Posts: 897
Threads: 8
Likes Received: 5,958 in 648 posts
Likes Given: 1,740
Joined: Dec 2024
Reputation:
573
(10-01-2026, 09:53 PM)Rangudabba456 Wrote: Hai Anamika gaaru meeru 1 week ki oka update ichina ok Karni
Please konchem peddha update ivvandii
It'll
Mee Abhimanii
Rangudabba
ఒక అభిమానిగా మీ అభిప్రాయాన్ని చెప్పారు, చాలా సంతోషం.
అయితే ఇందులో వచ్చే సమస్య ఏమిటంటే, ఒక్కొక్కళ్లు ఒక్కో అభిప్రాయంలో వుంటారు. చాలా మంది రెగ్యులర్ అప్డేట్ లు కోరుకుంటారు. నేను వారానికొక అప్డేట్ ఇవ్వడం మొదలుపెడితే, అప్పుడు రెగ్యులర్ గా అప్డేట్ లు ఇవ్వమని అడుగుతారు.
నాకు కూడా వారానికొక అప్డేట్ ఇవ్వడం మైనస్ అవుతుంది ఎందుకంటే పాఠకులు కథతో టచ్ ని కోల్పోతారు. ఇక్కడ మీకొక విషయాన్ని తెలియజేయాలని అనుకుంటున్నాను - మీరు అనుకుంటున్న చిన్న అప్డేట్, నిజానికి అయిదు పేజీల పైనుండే అప్డేట్. వీక్లీ లో సీరియల్స్ రాసే వాళ్ళు (పేరున్న రచయితలు) ఇచ్చే అప్డేట్ రెండు పేజీలకి కూడా మించదు. (కావాలనుకుంటే మీరు చెక్ చేసుకోండి)
మీరు వేరేరకంగా అనుకోను అంటే మీకొక సలహా ఇవ్వగలను - మీరే వారానికి ఒకసారి మొత్తం అప్డేట్ లని ఒకేసారి చదువుకోవచ్చుకదా ! ఇది నా అభిప్రాయం మాత్రమే.
Posts: 1,207
Threads: 0
Likes Received: 935 in 739 posts
Likes Given: 752
Joined: Sep 2021
Reputation:
9
Posts: 48
Threads: 0
Likes Received: 9 in 8 posts
Likes Given: 20
Joined: Jul 2022
Reputation:
0
11-01-2026, 07:26 PM
(11-01-2026, 12:35 PM)anaamika Wrote: ఒక అభిమానిగా మీ అభిప్రాయాన్ని చెప్పారు, చాలా సంతోషం.
అయితే ఇందులో వచ్చే సమస్య ఏమిటంటే, ఒక్కొక్కళ్లు ఒక్కో అభిప్రాయంలో వుంటారు. చాలా మంది రెగ్యులర్ అప్డేట్ లు కోరుకుంటారు. నేను వారానికొక అప్డేట్ ఇవ్వడం మొదలుపెడితే, అప్పుడు రెగ్యులర్ గా అప్డేట్ లు ఇవ్వమని అడుగుతారు.
నాకు కూడా వారానికొక అప్డేట్ ఇవ్వడం మైనస్ అవుతుంది ఎందుకంటే పాఠకులు కథతో టచ్ ని కోల్పోతారు. ఇక్కడ మీకొక విషయాన్ని తెలియజేయాలని అనుకుంటున్నాను - మీరు అనుకుంటున్న చిన్న అప్డేట్, నిజానికి అయిదు పేజీల పైనుండే అప్డేట్. వీక్లీ లో సీరియల్స్ రాసే వాళ్ళు (పేరున్న రచయితలు) ఇచ్చే అప్డేట్ రెండు పేజీలకి కూడా మించదు. (కావాలనుకుంటే మీరు చెక్ చేసుకోండి)
మీరు వేరేరకంగా అనుకోను అంటే మీకొక సలహా ఇవ్వగలను - మీరే వారానికి ఒకసారి మొత్తం అప్డేట్ లని ఒకేసారి చదువుకోవచ్చుకదా ! ఇది నా అభిప్రాయం మాత్రమే.
•
Posts: 48
Threads: 0
Likes Received: 9 in 8 posts
Likes Given: 20
Joined: Jul 2022
Reputation:
0
Thanks but roju ee page ki raaganey mee update chadavakunda undalemu Katha vara Dhaka hold chesi
Thanks for replying me meeru baaga rasthunnaru that's why I send that comment
Posts: 897
Threads: 8
Likes Received: 5,958 in 648 posts
Likes Given: 1,740
Joined: Dec 2024
Reputation:
573
12-01-2026, 12:35 PM
(This post was last modified: 12-01-2026, 12:35 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
Update – 19
ఆ తర్వాత నేను సోమేశ్ ఇంటికి వెళ్లి డోర్ బెల్ ని కొట్టాను. అప్పుడు మోహిని డోర్ ని తెరిచింది.
నేను లోపలికి వెళ్ళి, డ్రాయింగ్ రూములో కూర్చున్నాను. మోహిని కూడా నా వెనుకే వచ్చింది.
నేను : నాకు మీ అందరి హెల్ప్ సెలక్షన్ లో అవసరం అయింది. అందరినీ పిలవండి.
మోహిని ముగ్గురినీ పిలిచింది. ఆంటీ కూడా వచ్చింది.
నేను ఆల్బం ని వాళ్ళ ముందు పెట్టాను. అందుకు కారణం, సోమేశ్ ఇంటి ముందు భాగం కూడా చాలా పాతగా అయిపోయింది. సో ఒకేసారి రెండు పనులు అయిపోతాయి.
