24-08-2025, 11:17 PM
Broo.. Update ivvandi brother
|
Adultery బామ్మ శృంగార చిట్కాలు
|
|
24-08-2025, 11:17 PM
Broo.. Update ivvandi brother
10-09-2025, 04:43 AM
Update please
10-09-2025, 08:39 AM
Hi ji please update evande meru online ke kuda ravadam ledhu
10-09-2025, 11:22 AM
Brother.,meeku etuvanti work undho maku theliyadhu.. Kani veelaithe update ivvagalarani manavi.. Chala days nunchi update kosam wait chesthunam bro..
15-09-2025, 07:20 PM
Dear Mahesh
We are waiting for your update for one and half month
17-09-2025, 07:20 AM
eeyana vere id lo rasina stories em unay? evarikina teliste cheppandi..
- ఇట్లు మీ శ్రీమతి పుష్ప స్నిగ్ధ
10-10-2025, 07:52 AM
Update ivvadi brother Early waiting ekkada
13-10-2025, 08:55 PM
Please update evande mahesh bro, pls pls pls welcome back yemaindhe asala long back ga replay ledhu
27-11-2025, 01:07 PM
పట్టేసుకో - చుట్టేసుకో ..... అంటూ పైనుండి దేవీ - బామ్మ సైగలు .
వణుకొచ్చేస్తోంది . కీర్తి : పూజితమ్మా తప్పుకో తప్పుకో , ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కట్ చేస్తాడా అంటూ నేలపై గట్టిగా కొట్టింది కర్రతో ..... సేవ్ మీ సేవ్ మీ మేడం అంటూ ధైర్యం చేసి భుజాలపై చేతులువేశాను వెనకనుండి .... ఆ టచ్ కే వణికి కదలకుండా ఉండిపోయారు . ( Yes yes ..... ) వర్కౌట్ అవుతున్నట్లు నాకూ సంతోషం వేసింది . కీర్తి : ఒకటా రెండా .... ఎన్ని కట్ చేసావు అంటూ కొట్టడానికి వెనుకకువచ్చింది . జస్ట్ 10 ఫ్లవర్స్ అంటూ పూజిత గారిని టచ్ చేస్తూనే ముందుకువచ్చాను . " స్స్స్ హ్హ్ ..... అంటూ పిడికిళ్ళు బిగించాయి " కీర్తి : టెన్ ..... టెన్ కట్ చేసి జస్ట్ టెన్ అంటావా అంటూ కర్రను నేలపై తాకిస్తూ ముందుకువచ్చారు . మళ్లీ వెనుకకువెళ్లి ఒకచేతిని భుజంపై మరొకచేతిని కాటన్ సారీ మీదనే నడుముపై ఉంచాను . " మ్మ్ హ్హ్హ్ ..... అంటూ నిలువెల్లా కదలిక , నాభుజంపై చేతిపై చేతినివేశారు " ఫస్ట్ టచ్ ..... స్వీట్ షాక్ కొట్టినట్లు , భుజాలపై - నడుముపై - చేతులపై టచ్ చేస్తూనే కీర్తి నుండి తప్పించుకుంటున్నట్లు రౌండ్స్ వేస్తున్నాను . " పిడికిలితోపాటు కళ్ళూ గట్టిగా మూసేసుకున్నారు , ఎక్కెక్కడ టచ్ చేశానో అక్కడ స్పృశించుకుని జలదరిస్తున్నారు " దేవీపూజిత నుదుటిపై చెమట ..... , yes yes అంటూ బామ్మ - దేవీకాంచన గారి వైపుకు విజయ సంకేతం చూయించాను . మా సంతోషాలను చూసి చిరునవ్వులు చిందిస్తోంది . ఫ్లవర్స్ కట్ చెయ్యడమే కాకుండా మా పూజితమ్మ చుట్టూ తిరుగుతున్నావు , ప్రక్కకు రా నీసంగతి చూస్తాను . పూజిత గారు : ఒక్కసారిగా కళ్ళు తెరిచారు , నేనేంటి ఇలా ఫీల్ అయిపోతున్నాను , కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటూ చుట్టూ తిరుగుతున్న నావైపు చూస్తున్నారు , కోపం తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కానీ నా టచ్ తాలూకు ఫీలింగ్స్ కోపాన్ని డామినేట్ చేస్తున్నట్లున్నాయి , ఇలాకాదు అంటూ కీర్తిని ఆపారు , నాచేతిని అందుకుని ఆపి చెంప చెళ్లుమనిపించారు . ఒక్కసారిగా పక్షులు పిన్ డ్రాప్ సైలెన్స్ . Sorry మేడం గారూ .... ఎండకు మరికొద్దిసేపట్లో పూలన్నీ వాడిపోతాయి , వేలల్లో ఉన్నాయి జస్ట్ పది కట్ చేసుకున్నాను , మీపర్మిషన్ తీసుకోవాల్సింది sorry sorry , నిన్ననే దేవతలాంటి మీలాంటి ఒకరిని కలిశాను , ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ తో లవ్ ప్రపోజ్ చేస్తే తప్పకుండా accept చేస్తుంది , నేను దొంగను కాదు నిన్ననే ఈ కమ్యూనిటీ లోకి వచ్చాము . ( కాంచన గారు : లవ్ ప్రపోజ్ ..... మరొక దెబ్బకు రెడీ అయిపో మహేష్ ) దేవీ కాంచన గారి మాటలు పూర్తికాకముందే చెంపపై మరొక దెబ్బ . ( కాంచన గారు : కంటిన్యూ మహేష్ .... ) పూలు కట్ చెయ్యడం మీకిష్టం లేకపోతే చెప్పాలి కానీ ఇలా కొడతారేంటి మేడం గారూ ..... , ఇన్ని ఫ్లవర్స్ ఏమి చేసుకుంటారు , పూల మొక్కలతోపాటు అక్కడ పూల డెకరేషన్ - అమ్మో టెడ్డి బేర్స్ ..... ok ok మీకూ మీ లవర్ గిఫ్ట్ ఇచ్చాడన్నమాట , అంతేలే లవర్ గిఫ్ట్ ఇచ్చిన పూలను కట్ చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది , మీ గిఫ్ట్ మీదగ్గరే ఉంచుకోండి సో sorry అంటూ చేతులు అందుకుని చేతుల్లో ఉంచాను . " అంతే మళ్లీ వణికిపోతున్నారు " మీకూ మీ లవర్ గిఫ్ట్స్ కు ఒక దండం సో సో sorry అంటూ మెయిన్ గేట్ దూకేసాను , గేట్ చాటున దాక్కుని చూస్తున్నాను . కీర్తి : బామ్మావాళ్లను చూసి సక్సెస్ అన్నట్లు నవ్వుని ఆపుకుంటోంది , పూజితమ్మా పూజితమ్మా .... అంటూ కదిలించింది . టచ్ చేస్తున్నది నన్ను అనుకుని కొట్టబోయింది . కీర్తి : పూజితమ్మా నేను నేను కీర్తిని . పూజిత గారు : Sorry sorry కీర్తీ బుజ్జితల్లీ అంటూ మోకాళ్ళమీదకు చేరి ముద్దులుకురిపిస్తున్నారు , నాకేదో అయిపోయింది కాసేపు - నన్ను నేను మైమరిచిపోయాను , sorry sorry నిన్నుకొడతానా కీర్తీ ..... కీర్తి : పూజితమ్మ అమ్మతో సమానం , కొట్టినా తప్పులేదు అని అమ్మ ఎప్పుడో చెప్పింది , మీరంటే అంత ఇష్టం అమ్మకు - నాకు . పూజిత గారు : థాంక్యూ థాంక్యూ కీర్తీ ..... కీర్తి : పూజితమ్మా .... నిజంగా ఇవన్నీ - బర్డ్స్ అన్నీ మీకొచ్చిన గిఫ్ట్స్ ఏనా ? , ఎవరిచ్చారు ? , మీరంటే అంత ఇష్టమా ? . పూజిత గారు : చుట్టూ చూస్తున్నారు , ఆటోమేటిక్ గా పెదాలపై చిరునవ్వు పరిమళించింది , నాకిష్టం లేదు కీర్తీ ..... కీర్తి : పూజితమ్మా .... ఇష్టం లేకపోతే స్మైల్ ఎందుకు వస్తుంది , మీరు నవ్వితే అమ్మ కంటే బ్యూటిఫుల్ , రోజూ ఇలానే నవ్వొచ్చుకదా ..... పూజిత గారు : ఈ లైఫ్ ఇంతే అంటూ మళ్లీ డిప్రెషన్ , నేను కాలేజ్ కు వెళ్ళాలి అంటూ పూలను ప్రక్కన ఉంచేసి బయటకు వెళ్లిపోతున్నారు .
27-11-2025, 01:09 PM
కీర్తి : కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి , పూజితమ్మా పూజితమ్మా ఆగండి అంటూ వెళ్లి కూర్చోమనిచెప్పి చెమటను తన డ్రెస్సుతో తుడుస్తోంది , పూజితమ్మా .... జాకెట్ తడిచిప్పయినట్లుంది , ఇలా కాలేజ్ కు వెలితే బాగోదు , బామ్మ .... అమ్మకోసం చీరను తీసుకొచ్చారు , ఆ చీరలో అమ్మకంటే మీరే బాగుంటారు ఆగండి వచ్చేస్తాను .
