Posts: 551
Threads: 2
Likes Received: 9,173 in 545 posts
Likes Given: 496
Joined: Jun 2025
Reputation:
203
దేవీపూజిత : ఇస్తాను , స్టడీగా వెళ్లి అంతే నియంత్రణతో వస్తాను .
బామ్మ : ALL THE BEST అంటూ టవల్ ఇచ్చారు , అలా తలదించుకుని కాదమ్మా .... , నీ స్టడీ ఇక్కడే కరిగిపోయింది .
దేవీపూజిత : చూస్తూనే వెళతాను నాకేం భయం , శృంగారాన్ని రెచ్చగొట్టి తారాస్థాయికి తీసుకెళ్లే మలి వయసు స్త్రీ ఎలా కంట్రోల్ చేసుకోగలదు - తలెత్తగానే కళ్ళు నా కండలు తిరిగిన ఒంటిపై పడ్డాయి - కనురెప్ప పడితే ఒట్టు , అడుగులెక్కపడుతున్నాయో కూడా పట్టించుకోకుండా నావైపుకు తదేకంగా చూస్తూ వస్తున్నారు .
ఆ కళ్ళల్లో తాపం - కోరిక ..... ( yes yes ) షారుఖ్ లా చేతులను విశాలంగా చాపి స్టిల్ ఇచ్చాను .
" ఉఫ్ఫ్ఫ్ఫ్ ..... " పూల్ ఎడ్జ్ లో నడుస్తున్నట్లు పూల్ లోకి పడిపోబోతే ఒకచేతితో టవల్ పట్టుకున్న చేతిని మరొక చెయ్యి అయితే ..... దేవీ నడుముపై ..... , ఆ బరువును బ్యాలన్స్ చెయ్యడం కోసం నడుమును ఒడిసి పట్టేసుకున్నాను .
బామ్మ : పట్టేసుకున్నాడు అంటూ సంతోషం .....
" ఆహ్హ్హ్హ్హ్ ..... అంటూ బ్యాలన్స్ చేసుకోవడం కోసం ఎడ్జ్ లో తడబడుతున్నారు - నా చెయ్యి ఎక్కడ ఉందో చూసి వదులు వదులు అన్నారు "
వదలలేను దేవీ - నీళ్ళల్లోకి పడిపోతారు , దేవతల కంటే దేవతలను చేసే పట్టుచీరలంటే మహాప్రాణం అంటూ మరింతగా ఓడిసిపట్టేసి నొక్కేస్తున్నాను .
" ఆక్ స్స్స్ ..... వదులు వదులు అంటూ టవల్ ను వదిలేసి కొడుతున్నారు - ' మ్మ్ అఅహ్హ్హ్ ' ..... "
బామ్మా బామ్మా .....
" నో నో నో చెప్పొద్దు - నాకు తెలియకుండానే వచ్చేసింది , ముందైతే వదులు ..... "
ఊహూ .... మీకంటే పట్టుచీర మహాయిష్టం .
" ఇలాకాదు ఉండు నేనే నీళ్ళల్లోకి .... పూల్ లోకి వాలారు "
నో నో నో దేవీ అంటూనే దేవతతోపాటు దేవతపై నిలువునా నీళ్ళల్లోకి పడిపోయాను .
మాఇద్దరి బరువుకు ..... నీటి అడుగుకు చేరిపోయాము .
" నీటి చల్లదనానికి తట్టుకోలేనట్లు వెచ్చదనం కోసం నన్ను గట్టిగా అల్లుకుపోయారు " .
పర్మిషన్ ఇచ్చేసినట్లు ..... దేవత కంటే బలంగా పెనవేసుకుపోయాను .
ఎడారిలో ఒయాసిస్ కనిపించినట్లు ..... ఫ్రీజింగ్ వాటర్ లో క్యాంప్ ఫైర్ లా వెచ్చగా నాకంటే ఘాడంగా బిగికౌగిలి - నీళ్ళల్లో ఊపిరాడకపోయినా వెచ్చగా నీటి అడుగునే పెనవేసుకుపోయాము ఒకటిగా ......
నేనైతే స్వర్గపు అంచులదాకా వెళ్ళిపోయాను .
అంతలోనే ఛాతీపై దెబ్బలు .... , పైకి పైకి అంటూ సైగచేస్తున్నారు .
వదలగానే సాగరకన్యలా పైకెళ్లిపోతున్న అందమైన దృశ్యాన్ని కనులారా తిలకించాను , వెనుకే పైకిచేరాను .
" బలంగా కొన్నిసార్లు ఊపిరిపీల్చివదిలి కోపంతో నాపై దాడిచేస్తున్నారు , డీల్ క్యాన్సిల్ డీల్ క్యాన్సిల్ ..... "
నాపై కోపంతో కాదు ప్రశాంతంగా కళ్ళుమూసుకుని జరిగింది గుర్తుచేసుకుని చెప్పండి .
" కళ్ళుమూసుకుని వెంటనే తెరిచేశారు - ప్చ్ ప్చ్ .... "
మీ భక్తుడికి Sorry చెప్పాల్సిన అవసరంలేదు దేవీ ....
" భక్తుడు .... , లేదు లేదు లేదు , అయినా చల్లని నీళ్ళల్లో తోసేస్తే ఎవరైనా అలానే చేస్తారు "
తోశానా .... ? - నేనా .... ? , మరొక్కసారి గుర్తుచేసుకోండి .
" అయ్యో ..... "
కీర్తి : మీకంటే పట్టుచీరనే ఎక్కువ ఇష్టం అని ఎంత మొత్తుకున్నా నీళ్ళల్లోకి దూకింది మీరే పూజితమ్మా .....
దేవీపూజిత : Ok ok ఇక వదిలేయ్ కీర్తీ అంటూ పైకెక్కబోయి మళ్లీ పట్టుతప్పి నామీదకు చేరారు .
నా బాడీ వెచ్చదనానికి నిలువెల్లా జలదరించిపోతున్నట్లు వీపును మరింతగా నా మీదకు .... , స్స్స్ .... గుచ్చుకుంటోంది ఏదో నీళ్ళల్లో .....
అమ్మో అంటూ వెనక్కు జరిగాను , రేయ్ కాస్త ఆపుకోరా ....
దేవీపూజిత : ఎవరితో మాట్లాడుతున్నావు ? అంటూ నావైపుకు తిరిగారు .
దేవీ సుతిమెత్తని పిరుదుల వెచ్చదనానికి బాక్సర్ లో ఎగిరిగిరిపడుతున్న ఆయుధం పొందుతున్న సుఖం నాకళ్ళల్లో ప్రతిజ్వలించినట్లు కొత్తగా కళ్ళల్లోకి కళ్ళుపెట్టి చూస్తుండిపోయారు .
కనిపించిందా దే....వీ ? .
దేవీపూజిత : ఏం....టి ? అంటూ జలదరింత .
నా దేవీపూజితపై ప్రే.....మ .
దేవీపూజిత : హా అంటూ తల ఊపుతున్నారు .
ధన్యుడిని దేవీ .... , ఈ ప్రేమకు దేవీ అనుగ్రహం కలుగుతుందా ? .
దేవీపూజిత : ఒక దేవతకు భక్తుడిని అనుగ్రహించడం కంటే సంతోషం ఏముంటుంది అంటూ నుదుటిపై ముద్దు - నా కోరిక కళ్లపై ముద్దు - బుగ్గలపై ముద్దు ..... చివరగా పెదాలపై .... ఊపిరి పంచుకునేంత దగ్గరగా ..... , నో నో నో ..... నువ్వేదో మ్యాజిక్ చేస్తున్నావు అంటూ నీళ్ళల్లోకి తోసేశారు .
Yes yes yes యాహూ యాహూ ..... అవును మ్యాజిక్ ..... డార్క్ మ్యాజిక్ .....
బామ్మ - కీర్తి నవ్వులు .....
The following 16 users Like Mahesh.thehero12's post:16 users Like Mahesh.thehero12's post
• arkumar69, Bvgr8, Introvertt, Iron man 0206, Kumar_guha, Manoj1, Nivas348, RAANAA, Ravi21, Rohan-Hyd, Sachin@10, Saikarthik, Sharath Kumar m, Teja.J3, Uppi9848, Vinod kumar92
Posts: 551
Threads: 2
Likes Received: 9,173 in 545 posts
Likes Given: 496
Joined: Jun 2025
Reputation:
203
హెల్ప్ చెయ్యనా దేవీ ..... ? .
దేవీపూజిత : అవసరం లేదు అంటూ ఎక్కబోయి మళ్లీ నీళ్ళల్లోకి జారిపోయారు - లేచి నీళ్లను తుడుచుకుని మౌనంగా ఉండిపోయారు , ఊ .....
ఊ అంటే .....
దేవీపూజిత : ఊ అంటే ఊ ....
కీర్తి : అన్నయ్యా .....
Ok ok అంటూ రెండుచేతులతో దేవతను ఎత్తి పైన కూర్చోబెట్టాను .
చప్పుడు చెయ్యకుండా లేచి పైకెక్కుతున్న నన్ను మళ్లీ నీళ్ళల్లోకి తోసేసి వారి ఇంట్లోకి తుర్రుమన్నారు .
యాహూ యాహూ .....
బామ్మ - కీర్తి హత్తుకున్నారు .
ఎడ్జ్ లో ఉన్న ప్యాంట్ అందుకుని నీళ్ళల్లోనే వేసుకుని పైకొచ్చాను .
వేడి వేడి బజ్జీలు ఎవరికి కావాలి అంటూ దేవీకాంచన గారొచ్చారు , నావైపు చూస్తూనే చేతికి టవల్ అందించి బామ్మ చెంతకు చేరిపోయారు .