మోహిని ఆంటీ పక్కన సోఫాలో కూర్చుని ఆల్బమ్ ని తెరిచింది. ఆ ముగ్గురూ సోఫా వెనుక నిలబడి చూడడం మొదలుపెట్టారు.
మోహిని : ఇది ఎంత అందంగా ఉంది కదా !
సుమ : లేదు, ఇది అందంగా ఉంది.
హేమ : నాకు ఇది బాగా అనిపిస్తోంది.
ఆంటీ : బాబూ, మీరే చూడండి. నాకు ఇలాంటి వాటి గురించి తెలియదు.
ఆల్బమ్ లో నుండి నాకు నచ్చిన పిక్ ని నేను తీశాను.
నేను : నైనా, నీకు ఇంకేదైనా బాగా అనిపించిందా ?
నైనా : నేను చూస్తున్నాను. ఈ రోజుల్లో అయితే లైటింగ్ ఉన్న మంచి డిజైన్లు చాలా ఉన్నాయి. వీటిలో అది లేదు.
మోహిని : ఆ యార్, లైటింగ్ ఉన్నది ఉండాలి కదా.
సుమ : ఆ, ఇది చాలా బాగా అనిపిస్తుంది.
హేమ : కానీ అది వీటిలో లేదు. సరిగా చూడు.
నైనా : ఆ పిక్ ని బహుశా రాహుల్ తీసి ఉంటారు.
నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. నైనా గురించి నేను ఆలోచించక తప్పడంలేదు. అందరి నుండి వేరుగా, అందరి కన్నా అందంగా ఉంటాయి తన ఆలోచనలు. అతిగా మాట్లాడదు, ఎప్పుడు మాట్లాడినా, ఎదుటివాళ్ళు మాట్లాడే మాటలు ఆగిపోతాయి.
అందరూ నా వైపు చూడడం మొదలుపెట్టారు.
మోహిని : నైనా, నువ్వు ఎలా చెబుతున్నావు ?
నైనా : ఆయన షర్ట్ లో నుండి పిక్ కనిపిస్తోంది.
నేను తెలుపు షర్ట్ ని వేసుకున్నాను. అందులో ప్రతిబింబం కనిపిస్తుంది అని మర్చిపోయాను.
తన తెలివైన మనసుకి సెల్యూట్ చేయాల్సిందే.
ఆ తర్వాత నేను పిక్ ని తీసి టేబుల్ మీద ఉంచాను.
మోహిని దాన్ని తీసుకుని చూసింది.
మోహిని : వావ్ యార్ ! అద్భుతంగా ఉంది, మీరు కూడా చూడండి హేమ, సుమ.
సుమ : ఆ, ఇది బెస్ట్.
హేమ : నాకు కూడా ఇదే నచ్చింది యార్.
నేను : నైనా, నీకు ఏది నచ్చింది ?
నైనా : నాకు కూడా ఇదే నచ్చింది.
నేను : ఓకే, ఫైనల్ అయిపొయింది. ఇక ఇదే డిజైన్ లో తయారవుతుంది.
మోహిని : యస్ !
నేను : మరొక విషయం.
ఆంటీ : ఏంటి బాబూ ?
నేను : ఆ ఇంటితో పాటు ఈ ఇంటి ముందు భాగం కూడా అలాగే మారుతుంది.
హేమ : ఏంటి, నిజంగా మా ఇల్లు కూడా కొత్తగా తయారవుతుందా ?
నేను : అవును. ఈ రెండు ఇళ్ళు ఒకేలా కనిపిస్తాయి. ఎవరైనా చూస్తే, వాళ్లకి రెండు కాదు, ఒకే ఇల్లు లా అనిపిస్తుంది.
మోహిని : అది మంచి ఆలోచన. ఏంటి నైనా, నువ్వు ఏమంటావు ?
నైనా : నాకు ఆ సంగతి ముందే తెలుసు.
నా మీద మరొక బాంబు వేశింది నైనా.
నేను : ఏంటి ? ఎలా ? నువ్వు ఎలా ఊహించావు ? ఈ రోజు నాకు చెప్పండి ఆంటీ, తను మీ కూతురే కదా ?
నా మాట విని అందరూ నవ్వడం మొదలుపెట్టారు. నైనా కూడా.
ఈ రోజు మొదటిసారి తనని నవ్వుతున్నప్పుడు చూశాను. తానొక సీరియస్ టైపు అమ్మాయి.
నేను : ఆంటీ, చెప్పండి. ఎక్కడైనా ఆకాశం నుండి ఊడి పడిందా తను ? లేదంటే తన వశంలో దేవతలు ఎవరైనా ఉన్నారా ? వాళ్ళు తనకి అన్నీ ముందే చెబుతుంటారా ?
నా మాట విని అందరూ మళ్ళీ గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. నైనా నవ్వు కూడా ఈ రోజు చాలా బాగుంది.
ఆ తర్వాత నేను అక్కడ ఫైనల్ చేసుకుని సోమేశ్, సైరా ల దగ్గరికి వచ్చాను.
సైరా : రాహుల్ సార్, ముందు భాగం (ఫ్రంట్) ఫైనల్ అయిందా ?
నేను : అవును, అయింది. ఇదిగో ఈ పిక్ ని చూడు. రెండు ఇళ్ళు ఒకేలా తయారు చేయాలి. రెండు కాదు, ఒకే ఇల్లు అని అనిపించాలి.
సైరా : మీరు దాని గురించి ఆలోచించకండి.
సైరా : మరి ఇంటీరియర్ డిజైన్ కూడా సెలెక్ట్ చేయండి.