పూజిత గారు : కీర్తీ కీర్తీ ..... కీర్తి : క్షణంలో వచ్చేస్తాను పూజితమ్మా , ఇదిగో అంటూ ఆయాసపడుతూ వచ్చింది . పూజిత గారు : అమ్మకోసం కదా .... కీర్తి : రెండు తీసుకొచ్చారు , ఒకటి కట్టుకుందా అస్సలు సూట్ అవ్వనేలేదు , మీరుకట్టుకుని చూయించండి , వెళ్లండిఅంతే ..... ఆడాళ్లను ఎక్కడ నొక్కితే అక్కడ నొక్కేసింది కీర్తి . పూజితగారు చిరునవ్వులు చిందిస్తూ లోపలికివెళ్లి , చాలాసేపటి తరువాత పట్టుచీరలో ధగధగా మెరిసిపోతూ వచ్చారు . ( అఅహ్హ్ ..... సో సో బ్యూటిఫుల్ . బాల్కనీలోనుండి కాంచన గారు - బామ్మ .... దిష్టి తీసి మురిసిపోతున్నారు ) సూపర్ సూపర్ పూజితమ్మా ..... , ఒకరైతే ఫుల్ హ్యాపీ . పూజిత గారు : ఎవరు కీర్తీ ? . కీర్తి : తెలుస్తుంది తెలుస్తుంది రెండు రోజుల్లో , మా అమ్మ అయితే మాత్రం కుళ్ళుకుంటుంది పక్కా .... పూజిత గారు : పో కీర్తీ అంటూ పొంగిపోతున్నారు . కీర్తి : పూజితమ్మా .... ఎంత అందంగా ఉన్నారో , రోజూ ఇలాగే సంతోషంగా ..... పూజిత గారు : కీర్తీ .... టైం అయ్యింది వెళ్ళాలి అంటూ స్కూటీలో బయలుదేరారు . గోడదూకి లోపలికి చేరుకున్నాను , కీర్తీ కీర్తీ సూపర్ అంటూ ఎత్తుకుని హత్తుకున్నాను ముద్దుచేస్తున్నాను , నీ పూజితమ్మను .... దేవీపూజితగా మార్చేశావు అంటూ అంతెత్తుకు ఎగరేసి హత్తుకున్నాను , దేవీ పూజితను ఎలా చూడాలనుకున్నానో అలా పట్టుచీరలో .... ఉమ్మా ఉమ్మా . కీర్తి : కాటన్ చీరలో పూజితమ్మను చూసి ఎలా బుంగమూతి పెట్టుకున్నావో చూశానులే అన్నయ్యా .... లవ్ యు లవ్ యు లవ్ యు చెల్లీ ..... కీర్తి : అన్నయ్యా .... పూజితమ్మ వెళ్లిపోతున్నారు , వెనుకే వెళదామనుకున్నాము కదా , అమ్మకూడా చెప్పింది కదా ..... అవునవును పద మరి , బామ్మా ..... కాంచన గారెక్కడ ? . బామ్మ : స్కూటీ - Exam పేపర్స్ తీసుకురావడానికి ఇందాకే వెళ్ళింది కదా ..... , నిమిషంలో వచ్చేస్తానంది , బంగారూ - కీర్తీ .... పూజితను ఆటపట్టించండి . కీర్తి : బామ్మా .... మీరురావడం లేదా ? . తాతయ్య : ఆఫీస్ లో ముఖ్యమైన మీటింగ్స్ , మీ బామ్మ సంతకాలు పెడితేనే కానీ ఫైల్స్ ముందుకు వెళ్లవు , మీఇష్టం మీ ఇష్టమైన కారులో వెళ్ళండి , ఎంతైనా ఖర్చు చెయ్యండి , మీకు అందుబాటులోనే ఉండమని మేనేజర్ కు చెప్పేసాను . కీర్తి : థాంక్యూ తాతయ్యా .... అంతలోపు నేనుకూడా డ్రెస్ & మాస్క్ మార్చుకోవాలి , పూజిత గారు గుర్తుపట్టకుండా అంటూ లోపలికివెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాను . కాంచన గారు : స్కూటీలో వచ్చారు , మీరు నిదానంగా రండి నేనువేళతాను , ఈరోజు ఫైనల్ exams , మార్నింగ్ ఒకటి - ఆఫ్టర్నూన్ ఒకటి , తరువాత ఫ్రీ అంటూ రైజ్ చేశారు . వెయిట్ వెయిట్ కాంచన గారూ అంటూ బామ్మ బుగ్గపై ముద్దుపెట్టివెళ్లి స్కూటీలో వెనుక కూర్చున్నాను - కీర్తిని మామధ్యలో కూర్చోబెట్టాను . సర్ప్రైజ్ గా వెనక్కు తిరిగి చూస్తుండిపోయారు కాంచన గారు . మీకిష్టం లేకపోతే ok ok అంటూ కీర్తిని ఎత్తుకుని దిగిపోయాను . అంతే అంతకన్నా అదృష్టమా అన్నట్లు కిందకుదిగి స్కూటీ స్టాండ్ కూడా వేయకుండా వదిలేసివచ్చి , ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మహేష్ ..... అంటూ రెండు చేతులతో అభ్యర్థిస్తున్నారు . స్కూటీ పడిపోవడం చూసి నవ్వొచ్చేసింది , కాంచన గారూ స్కూటీ ..... కాంచన గారు : పడితే పడిపోనీ ..... బామ్మ - తాతయ్య నవ్వుకుంటూ బెంజ్ లో వెళ్లిపోయారు . కాంచన గారు : మహేష్ ప్లీజ్ ప్లీజ్ , నువ్వెక్కడం చూసి షాకింగ్ సర్ప్రైజ్ లో ఉండిపోయాను , ప్లీజ్ ప్లీజ్ మహేష్ ..... ఊహూ ..... కాంచన గారు : ప్చ్ ప్చ్ అంటూ వారిపై వారికే కోపం , అలా చూడొచ్చా ..... ? . కీర్తి : అయ్యో అమ్మా రిక్వెస్ట్ కాదు ఆర్డర్ వెయ్యాలి , ఆమాత్రం కూడా తెలియదు . కాంచన గారు : డౌట్ గానే , ఎక్కు అన్నారు . అంతే కీర్తిని ఒకచేతితో ఎత్తుకునే మరొకచేతితో స్కూటీని ఎత్తి వెనుక కూర్చున్నాను . కాంచన గారు : భలే భలే అంటూ చిరునవ్వులు చిందిస్తూ కీర్తీ బుగ్గపై చేతితో ముద్దులుపెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు , మురిసిపోతూనే మిర్రర్ ను నేను కనిపించేలా సెట్ చేసుకుని స్టార్ట్ చేశారు , కీర్తీ .... నీకు ముందు కూర్చోవడం ఇష్టం కదే ..... కీర్తి : లేదు లేదు అన్నయ్యతోపాటు కూర్చోవడమే ఇష్టం .
27-11-2025, 01:10 PM
కాంచన గారు : ప్చ్ ప్చ్ బుంగమూతితో పోనిచ్చారు .
ఆ క్షణం దేవీకాంచన మాటల్లోని భావం అర్థం కాలేదు , మట్టి బుర్ర మట్టి బుర్ర . కాంచన గారు : 9 అవుతోంది - 10 గంటలకు exam అంటూ పదే పదే మిర్రర్ వైపు చూస్తూనే పోనిచ్చారు , కార్తీ .... నీపైచాలా కోపం అంటూ వెనక్కు చేతిని తీసుకొచ్చి గిల్లేసారు . స్స్స్ ..... కాంచన గారు : కీర్తిని గిల్లితే మహేష్ స్స్స్ అన్నాడు ఏంటి ? . కీర్తి : గిల్లింది అన్నయ్య నడుమునే అమ్మా అంటూ నవ్వుతోంది . కాంచన గారు : Sorry sorry మహేష్ అంటూ స్లో చేశారు . నో నో నో ఆపకండి పోనివ్వండి అంటూ నవ్వుకున్నాను . కీర్తి : కోపం ఎందుకమ్మా .... ? . కాంచన గారు : పట్టుచీరలో ఈ అమ్మ కంటే పూజితమ్మే బాగుందా ? , నిజమే అనుకో , అయినా అది నువ్వు చెప్పకూడదు . సో స్వీట్ అంటూ వెనుక నుండి దేవీకాంచన వైపు దిష్టి తియ్యడం మిర్రర్ లో చూసినట్లు పొంగిపోతున్నారు , పూజితక్క రెండు సార్లు నవ్వడం చూసి చాలా చాలా సంతోషం వేసింది మహేష్ - మీ బామ్మ కళ్ళల్లో హ్యాపీ టియర్స్ , మహేష్ .... ఏదైనా చేసెయ్యి త్వరగా అక్కయ్యను మార్చు . నేను ఫాలో అవుతున్నదే మీ సలహాలు - చిట్కాలు , మీరేమి చెబితే అది దేవతజ్ఞలా ఫాలో అయిపోవడమే ..... కాంచన గారు : " దేవతాజ్ఞ " అంటూ పరవశించిపోతున్నారు . కాంచన గారూ కాంచన గారూ ..... కాంచన గారూ .... అంటూ గట్టిగా కేకవేశాను , ఎక్కడ ఆలోచిస్తూ నడుపుతున్నారు , మీఇద్దరికీ ఏమైనా అయితే .... ok ok పోనివ్వండి . కాంచన గారు : Sorry sorry మహేష్ , అంతలో సడెన్ బ్రేక్ వేశారు . అప్పుడే వచ్చేసామా ? . కీర్తి : పూజితమ్మ స్కూటీ అన్నయ్యా ..... పూజిత గారా .... ? , ఎక్కడ ఎక్కడ ? . కాంచన గారు : చర్చి లోపల మహేష్ అంటూ కళ్ళల్లో చెమ్మ , కాలేజ్ కు వెళ్లేముందు - కాలేజ్ అయిపోయిన తరువాత చర్చికు వస్తారు , లోపలికి వెళ్ళరు కానీ రోజూ విజిట్ చేస్తారు , NUN అయ్యాక లోపలికి వెళతారు , మనకున్నది ఈ రెండు రోజులే .... , లోపలికి వెళదామా ? . ఈ దరిద్రం మనకెందుకు పోనివ్వండి కాంచన గారూ ..... ఎదురెదురు కాలేజ్ - కాలేజ్ వరకూ ముగ్గురమూ సైలెంట్ గా చేరుకున్నాము , ముగ్గురి కళ్ళల్లో బాధ . కాంచన గారు : మహేష్ 9:30 లోపు నేను వెళ్ళాలి అంటూ కరెక్షన్ పేపర్స్ తీసుకుని స్కూటీని మాకు వదిలి నన్ను చూస్తూనే వెళ్లలేక వెళ్లలేక వెళ్లారు . 9:30 కు కాలేజ్ గేట్స్ క్లోజ్ చేసేసారు . కీర్తి : అన్నయ్యా ..... కాలేజ్ గేట్ ప్రక్కన వాగ్దేవి అక్కయ్య , ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లు అటూ ఇటూ చూస్తున్నారు , మనకోసమేనేమో అని డౌట్ అన్నయ్యా .... అయ్యుండొచ్చు కీర్తీ , SP రూప మేడం గారు మాటిచ్చినట్లుగానే వాగ్దేవి వెంట ఇద్దరు కానిస్టేబుల్స్ ను ఉంచారు , వెనకనుండి సర్ప్రైజ్ చేద్దాము , Are you ready ? . కీర్తి : Yes yes అన్నయ్యా ..... రౌండ్ వేసుకుని వాగ్దేవి వెనుకకు చేరుకున్నాము . ఎస్క్యూస్ మీ మిస్టర్ అంటూ ఒక లేడీ కానిస్టేబుల్ ..... మరొక కానిస్టేబుల్ ఆపారు , వీడియోలో ఉన్న హీరో ఇతడే - వాగ్దేవి కి కావాల్సిన వారే అంటూ వెనుకకు వెళ్లారు . మొదటి కానిస్టేబుల్ sorry చెప్పి పాపను వీరోచితంగా కాపాడారు అని అభినందించారు . కీర్తి కురులపై ముద్దుపెట్టాను . కీర్తి : ఎవరికోసం అక్కయ్యా అంతలా చూస్తున్నారు ? . వాగ్దేవి : నా హీరో కోసం , అయినా నీకెందుకు వెళ్లు . కీర్తి : అన్నయ్యా మనకోసమే మనకోసమే , వెళ్లమంటావా అక్కయ్యా ..... వాగ్దేవి : వెళ్లిపోవచ్చు . కీర్తి : వెళ్ళిపోతే బాధపడేది నువ్వే వాగ్దేవి అక్కయ్యా ..... వాగ్దేవి : నా పేరు ..... ? అంటూ వెనక్కు తిరిగింది , కీర్తీ ..... అంటూ కీర్తితోపాటు నన్నూ ..... నో నో నో ..... స్టాప్ స్టాప్ . వాగ్దేవి : ఇలాకాదు అంటూ జర్కిన్ జిప్ విప్పింది . పట్టు లంగావోణీలో దేవకన్యలా వాగ్దేవి దర్శనం .... , అలా చూస్తుండిపోయాను . వాగ్దేవి : ఇప్పుడు Ok నా హీరో అంటూ కౌగిలింత . వాగ్దేవీ .... ప్లీజ్ ప్లీజ్ . వాగ్దేవి : దేవతలు దేవతలు దేవతలు అంటూ బుంగమూతి . నవ్వేశాము . వాగ్దేవి : నవ్వొస్తోందా ? - నవ్వొస్తోందా ? అంటూ దెబ్బలు .... సరేకానీ దేవీ వాసంతి గారు ఎలా ఉన్నారు ? . వాగ్దేవి : రాత్రంతా నిద్రలేకుండా చేసేసావు అంటూ గిల్లేసింది . స్స్స్ ..... నవ్వు . వాగ్దేవి : పాపం రాత్రంతా కలవరిస్తూనే ఉంది , ఏమేమి చేసావో నాకేం తెలుసు అంటూ దెబ్బ , నిద్రలేకున్నా అమ్మ పెదాలపై - కళ్ళల్లో ఆ ఫీల్ .... సూపర్ అంతే , అమ్మను అంత హ్యాపీగా నేనైతే చూడలేదు అంటూ సంతోషంతో మళ్లీ కౌగిలి ..... ఆగిపో అక్కడితో ఆగిపో ..... వాగ్దేవి : అదే అమ్మ కౌగిలి మాత్రం ..... అఅహ్హ్ ..... వాగ్దేవి : చూడు చెల్లీ ..... కీర్తి : వాగ్దేవి బుగ్గపై ముద్దులు ..... వాగ్దేవి : Ok అంటూ కూల్ అయిపోయింది , మహేష్ మహేష్ .... ఈరోజు పేపర్ చూశావా ? . లేదు . వాగ్దేవి : నిన్నటివరకూ కాలేజ్ బయట టీజ్ చేస్తున్న మేయర్ కొడుకుతోపాటు వాడి చెంచా గాళ్లను మొత్తం బొక్కలోకివేసేశారు , మేయర్ గాడికి కూడా నెక్స్ట్ నువ్వే - నీ అవినీతిని ఆధారాలతో ప్రభుత్వానికి సబ్మిట్ చేసి అతి త్వరలో అరెస్ట్ వారెంట్ తో వస్తాను అంటూ ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్లు హెడ్లైన్స్ లో వచ్చింది . వాగ్దేవి .... ఈరోజు పేపర్ అంటూ కానిస్టేబుల్ ఇచ్చారు , నిన్ననే మేయర్ నూ అరెస్ట్ చేసేవారే పై ఆఫీసర్స్ - పొలిటీషన్స్ ప్రెజర్స్ వలన ఆగిపోయారు , ఒకే ఒక ఎవిడెన్స్ దొరికితే వాళ్ళూ ఏమీచెయ్యలేరని ఎదురుచూస్తున్నారు మేడం . పేపర్ చూసి సంతోషించాను , డైనమిక్ ఆఫీసర్ అన్నమాట , నిన్న రెస్పెక్టు ఇవ్వలేకపోయాను - నెక్స్ట్ టైం తప్పకుండా ..... లేడీ కానిస్టేబుల్ : నెక్స్ట్ టైం వచ్చేసింది సర్ , అదిగో SP మేడం వెహికల్ .....