థాంక్యూ కాంచనగారూ - బామ్మా .... చెల్లికి జలుబు చేస్తుంది డ్రెస్ మార్చండి .
బామ్మ : అలాగే బంగారూ ..... , తల్లీ కాంచనా ..... నీ మహేష్ కు ఇవ్వు - నీ ప్రియ శిష్యుడికి ఇవ్వు అంటూ డ్రెస్ అందించారు .
కాంచనగారు : మురిసిపోతూ - సిగ్గుపడుతూ వచ్చి ఇచ్చి బామ్మ వెనుక చేరిపోయారు .
మొక్కల చాటుకువెళ్లి డ్రెస్ మార్చుకుంటున్నాను .
కాంచన గారు : కీర్తీ .... మీ అన్నయ్య అరచేతులను మాత్రమే కవర్ చేసేలా గ్లౌజస్ ఏంటి ? - స్టైలా ? .
కీర్తి : అన్నయ్య అరచేతులపై కత్తి .....
కాంచనగారు : కత్తి అంటూ తెగ కంగారుపడిపోయారు , పరుగున నాదగ్గరకే వచ్చేసారు , షర్ట్ వేసుకోవడానికి ఇబ్బందిపడుతుండటం చూసి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు ..... , మహేష్ .... నేను వేస్తాను అంటూ హెల్ప్ చేశారు - అరచేతులపై కట్లు తడిచిపోయి ఉండటం వలన తీసేసి ఉండటంతో గాట్లు కనిపించినట్లు విలవిలలాడిపోతున్నారు .
బటన్స్ పెట్టుకోబోయి స్స్స్ .....
కాంచనగారు : నేను నేను అంటూ కన్నీళ్లతోనే పెట్టారు .
' నాకోసం కారుస్తున్న కన్నీళ్లు ..... ' మహదానందం కలిగింది - దేవీకాంచననే చూస్తుండిపోయాను .
కాంచనగారు : నొప్పివేస్తోందా ? .
లే లేదు దే ..... కాంచనగారు , నీళ్లల్లో తడవడం వలన అలా అనిపిస్తోంది అంతే , దే .... మీ కన్నీళ్లు మీ తల్లి భూదేవిని తాకితే కారణమైన నాపై ఆగ్రహిస్తారేమో .....
కాంచనగారి పెదాలపై నవ్వు - ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావారినైనా నవ్వించేస్తావు అంటూ సున్నితంగా చెంపపై కొట్టారు .
స్స్స్ ....
కాంచనగారు : నొప్పివేసిందా ? , sorry sorry ....
వెయ్యలేదనే ఫీల్ .....
కాంచనగారు : అందమైన సిగ్గు , ఈ ప్రమాదం ఎలా జరిగింది ? , ముందైతే మందురాసి కట్టు కడతానురా అంటూ చేతిని పట్టుకుని తీసుకెళ్లడం ABSOLUTE CARE .
చంటి పిల్లాడిలా వెనుకే రావడం చూసి బామ్మ - కీర్తి సంతోషంతో నవ్వుకుంటున్నారు , కాంచన తల్లీ .... బాటిల్ కన్నీళ్లు కార్చేసినట్లున్నావు .
కీర్తి : అమ్మా .... ఈ ఖాళీ బాటిల్ తీసుకెళ్లి ఉంటే నిండేదేమో ......
కాంచనగారు : నిన్నూ ..... , అమ్మా ..... ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎక్కడ ? .
కీర్తి : అమ్మా ..... డాక్టర్ ప్రగతి అమ్మ అయింట్మెంట్ - బ్యాండేజీ ఇచ్చారు , నోపివేస్తే వేసుకోమని టాబ్లెట్ కూడా ఇచ్చారు ,కారులో ఉన్నట్లున్నాయి తీసుకొస్తాను అని వెళ్లి వచ్చింది , అమ్మా .... ఇలా తడిసిపోతుందనేనేమో extra గ్లౌజస్ కూడా ఇచ్చారు .
కాంచనగారు : పట్టుచీరతో అరచేతిపై తడిని .....
దే .... కాంచనగారూ పట్టుచీరండి .
కాంచనగారు : Sorry sorry ..... దేవ .... మాకంటే దేవతా వస్త్రాలైన పట్టుచీరలంటేనే ప్రాణం కదూ తమరికి అంటూ నవ్వుకున్నారు , కాటన్ అందుకుని తడిని తుడిచి మందు రాసి కట్టు కట్టారు , నొప్పివేస్తున్నా మేము బాధపడతామని నీలో నువ్వే .....
అలాంటిదేమీ లేదు కాంచనగారూ , మీ స్పర్శతోనే వెన్నరాసినట్లు చల్లగా అనిపిస్తోంది , GOD ప్రామిస్ .
అందమైనవ్వు .
అఅహ్హ్ ..... ఈ సంతోషం చూస్తే చాలు ప్రాణమైన వదిలే .....
కాంచనగారు : నా నోటిని మూసేసి ఊహూ అన్నారు .
Sorry sorry మళ్లీ కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించేసాను , బుద్ధిలేదు నాకు అంటూ తుడవబోయి సెంటీమీటర్ గ్యాప్ లో ఆగి వెనక్కు తీసేసుకున్నాను - లెంపలేసుకోబోయాను .
కాంచన గారు : స్టాప్ స్టాప్ .... నొప్పివేస్తుంది , లెంపలే కదా నేను వేస్తాను అంటూ చిలిపినవ్వులతో కొట్టబోయి సున్నితంగా స్పృశించారు , ఇంతకాలం ఎక్కడ ఉన్నావు - ముందుగానే రావచ్చుకదా ....
లవ్ యు బామ్మా ....
బామ్మ : కాంచనగారి కన్నీళ్లను తుడిచి కీర్తికి ముద్దుపెట్టారు .
కాంచనగారు : మనం కలిశాము అంటే ఏకైక కారణం పూజితక్కయ్యే .
బామ్మ : అవును బంగారూ .... , పూజిత మార్పుకోసమే కదా తిరుపతి దర్శనానికి వచ్చి మా బంగారాన్ని కలిసింది .
The following 15 users Like Mahesh.thehero12's post:15 users Like Mahesh.thehero12's post
• arkumar69, Bvgr8, Introvertt, Iron man 0206, Manavaadu, Manoj1, Nivas348, RAANAA, Ravi21, Rohan-Hyd, Sachin@10, Saikarthik, Sharath Kumar m, Uppi9848, Vinod kumar92
Posts: 551
Threads: 2
Likes Received: 9,173 in 545 posts
Likes Given: 496
Joined: Jun 2025
Reputation:
203
కాంచనగారు : పూజితక్కను మార్చడానికి ఇంత నెమ్మది తగదు అంటూ చెంపపై దెబ్బ , sorry sorry sorry ....
ఈ దెబ్బకోసమే అప్పుడు ఫీల్ అయ్యింది - సో స్వీట్ - థాంక్యూ దే .... కాంచనగారు , మరికొన్ని ఆశించోచ్చా ? .
కాంచనగారు : నో నో నో అంటూ లెంపలేసుకున్నారు .
ప్చ్ ప్చ్ .....
నవ్వులు ..... , ఏదీ ఏదీ దేవతలిద్దరి చేతి మిర్చి బజ్జీలు , తాతయ్యా తాతయ్యా ... రండి తిందాము .
( ' దేవత ' అంటూ పరవశించిపోతున్నారు దేవీకాంచన ) అయ్యో చల్లారిపోయి ఉంటాయి .
పర్లేదు , ఆనియన్స్ - క్యారెట్ - పల్లీలు - లెమన్ .... వేసి ఇష్టంగా తీసుకొచ్చారుగా .... , ఇంకెంతసేపు వేచిచూడాలి ముగ్గురిలో ఎవరో ఒకరు తినిపించండి .
అయ్యో .... sorry sorry sorry అంటూ చిరునవ్వులు చిందిస్తూ ముగ్గురూ పోటీపడుతున్నారు .
అమ్మో ఏ ఒక్కరిది మిస్ చేసినా అది మరింత డేంజర్ అంటూ మూడింటినీ ఒకేసారి కొరికేసాను , మ్మ్ యమ్మీ యమ్మీ .....
కాంచన గారు : బజ్జీలు వేసింది నేనైనా ఇలా అన్నింటితో అలంకరించింది పూజితక్కయ్యే ..... , అదిగో పూజితక్కయ్య వచ్చింది .
వెంటనే చేతులకు బ్లౌజస్ వేసుకున్నాను .
ఆహ్హ్హ్హ్హ్..... పట్టుచీర .
కీర్తి : పూజితమ్మా అంటూ పరుగునవెళ్లి మీదకు చేరిపోయింది , పూజితమ్మా .... రెడ్ కలర్ పట్టుచీరలో దేవతలా ఉన్నారు - అమ్మ కంటే బ్యూటిఫుల్ .
దేవీపూజిత : నా చెల్లి నాలా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు , Born Beautiful .....
కాంచన గారు : ' నా చెల్లి .... ' అంటూ మురిసిపోయారు - ( నీవల్లనే మహేష్ ఇన్నాళ్లూ కాంచన అని పలకరించేవారు ) పూజితక్కా రండి రండి , మీరు రెడీ చేసిన బజ్జీలను లొట్టలేస్తూ తింటున్నారు , పూజితక్కా .... మళ్లీ తలంటు స్నానం ? .
మళ్ళీనా ..... యాహూ యాహూ అంటూ లేచి సంతోషంతో కేరింతలువేస్తున్నాను .
దేవీపూజిత : లేదు లేదు చెల్లీ ..... , ఇక్కడే పూల్ లోకి తోసేశాడు - పూర్తిగా తడిచిపోయాను .
తోసేసానా ? - నేనా ? .
