20-07-2025, 08:51 AM
Hi ji evvala yemaina update unthundha
|
Adultery బామ్మ శృంగార చిట్కాలు
|
|
20-07-2025, 08:51 AM
Hi ji evvala yemaina update unthundha
23-07-2025, 12:44 PM
Hii brooo...
23-07-2025, 01:15 PM
Hi jii plssssss update evande
23-07-2025, 01:17 PM
Hiiii 1 hour once meru update echara yepudu meru login avuthara anee yedhuru chusthune unnam pls update evande
25-07-2025, 09:18 AM
update ivvandi brother..
25-07-2025, 10:11 AM
Update please
25-07-2025, 10:24 AM
Pls update evande broooooo
27-07-2025, 07:54 AM
Mahesh brother.. Update ivvandi please
27-07-2025, 11:26 AM
Hi Mahesh bro where r u , pls update evande
29-07-2025, 01:22 PM
టైం చూస్తే 4 AM , గంటసేపు రెస్ట్ తీసుకుందామని లోపలికివెళ్లబోయి ఆగాను .
పెదాలపై తియ్యదనంతో వెనక్కువెళ్లి అన్నిరకాల పూలు మరియు 10 టెడ్డీ బేర్స్ తీసుకుని కీర్తి అపార్ట్మెంట్ కు చేరుకున్నాను . సైలెంట్ గా డోర్ దగ్గర పెద్దమొత్తంలో పూలు మరియు టెడ్డి బేర్స్ అందంగా అలంకరించాను , " థాంక్యూ సో మచ్ ఫర్ లవ్లీ ప్రేమలేఖ " అంటూ డోర్ పై అతికించి వచ్చేసాను . మెయిన్ డోర్ లాక్ చేసేసుకుని పూర్తిగా అలసిపోయినట్లు పైన గదిలోకివెళ్ళాను . బెడ్ పై " దేవీవాసంతి గిఫ్ట్ " కనిపించగానే ఎక్కడలేని ఉత్సాహం - హుషార్ వచ్చేసింది , బెడ్ మీదకు జంప్ చేసి అందుకున్నాను . ' With love ' అని రాసి ఉన్న గిఫ్ట్ ను అంతే ప్రేమతో గిఫ్ట్ పేపర్ తీసేసి బాక్స్ ఓపెన్ చేసాను . గుప్పున ఘాడమైన పరిమళం ..... , గిఫ్ట్ ఏంటో తెలియకుండానే మత్తెక్కించే పరిమళానికి కళ్ళు మైకం కమ్మేసాయి , ఉమ్మ్మ్ అఅహ్హ్ .... ఫీల్ తో వెనక్కు బెడ్ మీదకు చేరిపోయాను . ఆ పరిమళం మనసుకు సూపరిచితమైనదే ..... , ఆ ఆ ఆ పరిమళం అమృతానిదే అంటూ లేచికూర్చుని చూసాను , Box లో సృష్టిలోకే శృంగారభరితమైన బహుమతులు .... , దేవీ వాసంతి .... నాపై కురిపించిన ప్రేమకు సాక్ష్యాలు , దేవీ వాసంతి తెలిపినట్లు ..... నా స్పర్శ - నా కౌగిలింత - నా ముద్దులకే పూర్తిగా తడిచిపోయిన ప్యాంటీ - కాసేపు ట్రయల్ రూంలో మార్చుకున్న కొత్త బ్రా ..... , లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ దేవీ అంటూ ఇష్టంగా అందుకుని బ్రాను హృదయంపై ఉంచుకుని చిత్తడిగా మారిన సెక్సీ ప్యాంటీని మహాఇష్టంగా పరిమళాన్ని పీల్చాను . స్వర్గద్వారం వరకూ వెళ్లిపోయిన మధురానుభూతితో దేవీవాసంతి మదన మందిరంపై వాలిపోయినట్లు బెడ్ పై బోర్లా పడిపోయాను . **************** మనసులో మాత్రం తెల్లవారుఘామున మేల్కోవాలని సంకల్పం ఉండటంతో మెలకువవచ్చేసింది , హత్తుకున్న శృంగార బహుమతులను ప్రేమతో దాచుకుని బాల్కనీలోకివెళ్లి దేవీపూజిత కోసం ఎదురుచూస్తున్నాను . నాకంటే ఆతృతతో పక్షులు - నెమలులు .... దేవీపూజిత కోసం ఆశతో చెట్లపై - మొక్కలపై ఎదురుచూస్తున్నాయి , దేవీపూజితను మేల్కొలపడం కోసం ముచ్చటగా కిలకిలరావాలు .... ముచ్చటేస్తోంది . రెండు రామచిలుకలు వచ్చి భుజంపై వాలాయి . చెల్లి అంటూ అపార్ట్మెంట్ వైపుకు చూసాను . ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి అటువైపుగా ..... Wow , థాంక్యూ థాంక్యూ ..... ( అదేసమయానికి సర్ప్రైజ్ సర్ప్రైజ్ ..... అని నిద్రలోనే కలవరిస్తున్న కీర్తిని ..... తల్లీ తల్లీ అంటూ ముద్దులతో మేల్కొలిపారు దేవీకాంచన . కీర్తి : అమ్మా ..... గుడ్ మార్నింగ్ అమ్మా ..... కాంచన గారు : గుడ్ మార్నింగ్ నా బంగారూ అంటూ గుండెలపైకి తీసుకుని జోకొడుతున్నారు , కీర్తీ .... సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటూ కలవరిస్తున్నావు . కీర్తి : అంతే దేవీకాంచన గారికి దెబ్బలు ..... కాంచన గారు : తల్లీ తల్లీ .... కీర్తి : అన్నయ్యతో ఉండాలికదా , ఎత్తుకొచ్చేసావా అంటూ మళ్లీ దెబ్బలు . కాంచన గారు మురిసిపోతున్నారు , ఈ ముద్దుల చెల్లిగారి నిద్రకు డిస్టర్బ్ అవుతుందని పడుకోబెట్టి ముద్దులుపెట్టి మరీ వెళ్ళాడు నీ అన్నయ్య గారు అంటూ సంతోషం . కీర్తి : అమ్మా సన్ రైజ్ అయ్యిందా ? . కాంచన గారు : దానికింకా చాలా సమయం ఉంది తల్లీ .... , ఇంకా కాస్త చీకటిగానే ఉంది చూడు అంటూ మిర్రర్ విండోస్ వైపుకు చూయించారు . కీర్తి : అన్నయ్య దగ్గరకువెళ్లాలి అంటూ హత్తుకుంది . కాంచన గారు : ఎవరు స్టాప్ చేశారు నా బంగారుతల్లీ ..... , వెళ్లి డోర్ తీస్తాను అంటూ గుండెలమీదకు ఎత్తుకున్నారు . కీర్తి : లవ్ యు అమ్మా అంటూ పెదాలపై ముద్దులుకురిపిస్తోంది . డోర్ తెరిచి తల్లీకూతుళ్ళిద్దరూ కన్నార్పకుండా స్వీట్ సర్ప్రైజ్ లో ఉండిపోయారు , ఆ సర్ప్రైజ్ పంచుతున్న సంతోషంలో కీర్తిని జార్చేశారు కిందకు . కీర్తి : అమ్మా .... కాంచన గారు : తల్లీ దెబ్బతగిలిందా ? , లవ్ యు లవ్ యు .... కీర్తి : మా అమ్మ సంతోషానికి దెబ్బ ఒకలెక్కా ? , అమ్మా ..... ఫ్లవర్స్ - టెడ్డీ బేర్స్ , అమ్మా .... డోర్ పైన . కాంచన గారు : " థాంక్యూ సో మచ్ ఫర్ లవ్లీ ప్రేమలేఖ " అంటూ అందమైన సిగ్గు . కీర్తి : ప్రేమలేఖ అంటే లవ్ లెటర్ కదా ? , ఎవరమ్మా ? అని నవ్వుతూ అడిగింది తెలిసినట్లు ..... కాంచన గారు : అలాకాదు అలాకాదు కీర్తీ .... , పూజితమ్మకు .... మీ అన్నయ్య రాసినట్లు నేను రాసిచ్చాను అంటూ మెలికలుతిరిగిపోతున్నారు . కీర్తి : Ok ok .... టెడ్డీ బేర్స్ పై వాలిన రామచిలుకలు ఎగిరి తల్లీకూతుళ్ళ భుజాలపై వాలాయి - బుగ్గపై స్పృశిస్తున్నాయి ముద్దులుపెడితున్నట్లు .... ఇద్దరి సంతోషాలకు అవధులు లేవు , తల్లీ - అమ్మా .... బొమ్మ పక్షులు అనుకున్నాము నిజంగా చిలుకలు , ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అంటూ సాఫ్ట్ గా అందుకుని ముద్దులుకురిపించారు .
29-07-2025, 01:24 PM
కీర్తి : అమ్మా .... టెడ్డీ బేర్స్ అన్నింటినీ లోపల ఉంచెయ్యి నేను వెళుతున్నాను అంటూ బుజ్జి టెడ్డీ బేర్ అందుకుని బుజ్జి బుజ్జి పరుగు .... )
అన్నయ్యా ..... వెనుక చూస్తే కీర్తి - బామ్మ . కీర్తీ ..... అంటూ ఎత్తుకున్నాను , చూస్తూనే ఉన్నాను ఎలావచ్చావు ? అంటూ ముద్దు . కీర్తి : కింద నుండి చేతులతో సైగలుచేస్తూనే ఉన్నాను , ఎక్కడ ..... మా అన్నయ్య చూపులన్నీ పూజితమ్మ ఇంటివైపు - మన అపార్ట్మెంట్ వైపూ ఉంటేనూ ..... Sorry sorry కీర్తీ ..... , బామ్మ డోర్ తెరిచిందన్నమాట అంటూ బామ్మకోసం మెత్తటి కుర్చీ తీసుకొచ్చి కూర్చోబెట్టాను . అన్నయ్యా - బంగారూ ..... స్వర్గాన్నే భువిపైకి తీసుకొచ్చినట్లుంది , బీడుగా మారిపోయిన ఇంటిని ప్రకృతి పచ్చదనంతో సౌందర్యంగా మార్చేశావు , బ్యూటిఫుల్ సో సో బ్యూటిఫుల్ అంటూ పెద్దకళ్ళతో చూస్తుండిపోయారు . సంతోషం వేసింది , బామ్మా ..... కాసేపట్లో సూర్యోదయం , దేవీగారు ఇంకెప్పుడు జాగింగ్ కు బయటకువస్తారు . నా బుగ్గపై బామ్మ చేతి ముద్దు , అదిగో ఒక దేవీ అనుగ్రహం అంటూ మావైపే చూస్తూ వస్తున్న దేవీ కాంచన వైపు చూయించారు . ష్ ష్ ష్ బామ్మా ..... కీర్తి సంతోషం . బామ్మ : మరొక దేవీ అనుగ్రహానికి కూడా సమయం ఆసన్నమైందిలే ..... థాంక్యూ మహేష్ ..... wooooow woooooow Am