంగారూ ..... అంటూ ముగ్గురూ నావైపు చూసి ముసిముసినవ్వులు ..... , మహేష్ .... నువ్వు చెప్పినట్లుగానే పట్టు పరికిణీ భలేగా సెట్ అయ్యింది నీ దేవీకి , ' దివి నుండి దిగివచ్చిన కన్యలా దేవకన్యలా ' ఉంది , సూపర్ సూపర్ .... సో సో సో బ్యూటిఫుల్ పూజితక్కా ....
Woooooooooooooooow ...... బ్యూటిఫుల్ , " దేవకన్య "

కీర్తి : Only for you అన్నయ్యా .....
అవునన్నట్లు పారవశ్యపు దేవీ అందమైన కళ్ళు ..... నావైపుకే చూస్తున్నాయి .
పుట్టినరోజు శుభాకాంక్షలు దేవకన్య పూజి .....
దేవీపూజిత : " పూజి " ..... కళ్ళల్లో ఆనందబాస్పాలతో పరవళ్లు తొక్కుతున్నట్లు ఆల్మోస్ట్ హగ్ చేసుకునేంత దగ్గరకువచ్చి " పూజి " పిలుపు పంచిన సంతోషపు భావనతో నాకళ్ళల్లోకే కళ్ళుపెట్టి చూస్తున్నారు , కంట్రోల్ చేసుకుంటున్నట్లు పిడికిళ్ళు బిగించారు .

" పూజి " ..... పూజిత తల్లి ముద్దుపిలువు బంగారూ ...... బామ్మ ఉత్సాహంతో చెప్పడం ఆలస్యం , " Sorry for everything మహేష్ " ఇక కంట్రోల్ చేసుకోవడం నావల్ల కాదు అంటూ అమాంతం వాటేసుకున్నారు - అంతటితో ఆగలేదు " లవ్ యు మై లవ్లీ ఇడియట్ " అంటూ ఏకంగా పెదవులపై ముద్దు .

అన్నయ్యా సూపర్ అంటూ కీర్తి విజిల్ ....
చుట్టూ షాకింగ్ హ్యాపీనెస్ .....

Like Reply
Namaskar Namaskar Namaskar Namaskar Namaskar Namaskar Namaskar Namaskar Namaskar Namaskar
[+] 2 users Like Nick Thomas's post
Like Reply
Iex Iex  Iex Iex Iex Iex Iex Iex Iex Iex
[+] 2 users Like Nick Thomas's post
Like Reply
happy happy happy happy happy happy happy happy happy happy
[+] 2 users Like Nick Thomas's post
Like Reply
Mast Mast  Mast Mast Mast Mast Mast Mast Mast Mast
[+] 2 users Like Nick Thomas's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)