Posts: 94
Threads: 0
Likes Received: 10 in 10 posts
Likes Given: 24
Joined: Nov 2018
Reputation:
0
ప్లీజ్ అండి "భరత్ అనె నేను" కంటిన్యూ చెయ్యండి బ్రో....
దానికి పిచ్చ ఫాన్స్ అయ్యాం మేము..
దాని తిరిగి ప్రారంభించాలి అని మా కోరిక ప్లీజ్......
•
Posts: 1,196
Threads: 0
Likes Received: 198 in 172 posts
Likes Given: 90
Joined: Nov 2018
Reputation:
8
మీకు ఈ కథ పిచ్చిపిచ్చిగా ఉంది అని ఎందుకు చెప్పారో తెలియడం లేదు.... నాకు మాత్రం చాలా బాగా నచ్చింది...దయచేసి కొనసాగించండి
-- కూల్ సత్తి
•
Posts: 1,669
Threads: 357
Likes Received: 492 in 278 posts
Likes Given: 107
Joined: Nov 2018
Reputation:
76
nenu mee kathani chadavaledhu domnic garu, andhulo incest undhani anukuntunnanu (incest stories nenu chadavanu bro....sorry) kaani kathaki maathram manchi fans alaage katha ki maathram manchi aadharana undhi. Meerendhuku thread delete chesaro theliyaledhu......sudden ga mayam aipoyaaru......
meeru cheppe problem nenu baga relate chesukogalanu......endhukante nenu enno saarlu meeru ela feel ayyaro alaage nenu kuda feel ayyanu naa kathalu raasthu.......endhuko konni sarlu nenu raasindhi naake nachadhu........konni sarlu andharu emanukuntaro ani konni sarlu updates kuda post cheyataaniki ishtamundadhu.....
naa okkadike alanti feelings anukunnanu......happy to see you share your feelings from perspective of a story writer.......
Images/gifs are from internet & any objection, will remove them.
•
Posts: 1
Threads: 0
Likes Received: 0 in 0 posts
Likes Given: 0
Joined: Dec 2018
Reputation:
0
Bhart katha chala bagundi continue chayyandi
•
Posts: 201
Threads: 1
Likes Received: 41 in 38 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
12
31-12-2018, 04:45 PM
(This post was last modified: 31-12-2018, 04:46 PM by Dpdpxx77.)
(31-12-2018, 12:33 PM)dom nic torrento Wrote: మీ అందరికీ భరత్ అనే నేను కథ నచ్చింది అంటే నేను ఇంకా నమ్మలేక పోతున్నా, ఎందుకు అంటే నేను అది ఎంత పిచ్చి పిచ్చిగా రాసానో నాకు మాత్రమే తెలుసు
ఆ కథ మీకు నచ్చింది అని పోస్ట్ చేస్తూ ఉంటే నేనేదో మీరు రచయితను ప్రోత్సహిస్తున్నారూ అని అనుకున్నా అంతే. నేను ఆ కథను ఎందుకు డిలీట్ చేసాను అంటే, ఆ కథ నేను ఎప్పుడు సీరియస్ గా తీసుకుని రాయలేదు, ఏదో టైంపాస్ కానప్పుడు రాసేవాడిని కొందరు మిత్రులు నాకు చెప్పారు నా కథ ఎంత దరిద్రంగా ముందుకు సాగుతుందో అని, అది ఒకరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కథ చదువుతుంటే మనకే అర్థం అయిపోతుంది,
అందుకే నాకు ఆ కథ నచ్చలేదు, మీకు కూడా నచ్చలేదు అని అర్థం అయ్యి ఆ కథను డిలీట్ చేసాను.
నాది తప్పే అది ఇప్పుడు తెలిసింది నెక్స్ట్ టైం కాకుండా చూసుకుంటాను. క్షమించండి
ఇట్లు
తెలుసు కదా మళ్ళీ ఎందుకు చెప్పడం..........