నేను : మీరు ఇంటి లోపల చూశారా ?
సైరా : అవును, నేను చూశాను.
నేను : నాకు బాత్రూంలో కొన్ని మార్పులు కావాలి.
సైరా : ఓకే, చెప్పండి.
నేను తనని బాత్రూం దగ్గరికి తీసుకుని వెళ్ళాను.
నేను : ఇక్కడ చూడండి. ఇక్కడ టైల్స్ అన్నీ మార్చాలి. నల్లా, షవర్ అన్నీ మార్చాలి. ఇప్పుడు పైకి పదండి.
మేము పైకి వచ్చాము. అక్కడి బాత్రూం కి వెళ్ళాము.
నేను : నాకు ఈ బాత్ రూముని పెద్దదిగా చేయాలి. దీనిలో పెద్ద టబ్ కూడా పెట్టాలి.
ఆమె కొలతలు తీసుకుని చెప్పింది :
సైరా : అవుతుంది సార్. అయితే మీకు ఓపెన్ ప్లేస్ కొద్దిగా చిన్నగా అవుతుంది.
ఆమె బాత్రూం వెలుపల ఖాళీ ప్రదేశం వైపు చూపిస్తూ అంది.
నేను : పర్లేదు.
సైరా : అయితే మీరు ఎలా చెప్పితే అలాగే చేస్తాను.
నేను : ఓకే. ఇక కిచెన్ సంగతి, రూమ్స్ ని మీ ప్రకారం చెప్పండి. ఎలా మరింత బెస్ట్ గా చేయొచ్చొ ?
సైరా : నేను మీకు అన్ని డిజైన్లు చూపిస్తాను. నేను కొన్ని ఇంటి ఫోటో లని తీసుకుంటాను సార్.
నేను : తప్పకుండా.
ఆ తర్వాత ఆమె తన బ్యాగ్ లో నుండి కెమెరా ని తీసి ఫోటోలు తీసుకోవడం మొదలుపెట్టింది. ప్రతి ప్లేస్ ని ఫోటోలు తీసుకున్న తర్వాత :
సైరా : సార్, నా పని అయిపోయింది.
నేను : ఓకే. మిగతా డిజైన్ల ఆల్బమ్ మీ దగ్గరే ఉందా? ఇంటీరియర్ డిజైన్లది.
సైరా : అవును సార్, ఉంది. నేను మీకు చూపిస్తాను.
నేను : పదండి మరి.
మేము బయటికి వచ్చాము. నేను సోమేశ్ ని ఇంటి గేట్ తెరవమని చెప్పాను.
నేను తలుపు కి తాళం వేశాను. సోమేశ్ దగ్గరికి వెళ్ళాను.
సైరా : సార్, ఈ ఆల్బమ్ ఇంటీరియర్ డిజైన్లది. మీరు చూసి రండి.
నేను : లేదు, మీరు తోడుగా రండి.
సైరా : ఓకే సార్, పదండి.
నేను ఇంకా సైరా సోమేశ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాము. డ్రాయింగ్ రూములో కూర్చున్నాము.
ఆ నలుగురూ కూడా వచ్చారు.
సైరా అందరినీ విష్ చేసింది.
ఆ తర్వాత సైరా ఆల్బమ్ ని తీసి అందరికీ డిజైన్లు చూపించడం మొదలుపెట్టింది. అందరికీ డిజైన్లు నచ్చాయి. ఆ తర్వాత ఒక డిజైన్ ని సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత టీ తాగి మేము బయటికి వచ్చాము.
సైరా : సార్, మీరు రేపు ఆఫీసుకి రాగలరా ? లేదంటే మీకు కొటేషన్ ని ఇక్కడికే పంపించమంటారా ?
నేను : మీరు ఎన్ని రోజుల్లో ఈ పని ని పూర్తి చేస్తారు ?
సైరా : సార్, 15 లేదా 20 రోజుల పని సార్.
నేను : ఓకే. కొటేషన్ కాకుండా మరేదైనా పని ఉందా ఆఫీస్ లో ?
సైరా : లేదు. అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సారీ సార్, ఎందుకంటే నేను నా కంపెనీని ఇప్పుడే మొదలుపెట్టాను. అందుకే అడ్వాన్స్ కావాలని అడుగుతున్నాను.
నేను : ఇంతకుముందు మీరు నా పని చేసినప్పుడు, మీకు కంపెనీ లేదా ?
సైరా : లేదు సార్. అక్కడ నేను జాబ్ చేసేదాన్ని. ఆ కంపెనీ ఓనర్ నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఆ తర్వాత నేను నా స్వంత ఆఫీసుని మొదలుపెట్టాను.
నేను : ఒహ్హ్, చాలా మంచి విషయం. కొటేషన్ ని తీసుకోవడానికి సోమేశ్ మీ దగ్గరికి వస్తాడు. మీ ఆఫీస్ ఎక్కడ ఉందో మీరు వీడికి చెప్పండి.
సైరా : నిజానికి, మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంది. మీరు ఓకే అంటే, కొటేషన్ ని నేనే స్వయంగా ఇక్కడికి తీసుకుని వచ్చి ఇస్తాను.
నేను : ఓకే. మీకు ఏది బెటర్ అనిపిస్తే అలాగే చేయండి.
సైరా : ఓకే సార్, నేను వెళ్తాను. బై.
నేను : బై.
ఆ తర్వాత ఆమె తన కారులో వెళ్ళిపోయింది.
నేను : సోమేశ్ యార్, నేను ఈ రోజు అరవింద్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు ఈ రోజు నన్ను ఇన్వైట్ చేశారు. ఈ రోజు టైం దొరికితే మళ్ళీ వస్తాను. లేదంటే రాలేను. ఈ రోజు పని కూడా చాలా చేశాను. అలసిపోయాను.
సోమేశ్ : పర్వాలేదు. నువ్వు ఇంటికి వెళ్ళు. నేను కూడా ఈ రోజు కి రెస్ట్ తీసుకుంటాను.
ఆ తర్వాత నేను అక్కడ నుండి బయలుదేరి మా ఇంటి కి వెళ్ళడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నాకు సడన్ గా జానీ గుర్తొచ్చాడు.
నేను : ఓహ్ షిట్ !
సెల్ ని తీసి కాల్ చేశాను.
నేను : జయా, ఎక్కడ ఉన్నావు ?
జయ : సార్, నేను ఆఫీస్ నుండి బయలుదేరుతున్నాను.
నేను : ఎందుకు ఇంత లేటు ?
జయ : సార్, పని ఎక్కువగా ఉంది. అందుకే.
నేను : ఓకే, మరొక పని చెయ్యి ఇప్పుడు.
జయ : అలాగే సార్, చెప్పండి.
నేను : నా లాంటి కార్లు ఇండియాలో ఇంకా ఎన్ని ఉన్నాయి ? ఇప్పుడే తెలుసుకుని నాకు చెప్పు.
జయ : ఏ కారు సార్ ?
నేను : సర్ఫ్ (SURF).
జయ : ఓకే సార్. నేను తెలుసుకుని మీకు చెబుతాను.
నేను : గుడ్. ఒకవేళ నా కారు కాకుండా ఇంకో కారు ఉంటే, ఓనర్ గురించి కూడా కనుక్కో, ఓకే.
జయ : ఓకే సార్. నేను ఇప్పుడే తెలుసుకుంటాను.
నేను : థాంక్స్.
జయ : నో థాంక్స్ సార్.
నేను : ఓకే బై. తొందరగా చెయ్యి.
జయ : ఓకే బై.
ఆ తర్వాత నేను కారుని ఇంటి వైపు తిప్పాను. ఇంటికి చేరుకుని ఫ్రెష్ అయ్యాను. కొద్దిసేపటి తర్వాత నా రూమ్ తలుపు ని తట్టారు.
నేను : ఎవరు ? లోపలికి రా.
పనిమనిషి : పెద్ద సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు.
నేను : ఓకే, నేను వస్తాను.
ఆ తర్వాత నేను నాన్నని కలవడానికి వెళ్ళాను. ఆయన టీవీ లాంజ్ లో కూర్చున్నారు.
నేను : నాన్నా, మీరు పిలిచారా ?
నాన్న : ఆ, రా. ఇక్కడ కూర్చో.
నాన్న : షోరూములో ఏం జరిగింది ?
నేను : నాన్న, మీకు మొత్తం తెలిసిపోయి ఉంటుంది. అంకుల్ మీకు చెప్పి ఉంటారు.
నాన్న : అవును చెప్పాడు. నీకు వాడి మీద ఎలా డౌట్ వచ్చింది ?
ఆ తర్వాత నేను నాన్నకి డీటెయిల్స్ చెప్పాను.
నాన్న : గుడ్. ఎప్పుడూ నీ ఎంప్లాయిస్ అవసరాల గురించి ఆలోచించు. ఎందుకంటే వాళ్ళ వల్లే మనం విజయం సాధిస్తాము.
నేను : అవును నాన్న, అలాగే చేస్తాను.
ఆ తర్వాత నేను నాన్న దగ్గర నుండి నా రూములోకి వచ్చాను.
రూములోకి వచ్చి చూస్తే, జయా దగ్గరనుండి వచ్చిన కాల్స్ కనిపించాయి. నేను తనకి కాల్ చేశాను.
నేను : ఆ జయా, ఏమైనా తెలిసిందా ?
జయ : అవును సార్, ఒక కారు ఉంది, మీ కారు కాకుండా. అది వైజాగ్ లోనే ఉంది. కలర్ నీలం.
నేను : గుడ్. దాని ఓనర్ గురించి ఏమైనా సమాచారం దొరికిందా ?
జయ : అవును సార్. నేను మీకు ఇప్పుడే పంపుతాను.
నేను : గుడ్. చాలా థాంక్స్ !
జయ : నో థాంక్స్ సార్, ఇది నా డ్యూటీ.
నేను : ఓకే, బై.
జయ : బై సార్.
జయ దగ్గర నుండి SMS వచ్చింది. ఆ తర్వాత నేను కారు ఓనర్ కి కాల్ చేశాను.
The following 24 users Like anaamika's post:24 users Like anaamika's post
• ABC24, Arjun reddy1974, Arjun0410, Chinna 9993, gora, gotlost69, Hrlucky, Jeevi14th, jwala, Koolguy2024, Mohana69, Nani666, Nautyking, Paty@123, qazplm656, readersp, shekhadu, Smartkutty234, tallboy70016, The Prince, tshekhar69, utkrusta, vikas123, yekalavyass
Posts: 4,721
Threads: 0
Likes Received: 1,513 in 1,270 posts
Likes Given: 593
Joined: Jul 2021
Reputation:
23
Posts: 1,092
Threads: 3
Likes Received: 303 in 262 posts
Likes Given: 60
Joined: Nov 2018
Reputation:
8
Great updates... Please continue
Posts: 1,108
Threads: 0
Likes Received: 833 in 648 posts
Likes Given: 2,085
Joined: Sep 2019
Reputation:
20
చాలా చక్కగా సాఫీగా గా సాగుతుంది రాహుల్ ప్రయాణం
Posts: 1,207
Threads: 0
Likes Received: 935 in 739 posts
Likes Given: 752
Joined: Sep 2021
Reputation:
9
Posts: 655
Threads: 0
Likes Received: 384 in 313 posts
Likes Given: 112
Joined: Jun 2019
Reputation:
3
Posts: 213
Threads: 0
Likes Received: 160 in 105 posts
Likes Given: 739
Joined: Aug 2025
Reputation:
0
Posts: 517
Threads: 0
Likes Received: 537 in 365 posts
Likes Given: 1,202
Joined: Nov 2018
Reputation:
13
Update bagundi..... waiting for another one...
