19-07-2025, 09:53 AM
Ep 16
తర్వాత రోజు పొద్దునే అమ్మ లేచి రెడీ అవుతుంటే నేను లేచాను. అమ్మ అప్పటికే రెడీ అయిపోయి నా కోసం టిఫిన్ చేసి పెట్టింది.నేను లేవటం చూసి
అ: కన్నా. లేచావా టిఫిన్ చేసి పెట్టాను. తినేసి కాలేజీకి వెళ్ళిపో. కారు వచ్చేస్తుంది అంట ఇంకాసేపట్లో Ad ఫోన్ చేశాడు.
ప్ర: అమ్మా. అమ్మ.. కంగారు పడకు. కారు ఎక్కడికి వెళ్ళిపోదు. నువ్వు రెడీ అయ్యి బయటికి వెళ్ళేవరకు డ్రైవర్ నీ కోసం వెయిట్ చేస్తాడు.
అ: కానీ నేను వెళ్ళాలి కదా టైముకి?
ప్ర: ఏం పర్లేదు. హడావిడి లేకుండా హుందాగా వెళ్ళు. సరే నా?? అంటూ దైర్యం చెప్పను
అ: (అమ్మ నవ్వుతూ వాటేసుకొని తల మీద ముద్దు పెట్టింది.) సరే నాన్న. జాగ్రత్త.
కారు వచ్చాక ఈ రోజు అమ్మ మాత్రమే ఒంటరిగా షూటింగ్ కి వెళ్ళింది. నా మదిలో 100 ప్రశ్నలు అమ్మని ఒక్కదాన్ని పంపించి తప్పు చేస్తున్నానా అని! ఛా ఛా. ఏం కాదులే. మూడు రోజులు చూసాను కదా,చాలా ప్రొఫెషనల్ గా ఉంది అక్కడ వాతావరణం. ఏం కాదు లే. మళ్ళీ సండే వెళ్దాం. అని నాకు నేను సర్ది చెప్పుకొని వెళ్ళాను.
అమ్మ షూటింగ్ కి వెళ్ళాక నేను కాలేజీ కి వెళ్ళిపోయాను. మూడు రోజులు షూటింగ్ లో ఉండి కాలేజీకి వెళ్ళేసరికి నాకు చాలా బోరింగ్ అనిపించింది క్లాస్. నా ఆలోచనలు మొత్తం అమ్మ షూటింగ్ మీదనే ఉన్నాయి. అమ్మ ఏం చేస్తుందా అని ఆలోచిస్తూ, క్లాసులు ఏదో అలా వింటున్నా.
అక్కడ పద్మావతి చాలా శ్రద్ధగా డైరెక్టర్ ఇంకా Ad చెప్పినట్టు నటిస్తుంది. మూడు రోజుల్లోనే అమ్మ డైరెక్టర్ కి ఫేవరేట్ ఐపోయింది. అమ్మని చాలా బాగా చూసుకుంటున్నాడు. "అమ్మా పద్మావతి" అంటూ పిలుస్తున్నాడు. డైరెక్టర్ అంత బాగా చేసుకునే సరికి అమ్మ జోలికి రావటానికి ఆ సెట్ లో ఒక్కడికి కూడా దైర్యం సరిపోవట్లేదు. చుట్టూ మృగల్లా అంత మంది ఉన్నా, అమ్మ చాలా సేఫ్ గా ఉంది.
ఆ రోజు నేను కాలేజీ నుంచి వచ్చాక అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను.రాత్రి 8 దాటక అమ్మ వచ్చింది.
ప్ర: అమ్మ. నేను లేకుండా వెళ్ళావ్ కదా ఎలా జరిగిందని అమ్మా మొదటి రోజు?
అ: హ్మ్మ్. చాలా బాగా జరిగింది కన్నా. ఆ డైరెక్టర్ చాలా మంచోడు. చాలా బాగా మాట్లాడుతున్నాడు. నువ్వు రాకపోయినా పర్లేదు కన్నా. నేను చూసుకుంటాను.
ప్ర: అవునా. సూపర్ అమ్మా. ఐతే ఇక నువ్వు ఒక్కదానివే వెళ్ళొస్తావ్ అన్న మాట.
అ: అవును కన్నా..
హమ్మయ్య అనుకున్నాను. ఇక మొదలు, రోజూ అమ్మ ఒక్కర్తే షూటింగ్ కి వెళ్ళి వచ్చేది తర్వాత కూడా. నేను కాలేజీ కి వెళ్తున్నా. ఇది ఇలా సాగుతుంటే ఒకరోజు షూటింగ్ స్పాట్ లో ....
విలన్ బలరాం డైరెక్టర్ తో మాట్లాడాడు.