దేవీపూజిత : నువ్వే ..... , నీవలన అమ్మ ఇచ్చిన మూడు చీరలలో చివరి పట్టుచీర కట్టుకోవాల్సివచ్చింది , ఓకేరోజులో మూడు పట్టు చీరలు కట్టుకునేలా చేసావు .
పట్టుచీర తడిచిపోతుందని ఎంత ప్రయత్నించాను , మీరే మీతోపాటు నన్నూ నీళ్ళల్లోకి తీసుకుపోయారు , ఇక నీళ్ల లోపల .....
దేవీపూజిత : ఆపేయ్ అక్కడితో ఆపేయ్ ..... , చెల్లీ .... బజ్జీలన్నీ తినేశారా ? .
మొత్తం తినేసేవాళ్ళమే , కీర్తినే .... పూజితమ్మ వస్తుందని హాట్ బాక్స్ లో దాచేసింది .
దేవీపూజిత : కీర్తి బుగ్గలపై ముద్దులు .....
కాంచనగారు : పూజితక్కా .... నీళ్ళల్లో ? .
దేవీపూజిత : ష్ ష్ ష్ ఇడియట్ ....
కాంచనగారు : తప్పుగా ప్రవర్తిస్తే తిట్టాల్సిందే పూజితక్కా .... , కొడదామా ? .
దేవీపూజిత : ఆగు ఆగు చెల్లీ .... , తప్పoతా నాదే , చెప్పినా వినలేదు పడిపోయాము , లోపల లోపల ....
కాంచనగారు : ( మొత్తానికి సాధించాడు )
దేవీపూజిత : చెల్లీ .....
కాంచనగారు : నథింగ్ నథింగ్ పూజితక్కా , రండి బజ్జీలు తిందురు అంటూ నాప్రక్కన .....
దేవీపూజిత : వీడిప్రక్కన మాత్రం వద్దు చెల్లీ , అయస్కాంతమే , మళ్లీ తలంటు చేసుకోవాల్సి వస్తుంది .
కాంచనగారు : అంటే .....
దేవీపూజిత : ష్ ష్ , తప్పలేదు చెల్లీ అంటూ ముసిముసినవ్వులతో వెళ్లి గడ్డిపై కూర్చుని తింటున్నారు .
కీర్తి ..... దేవీపూజిత కొరికిన బజ్జీని తీసుకుని పరిగెత్తుకొచ్చింది , అన్నయ్యా అన్నయ్యా .....
దేవీపూజిత : కీర్తీ .... వద్దు వద్దు వద్దు .
లవ్ యు చెల్లీ అంటూ మరుక్షణం ఆలోచించకుండా మొత్తం నోట్లోకి తీసేసుకున్నాను , మ్మ్మ్మ్ మ్మ్మ్మ్ .....
కీర్తి : మిర్చి కారంగా ఉందా అన్నయ్యా ? .
మీ పూజితమ్మ కొరికారు కదా స్వీట్ గా ఉంది , ఇప్పటివరకూ తిన్న బజ్జీలలో బెస్ట్ , కీర్తీ ..... మరొకటి దొరుకుతుందా ? .
దేవీపూజిత : దెబ్బలుపడతాయి .
మాకిష్టమే ..... , మీకోపం తగ్గేదాకా కొట్టండి కానీ ఒకేఒక బజ్జీ .....
దేవీపూజిత : నో అంటే నో , కీర్తీ .... నువ్వూ రావద్దు , ఈ అమ్మలకంటే నీకు నీ అన్నయ్య అంటేనే ప్రాణం అని మాకు తెలుసు , దొంగవి నువ్వు .
కాంచనగారు : బుజ్జిదెయ్యం పూజితక్కా .....
కీర్తీ .....
కీర్తి : నేనున్నాను కాదన్నయ్యా ..... , అమ్మా ....
కాంచనగారు : దేవీపూజిత చేతిలోని సగం కొరికిన బజ్జీని విసిరారు .
ముందుకు జంప్ చేసి పట్టేసుకున్నాను , కంగారుపడకండి మెత్తని గడ్డిమీదనే పడ్డాను అంటూ బజ్జీని లొట్టలేస్తూ చూస్తూ లేచి నిలబడ్డాను .
నో నో నో అని లాగేసుకోవడానికి వచ్చిన దేవీపూజితతో చిరు సరసాల అల్లరి ..... , టచింగ్స్ - హగ్గింగ్స్ .....
మీవల్ల కాదు - నా దేవీ టేస్ట్ చేసిన బజ్జీని తినకుండా ఆపనేలేరు అంటూ ఇగో హార్ట్ చేసాను .
దేవీపూజిత : అవునా అవునా అంటూ కిందకు తోసేసి మీదెక్కి మీదపడిపోయి వెనక్కు ఉంచిన చేతిలోని బజ్జీని అందుకోవడానికి చెయ్యని ప్రయత్నం అంటూ లేదు .
అలాచేస్తే ఏ మగాడైనా ఓడిపోవాల్సిందే , అలా జరగకూడదని బామ్మ పదేపదే గుర్తుచేస్తూనే ఉన్నారు , బంగారూ బంగారూ ..... ఎత్తిపరిస్థితులలో టేస్ట్ చేయాల్సిందే .
కీర్తి చప్పట్లుకొడుతూ చిందులువేస్తోంది .
కాంచనగారు లోలోపలే ఆనందిస్తున్నారు .
నో నో నో అంటూ అందకుండా చేతులు కదిలిస్తున్నాను , ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో ఆ దేవుడికే తెలియాలి , నడుముపై కూర్చున్న దేవీ - బజ్జీ అందుకోవడం కోసం ప్రయత్నంలో మధురమైన స్పర్శలు - జస్ట్ కొద్దిసేపటి ముందే తలంటు స్నానం చెయ్యడంతో .... ముఖంపై కురుల స్పర్శతోపాటు దేవీ ఒంటి పరిమళం , నావల్ల కాలేదు ..... దేవీపూజితగారిని తిప్పి వారిమీదకు చేరిపోయాను - చేతులను గడ్డిపై అధిమిపట్టేసుకున్నాను - బజ్జీని దేవీ అరచేతిలో ఉంచాను - అంత నొక్కేసి పట్టుకున్నా నా అరచేతుల నొప్పి ఏమాత్రం తెలియడంలేదు .
The following 16 users Like Mahesh.thehero12's post:16 users Like Mahesh.thehero12's post
• arkumar69, Bvgr8, Introvertt, Iron man 0206, Manavaadu, Manoj1, Nivas348, RAANAA, Ravi21, Rohan-Hyd, Sachin@10, Saikarthik, Sharath Kumar m, Teja.J3, Uppi9848, Vinod kumar92
Posts: 551
Threads: 2
Likes Received: 9,173 in 545 posts
Likes Given: 496
Joined: Jun 2025
Reputation:
203
బామ్మ : బంగారూ ..... కిస్ కిస్ కిస్ .
పట్టుచీరలో దేవీ సౌందర్యానికి ముగ్ధుడయ్యాను , కళ్ళల్లోకి కళ్ళుపెట్టి మనసులో ఉన్న ప్రేమనంతా తెలిసేలా చూస్తున్నాను , ముద్దుగుమ్మలా ఉన్నారు దేవీ - లవ్ యు సో మచ్ .....
నామాటలకు పులకింతకు లోనైనట్లు గింజుకోకుండా కళ్ళల్లోకే చూస్తుండిపోయారు , స్వచ్ఛమైన ప్రేమకు ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే ....
బామ్మ : బంగారూ ..... ముద్దుపెట్టి నీదానిగా చేసుకో .
నా ప్రియాతిప్రియమైన దేవీ ..... మీకు మాటిచ్చినట్లుగా మీ అనుమతిలేకుండా ధైర్యం చెయ్యలేను , మిమ్మల్ని ఆరాధిస్తున్నానన్నది మాత్రం అక్షరసత్యం , మీ భక్తుడిని అనుగ్రహిస్తారా ? .
నా మధురమైన ప్రతిపాదనకు పారవశ్యం పొందినట్లు ..... ఊకొట్టారు .
కీర్తి : భలే భలే అంటూ వెనక్కుతిరిగింది .
బామ్మ - కంచనగారు ఆశ్చర్యపోయి చూస్తున్నారు .
లవ్ యు సో సో soooo మచ్ దేవీ అంటూ కళ్ళల్లోకి కళ్ళుపెట్టి ప్రేమతో చూస్తూనే పెదాలవరకూ ..... జస్ట్ ఇక శ్వాస స్పర్శ దూరం ..... , మొహంలో ఒప్పుకుని ఉంటారు మనసారా ఒప్పుకోవాలి అనుకుని పెదాల దగ్గర నుండి అరచేతి దగ్గరకువెళ్లి బజ్జీని నోటితో అందుకుని కసుక్కున కొరికేసాను , చెప్పానుగా దేవీ .... మీవల్ల కాదని , సో సో సో టేస్టీ మ్మ్ మ్మ్ .....
స్పృహలోకివచ్చినట్లు మా పొజిషన్ చూడగానే ఒక్కసారిగా కోపం , చేతులను విదిలించుకుని గడ్డిపై పడుకునే ఛాతీపై దెబ్బలవర్షం , లే లే మీదనుండి లే .......
కీర్తి : ముద్దు సౌండ్ లా లేదే అంటూ తిరిగింది , దెబ్బలా ..... , మా పూజితమ్మ మీదనే ఎక్కుతారా అంటూ లాగడంలేదు ఇంకా మీదకు తోస్తోంది .
నవ్వొచ్చేసింది .
దేవీపూజిత : స్టాప్ స్టాప్ .... కీర్తీ డార్లింగ్ స్టాప్ , అంటూ నన్ను ప్రక్కకు తోసేసి ఆగ్రహంతో లేచారు .