27-11-2025, 01:11 PM
నేరుగా వచ్చి మా ముందే ఆగడంతో స్కూటీ స్టాండ్ వేసి కిందకుదిగి సెల్యూట్ చేసాను , నాతోపాటు కీర్తి - వాగ్దేవి కూడా సెల్యూట్ చేశారు .
SP రూప : At Ease ..... , వాగ్దేవి .... Is everything alright ? . వాగ్దేవి : థాంక్యూ మేడం , ఇదే ప్లేసులో ప్రతీరోజూ గర్ల్స్ ఇబ్బందిపడేవారు , ఈరోజు హ్యాపీగా వెళుతున్నారు , కేవలం మీవల్లనే ..... SP రూప : ఇది మా డ్యూటీ , You are .... మహేష్ కదూ ? . Yes మేడం , చెక్ చెయ్యడానికి వచ్చావన్నమాట , Are you satisfied ? . నో నో నో మేడం , వాగ్దేవి కోసం వచ్చాము . వాగ్దేవి : నో నో నో రూప మేడం , చెక్ చేయడానికే వచ్చాడు , నాకోసం వచ్చానని ఎంత ఈజీగా అపద్దo చెప్పాడో చూడండి , నాకోసం వస్తే నేను కోరుకున్నది ఇవ్వాలి , ఇచ్చాడేమో అడగండి మీరే అడగండి . కీర్తి : ఇవ్వలేదు మేడం , పాపం అక్కయ్య . SP మేడం నవ్వులు ..... నాకూ నవ్వొచ్చేసింది , మేడం అంటూ వేరే మార్గం లేక కౌగిలించుకున్నాను , స్స్స్ ..... అంటూ బలంగా నొక్కేయ్యాల్సిన పరిస్థితి - మరింత మీదకు ఒరిగాను , రేయ్ రేయ్ ..... లేడీ కానిస్టేబుల్స్ పరుగులుతీశారు . మహేష్ మహేష్ వదులు అంటూ కౌగిలి నుండి తోసేసి చెంపలు వాయించారు రూప మేడం , వెహికల్ నుండి లాఠీ తీసుకుని ఒక దెబ్బ .... చేతులను వెనుక దాచేసుకున్నాను . వాగ్దేవి - కీర్తి : మేడం మేడం అంటూ ఆపుతున్నారు . SP రూప : రెండవ దెబ్బ బలంగా వెయ్యబోయి ఆగిపోయారు , వాళ్ళిద్దరినీ చూసి వదిలేస్తున్నాను , నా కళ్ళ ముందు కనిపించకు నేనేమి చేస్తానో నాకే తెలియదు అంటూ కళ్ళల్లో ఉగ్రరూపం . వాగ్దేవి : మహేష్ ..... వాగ్దేవీ వెళదాము ప్లీజ్ అంటూ చేతులను .... మేడం కు కనిపించకుండా దాచుకున్నాను . వాగ్దేవి : స్కూటీ ఎక్కు అంటూ కీర్తిని ముందు కూర్చోబెట్టుకుని కాలేజ్ లోపలికి నేరుగా డిస్పెన్సరీకి తీసుకెళ్లింది . ( మేడం మేడం దొరకలేదు నలుగురూ దిక్కులకొకడు పారిపోయారు , మీరు జాగ్రత్తగా ఉండాలి అన్నారు కానిస్టేబుల్స్ . SP రూప : ఇడియట్ , కాస్త చనువిచ్చే సరికి నన్నే కౌగిలించుకున్నాడు , మన లాఠీ పవర్ ఏంటో చూయించాను - స్టేషన్ కు తీసుకెళ్లి మక్కెలిరిగేలా వాయించాల్సింది , నలుగురు ఏంటి ? . కానిస్టేబుల్స్ : మీరిక్కడే ఉన్నారేంటి మేడం , మహేష్ ను హాస్పిటల్ కు తీసుకెల్లారేమో అనుకున్నాము . SP రూప : ఆ ఇడియట్ ను నేనెందుకు హాస్పిటల్ కు ..... , wait what ? , నా వెనుక ఏదో జరిగింది ? . కానిస్టేబుల్స్ : ఆ మేయర్ రౌడీలు నలుగురు ..... ఉదయం నుండీ మీ వెనుకే ఫాలో అయినట్లు మీ వెనుక వరకూ డౌట్ రాకుండా బుక్స్ తో వచ్చి మిమ్మల్ని వెనుక నుండి పొడవబోయారు , మహేష్ వెంటనే అలెర్ట్ అయ్యి వేరే మార్గం లేక మిమ్మల్ని కౌగిలించుకుని కత్తిని చేతులతో ఆపి మిమ్మల్ని రక్షించాడు , మహేష్ చేతుల నుండి కారిన రక్తం చూడండి అంటూ నేలపై చూయించారు . SP రూప : ఎంతపెద్ద తప్పుచేసాను అంటూ కళ్ళల్లో నీళ్ళు . కానిస్టేబుల్స్ : అంతలా కొట్టారా మేడం ? . SP రూప : చెంపలు వాయించాను - లాఠీతో ..... ఎక్కడ ? మహేష్ ఎక్కడ ? అంటూ చుట్టూ చూస్తున్నారు . కానిస్టేబుల్స్ : ఎటువైపు వెళ్లారో మీరు గమనించలేదా మేడం ? , స్టూడెంట్స్ ను ఆపి అడిగారు - కాలేజ్ లో ఏమైనా క్లినిక్ ఉందా అని . స్టూడెంట్స్ : కాలేజ్ స్టూడెంట్స్ కోసం స్మాల్ డిస్పెన్సరీ ఉంది , ఉదయం - సాయంత్రం గంటసేపు డాక్టర్ అందుబాటులో ఉంటారు , 9:30 to 10:30 వరకూ ఉంటారు . ఎటువైపు అంటూ తెలుసుకుని యూనిఫారం లోనే SP మేడం లోపలికి పరుగులుతీశారు ) అన్నయ్యా - మహేష్ ..... ఏమీకాలేదు కీర్తీ , చిన్నగా కట్ అయ్యాయి అంతే , బామ్మ - తాతయ్య - అమ్మకు ఎత్తిపరిస్థితులలో తెలియకూడదు , థాంక్ గాడ్ .... నరాలు కట్ కాలేదని - రక్తం ఎక్కువగా పోలేదని - వెంటనే తీసుకొచ్చారని - ప్రమాదమేమీ లేదని డాక్టర్ గారు చెప్పారుగా అంటూ బెడ్ పై గోడకు ఆనుకుని కూర్చుని కీర్తిని ఓదారుస్తున్నాను , నువ్వు ఏడిస్తే నాకళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తాయి , అంతటి నిజాయితీ అయిన - ఇంతమంది స్టూడెంట్స్ కోసం మరియు వైజాగ్ ప్రజలకోసం ..... అలాంటివాడని తెలిసి కూడా ప్రాణాలకు తెగించి ధైర్యంగా వాడికెదురు వెళుతున్నారు , అలాంటి ఆఫీసర్ ను కాపాడుకోవడం - అవసరమైతే మనమూ ప్రాణాలిచ్చి కాపాడుకోవడం మన బాధ్యత . కీర్తి : కొట్టారుగా ..... మేడం గారికి తెలియదు పాపం , వారి స్థానంలో ఎవరన్నా అలానే చేస్తారు , ఉదయం నేను చేసిన పనికి నీ పూజితమ్మ కొట్టలేదా ? . కీర్తి : అది వేరు - ఇది వేరు , నా అన్నయ్య ఏ తప్పూ చెయ్యరు - ఎంత కోపంతో చూసారు తెలుసా ? . నిన్న చెప్పారు కదా , కాకీ యూనిఫారం అంటే ఎంత గౌరవం - ప్రాణమో అని , అలాంటి యూనిఫారం లో ఉండగా అలా టచ్ చెయ్యడం పెద్ద తప్పు , తప్పైతే నాది - తప్పుకు తగ్గ శిక్ష , మీ అమ్మను కానీ - పూజితమ్మను కానీ - వాసంతి అమ్మను కానీ ఇలా ఎవరైనా టచ్ చేస్తే నేనైతే వదిలేవాడిని కాదు , మీఇద్దరి వలన సేఫ్ అయిపోయాను , కీర్తీ .... నా చెల్లి కదూ - మా బుజ్జాయి కదూ అంటూ బుగ్గలపై ముద్దులు కురిపిస్తున్నాను .
27-11-2025, 01:12 PM
( కానిస్టేబుల్స్ : మేడం .... మహేష్ చాలా చాలా మంచివాడు .
