28-11-2025, 04:58 AM
Excellent update
|
Adultery బామ్మ శృంగార చిట్కాలు
|
|
28-11-2025, 06:02 AM
అబా అబా మేరు లేని లోతు మాకు బాగా తెలుస్తుంది జీ కొధిగా మమల్ని కనుకరించండి అపుడు అపుడు అయిన మరి ఇంత గ్యాప్ తీసుకున్నారు అంతే కుశలమే అనుకుంటునా
పిచ్చా యేకించారు అప్‌డేట్‌కి ధన్యవాదాలు కొత్త గా దేవత గా రూప ని కలిపేసారు మరియు వాగ్దేవి ని లవ్ ట్రాక్ పెట్టరు బాగుండి పునీత గారికే భావాలు కోధే కోధే గా ప్రారంభం అవుతునారు కాని అక్కడ చర్చి కి వెళ్ళారో చూడాలి ఇక్కడ వాగ్దేవి చెప్పిన దానికే ఫీల్ అయ్యరు పూజిత గారూ అపుడు వల్ల కుటుంబం కోసం కూడా ఫీల్ అయ్యెలా గా ఉంటే బాగున్నాను అనుకుంటూ అందుకే ఫీల్ అయింది ఏమో అనిపిస్తోంది ముందు ముందు చూడాలి ప్లీస్ కొధిగా మమల్ని కనుకరించండి రెగ్యులర్ గా అప్‌డేట్‌లు ఇవ్వండి ప్లీస్
01-12-2025, 02:02 PM
Hi ji please update evande migilina stories
02-12-2025, 03:19 PM
Awaiting update
03-12-2025, 02:03 PM
Meeru malli vachinandhuku chala happy ga undhii..ilane updates kastha veelaintha twaraga istharani manavi..
05-12-2025, 07:29 PM
గర్ల్స్ .... వాళ్ళ వాళ్ళ క్లాస్సెస్ కు వెళ్లిపోగానే దేవీపూజిత సంతోషం చూడాలి , వాగ్దేవి - కీర్తీ అంటూ ఇద్దరినీ హత్తుకుని ఏకంగా ముద్దులు కురిపించేస్తున్నారు .
కీర్తి : అక్కయ్యా అక్కయ్యా .... పూజితమ్మ హ్యాపీనెస్ , ఫోటోలు ఫోటోలు తియ్యండి . వాగ్దేవి బోలెడన్ని సెల్ఫీలు తీసుకుంది , పూజితా మేడం .... చాలా చాలా హ్యాపీగా ఉంది , ఇక ఈరోజంతా మూడీగానే ఉండిపోతారేమోనని ఎంత భయపడిపోయామో మేము . పూజిత గారు : మేము ..... ? . కీర్తి : నేను - అక్కయ్య .... పూజిత గారు : Ok ok అంటూ కీర్తికి ముద్దులు ..... వాగ్దేవి : What a timing పూజిత మేడం , డెలివరీ కాస్త అటూ ఇటూ ఆలస్యం అయి ఉంటే రక్తం ఏరులై పారేదేమో అంటూ నవ్వుకున్నారు . పూజిత గారు : నిజమే వాగ్దేవీ , నావలన ఒక్కరూ క్లాస్ కు వెళ్ళేవాళ్ళు కాదు , థాంక్ గాడ్ .... వాగ్దేవి : నిజంగా దేవుడే పంపించాడు పూజిత మేడం , ఎవరై ఉంటారు మేడం అంటూ పైనున్న నావైపుకు చూసి అడిగింది , మీకోసం ఏమైనా చేసేలా ఉన్నారు ఎవరు మేడం ? . పూజిత గారు : లీవ్ ఇట్ వాగ్దేవీ .... , నువ్వూ క్లాసుకు వెళ్లు - నాకూ క్లాస్ ఉంది . వాగ్దేవి : మరి గిఫ్ట్స్ ? . చైర్మన్ : నేనున్నాను కదా , ప్రతీ స్టూడెంట్ గర్ల్ కు నీగిఫ్ట్ గా చేర్చేలా చేసే బాధ్యత నాది . వాగ్దేవి : ఈరోజంతా కీర్తితోపాటు మీ క్లాస్సెస్ కే అటెండ్ అవుతాను . కీర్తి : నిజంగానా అక్కయ్యా ..... పూజిత గారు : కీర్తి కోసం ఒప్పుకుంటున్నాను , నో బాయ్ ఫ్రెండ్ . వాగ్దేవి : మేడం ..... పూజిత గారు : అలా అయితేనే అంటూ కీర్తిని ఎత్తుకున్నారు . ( గో గో వాగ్దేవీ .... అంటూ పైనుండి సిగ్నల్ ఇస్తున్నాను . వాగ్దేవి : నీతోనే .... గో గో గో ..... వాగ్దేవి : కిస్ ఇవ్వాలి . దెబ్బలుపడతాయి వెళ్లు ..... వాగ్దేవి : ప్చ్ .... , మేడం ok ok నో బాయ్ ఫ్రెండ్ . నవ్వుకున్నాను , extraa డ్రెస్ బ్యాక్ ప్యాక్ లో పెట్టి మంచిపనే చేశారు