08-09-2025, 12:29 PM
(08-09-2025, 02:22 AM)k3vv3 Wrote: ఓ చిన్న సూచన అనామిక గారు.
అనువాదం చేసినపుడు భావం పూర్తిగా వచ్చే పదాలు వాడితే పాఠకుల మెప్పు మరింత ఎక్కువ దక్కుతుంది.
ఈ కథ చాలా వరకు పదవిన్యాసంతో ఆకట్టుకున్నా, భావం పూర్తిగా వ్యక్తమవ్వలేదు....గమనించగలరు.
Got it. అర్ధమైంది.
మీ సూచనకి కృతఙ్ఞతలు.

కొత్తగా మొదలుపెట్టబోయే కథలో దాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేస్తాను.