వి: డైరెక్టర్ గారు. నాకు ఎందుకో ఈ కాంచన క్యారెక్టర్ కి విలన్ క్యారెక్టర్ అంత కెమిస్ట్రీ లేదు అనిపిస్తుంది అండి.
డై: అదేంటి బలరాం గారు. అలా అంటారు. కాంచన విలన్ కి కీప్ కదా. కెమిస్ట్రీ లేకుండా ఎలా ఉంటుంది? మీరు సీన్లు చదివారు కదా?
వి: చదివాను కాబట్టే చెప్తున్నా డైరెక్టర్ గారు. ఇద్దరు ఇంట్రడక్షన్ సీన్లో కాస్త కెమిస్ట్రీ ఉంటుంది. కానీ ఆ సీన్ ఇంకా షూట్ చేయలేదు. ఆ సీన్ తప్ప వేరే సీన్లలో ఏదో పక్కన ఉంది అంటే ఉంది అన్నట్టు ఉంటుంది డైరెక్టర్ గారు. మొదటి సీన్ తర్వాత విలన్ కి కాంచన కి చాలా దూరం ఉన్నట్లు ఉంటుంది.
డై: అదేంటి అండి అలా అంటారు, బిజినెస్ మ్యాన్ కి వార్నింగ్ ఇస్తున్నప్పుడు ఇద్దరు చాలా దగ్గరగా ఉంటారు. ఆ టైమ్ లో కాంచన విలన్ కి దగ్గరిగా ఉంటుంది.
మళ్ళీ బిజినెస్ మ్యాన్ తో బెడ్ సీన్ లో చంపిన తర్వాత, విలన్ కౌగిట్లోకి వస్తుంది. ఇవి అన్ని విలన్ కి కాంచన కి మధ్య ఉన్న రిలేషన్ చూపిస్తుంది కదా??
వి: మీరు చెప్పింది నిజమే అనుకోండి. (అంటూ ఆలోచిస్తూ...) అది కాదు డైరెక్టర్ గారు. నేను ఏదో కావాలని చెప్పట్లేదు. ఒకసారి పద్మావతి నీ చూడండి (అంటూ దూరం గా నిలబడి మేకప్ అమ్మాయిలతో మాట్లాడుతున్న అమ్మ నీ చూపించాడు)
తన లాంటి అందమైన క్యారెక్టర్ ఆర్టిస్టులు నీ ఇండస్ట్రీ లో చూసారా? అందంతో పాటు, ఎంత బాగా యాక్టింగ్ చేస్తుంది. ఇదే బాలీవుడ్ లో ఐతే ఆవిడ నీ ఎంత బాగా వాడుకొని సినిమాకి మార్కెటింగ్ చేసుకునే వాళ్ళో తెలుసా? నేను బాలీవుడ్ లో కూడా వర్క్ చేశా కదా. మన మరాఠీ సినిమాలు వెనుక పడటానికి కారణం అదే. బాలీవుడ్ వాళ్ళు వాడుకున్నట్టు ఆర్టిస్ట్ లను మనం వాడుకోవట్లేదు
డై: మీరు చెప్పింది నిజమే అనుకోండి. మీరు ఎన్నో ఏళ్లుగా సినిమాలు చేస్తున్నారు రక రకాల వేషాలు వేసారు. ఇప్పుడూ ఏం అంటారు చెప్పండి.
వి: నేను ఏం అంటున్నా అంటే, కాంచన క్యారెక్టర్ ను ఇంకా బాగా చూపించండి. పద్మావతి లాంటి అందమైన టాలెంట్ ఉన్న ఆవిడ దొరికినప్పుడు వాడుకోవాలి. ఈ కాలంలో సినిమాలు చూసేది కుర్రాళ్లే ఎక్కువ. వాళ్ళు థియేటర్ కి రావాలి అంటే, వాళ్ళని రప్పించగల కంటెంట్ మన సినిమాలో ఉండాలి. సినిమా స్టోరీ ఎంత బాగున్నా సరే, ఆకర్షించే అంశం లేకపోతే సినిమాకి రావటానికి జనాలు ఇష్టపడరు.
డై: హ్మ్మ్.
వి: అందుకే కదా, ఈ ఐటం సాంగ్లు.. రొమాన్స్ సీన్లు లిప్ కిస్ లు పెట్టేవి.. మీరు కూడా అలాంటివి ఆలోచించండి.
డై: మన సినిమాలో హీరో హీరోయిన్ మధ్యలో కిస్ సీన్లు ఉన్నాయి లెండి.
వి: అబ్బా. నేను కాంచన గురించి మాట్లాడితే మీరు హీరోయిన్ అంటారు ఏంటి సర్.
డై: సరిగ్గా చెప్పండి బలరాం గారు మీ ఉద్దేశం ఏంటి?