i సీయింగ్ heaven అంటూ సైడ్ వాల్ వరకూ వెళ్లి కనులారా చూస్తుండిపోయారు . బామ్మ : అంటే థాంక్స్ దీనికి కాదన్నమాట , దేనికి కాంచన తల్లీ ..... కాంచన గారి కళ్ళల్లో సిగ్గు , థాంక్యూ ఫర్ ఫ్లవర్స్ & గిఫ్ట్స్ మహేష్ . What ఫ్లవర్స్ ? - what gifts ? కాంచన గారూ , మీరు దేనికి థాంక్స్ చెబుతున్నారో నాకర్థమవడం లేదు . కాంచన గారు : చూడు కీర్తీ .... కీర్తి : అవును దేనికి థాంక్స్ అమ్మా ? . కాంచన గారు : చెల్లి అన్నయ్యవైపన్నమాట అంటూ కీర్తితోపాటు నన్నూ కొట్టబోయి ఆగిపోయారు , ముసిముసినవ్వులతో బామ్మ చెంతకు చేరారు . ముచ్చటేసింది . కాంచన గారు : పూజితక్క ఇంకా మేల్కొలేదా ? , ప్లీజ్ ప్లీజ్ సూర్యుడా కాస్త నెమ్మదిగా ఉదయించండి , భువిపై వెలిసిన ఈ స్వర్గాన్ని విద్యుత్కాంతులతో పూజితక్క వీక్షించి సంభ్రమాశ్చర్యానికి లోనవ్వాలి , పూజితక్కా .... కీర్తి : అమ్మా అమ్మా .... నీ ప్రేయర్ ఫలించింది లోపల లైట్స్ వెలిగాయి . నలుగురం గోడ చాటుకు చేరాము , దేవీపూజిత ..... భావ ప్రతిస్పందనలు ఎలా ఉంటాయో అని ఆశతో చూస్తున్నాము . కాంచన గారు : కమాన్ కమాన్ కమాన్ పూజితక్కా ..... మెయిన్ డోర్ తెరుచుకున్న శబ్దం ..... నిమిషాలు గడుస్తున్నా ..... దేవీపూజిత దర్శనం కలగడం లేదు . ఏమైంది ? - ఏమైంది ? - ఏమైంది ? ..... డోర్ ఓపెన్ అయ్యి ఐదునిమిషాలైనా బయటకు రావడం లేదు అంటూ నేను - కీర్తి - బామ్మ ఆతృత . కాంచన గారు : అయ్యో మహేష్ ..... నువ్విచ్చినది ఆషామాషీ సర్ప్రైజ్ కాదు , నాకే నువ్విచ్చిన సర్ప్రైజ్ కు 10 నిమిషాలకు పైనే పట్టింది , కాస్త ఆగు ఈ మహాద్భుతమైన సర్ప్రైజ్ షాక్ లో ఉండిపోయారు . నేనేమీ సర్ప్రైజ్ ఇవ్వలేదు - మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు సంబంధం లేదు . కాంచన గారు : థాంక్యూ ..... అంటూ పారవశ్యపు నవ్వులు . అదిగో మళ్లీ థాంక్స్ ..... కాంచన గారు : సరే సరే , మూవ్మెంట్ మూవ్మెంట్ ..... దేవీకాంచన చెప్పినట్లుగానే ..... The biggest సర్ప్రైజ్ ఆస్వాధిస్తున్నట్లు జాగింగ్ డ్రెస్ విత్ జర్కిన్ తో బయటకువచ్చారు , పెద్ద పెద్ద కళ్ళతో మనిషి ఎత్తున్న ఫ్లవర్ షో విత్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ టెడ్డీ బేర్స్ ను అలా చూస్తుండిపోయారు , బామ్మా బామ్మా .... పూజిత గారి పెదాలపై స్మైల్ స్మైల్ ..... కాంచన గారు : ఒక ఫ్లవర్ - ఒక టెడ్డి బేర్ ఇస్తేనే ఏ అమ్మాయి అయినా పులకించిపోతుంది , నువ్వేమో ఏకంగా .... పూల సముద్రం - టెడ్డీస్ సముద్రం , అయినాకూడా పూజితక్క పెదాలపై జస్ట్ చిరునవ్వు అంతే , చాలా పెయిన్ లో ఉన్నారు మహేష్ , చిన్నపాటి సక్సెస్ అయినట్లే ..... , కాంపౌండ్ మొత్తం చూస్తున్నారు మహేష్ ..... , టెడ్డి బేర్ తో ఉన్న లవ్ లెటర్ అందుకోబోతున్నారు . కీర్తీ కీర్తీ .... రిమోట్ రిమోట్ ? . కీర్తి : ఇక్కడ ఉంది అన్నయ్యా .... ఫస్ట్ బటన్ ప్రెస్ చెయ్యిమరి ..... దేవీపూజిత .... ప్రేమలేఖ అందుకునే సమయానికి పూలవర్షం కురిసింది . ఆశ్చర్యంతో చూసి నవ్వుకున్నారు .
29-07-2025, 01:49 PM
Welcome back ji thanks for update but chala rojulu tharuvatha oka chinna update mugincheseru bhaiya edhe annayam, anyway thank malle manalni kanukarinchi update echinanduku
29-07-2025, 02:12 PM
Bro challa chinna update icharu which is not in your style suspense thatukolekapothunamu please give the next update quickly
29-07-2025, 02:24 PM
కీర్తి : పూజితమ్మ స్మైల్ పూజితమ్మ స్మైల్ .....