SP రూప : అవును ఆవేశపడ్డాను అంటూ బాధపడుతున్నారు ) కన్నీళ్లను తుడుచుకుంటూ లోపలికివచ్చారు . కట్లతో ఉన్న చేతులను దాచేసుకున్నాను - Sorry మేడం అంటూ కీర్తితోపాటు బెడ్ దిగబోయాను . SP రూప : మహేష్ మహేష్ .... అంటూ పరుగునవచ్చి ఆపారు , ప్లీజ్ ప్లీజ్ ..... నేను చేసిన తప్పుకు మరిన్ని కన్నీళ్లు కారనివ్వకు అంటూ బాధతో విలవిలలాడిపోతున్నారు , చేతులను అందుకుని కన్నీటిపర్యంతం అవుతున్నారు , Sorry sorry మహేష్ .... మేడం గారూ ప్లీజ్ ప్లీజ్ ..... , నాకేమీ కాలేదు , కీర్తీ చెప్పు . SP మేడం : కీర్తీ sorry , సెక్యూరిటీ అధికారి అయ్యుండి ముందూ వెనుక ఆలోచించకుండా నీ అన్నయ్యను కొట్టాను , నీఇష్టం నన్నెంతైనా కొట్టు అంటూ కానిస్టేబుల్స్ నుండి లాఠీ అందుకుని ఇచ్చారు . కీర్తి : Sorry చెప్పారుగా అంటూ నవ్వింది . హమ్మయ్యా .... మా కీర్తి నవ్వేసింది అంటూ ముద్దుపెట్టాను , థాంక్యూ మేడం మీవల్లనే ..... SP రూప : Why మహేష్ why , మీ ప్రాణాలను కాపాడిన నన్నే కొడతారా అని కొట్టాల్సింది , ఎందుకు నువ్వే తప్పుచేసిన వాడిలా వచ్చేశావు . ' చట్టాన్ని కాపాడాల్సిన మీరే చట్టాన్ని చేతిలోకి తీసుకుని శిక్షించారు ' ఈ వీడియో రికార్డ్ చేసి ఎవరైనా అప్లోడ్ చేస్తే మీరు ఇంతవరకూ కష్టపడినదంతా వృధా అయిపోతుంది , ఎంత నిజాయితీగా ఇక్కడివరకూ చేరుకుని ఉంటారు , ఒక్క తప్పు చాలు అదఃపాతాళానికి చేర్చేస్తుంది ఈ సిస్టం , మీరంటే చాలా గౌరవం - నిన్న మాటిచ్చి వాగ్దేవి విషయంలో నిలబెట్టుకున్నారు , ఆకతాయిల్ని అరెస్ట్ చేసి మేయర్ కే భయం అంటే ఏంటో తెలియజేసారు , మీపై అపవాద రానివ్వను - నేనే తప్పుచేసినట్లు శిక్ష అనుభవిస్తే అంతటితో ఆగిపోతుంది . SP రూప : మహేష్ మహేష్ మహేష్ ..... ఇంత మంచి మనసున్న నిన్ను చేతితో కొట్టాను - లాఠీతో కొట్టాను , నీ చెల్లి - వాగ్దేవి కన్నీళ్లకు - ఆగ్రహానికి కారణమయ్యాను , నాకు శిక్షపడాల్సిందే , చట్టాన్ని రక్షించాల్సిన నేనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాను , నన్ను కూడా కొట్టు మహేష్. మేడం మేడం ..... కన్నీళ్లు తుడుచుకోండి , మీరిలా బాధపడతారనే తప్పు నాపై వేసుకుని మౌనంగా వచ్చేశాను , మీరిలా కన్నీళ్లు కారిస్తే వృధా అయిపోతుంది , ప్లీజ్ ప్లీజ్ మేడం ..... SP రూప : లేదు లేదు మహేష్ నాకు గిల్టీగా ఉంది . నిజం చెబుతున్నాను మేడం గారూ .... నాకేమీ కాలేదు , అదేదో మొండి కత్తిలా ఉంది అంటూ నవ్వాను . ఎవ్వరికీ నవ్వు రాలేదు . కావాలంటే డాక్టర్ గారిని అడగండి . SP మేడం : డాక్టర్ ..... , ముందైతే హాస్పిటల్ కు వెళదాము , కానిస్టేబుల్స్ .... వెంటనే వెహికల్ తీసుకునిరండి . కానిస్టేబుల్స్ : Yes మేడం .... మేడమ్స్ మేడమ్స్ ప్లీజ్ ఆగండి అంటూ ఆపాను , I am perfectly alright .... , డాక్టర్ గారూ మీరైనా చెప్పండి . SP మేడం గారు కంగారుపడుతూ లేచివెళ్లి తెలుసుకుని వచ్చారు , అయినా పర్లేదు ఒకసారి హాస్పిటల్ కు వెళదాము . కాలేజ్ వదిలి ఎక్కడికీ రాలేను మేడం గారూ ..... , ముఖ్యమైన డ్యూటీ ఉందని చెప్పవే చెల్లీ ..... కీర్తికి ..... ఇక్కడే ఉండాలనీ ఉంది - హాస్పిటల్ కు వెళ్లాలనీ ఉంది . నవ్వుకున్నాను , చెల్లి బుగ్గపై ముద్దుపెట్టాను , మేడం గారూ ..... నాకేమీ కాలేదు , మీకు డ్యూటీ ఉంది కదా వెళ్ళండి . SP రూప : చాలా చాలా గిల్టీగా ఉంది మహేష్ , వదిలి వెళ్లలేకపోతున్నాను , ప్లీజ్ ప్లీజ్ నన్నూ కొట్టవా ? అంటూ లాఠీ ఇచ్చారు . లాఠీని అందుకుని దూరంగా విసిరేసింది కీర్తి , అన్నయ్య చెప్పాడంటే మీరు మంచివారు అమ్మా , బాధపడకండి అంటూ మేడం కన్నీళ్లను బుజ్జిచేతులతో తుడిచింది కీర్తి . మా కీర్తి బంగారం అంటూ హత్తుకున్నాను , స్స్స్ .... లేదు లేదులే అంటూ అరచేతులను దూరంగా ఉంచాను . అన్నయ్యా - మహేష్ - మహేష్ ..... అంటూ ముగ్గురూ విలవిలలాడిపోయారు . హత్తుకున్నాను కదా నొప్పివేసింది అంతే అంతే , మీరేమీ ఆలోచించకుండా వెళ్ళండి మేడం , వాగ్దేవీ .... ఫస్ట్ క్లాస్ ఎప్పుడు ? . వాగ్దేవి : ఇప్పుడు క్లాస్ తో అవసరం ఏముంది ? , మేడంతోపాటు నన్నూ పంపించాలనుకుంటున్నావా ? , నేనైతే వెళ్లనంటే వెళ్ళను . కీర్తి : లేదు అక్కయ్యా , మేమూ క్లాస్ కు వస్తాము అంటూ పూజిత గారి గురించి వివరించింది . వాగ్దేవి : పూజిత మేడం సెకండ్ పీరియడ్ మాదే అంటూ సంతోషంతో చేతిని చుట్టేసి కూర్చుంది . మరి ఫస్ట్ పీరియడ్ ? . వాగ్దేవి : ఫస్ట్ పీరియడ్ ..... ? , వెయిట్ అంటూ కాల్ చేసింది , పూజిత మేడం ఫస్ట్ పీరియడ్ ఫ్రీ , వారి క్యాబిన్ రూంలో ఉంటారు , అదిగో ఫస్ట్ పెరిస్డ్ బెల్ .... అయితే వారి క్యాబిన్ రూమ్ దగ్గరకు వెళదాము అంటూ దిగబోయాను .
27-11-2025, 01:13 PM
SP రూప : కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా మహేష్ ....
కీర్తీ చెప్పు .... కీర్తి : అదీ కావాలి ఇదీ కావాలి అన్నట్లు చూస్తోంది దీనంగా , సమయం ఎక్కువ రోజులు లేదు అమ్మా .... , పూజితమ్మ దగ్గరకు వెళ్ళాలి . SP రూప : " అమ్మ ..... " కళ్ళల్లోనుండి నీళ్లు . మేడం గారూ మేడం గారూ ..... SP రూప : హ్యాపీ టియర్స్ కీర్తీ ..... , " అమ్మ " పిలుపులోని మాధుర్యం అంటూ ఉద్వేగానికి లోనవుతున్నారు . కీర్తి : అమ్మా బాధపెట్టామా ? , ఆ పిలుపు మీకిష్టం లేదా ? . SP రూప : అమ్మ పిలుపు ఇష్టం లేని ఆడది ఈ భువిపై ఉంటుందా కీర్తీ అంటూ ప్రేమతో చేతులు చాపారు . కీర్తి : నా బుగ్గపై ముద్దుపెట్టి , అమ్మా రూపమ్మా పిలుపుతో మేడం కౌగిలిలోకి చేరిపోయింది . SP రూప : " రూపమ్మ " ఎంత ముద్దుగా పిలిచావో , ఈ తల్లిప్రేగును కదిలించావు అంటూ హ్యాపీ టియర్స్ ను తుడుచుకుని ముద్దులు కురిపించారు , సంతోషం . హమ్మయ్యా .... మేడం గారు నవ్వేశారు , కీర్తీ మన సీక్రెట్ ఆపరేషన్ కు టైం అయ్యింది , వెళదామా .... SP రూప : వెళదాం వెళదాం అని పదేపదే అనకు మహేష్ , ఎందుకో చెప్పలేను తట్టుకోలేకపోతున్నాను , నీతోనే నీకు తోడుగా అదే అదే కీర్తికి తోడుగా ఉండాలనిపిస్తోంది . వాగ్దేవి : ఎందుకో నాకు తెలిసిపోయింది అంటూ నావైపు కన్ను కొట్టి ముసిముసినవ్వులు .... ష్ ష్ ష్ వాగ్దేవి అంటూ కొట్టబోయాను .... నో నో నో ..... అంటూ ముగ్గురూ ఆపేశారు . Ok ok థాంక్స్ అంటూ నవ్వుకున్నాను , మేడం .... మేము వెళ్ళమా ? . SP రూప : వారి మనసును ఆమాట ఇబ్బందిపెట్టినట్లు కళ్ళల్లో ముచ్చటైన కోపం , సరే వెళ్ళండి కానీ నేను చేసిన తప్పుకు శిక్ష వేసి వెళ్ళండి , ఈ గిల్టీతో డ్యూటీ చెయ్యలేను - నిద్రాహారాలు కూడా డౌటే ..... నో నో నో మేడం గారూ ..... కానిస్టేబుల్స్ : నిజమే మహేష్ సర్ ..... , మేడం మనస్తత్వం అలాంటిది , మేడంతోపాటు సంవత్సరం పైనే ఉన్నాము , దీని ఆలోచనలోనే ఉండిపోతారు , వేరే సొల్యూషన్ లేదా ? . SP రూప : అవును శిక్ష వేసేదాకా నేనూ వెళ్ళను - మిమ్మల్నీ వెళ్ళనివ్వలేను sorry sorry ప్లీజ్ మహేష్ ...... , కానిస్టేబుల్ .... ఆ లాఠీ అందుకోండి . సరే మీకోసం శిక్షవేస్తాను , మీకిష్టం లేకపోతే మిమ్మల్ని ఆగ్రహానికి గురిచేస్తే మొహమాటం లేకుండా కోపంతో వెళ్లిపోండి . SP రూప : నీపై ఆగ్రహం అన్నది కలే , నువ్వెంత దగ్గరైపోయావో అదే అదే నువ్వూ - కీర్తీ - వాగ్దేవి అంటూ అందమైనవ్వు , ఆ శిక్ష ఏంటో త్వరగా వెయ్యి మహేష్ ..... అదీ అదీ ..... SP రూప : అదీ ఏంటి మహేష్ , క్షణక్షణానికీ గిల్టీ ఎక్కువైపోతోంది ప్లీజ్ ప్లీజ్ మహేష్ అంటూ లాఠీని ఇచ్చి లేచి ముద్దాయిలా నిలబడ్డారు . మేడం మేడం .... మీరే తప్పూ చెయ్యలేదు , దయచేసి కూర్చోండి , కూర్చోబెట్టబోయి .... కీర్తీ అన్నాను . కీర్తి - వాగ్దేవి కూర్చోబెట్టారు . SP రూప : లేదు లేదు శిక్ష అనుభవించాకే కూర్చునేది అంటూ మళ్లీ లేచారు , త్వరగా మహేష్ ప్లీజ్ ..... అదీ ..... , వద్దులే మేడం గారూ .... మీకు మరింత కోపం కలిగిస్తుందేమో ..... SP రూప : అలా జరగనే జరగదు మహేష్ , నా మనసులో మీ స్థానం ... మీ స్థానం ... చెప్పలేకపోతున్నాను అంటూ అందమైన నవ్వు , ఏదైనా పర్లేదు చెప్పు మహేష్ ..... వాగ్దేవి : నావైపు డౌట్ గా చూస్తోంది . వాగ్దేవి వైపు కొంటెగా కన్ను కొట్టాను , అదీ అదీ .... ఏదైతే అది అయ్యింది అంటూ ప్రార్థించాను , మేడం మేడం .... మీకు పట్టుచీర అంటే ఇష్టమేనా ? . SP రూప : పట్టుచీర .... పెదాలపై స్మైల్ , చాలా అంటే చాలా ఇష్టం మహేష్ , నన్ను ఎల్లప్పుడూ పట్టుచీరల్లో చూడాలని అమ్మ కోరిక - కానీ 24/7 యూనిఫారం అంటూ నిరాశ . వాగ్దేవి : అనుకున్నాను అనుకున్నాను అంటూ కొడుతోంది - గిల్లేస్తోంది . స్స్స్ స్స్స్ ..... , కోప్పడాల్సింది నువ్వు కాదు మేడం గారు . SP రూప : నేనెందుకు కోప్పడతాను మహేష్ , అమ్మను గుర్తుచేశావు థాంక్యూ థాంక్యూ సో మచ్ , పట్టుచీరలంటే చాలా ఇష్టం , శిక్ష ఏంటి మహేష్ ? . వాగ్దేవి : మీ అమ్మగారినీ గుర్తుచేసేశాడా ? అంటూ ముచ్చటైన కోపం . నవ్వుకున్నాను , మేడం గారూ ..... మిమ్మల్ని ఒకసారి ఓకేఒక్కసారి పట్టుచీరలో చూడాలని ఉంది అంటూ భయంతో కళ్ళు మూసుకున్నాను . పిన్ డ్రాప్ సైలెన్స్ ..... కళ్ళు తెరవకుండా ఉండలేకపోయాను - మేడం sorry మీకిష్టమైతేనే ..... SP రూప : కీర్తిని ఎత్తుకునే నన్ను అమాంతం కౌగిలించుకున్నారు , థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ , నువ్వు అడుగుతున్నట్లుగా లేదు - అమ్మే స్వయంగా అడిగినట్లు ఉంది . వాగ్దేవి : ఎందుకు ఉండదు , అలాగే ఉంటుంది , పట్టుచీర ప్రేమతో SP ని కూడా దేవతను చేసేశాడు , ఇలా అయితే దేవతలను మరిచి ఈ దేవకన్య చెంతకు చేరేదెన్నడు ..... కీర్తి : నవ్వులు ..... అఅహ్హ్ .... ఎప్పుడో గాల్లోకి వెళ్ళిపోయాను , మేడం మేడం గారూ ..... ఇలా కౌగిలించుకున్నందుకే కొట్టారు , స్స్స్ ..... మహేష్ - అన్నయ్యా - మహేష్ .... నథింగ్ నథింగ్ ..... , ప్చ్ కౌగిలి ..... ( వాగ్దేవి : వెయిట్ చెయ్యి కౌగిలింత ఏమిటి సర్వస్వం సమర్పించేసుకుంటారు ) ష్ ష్ ష్ వాగ్దేవీ అంటూ గిల్లేసాను , స్స్స్ .... వాగ్దేవి : స్స్స్ ..... , ఇంత కేరింగ్ - ఇంత ప్రేమను కురిపిస్తే దేవతలెవరైనా ..... ష్ ష్ ష్ ..... , చూడు కీర్తీ .... నీ అక్కయ్య . వాగ్దేవి కే సపోర్ట్ చేస్తున్నట్లు కీర్తి ముద్దులు , ముద్దులు నాబుగ్గపై కాదు మేడం గారి బుగ్గపై - అదీ నేను పెట్టినట్లు ..... నో నో నో కీర్తీ ..... SP రూప : మీముగ్గురిమధ్య అనురాగాన్ని చూస్తుంటే ముచ్చటేస్తోంది .