Posts: 463
Threads: 0
Likes Received: 164 in 137 posts
Likes Given: 2,071
Joined: Jun 2023
Reputation:
2
Super good feel story but ......
Posts: 637
Threads: 0
Likes Received: 414 in 352 posts
Likes Given: 12
Joined: Jun 2024
Reputation:
3
Posts: 897
Threads: 8
Likes Received: 5,958 in 648 posts
Likes Given: 1,740
Joined: Dec 2024
Reputation:
573
14-01-2026, 12:40 PM
(This post was last modified: 14-01-2026, 12:41 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
Update – 20
నేను : నమస్తే.
కారు ఓనర్ : నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు ?
నేను : సార్, నేను రాహుల్ ని మాట్లాడుతున్నాను. మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను.
కారు ఓనర్ : ఏ విషయం గురించి కలవాలి ?
నేను : సార్, మీరు మీ కారు ని అమ్ముతున్నారా ?
కారు ఓనర్ : అవును. అయితే, మీరు కారు కొనాలని అనుకుంటున్నారా ?
నేను : అవును సార్.
కారు ఓనర్ : ఓకే, మీరు రండి. నేను అడ్రస్ ని పంపుతాను.
నేను : సార్, నా దగ్గర అడ్రస్ ఉంది. ఐయామ్ కమింగ్ !
కారు ఓనర్ : ఓకే, రా.
ఆ తర్వాత నేను తయారై ఇంటి నుండి బయలుదేరాను. కారు ఓనర్ ఇల్లు మా ఇంటికి దగ్గరలోనే ఉంది.
నేను అక్కడికి చేరుకున్నాను. కారు లో నుండి దిగి అతనికి కాల్ చేశాను.
నేను : సార్, నేను మీ ఇంటి బయట ఉన్నాను.
కారు ఓనర్ : ఓకే, ఐయామ్ కమింగ్.
ఆ తర్వాత ఆయన బయటికి వచ్చారు. నేను ఆయన్ని చూశాను. అరె, ఈయన నాన్న ఫ్రెండ్, రవి అంకుల్ !
రవి అంకుల్ : అరె బేటా రాహుల్, నువ్వా ?
నేను : అవును అంకుల్, నేనే. మీరు అమెరికా నుండి ఎప్పుడు వచ్చారు ?
రవి అంకుల్ : బేటా, నేను రెండు నెలల ముందే వచ్చాను. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్తున్నాను.
నేను : ఇది యాదృచ్ఛికం గా జరిగింది.
రవి అంకుల్: ఆ, ఖచ్చితంగా. రా, లోపలికి రా.
ఆ తర్వాత మేము లోపలికి వెళ్ళాము. నేను కారుని చూశాను. నిజంగా, నా కారుకి కాపీ లా ఉంది.
నేను : అంకుల్, మీరు ఈ కారుని ఎక్కడ నుండి కొన్నారు ? ఎలా కొన్నారు ?
రవి అంకుల్ : బేటా, నేను ఇండియా కి వచ్చిన రెండో రోజే మీ నాన్నని కలవడానికి మీ ఇంటికి వెళ్ళాను. అక్కడ నేను నీ కారుని చూసి, నా కొడుకు కోసం కొనాలని అనుకున్నాను. మీ నాన్నే దీన్ని నాతో కొనిపించారు.
నేను : అయితే ఇది మరింత పెద్ద యాదృచ్ఛికం అన్నమాట. ఓకే, అంకుల్, అయితే ఇప్పుడు ఎందుకు అమ్ముతున్నారు ?
రవి అంకుల్ : బేటా, అందరం తిరిగి వెళ్ళిపోతున్నాము కదా. ఇక్కడ కారు వాడకుండా ఉంటే పాడైపోతుంది. ఖరీదైన కారు కాబట్టి ఎవరికీ ఇవ్వలేము, అందుకే దీన్ని అమ్మేయాలని అనుకున్నాను.
నేను : అయితే మీరు ఎవరితోనైనా మాట్లాడారా ?
రవి అంకుల్ : ఆ, మరొక డీలర్ తో మాట్లాడాను.
నేను : ఎంతకు మాట్లాడారు మీరు వాళ్ళతో ?
రవి అంకుల్ : అతను నాకు 80 లక్షలు చెబుతున్నాడు. నేను 90 లక్షలు డిమాండ్ చేశాను.
నేను : అంకుల్, అయితే ఈ కారు ని నేను తీసుకుంటాను. అలాగే ఆ డీలర్ పేరు చెబుతారా ?
రవి అంకుల్: మంచిది బేటా. ఎవరి కోసం తీసుకుంటున్నావు బేటా ? డీలర్ పేరు జగన్.
నేను : అంకుల్, ఒక స్నేహితుడికి కావాలి, నా లాంటి కారు.
రవి అంకుల్ : హా హా హా ! నీ కారుని చూసే కదా నేను కూడా తీసుకుంది.