కీర్తి : ఎంత ధైర్యం పూజితమ్మా .....
దేవీపూజిత : సున్నితంగా మొట్టికాయవేసి కాంచన గారి దగ్గరకు వెళ్లిపోయారు .
కీర్తి : తెలిసిపోయిందా అంటూ గడ్డిపై వాలిన నాచేంతకు చేరింది బుజ్జినవ్వులతో ....
కాంచనగారు : ఒక్కటేనా పూజితక్కా , మరొక రెండు మొట్టికాయలు వెయ్యాల్సింది .
కీర్తి : పూజితమ్మా .... మొదలుపెట్టిందే మీ చెల్లి , బజ్జీ విసిరింది ఎవరు ?.
దేవీపూజిత : చెల్లీ ..... అంటూ కొట్టబోయి కౌగిలించుకున్నారు .
కాంచనగారు : ప్చ్ .... , పూజితక్కా ప్లీజ్ ప్లీజ్ ఒకేఒక మొట్టికాయ .
దేవీపూజిత : చెల్లెళ్ళు - తమ్ముళ్లు అంటే అక్కయ్యలకు ప్రాణం అంటూ నుదుటిపై ముద్దు .
కాంచనగారు : థాంక్యూ పూజితక్కా అంటూ ఉద్వేగానికి లోనౌతూ నావైపు చూస్తున్నారు నీవల్లనే అన్నట్లు .....
ఆహ్హ్హ్హ్హ్ ..... , బామ్మా .... ఈ అన్నాచెల్లెళ్ల దిష్టి నే తగిలేలా ఉంది పడుకునేముందు దిష్టి తియ్యండి .
బామ్మ : అలాగే బంగారూ .....
కీర్తి : అన్నయ్యా .... పూజితమ్మ దగ్గర పట్టుచీరలు అయిపోయాయి .
కదా నేనూ విన్నాను .
కాంచనగారు : పూజితక్కా .... డిన్నర్ ప్రిపేర్ చేద్దామా ? .
నో నో నో We are going outside - అందరమూ , వచ్చాక మీఇష్టం .
కాంచనగారి కళ్ళల్లో సంతోషం .
దేవీపూజిత : నేను రాను - I am tired .
అలాంటివేమీ కుదరవు దేవీపూజితగారూ , ఈ రెండు రోజులూ .... నేను చెప్పినట్లు వినాల్సిందే , ఒక్కసారి కార్ ఎక్కండి మీ tiredness ను అలా మాయం చేసేస్తాను .
దేవీపూజిత : ( వీడి ఎనర్జీ తో చేసేసినా చేసేస్తాడు ) నో నావల్ల కాదు మీరు వెళ్ళండి .
సరే డీల్ లో కొన్ని మారతాయి .
దేవీపూజిత : ఏవి మారతాయి .
చూయించనా .... , యాహూ అంటూ ఉత్సాహంగా లేచాను - దేవీపూజిత టాప్ టు బాటమ్ స్కాన్ చేసేస్తున్నాను .
కీర్తి : పూజితమ్మా వెళదాము ప్లీజ్ .....
దేవీపూజిత : స్టాప్ స్టాప్ స్టాప్ అక్కడే ఆగు ఆగు , నీ వాలకం చూస్తుంటే మీదపడిపోయేలా ఉన్నావు , వస్తానులే , డీల్ లో ఏమార్పూ వద్దు .
Thats my GODDESS .....
బామ్మ : సూపర్ బంగారూ .....
దేవీపూజిత : నువ్వు పిలిచావని కాదు కీర్తి పిలిచిందని .....
కీర్తి బుగ్గపై ముద్దుపెట్టాను సంతోషంతో .....
కీర్తి : లవ్ యు అన్నయ్యా అంటూ ముద్దుపెట్టి కిందకుదిగి బామ్మ దగ్గరకు పరుగులుతీసింది , బామ్మా బామ్మా ..... చెవిలో గుసగుసలాడింది .
బామ్మ : Ok , బంగారూ .... నువ్వు - నీ దేవతలూ ఒక కారులో వెళ్ళండి , మేము మరొక కారులో ఒకరిని రిసీవ్ చేసుకుని మాల్ చేరుకునేలోపు జాయిన్ అయిపోతాము .
కాంచనగారి సంతోషం వర్ణించలేనిది , అయినాసరే లేచి బామ్మ - కీర్తి దగ్గరకువెళ్లింది .
బామ్మ : తల్లీ .....
కాంచనగారు : ఇప్పుడుకాదు ఇప్పుడుకాదు అమ్మా అంటూ కారు దగ్గరికి వెళ్లిపోతున్నారు .
దేవీపూజిత : ఒంటరిగా .... ఈ ఇడియట్ తోనా ? , నోవే , నేనూ మీకారులోనే వస్తాను , సేఫ్టీ ముఖ్యం కదా .....
కాంచనగారు : రెండు రోజులు ఆగండి , ఇప్పటివరకూ పొందని సేఫ్టీ అంటే ఏంటో చూస్తారు , మహేష్ ను వదిలి ఒక్క క్షణమైనా ఉండలేరు .
దేవీపూజిత : నోవే చెల్లీ .... , నేనూ మీ కారులోనే వస్తాను .
డీల్ లో చెంజస్ .....
దేవీపూజిత : వద్దు నాయనా వద్దు , కీర్తీ .... నువ్వు నాతో రావాల్సిందే అంటూ ఎత్తుకునిమరీ కారులో వెనుక కూర్చుంది .
నవ్వుకున్నాము , అన్నా .... జాగ్రత్త అని డ్రైవర్ కు చెప్పాను .
నేనున్నానన్న సంగతి మీకు గుర్తుందా అసలు అంటూ తాతయ్య డ్రైవింగ్ సీట్లోకి చేరిపోయారు .
సూపర్ తాతయ్యా ..... , రెండు గులాబీపువ్వులను కట్ చేసి వెనుక దాచుకున్నాను - కాంచనగారివైపు చూస్తూ కారులో కూర్చున్నాను .
The following 15 users Like Mahesh.thehero12's post:15 users Like Mahesh.thehero12's post
• arkumar69, Bvgr8, Introvertt, Iron man 0206, Manavaadu, Manoj1, Nivas348, RAANAA, Ravi21, Rohan-Hyd, Sachin@10, Saikarthik, Sharath Kumar m, Uppi9848, Vinod kumar92
Posts: 551
Threads: 2
Likes Received: 9,173 in 545 posts
Likes Given: 496
Joined: Jun 2025
Reputation:
203
దేవీకాంచన : పోనివ్వు , ఆ కారు వెళ్లిపోయింది .
ముందుసీట్లో అంటూ సీట్ పై టచ్ చేస్తున్నాను .
దేవీకాంచన : నీ కారులో ఎక్కడమే ఎక్కువ .
కీర్తి : త్వరగా ముందుకు వెళదాము పూజితమ్మా లేకపోతే డీల్ చేంజ్ అంటాడు అన్నయ్య .
దేవీపూజిత : మీ అన్నయ్య అనకముందే నువ్వే అనేలా ఉన్నావు , ఈ అమ్మ కంటే అన్నయ్యే ఎక్కువ ఇష్టమని తెలుసులే , తప్పుతుందా అంటూ ముందుసీట్లోకి చేరారు .
దాచుకున్న గులాబీ పువ్వును అందించాను .
ఫ్లాట్ అవ్వని స్త్రీ ఉంటుందా ? , ట్రాన్స్ లో ఉన్నట్లు అందుకోబోయారు దేవీపూజిత .
అబ్బా ఆశ దోస అప్పడం , ఈ అందమైన రోజాపువ్వు నా ముద్దుల చెల్లికోసం ..... , ఇష్టం లేదంటారు పువ్వుకోసం మాత్రం .....
దేవీపూజిత : ఎలా ఎలా వే పూజితా - రోజ్ కనిపించగానే ఫ్లాట్ అయిపోవాలా ? - చూడు అడ్వాంటేజ్ ఇచ్చేశావు .
Sorry sorry దేవీపూజితగారూ .... మీకోసమే ప్లీజ్ ప్లీజ్ .
దేవీపూజిత : అడ్వాంటేజ్ తీసుకుని ఆటపట్టిస్తావేమో అనుకున్నాను .
గుడ్ బాయ్ ను కదా , మీరు మారితే సంతోషం కానీ - మిమ్మల్ని ఆటపట్టిస్తే నాకేమోస్తుంది , ప్లీజ్ ప్లీజ్ తీసుకోండి , ఈ పువ్వుపై మీ పేరును రాసిపెట్టుంది .
దేవీపూజిత : ఊహూ కీర్తికి ....
కీర్తికి ఇంతకంటే బ్యూటిఫుల్ వైట్ రోజ్ అంటూ ముందుకు తీసుకొచ్చాను .
కీర్తి : పూజితమ్మ తీసుకుంటేనే నేనూ తీసుకునేది .
దేవీపూజిత : ఇద్దరూ ఇద్దరే , సరే కీర్తి కోసం అంటూ అందుకుని వాసన పీల్చి ఆనందిస్తున్నారు .
లవ్ ..... థాంక్యూ దేవీపూజితగారు ....
దేవీపూజిత : అలా పిలవద్దన్నానా ..... , కూర్చున్నానుగా పోనివ్వు , ఇష్టం లేని పని చెయ్యడం ఎంత నరకమో తెలుసా ? - కూల్ కూల్ పూజితా ......
ఈ రెండు రోజులూ నాఇష్టం అన్నానా ? , ముందుసీట్లో కూర్చోమన్నాను సంతోషించండి - ఒడిలో కూర్చోమనలేదు .