వి: కాంచన క్యారెక్టర్ లో కాస్త ఎక్స్పోజింగ్, రొమాన్స్ డోస్ పెంచండి. తన కోసం అయిన జనాలు సినిమాకి వచ్చేలా చేయండి తన క్యారెక్టర్ ను. నన్ను అడిగితే ఒక ఐటం సాంగ్ ప్లాన్ చేయండి విలన్ కాంపౌండ్ లో. ఆ సాంగ్ లో కాంచన విలన్ గ్యాంగ్ కుర్రాళ్లతో కలిసి నాటుగా డాన్స్ వేసేలా చేయండి. ఆ సాంగ్ మారు మోగిపోవాలి యూట్యూబ్ లో రిలీజ్ కి ముందు.
ఆలోచించండి సార్. ఈ దెబ్బతో మీరు మరాఠీ సినిమాల నుంచి పాన్ ఇండియా సినిమాలు తీసేయ్చు.
(డైరెక్టర్ విలన్ బలరాం మాటలకి పద్మావతి నీ దూరం నుంచి చూస్తున్నాడు పై నుంచి కిందకి.)
డై: ఆవును. బలరాం గారు, మీరు చెప్పింది నిజమే, పద్మావతి నీ బాగా వాడుకుంటే, సినిమాకి మంచి పబ్లిసిటీ వస్తుంది. పైగా తన వయసుకి తన అందాలు కి కుర్రాళ్ళు బాగా ఎట్రాక్ట్ అవుతారు. నేను నా. స్క్రిప్ట్ లో కొన్ని చేంజెస్ చేసుకుంటాను. మీరు అడిగినట్టు ఒక ఐటం సాంగ్, ఇంకా కొన్ని రొమాంటిక్ సీన్లు రాస్తాను.
వి: (హమ్మయ్య.. అనుకున్నాడు లోపల) గుడ్ సార్. ఇక ఈ సినిమా కలెక్షన్స్ ను ఎవడు ఆపలేరు. అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
డైరెక్టర్ ఇంకా బలరాం మాట్లాడుకోవటం దూరం నుంచి Ad చూసాడు. Ad కి తెలుసు ముందు నుంచి బలరాం కన్ను పద్మావతి మీద ఉంది అని. కానీ ఎప్పుడూ వాడికి అవకాశం రాలేదు. ఇంకా వాళ్ళ మధ్య రొమాంటిక్ సీన్లు కూడా తియ్యలేదు కాబట్టి, పద్మావతి తో ఎక్కువ మాట్లాడే అవకాశం కూడా రాలేదు. డైరెక్టర్ తో మాట్లాడిన తర్వాత బలరాం ఒక విజయ గర్వం తో వెళ్ళటం, డైరెక్టర్ అదే పనిగా తీక్షణంగా పద్మావతి నీ చూస్తూ, పెన్ తో పేపర్ మీద ఏదో రాసుకోవటం.. ఇవి అన్ని చూస్తూ ఉంటే Ad కి ఏదో తేడా గా అనిపించింది. కాసేపు పేపర్ మీద ఏదో రాసుకొని, ఏం అయ్యిందో తెలీదు.. ఒక్కసారిగా
"PACKUPPPPPP" అని అరిచాడు
సెట్ లో అందరూ ఏం జరిగిందా అని బిత్తర చూపులు చూస్తున్నాడు. డైరెక్టర్ అలా అరిచేసి మళ్ళీ పేపర్లో ఏదో ఆలోచిస్తూ రాస్తున్నాడు. టైమ్ చూస్తే మధ్యానం 3.30 అయ్యింది అంతే. ఇంత ఎర్లీ గా packeup చెప్పాడు ఏంటి అని అందరూ అలా నిలబడి ఏం చేయాలో తెలియక చుస్తునారు.
Ad డైరెక్టర్ దగ్గరికి వచ్చాడు
Ad: సార్.. ఏం అన్నారు.. టైమ్ 3.30 ఏ అయింది. ఇంకా చాలా సీన్లు తియ్యాలి ఈ రోజు.
డై: I Said Packeup.(మెల్లిగా అన్నాడు)
everybody Today 's shoot is over. go home. (చాలా గట్టిగా అందరికీ వినపడేలా చెప్పాడు)
ఇక ఆ మాటలకి ఎవరికి వాళ్ళు సర్దుకోవడం మొదలు పెట్టారు. Ad పెద్దాయనికి ఎదురు చెప్పలేక అక్కడ నుంచి వచేసి, అందరిని పంపిస్తున్నారు. బలరాం వెళ్తూ వెళ్తూ డైరెక్టర్ వైపు ఒక స్మైల్ ఇచి వెళ్ళాడు. ఇద్దరు స్మైల్ చేసుకున్నారు.