27-11-2025, 01:15 PM
ముగ్గురు కాదు ఇద్దరి మధ్యనే ......
వాగ్దేవి : దెబ్బలు ..... Ok ok , హ్యాపీ ..... వాగ్దేవి స్మైల్ . SP రూప : మీ ముగ్గురి మధ్యలో గుసగుసలు అర్థం కావడం లేదు . వాగ్దేవి : ఇంటికి వెళ్ళాక అర్ధమైపోతాయిలెండి మేడం అంటూ ముసిముసినవ్వులు . వాగ్దేవీ అంటూ మళ్లీ గిల్లేసాను , స్స్స్ .... వాగ్దేవి : స్స్స్ .... , నొప్పివేస్తుంది మహేష్ , కాసేపు చేతులను కదిలించకు , గిల్లుకోమని చెబితే నేనే గిల్లుకుంటాను కదా అంటూ చేతిని సాఫ్ట్ గా స్పృశిస్తున్నారు . SP రూప : జాగ్రత్త మహేష్ , కీర్తి - వాగ్దేవి మాత్రమే కాదు ఆ లిస్ట్ లో నేను కూడా ఉన్నాను అంటూ నాచేతిని అందుకున్నారు . కరెంట్ షాక్ కొట్టినట్లు ..... స్స్స్ హ్హ్హ్ . SP రూప : Sorry sorry మహేష్ అంటూ చేతిని కిందకు ఉంచబోయారు . వాగ్దేవి : నో నో నో మేడం , అలాచేస్తే మరింత పెయిన్ , అర్థం చేసుకోండి మేడం ..... కానిస్టేబుల్స్ కు అర్థమైనట్లు నవ్వులు .... వాగ్దేవి : మేడం .... మీతో పట్టుచీరలు ఎన్ని ఉన్నాయి ? . కానిస్టేబుల్స్ : ఖాకీ యూనిఫార్మ్స్ ఎన్ని ఉన్నాయని అడిగితే చెబుతారు , Sorry మేడం మేము బయట వెయిట్ చేస్తామని వెళ్లిపోయారు . SP రూప : అదీ అదీ .... వాగ్దేవి : మహేష్ కు క్లారిటీ వచ్చేసిందిలే మేడం . మేడం గారూ ..... మీరెదురు చూస్తున్న సాలిడ్ ఎవిడెన్స్ దొరికినట్లే కదా ? , ఇక మేయర్ బొక్కలు విరిచి బొక్కలో వేసేయ్యండి , ముందుగానే కంగ్రాట్స్ మీకు . SP రూప : ఎవిడెన్స్ ? . మీపై దాడిచేసిన నలుగురినీ పట్టుకున్నారా ? , వాళ్ళను పట్టుకుంటే వాళ్ళు కన్ఫెస్ చేస్తే ..... SP రూప : అవునుకదా , థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ , నీకేమైందన్న కంగారులో వాళ్ళ సంగతే మరిచిపోయాను . వాగ్దేవి : అంటే ఇంకా పట్టుకోలేదా మేడం వాళ్ళను ? . SP రూప : వాళ్ళెక్కడికి వెళతారు , గంటలో దొరికిపోతారు , కానిస్టేబుల్స్ వాఁకీ అంటూ పిలిచి అందుకున్నారు , ఇన్ఫర్మేషన్ అన్నీ పెట్రోలింగ్ వెహికల్స్ కు తెలిపారు , గంటలో వాళ్ళను పట్టుకోవాలని ఆర్డర్స్ వేశారు , దొరికేస్తారు , థాంక్యూ థాంక్యూ మహేష్ అంటూ చేతిని అందుకుని షేక్ హ్యాండ్ ..... మేడం - అమ్మా ..... SP రూప : sorry sorry మహేష్ అంటూ నెమ్మదిగా కింద ఉంచేశారు , నొప్పి వెయ్యడం లేదా మహేష్ నవ్వుతున్నావు . వాగ్దేవి : ఇంకేం నొప్పి , టచ్ కే హాయి అంటూ బుగ్గపై గిల్లేసింది . స్స్స్ ..... వాగ్దేవి : నేను గిల్లితే మాత్రం స్స్స్ స్స్స్ .... , చూడు కీర్తీ ..... కీర్తి - మేడం నవ్వులు ..... మేడం గారూ .... మళ్లీ ఇప్పుడు ఎలా కలుస్తామో , Sorry to say this మేము వెంటనే వెళ్ళాలి - సమయం తక్కువగా ఉంది . SP రూప : నేనూ మీవెంటే వస్తాను , ఆ ముఖ్యమైన ఆపరేషన్ లో మీవంతు సహాయం చేస్తాను . అయ్యో చాలా ఓపిక అవసరం మేడం గారూ , దాక్కుని దాక్కుని దొంగల్లా చెయ్యాలి , సెక్యూరిటీ అధికారి అయ్యుండి మాకు సహకరించడం నేరం , మీరు మీ డ్యూటీకి వెళ్ళండి . SP రూప : అప్పటి నుండీ చూస్తున్నాను , వెళ్లు వెళ్లు అంటున్నావు అంటూ బుంగమూతి . హయ్యా .... SP స్థాయి మేడం గారు అలక అంటూ నవ్వొచ్చేసింది . అవునవును సో బ్యూటిఫుల్ అన్నయ్యా - క్యూట్ మహేష్ అంటూ కీర్తి - వాగ్దేవి , ( బుట్టలో వేసేసుకున్నావులే మహేష్ ) అఅహ్హ్ .... , Sorry మేడం గారూ .... , ష్ ష్ వాగ్దేవీ .... , అధికాదు మేడం గారూ .... మీకు బోర్ కొడుతుంది అందుకే . వాగ్దేవి : బోర్ కాదు , నువ్వు .... మరొక దేవతను ఫ్లర్ట్ చేస్తున్నావని తెలిస్తే అగ్నిపర్వతమే , దేవతలకు కూడా ఈర్ష్య అసూయలు ఉంటాయి జాగ్రత్త . అమ్మో ..... , నో నో నో మేడం గారూ , ప్లీజ్ ప్లీజ్ , శిక్షించమన్నారు శిక్షించాను ఇక మీఇష్టం , ఇప్పటికే 20 నిమిషాలు వృధా అయిపోయాయి , మీ సహాయం అవసరమైతే ఖచ్చితంగా కాల్ చేస్తాను . SP రూప : Sure , తప్పించుకోవడం కోసం అలా అనడం లేదు కదా ? . లేదు లేదు మేడం గారూ ..... వాగ్దేవి : మిమ్మల్ని ఎలాగైనా పంపించాలనే ప్లాన్ , మొబైల్లో మీ నెంబర్ ఉందేమో చూసుకోండి అంటూ నా జేబులో మొబైల్ ను మేడం కు ఇచ్చింది . SP రూప : నెంబర్ డయల్ చేస్తే నో కాంటాక్ట్ , గుర్రున చూస్తున్నారు . Sorry sorry మేడం గారూ , ఇప్పుడు సేవ్ చేసేయ్యండి . SP రూప : పో మహేష్ ..... సో Sorry మేడం గారూ ..... , మేము వెళ్లక తప్పదు , రెండు కుటుంబాల సంతోషం ఆధారపడి ఉంది , sorry ..... SP రూప : Sorry sorry మహేష్ .... , సీరియస్ అన్నమాట , నాతరుపున ALL THE BEST , నెంబర్ సేవ్ చేసాను నీఇష్టం , నేనైతే కాల్ చేస్తాను అంటూ missed call ఇచ్చుకున్నారు , మీరిక్కడే ఉంటారు కదా నా ఫ్రెండ్ డాక్టర్ పిలుచుకునివస్తాను , ఇక మీకు అడ్డు రాను , నిన్న ప్రాణాలకు తెగించి కీర్తిని కాపాడుకున్నావు - మాల్ లో వాగ్దేవి గౌరవాన్ని కాపాడుకున్నావు - ఇప్పుడు నన్ను రక్షించావు , జాగ్రత్త మహేష్ .... చిన్న - పెద్ద ఏ అవసరం వచ్చినా నీ మేడం ఉందని మరిచిపోకు , ఒక్క కాల్ దూరం అంతే , కీర్తీ - వాగ్దేవీ .... ఏ అవసరం పడినా నాకు మెసేజ్ చెయ్యండి చాలు , వైజాగ్ లోని ఫుల్ ఫోర్స్ తో దిగిపోతాను . కీర్తి : థాంక్యూ మేడం , నా అన్నయ్య ఆ ఫోర్స్ కంటే పవర్ ఫుల్ . SP రూప : అదైతే నిజం , జాగ్రత్త మహేష్ , మాకూ సహాయం చేసే అదృష్టాన్ని ప్రసాదించు అంటూ షాకింగ్ గా నా బుగ్గపై ముద్దుపెట్టి నన్నే తదేకంగా చూస్తూ డిస్పెన్సరీ డోర్ వరకూ వెనక్కు అడుగులువేస్తూ వెళ్లిపోయారు , కానిస్టేబుల్స్ కు ఆర్డర్స్ వేస్తున్నట్లు వినిపించాయి .
27-11-2025, 01:16 PM
మేడం గారూ మేడం గారూ ....
