Posts: 308
Threads: 0
Likes Received: 231 in 174 posts
Likes Given: 448
Joined: May 2023
Reputation:
0
Odiyamma... chinna update .. Kani baaga kasi ekkinche update.... Next update inkenta kasi ekkistundo... debbaki naa pole loki eppudu Lenanta current pass ayindi...
Veeru bhai...jeethe raho...
Posts: 1,042
Threads: 1
Likes Received: 573 in 453 posts
Likes Given: 1,179
Joined: Dec 2022
Reputation:
5
Nice updates.. kocham sexy romance veyandi sir... please please continue
Posts: 14
Threads: 0
Likes Received: 1,454 in 106 posts
Likes Given: 174
Joined: May 2025
Reputation:
98
అయనేదో జోక్ గా
అని ఉంటారు..
Posts: 5,211
Threads: 8
Likes Received: 23,562 in 5,139 posts
Likes Given: 3,502
Joined: Dec 2021
ఏంది Ramya Nani ఇది? రచయితని ఇలా కించపరుస్తారా?
Posts: 137
Threads: 0
Likes Received: 78 in 63 posts
Likes Given: 410
Joined: Dec 2018
Reputation:
1
బాబోయ్, ఈ ఎపిసోడ్ మొదట్లోనే పిచ్చెక్కించేస్తోంది...
మామూలు హాట్ గా లేదు..
నెక్స్ట్ ఎపిసోడ్ కంప్లీట్ గా ఇచ్చెయి బ్రో..
లేకపోతే టెన్షన్ తట్టుకోవడం కష్టమైపోతుంది...
Posts: 39
Threads: 0
Likes Received: 36 in 26 posts
Likes Given: 3
Joined: Sep 2019
Reputation:
0
Awesome update. Entha busy ga unna Regular ga isthunnaru. Appreciate your effort bro...
Posts: 362
Threads: 2
Likes Received: 4,575 in 299 posts
Likes Given: 1,052
Joined: Jun 2025
Reputation:
421
Bomma కనిపించింది అని మధ్యలో ఆపేసిన story lu unnayi...
Posts: 362
Threads: 2
Likes Received: 4,575 in 299 posts
Likes Given: 1,052
Joined: Jun 2025
Reputation:
421
ఈరోజు... "ఒకడి స్టోరీ కి మధ్యలో మన సొంత బొమ్మలు" అనే అవలక్షణం గురించి పాఠమ్ నేర్చుకోబోతున్నాం....
ముందుగా రచయిత తన సొంత ఊహశక్తి తో కధ ని ఊహిస్తాడు... పనిపాట ఉండదు కదా అలాగే ఊహిస్తాడు... ఆ ఊహలో వాడికో లోకం.. ఆ లోకం lo కొందరు మనుషులు కనిపిస్తారు... వాళ్ళని పట్టుకుని వేలాడుతూ... కధ ని నడిపిస్తు..వేలాపాలా లేకుండా దిక్కుమాలిన updates ఇస్తూ ఉంటాడు...
అదే సమయం lo పాత్రలు సన్నివేశాలు.. చదివే వాళ్ళ మెదడుల్లో కూడా ఒక రూపం సంతరించుకుంటాయి.. అందులో ఎటు వంటి నేరం లేదు.. అలా జరకపోతే కధ రాసి ప్రయోజనం కూడా లేదు...
కాని మీరు ఎప్పుడైతే మీ మెదడులో రూపానికి ఒక రూపం ఇచ్చి బొమ్మలు పెట్టారో... నేను చూపించాను అనుకున్న cinema మీరు చూస్తున్న cinema ఒకటి కాదు అని నాకు తెలిసిపోతుంది naku... ఎందుకు అంటే నా ఊహ lo నా cinema కి మీరు రూపం ఇవ్వలేరు కదా...
So మీరు నా imagination lo characters ని మార్చేశారు... బాహుబలి ప్రభాస్ ని పెట్టి cinema తీస్తే... స్క్రీన్ మీద అబ్బాస్ కనిపించినట్లు ఉంటాది.. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే...
ఒక బొమ్మకే disturb ఐపోతారా idi overaction అని మీకు అనిపిస్తే... ఈ సైట్ లో బొమ్మల దేవుడు అని ఒక పెద్దాయన ఉంటారు ఆయన్ని అడగండి..... ఇంక నేను em చెయ్యలేను... ఇది నా జబ్బు అని మాత్రమే చెప్పగలను... ఇలాంటి ఉత్సాహం ఎవరికైనా ఉంటే దయచేసి ఆపుకోండి... ప్లీజ్
The following 14 users Like Minimumdegreeikkada's post:14 users Like Minimumdegreeikkada's post
• amardazzler, Bhavabhuthi, ceexey86, chigopalakrishna, Jaygun69, Kumar678, legallegacy, Megwa2001, Nautyking, Raj4869, Ramvar, Rishithejabsj, Tej888, కుమార్
Posts: 5,211
Threads: 8
Likes Received: 23,562 in 5,139 posts
Likes Given: 3,502
Joined: Dec 2021
వీరన్న ఈ విషయం నీకు కూడా తెలుసు, ఈ మధ్య site లో కొత్త కథలు, కొత్త రచయితలు regular updates తో ఊపు ఊపి sudden గా మాయం అయ్యారు. Readers కి regular updates కావాలి అలాంటి కథలనే ఆదరిస్తారు, కొత్తవాళ్లైనా, పాత వాళ్ళైనా. ఊపుంది ఊపేస్తా అని ఊపేసి వెళ్ళిపోయేవాళ్ళ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. Mood ఉన్నప్పుడు వచ్చి ఒక update ఇచ్చిపోయే వాళ్ళు ఈ site లో ఇద్దరే ఉన్నారు. అందులో నువు ఒకరివి. ఈ కథను మాత్రం ఎవరో pics పెట్టారని, ఏదో busy అని ఆపకు please. నీ ఇష్టం వచ్చినట్టు రాసి ఒక stable flow updates తో complete చేస్తావని ఆశిస్తున్న. yr):