28-11-2025, 06:17 PM
సర్ ఇంకా నాని మీద ఆశలు ఉన్నాయా ఎందుకు సార్ ఇలా చాల కధలు మధ్యలో వదిలేసి వెళ్లి పోయారు ఈ నాని కూడా అంతే. నేను వేరే తెలుగు బూతు కధలు వెబ్ పేజెస్ చూస్తూ ఉంటా. అక్కడ ఇలా మెసేజెస్, రచయితల సమాదానాలు ఉండవ్. రచయిత తనకు నచ్చినట్టు రాసుకుంటూ పోతాడు. పాఠకులు చదువుకుంటూ పోతారు. విమర్శలు అస్సలు ఉండవ్. ఆ వెబ్ పేజెస్ లో కథలు చక్కగా నడుస్తున్నాయి. మన ఈ వెబ్ పేజీ లో ఈ పేజీ ని నిలిపివేస్తే చక్కగా మంచి మంచి కధలు రాస్తారు అని నేను చాలాసార్లు చెప్పను. ఈ వెబ్ పేజీ ఓనర్ గారు వినడం లేదు .
ఇక్కడ పాఠకులు డైరేక్షన్స్ ఇస్తారు కథని ఇలా రాయ్ ఆలా రాయ్ అని అక్కడే మరి రచయితకి కాలిపోద్ది. పాపం ఏమి అనలేక మధ్యలో ఇలా వదిలేసి దెంగేస్తారు .
నాని తెలివి గా మనకి ఒక ప్రశ్న వేసి మొత్తం గ జరిగిన కథని టుకీ గ ఎవరన్నా రాయండి అన్నారు. మన పాఠకులు ఒకాయన చక్కగా మొత్తం జరిగింది టూకి గ చెప్పారు ఇంక నాని గారు ఎలాగూ మీరు కథ చెప్పారు కదా మిగిలిన కథ కూడా ఇలాగే రాసుకోండి అని మధ్యలో వదిలేశారు. బాగుంది కదండీ నాని గారు ఆలోచన. మరి ఇంక మన పాఠకుల్లో ఎవరన్నా ఈ కథని మొదలెట్టండి మరి.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)