దేవీపూజిత : ఏంటీ ఏంటీ ఒడిలోనా ? - ఆ కోరికలు కూడా ఉన్నాయా ? , ఇంత బ్యాడ్ బాయ్ అనుకోలేదు .
ఇంత అంత కాదు చాలా చాలా బ్యాడ్ బాయ్ ను , నాతో జాగ్రత్త , కోరికలు ఉన్నాయా అంటున్నారా ? , ఎప్పుడో నా ఒడిలో కూర్చున్నట్లు డ్రీమ్స్ లోకి వెళ్లిపోతేనూ .....
దేవీపూజిత : నో నో నో ..... నో డ్రీమ్ నో డ్రీమ్ అంటూ కొడుతున్నారు .
Yes yes కమాన్ దేవీ .... , దేవీ దెబ్బలు తియ్యదనం ..... , కీర్తీ కౌంట్ చేస్తున్నావా ? .
కీర్తి : 8 అన్నయ్యా .....
అంతేనా ? .
కీర్తి : ప్చ్ .....
దేవీపూజిత : మీ అన్నాచెల్లెళ్ళూ .... , త్వరగా పోనివ్వు , ఇంతకూ ఎక్కడికి వెళుతున్నాము .
కీర్తి : సర్ప్రైజ్ .....
Yes సర్ప్రైజ్ అంటూ హైఫై ..... , దేవీ .....
దేవీపూజిత : నో టచ్ అంటూ కీర్తిని చుట్టేసింది .
ఇంతవరకూ కొట్టింది ఎవరో అంటూ నవ్వుకున్నాను , దేవీ మీదకు ఎగబ్రాకాను .
మళ్ళీదెబ్బలు ..... , డిస్టన్స్ డిస్టన్స్ .....
కీర్తీ .....
కీర్తీ : 8 + 4 = 12 అన్నయ్యా .....
లవ్ యు , దేవీ .... సీట్ బెల్ట్ ....
దేవీపూజిత : సీట్ బెల్టా .... ? , Sorry sorry ....
కొట్టి sorry చెబితే సరిపోతుందా ? .
దేవీపూజిత : అయితే నువ్వూ కొట్టు , నో నో నో .....
నో నో నో లాభం లేదు , పర్మిషన్ ఇచ్చేసారు , ఎక్కడ కొట్టాలబ్బా అంటూ టాప్ టు బాటమ్ స్కాన్ చేసేస్తున్నాను .
దేవీపూజిత : ముందు నీ కళ్ళు .... కళ్ళు పీకేయ్యాలి , అంత కోరికతో చూస్తావేంటి ? అంటూ చేతులతో కప్పేసుకున్నారు .
నవ్వొచ్చేసింది .
దేవీపూజిత : నవ్వింది చాలు పోనివ్వు .....
కొట్టాకనే కారు కదిలేది .
దేవీపూజిత : హమ్మా ..... , త్వరగా కానివ్వు , నెమ్మదిగా కొట్టు .
సరే మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టంలేదు , కొట్టేబదులు ముద్దుపెట్టుకోనా ? .
దేవీపూజిత : అంతే మళ్లీ దెబ్బలు .....
కీర్తి : 12 + 5 = 17 ....
సూపర్ ..... అంటూ బాక్సింగ్ రిహార్సిల్స్ చేస్తున్నాను .
కీర్తి : పూజితమ్మా ..... అన్నయ్య దెబ్బలు తట్టుకోలేము , నిన్న మాల్ లో ఒక దొంగ ముఖంపై కొడితే ముక్కూ ముఖం ఏకం అయిపోయింది .
దేవీపూజిత : అమ్మో ..... , అంటే నన్నూ అలానే కొడతాడా ? .
లేదు లేదు కాస్త సున్నితంగా కొడతాను .
కీర్తి : దెబ్బ దెబ్బే పూజితమ్మా , నమ్మకండి , ఒకే ఒక ముద్దు కళ్ళుమూసుకుంటే అయిపోతుంది , అన్నయ్యా ముద్దుకే ఫిక్స్ .....
దేవీపూజిత : నో నో నో .... Ok అంటూ కళ్ళు మూసుకున్నారు
యాహూ ..... , నో నో నో కళ్ళల్లోకి కళ్ళుపెట్టి చూడాలి అంటూ మొట్టికాయవేశాను .
దేవీపూజిత : స్స్స్ .... మళ్లీ దెబ్బలు .
కీర్తి : 17 + 6 =23 .....
దేవీపూజిత : కీర్తీ అంటూ బుజ్జినోటిని మూస్తోంది .
Yes అలా నాకళ్ళల్లోకే చూడాలి అంటూ ప్రేమతో చూస్తూ కొద్దికొద్దిగా ముందుకువెళుతున్నాను .
దేవీపూజిత : పెదవులపై పెట్టావో అయిపోతావు .
అంత అదృష్టం కూడానా ? , అంటే మీ మనసులో ఆ ఆలోచన ఉందన్నమాట , wow ..... నువ్వు సూపర్ రా మహేష్ WELLDONE .....
దేవీపూజిత : లేదు లేదు లేదు .
హలో దేవీ .... మనసులో ఉంటేనే ఇలా బయటకు తెలిపేది , నేనంటే అంత ఇష్టం ఉంటే నిజాయితీగా చెప్పొచ్చుకదా .
దేవీపూజిత : అంతలేదు , త్వరగా ముద్దుపెట్టు , వెళ్లాలికదా .....
నాకంటే మీకే ఆత్రంగా ఉన్నట్లుందే .....
దేవీపూజిత : అవునుకదా , ఇంతకూ నాకేమయ్యింది , చూసుకో పూజితా you are డిఫరెంట్ .
Yes డిఫరెంట్ & సో సో sooooo బ్యూటిఫుల్ - " I LOVE YOU దేవీ " అంటూ బుగ్గపై చప్పుడొచ్చేలా ముద్దుపెట్టి కారుని పోనిచ్చాను .
బుగ్గపై ముద్దుకే వొళ్ళంతా స్పందించినట్లు జలదరింపు కనిపిస్తూనే ఉంది .
కాసేపు ఇద్దరం మౌనంగా ఉండిపోయాము .
కాసేపటికి తేరుకున్నట్లు ..... ముద్దుపెట్టావుకదా పోనివ్వు , తెలియనేలేదు అప్పుడే చాలాదూరం వచ్చేసాము అంటూ ఆశ్చర్యపోతున్నారు , కీర్తీ .....
కీర్తి : అన్నయ్య ముద్దుకు నా పూజితమ్మ .....
దేవీపూజిత : అర్థమైంది అర్థమైంది , ఏమైందే నీకు - నిశ్చలంగా ఉండాలి Ok ok .
The following 15 users Like Mahesh.thehero12's post:15 users Like Mahesh.thehero12's post
• arkumar69, Bvgr8, Introvertt, Iron man 0206, Manavaadu, Manoj1, Nivas348, RAANAA, Ravi21, Rohan-Hyd, Sachin@10, Saikarthik, Sharath Kumar m, Uppi9848, Vinod kumar92
Posts: 551
Threads: 2
Likes Received: 9,173 in 545 posts
Likes Given: 496
Joined: Jun 2025
Reputation:
203
సడెన్ బ్రేక్ వేసాను - సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఇద్దరూ ముందుకు పడిపోబోతుంటే చేతిని అడ్డుగాపెట్టాను .
దేవీ పరువాల మెత్తదనం - అఅహ్హ్ ....
దేవీపూజిత : ఉమ్మ్మ్ ..... , చెయ్యి పొజిషన్ చూసుకుని వదులు వదులు .....
వదిలితే ముందుకు బొక్కా బోర్లా పడిపోతారు అంటూ ప్రెజర్ తో సీట్లోకి చేర్చాను - దేవీ సూతిమెత్తని పరువాలను నొక్కేసాయి .
దేవీపూజిత : హ్హ్హ్ ..... నిన్నూ అంటూ దెబ్బలే దెబ్బలు .
కీర్తి నవ్వులు .....
సీట్ బెల్ట్ పెట్టబోతే మీరే .....
దేవీపూజిత : కదా అంటూ పెట్టుకున్నారు , ఇక పోనివ్వు .
చేతివైపు చూసుకుంటూనే ఉన్నాను .
దేవీపూజిత : చూసుకుంది చాలు అంటూ చేతినిపట్టుకుని కొరికేశారు .
కెవ్వున అరిచాను .
దేవీపూజిత : ఇకనుండీ ఇంతే , అడ్వాంటేజ్ తీసుకుంటే కొరికేస్తాను .
స్స్స్ .... లవ్ .... థాంక్యూ ఫర్ స్వీట్ బైట్ దేవీ .....
దేవీపూజిత : అలా పిలవకు అన్నానుకదా , పిలిచిన ప్రతీసారీ .....
ప్రతీసారీ ..... అంటూ ఆశగా అడిగాను .
దేవీపూజిత : పెదాలపై తియ్యదనం , అదీ ..... అయినా నీకెందుకు చెప్పాలి , అలా పిలిచిన ప్రతీసారీ కోపం .
ఎంత ? .
దేవీపూజిత : ఇంత అంటూ మళ్లీ కొడుతున్నారు - satisfy కానట్లు కొరికేస్తున్నారు .
స్స్స్ స్స్స్ ..... , కీర్తీ ..... ? .
కీర్తి : 23 + 10 = 33 & రెండు పంటిగాట్లు .
దేవీపూజిత : నో నో నో 23 దెబ్బలు ముద్దుకు సరిపోయాయి , ఇప్పుడు కేవలం 10 దెబ్బలు - 2 పంటిగాట్లు .... , ఇదిగో మరొక దెబ్బ అంటూ కొట్టి నవ్వుకుంటున్నారు .
సో స్వీట్ , ఇలాగే హ్యాపీగా ఉండండి చాలు అంటూ కనులారా చూస్తుండిపోయాను .