ఇంకా ఎందుకు నచుతుంది...కొనసాగించమని మిమ్మల్ని పదే పదే రిక్వెస్ట్ చేస్తుంది ఎందుకు అంటే ఆ కధ నిజంగా బాగుంది కాబట్టి...
మీకు తెలుసో లేదో...మీరు ఆపడానికి ముందువరకు మన సైట్ లో వ్యూస్ లో టాప్ స్టోరీ అది...మీరు గ్యాప్ ఇవ్వడంవల్లే మిగతా స్టోరీస్ ఆ వ్యూస్ ని దాటి ముందుకువెళ్ళాయి.....
అందరూ ఇంతలా అడగడానికి కారణం చాలా కధల లాగా కట్టే కొట్టే తెచ్చే లా కాకుండా స్టెప్ బై స్టెప్ న్యాచురల్ గా వెళ్తుంది కధ...అందుకే అన్ని వేల మంది విసిట్ చేశారు ఆ కధని...[b]మీరు మాకు నచ్చలేదు అని అన్నారు...అలా ఎలా అనుకున్నారు అసలు???
నచ్చకుండానే అన్ని వేల వ్యూస్ వచ్చాయా???[/b]
మీరు అవేమి పట్టించుకోకుండా ఎవరో నలుగురు ఐదుగురు అన్నా మాటలు పట్టించుకోని మీకు మీరు అన్ని వేలమందికి నచ్చలేదు అని మీరే డిసైడ్ అయిపోయి డిలీట్ చేసేశారు కధని.....ఒక్కసారి ఆలోచించండి అది ఎమన్నా కరెక్ట్ గా ఉందా???
కధ ఎంత బాగున్నా అలా పేరు పెట్టేవాళ్ళు ఉంటానే ఉంటారు...
ప్రాబ్లెమ్ ఏంటి అంటే అలాంటివాళ్ళు కావాలని కామెంట్ చేస్తారు...పీఎం లు పెడతారు.....నచినవాళ్ళు మాత్రం కామ్ గా ఉంటారు...
మీరు అలాంటి ఐదు పది మంది కామెంట్స్ మాత్రం పట్టించుకొని.....కధ కోసం రోజుకు పదిసార్లు అప్డేట్ వచ్చిందా లేదా అని థ్రెడ్ ని విసిటీ చేసే నాలాంటి వేలమంది ఎలా ఫీల్ అవుతారో అని కొంచెం కూడా ఆలోచించకపోతే....భరత్ అనే నేను కథే కాదు...ఏ కధ కూడా పూర్తిగా రాయలేరు...
కనీసం ఇప్పటికైనా తిరిగి మళ్ళీ మొదలు పెడతారని ఆశిస్తున్నా...
•
Posts: 6,230
Threads: 0
Likes Received: 2,797 in 2,343 posts
Likes Given: 34
Joined: Nov 2018
Reputation:
34
It was a nice story pls continue
•
Posts: 571
Threads: 2
Likes Received: 117 in 80 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
డోమ్ నిక్ గారు..!!!
మీ క్షమాపణలు మాకు చెప్పవలిసిన పని లేదు. కథ ని కొనసాగించకుండా డిలీట్ చెయ్యడం అనేది మీ వ్యక్తిగత నిర్ణయం, దానికి మేము హర్ట్ అయినా గౌరవిస్తాము.
మీరు మాకు క్షమాపణలు చెప్పాలి లేదా మేము స్వీకరించాలి అనుకుంటే "భరత్ అనే నేను" ని తప్పకుండ కొనసాగించాలి అలాగా అయితేనే మేము హ్యాపీ.
ముందుగా ఈ కథ గురుంచి చెప్పాలి అంటే కథ యొక్క థీమ్, అలాగే పాత్రలు వాటి స్వభావాలు, మీరు వర్ణించిన తీరు ఆ కథ కి ముఖ్యమైన అంశాలు. దానికి తోడు కథ కల్పితం అయినా రియాలిటీ కి దగ్గరగా ఉంటుంది. భరత్ కోరిక అటువైపు మేడమ్ కి, సిద్దు కి తెలిసిన భరత్ మేడమ్ ని గెలుచుకుంటాడా? లేదా మేడమ్ భరత్ ని నిలువరిస్తుందా? ఇద్దరిలో గెలుపులెవరిదో అని మేము ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం అంటే కథ మాకు ఎంతలా ఎక్కేసిందో అర్ధం చేసుకోండి. మీరు మరల కథ ని కొనసాగించి మమల్ని ఎప్పటిలానే అలరిస్తారని ఆశిస్తున్నాను.