కాంచన గారు : అంత సంతోషపడకు , ప్రేమలేఖ అని తెలియగానే చింపేస్తుంది . చింపలేరు . కాంచన గారు : పూజితక్క గురించి తెలుసు , చడవకుండానే చింపేస్తారు . చింపలేరు కాంచన గారూ చూడండి . దేవీపూజిత గారి పెదాలు కదిలాయి . " ప్రియమైన పూజిత గారికి ప్రేమతో ...... కళ్ళల్లో కోపం - చదవటం ఆపేసి ఆవేశంతో ప్రేమలేఖను చింపే ప్రయత్నం చేస్తున్నారు . కాంచన గారు : చూసావా మహేష్ ..... చిరిగిందా ? కాంచన గారూ ..... కాంచన గారు : ఎంత ట్రై చేసినా చిరగడం లేదు మహేష్ . నవ్వుకున్నాను . కాంచన గారు : A4 పేపర్ చింపగానే చిరిగిపోతుందే అంటూ ఆశ్చర్యం ..... జేబులోనుండి దేవీకాంచన ఇచ్చిన ప్రేమలేఖను చూయించాను , మీ స్వహస్తాలతో నాతరుపున మీ పూజితక్కకు రాసిన ప్రేమలేఖను చిరగణిస్తానా ? - అది సింథటిక్ పేపర్ చిరగదు , జాగ్రత్తగా దాచేసుకోనూ ..... దేవీకాంచన కళ్ళల్లో ఆరాధన - పెదవులపై సిగ్గు . ముద్దొచ్చేశారు - కంట్రోల్ చేసుకున్నాను . కీర్తి : అన్నయ్యా అన్నయ్యా .... మొక్కలను కట్ చేసే కత్తెరతో కత్తిరించేస్తున్నారు . కాంచన గారు : ఒకసారి .... రెండుసార్లు .... మూడుసార్లు .... నాలుగుసార్లు ..... అమ్మో అమ్మో కోపం తగ్గడం లేదు అంతకంతకూ పెరుగుతూనే ఉంది . ఎంత కోప్పడితే మార్పు అంత త్వరగా వస్తుందని మీరే చెప్పారుగా మీ చిట్కాలలో ...... , ఒక లవ్ లెటర్ కత్తిరిస్తే ఆగుతానా అక్కడితో ...., చెల్లీ ..... కీర్తి : సెకండ్ బటన్ ప్రెస్ చెయ్యాలి అంతేగా ..... అపిడి పారు - అక్కడ చూడండి అంటూ దేవీకాంచన - బామ్మలకు చెప్పాను . వంద ప్రేమలేఖలు వర్షంలా దేవీపూజిత పైన కురుస్తున్నాయి . సూపర్ - సూపర్ అంటూ చెరొకబుగ్గపై చేతిముద్దులు , sorry sorry మహేష్ - Excitement . సంతోషంతో కేకవేయ్యబోయి కంట్రోల్ చేసుకున్నాను . షాక్ లో తడిసిపోతున్నారు దేవీపూజిత , ఆసక్తితో కొన్నింటిని అందుకుని చూస్తున్నారు . కాంచన గారు : ప్చ్ ప్చ్ ..... నాకు ఒక్కమాట చెప్పి ఉంటే xerox చేసేబదులు వంద ప్రేమలేఖలూ వేరువేరుగా రాసేదానిని కదా ..... సో స్వీట్ , అటుచూడండి కాంచన గారూ ..... కాంచన గారు : వెయిట్ వెయిట్ ..... ఒక్కొక్కటీ ఇంట్రడక్షన్ చదివి కోపంతో చింపబోతున్నారు ఏంటి , అంటే వంద వేరు వేరు ప్రేమలేఖలన్నమాట . మీరిచ్చిన స్పూర్తితో ...... కాంచన గారు : సూపర్ సూపర్ అంటూ కౌగిలించుకోబోయి ఆగారు , కంట్రోల్ చేసుకోలేక నాకళ్ళల్లోకే చూస్తూ కీర్తిని కౌగిలిలోకి తీసుకుని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు . నవ్వుకున్నాను , కీర్తీ ..... కీర్తి : థర్డ్ బటన్ ? . నో ఫస్ట్ బటన్ .... కీర్తి : Ok అన్నయ్యా అంటూ బుగ్గపై ముద్దు . ప్రేమలేఖలు చూస్తూ కోపంతో రగిలిపోతున్న దేవీపూజితను చల్లబరిచేలా పూలవర్షం ..... అంతే సంతోషంతో పరవసించిపోవాలో - ప్రేమలేఖల వలన కోపాన్ని ప్రదర్శించాలో తెలియక సతమతమైపోతున్నారు . కాంచన గారు : మహేష్ ..... ప్రయత్నం విఫలమవ్వలేదు అంటూ ఆనందిస్తున్నారు . క్రెడిట్ గోస్ టు ..... కాంచన గారు : నీకే నీకే చెందాలి అంటూ పులకింత . సంతోషంతో కీర్తీ ..... అన్నాను . కీర్తి : ఇప్పుడు ఖచ్చితంగా థర్డ్ బటన్ . అక్కడ అసలు థర్డ్ బటన్ ఉందా ? అంటూ మొట్టికాయవేశాను , నో నో నో .... కాంచన గారు : Sorry చెప్పావో , కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తాయి మహేష్ నీఇష్టం అంటూ నవ్వుతున్నారు . Ok ..... అంటూ సంతోషం . కీర్తి : ఇద్దరి బుగ్గలపై ముద్దులు ..... , అన్నయ్యా .... నెక్స్ట్ ఏంటి ? . నీ రెండు చిలుకలను ముద్దుగా రిక్వెస్ట్ చేసుకుని పంపిస్తే చాలు . కీర్తి : ప్లీజ్ ప్లీజ్ PARROTS అన్నయ్య కోరిక తీరుస్తారా ? . అంతే కీర్తి - కాంచన గారి భుజాల మీద నుండి ఎగురుకుంటూ వెళ్లి దేవీ పూజిత భుజాలపై వాలి పూజిత I LOVE YOU పూజిత I LOVE YOU ..... మిగతా పక్షులు .... దేవీపూజిత చెంతకు చేరి కిలకిలారావాలు చేస్తున్నాయి , నెమళ్లు పురివిప్పుకుని అతి సుందరంగా నాట్యం చేస్తున్నాయి , కుందేళ్లు సంబరంలా చిందులువేస్తున్నాయి . నలుగురం స్వీట్ షాక్ లో ఉండిపోయాము . దేవీపూజిత కళ్ళల్లో ఆశ్చర్యం - అద్భుతం .... చేతులను విశాలంగా చాపి చుట్టూ తిరుగుతూ చిరునవ్వులు చిందిస్తున్నారు .
29-07-2025, 02:25 PM
కీర్తీ ....