దేవీపూజిత : హలో ఇడియట్ పోనివ్వు ..... అంటూ ముసిముసినవ్వులు .
భక్తుడిని దేవత ఎలా పిలిచినా సంతోషమే .
దేవీపూజిత : నీకు కోపం రాదా ? .
ఎవరిపై , దివినుండి దిగివచ్చిన ఈ దేవీ మీదనా ? , అంతకంటే మరొక పాపం ఏదైనా ఉంటుందా ? , కలలోనూ రాదు అంటూ లెంపలేసుకుంటున్నాను .
దేవీపూజిత : నీతో మాట్లాడితే - నీతో ఉంటే , నాకు నేను కొత్తగా కనిపిస్తున్నాను , ఎంత త్వరగా రెండు రోజులు గడిచిపోతే అంత మంచిది .
కీర్తి : మళ్లీ Sad గా ఉండటానికా పూజితమ్మా ? అంటూ బుజ్జికళ్ళల్లో కన్నీళ్లు .
దేవీపూజిత : చలించిపోయారు , Sorry sorry కీర్తీ .... అంటూ ముద్దులే ముద్దులు .
కీర్తి : ముద్దుముద్దుకూ నవ్వేస్తోంది , నిన్నటివరకూ hi కీర్తీ - తిన్నావా కీర్తీ ..... అని పలకరించి వెళ్లిపోయేవారు , నిన్న రాత్రి నుండీ మొదలయ్యాయి ముద్దులు - పెరుగుతూనే ఉన్నాయి .
దేవీపూజిత : ఎప్పుడూ ఎత్తుకోలేదు కదూ , Sorry కీర్తీ .....
కీర్తీ : ఈ మార్పుకు కారణం అన్నయ్యే , లవ్ యు అన్నయ్యా అంటూ నామీదకు చేరిపోయి ముద్దులు కురిపిస్తోంది .
దేవీపూజిత : ఇక మళ్లీ నాదగ్గరకు రావు , నాకంటే అన్నయ్య అంటేనే ప్రాణం అంటూ బుంగమూతి .
కీర్తి : ఇకనుండీ పూజితమ్మ అంటేనే ఇష్టం , నా పూజితమ్మ పెదాలపై స్మైల్ ఉండాలి కానీ ఇలా కోపం ఉండకూడదు అంటూ మళ్లీ దేవీ ఒడిలోకి చేరిపోయింది .
దేవీపూజిత : లవ్ యు కీర్తీ ..... , హలో నువ్వు పోనివ్వచ్చు , విన్నావా .... అన్నయ్య కంటే ఈ అమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం అంటూ పొంగిపోతున్నారు , చూసింది చాలు పోనివ్వు .....
బయటకు సైగచేసాను .
ముసలవ్వ మల్లెపూలు అమ్ముతోంది .
దేవీపూజిత : నో నో నో .....
మన డీల్ లో ఉన్నదే , అవ్వా .... మొత్తం ఇచ్చెయ్యండి .
దేవీపూజిత : మొత్తమా - బుట్ట నిండా ఉన్నాయి , నావల్లకాదు .
ఆశకు హద్దు ఉండాలి , మనసంతా కోరికలు పెట్టుకుని NUN అవ్వడానికి రెడీ అయిపోయారు , మొత్తం మీకు మాత్రమే కాదులేండి .
దేవీపూజిత : ఎలానే , ఈ ఇడియట్ ముందే బయటపడిపోతున్నాను .
మిమ్మల్ని మీరు తరువాత తిట్టుకోవచ్చు , ముందు డబ్బు ఇవ్వండి .
దేవీపూజిత : నేనా ? .
మీరే , మీకోసమే కొన్నది .
దేవీపూజిత : ప్రేమతో కొన్నావేమో అనుకున్నా....ను , లేదు లేదు లేదు అంటూ నోటిని లాక్ చెసేసుకున్నారు .
Welldone రా మహేష్ , ప్రేమతో కొంటాను ఎప్పుడు .... ? , మీరు ప్రేమలో మునిగి తేలుతున్నప్పుడు , ఇప్పుడైతే మీరే పే చెయ్యాలి , నాదగ్గర లిక్విడ్ క్యాష్ లేదు .
దేవీపూజిత : నాదగ్గర కూడా లేదు , చూసుకో హ్యాండ్ బ్యాగ్ తెచ్చే సమయమైనా ఇచ్చావా ? .
హలో హలో హలో .... , ఎవరు ఎవరు లేడీస్ ఫాస్ట్ అయిపోయింది అన్నది - మోడరన్ డ్రెస్సింగ్ మారిందేమో కానీ వాళ్ళు డబ్బులు పెట్టుకునే ప్లేస్ మాత్రం మారలేదు - అనాదిగా కంటిన్యూ అవుతూనే ఉంది .
దేవీపూజిత : నీకెలా తెలుసు ? నేను అక్కడ పెట్టుకున్నాను అని ? .
రెండు సార్లు హెడ్ టు బొటన వేలి దాకా స్కాన్ చేసానుగా ..... , పైగా పైగా అంటూ చేతివైపు చూసి లొట్టలేస్తున్నాను .
దేవీపూజిత : నొక్కేసావు కదూ అప్పుడు , ఇడియట్ .....
నన్ను తరువాత ఎంతసేపైనా తిట్టుకోవచ్చు , పాపం అవ్వ నిలబడలేరు .
దేవీపూజిత : కళ్ళు మూసుకో .....
సరే అంటూ ఇప్పుడు మూసుకుని తరువాత ఎలాగో చూస్తాను , భక్తుడు .... దేవతతో నిజాయితీగా ఉంటాడు అంటూ కీర్తిని ఎత్తుకుని కన్నార్పకుండా చూస్తున్నాను .
దేవీపూజిత : బ్యాడ్ బాయ్ బ్యాడ్ బాయ్ అంటూ అటువైపుకు తిరిగారు - పట్టు జాకెట్ లోనుండి బుజ్జి పర్సుతీశారు - కాస్త మంచోడివే చూడలేదు - నోరెళ్ళబెట్టి అటువైపు చూస్తున్నాడేంటి ? , మిర్రర్ ..... , చూసేసావన్నమాట అంటూ కొట్టారు గిల్లారు .
స్స్స్ స్స్స్ .....
దేవీపూజిత : పూర్తి చెడ్డోడివే , కొరికెయ్యాలి నిన్ను .
చేతిని అందించాను .
కొరికేశారు .
కెవ్వు ..... , అమ్మో ఇంత గట్టిగానా ? .
దేవీపూజిత : అంతేమరి , బుద్ధొచ్చిందా అంటూ నవ్వు , అవ్వా .... తీసుకోండి .
అవ్వ : చిల్లర లేదు .
దేవీపూజిత : పర్లేదు , సంతోషంగా ఇచ్చాను - మరొకటి కూడా అంటూ ఇచ్చారు .
అవ్వ : చల్లగా ఉండు తల్లీ - నీవలన ఇంటికి త్వరగా వెళ్లిపోతున్నాను అంటూ దీవించి సంతోషంగా వెళ్లిపోయారు - నడవడానికి ఇబ్బందిపడుతున్నారు .
దేవీపూజిత : మీ దీవెనలన్నీ కీర్తికే చేరాలి అంటూ సంతోషం .
ఎంతైనా దేవత దేవతే ..... , ప్రౌడ్ ఆఫ్ యు దేవీ , రేయ్ ఏమైనా చేసి దేవిని మార్చుకోవాలి , మార్చేద్దాం , కీర్తీ .... అంటూ పర్సువైపు సైగచేసాను .
కీర్తి : పూజితమ్మా పర్సు ఇవ్వండి .
The following 17 users Like Mahesh.thehero12's post:17 users Like Mahesh.thehero12's post
• arkumar69, Bvgr8, Introvertt, Iron man 0206, [email protected], Manavaadu, Manoj1, Nivas348, RAANAA, Ravi21, Rohan-Hyd, Sachin@10, Saikarthik, Sharath Kumar m, Teja.J3, Uppi9848, Vinod kumar92
Posts: 551
Threads: 2
Likes Received: 9,173 in 545 posts
Likes Given: 496
Joined: Jun 2025
Reputation:
203
Ok .....
కీర్తి : పర్సులో నోట్లన్నీ తీసుకుని కిందకుదిగి పరుగునవెళ్లింది .
ఇద్దరమూ కిందకుదిగాము .
కీర్తి : డబ్బు అవ్వకు ఇచ్చింది - వచ్చిన క్యాబ్ ను ఆపి కూర్చోబెట్టి పంపించింది - హ్యాపీగా పరుగునవచ్చి ( దేవీ వైపు సైగచేసాను ) దేవీ గుండెలమీదకు చేరిపోయింది .
దేవీపూజిత : ఇప్పుడు ఇప్పుడు ..... అన్నయ్య కంటే ఈ అమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం , లవ్ యు లవ్ యు కీర్తీ .....
దేవీ వెళదామా ? .
దేవీపూజిత : పోనివ్వు పోనివ్వు అంటే పోనిచ్చావా ? , కుళ్లు నీకు అంటూనే ఎక్కి కూర్చున్నారు .
నవ్వుకున్నాను , 10 నిమిషాలలో మాల్ చేరుకున్నాము .
కీర్తీ - పూజిత మేడం ..... అంటూ వాగ్దేవి .
వాగ్దేవి కోసం అన్నమాట .
కీర్తి : అక్కయ్యా .... మాకంటే ముందే వచ్చేసారు అంటూ దేవీ బుగ్గపై ముద్దుపెట్టి వెళ్ళింది .
బామ్మ : బంగారూ .... ఆలస్యమయ్యింది .
అంతా మీ బిడ్డ వల్లనే బామ్మా , కోపాలు - తాపాలు - దెబ్బలు - గిల్లుళ్లు - పంటిగాట్లు .....
బామ్మ : అవునా ....
ఆగండిఆగండి అయిపోలేదు , వాటితోపాటు ముద్దులు - సొగసు సౌందర్యాలు .....
దేవీపూజిత : స్టాప్ స్టాప్ అంటూ నానోటిని చేతులతో .....
చెరొకచేతిపై ముద్దులు .....
దేవీపూజిత : బ్యాడ్ బాయ్ బ్యాడ్ బాయ్ అంటూ దెబ్బలు .
ఇదిగో ఇలానే బామ్మా .... , కీర్తీ ....
కీర్తి : ఓహ్ ఎస్ అన్నయ్యా .... , 11 + 6 =17 .
దేవీపూజిత : ఆ extra దెబ్బను కూడా కౌంట్ చేసేశావా కీర్తీ ? , ఫైనల్ గా మీ అన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టం నీకు అంటూ బుంగమూతి .
కాంచనగారు : జస్ట్ 11 దెబ్బలేనా ? .
కీర్తి : అయ్యో అమ్మా ..... , ఒక 30 దెబ్బలకు గానూ ..... కిస్ .
దేవీపూజిత : లేదు లేదులే చెల్లీ అంటూ కీర్తిని ఎత్తుకుని ఆపేసింది .
అందరమూ నవ్వుకున్నాము .
దేవీపూజిత : షాపింగ్ అన్నమాట , పట్టుచీరలు లెవన్నాననే కదా .... , సరేకానీ నా ఫ్రెండ్ షాప్ కే వెళదాము .
ఫ్రెండ్ ? .
దేవీపూజిత : అవును బెస్ట్ ఫ్రెండ్ వదిన షాప్ - నేనంటే చాలా ఇష్టం .
మా అందరికీ అర్థమైనట్లు నవ్వుకున్నాము , Ok మీఇష్టమే మాఇష్టం అన్నాము .
దేవీపూజితగారు నేరుగా అదే షాప్ కే తీసుకెళ్లారు , బయట నుండే అరుంధతి వదినా అన్నారు .
అరుంధతి గారు : పూజితా ..... What a సర్ప్రైజ్ - వెల్కమ్ వెల్కమ్ ఎన్నిరోజులయ్యింది వచ్చి అంటూ పెద్ద కళ్ళతో సంతోషంగా వచ్చారు మావైపు .
దేవీపూజిత : చూసారా అంతిష్టం .
కీర్తి : Hi అరుంధతి అమ్మా .....
అరుంధతి గారు : కీర్తీ .... అంటూ ఒక్కసారిగా కళ్ళల్లో చెమ్మ , దేవీపూజిత ఎత్తుకున్న కీర్తిని ఎత్తుకుని దేవీపూజితను ప్రక్కకు తోసేసి నన్ను చుట్టేశారు , థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ , నేనే ఇంటికి రావాల్సింది sorry sorry - ఇదిగో ఇప్పుడు ఇంటికి రావాలని ...... , రూపకు ఏమైనా అయి ఉంటే ఊహిస్తేనే ఊపిరి ఆగిపోతోంది అంటూ కన్నీళ్లు .....
కీర్తి : అరుంధతి అమ్మా .... ఏమీకాలేదు అంటూ కన్నీళ్లను తుడిచారు .
అరుంధతి గారు : నీ చేతులకు .....
ష్ ష్ అరుంధతి గారూ .....
చెవిలో గుసగుసలాడింది కీర్తి .
అరుంధతి గారు : సరే అన్నట్లు కన్నీళ్లు తుడుచుకున్నారు , ఈ కన్నీళ్లు విపరీతమైన బాధ కన్నీళ్లుగా మారకుండా చేసావు , నిన్న కీర్తిని కాపాడి అన్నయ్యవయ్యావు - ఈరోజు మాకు దేవుడివయ్యావు అంటూ దండం .....
అరుంధతి గారూ ..... అంటూ ఆపాను .
బామ్మ - కాంచన గారు - వాగ్దేవి ఉద్వేగానికి లోనౌతున్నారు .
దేవీపూజిత : వదినా ..... ఏమైంది అంటూ కన్నీరు , ఊపిరి ఆగిపోవడం ఏమిటి ? - మహేష్ చేతులు ఏంటి ? .
నథింగ్ నథింగ్ దేవీపూజితగారూ ..... , నిన్న .....
అరుంధతి గారు : నేను నేను చెబుతాను , నిన్న మన షాప్ లో - ట్రయల్ రూమ్ లో ఒక situation అంటూ వివరించారు .
దేవీపూజిత : లేదు లేదు మరేదో ఉంది , ఈ కన్నీళ్లు ఏవో చెబుతున్నాయి .
కీర్తికి ఆకలేస్తోందట త్వరగా షాపింగ్ చేస్తే వెళ్లి తినొచ్చు .
కీర్తి : అవునవును ఆకలి .
నాక్కూడా అంటూ బామ్మ .
ఎలాగోలా మాటమార్చి పట్టుచీరల ప్లేస్ దగ్గరకు తీసుకెళ్లగలిగాము .
అరుంధతి గారు : సాయంత్రమే కొత్త స్టాక్ వచ్చింది , మీరు స్పెషల్ గా లోపల సెలెక్ట్ చేసుకోండి , ఎంతసేపైనా పర్లేదు , ఇంటి నుండి డిన్నర్ తెప్పిస్తాను అంటూ కాల్ చేశారు .
( అరుంధతి గారూ ..... రూప మేడం కు మాత్రం చెప్పకండి ఇక్కడున్నామని ....
అరుంధతి గారు : కాల్ చేస్తున్నదే తనకోసం , నిన్నే కలవరిస్తోంది - మరొకవైపు డ్యూటీ , నువ్వొచ్చావని తెలిస్తే డ్యూటీ వదిలేసి వచ్చేస్తుంది .
అవుnu అంటూ సంతోషం , ప్లీజ్ ప్లీజ్ వద్దు ..... ఆ మేయర్ గాడిని ఎలాగైనా బొక్కలో వెయ్యాలని కంకణం కట్టుకున్నారు , మనం డిస్టర్బ్ చెయ్యకూడదు .
అరుంధతి గారు : సరే నీఇష్టం , కలవాలని ఉంటే ఎలాగైనా కలవచ్చు .
మిమ్మల్ని కలిసినట్లుగా .....
అరుంధతి గారి కళ్ళల్లో సంతోషం , నువ్వు చాలా చాలా మంచివాడివి మహేష్ - మా ప్రాణాన్ని ప్రాణాలకు తెగించి కాపాడావు .
కీర్తి : కాపాడిన అన్నయ్యను కొట్టింది రూపమ్మ .
అరుంధతి గారు : తెగ బాధపడిపోయింది కీర్తీ .....
కీర్తి : తెలుసు తెలుసు . )
దేవీపూజిత గారు పిలుస్తున్నారు .
దేవీపూజిత: అలా పిలవకు అలా పిలవకు అంటూ దెబ్బలు .....
చుట్టూ నవ్వులు ......
అరుంధతి గారు : పూజితా .... ఎవరికి కలుగుతుంది ఆ అదృష్టం .
చూడండి అరుంధతి గారూ ..... నన్ను భక్తుడిగా స్వీకరించడం లేదు .
అరుంధతి గారు : నీ గురించి పూర్తిగా తెలిసిన మరుక్షణం , నీ దేవతే .... నీ భక్తురాలైపోతుంది మహేష్ .
థాంక్యూ .....
దేవీపూజిత : అందరూ ఈ ఇడియట్ భజన మొదలెట్టారు , ఇంటి దగ్గర చెల్లి - ఇప్పుడు మీరు .
బామ్మ : ఎల్లుండి నుండి నువ్వూ జాయిన్ అవుతావులే ....
దేవీపూజిత : నెవర్ .... , అది సరేకానీ రూప ఎలా ఉంది ? , కాల్ చేసినా లిఫ్ట్ చెయ్యనంత బిజీ ....
అరుంధతి గారు : ఉదయం మీ కాలేజ్ దగ్గరకే ....
ష్ ష్ ష్ .....
దేవీపూజిత : వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను , ఏదో దాస్తున్నారు .
అరుంధతి గారు : నీకంటేనా ? , రూప మాట్లాడకపోవడానికి కారణం అధికాదని అందరకీ తెలుసు .
దేవీపూజిత : వదినా వదినా .... మొదలెట్టకండి ప్లీజ్ ప్లీజ్ , నా రాత ఇంతే .
అరుంధతి గారు : రెండు రోజులలో మారిపోనుందిలే , మహేష్ ALL THE BEST - నా సపోర్ట్ నీకే .
దేవీపూజిత : అందరూ ఆ ఇడియట్ కే సపోర్ట్ అంటూ బుంగమూతితో కాంచన గారి దగ్గరకువెళ్లి చీరలు సెలెక్ట్ చేస్తున్నారు .
అరుంధతి గారు : నవ్వులు , మహేష్ .... ఒక్క పూజిత మనసు మారితే ముగ్గురు ప్రాణస్నేహితులు మళ్లీ సంతోషంగా కలుస్తారు , కాలేజ్ టైం లో ముగ్గురూ కలిసి ఎంత అల్లరి చేసేవారో చూసి ఎంత మురిసిపోయేవాల్లమో అంటూ ఉద్వేగానికి లోనయ్యారు .
కీర్తి : అరుంధతి అమ్మా .... , రెండు రోజులలో అన్నయ్య వలన మళ్లీ ఆ కాలేజ్ రోజులు కమింగ్ .