నేను : అంకుల్, నేను మీ కారుని తీసుకుని వెళ్ళొచ్చా నా స్నేహితుడికి చూపించడానికి ? నా కారు మీ దగ్గరే ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే నాది తీసుకుని పోవచ్చు.
రవి అంకుల్ : లేదు బేటా, నేను ఇప్పుడు ఎక్కడికీ వెళ్లడం లేదు. నువ్వు తొందరగా దీన్ని అమ్మిస్తే, నేను కూడా వెంటనే తిరిగి అమెరికా కి వెళ్ళిపోతాను. ఇప్పటికే అందరూ వెళ్ళిపోయారు. నేనే ఇక్కడ ఉండిపోయాను.
నేను : ఓకే అంకుల్. అయితే నేను మీ కారుని తీసుకుని వెళ్తాను.
రవి అంకుల్ : ఇదిగో కారు తాళం చెవి. అలాగే డ్రైవర్ తో చెప్పు, నీ కారుని లోపల పెట్టమని.
నేను : లేదు అంకుల్, నేనే స్వయంగా లోపల పెడతాను.
రవి అంకుల్ : ఓకే బేటా.
నేను : థాంక్యూ అంకుల్. నా తల మీదున్న పెద్ద బరువు తొలగిపోయింది.
రవి అంకుల్ : అలాగే నా తల మీది నుండి కూడా ! హా హా హా !
ఆ తర్వాత నేను బయటికి వచ్చాను. కారుని బయటికి తీశాను. నా కారుని లోపల పెట్టి, అంకుల్ కారులో కూర్చుని అరవింద్ వాళ్ళ ఇంటికి బయలుదేరాను.
కొద్దిసేపట్లో నేను అరవింద్ ఇంటికి చేరుకున్నాను. ఈ రోజు కూడా నలుగురు కుర్రాళ్ళు ఇంటి బయట నిలబడి ఉన్నారు. నేను కారు లో నుండి దిగాను. రుక్మిణి వదిన కి కాల్ చేశాను. కుర్రాళ్ళు గేట్ ని తెరిచారు. కానీ నేను లోపలికి వెళ్ళలేదు.
రుక్మిణి వదిన : ఎక్కడ ఉన్నారు మీరు ?
నేను : నేను మీ ఇంటి బయటే నిలబడి ఉన్నాను.
రుక్మిణి వదిన : ఎందుకు ? కుర్రాళ్ళు నిలబడి ఉన్నారు కదా. మీరు లోపలికి రండి.
నేను : లేదు. మీరు నన్ను ఆహ్వానించారు కదా. అయితే వచ్చి రిసీవ్ కూడా చేసుకోండి.
రుక్మిణి వదిన : ఏంటి అన్నారు మీరు ?
నేను : మీరు ఏదైతే విన్నారో అదే.
రుక్మిణి వదిన : ఓకే, వస్తున్నాను.
ఆ తర్వాత రెండు నిమిషాల తర్వాత రుక్మిణి వదిన బయటికి వచ్చింది. నడుచుకుంటూ గేట్ వరకు వచ్చింది. నేను కారులో కూర్చుని ఉన్నాను. రుక్మిణి వదిన కారుని చూసి ఆశ్చర్యపోయింది.
రుక్మిణి వదిన : వావ్ ! మీరు నిజంగానే ఒక్క రోజులోనే కారుని కొనిపించారు !
నేను : అదే మరి, మేము మా స్నేహితుల గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటామో !
రుక్మిణి వదిన : మీరు దిగండి. నన్ను కూర్చోనివ్వండి.
ఇంతలో అరవింద్ కూడా బయటికి వచ్చాడు.
అరవింద్ : వావ్ యార్ ! నువ్వు ఒక్క రోజులోనే తెప్పించావు ! నువ్వు నిజంగా గ్రేట్ యార్ !
నేను : చూడు మరి, మేము ఏం చేయగలమో తెలుసుకో !
ఇంతలో రుక్మిణి వదిన జానీకి కాల్ చేసింది.
రుక్మిణి వదిన కారు ని స్టార్ట్ చేసి, సంతోషపడుతూ :
రుక్మిణి వదిన : చూడు, శబ్దం వస్తోంది కదా ! (రైజ్ చేస్తూ)
ఆ తర్వాత కాల్ ని కట్ చేసింది. రుక్మిణి వదిన కారులోనుండి కిందికి దిగి, సంతోషపడుతూ నన్ను కౌగిలించుకుంది. తన పెద్ద రొమ్ములు నా ఛాతీ కి నొక్కుకుపోయాయి. ఆ తర్వాత ఆమెకి తన తప్పు గుర్తొచ్చింది. వెంటనే తను వెనక్కి తగ్గింది.
నేను : వదిన, మీరు మళ్ళీ కారులో కూర్చోండి.
రుక్మిణి వదిన నన్ను చూస్తూ కారులో కూర్చుంది.
ఆ తర్వాత నేను మసాజ్ బటన్ ని నొక్కాను.
రుక్మిణి వదిన : ఇది ఏంటి ? ఓహ్ హా హా హా హా ! నాకు గితగింతలు కలుగుతున్నాయి ! ప్లీజ్ ఆపండి !
నేను బటన్ ని ఆఫ్ చేశాను.
రుక్మిణి వదిన : అదేంటి ?
నేను : వదిన, ఈ కారు మసాజ్ కూడా చేస్తుంది.
రుక్మిణి వదిన : వావ్, అద్భుతం ! ఎప్పుడైనా అలసిపోతే, దీనిలోకి వచ్చి హాయిగా మసాజ్ తీసుకుంటాను.