Yes yes yes మహేష్ అంటూ పరుగున నాముందు వాలిపోయారు , Any help ? . మీ చేతికున్న సెక్యూరిటీ అధికారి గ్లౌజస్ ఇస్తారా ? , వేసుకుంటే నొప్పి తక్కువ కావచ్చు . SP రూప : కళ్ళల్లో చెమ్మ , చేతులకు తీసి జాగ్రత్తగా - స్లో గా నా చేతులకు వేశారు , ఎలా ఉంది ? . బెటర్ మేడం గారూ ..... SP రూప : కళ్ళల్లో సంతోషం , జస్ట్ మేడం or రూప అంటూ సిగ్గుపడుతూ వెళ్లిపోయారు . కీర్తి : సూపర్ అన్నయ్యా ..... , అన్నయ్యా అన్నయ్యా .... ok ok డ్రీమ్ లోకి వెళ్లిపోయావా ? ఎంజాయ్ ఎంజాయ్ . వాగ్దేవి : కీర్తీ నేనుకూడా అంటూ నా మరొక బుగ్గపై .... అంతే నాబుగ్గపై ముద్దుకు చేతిని అడ్డుగా ఉంచేసాను . వాగ్దేవి : చేతిని కొరికేసింది , ఈ ఈ ఈ అంటూ ఏడుపు . వాగ్దేవీ - వాగ్దేవీ .... ఏమైంది అంటూ కానిస్టేబుల్స్ కంగారుపడుతూ వచ్చారు . కీర్తి - నాతోపాటు వాగ్దేవి కూడా నవ్వేసింది . కానిస్టేబుల్స్ కూడా నవ్వేశారు . కీర్తీ - వాగ్దేవీ ..... వెళదామా ? , తీసుకెళ్లాల్సింది నువ్వే వాగ్దేవీ ..... కీర్తి : అన్నయ్యా ఆగు అంటూ నా జేబులోనుండి మాస్క్ తీసి వేసింది . లవ్ యూ చెల్లీ , అయ్యో అడ్డుగా ఉంది . కీర్తి : ఇప్పుడు పెట్టు అన్నయ్యా అంటూ మాస్క్ కిందకు లాగి ముద్దుపెట్టాక సరిచేసింది . వాగ్దేవి : పనిలో పనిగా నాక్కూడా ..... మొట్టికాయవేశాను , చాలా .... వాగ్దేవి : చాలు చాలు అంటూ బుంగమూతి , లెక్చరర్స్ రూమ్స్ ఇటువైపు అంటూ ముసిముసినవ్వులతో తీసుకెళ్లింది , ఇది మా అడ్మిస్ట్రేటివ్ బిల్డింగ్ అంటూ లోపలికి తీసుకెళ్లింది , పై ఫ్లోర్లో లెక్చరర్స్ రూమ్స్ ..... పైకి వెళుతుంటే ..... ఫ్లవర్స్ .... బ్యూటిఫుల్ ఫ్లవర్స్ .... పూజిత మేడం రూమ్ ను సూపర్ గా అలంకరించారు , మానకెప్పుడూ ఇలాంటి వండర్స్ జరగవు , ఎందుకో తెలియదు ఫస్ట్ చూసినప్పుడు కోప్పడ్డారు పూజిత మేడం - ఎప్పుడైతే అందరూ అసూయపడ్డారో అప్పుడు మాత్రం ఎంజాయ్ చేశారు - లోపలికి వెళ్లి కలిశాను పొంగిపోతున్నారు , ఎవరు పరవశించిపోరు చెప్పండి , మనం అసూయపడేలోపు గిఫ్ట్స్ గా ఉంచిన బ్యూటిఫుల్ టెడ్డీ బేర్స్ ను ఇచ్చారు , చూస్తే ఈ స్టూడెంట్ అమ్మాయిలు లాగేసుకుంటారని మన రూమ్ లో ఉంచేసాము అంటూ గుసగుసలు ...... అన్నయ్యా అన్నయ్యా ..... అంటూ సంతోషంతో బుగ్గపై ముద్దులు , ఇక్కడెలా సర్ప్రైజ్ ఇచ్చారో వెంటనే చూడాలి అంటూ కిందకుదిగి పైకి పరుగుపెట్టింది . వాగ్దేవి : రైట్ సైడ్ ఫస్ట్ రూమ్ కీర్తీ ..... పైకివెళ్ళాము . కీర్తి : సూపర్ సూపర్ అంటూ బుజ్జిచేతులతో సైగలుచేసి లోపలికి తొంగి తొంగి చూస్తోంది , అన్నయ్యా అన్నయ్యా ..... పూజితమ్మ వారిలో వారు నవ్వుకుంటున్నారు , ఏదో రాసుకుంటున్నారు . దేవీపూజిత గారి గదిని ఇంటి దగ్గరలా బ్యూటిఫుల్ గా మార్చేసిన మేనేజర్ గారికి థాంక్స్ చెప్పుకున్నాను . కీర్తితోపాటు కీర్తిపై వాలి లోపలికి తొంగిచూసాము , ఏంజెల్ వాగ్దేవీ .... మీ మేడం గారిని చూస్తున్నట్లు లేదు - అవకాశం దొరికనట్లు నాపై ..... వాగ్దేవి : ఇలాంటివి మాత్రం బాగా తెలిసిపోతాయి అంటూ నడుముపై గిల్లేసింది . స్స్స్ ..... వాగ్దేవి : ష్ ష్ ష్ ..... Who is that ? - ఎవరు ? అంటూ వచ్చేసారు దేవీపూజిత . టర్నింగ్ లోని స్టెప్స్ పైకి చేర్చి డోర్ దగ్గరకు వెళ్లిపోయారిద్దరూ .... పూజితమ్మా ..... పూజిత గారు : కీర్తి తల్లీ అంటూ హ్యాపీగా ఎత్తుకుని ముద్దుచేస్తున్నారు , మీ మమ్మీ కూడా వచ్చిందా ? అంటూ బయటకు చూడబోతే ..... వాగ్దేవి : లేదు పూజిత మేడం , కాలేజ్ దగ్గర ఆగి నాకు కాల్ చేశారు , ఇద్దరం ఇలా వచ్చేసాం . పూజిత గారు : మీరెలా పరిచయం ? . కీర్తి : నిన్న మాల్ లో షాపింగ్ చేస్తూ చాలా దగ్గరైపోయాము , వాగ్దేవి అక్కయ్య - మీలానే వాసంతి అమ్మ , పూజితమ్మ దగ్గరకు వెళతాములే నువ్వు exams చూసుకోమని పంపించేసి వచ్చేసాము . పూజిత గారు : గుడ్ గుడ్ మంచిపనిచేశావు కీర్తీ .... , నాకెలాగో ఫస్ట్ క్లాస్ ఫ్రీ , లోపల కూర్చుందాము . వాగ్దేవి : పూజిత మేడం .... ఫస్ట్ పీరియడ్ ఆల్మోస్ట్ డన్ - 10 మినిట్స్ టు గో . పూజిత గారు : కీర్తీ ..... కీర్తి : అయితే ఏంటి పూజితమ్మా , మీతో పాటు క్లాస్ కు వస్తాను , వద్దంటే చెప్పండి . పూజిత గారు : లవ్ టు లవ్ టు కీర్తీ , నీకిష్టం లేదేమోనని అనుకున్నాను , 5 మినిట్స్ వెళదాము . కీర్తి : పూజితమ్మా .... ఇంటి దగ్గరే కాదు కాలేజ్ లో కూడా ఈ ఫ్లవర్స్ - టెడ్డీ బేర్స్ ..... పూజిత గారు : ఎవరోకానీ ఇడియట్ అంటూనే లోలోపల పులకింత , సుమారు పాతికదాకా టెడ్డీ బేర్స్ బయట ఉంచేసి వెళ్ళిపోయాడు , వాటితోనే రూమ్ మొత్తం నిండిపోయింది , సగం టెడ్డీస్ ను కో లెక్చరర్స్ మేడమ్స్ కు ఇచ్చాను . కీర్తి : తెలుసు తెలుసు పూజితమ్మా ..... పూజిత గారు : నీకెలా ? . వాగ్దేవి : పైకొస్తుంటే ఇంగ్లీష్ - ఎం1 మేడమ్స్ గుసగుసలాడుకుంటూ హ్యాపీగా మీకు థాంక్స్ చెబుతుంటే విన్నాము , మాకిలాంటి వండర్స్ ఎప్పుడూ జరగవు అంటూ కాస్త జలసీ తోనే వెళ్లారు . దేవీపూజిత పొంగిపోతున్న నవ్వులు ..... కీర్తి : పూజితమ్మ ఈరోజు మూడోసారి నవ్వింది అంటూ పెదాలపై ముద్దు . పూజిత గారు : అయితే నవ్వనులే .... కీర్తి : పూజితమ్మా ప్లీజ్ ప్లీజ్ అంటూ గిలిగింతలు పెడుతోంది . పూజిత గారు : కీర్తీ .... తల్లీ .... అంటూ మెలికలుతిరిగిపోతున్నారు . వాగ్దేవి : అవును పూజిత మేడం , మీరు నవ్వుతుంటే చూడముచ్చటగా ఉంది , ఫస్ట్ టైం మీ స్మైల్ చూసే అదృష్టం కలిగింది , ఇలాగే సంతోషంగా ఉండొచ్చు కదా మేడం . పూజిత గారు : టైం టు క్లాస్ , మీ క్లాసే కదా , లెట్స్ గో అంటూ ఒక భుజంపై హ్యాండ్ బ్యాగ్ - గుండెలపై కీర్తిని ఎత్తుకున్నారు , కీర్తీ గంటసేపు అది నా క్లాస్ నీఇష్టం ఎలా అయినా అల్లరి చేసుకో ok . కీర్తి : Ok పూజితమ్మా అంటూ ముద్దు , వచ్చేస్తున్నాం ...... పూజిత గారు : ఎవరికి చెబుతున్నావు కీర్తీ ... ? . కీర్తి : అదీ అదీ .... వాగ్దేవి : క్లాస్ ను అలెర్ట్ చేస్తుందేమో పూజిత మేడం , అంత అల్లరి చేస్తుందేమో ..... పూజిత గారు : నీఇష్టం కీర్తీ , ఎవరైనా నీ అల్లరిని డిస్టర్బ్ చేస్తే వాళ్ళని క్లాసులోనుండి తోసేస్తాను , వాగ్దేవీ ..... dont you want టెడ్డీ ? . వాగ్దేవి : లవ్ టు మేడం . పూజిత గారు : నీఇష్టమైనన్ని తీసుకో , ఈ క్యూట్ బుజ్జి టెడ్డీ మాత్రం మన బుజ్జి కీర్తికి . వాగ్దేవి : ప్రస్తుతానికి one is enough మేడం అంటూ క్యూట్ టెడ్డి బేర్ గుండెలకు హత్తుకుంది . సంతోషం వేసింది , కిందకు వెళ్ళిపోయి చెట్టు వెనుక దాక్కున్నాను .
27-11-2025, 01:18 PM
అడ్మిస్ట్రేటివ్ బిల్డింగ్ నుండి ఎదురుగా ఉన్న బిల్డింగ్ లోపలికి పైన ఫస్ట్ ఫ్లోర్ లోని ఒక క్లాస్రూం లోపలికి వెళ్లారు .
