13-09-2025, 01:22 PM
రోజు లేపి వదిలేస్తున్నావ్ వీరు భాయ్.. కాస్త లేచింది పడేదాకా రాసాక అప్లోడ్ చేయొచ్చుగా.. జస్ట్ నా సలహా అంతే.. మీకు చెప్పేంత వాడ్ని కాదు
(13-09-2025, 01:31 PM)Minimumdegreeikkada Wrote: స్టోరీ ఆపేద్దాం అనుకుంటున్నా musk mowa... నాకు intrest పోయింది రీడర్స్ కి ఎలాగో లేదు
(13-09-2025, 04:29 PM)Mahesh12 Wrote: Broo.. Meeru ilanti nirnayalu theesukokandi.. Katha chala interesting ga undhii.. Maku chala baga nachindhi... Ila intha manchiga rasthu previous stories laga aapanu annaru.. Please continue brother..
(13-09-2025, 04:35 PM)Minimumdegreeikkada Wrote: ఆపలేదు బ్రదర్ just gap icha అంతే... Every episode 60 likes vache varaku కాస్త relax అవుతా..ఆల్రెడీ 50 వచ్చాయి almost inko 10 likes.. Idi difficult task em కాదు... కొడితే నా స్టోరీ బాగుంది అనుకుంటా లేదంటే బాలేదు అనుకుంటా...