అరుంధతి గారు : నిజంగానా కీర్తీ , అంతకంటే సంతోషం మరొకటి లేదు , మహేష్ .... ఆ కోరిక తీరితే ముచ్చటైన కానుక ఇస్తాను .
వాగ్దేవి : లిస్ట్ లో మరొక దేవత .
ష్ ష్ ష్ .....
అరుంధతి గారు : ఏంటి వాగ్దేవీ .... ? .
ఏమీలేదు అరుంధతి గారూ .....
వాగ్దేవి : ఉంది , రూప మేడం కూ పట్టుచీరలు సెలెక్ట్ చెయ్యాలి , బామ్మా బామ్మా ..... పూజిత మేడం తోపాటు .....
నో నో నో వాగ్దేవీ .....
కీర్తి : అవునుకదా మరిచేపోయాను , బామ్మా బామ్మా ..... అంటూవెళ్లి గుసగుసలాడింది .
జాబ్ వచ్చాక .....
బామ్మ : బంగారూ .... అప్పుడప్పుడూ నీకు కూడా దెబ్బలుపడాలి అంటూ కోపంగా చూస్తున్నారు .
సరే మీఇష్టం .
బామ్మ : మన ఇష్టం .
మన ఇష్టం అంటూ నవ్వేసి బామ్మను చుట్టేసాను .
బామ్మ : నా బంగారం .....
కీర్తి : బామ్మా ..... రూపమ్మతోపాటు ప్రగతి అమ్మకు కూడా .....
వాగ్దేవి : అవునవును డాక్టర్ మేడం కు కూడా ....
బామ్మ : Ok ok ....
అరుంధతి గారు : కీర్తీ కీర్తీ వాగ్దేవీ ..... రూప - ప్రగతి ఏంటి ? - పట్టుచీరలు ఏంటి ? , నాకేమీ అర్థం కావడం లేదు .
కీర్తీ - వాగ్దేవీ నో నో .....
అరుంధతి గారు : నానోటిని చేతితో మూసేసారు , ఇద్దరినీ తీసుకుని దూరంగా వెళ్లారు .
నవ్వుకున్నాను .
నిమిషానికే అరుంధతిగారు వెలిగిపోతున్న కళ్ళతో వచ్చారు , థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ ......
చాలు చాలు అరుంధతి గారూ ..... , ఏదో జీవితంలో పట్టుచీరనే కట్టలేదు - నావల్లనే ఫస్ట్ టైం అన్నట్లు ఎక్సైట్ అవుతున్నారు .
అరుంధతి గారు : నిజమే మహేష్ , పట్టుచీర కాదు కనీసం చీర కూడా కట్టుకోలేదు రూప , కిరణ్ బేడీ లా సెక్యూరిటీ అధికారి అవ్వాలని గమ్యం ఉన్నా పెద్దల పరువు ఒత్తిడి వలన చేతిలో లాఠీ కాకుండా గరిటెతో గమ్యానికి దూరమైన తన తల్లి ఆశయాన్ని -కోరికను తీర్చాలని చిన్నప్పటి నుండి ప్యాంట్ - షర్ట్స్ - టీ షర్ట్స్ .... మాత్రమే వేసుకునేది , కాలేజ్ కు - కాలేజీకి - ట్రైనింగ్ కు కూడా అవే వేసుకుని అనుకున్నది సాధించింది , మా అత్తయ్య అదే అదే రూప అమ్మ గర్వపడేలా చేసింది , సెక్యూరిటీ అధికారి అయ్యాక కూడా ఉదయం నుండీ సాయంత్రం వరకే కాదు ఖాకీపై ఉన్న గౌరవంతో 24/7 అదే డ్రెస్సుతో అర్ధరాత్రి కాల్ వచ్చినా నిద్రపోతున్నా డ్యూటీనే దైవంలా వెళ్ళిపోతుంది .
Sorry sorry అరుంధతి గారూ .....
అరుంధతి గారు : లేదు లేదు లేదు , ఈరోజు ప్రాణాలు కాపాడావు - రేపు మా అత్తయ్య కోరిక కూడా తీర్చబోతున్నావు .
అదేంటండీ నేను తీర్చడం ఏంటి , రూప మేడం అమ్మగారి కోరికను తీర్చినది మేడమే కదా .....
అరుంధతి గారు : తల్లి ఆశయాన్ని తీర్చినది బిడ్డనే , ఇప్పుడు ఆ తల్లి కోరిక ......
కీర్తి - వాగ్దేవి : రూపమ్మ ముచ్చటగా చీర కట్టుకోవడం .....
అరుంధతి గారు : మహేష్ వలన ఏకంగా పట్టుచీరనే , నాకైతే పట్టరాని సంతోషం థాంక్యూ థాంక్యూ థాంక్యూ ......
కీర్తీ ..... మళ్లీ మొదలెట్టారు అంటూ నవ్వుకున్నాము .
అరుంధతి గారు : అవును జస్ట్ థాంక్స్ సరిపోదు , రూప అమ్మ స్వయానా నాకు అత్తయ్య , నన్ను పెంచింది కూడా అత్తయ్యే , అత్తయ్యకు .... రూప కంటే నేనంటేనే ఎక్కువ ఇష్టం , అత్తమ్మ అని పిలుస్తాను , అత్తమ్మ కళ్ళల్లో సంతోషాన్ని నింపబోతున్నావు , నువ్వు హ్యాపీగా ఉండాలి అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టారు .
ముద్దులో మీ సంతోషం ఎంతో తెలిసింది .
నాకు - నాకు అరుంధతి అమ్మా - మేడం .....
అరుంధతి గారు : సంతోషంగా అంటూ కీర్తీ - వాగ్దేవి నుదుటిపై ముద్దులుపెట్టారు , మీరందరూ సంతోషంగా ఉండాలి .
The following 24 users Like Mahesh.thehero12's post:24 users Like Mahesh.thehero12's post
• ABC24, Arjun reddy1974, arkumar69, Bvgr8, Hydguy, Introvertt, Iron man 0206, kingnani, Kumar_guha, maheshvijay, Manavaadu, Manoj1, Mohana69, Nivas348, RAANAA, Ravi21, Rohan-Hyd, Sachin@10, Saikarthik, Sharath Kumar m, Sreenadh sri, Teja.J3, Uppi9848, Vinod kumar92
Posts: 140
Threads: 0
Likes Received: 194 in 115 posts
Likes Given: 456
Joined: Oct 2025
Reputation:
1
Wowww..nicee..chala ekkuva update icharu..mee rachana eppatilage chala bagundhii..complete ga chadhivi malli review rastha..
Posts: 140
Threads: 0
Likes Received: 194 in 115 posts
Likes Given: 456
Joined: Oct 2025
Reputation:
1
Prathi scene chala baga rasaru..Dhaniki thagga emotions, comedy..Poojitha Garu kosam chesthunnna ee thapana chala bagundhii..
Posts: 5,951
Threads: 0
Likes Received: 5,260 in 3,872 posts
Likes Given: 18,587
Joined: Apr 2022
Reputation:
84
Posts: 2,500
Threads: 0
Likes Received: 2,160 in 1,614 posts
Likes Given: 4,762
Joined: Dec 2021
Reputation:
36
మహేష్ జీ అభ అభ ఏమి వ్రాసారు పిచ్చ కేక ఎక్కడ కానీ తాగేది లేదు అన్నట్టు ఉంది సూపర్బ్ థానాల్లో ప్రేమ బయట పదం కానీ ఎమోషన్ తో ప్రేమ రాకూడదు అని తానా చేతి గాయం చూపించక పోవడం.అద్భుతమైన కొత్త కోతగా ఎంత మంది దేవత లు వస్తారో చూడాలి ఇంకా ఇందు గారి ప్రధాన పాత్ర రాలేదు, వాగ్దేవి ని పాపం తన నిరక్షణ ముంధూ ముందో ఎలా ఉంటుందో చూడాలి,
Manoj
Posts: 551
Threads: 2
Likes Received: 9,173 in 545 posts
Likes Given: 496
Joined: Jun 2025
Reputation:
203
హృదయపూర్వక ధన్యవాదాలు.....
Posts: 551
Threads: 2
Likes Received: 9,173 in 545 posts
Likes Given: 496
Joined: Jun 2025
Reputation:
203
(21-12-2025, 04:27 PM)Introvertt Wrote: Wowww..nicee..chala ekkuva update icharu..mee rachana eppatilage chala bagundhii..complete ga chadhivi malli review rastha..
Thankyou......
Posts: 551
Threads: 2
Likes Received: 9,173 in 545 posts
Likes Given: 496
Joined: Jun 2025
Reputation:
203
(22-12-2025, 04:40 AM)Iron man 0206 Wrote: Excellent update
Thankyou......
Posts: 1,138
Threads: 0
Likes Received: 989 in 731 posts
Likes Given: 55
Joined: Jun 2019
Reputation:
3
Posts: 1,138
Threads: 0
Likes Received: 989 in 731 posts
Likes Given: 55
Joined: Jun 2019
Reputation:
3
Posts: 1,138
Threads: 0
Likes Received: 989 in 731 posts
Likes Given: 55
Joined: Jun 2019
Reputation:
3
Posts: 4,808
Threads: 9
Likes Received: 3,350 in 2,556 posts
Likes Given: 11,582
Joined: Sep 2019
Reputation:
31
Superb story waiting for your next update
Posts: 1,138
Threads: 0
Likes Received: 989 in 731 posts
Likes Given: 55
Joined: Jun 2019
Reputation:
3
Posts: 551
Threads: 2
Likes Received: 9,173 in 545 posts
Likes Given: 496
Joined: Jun 2025
Reputation:
203
(26-12-2025, 09:46 PM)Sachin@10 Wrote: Superb story waiting for your next update
Thankyou so much .
Kaastha busy .....
|