ఆ తర్వాత నేను మరొక బటన్ ని నొక్కాను.
రుక్మిణి వదిన : మళ్ళీ ఏం జరుగుతోంది ? నేను పడిపోతాను ! ప్లీజ్ ఆపండి !
ఇంతలో సీటు బెడ్ లా అయిపోయింది.
అరవింద్ : వాహ్ యార్ ! కారు ఇప్పుడు హోటల్ లా అయిపోయింది.
రుక్మిణి వదిన : వావ్, అద్భుతం !
ఆ తర్వాత నేను మళ్ళీ బటన్ ని నొక్కాను. బెడ్ తిరిగి సీటులా అయిపోయింది.
ఆ తర్వాత రుక్మిణి వదిన కిందికి దిగి, మొత్తం కారుని చూడడం మొదలుపెట్టింది.
పూర్తిగా తృప్తి పడిన తర్వాత, రుక్మిణి వదిన ఇంకా మేము ఇంట్లోకి వెళ్ళాము.
నేను : వదిన, నా పొట్టలో ఎలుకలు పరుగెడుతున్నాయి.
రుక్మిణి వదిన : భోజనం రెడీగా ఉంది. రండి, ముందు భోజనం చేద్దాము.
భోజనం టేబుల్ దగ్గర నా పక్కన అరవింద్ కూర్చున్నాడు. రుక్మిణి వదిన నా ముందు కూర్చుంది. నేను దొంగచాటుగా రుక్మిణి వదిన ని చూస్తున్నాను. తన జాకెట్ మెడ చాలా పెద్దగా ఉంది. తన రొమ్ముల గీత బాగా కనిపిస్తోంది. తన రొమ్ములని చూసి నా మొడ్డ పైకి లేవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత నేను భోజనం మీద దృష్టి ని పెట్టాను. మేము భోజనం పూర్తి చేశాము. భోజనం చాలా బాగా ఉంది.
భోజనం అయ్యాక మేము టీవీ లాంజ్ లో కూర్చొని వున్నప్పుడు, నా సెల్ కి జానీ దగ్గరనుండి కాల్ వచ్చింది.
జానీ : ఆ రాహుల్, ఏమైంది ? నేను చెప్పింది ఇదేనా ఆ కారు ?
నేను : ఎవరు మీకు చెప్పాడో, ఆతని పేరు చెప్పండి ?
జానీ : ఎందుకు, ఏమైంది ?
నేను : ఏమీలేదు భాయ్. మీరు టెన్షన్ పడకండి.
జానీ : ఆ కుర్రాడి పేరు నయీమ్. డీలర్ పేరు జగన్.
నేను : హ్మ్... ఇదే ఆ కారు. వదిన కి కూడా నచ్చింది.
జానీ : గుడ్. ఎంతకు ఇస్తాడు అతను ?
నేను : మీరు చెప్పండి, ఎంతకి మీకు తీసుకునే ఉద్దేశం ఉంది ? ఒక విషయం ఆలోచించండి, ఈ కారు మొత్తం ఇండియాలో కేవలం రెండే ఉన్నాయి. ఒకటి నాది. అలాగే ఇంకొకటి ఇది.
జానీ : అందుకే దాని డిమాండ్ అంత ఎక్కువగా ఉంది.
ఒక్క నిమిషం ఆగాడు.
జానీ : అయితే రేపే వెళ్ళి పేమెంట్ చేసెయ్యి.
నేను : ఎంత భాయ్ ?
జానీ : అదే 11 మిలియన్లు.
నేను : మరి నా కమీషన్ ఎక్కడికి పోయింది ?
రుక్మిణి వదిన నా వైపు చూడడం మొదలుపెట్టింది. నేను తన పెద్ద రొమ్ములని చూస్తూ అన్నాను :
నేను : భాయ్, కమీషన్ అయితే నేను పక్కాగా తీసుకుంటాను. మీరు ఇస్తారా ? లేదంటే నన్ను వదిన దగ్గర తీసుకోమంటారా ?
జానీ : హా హా హా ! సరే, పర్వాలేదు. తీసుకో. సంతోషమా ?
నేను : మజాక్ చేస్తున్నాను భాయ్. ఇక సీరియస్ విషయం, ఈ కారు 9 మిలియన్ల కి దొరికింది. నేను డైరెక్ట్ గా కారు ఓనర్ దగ్గర నుండి తీసుకున్నాను. ఆ కుర్రాడు తన కమీషన్ ని పెట్టుకున్నాడు. డైరెక్ట్ గా మాట్లాడేసరికి మీకు 20 లక్షలు మిగిలాయి.
జానీ : ఏంటి, నిజంగా ! అద్భుతం యార్, రేపే వెళ్ళి ఫుల్ పేమెంట్ చేసెయ్యి. అరవింద్ ని తోడుగా తీసుకుని వెళ్ళు. అలాగే కారుని అరవింద్ పేరు మీదే రిజిస్టర్ చేయించు.
నేను : ఓకే భాయ్. రేపు మొత్తం అయిపోతుంది.
ఆ తర్వాత కొద్దిసేపు మాట్లాడాక కాల్ కట్ అయింది.
నేను, అరవింద్ కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు, నా సెల్ కి సింధు దగ్గర నుండి కాల్ వచ్చింది. నేను కట్ చేశాను.
ఆ తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది. నేను కట్ చేసి SMS చేశాను :
"నేను అరవింద్ తో ఉన్నాను. తర్వాత మాట్లాడుతాను."
ఆ తర్వాత మళ్ళీ కాల్ రాలేదు.