కీర్తి : ఫస్ట్ బటన్ .... Yes .... ఆ అద్భుతంతోపాటు పూలవర్షం - అదేసమయానికి సూర్యోదయం , ఆ సూర్యోదయ వెలుగులో దేవీపూజిత అచ్చు దేవతలానే వెలిగిపోతున్నారు . చూడటానికి మారెండు కళ్ళూ చాలడం లేదు . కాంచన గారు : అద్భుతం .... మహాద్భుతం .... దేవలోకంలో మోడరన్ దేవతలా ఉన్నారు పూజితక్క . అవును కాంచనగారూ ..... అంటూ ఆటోమేటిక్ గా లేచిపోతున్నాను . మహేష్ మహేష్ అంటూ చేతినిపట్టుకుని కూర్చోబెట్టి ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు . Sorry .... ఆకర్షణ . కాంచన గారు : అవునవును , ఆకర్షణ అటువైపు నుండి వచ్చినప్పుడే మన విజయం , ఎంతో దూరంలో లేదులే మహేష్ . థాంక్యూ కాంచన గారూ ...... గింజలు - ఫుడ్ వేస్తూ తినిపిస్తూ ..... రంగులమయం అయిపోయిన ఇంటిని చూసి మురిసిపోతూ కాంపాండ్ లో ప్రతీ పూలమొక్కలకూ పరిమళించిన పూలను స్వయంగా చేతులతో స్పృశిస్తూ చుట్టేస్తున్నారు . ఏంటే పూజితా .... మారిపోయావా ? , ఎంతమందిని చూడలేదు , చెబితే విన్నావా ? , నేనే గెలిచాను అంటూ అటువైపు బిల్డింగ్ లో ఎవరో ..... అంతే గుర్తొచ్చినట్లు ..... , ఆమె ముందే కత్తెర తీసుకుని పరిమళించిన పూలను కస కసా కట్ చేసుకుంటూ వెళ్లిపోతున్నారు దేవీపూజిత . అంటే మారలేదా అంటూ ఆమె భయంతో లోపలికివెళ్లిపోయారు . బామ్మా - బామ్మా ..... బామ్మ : ఎన్నని కట్ చేస్తుందో చూద్దాము . అనుకున్నట్లుగానే అలసిపోయి కత్తెర వదిలి లోపలికివెళ్లిపోయారు . ప్చ్ ప్చ్ వెళ్లిపోయారు . కాంచన గారు : ఒక్కసారి ఒక్కసారి బయటకు వచ్చి చూసివెళ్లారో ..... అలా చెబుతుండగానే ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలోకి వచ్చి , ఇంత ఆనందం మిస్ అయిపోవాలా అన్నట్లు చూసి బాధపడుతున్నారు . Yes yes yes సక్సెస్ అంటూ ఆనందిస్తున్నాము . అమ్మా అమ్మా అమ్మా ..... అంటూ కోపంతో దేవీపూజిత . ష్ ష్ ష్ ష్ అంటూ దాక్కున్నాము . లేరు పూజితా , ఉదయం నుండీ కనిపించడం లేదు , ఎక్కడికో వెళ్లినట్లున్నారు . దేవీపూజిత : ఇదంతా చేసింది మీరేనా అంకుల్ , మీరెంత ప్రయత్నించినా నా నిర్ణయం మారదు , నాపై ఖర్చు చెయ్యడం వృధా అనిచెప్పండి అమ్మకు ..... తాతయ్య : నిజమే , నువ్వంటే పిచ్చి ప్రేమ ఆ ముసలిదానికి , నీలో బిడ్డలందరినీ చూసుకుని మురిసిపోయేది , ఇందు కంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం ఆ విషయం నీకూ తెలుసు , నీకోసం ఈమాత్రమే కాదు మా సర్వస్వం సంతోషంగా ఖర్చుచేస్తాము , కానీ దీనికి మాకూ ఏ సంబంధం లేదు , నువ్వు మారవని తెలిసి నా ఫ్రెండ్ దూరమైపోయాడు , ఈవయసులో ఎక్కడెక్కడ ఎన్ని అవస్థలు పడుతున్నారో - ఏ దేవుళ్ళ ముందు వేడుకుంటున్నారో , ప్రయత్నించి ప్రయత్నించి మేమూ అలసిపోయాము , ఈ పూల మొక్కలు - గిఫ్ట్స్ చూస్తుంటే ప్రేమ ఎప్పుడు - ఎవరిమీదైనా పట్టొచ్చు , నీకిష్టమైతే తిరిగి ప్రేమించు లేకపోతే వదిలేయ్ , మమ్మల్ని బాధ్యుల్ని చెయ్యకు అంతే ..... , మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము , ఆ వ్యక్తి మాకు దేవుడితో సమానం - మాపై నింద వేశావు కదూ ఆ వ్యక్తి కనిపిస్తే పాలాభిషేఖం చేసి ఎంత వీలైతే అంత సహాయం చేసి సపోర్ట్ చేస్తాము , ఆపగలవా తల్లీ .... , మా బిడ్డ మొండిగా ఉంటే మేమూ మొండిగా ఉంటాము , మాకు వేరే పని లేదనుకున్నావా తల్లీ ..... , మావైపు చూసి ఎలా ఉంది యాక్టింగ్ అంటూ కన్ను కొట్టారు . మేమే హడాలిపోయాము , నవ్వుకున్నాము , కానివ్వండి అంటూ సిగ్నల్స్ ఇచ్చి నవ్వుకుంటున్నాము . దేవీపూజిత : Sorry sorry అంకుల్ ..... తాతయ్య : నువ్వు sorry చెప్పే రోజు రాకూడదని ఈ తండ్రి ఆవేదన , Sorry పూజిత తల్లీ ..... నిన్ను