వెనుకే లోపలికి వెళ్లిపోతున్న వాగ్దేవికి వినిపించేలా సౌండ్స్ చేసాను . వెయిట్ వెయిట్ అంటూ చేతితో సైగచేసి వెళ్ళిపోయింది . ( గర్ల్స్ : వాగ్దేవీ ..... బ్యూటిఫుల్ - ప్రెట్టి - క్యూట్ టెడ్డీ .... ఎక్కడిదే ? , మరి మాకు ? . వాగ్దేవి : పూజిత మేడం గిఫ్ట్ .... గర్ల్స్ : అంటే నిజమేనన్నమాట , లేడీ స్టాఫ్ అందరికీ కూడా ఇచ్చారట , మేమూ అడుగుతాము . వాగ్దేవి : All the best ) బయట కంగారుపడుతోంటే వచ్చింది , వస్తానన్నాను కదా .... sorry sorry . లోపలికి ఎలా ? . వాగ్దేవి : నాతోపాటు వచ్చెయ్ ..... Come in అంటారు పాపం . వాగ్దేవి : నువ్వే కాదు ఏ బాయ్ స్టూడెంట్ వచ్చినా కన్నెత్తి చూడకుండా Come in అంటారు , బాయ్స్ వైపు కన్నెత్తైనా చూడరు - అలా అని ఎవరైనా క్లాస్ డిస్టర్బ్ చేస్తే వాడు గెట్ ఔట్ అంతే - వేరే క్లాస్సెస్ లో అబ్బాయిలు అమ్మాయిలు కలిసిమెలిసి కూర్చుంటారు కానీ పూజిత మేడం క్లాస్ లో వెరీ స్ట్రిక్ట్ , అబ్బాయిలంతా ఒకవైపుకు వెళ్లిపోవాల్సిందే - అమ్మాయిలతో మాట్లాడటానికి ప్రయత్నించారో అంతే , నా వెనుకే రా అంటూ లాక్కెళ్ళింది , కావాలంటే నువ్వే లోపలికి పర్మిషన్ అడుగు , మాస్క్ వేసుకున్నావుకదా ఇంకెందుకు భయం . బెదురుతూనే .... మే .... మే ఐ కం ఇన్ మేడం అన్నాను . కీర్తీ స్మైల్స్ ..... పూజిత మేడం : కనీసం మావైపు చూడకుండా కం ఇన్ అంటూ గంభీరం . నిజంగానే భయమేసింది , బుద్ధిగా వాగ్దేవి వెనుకే వెళ్లి ఖాళీగా ఉన్న చివరి బెంచ్ లో కూర్చున్నాను , వాగ్దేవి కూడా నాతోపాటే వచ్చి నాచేతిని చుట్టేసి కూర్చుంది . మేడం గురించి చెప్పి నువ్వే ఇలాచేస్తే ఇంకేమైనా ఉందా ? . వాగ్దేవి : కీర్తి ఉండగా నాకేం భయం , బాయ్స్ బెంచస్ వైపు కన్నెత్తి కూడా చూడరనే కదా నా ధైర్యం . క్లాసులోని గర్ల్స్ - బాయ్స్ షాక్ లో చూస్తుండిపోయారు , వాగ్దేవీ .... మేడం చూసేలోపు వచ్చేయ్ వచ్చేయ్ . గర్ల్స్ : పూజిత మీద .... ఎవరీ క్యూట్ గర్ల్ ? , ఎక్కడో చూయినట్లుంది పాపను . పూజిత గారు : కీర్తీ , She is like my daughter . గర్ల్స్ : ఎక్కడో చూసినట్లుంది మేడం , గుర్తుకు రావడం లేదు . పూజిత గారు : బహుశా నిన్న ట్రేండింగ్ అయిన వీడియోలో చూసి ఉంటారు . గర్ల్స్ : ఆ వీడియోలో ఉన్న పాప , అవునవును ఈ పాపే , అమ్మో మాకు చూడటానికే భయమేసింది , ఎంత ధైర్యంగా పట్టుకున్నావు కీర్తీ సూపర్ సూపర్ అంటూ చుట్టూ చేరారు , సెల్ఫీలు తీసుకున్నారు , ముద్దులుపెడుతున్నారు , కీర్తీ కీర్తీ ..... నిన్ను సేవ్ చేసినవాడు మాత్రం హీరో నే , ఏమి ఎక్కాడు .... చూస్తున్న మాకే పై ప్రాణాలు పైకే పోయాయి , ప్రాణాలకు తెగించి కాపాడాడు , రియల్ హీరో సూపర్ అంతే ..... వాగ్దేవి : నాబుగ్గపై చేతితో ముద్దుపెట్టింది , ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ..... అంటూ నా మాస్క్ ను కిందకు దించింది . గర్ల్స్ : రి....య....ల్ హీరో ... , ఒసేయ్ ఒసేయ్ అంటూ మిగతావాళ్లకూ చూయించారు . వాగ్దేవికి మొట్టికాయవేసి మాస్క్ సరిచేసుకున్నాను . వాగ్దేవి : స్స్స్ ..... , ష్ ష్ ష్ అంటూ ఫ్రెండ్స్ వైపు సైగలుచేసింది . పూజిత గారు : స్టూడెంట్స్ గో టు your ప్లేసస్ , లెట్స్ కంటిన్యూ ద టాపిక్ .... , కేవలం గర్ల్స్ వైపుకు మాత్రమే చూసి టీచ్ చేస్తున్నారు , ఒక్కరూ కదలకుండా చూస్తుండటం చూసి ఆశ్చర్యపోయారు , గర్ల్స్ .... ? . గర్ల్స్ : వాగ్దేవి వైపు ..... వాగ్దేవి : ఓయ్ ఓయ్ .... నావైపు చూడకండే అంటూ స్వీట్ వార్నింగ్ . గర్ల్స్ : నవ్వుకుని , కీర్తి హత్తుకున్న టెడ్డీ వైపు ఆశతో చూస్తున్నారు , టెడ్డీస్ గిఫ్ట్ ఇవ్వాల్సింది యూత్ స్టూడెంట్స్ కు మేడం - ఓల్డ్ కొలీగ్స్ కు కాదు . ఓల్డ్ కొలీగ్స్ ..... అంటూ దేవీ పూజిత పెదాలపై నవ్వులు ..... అంతే స్టూడెంట్స్ అందరూ ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్లు చూస్తుండిపోయారు - గుసగుసలాడుకుంటున్నారు . పూజిత గారు : స్టూడెంట్స్ ఏమైంది ? . గర్ల్స్ : మీరు ... మీరు ..... పూజిత గారు : నేను ? What ? . గర్ల్స్ : నవ్వుతున్నారు ..... స్మైల్ ..... ఫస్ట్ టైం చూస్తున్నాము మేడం , బ్యూటిఫుల్ ..... Yes సో సో బ్యూటిఫుల్ అంటూ వెళ్లి దేవీపూజిత చేతిని చుట్టేసి బుగ్గపై చేతితో ముద్దులుకురిపిస్తోంది . కీర్తి : అక్కయ్యా అక్కయ్యా .... నేను . వాగ్దేవి ఎత్తుకోవడంతో బుగ్గపై ముద్దులు . ముచ్చటేస్తోంది ఆ దృశ్యం . దేవీపూజిత నవ్వు ఆగిపోయింది , గో టు your ప్లేసస్ గర్ల్స్ అంటూ బోర్డ్ వైపుకు తిరిగారు . గర్ల్స్ : మేడం మేడం మేడం .... , రియల్లీ బ్యూటిఫుల్ , మీరు నవ్వుతుంటే చూస్తుండిపోవాలనిపిస్తోంది , ప్లీజ్ ప్లీజ్ మేడం ఇలాగే రోజూ నవ్వుతూ ఉండొచ్చు కదా , మీరు నవ్వుతుంటే చూస్తుండిపోవాలనిపిస్తోంది బహుశా ఫస్ట్ టైం చూస్తున్నందుకేమో ..... పూజిత గారు : లీవ్ ఇట్ , లెట్స్ కంటిన్యూ ద క్లాస్ . గర్ల్స్ : ప్లీజ్ మేడం ..... పూజిత గారు : Ok , నా రూమ్ కు వెళ్లి మీకిష్టమైన గిఫ్ట్స్ తీసుకోండి . గర్ల్స్ : థాంక్యూ థాంక్యూ మేడం బట్ మీరు స్మైల్ చేస్తేనే , నవ్వుతూ ఇస్తేనే గిఫ్ట్స్ అంటారు - మాకివ్వడం ఇష్టమైతే నవ్వుతారు లేదంటే .... పూజిత గారు : ఇష్టమే ఇష్టమే , అయినా ఈ ఓల్డ్ లెక్చరర్ కు టెడ్డీస్ ఎందుకు చెప్పండి . గర్ల్స్ : Sorry మేడం , కానీ నిజం చెబుతున్నాము - అందరు లేడీ లెక్చరర్స్ లా కాకుండా మీరు నవ్వితే మాత్రం మాకంటే యూత్ లా బ్యూటిఫుల్ ..... పొంగిపోతున్నట్లు దేవీపూజిత పెదాలపై దరహాసం ... గర్ల్స్ : చాలు చాలు ఈ స్మైల్ చాలు అంటూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వైపుకు పరుగులుతీశారు . మేడం గారు : ఇప్పటికే 15 మినిట్స్ వేస్ట్ అయ్యింది - 5 మినిట్స్ లో వచ్చేయ్యాలి - టెడ్డీస్ కోసం పొట్లాడకండి , వాగ్దేవీ - కీర్తీ .... అందరికీ సరిపోయేలా ఉన్నాయికదా ? . వాగ్దేవి : ప్లీజ్ ప్లీజ్ అందరికీ సరిపోవాలి లేకపోతే ఫైటింగ్ . పూజిత గారు : నో నో నో వాగ్దేవీ అంటూ నవ్వేశారు , వెళదాము . వాగ్దేవి : సరిపోతాయి మేడం చాలానే ఉన్నాయి , అదిగో వచ్చేస్తున్నారు . గర్ల్స్ : థాంక్యూ థాంక్యూ పూజిత మేడం అంటూ హ్యాపీగా వచ్చి కూర్చున్నారు . పూజిత గారు : అందరికీ సరిపోయినన్ని ఉన్నాయన్నమాట , థాంక్యూ గాడ్ , లెట్స్ స్టార్ట్ , గిఫ్ట్స్ డిస్కషన్ క్లాస్ తరువాత . గర్ల్స్ : Yes మేడం ..... వాగ్దేవి : కీర్తి బుగ్గపై ముద్దుపెట్టి బెంచ్ పై కూర్చోబెట్టి వచ్చి నా చేతిని చుట్టేసింది . మనం కంగారుపడాల్సినది ఈ క్లాస్ గర్ల్స్ గురించి కాదు ఈ గిఫ్ట్స్ విషయం మిగతా క్లాస్సెస్ లో లీక్ అయితే .... అమ్మో ఊహిస్తేనే భయమేస్తోంది .
27-11-2025, 01:19 PM
Chala Santosham meeru malli vacharuu..katha adhbuthanga undhii..ilane updates regular ga ivvandi brother
27-11-2025, 01:22 PM
అలానా ..... ? , అది చాలా ప్రమాదకరం , కాలేజ్ మొత్తానికీ ఎంతమంది గర్ల్స్ ఉంటారు ? .