చాలా సేపు మాట్లాడుకున్న తర్వాత, నేను వాళ్ళ దగ్గర నుండి సెలవు తీసుకున్నాను. రుక్మిణి వదిన నన్ను బయట వరకు వదిలిపెట్టడానికి వచ్చింది. రుక్మిణి వదిన కి చూపించిన తర్వాత కారుని ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచించాను. ఆ తర్వాత నేను రుక్మిణి వదినతో అన్నాను :
నేను : వదిన, నేను నా కారుని ఈ కారు ఓనర్ కి ఇచ్చి వచ్చాను. మరి నేను ఈ కారుని ఇప్పుడు తీసుకుని వెళ్ళొచ్చా ?
రుక్మిణి వదిన : (నన్ను సీరియస్ గా చూస్తూ) లేదు, నేను ఒప్పుకోను, ఇది ఇప్పుడు నా కారు.
అంటూ నవ్వడం మొదలుపెట్టింది.
నేను : అయితే నేను ఎలా ఇంటికి వెళ్ళాలి ?
రుక్మిణి వదిన : మీరు నా కారుని తీసుకుని వెళ్ళండి.
నేను : ఏ కారు ?
రుక్మిణి వదిన : ఈ తెల్ల కారు.
రుక్మిణి వదిన కి పాత కారు టయోటా కొరోలా (TOYOTA COROLLA) ఉంది.
నేను : సరే, మరి.
ఆ తర్వాత నేను సర్ఫ్ కారు లో నుండి నా వెపన్స్ ని తీసుకున్నాను. రుక్మిణి వదిన దగ్గర నుండి తన కారు తాళం చెవి ని తీసుకున్నాను. రుక్మిణి వదిన కి బై చెప్పి బయలుదేరాను. బై చెప్పేటప్పుడు రుక్మిణి వదిన ని చూసి నేను అక్కడి నుండి బయలుదేరాను. రాత్రి ఒంటిగంట అవుతోంది. నేను నెమ్మదిగా కారు ని నడుపుతూ వెళుతున్నప్పుడు, నాకు సింధు గుర్తొచ్చింది.
నేను కారుని పక్కకి ఆపి, సింధు కి కాల్ చేశాను.
సింధు : మీరు మమ్మల్ని మర్చిపోయారు !
నేను : మర్చిపోలేదు యార్. బిజీగా ఉన్నాను.
సింధు : కోమలి నిన్నటి నుండి మీతో మాట్లాడాలని అసహనంతో ఉంది.
నేను : తను ఇప్పుడు ఎక్కడ ఉంది ?
సింధు : ఆగు, చూస్తాను.
నేను : ఓకే.
కొద్దిసేపటి తర్వాత కోమలి :
కోమలి : హలో, ఎవరు ?
నేను : రాహుల్. ఎలా ఉన్నావు నువ్వు ?
కోమలి : (ఏడుస్తూ) మీరు ఎక్కడ ఉన్నారు ? నాకు అమ్మ గురించి చాలా భయంగా ఉంది. ప్లీజ్ నన్ను తొందరగా ఇక్కడ నుండి బయటికి తీసుకుని వెళ్ళండి. ప్లీజ్. నేను ఎప్పుడూ మీకు బానిసలా ఉంటాను.
నేను : కోమలి, రిలాక్స్. అంతా అయిపోయింది. కొద్దిగా ఓపిక పట్టు. కేవలం ఇంకో 3-4 రోజులు. అక్కడ నిన్ను ఎవరైనా బలవంతం చేస్తున్నారా ? నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా ?
కోమలి : లేదు, ఇప్పటివరకు అయితే అలాంటిదేమీ లేదు.
నేను : ఓకే, గుడ్. అయితే ఎందుకు టెన్షన్ పడుతున్నావు ? నేను నీకు మాటిచ్చాను కదా. నువ్వు నిశ్చింతగా ఉండు ఓకే.
కోమలి : ఓకే.
నేను : ఈ విషయం గురించి ఎవరికీ తెలియకూడదు. అర్థం అయింది కదా ?
కోమలి : అయింది.
నేను : ఓకే, బై.
కోమలి : బై.
The following 25 users Like anaamika's post:25 users Like anaamika's post
• ABC24, Akhil2544, amardazzler, Arjun0410, asrinivasarao380, Chinna 9993, gora, gotlost69, Jeevi14th, jwala, kingnani, Mahesh12345, Mohana69, MrKavvam, Nani666, Nautyking, na_manasantaa_preme, qazplm656, ram123m, readersp, shekhadu, The Prince, tshekhar69, utkrusta, vikas123
Posts: 517
Threads: 0
Likes Received: 537 in 365 posts
Likes Given: 1,202
Joined: Nov 2018
Reputation:
13
Posts: 463
Threads: 0
Likes Received: 164 in 137 posts
Likes Given: 2,071
Joined: Jun 2023
Reputation:
2
Exllent good planning but waiting next update
Posts: 4,721
Threads: 0
Likes Received: 1,513 in 1,270 posts
Likes Given: 593
Joined: Jul 2021
Reputation:
23
Good going story, continue plz
Posts: 2,068
Threads: 4
Likes Received: 3,190 in 1,453 posts
Likes Given: 4,317
Joined: Nov 2018
Reputation:
70
అనామిక గారు రాహుల్ ని కాస్త రిలాక్స్ అవ్వనివ్వండి, పరుగెడుతూనే వున్నాడు...రుక్మిణీ వదినతో కాస్త రొమాన్సూ అదీ చేయించండి....
: :ఉదయ్
Posts: 637
Threads: 0
Likes Received: 414 in 352 posts
Likes Given: 12
Joined: Jun 2024
Reputation:
3
|