మీ కథ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
•
Posts: 2,147
Threads: 24
Likes Received: 4,688 in 986 posts
Likes Given: 630
Joined: Nov 2018
Reputation:
540
మీరు ఆ కథని ఎంతలా కోరుకుంటూ ఉన్నారో అర్థం అవుతుంది, మీకోసం ఆ కథను తిరిగి రాయడానికి ట్ర్య్ చేస్తాను ఇప్పుడు ప్రెసెంట్ నా ఫ్రెండ్స్ కోసం ఒక కథ రాస్తున్న, అది అయిపోయాక మీ కోసం ఆ ఆకథను రాయడానికి ప్రయత్నిస్తా,
కానీ ఆ కథ డిలీట్ చేసాను కదా, మరి కొత్త వాళ్ళు ఎలా చదువుతారు ?
ఒకవేళ మీకోసం మాత్రమే ఈ కథను రాస్తే కొత్తవాళ్ళు మిస్ అవుతారు కదా,
అందుకే నేను ఏమనుకుంటున్నా అంటే, ఇదే థీమ్ తో మళ్ళీ ఫ్రెష్ ఐడియాస్ తో కొత్తగా మొదలుపెడదాము అని అనుకుంటున్నా.
మీ అభిప్రాయం చెప్తే బాగుంటుంది.
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 270
Threads: 0
Likes Received: 52 in 46 posts
Likes Given: 12
Joined: Nov 2018
Reputation:
3
•
Posts: 1,182
Threads: 1
Likes Received: 857 in 638 posts
Likes Given: 168
Joined: Dec 2018
Reputation:
22
(31-12-2018, 12:33 PM)dom nic torrento Wrote: మీ అందరికీ భరత్ అనే నేను కథ నచ్చింది అంటే నేను ఇంకా నమ్మలేక పోతున్నా, ఎందుకు అంటే నేను అది ఎంత పిచ్చి పిచ్చిగా రాసానో నాకు మాత్రమే తెలుసు
ఆ కథ మీకు నచ్చింది అని పోస్ట్ చేస్తూ ఉంటే నేనేదో మీరు రచయితను ప్రోత్సహిస్తున్నారూ అని అనుకున్నా అంతే. నేను ఆ కథను ఎందుకు డిలీట్ చేసాను అంటే, ఆ కథ నేను ఎప్పుడు సీరియస్ గా తీసుకుని రాయలేదు, ఏదో టైంపాస్ కానప్పుడు రాసేవాడిని కొందరు మిత్రులు నాకు చెప్పారు నా కథ ఎంత దరిద్రంగా ముందుకు సాగుతుందో అని, అది ఒకరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కథ చదువుతుంటే మనకే అర్థం అయిపోతుంది,
అందుకే నాకు ఆ కథ నచ్చలేదు, మీకు కూడా నచ్చలేదు అని అర్థం అయ్యి ఆ కథను డిలీట్ చేసాను.
నాది తప్పే అది ఇప్పుడు తెలిసింది నెక్స్ట్ టైం కాకుండా చూసుకుంటాను. క్షమించండి
ఇట్లు
తెలుసు కదా మళ్ళీ ఎందుకు చెప్పడం....... డోమ్ నిక్ గారు దయచేసి కధ ను ప్రారంభించండి మీ రచనలు చాలా బాగుంటాయి మీకు అవి టైంపాస్ రాతలు కావొచ్చు కానీ మాకు అధ్బుతంగా ఉన్నాయి అనిపిస్తుంది మీరు కధను డీలీట్ చెయడం బాధ ఉన్నా తిరిగి ప్రారంభమైతే సంతోషిస్తాను
•
Posts: 571
Threads: 2
Likes Received: 117 in 80 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
Dear Readers & Writers..!!!