వాగ్దేవి : అన్నీ బ్రాంచస్ కలిపి 500 దాకా ఉండొచ్చు . Ok , బామ్మ అనుమతికోసం మెసేజ్ చేసాను . Ok రిప్లై రావడంతో మేనేజర్ గారికి మెసేజ్ చేసాను - As early as possible ..... Yes మహేష్ ..... గర్ల్స్ & బాయ్స్ ..... క్లాసులో లీనమైపోవడం చూసి ఆశ్చర్యపోయాను , అంత పర్ఫెక్ట్ గా ఉంది దేవీ పూజిత లెక్చర్ ..... , ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను . కీర్తి నిమిషానికొకసారి వచ్చి మాఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి వెళుతోంది . నేనైతే దేవీపూజిత కళ్ళల్లోకే చూస్తుండిపోయాను . వాగ్దేవి : క్లాస్ మాది , నువ్వెంటీ అంత కాన్సంట్రేట్ తో వింటున్నావు . క్లాస్ ఎవడు వింటున్నాడు , నా దేవీ కళ్ళు - పెదాలు - మెడ .... కాస్త కింద ..... వాగ్దేవి : ఓహో ..... ఏకంగా మేడం నే స్కాన్ చేస్తున్నావా ? కంటిన్యూ కంటిన్యూ ...... పూజిత గారు : ఆ గుసగుసలకే కనిపెట్టేసినట్లు , వాగ్దేవీ సైలెన్స్ అన్నారు , Where is వాగ్దేవి ? . కీర్తి : గర్ల్స్ వైపు కాదు పూజితమ్మా అటువైపు చూడండి . వాగ్దేవి టచ్ లో భయం ..... డోంట్ లీవ్ డోంట్ లీవ్ వాగ్దేవీ ..... వాగ్దేవి : నువ్వు చెబితే వదులుతానా ? అంటూ మరింత గట్టిగా చుట్టేసింది చేతిని . పూజిత గారు : వాగ్దేవీ వాగ్దేవీ .... డిస్టన్స్ డిస్టన్స్ , Come this side , Who is he ? . I am your love now . వాగ్దేవి : మై లవ్ పూజిత మేడం ..... పూజిత గారితోపాటు క్లాస్ అంతా షాక్ , మేడం క్లాసులో మేడం కే లవ్ అని చెబుతోందని భయం భయంగానే చూస్తున్నారు , ఇక బాయ్స్ అయితే గడగడలాడిపోతున్నారు . పూజిత గారు : తేరుకోవడానికి సమయమే పట్టింది , వాగ్దేవీ ..... I know you dont have boyfriend , Come girls side . నీ మనసులోని ఫీలింగ్స్ చెప్పేయ్ . వాగ్దేవి : నిన్ననే మనసులు మనసులు కలిశాయి పూజిత మేడం , I am deeply in love , నిన్నటి నుండీ .... లవ్ ఫీల్ లో గాల్లో తేలిపోతున్నట్లు - లవ్ is లైఫ్ అన్నట్లు ..... పూజిత గారు : స్టాప్ స్టాప్ స్టాప్ .... నో నో నో వాగ్దేవీ , లవ్ is డేంజర్ , నువ్వు వదిలి రాకపోతే మీ పేరెంట్స్ కు కాల్ చేయాల్సి వస్తుంది . వాగ్దేవి : వాసంతి అని సేవ్ చేసాను మేడం మీ మొబైల్లో , అమ్మ accept చేసేసారు , అమ్మను నొప్పించేలా నేనేమీ చెయ్యను - పేరెంట్స్ మాటకు వాల్యూ ఇవ్వాలికదా , అమ్మ తరువాతనే ఎవరైనా , వారు ఒప్పుకున్న తరువాతనే ఇలా వారి సంతోషం కంటే మనకు హ్యాపీనెస్ మరొకటి ఏముంటుంది చెప్పండి , వారు yes అంటే yes - నో అంటే నో , వాళ్ళను బాధపెట్టేలా ఎన్నటికీ ప్రవర్తించను , కావాలంటే కాల్ చేసి కనుక్కోండి - His name మహేష్ , నాగురించి మీకూ తెలుసు ఏ అబ్బాయితో చనువుగా ఉన్నట్లు రికార్డ్ లేదు , He is హీరో ..... గర్ల్స్ : రియల్ హీరో ..... వాగ్దేవి : Yes yes , థాంక్యూ ఫ్రెండ్స్ . సూపర్ , కంటిన్యూ కంటిన్యూ .... అంతలో క్లాస్ బెల్ మ్రోగడంతో కీర్తిని ఎత్తుకుని మౌనంగా వెళ్లిపోతున్నారు . వాగ్దేవి : మేడం ను హార్ట్ చేసినట్లున్నాను , మహేష్ .... నీకళ్ళల్లో నీళ్లు , మేడం అంటే అంతిష్టమా , మేడం ను నవ్వించే బాధ్యత నాది రా చెయ్యిపట్టుకుని వెనుకే తీసుకెళ్లింది . నీ క్లాస్ ..... వాగ్దేవి : నీకోసం - మేడం మార్పు కంటే క్లాస్ ముఖ్యమేమీ కాదు , కోప్పడకు .... హాఫ్ ఆన్ hour బ్రేక్ . అయితే ok ..... , దేవీపూజిత గారికోసం చూస్తే కాలేజ్ కాంపౌండ్ లోని పార్క్ లో బాధపడుతూ కూర్చున్నారు . కీర్తి .... పూజితమ్మా పూజితమ్మా అంటూ ముద్దులతో ఓదారుస్తూనే ఉంది , విజయవంతం కావడం లేదన్నట్లు వెనకున్న మావైపు సైగచేస్తోంది . తోడుగా వాగ్దేవి కూడా వెళ్లి sorry చెబుతోంది , మీ ఇష్టం మేడం మీరెలా చెబితే అలా వింటాను , మీరు బాధపడకండి . గుంజీలు తియ్యమని సైగచేసాను . వాగ్దేవి : నాపై కోపం తగ్గడం లేదా అంటూ లెంపలేసుకుని గుంజీలు తీస్తోంది , కీర్తి కూడా జతకలిసింది , వారితో సమానంగా దేవీ వెనుక నేనూ గుంజీలు ..... పూజిత గారు : కీర్తీ - వాగ్దేవీ అంటూ ఆపండి ఆపండి అంటూ నవ్వేశారు , మీపై కోపం ఎందుకు వస్తుంది , నామీద నాకే కోపం - నామీద నాకే జాలి . వాగ్దేవి : హమ్మయ్యా .... మీరు నవ్వేశారు అంటూ చెరొకవైపుకు చేరి గిలిగింతలుపెట్టి మరింత నవ్విస్తున్నారు , టెడ్డీస్ తో దేవీపూజిత బుగ్గలపై ముద్దులు కురిపించేలా చేస్తున్నారు . లవ్ యు కీర్తీ - థాంక్యూ వాగ్దేవీ .... అంటూ ఆనందిస్తున్నాను . ముగ్గురూ నవ్వడం ఆపి షాక్ లో చుట్టూ చూస్తుండిపోయారు . నిజంగా షాక్ .... , ఎప్పుడు వచ్చారో గమనించనేలేదు , మొత్తం కాలేజ్ గర్ల్స్ అందరూ మాచుట్టూ చేరారు . వాగ్దేవి : నేను భయపడినదే జరిగింది అంటూ నావైపు చూస్తోంది . స్మైల్ ఇచ్చాను . వాగ్దేవి : నేను టెన్షన్ పడుతుంటే నవ్వొస్తోందా ? . పూజిత గారు : గర్ల్స్ .... క్లాస్సెస్ కు వెళ్లకుండా ఇక్కడేమి చేస్తున్నారు ? . స్టూడెంట్ గర్ల్స్ : బ్రేక్ మేడం .... పూజిత గారు : Ok ok sorry , ఏంటి అందరూ అలా కోపంతో చూస్తున్నారు ? - What happenned ? . స్టూడెంట్ గర్ల్స్ : We too want గిఫ్ట్స్ , మీ లేడీ కో లెక్చరర్స్ కు ఇచ్చారు - ఫోర్త్ ఇయర్ గర్ల్స్ కు ఇచ్చారు , మేమేమి తప్పుచేసాము పూజిత మేడం , మీకు ఫోర్త్ ఇయర్ గర్ల్స్ మాత్రమే ఇష్టమా ? .. అవునవును అలా అడగండి అంటూ స్టూడెంట్స్ మధ్యలో కాటన్ సారీ విమెన్ , కో లెక్చరర్స్ అంటేనే ఇష్టమా ? . దేవీపూజిత పెదాలపై నవ్వు . వాగ్దేవి : చైర్మన్ మేడం ..... మీరుకూడానా ? . చైర్మన్ : చైర్మన్ కంటే ముందు నేను మహిళను , అందరిలానే నాకూ గిఫ్ట్స్ అంటే ఇష్టం అందులోనూ టెడ్డీ అంటే చాలా చాలా ఇష్టం , పూజిత మేడం డౌన్ డౌన్ ..... పూజిత గారు : డౌన్ డౌన్ .... ? , చైర్మన్ మేడం అంటూ నవ్వుకుంటున్నారు . చైర్మన్ : కమాన్ స్టూడెంట్స్ ..... గర్ల్స్ : నో నో నో మేడం , పూజిత మేడం అంటే మాకు ఇష్టం - గుడ్ లెక్చరర్ . చైర్మన్ : అయితే మీకు టెడ్డీస్ అవసరం లేదన్నమాట , ఇంతమందికి ఎలా తెస్తారో అని ఆలోచిస్తున్నారేమో , మీపూజిత మేడం గారు బిలియనీర్ , అలా చిటికె వేసి ఈ కాలేజ్ ను కొనెయ్యగలరు , టీచింగ్ పై ఇష్టంతో - మన కాలేజ్ మరియు మీరు అదృష్టం చేసుకోవడం వలన మన కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్నారు . గర్ల్స్ : బిలియనీర్ .... is it real ? అంటూ గుసగుసలు , డౌన్ డౌన్ .... పూజిత మేడం డౌన్ డౌన్ , partiality చూయించే పూజిత మేడం డౌన్ డౌన్ , we too want గిఫ్ట్స్ ..... పూజిత గారు : పక్షపాతం .... ? , గర్ల్స్ గర్ల్స్ అంటూ నవ్వుతున్నారు , ఇప్పటికిప్పుడు అంటే ఎలా సాధ్యం , Tommorrow ..... గర్ల్స్ : ఊహూ .... ఇప్పుడే కావాలి , ఫోర్త్ ఇయర్ గర్ల్స్ .... మావైపు టెడ్డీస్ చూయించి టీజ్చేస్తున్నారు , ప్లీజ్ ప్లీజ్ మేడం ..... చైర్మన్ : లెక్చరర్స్ కూడా ..... పూజిత గారు : వాగ్దేవీ ..... వాగ్దేవి : Not me మేడం ..... , మహేష్ ఏదో ఒకటి చెయ్యి . పర్ఫెక్ట్ టైం లో బిగ్ డెలివరీ వెహికల్స్ రెండు వచ్చాయి . వాటివైపుకు చూయిస్తూ కన్నుకొట్టాను . వాగ్దేవి : గిఫ్ట్స్ .... ? , సూపర్ ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... కాలేజ్ గర్ల్స్ - చైర్మన్ అందరూ వెహికల్స్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు . ' డెలివర్ టు పూజిత గారు ' అని మేనేజర్ గారికి పంపాను . డెలివరీ టు పూజిత మేడం అంటూ డెలివరీ బాయ్స్ వచ్చి డెలివరీ ప్యాడ్ ఇచ్చారు - మీరు ఆర్డర్ చూసినట్లుగానే టోటల్ నెంబర్ ఆఫ్ 500 టెడ్డీ బేర్స్ . దేవీపూజిత షాక్ లో ఉండిపోయింది . వాగ్దేవి : మేడం .... పూజిత మేడం .... సంతకం చెయ్యండి , ఫ్రెండ్స్ & జూనియర్స్ అదిగో మనమంతా ఇష్టపడే పూజిత మేడం నుండి గిఫ్ట్స్ ..... స్టూడెంట్స్ గర్ల్స్ అందరూ షాకింగ్ సర్ప్రైజ్ లో ఉండిపోయారు - అంటే మనం కోరక ముందే మేడం ఆర్డర్ చేసేసారు , మనమే తొందరపడ్డాము , చైర్మన్ మేడం .... మీరైనా తెలపకుండా మమ్మల్ని మరింత రెచ్చగొట్టారు . చైర్మన్ : Sorry sorry పూజితా మేడం , మీగురించి తెలిసికూడా ..... వాగ్దేవి : అలా ప్రవర్తించింది మీరు కాదు చైర్మన్ మేడం , ఈ టెడ్డి బేర్ .... మిమ్మల్ని అలా ప్రవర్తించేలా చేసింది , ఈ టెడ్డీస్ టూ డేంజర్ ..... అందరూ నవ్వేశారు . చైర్మన్ : పూజితా మేడం .... తొందరగా నీ చేతులతో ఇస్తే మేమంతా హ్యాపీ ..... మేముకూడా మేముకూడా అంటూ గర్ల్స్ సంతోషం . పూజిత గారు : నేనా .... ? , అందరికీనా .... ? , చాలా సమయం పడుతుంది , నెక్స్ట్ క్లాస్ 10 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది . కీర్తీ : అయితే ఒక పని చెయ్యి పూజితమ్మా , ఆయా క్లాస్ లీడర్స్ కు ఇవ్వండి , వాళ్ళు వాళ్ళ క్లాస్ గర్ల్స్ కు ఇస్తారు . వాగ్దేవి : లీడర్స్ కాదు కీర్తీ .... క్లాస్ రెప్రజెంట్స్ . కీర్తి : వారికే ఇవ్వండి పూజితమ్మా ..... థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో సో సో మచ్ పూజిత మేడం - We are extremely sorry అంటూ సర్కిల్స్ సర్కిల్స్ లా టోటల్ కాలేజ్ గర్ల్స్ మొత్తం హత్తుకున్నారు . ఈ మెమోరీ కావాలని చుట్టూ చూసి ప్రక్కనే ఉన్న బిల్డింగ్ టాప్ మీదకు చేరిపోయి పిక్స్ తీసుకున్నాను , wow బ్యూటిఫుల్ ..... అంతలో క్లాస్ బెల్ మ్రోగింది . గర్ల్స్ : చైర్మన్ మేడం ..... పూజిత గారు : క్లాస్సెస్ ఫస్ట్ , మీరు మీ మీ క్లాస్సెస్ కు వెళ్ళండి , మీకిష్టమైన క్యూట్ & కలర్ఫుల్ టెడ్డీ ని మీరే క్లాసులో సెలెక్ట్ చేసుకునేలా చూసే బాధ్యత మాది , చైర్మన్ మేడం .... ? . చైర్మన్ : Yes yes పర్మిషన్ గ్రాంటెడ్ , On one condition నా ఆఫీస్ రూమ్ నుండే స్టార్ట్ అవ్వాలి . అందరూ నవ్వేస్తున్నారు . చైర్మన్ : Now గో గో టు your classes . గర్ల్స్ : థాంక్యూ సో మచ్ పూజిత మేడం అంటూ కాలేజ్ మొత్తం దద్దరిల్లింది , ఎవరి క్లాస్ కు వాళ్ళు వెళ్లిపోయారు . |
|
« Next Oldest | Next Newest »
|