Thread Rating:
  • 34 Vote(s) - 2.29 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Admin గారికి చెప్పుకుందాం
#21
Stories start chesi aapesthunnaaru end cheyyakundaa yendhuko ardam kavatam ledhu
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
(20-10-2024, 11:37 PM)Prasadmannem54 Wrote: Stories start chesi aapesthunnaaru end cheyyakundaa yendhuko ardam kavatam ledhu

మీరు ఒక కథ రాయడం మొదలు పెట్టి పూర్తి చేయడానికి ప్రయత్నించండీ సమాధానం మీకే తెలుస్తుంది.
[+] 3 users Like Haran000's post
Like Reply
#23
They need money to run the website.. For the people having issue with ADs, use Brave browser.. It works good for me..
[+] 2 users Like nenoka420's post
Like Reply
#24
BRAVE Browser ఉపయోగిస్తే చాలు. తోడుగా ఒక మంచి VPN కూడా ఉంటే ఇంక ఎటువంటి సమస్యా తలెత్తదు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#25
పేరు ఎలా మార్చాలి.
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
Like Reply
#26
(25-10-2024, 12:28 PM)3sivaram Wrote: పేరు ఎలా మార్చాలి
కొత్తపేరుతో సహా అడ్మిన్ గారికి అర్జీ పెట్టుకోవాలి.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#27
Hello sarit garu,

Naa posts okati kooda kanipinchadam ledu andi, profile lo matram 115 posts ani unnayi. Emaindo artham kavadam ledu andi. Please help me to get back everything andi.
Like Reply
#28
(27-10-2024, 04:52 PM)Stalin Wrote: Hello sarit garu,

Naa posts okati kooda kanipinchadam ledu andi, profile lo matram 115 posts ani unnayi. Emaindo artham kavadam ledu andi. Please help me to get back everything andi.

https://xossipy.com/thread-65520.html

మీ కలెక్షన్ backup లేదు అంటున్నారు కాబట్టి కొన్ని రోజులు ఇక్కడ పెడుతున్నాను. 

మిత్రమా ఆల్రెడీ మనం pics అండ్ vids సెక్షన్స్ close చేశాము. 

మళ్ళీ మీరు వీటిని ఇక్కడ పెడితే ఎలా మిత్రమా. 

https://xossipy.com/thread-44450.html
 horseride  Cheeta    
Like Reply
#29
మొదలెట్టిన కొత్త దారం కనిపించడానికి సరాసరి ఎంత సమయం తీసుకుంటది భయ్యా
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#30
(04-01-2025, 10:48 PM)Uday Wrote: మొదలెట్టిన కొత్త దారం కనిపించడానికి సరాసరి ఎంత సమయం తీసుకుంటది భయ్యా

మనకు ఇది ఫుల్ టైమ్ డ్యూటీ కాదు కదా మిత్రమా 

వీలును బట్టి 1 , 3 , 6 , 12 , 24 గంటలు కూడా పట్టవచ్చు.  Iex
 horseride  Cheeta    
Like Reply
#31
Sarit garu reply ivandi stories download ki money pettara  paid ani vastundi
Like Reply
#32
(06-01-2025, 12:16 PM)playboy4 Wrote: Sarit garu reply ivandi stories download ki money pettara  paid ani vastundi

పాత దారంలలోని లింకులు ప్రీమియంకి మారిపోయాయి. 

అందుకే కొత్త దారం తెరిచి మళ్ళీ లింకులు పెడుతున్నాను. 

☕❤️⭐scanned erotic books and magazines - 2.1 (new)❤️⭐✿

https://xossipy.com/thread-66239.html
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#33
Bus lo aunty parichayam avutundi valla husband phone cheyali ani phone teskuni abbai ne valla family vuru ke teskuni velli valla family antha vhestadu
Like Reply
#34
(08-01-2025, 09:23 AM)Sunnyfu Wrote: Bus lo aunty parichayam avutundi valla husband phone cheyali ani phone teskuni abbai ne valla family vuru ke teskuni velli valla family antha vhestadu
Like Reply
#35
మీ అందరికీ ఒక idea చెప్తాను చూడండి.

Readers లో log in అవ్వకుండా చదివేవాళ్ళు చాలా మంది ఉంటారు, log in అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. For suppose, 5 days లో గీత thread కి 5000+ views వచ్చాయి, అంటే తక్కువలో తక్కువ 4000 new clicks అనుకుందాం. So ఇక్కడ 4000 లో తక్కువలో తక్కువ 400 members login చేసి చూసారు అనుకుందాం. 

ఇది ఈ కథకి మాత్రమే కాదు, ఏ thread చూసుకున్నా అంతే. 4000 views లో minimum 400 views login తోనే వస్తాయి. So మీరు ఏ కథ కోసం site open చేసి login చేసి update వచ్చిందా అని చూస్తారు కదా. అలా login అయ్యే వాళ్లలో సగం like కొట్టినా గానీ 200 likes పడతాయి. 