I Wish You
A
Very
Happy New Year ...!!!
Ur's
=>Vicky<=
•
Posts: 571
Threads: 2
Likes Received: 117 in 80 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
కొత్త ఆలోచన అంటే అదే కథనం తో మరో కొత్త కథల అనిపిస్తుంది అని నా అభిప్రాయం.
మీరు మరి స్ట్రైన్ తీసుకోవక్కర్లేదు డోమ్ గారు..!!! కథ మీరు విడిచిపెట్టినంతవరకు, మీకు గుర్తున్నంతవరకు రాయండి. నాకు గుర్తున్నంత వరకు భరత్ కి హెల్త్ పాడవుతుంది, మేడమ్ చేసిన సేవకి, తన మీద చూపిస్తున్న అనురాగానికి భరత్ కరిగిపోయి ప్రేమ తో మేడమ్ ని గెలుచుకోవాలి అనుకుంటాడు. మీరు ఇక్కడి వరకు కథ ని మీకు గుర్తున్నంతవరకు రాసి కొనసాగించండి.
•
Posts: 14,242
Threads: 245
Likes Received: 18,965 in 9,776 posts
Likes Given: 1,961
Joined: Nov 2018
Reputation:
393
మిత్రమా డోమ్ నిక్
ఇంత మంచి కథని కొందరికోసం డిలీట్ చేశారా.
చాలా మందికి నచ్చిన కథ ఇది.
•
Posts: 2,617
Threads: 0
Likes Received: 990 in 817 posts
Likes Given: 2,981
Joined: Nov 2018
Reputation:
25
•
Posts: 2,147
Threads: 24
Likes Received: 4,688 in 986 posts
Likes Given: 630
Joined: Nov 2018
Reputation:
540
ఇది నేను ఊహించలేదు
థాంక్యూ సరిట్ గారు
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 571
Threads: 2
Likes Received: 117 in 80 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
03-01-2019, 08:08 PM
(This post was last modified: 03-01-2019, 08:13 PM by vickymaster.)
చాల సంతోషం అండి, ఈ థ్రెడ్ ఎలా తెచ్చారో ఎవరు తెచ్చారో నాకు తెలియదు గాని చాల మంచి పని చేసారు, సరిత్ గారు అనుకుంటున్నా. సైట్ మైంటైన్ చేస్తున్నవారికి,సరిత్ గారి కి చాల చాల థాంక్స్ అలాగే lukkyrus గారి పడకగది కూడా తిరిగి తీసుకురండి.
డోమ్ నిక్ గారు..!!! మీరు ఇప్పుడు ఎటువంటి చింతన లేకుండా ఈ కథ ను కొనసాగిస్తారని ఆశిస్తున్నా.
•
Posts: 882
Threads: 1
Likes Received: 443 in 360 posts
Likes Given: 215
Joined: Nov 2018
Reputation:
1
03-01-2019, 08:10 PM
(This post was last modified: 03-01-2019, 08:11 PM by Mahesh61283.)
Babu Dom nice Garu update please sir , me story kosam wait chestunnam
•
Posts: 1,196
Threads: 0
Likes Received: 198 in 172 posts
Likes Given: 90
Joined: Nov 2018
Reputation:
8
ఈ కథ మళ్ళీ వచ్చినందుకు సంతోషంగా ఉంది
-- కూల్ సత్తి
•
Posts: 47
Threads: 0
Likes Received: 10 in 8 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
0
•
Posts: 2,147
Threads: 24
Likes Received: 4,688 in 986 posts
Likes Given: 630
Joined: Nov 2018
Reputation:
540
Endi ee anyayam
Recovery ayyi half day kudaa kaaledu appude update ante elaa
Deeni kante mundu short film story ni complete cheyali taruvaata deenini complete chesthaanu
Wait chestunnanduku thanks
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
|