దేవీకాంచన అంటూ టాప్ పైనే మారుచుకున్నాను , ఫాస్ట్ గా కిందకువచ్చి దేవీ పూజిత వెనుకే వెళ్ళాను , మేడం - వాగ్దేవి క్లాసులోకి వెళ్ళగానే మాస్క్ పెట్టుకుని రిక్వెస్ట్ చేసుకుని లోపలికివెళ్లి బాయ్స్ లాస్ట్ బెంచ్ లో కూర్చున్నాను . కీర్తి ఫ్లైయింగ్ కిస్ .... వాగ్దేవి ఎక్సైట్ అవుతూ నావైపుకు రాబోతే ఆపాను - బుంగమూతి పెట్టుకోవడం చూసి నవ్వుకున్నాను , గర్ల్స్ లాస్ట్బెంచికి చేరి నాకు సైట్ కొడుతుంటే నేను మాత్రం నా దేవతకు సైట్ కొడుతున్నాను . కాలేజ్ స్టాఫ్ .... గిఫ్ట్స్ డెలివరీ చేశారు . గర్ల్స్ : మేడం ..... పూజిత గారు : Not in the middle of the class . క్లాస్ సమయం క్షణంలా గడిచిపోయినట్లు లంచ్ బెల్ .... గర్ల్స్ : థాంక్యూ థాంక్యూ పూజిత మేడం అంటూ దేవీపూజితను చుట్టుముట్టి సంతోషాన్ని పంచుకున్నారు . పూజిత గారు : హ్యాపీనెస్ .... , కీర్తీ .... లంచ్ కు ఏ స్టార్ హోటల్ కు వెళదాము ? . వాగ్దేవి : నో నో నో మీరొస్తారని తెలిసే అమ్మ లంచ్ పంపించింది . పూజిత గారు : మీరు .... ? . వాగ్దేవి : కీర్తికి తోడుగా ఒకరొస్తారు కదా వారికోసం మేడం , ప్రతీదీ డిటెక్టీవ్ చేస్తున్నారు , మీరేమీ CBI కాదు లెక్చరర్ ..... దేవీపూజిత పెదాలపై నవ్వు . కీర్తి : హలో ..... మీ క్లాస్ బాయ్స్ అందరూ వెళ్లిపోయారు , నువ్వెంటి ఇక్కడే ఉన్నావు , వెళ్లిపో ..... పూజిత గారు : Let him కీర్తీ , కొంతమంది క్లాసులోనే లంచ్ చేస్తారు . థాంక్యూ దే .... పూజిత మేడం . కీర్తి : అది కాదు పూజితమ్మా , క్లాస్ జరుగుతున్నంతసేపూ మీకు సైట్ కొడుతున్నాడేమో అన్నట్లు డౌట్ ..... వాగ్దేవి : అవునవును నేనూ గమనించాను , మాస్క్ వేసుకున్నా కళ్ళు మాత్రం మిమ్మల్నే స్కాన్ చేస్తున్నాయి .
05-12-2025, 07:31 PM
వెక్కిళ్ళు పట్టేసాయి .
దేవీపూజిత హ్యాండ్ బ్యాగులోనుండి వాటర్ బాటిల్ అందుకుని పరుగున తీసుకొచ్చి ఇచ్చింది . దేవీపూజిత నీళ్లు ..... అంతే నోటితో కరుచుకుని తాగాను , సో స్వీట్ వాటర్ థాంక్యూ మేడం ..... వాగ్దేవి : చూసారా చూసారా మేడం , బాటిల్ కరుచుకుని తాగడమే కాకుండా స్వీట్ అంటూ ఎలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడో ..... పూజిత గారు : ఆ కళ్ళు ఎక్కడో చూసాను . డ్రెస్ మార్చుకుని మంచిపనిచేశాను , లేకపోతే ఈపాటికి దొరికిపోయేవాడిని . కీర్తి : పూజితమ్మా ఆకలి అనడంతో నాగురించి పట్టించుకోకుండా బయటకు నడిచారు . వాగ్దేవి : కీర్తీ .... పార్క్ లో లంచ్ చేద్దాము , మా క్లాస్ నుండి క్యారెజీ తీసుకొస్తాను అంటూ వెళ్లి తీసుకొచ్చింది . కీర్తి : అక్కయ్యా .... అంత ఎత్తు ఉందేంటి ? . వాగ్దేవి : మీకోసమని స్పెషల్స్ అన్నీ చేసేసింది అమ్మ , రా అంటూ కిటికీ నుండి పిలిచింది . మీరు వెళ్ళండి అంటూ చేతులకు కట్లు చూయించాను , తినిపించాలి కదా అంటూ వెనుకే బయటకు వెళ్ళాను . బామ్మా ..... అంటూ కీర్తి పరుగు . చూస్తే క్యారెజీతో బామ్మ , వెంటనే చేతికి గ్లౌజస్ సరిచేసుకున్నాను . కీర్తీ : బామ్మా బామ్మా .... అన్నయ్య చేతులు .... ష్ ష్ కీర్తీ అంటూ దూరం నుండే సైగచేసాను . బామ్మ : వాగ్దేవి తల్లీ .... , వాసంతి పెద్ద క్యారీజీనే పంపించిందన్నమాట . వాగ్దేవి : అవును బామ్మా , అంత ప్రేమ మరి అంటూ నావైపు కన్నుకొట్టింది , మీరూ పెద్దదే తీసుకొచ్చారుగా ..... బామ్మ : హలో మేడం గారూ ..... తమరి కోసమేమీ కాదులే , మన కీర్తి - వాగ్దేవి కోసం . దేవీపూజిత పెదాలపై నవ్వు . బామ్మ : అబ్బో మేడం గారికి నవ్వడం కూడా తెలుసన్నమాట . వాగ్దేవి : ఇప్పుడేమి చూసారు బామ్మా ..... పూజిత గారు : ష్ ష్ ష్ వాగ్దేవీ ..... బామ్మ : మేడం గారూ .... ఇదేమీ తమరి క్లాస్ కాదు , ష్ ష్ ష్ అనగానే భయంతో సైలెంట్ అయిపోవడానికి , నువ్వు చెప్పు తల్లీ ..... మళ్లీ నవ్వేశారు దేవీపూజిత . వాగ్దేవి : బామ్మా బామ్మా .... ఉదయం గిఫ్ట్స్ వలన చిగురించిన చిరునవ్వు ఇదిగో ఇప్పుడు కూడా అంటూ జరిగినదంతా వివరించింది . ప్రతీ సందర్భాన్ని మళ్లీ గుర్తుచేసినట్లు దేవీపూజిత పెదాలపై సంతోషం . బామ్మ : నిజమా నిజమా కీర్తీ ..... కీర్తి : అవును బామ్మా , పూజితమ్మ నవ్వుతుంటే ఎంత బావుందో , కాలేజ్ అక్కయ్యలందరూ అదేమాట చెప్పి ఆనందించారు , వారికి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు . బామ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలతో ఉద్వేగానికి లోనౌతున్నారు . పూజిత గారు : నేనేమీ కాదులే .... లంచ్ చేస్తున్న గర్ల్స్ గ్రూప్స్ గ్రూప్స్ గా వచ్చి గిఫ్ట్స్ కు థాంక్స్ చెప్పి వెళుతున్నారు . బామ్మ : ' నేను కాదులే ' అన్నావుగా , థాంక్స్ చెబుతుంటే ఎందుకు పొంగిపోతున్నట్టో మేడం గారు . పూజిత గారు : కీర్తికి ఆకలివేస్తోందట అంటూ వెళ్లి పార్క్ లో కూర్చున్నారు . బామ్మా .... నేను తరువాత మీచేతులతో తింటాను మీరు తినండి , దే .... కాంచన గారు భోజనం చేశారో లేదో ? . బామ్మ : క్యారెజీ ఇచ్చే వచ్చాను బంగారూ , Exams కదా బయటకు రానివ్వలేదు . లవ్ యు బామ్మా అంటూ చుట్టేసి ముద్దుపెట్టాను , వెళ్ళండి వెళ్ళండి ఎదురుచూస్తున్నారు . వాగ్దేవి : బామ్మా .... కాంచన ఎవరు ? . బామ్మ : కీర్తి అమ్మ . వాగ్దేవి : అవునా అంటూ నాబుగ్గపై చేతితో ముద్దుపెట్టి బామ్మతోపాటు వెళ్లి భోజనం చేస్తున్నారు . దేవీపూజిత గారినే చూస్తుండిపోయాను . కీర్తి - వాగ్దేవి తోపాటు దేవీపూజిత గారికి తినిపించి కళ్ళల్లో చెమ్మతో ఆనందానుభూతికి లోనవుతున్నారు . కీర్తి - వాగ్దేవి : బామ్మా - బామ్మా ..... బామ్మ : సంతోష బాస్పాలు తల్లులూ .... అంటూ ఎడమచేతితో దేవీపూజిత చేతిని అందుకుని ముద్దులు కురిపిస్తున్నారు . దేవీపూజిత కళ్ళల్లో తప్పు చేస్తున్నానన్న భావన కనిపించడం శుభ సూచకం . వాగ్దేవి : కీర్తీ .... భోజనం ఎలా ఉందో చెప్పనేలేదు , ఇంటికివెళ్లాక మీ వాసంతి అమ్మ మొదట అడిగేది అదే , పూజిత మేడం ఎలా ఉంది . సూపర్ సూపర్ సూపర్ అంటూ ముగ్గురి పెదాలపై సంతోషం , వాగ్దేవికి ముగ్గురి ముద్దులు , ఈ ముద్దులు ..... వాగ్దేవి : తెలుసు తెలుసు ..... అమ్మకే . నవ్వులు పరిమళించాయి . భోజనం పూర్తయ్యింది . పూజిత మేడం గారూ ..... లంచ్ తరువాత చైర్మన్ గారిని కలవమన్నారు అంటూ ఆఫీస్ బాయ్ వచ్చి చెప్పాడు . పూజిత గారు : సరే , కీర్తీ .... మీ బామ్మ వచ్చింది కదా ఇక నేను గుర్తుండను .
05-12-2025, 07:32 PM
కీర్తి : అమ్మ తరువాతనే అమ్మమ్మ .
బామ్మ : లవ్ టు బుజ్జితల్లీ అంటూ ముద్దు , మీ పూజితమ్మ దగ్గరకే వెళ్లు , అంతకంటే ఈ బామ్మకు సంతోషం ఏముంటుంది . పూజిత గారు : లవ్ యు అమ్మా ..... బామ్మ : నీ లవ్ యు ఏమీ అవసరం లేదులే వెళ్లు వెళ్లు . దేవీపూజిత నవ్వు ..... , మీటింగ్ లో బోర్ కొడుతుంది , అంతవరకూ మీ బామ్మ దగ్గరే ఉండు వచ్చేస్తాను . వాగ్దేవి : డైరెక్ట్ గా క్లాస్ కే వచ్చేస్తాము మేడం . పూజిత గారు : Ok అంటూ కీర్తితోపాటు బామ్మ బుగ్గపై ముద్దు . బామ్మ : తల్లి పూజిత ముద్దు .... ఎన్నాళ్లకెన్నాళ్లకు అంటూ మురిసిపోతున్నారు . పూజిత గారు : లేదు లేదు లేదు వాగ్దేవి కి పెట్టబోయి మీకు పెట్టాను అంటూనే చిరునవ్వుతో వెళ్లారు . బామ్మ : బంగారూ .... అంటూ ఉత్సాహంగా లేచివచ్చారు . బామ్మా ..... నెమ్మది జాగ్రత్త అంటూ వెళ్లి పట్టుకున్నాను ,మాస్క్ తీసాను . బామ్మ : పూజిత తల్లి ముద్దు .... ముద్దు బంగారూ , నీవల్లనే నీవల్లనే , ఎన్నాళ్లయిపోయిందో తెలుసా ? , సంతోషంగా నవ్వుతోంది , చాలా చాలా సంతోషం వేస్తోంది బంగారూ ..... మా బామ్మను చూస్తుంటేనే తెలిసిపోతోంది . బామ్మ : నా బంగారమే నువ్వు , పూజిత సంతోషాన్ని చూస్తే పూజిత తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో తెలుసా , దానికి కారణమైన నువ్వైతే వారి ప్రాణమైపోతావు , ఈ బామ్మ కంటే ఎక్కువ సొంతం చేసేసుకుంటారు - తమ సర్వస్వాన్ని నీపరం చేసినా చేసేస్తారు ..... మా బామ్మలా అన్నమాట . బామ్మ : నేను .... బంగారం అనుకున్నంతలా నువ్వు .... బామ్మ అనుకోలేదు , జస్ట్ 5 lakhs కోసం పర్మిషన్ అడుగుతావా అంటూ కళ్ళల్లో చెమ్మ - కోపంతో కొట్టబోయారు . ఆపబోయి అరచేతిపై దెబ్బతగిలినట్లు స్స్స్ అన్నాను . బామ్మ : బంగారూ ఏమైంది ఏమైంది ? - చేతులకు గ్లౌజస్ ఏంటి ? . బామ్మా బామ్మా .... కంగారుపడకండి , చిన్న ప్రమాదం జరిగింది , అదిగో ముందే చెప్పాను కంగారుపడకూడదు అని , వెంటనే వచ్చేస్తాయి కన్నీళ్లు ..... , కీర్తీ - వాగ్దేవీ .... మీకళ్ళల్లో కూడానా .... Sorry sorry మహేష్ ఆలస్యం చేసాను , ఒసేయ్ అలా చూస్తున్నావేంటి ట్రీట్ చెయ్యి అంటూ SP రూప మేడం , ఒసేయ్ అంటూ మొట్టికాయ ..... డాక్టర్ : కీర్తీ - అమ్మా ..... SP రూప : కీర్తి ముందే తెలుసా ? . కీర్తి : డాక్టర్ ప్రగతి అమ్మ ..... బామ్మ - అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ . బామ్మ : మన ఫ్యామిలీ డాక్టర్ బుజ్జితల్లీ .... కీర్తి : లవ్ యు బామ్మా ..... , ఇంతకూ ఏమైంది నా బంగారానికి అంటూ కంగారు . బామ్మా బామ్మా చిన్న కత్తి గీతనే అంటూ గ్లౌజస్ తీసాను . బామ్మ : కత్తి గీత అంటూ భయపడిపోతున్నారు . బామ్మా ఇందుకే చూయించలేదు , త్వరలోనే మానిపోతుందని డాక్టర్ చెప్పారు . బామ్మ : నొప్పివేస్తోందా బంగారూ ? . లేనేలేదు బామ్మా అంటూ కన్నీళ్లను తుడిచాను , నేను చెబితే నమ్మడం లేదు కదూ మన డాక్టర్ గారే చెబుతారు , డాక్టర్ ..... SP రూప : ఒసేయ్ నువ్వు వచ్చింది దేనికి అంటూ దెబ్బ . డాక్టర్ ప్రగతి : స్స్స్ .... , Ok ok అంటూ తీసుకొచ్చిన కిట్ నుండి కత్తెర తీసి కట్టును కట్ చేస్తున్నారు . SP రూప : అమ్మా అమ్మా .... మీ కన్నీళ్లను చూస్తుంటే మహేష్ అంటే ఎంత ప్రాణమే అర్థమవుతోంది , దీనికంతటికీ కారణం నేనే క్షమించండి . SP మేడం గారూ .... , జరిగేది జరుగకమానదు , నా కళ్లెదురుగా మీకేమైనా జరిగి ఉంటే మీరంటే ప్రాణమైనవాళ్ళంతా తట్టుకునేవారు కాదు కదా , డాక్టర్ గారూ .... త్వరగా చెప్పండి అమ్మకు . డాక్టర్ ప్రగతి : ప్రతీక్షణం ప్రమాదాలకు ఎదురెలుతున్నావు మహేష్ జాగ్రత్త .... డాక్టర్ గారూ ..... డాక్టర్ ప్రగతి : Sorry sorry , అమ్మా .... కట్స్ పొడవుగా ఉన్నా లోతుగా దిగలేదు సో ప్రమాదమేమీ లేదు , ముందుగా కట్లు కట్టిన డాక్టర్ కూడా బాగానే ట్రీట్ చేశారు , నేను రావాల్సిన అవసరం కూడా లేదు , ఒసేయ్ ప్రగతీ .... నాప్రాణాలను కాపాడిన మహేష్ - కీర్తీ నా ఫ్యామిలీతో సమానం , వస్తావా రావా అని డ్యూటీలో ఉండగా లాక్కొచ్చింది , నీగురించి కంగారుపడుతూనే ఉంది , మహేష్ .... మేము చిన్నప్పటినుండి బెస్ట్ ఫ్రెండ్స్ ..... , రూపను కాపాడావు అంటే నన్ను కాపాడినట్లే , నిన్న కీర్తిని కాపాడావు - ఈరోజు ఏకంగా నా ప్రాణాన్నే కాపాడావు , థాంక్యూ థాంక్యూ సో మచ్ . మనమధ్యలో థాంక్స్ ఎందుకు డాక్టర్ గారూ , ఫ్యామిలీ డాక్టర్ గా బామ్మ - తాతయ్యలు ఆరోగ్యన్గా ఉండేలా చూసుకున్నారు చూసుకుంటున్నారు , నేనే ఋణపడిపోయాను .
05-12-2025, 07:33 PM
డాక్టర్ ప్రగతి : రూప చెబితే వినలేదు , ఇంత మంచివాడివి ఏంటి మహేష్ నువ్వు , నచ్చేశావు .
వాగ్దేవి : మీకూ నచ్చేశాడా ? , ఇప్పుడు చూడండి పట్టుచీరలో కనిపిస్తారా అని ఎంత భక్తితో అడుగుతాడో ..... ష్ ష్ ష్ వాగ్దేవీ అంటూ చేతిపై గిల్లేసాను . వాగ్దేవి : స్స్స్ ..... కీర్తీ - బామ్మతోపాటు SP రూప గారు కూడా ముసిముసినవ్వులు . డాక్టర్ ప్రగతి : మీ నవ్వులకు కారణం ఏంటో నాకూ చెబితే నేనూ నవ్వుతాను , ఏదో పట్టుచీర .... కట్టుకోవడం ..... అలాంటిదేమీ లేదు డాక్టర్ గారూ , మీ మాటలతో బామ్మను నవ్వించారు చాలా సంతోషం . డాక్టర్ ప్రగతి : నేనేమీ జోక్ వెయ్యలేదుగా ..... , మొదట నవ్వింది ఆ అమ్మాయే , చెబుతావా ? . కీర్తి : ఆ అమ్మాయి పేరు వాగ్దేవి అక్కయ్య డాక్టర్ అమ్మా అంటూ నవ్వుతూనే ఉన్నారు . డాక్టర్ ప్రగతి : వాగ్దేవీ చెప్పొచ్చుగా .... వాగ్దేవి : మీ ప్రాణస్నేహితురాలినే అడగండి అంటూ నవ్వుని ఆపుకుంటోంది . నాకూ నవ్వొచ్చేసింది , Sorry sorry డాక్టర్ గారూ , నా ఉద్దేశ్యం అదికాదు , అయినాకూడా క్షమించండి - మిమ్మల్ని ఆగ్రహానికి గురిచేస్తే శిక్షించండి , SP మేడం .... ఆ నలుగురినీ పట్టుకున్నారా ? . SP రూప : పట్టేసుకున్నాం , అందుకే దీనిని పిలుచుకుని రావడానికి ఆలస్యం అయ్యింది , Sorry మహేష్ , పూర్తి ఆధారాలతో ఎవిడెన్స్ లను పై అధికారులకూ - govt కు సబ్మిట్ చేసాను , ఏ క్షణమైనా అరెస్ట్ వారెంట్ రావచ్చు . అంతలోపు వాడు అండర్గ్రౌండ్ అంటారు కదా అలా వెళ్ళిపోతే ..... SP రూప : వాడిపై - వాడి ఇంటిపై - వాడి వెహికల్స్ పై నిఘా పెట్టించాను , అడుగువేసినా తెలిసిపోతుంది . సూపర్ మేడం ..... బామ్మ : మేడం ..... SP రూప : రూప అమ్మా ..... బామ్మ : తల్లీ రూపా ..... వాడిని మాత్రం వదలొద్దు , నీమీదనే దాడి చేయిస్తాడా ? . SP రూప : మహేష్ ను గాయపరిచాడు , వదలను అమ్మా . బామ్మ : ఈ కంగారులో నా బంగారానికి తినిపించడమే మరిచిపోయాను , బంగారూ రా కూర్చో , తల్లీ ప్రగతీ - తల్లీ రూపా .... భోజనం చేద్దాము రండి , కాదనకండి మీరు తినలేదని నాకు తెలుసు . డాక్టర్ - సెక్యూరిటీ అధికారి : బిడ్డల ఆకలి అమ్మకు తెలియకుండా ఉంటుందా అంటూ కూర్చున్నారు . వాగ్దేవి - కీర్తి : బామ్మా .... మీరు మీ బంగారానికి తినిపించండి , అమ్మావాళ్లకు మేము వడ్డిస్తాము . బామ్మ : బంగారూ .... ఈ బామ్మ వంట తినిపించనా ? - నీకోసమే ప్రేమతో పంపించిన నీ దేవీవాసంతి చేతి వంట తినిపించనా ? . బామ్మా ..... దేవీవాసంతి ఎవరు ? అంటూ డాక్టర్ - సెక్యూరిటీ అధికారి , "దేవీ " ఏంటి ? . వాగ్దేవి చిలిపినవ్వు . నో నో బామ్మా ..... , వాగ్దేవీ - కీర్తీ .... త్వరగా వడ్డించు . డాక్టర్ ప్రగతి : మాకేమీ చెప్పడం లేదు - వాగ్దేవి మాత్రం ఫస్ట్ నవ్వేస్తోంది , మీరు చెప్పకపోతే తెలుసుకోలేము అనుకుంటున్నారా ? , ఒసేయ్ సాయంత్రం లోపు తెలియాలి - ఎలా ఎంక్విరీ చేస్తావో నాకు తెలియదు . SP రూప : అంత సమయం కూడా అవసరం లేదులే . బామ్మ - కీర్తి నవ్వులు ..... వాగ్దేవీ .... ఫుడ్ సూపర్ . అవునవును సూపర్ అంటూ డాక్టర్ - సెక్యూరిటీ అధికారి . వాగ్దేవీ : థాంక్యూ .... , మహేష్ .... బామ్మ - కీర్తి - పూజిత మేడమ్స్ లా ముద్దిస్తే అమ్మకు ఆనందిస్తాను . అవసరం లేదు , నేనే డైరెక్ట్ గా ఇస్తానులే . వాగ్దేవి : ప్చ్ అంటూ గిల్లేసింది . బామ్మా ..... ఫుడ్ మిగిలితే ఇంటికి తీసుకెళ్లిపోదాము. బామ్మ : అలాగే బంగారూ ..... వాగ్దేవి : ఇది గనుక అమ్మ విని ఉంటే గాల్లో తేలిపోయేది . నువ్వు చెప్పు వాగ్దేవీ .... వాగ్దేవి : నాకేంటి ? . మొట్టికాయవేశాను , చాలా ? . వాగ్దేవి : చాలు చాలు , స్స్స్ ..... ప్చ్ , చూడు బామ్మా - కీర్తీ .... , నువ్వూ ... మీ అన్నయ్యకేలే సపోర్ట్ . బామ్మ - కీర్తి నవ్వులు ..... , వాగ్దేవి బుగ్గపై ముద్దు , అన్నయ్యా .... బెల్ కొట్టారు - పూజితమ్మ క్లాసుకు వెళదాము . లవ్ టు చెల్లీ ..... , కానీ ఈ డ్రెస్సుతో కష్టం . కీర్తి : పట్టించింది మేమే అంటూ నవ్వుకుంటున్నారు . బామ్మ : కాంచన చెప్పిందిగా నీ డ్రెస్సెస్ తీసుకొచ్చాను బంగారూ , కారులో ఉన్నాయి వెళ్లి మార్చుకో . లవ్ యు బామ్మా ..... బామ్మ : నాకు కాదు కీర్తీ అమ్మకు చెప్పు . వాగ్దేవి : నేను హెల్ప్ చెయ్యనా ? . మొట్టికాయ .