Update కోసం open చేసినప్పుడు ఒక like కొట్టండి, మీరు update కోసం చూస్తున్నారు అంటే ఆ కథ మీకు నచ్చినదుకే కదా update కోసం ఎదురుచూస్తున్నారు. So login ఐతే like కొట్టండి. 

ఒక రచయిత తన కథ thread open చేయగానే last update కి ఎక్కువ likes response ఉంటే ఒక motivation feel అయ్యి కథ రాద్దాం అనుకుంటాడు. 

నేను చెప్పిన దానిలో logic ఉందా లేదా. Think. 

200 likes ఎవడు కొడతారు రా psycho, నీ కథ కాకపోతే ఇంకో కథ చదువుకుంటాను అనుకోవచ్చు నువ్వు, నీలా అనుకునే వాళ్ళు 200 మంది ఉంటారు, నీలాంటి 200 మంది like కొడితే next update వస్తుందిరా ఆలోచించు.
Like Reply
#36
బయట సమాజానికి ఒక్క రూపాయి అయినా దానం చేస్తారో చేయరో మీరు, ఇక్కడ కథలకి మీకో relaxation దొరుకుతుంది, like కొట్టడానికి ఏం నొప్పి మీకు. అరే like కొడితే మీ bank account నుంచి డబ్బులేమైన cut అవుతున్నాయా?

నేను likes అడగట్లేదు, like కొట్టడం, comment చేయడం, అలవాటు చేసుకోండి అంటున్న.
[+] 15 users Like Haran000's post
Like Reply
#37
(01-05-2025, 09:27 PM)Haran000 Wrote: మీ అందరికీ ఒక idea చెప్తాను చూడండి.

Readers లో log in అవ్వకుండా చదివేవాళ్ళు చాలా మంది ఉంటారు, log in అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. For suppose, 5 days లో గీత thread కి 5000+ views వచ్చాయి, అంటే తక్కువలో తక్కువ 4000 new clicks అనుకుందాం. So ఇక్కడ 4000 లో తక్కువలో తక్కువ 400 members login చేసి చూసారు అనుకుందాం. 

ఇది ఈ కథకి మాత్రమే కాదు, ఏ thread చూసుకున్నా అంతే. 4000 views లో minimum 400 views login తోనే వస్తాయి. So మీరు ఏ కథ కోసం site open చేసి login చేసి update వచ్చిందా అని చూస్తారు కదా. అలా login అయ్యే వాళ్లలో సగం like కొట్టినా గానీ 200 likes పడతాయి. 

Update కోసం open చేసినప్పుడు ఒక like కొట్టండి, మీరు update కోసం చూస్తున్నారు అంటే ఆ కథ మీకు నచ్చినదుకే కదా update కోసం ఎదురుచూస్తున్నారు. So login ఐతే like కొట్టండి. 

ఒక రచయిత తన కథ thread open చేయగానే last update కి ఎక్కువ likes response ఉంటే ఒక motivation feel అయ్యి కథ రాద్దాం అనుకుంటాడు. 

నేను చెప్పిన దానిలో logic ఉందా లేదా. Think. 

200 likes ఎవడు కొడతారు రా psycho, నీ కథ కాకపోతే ఇంకో కథ చదువుకుంటాను అనుకోవచ్చు నువ్వు, నీలా అనుకునే వాళ్ళు 200 మంది ఉంటారు, నీలాంటి 200 మంది like కొడితే next update వస్తుందిరా ఆలోచించు.

More 100 likes to go.
[+] 2 users Like Haran000's post
Like Reply
#38
Sarit bro... Stories lo scenes describe chestu nenu pettina photos disappear ipotunnai... E ప్రాబ్లెమ్ ని kindly solve చెయ్యండి
Like Reply
#39
(07-07-2025, 05:15 PM)Veeeruoriginals Wrote: Sarit bro... Stories lo scenes describe chestu nenu pettina photos disappear ipotunnai... E ప్రాబ్లెమ్ ని kindly solve చెయ్యండి

మిత్రమా వీరన్న 

ఏ పోస్టులో pic పెట్టారో లింక్ ఇవ్వండి , ఎందుకు కనిపించడంలేదో చూసి చెబుతాను.
 horseride  Cheeta    
Like Reply
#40
నేనొక స్వీడిష్ క్రైమ్ థ్రిల్లర్ నవలని చదివాను. దాన్ని ఇంగ్లీష్ లో కూడా ట్రాన్సులేట్ చేశారు. ఇప్పటివరకు అది కోటి కాపీలకి పైగా అమ్ముడుపోయింది. దాన్ని తెలుగులో మన పాఠకులకి అందించవచ్చా ? కాపీరైట్ ఇబ్బందులు మీ సైటుకి అలాగే నాకు వచ్చే అవకాశం ఉంటుందా ?

దయచేసి క్లారిఫై ఇవ్వగలరు.
Like Reply

Users browsing this thread: