06-01-2026, 03:29 PM
హరితాయణం - ఒక మంచి ప్రేమ కథ.
Introvert అయిన ఒక అబ్బాయి తాను చాలా ఇష్ట పడిన తన కాలేజ్ క్లాస్మేట్, తన ప్రేమని బయటకు చెప్పలేక, కోల్పోతాడు. మళ్ళీ ఎప్పటికి అనుకోని విధంగా విధి ఇద్దరిని కలుపుతుంది.. ఈ కలయిక జన్మ జన్మల బంధంగా మారిపోతుంది.
హరిత..❤️
ఆ పేరులోనే ఏదో వైబ్రేషన్ ఉంది నాకు. నా జీవితంలో బాగా ఇష్టపడిన ఒక వ్యక్తి తను.
20% వాస్తవ సంఘటనలు మరియు 80% కల్పితం కలగలిసి, ఎప్పటి నుండో వ్రాయాలి అనుకుంటూ వాయిదాలు వేస్తూ వచ్చిన ఈ కథ, వాస్తవానికి నా కథ. నా అంతర్మధనం, నన్ను నేను మర్చిపోయి బ్రతుకుతున్న నాకు, నేను కన్న కలలు, ఊహించిన జీవితాని మళ్లీ నాకు నేను గుర్తు చేసుకునే ఒక చిన్న ప్రయత్నం.
అన్ని అనుకుంటాం, అందులో కొన్నే అవుతాయి, అయ్యిన వాటిల్లో కొన్నే నచ్చుతాయి, నచ్చిన వాటిల్లో కొన్ని మాత్రమే జ్ఞాపకాలుగా మిగులుతాయి, అందులో కొన్ని మాత్రమే గుర్తుంటాయి, వాటిలో కొన్ని మాత్రమే శాశ్వతంగా మనతో పాటు మట్టిలో కలిసిపోతాయి.
అలాంటి ఒక జ్ఞాపకం నా జీవితంలో, హరిత.
She's my first crush in my life, I could never express my love towards her due to I was introvert in college. Later stages of my life I never saw her again after my college. But she always lives in my heart permanently, those memories of my college are still fresh. I want write a fiction story, what if I meet her again and restarting my one side love again and make it successful this time. Once in a lifetime opportunity.
Haritha I love you ❤️❤️❤️


:D ![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)