05-12-2025, 07:36 PM
వాగ్దేవి : చూడు బామ్మా , నేనేమైనా తబలానా .... ప్రతీసారీ కొడుతున్నాడు , ఒక్కసారైనా ఊ కొట్టొచ్చు కదా .....
కీర్తి : ఊ కొట్టాలంటే దేవతై ఉండాలి కదక్కయ్యా , నీకు తెలియంది కాదు . సిగ్గుపడుతూ వెళ్లి కారులోనే డ్రెస్ మార్చుకుని వచ్చాను . డాక్టర్ - సెక్యూరిటీ అధికారి : " దేవతై " ఏమిటబ్బా ? , వీళ్లా చెప్పరు . బామ్మ వాళ్ళ నవ్వులు . డాక్టర్ : కనీసం డ్రెస్ ఎందుకు మార్చుకోవాలోనైనా చెబుతారా ? . బామ్మ : ప్రగతి తల్లీ ..... పూజిత మనసును మార్చడం కోసం అంటూ వివరించారు . డాక్టర్ : రియల్లీ నిజంగానా ..... ? , థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ అంటూ ఏకంగా కౌగిలించుకున్నారు . అఅహ్హ్ .... డాక్టర్ గారూ ..... డాక్టర్ ప్రగతి : నిన్ను కౌగిలించుకోవడంలో నేనేమీ రిగ్రెట్ అవ్వడం లేదులే , అంత మంచి విషయం చెప్పారు , ఇందులో ఎలాంటి సహాయం చెయ్యమన్నా చేస్తాను , రూప లానే పూజిత కూడా నా బెస్ట్ ఫ్రెండ్ . Ok ok ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట , ఎవరికిష్టమైన దారిలో ఈస్థాయికి చెరుకున్నారన్నమాట , పూజిత గారిని కలవరా మరి - ఉదయం రూప మేడం కూడా కలవలేదు . డాక్టర్ ప్రగతి : మేము ముగ్గురం 10 th వరకూ కలిసి చదువుకున్నాము . SP రూప : NUN గా మారుతోందని తెలిసి మనసు మార్చడానికి ఎంత ప్రయత్నించినా వినలేదు అందుకే దూరమైపోయాము , ఎంత కష్టమో తరువాత తెలిసింది , ప్లీజ్ ప్లీజ్ మహేష్ ఎలాగైనా - ఏమిచేసైనా దాని మనసును మార్చు , మీ ఫ్యామిలీ డాక్టర్ లానే ఈ సెక్యూరిటీ అధికారి సహాయం కూడా ఫుల్ గా ఉంటుంది . అంతకంటే సంతోషమా మేడమ్స్ .... , మీ ఆశ ఫలించాలి అంటే మేము వెళ్ళాలి . డాక్టర్ - సెక్యూరిటీ అధికారి : All the best - All the best , ఉదయం ఆత్రంగా వెళ్ళింది కూడా పూజిత కోసమేనన్నమాట , నాకు బుద్ధిలేదు పలుమార్లు ఆటంకం కలిగించాను , గో గో గో ..... , మా ఫ్రెండ్షిప్ ను నువ్వే ఒక్కటి చెయ్యాలి . ఖచ్చితంగా మేడమ్స్ , ఒకరి మనసు మార్పు ఇంతమందిని సంతోషపెడుతుంది అంటే పంచభూతాలు తప్పకుండా సహాయం చేస్తాయి . డాక్టర్ : మహేష్ మహేష్ ..... నీ చేతులు నొప్పివేయ్యకుండా ఉండేలా అనువైన గ్లౌజస్ తీసుకొచ్చాము , పట్టు వదల్లేదు రూప , కావాలంటే కావాలి . థాంక్యూ రూప మేడం ..... SP రూప : ప్రగతీ .... నేను వేస్తాను . డాక్టర్ ప్రగతి : నేను వేస్తానులేవే .... SP రూప : ప్లీజ్ వే నేను వేస్తాను . డాక్టర్ ప్రగతి : డాక్టర్ ని నేనా ? నువ్వా ? . SP రూప : నువ్వే , ప్చ్ ..... , డాక్టర్ అయినా బాగుండేది . వాగ్దేవి : ఇద్దరు దేవతలను పడగొట్టేశావు కదరా అంటూ వెనుక వీపుపై గిల్లేసింది . స్స్స్ ..... డాక్టర్ - సెక్యూరిటీ అధికారి : ఏమైంది ? - ఏమైంది ? . వాగ్దేవి : మహేష్ కోసం ఇష్టమైన సెక్యూరిటీ అధికారి డ్రెస్ కంటే డాక్టర్ డ్రెస్ వేసుకోవాలని ఆశపడుతున్నారు , ఆపండి ఆపండి మీ పొట్లాట , childhood ఫ్రెండ్షిప్ డెస్ట్రోయ్ అయ్యేలా ఉంది చూస్తుంటే ..... , ఒక పని చెయ్యండి చెరొక