Ad: పద్మా, ఈ రోజు వెళ్ళిపో. రెస్ట్ తీసుకో ఇక.
అ: ఏం అయ్యింది Ad. ఎందుకు అప్పుడే packup చెప్పారు.
Ad: డైరెక్టర్ గారి మూడ్ బాలేదు అనుకుంట,అందుకే ఈ రోజు తొందరగా వెళ్ళిపోమన్నారు. అప్పుడప్పుడు ఆయన అంతేలా. కారు రెడీ గా ఉంది. వెళ్ళిపో. అంటూ బయటికి తీసుకొచ్చి కారు ఎక్కించాడు.
పద్మ ఇంటికి వెళ్ళిపోయింది. ప్రవీణ్ ఎప్పటి లాగాకాలెజ్ అవ్వగానే ఇంటికి వచ్చేసరికి, ఇంట్లో అమ్మ ఉంది..
ప్ర: ఏంటి అమ్మ. ఎప్పుడూ వచ్చావ్! తొందరగా వచేసావ్ ఏంటి?
అ: ఏమోరా కన్నా. ఆ డైరెక్టర్ గారు packup చెప్పి వెళ్ళిపోమన్నారు అందరిని.
ప్ర: అదేంటి, సీన్ ఎవరు అయినా బాగా చేయలేదా? లేదా నువ్వు సరిగ్గా చేయలేదా?
అ: అలాంటిది ఏం లేదు. అందరూ బాగానే చేస్తున్నాం. ఆయన కూడా బాగా వస్తున్నాయి అన్నారు. ఏం అయ్యిందో తెలీదు హఠాత్తుగా అందరిని వెళ్ళిపోమన్నారు.Ad నీ అడిగితే ఆయన మూడ్ బాలేదు ఏమో అన్నాడు. ఇక వచ్చేశాను.
ప్ర: పోనీలే అమ్మా, నీ తప్పు లేదు కదా. పర్లేదు లే. అప్పుడపుడు డైరెక్టర్ లు అంతేలే. పిచ్చిగా చేస్తారు. ఆవును ఇంతకు నీ జాబ్ లో ఏం ఇబ్బంది లేదుగా ఇన్ని రోజులు సెలవు పెడితే.
అ: లేదు లేరా. మా మేనేజర్ కి చెప్పాను. ఇలా అవకాశం వచ్చింది, ఒక 15 రోజులు సెలవు కావాలి అంటే ఆయన ఒప్పేసుకున్నారు.
ప్ర: అదేంటి, అలా ఎలా ఒప్పేసుకున్నారు తేలిగ్గా!?
అ: నాకు పేరు వస్తె, వల్ల కంపెనీ పేరు కూడా బయటికి వస్తుంది అంట. అందుకే అందరూ ఒప్పేసుకున్నారు. పైగా నేను రాని రోజులు కి సగం సాలరీ కూడా ఇస్తా అన్నారు.
ప్ర: అబ్బో పర్లేదు అమ్మ. ఫ్రీ గా పబ్లిసిటీ కొట్టేద్దాం అని బాగా ప్లాన్ చేశారు నీ కంపెనీ వాళ్ళు.
అ: ఊరుకోరా. నాన్న పోయాక ఆయన జాబ్ నాకు ఇచి ఆదుకున్నారు. ఇప్పుడు ఇలా కాస్త పేరు కోరుకుంటే ఏం అయింది లే.
ప్ర: సరే. సరే.. అందరూ ఎవరికి వాళ్ళు famous అవుదాం అనే చుస్తునారు. సర్లే రెస్ట్ తీసుకో.
ఇది ఇలా ఉండక, అక్కడ అందరూ సెట్ లోంచి వెళ్ళిపోయినా డైరెక్టర్ చాలా తీక్షణం గా ఆలోచిస్తూ కూర్చున్నాడు.
Ad: సార్. ఏం అయింది.
D: ఏం లేదు Ad. నేను తర్వాత మాట్లాడతాను లే. నువ్వు కూడా వెళ్ళు .
Ad: హ్మ్మ్ సరే సార్.
D: అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రేపు షూటింగ్ ఉంటుందో లేదో చెప్పలేను. నేను నీకు ఏదో టైంలో మెసేజ్ చేస్తాను. ఒక వేళ లేకపోతే అందరికీ చెప్పి, అన్ని చూస్కో. సరే నా.
Ad: సరే సార్ అని తల ఊపి అకకడ నుంచి వెళ్ళిపోయాడు.
డైరెక్టర్ మాత్రం ఇందాక కూర్చున్న చోటు నుంచి కదలలేదు. తీవ్రంగా ఆలోచిస్తూ. పేపర్లు మీద పేపర్లు చింపి పడేస్తున్నాడు ఏదేదో రాస్తూ. /////
Like.. Comment..& Rate the story 