నువ్వనుకున్నంత ఆప్యాయతతో చూసుకోలేకపోయాము తప్పు మాది , అందుకే శిక్షను మేము అనుభవిస్తున్నాము , నీ నిర్ణయంలో మార్పు తప్ప మమ్మల్ని ఏదీ సంతోషపెట్టదు , నీ ఇష్టమొచ్చినట్లుగానే చెయ్యి తల్లీ , ఇలా మాపై నిందలు మాత్రం వెయ్యకు అంటూ కటువుగా లోపలికివెళ్లిపోయారు . దేవీపూజిత కన్నీళ్లతో లోపలికివెళ్లిపోయారు . నలుగురిలో కన్నీళ్లు తిరిగాయి కానీ కాస్త కటువుదనం తప్పనిపించలేదు . కాంచన గారు : మహేష్ .... నువ్వే మా ధైర్యం అంటూ నాకన్నీళ్లను తుడిచారు . బామ్మ - కీర్తి కన్నీళ్లను తుడిచాను , కాంచన గారూ నెక్స్ట్ ? . కాంచన గారు : ఫ్లవర్స్ - గిఫ్ట్స్ తరువాత ..... టచ్ ..... కాంచన గారు : అవును , ఇక పూజితక్క బయటకు వచ్చేది కాలేజ్ కు వెళ్లడం కోసమే , నువ్వు పూల దొంగతనం కోసం వెళ్ళాలి - కీర్తీ .... నువ్వేమి చెయ్యాలో తెలుసుకదా ? . కీర్తి : అన్నయ్యకు ఫాస్ట్ గా ఫ్లవర్స్ అందివ్వాలి . కాంచన గారు : అయ్యో బుజ్జితల్లీ అంటూ నవ్వులు , మా పూజితమ్మ పెరడులోనే పూలు కోస్తావా అంటూ నీ అన్నయ్యను పెద్దకర్రతో కొట్టడానికి వెళ్ళాలి , నీ అన్నయ్య అన్నయ్య తప్పించుకుని వెళ్లి అప్పుడే బయటకువచ్చిన ..... అర్థమైపోయింది పూర్తిగా అర్థమైపోయింది కాంచన గారూ ..... , టచ్ మే ఫీలింగ్స్ అన్నమాట , నేను రెడీ ..... , చెల్లీ .... కాస్త గట్టిగానే కొట్టు . కాంచన గారు : నో నో నో కొట్టబోతున్నట్లు నటిస్తే చాలు , కీర్తీ కీర్తీ ..... కీర్తి : నో నో నో అన్నయ్యను కొట్టడమా ? . కాంచన గారు : అన్నయ్య అంటే ప్రాణం ఉమ్మా , మీరిద్దరూ స్ట్రేంజర్స్ ok , ట్రై చెయ్యాలి అంతే . కీర్తి : అయితే ok అంటూ నాబుగ్గపై ముద్దు .
29-07-2025, 02:27 PM
దే .... పూజిత గారు ఇక జాగింగ్ కు వెళ్లరన్నమాట , ప్చ్ ప్చ్ ..... , కీర్తీ .... మనం వెళదామా ? .
కీర్తి : అన్నయ్య ఎక్కడికి వెళితే అక్కడకు .... డిగ్రీ exams వలన జాగింగ్ కు బ్రేక్ ఇచ్చాను , Excercise చెయ్యాలి . కాంచన గారు : ( అవేవో ఇక్కడే చెయ్యొచ్చుగా .... ) దే .... కాంచనగారూ పిలిచారా ? . కాంచన గారు : వెళ్ళండి వెళ్లి చేసుకోండి . బామ్మ నవ్వులు , బంగారూ .... ఇక్కడే వీలైనంత ప్లేస్ ఉంది , ఆ వ్యాయామాలేవో ఇక్కడే చేసుకోండి , నిన్ను చూడకండా ఉండలేము . " ఉండలేము " అఅహ్హ్ .... ok ok ఇక్కడే చేస్తాము అంటూ కిందకువెళ్లాము . కాంచనగారు : సంతోషంతో బామ్మను చుట్టేసి ముద్దుపెట్టడం .... Absolute feel , కీర్తిని గట్టిగా .... కీర్తి : అన్నయ్యా అన్నయ్యా ..... Sorry sorry అంటూ ముద్దులు . ఇంటిచుట్టూ కీర్తితోపాటు రన్నింగ్ చేసాను , మొదటి రౌండ్ కే అన్నయ్యా అనడంతో భుజంపై ఎత్తుకుని రౌండ్స్ వేస్తున్నాను . పైన బామ్మతో ముచ్చట్లు పెట్టిన దేవీకాంచన గారి ఫ్లైయింగ్ కిస్సెస్ ..... గడ్డిమీదకు చేరుకుని కీర్తికి ఈజీగా ఉన్నవి నేర్పించి యోగా - వ్యాయామాలు వేస్తున్నాను , చెమటలు చిందించాను , Finished అంటూ చిరునవ్వులు చిందిస్తూ గడ్డిమీదకు వాలిపోయాము . కీర్తి : బామ్మా ..... బామ్మ : నీ అన్నయ్యకు టీ - కాఫీ రెడీ . దేవీకాంచన గారు టవల్ ఇచ్చారు చెమట తుడుచుకోవడానికి - నాకైతే తుడవడానికి వచ్చినట్లే అనిపించి పులకింత కలిగింది , తదేకంగా చూస్తుండటం చూసి నవ్వుకున్నారు . Sorry ..... థాంక్స్ థాంక్యూ ఫర్ ద టవల్ . కాంచన గారు : పూజితక్క కాలేజ్ కు రెడీ అయ్యేలోపు మీరూ రెడీ అవ్వాలి . ఎప్పుడో 9 - 10 గంటలకు కదా ఇంకా బోలెడంత సమయం ఉంది . కాంచన గారు : లేదు లేదు మహేష్ .... , 8:30 కే బయలుదేరిపోతారు . అదేమైనా స్కూలా అంత త్వరగా స్టార్ట్ అవ్వడానికి ...... కాంచన గారు : అదీ అదీ ..... బామ్మ : ఎందుకో .... కాలేజ్ కంటే ముందు ఎక్కడికి వెళుతుందో తెలిస్తే నీకు కోపం వచ్చేస్తుంది , వెనుకే వెళ్లి కళ్లారా నువ్వే చూసి తరించు . ఇంటరెస్టింగ్ ..... , కీర్తీ రెడీ అయ్యి వచ్చెయ్యి మరి త్వరగా అంటూ కిందకు దించాను . కీర్తి : కోపంతో చూస్తుండిపోయింది . నవ్వొచ్చేసింది అందరికీ .... , ఈ కోపం దేనికి నా బుజ్జిచెల్లి గారూ ..... కీర్తి : రాత్రి ఎక్కడ పడుకున్నాను ? . ఇక్కడే , ఈ అన్నయ్యపై .... అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను . కీర్తి : మరి లేచింది ? . అంతే భయంతో కాంచన గారి వెనుకకు చేరాను . కీర్తి : అన్నయ్యా అన్నయ్యా అంటూ కోపంతో కొట్టడానికి రావడంతో కాంచన గారి చుట్టూ తిరుగుతున్నాను , వారి భుజాలపై - చేతులను స్పృశిస్తూ తప్పించుకుంటున్నాను . ఆ చిరు స్పర్శలకే పిడికిళ్ళు బిగించి కంట్రోల్ చేసుకుంటూ నాకళ్ళవైపే చూస్తున్నారు , స్స్స్ హ్హ్హ్ .... క్షణకాలం కళ్ళూ మూతలుపడుతున్నాయి . బామ్మకు అర్థమైనట్లు కాంచన గారి కురులను స్పృశించారు , బుజ్జితల్లీ .... మరొకసారి అలా చెయ్యకుండా నీ అన్నయ్యను కంట్రోల్ లో పెట్టేదాక వదలకు అంటూ ఉసిగొలుపుతున్నారు . కీర్తి : ఎంతకూ దొరకకపోవడంతో ఆగి అన్నయ్యా అంది . అంతే బుద్ధిగా వెళ్లి కీర్తి ముందు మోకాళ్ళమీదకు చేరాను . కీర్తి : కొట్టబోయి కౌగిలిలోకి చేరిపోయింది , నెక్స్ట్ టైం ఇలా జరగకూడదు ప్లీజ్ ప్లీజ్ అన్నయ్యా .... నుదుటిపై ముద్దుపెట్టి ఎత్తుకున్నాను - పొంగిపోతున్నాను . తల్లీ .... కాంచన తల్లీ .... జాగ్రత్త అంటూ పట్టుకున్నారు బామ్మ . ఏమైంది బామ్మా ..... బామ్మ : నీవల్లనే అంటూ కాంచన గారితోపాటు ముసిముసినవ్వులు , పూజితకోసం బానే ట్రయల్స్ వేసినట్లున్నావే ..... ట్రయల్స్ .... ? . కాంచన గారు : మీ అన్నయ్యతోనే రెడీ అవ్వవే బుజ్జిదెయ్యమా అంటూ సిగ్గుపడుతూ వెళ్లిపోయారు . అప్పటికి గానీ బల్బ్ వెలగలేదు , దేవీకాంచన గారిని ఎక్కెక్కడ టచ్ చేశానో అని , పులకింత నవ్వులు ఆగడం లేదు . బామ్మ : కీర్తీ తల్లీ .... స్నానం చేయించనా అంటూ ఎత్తుకున్నారు . మెలికలు తిరిగిపోతూనే పైన రూమ్ కు చేరుకున్నాను , గుర్తుచేసుకుంటూనే రెడీ అయ్యి ( అంత సమయం తీసుకోవడం ఫస్ట్ టైం ) కొత్త డ్రెస్ వేసుకుని కిందకువచ్చాను .
29-07-2025, 02:29 PM
కీర్తి : అన్నయ్యా .... బాత్ చెయ్యడానికి ఇంతసేపా ? .
కిచెన్ లోనుండి బామ్మ - కాంచన గారి నవ్వులు . దే .... అమ్మ వచ్చారా ? . కీర్తి : వచ్చి టిఫిన్ కూడా రెడీ చేసేసారు . బ్రేక్ఫాస్ట్ రెడీ వేడి వేడి దోసెలు అంటూ పట్టుచీరలో దేవీ కాంచన దర్శనం ..... అఅహ్హ్ .... గుండెలమీదకు చెయ్యెప్పుడో చేరిపోయింది . దేవీ కాంచన అందమైనవ్వులు ..... , ఏంటి అన్నట్లు కళ్ళతో సైగ . జిళ్ళుమంది వొళ్ళంతా ..... , తల దించేసుకున్నాను . మళ్లీ నవ్వులు .... చూడకుండా ఉండలేకపోయాను . బామ్మ : బంగారూ .... చూసింది చాలు ఎప్పుడైనా చూసుకోవచ్చు వచ్చి తిను , ఇక్కడ కాంచన తల్లి కాలేజ్ కు - అక్కడ పూజిత తల్లి కాలేజ్ కూ ఆలస్యమవుతుంది . లేదు లేదు బామ్మా , నేనసలు చూడటం లేదు . కీర్తి : ఏమి చూడటం లేదన్నయ్యా .... ? . దే ..... , లేదు లేదు చూడటం లేదు అంటూ సోఫాలో కూర్చుని కార్టూన్స్ చూస్తున్న కీర్తిని ఎత్తుకుని డైనింగ్ టేబుల్ మీదకు చేర్చి కూర్చుని నవ్వుకుంటున్నాము , ఆకలి ఆకలి బామ్మా ఆకలి ..... బామ్మ : రెడీ బంగారూ అంటూ హాట్ బాక్స్ తీసుకొచ్చారు , ఈ బామ్మ చేసిన చట్నీ - పళ్లెం , తల్లి కాంచన వేసిన దోసెలు ..... అంటూ వడ్డించారు . దే ..... కాంచన గారూ మీరూ కూర్చోండి , అదే అదే కాలేజ్ కు ఆలస్యం అవుతుంది , బామ్మా .... తాతయ్య ఎక్కడ ? . తాతయ్య : నేను తినేసాను మనవడా , పూజిత వస్తే అలెర్ట్ చెయ్యడం కోసం బయట కూర్చున్నాను . సూపర్ తాతయ్యా , బామ్మా ..... బామ్మ : కీర్తికి తినిపించి నాకూ తినిపించి తింటున్నారు . బామ్మా ..... పూజిత గారికి టిఫిన్ ? . కాంచన గారు : ఫస్ట్ అక్కయ్యకే పంపించాము . సూపర్ ..... బామ్మ : నా బంగారం . బయట క్రిస్పీ - లోపల సాఫ్ట్ ..... సో టేస్టీ కాంచన గారూ . కాంచన గారు : థాంక్యూ మహేష్ అంటూ మురిసిపోతున్నారు , వేడివేడిగా మరికొన్ని వేస్తాను . సరిపోతాయి కూర్చుని తినండి కాంచన గారూ అంటూ చేతిని పట్టుకుని ఆపాను , ఇద్దరమూ ఫీల్ అయినట్లు కళ్ళల్లో కళ్ళుపెట్టి చూస్తుండిపోయాము . ముసిముసినవ్వులు .... Sorry sorry కాంచన గారూ అంటూ చేతినివదిలి బుద్ధిగా తింటున్నాను , స్మాల్ టచ్ రా అది , దానికే ఇలా మైమరిచిపోవాలా ..... ? అంటూ లుక్ , అంతే పట్టుచీరలో దేవీ అనుగ్రహం .... అఅహ్హ్ . కీర్తి : నాకు చాలు చాలు బామ్మా , అన్నయ్యకు తినిపించండి . ఫుల్ బామ్మా .... , నీళ్లు తాగాము , కీర్తీ రెడీ ? . కీర్తి : పూజితమ్మ కోసం అల్వేస్ రెడీ అన్నయ్యా . లవ్ యు అంటూ ఎత్తుకున్నాను . కాంచన గారు : అన్నాచెల్లెళ్లకు ALL THE BEST . దివి నుండి భువికేగిన దేవతే ఆశీర్వదించినంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది . థాంక్యూ దే .... కాంచన గారూ అంటూ కౌగిలించుకోబోయి కీర్తిని హత్తుకుని బయటకు బయలుదేరాను . కాంచన గారి నవ్వులు , మహేష్ అంటూ చెవులలో ఇయర్ బడ్స్ ఉంచారు , బ్ల్యూటూత్ కనెక్ట్ చేసాను మాతో మాట్లాడొచ్చు . బంగారూ .... మాస్క్ ఆడిగావు కదా , తీసుకో . అమ్మో మాస్క్ ముఖ్యం అంటూ ముఖానికి వేసుకుని బయటకువెళ్లాము . తాతయ్య : మనవడా ఏక్షణమైనా రావచ్చు లోపలనుండి అలికిడి వినిపిస్తోందని చెప్పి ఇంట్లోకి వెళ్లారు . మేము పైనుండి చూస్తాము అంటూ బామ్మ . కీర్తిని కిందకుదించి కర్రను అందించాను , అవసరమైతే ఈ అన్నయ్యను కొట్టెయ్యి చెల్లీ , యాక్టింగ్ - మన ప్లాన్ అని అస్సలు తెలియకూడదు . కీర్తి : అన్నయ్యా ..... నీ పూజితమ్మ సంతోషం కోసం . కీర్తి : లవ్ యు అన్నయ్యా అంటూ కర్రతోపాటు పాదాలను చుట్టేసింది . లవ్ యు కీర్తీ అంటూ ఫస్టుఫ్లోర్ బాల్కనీ నుండి కాంచన గారు - బామ్మ ఫ్లైయింగ్ కిస్సెస్ . కీర్తి : మీవల్లనే దొరికిపోయేలా ఉన్నాం , దాక్కోండి అంటూ బుజ్జికోపం . ఉమ్మా అంటూ బుగ్గలను స్పృశించాను . కీర్తి : అన్నయ్యా .... కొన్ని గులాబీపూలను కోసి పట్టుకుని పొజిషన్ లో ఉండండి . Ok ok అంటూ బుగ్గపై ముద్దుపెట్టి వెళ్ళాను . కీర్తి : అన్నయ్యా దొంగలా ....... ఎలా .... ? . కీర్తి : దొంగలా భయపడుతూ ..... Ok ok అంటూ అటూ ఇటూ చూస్తూ కంగారు - భయం నటిస్తూ గులాబీ పూలు కట్ చేస్తున్నాను . కీర్తి : చిలుకలూ - నెమల్లూ .... ఇప్పుడు అన్నయ్య దొంగ , పూజితమ్మకు వినిపించేలా సౌండ్స్ చెయ్యాలి , చెయ్యరా .... ప్చ్ , అన్నయ్య అంటే మీకూ ఇష్టమే తెలుసు కానీ మన హెల్ప్ ఉండాలి ప్లీజ్ ప్లీజ్ .... అంతే పక్షులన్నీ సౌండ్స్ చేస్తూ అటూ ఇటూ ఎగురుతూ హడావిడి చేస్తున్నాయి . కీర్తి ముద్దులు .... , అన్నయ్యా అన్నయ్యా .... డోర్ సౌండ్ - పూజితమ్మ వచ్చేసారు , రేయ్ .... ఎవర్రా అది ఫ్లవర్స్ కట్ చేస్తున్నది - ఇవన్నీ మా పూజితమ్మకు గిఫ్ట్స్ - ఎవరు టచ్ చేస్తున్నది , అదిగో దొంగ దొంగ పూజితమ్మా దొంగ దొంగ .... అంటూ కర్రతో కొట్టడానికి వచ్చారు . రక్తి కట్టించడం కోసం దెబ్బ తిన్నాను , స్స్స్ .... మేడం మేడం సేవ్ మీ సేవ్ మీ ..... అంటూ కీర్తి నుండి తప్పించుకునివెళ్లి పూజితగారి వెనుక చేరాను . |
|
« Next Oldest | Next Newest »
|