గ్లౌజ్ వెయ్యండి . డాక్టర్ - సెక్యూరిటీ అధికారి : కదా , ఈ ఐడియా మనకెందుకు రాలేదు అంటూ జాగ్రత్తగా వేశారు . వాగ్దేవి : ఆ మాయ పేరే లవ్ అంటారు . డాక్టర్ - సెక్యూరిటీ అధికారి : వాగ్దేవీ - వాగ్దేవీ .... ఏంటి ? . నథింగ్ నథింగ్ మేడమ్స్ , థాంక్యూ సో మచ్ , చాలా కంఫర్ట్ గా ఉన్నాయిప్పుడు . మేడమ్స్ ఇద్దరూ సంతోషంతో నన్ను కౌగిలించుకోబోయి వాళ్ళిద్దరే హత్తుకుని నవ్వుకుంటున్నారు . వాగ్దేవి : దొంగవి మహేష్ నువ్వు , ఎవరైనా కన్నె పడుచుల మనసులను దోచుకుంటాడు - నువ్వు ఏకంగా దేవతలనే ..... ష్ ష్ ష్ ..... మేడమ్స్ : వాగ్దేవీ .... ఏమైనా అన్నావా ? . వాగ్దేవి : ఇవి మాత్రం వినిపించవు మీకు ప్చ్ ప్చ్ .... ష్ ష్ వాగ్దేవీ .... , డ్రైవర్ అన్నా .... బామ్మను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లు . బామ్మ : ఊహూ .... నేనూ పూజిత క్లాసుకు వస్తాను బంగారూ . సూపర్ సూపర్ బామ్మా ..... కీర్తి : అమ్మలూ ..... మీఫ్రెండ్ క్లాసుకు మీరూ వస్తారా ? . మేడమ్స్ : ఇష్టంగా - ఇష్టంగా కీర్తీ ..... , కానీ దాని మనసు మార్చుకునేంతవరకూ కలవడం ఇష్టం లేదు , మహేష్ మహేష్ ప్లీజ్ ప్లీజ్ త్వరగా మార్చు . వాగ్దేవి : ఏమైనా చెయ్యొచ్చా ? అమ్మలూ ..... మేడమ్స్ : మాకు nun కాకుండా ఉండాలి అంతే , అందుకోసం ఏమైనా చెయ్యి మహేష్ , తరువాత జరిగేది చూసుకుందాము , చిన్నప్పటి నుండీ అంతే మొండిది . వాగ్దేవి : మహేష్ ..... బామ్మ - కీర్తీ మాత్రమే కాదు ప్రాణస్నేహితురాళ్లు కూడా ఆశీర్వదించేశారు , ఇక భారమంతా నీపైననే .....
06-12-2025, 12:42 PM
Chala baaga raasthunnaruu..Poojitha Manasu marchadaniki inkentha shraminchalo mana Maheshuu.
Twaraga update ichinandhuku kruthagnathalu mithrama..
06-12-2025, 01:04 PM
Andharu story ni chadhivi..likes and mee opinion comments Roopam lo thelapagalaru..
Writer entho time spend chesi manaku story ni andhisthadu..Manamu writer ni prosthahinchataniki like cheyatam anedhi oka chinna vishayam..kabatti andharu Kathanu chadhivi vadhilese badhulu like cheyandii..veelaithe comment kooda cheyandii..manaku twaraga update ivvataniki entho usthahani isthundhii...
06-12-2025, 01:05 PM
Thread ki manchi rating kooda ivvandii..chala baaga rasthunnaruu..
5 hours ago
4 hours ago
హాయ్, మేరు ఇచ్చిన అప్‌డేట్ అద్భుతంగా ఉంది ఇంకా మీ రచన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది మీరు మకోసం రాసిన కథలు ఎని సర్లు చదివినా కూడా గుర్తు మీ అప్డేట్స్ రావడం ఆలస్యం అయితే చాలు రిపీటెడ్ గా చదువుతూనే ఉన్నాను అంతలా బానిస అయ్యను మీ కథలు మీరు అన్నీ కథలు అన్నీ కంటిన్యూ చేస్తాయి అన్నే ఆశిస్తున్నాను యెందుకు అంటే మాకు వయసు అవుతునే ఉంది కానీ కథలు అలానే ఉంది కొధిగా కరుణించి అప్‌డేట్స్ ఇవండి మూగింపు ఉంటే నా కధ బాగా ఉంటుంది ప్లీస్
|
|
« Next Oldest | Next Newest »
|