13-07-2025, 06:10 AM
అద్భుతం అమోఘం. కిట్టు స్పందన ఒకరికి ఒకరు సరి అయిన జోడి. వాళ్ళ కలయిక కోసం నిరీక్షణ. చాలా చాలా బాగా రాస్తున్నారు justRandom garu. Awaiting for your next update


Adultery బావ నచ్చాడు (Completed)
|
13-07-2025, 06:10 AM
అద్భుతం అమోఘం. కిట్టు స్పందన ఒకరికి ఒకరు సరి అయిన జోడి. వాళ్ళ కలయిక కోసం నిరీక్షణ. చాలా చాలా బాగా రాస్తున్నారు justRandom garu. Awaiting for your next update
![]() ![]()
13-07-2025, 11:24 AM
Episode - 26
మరుసటిరోజు ఉదయం లేచి బ్రేక్ఫాస్ట్ చేసి ఆలా సైట్ సీయింగ్ కి వెళ్లారు. వాటర్ఫాల్స్, వ్యూ పాయింట్స్ అలా అన్ని తిరుగుతూ లంచ్ చేసి ఒక కాఫీ ఎస్టేట్ లో కూర్చున్నారు. చుట్టూ హనీమూన్ కి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. కొందరు వాటేసుకుని కూర్చుంటే ఇంకొందరు అక్కడే చిన్నపాటి రొమాన్స్ చేస్తూ కూర్చున్నారు. కిట్టు స్పందన మాత్రం ఒక పక్కన ఒకరు చేతులు పట్టుకుని కాఫీ ఎస్టేట్ లోయ వైపుకి ఉన్న బెంచ్ మీద కూర్చున్నారు. చల్లగా మేఘాలు కమ్ముకున్న మంచు మధ్యలో అలా సన్నగా ఎవరో వాటర్ స్ప్రే చేస్తున్నట్టు తుంపర చినుకు పడుతుంటే, ఒకరి శరీరానికి మరొకరి శరీరం దెగ్గరగా ఉంది కావాల్సిన వేడిని అందిస్తుంటే, సమయం ఆగిపోతే బావుండు అన్నట్టు అలానే కూర్చున్నారు. స్పందన తన తలని కిట్టు భుజం మీద వాల్చింది. కిట్టుకూడా తన తలని స్పందన తల మీద వాల్చి చేతిని కాస్త గట్టిగ పట్టుకున్నాడు. స్పందన: కిట్టు. కిట్టు: హ్మ్మ్.. స్పందన: ఇలానే ఉండిపోదామా? కిట్టు: మంచుకి గడ్డకట్టి చచ్చిపోతామేమో. స్పందన ఫక్కున నవ్వింది. స్పందన: రొమాన్స్ ని చంపెయ్యరా. మొద్దు. స్పందన తనని అలా 'రా' అని సంబోధించినప్పుడు కిట్టుకి చాలా నచ్చుతుంది. కిట్టు: రొమాన్స్ ని నేను ఎందుకు చంపుతాను. నీకు రొమాన్స్ అంటే ఏంటో చూపించాలి అనే కదా ఇక్కడికి తీసుకొచ్చింది. స్పందన: అవునవును. బాబుకి చాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా. అలా అనేసింది కానీ. వెంటనే నాలిక కరుచుకుంది. అలా అనకుండా ఉండాల్సింది అనుకుంది. భయంగా కిట్టు వైపు చూసింది. స్పందన: సారీ కిట్టు. ఏదో జోక్ చేసాను. నా ఉద్దేశం నిన్ను insult చెయ్యాలి అని కాదు. కిట్టు కూల్ గా నవ్వాడు. కిట్టు: ఏయ్! ఏమైంది. నేనేమి సీరియస్ గా తీసుకోలేదు. స్పందన: థాంక్యు. కిట్టు మళ్ళి స్పందన ని దగ్గరకు లాక్కున్నాడు. ఇద్దరు మళ్ళీ అలా దూరపు కొండలు చూస్తూ కూర్చున్నారు. స్పందన: నేను నీ పాస్ట్ గురించి అన్నాను అని ఫీల్ అయ్యావేమో అని భయపడ్డాను. నాకు ఆ ఉద్దేశం లేదు. కిట్టు: నువ్వు అన్న దాంట్లో తప్పు లేదు కదా. స్పందన: అయినా కానీ. అనకూడదు కదా. కిట్టు ఒక రెండు నిమిషాలు సైలెంట్ గా ఉన్నాడు. స్పందన: ఓయ్. ఏమైంది మాట్లాడట్లేదు. కిట్టు: ఏమి లేదు. నా పాస్ట్ గురించి నేను ఏమి చెయ్యలేను. అది అక్సిప్ట్ చేసే అమ్మాయే కావాలి అనుకున్నాను. అందుకే ముందే చెప్పేసాను. స్పందన: నేను అక్సిప్ట్ చేశాను. (ఖంగారుగా అంది) కిట్టు: రిలాక్స్ పాపా. అందుకే కదా నిన్ను చేసుకున్నాను. నీకు ఆ మెచూరిటీ ఉంది. స్పందన: నేను చాల మెచూర్డ్. అప్పుడప్పుడు జోకులు కూడా వేస్తాను నీ పాస్ట్ గురించి. నువ్వు ఫీల్ అవ్వకూడదు. కిట్టు: అవ్వను. నీకు ఏది అనాలి అనిపిస్తే అది అను. ఏదన్న అడగచ్చు. నేను నీ దెగ్గర ఎప్పుడు అబద్దం చెప్పను. స్పందన ఇంకాస్త గట్టిగా హత్తుకుంది. స్పందన: అవును. ఏదన్నా అడగచ్చు అన్నావు కదా. అందుకే అడుగుతున్నాను. నాకొక డౌట్. కిట్టు: అడుగు. నీ ఇష్టం. స్పందన: నీకు ఆ అమ్మాయి పెళ్లి అయింది అని తెలుసు కదా. అయినా ఎలా అట్ట్రాక్ట్ అయ్యావు. కిట్టు: తాను నాకు అట్ట్రాక్ట్ అయింది. చూడటానికి చాల బావుంది. ఫ్లర్ట్ చేసింది. నేను చేసాను. చాలా బావుంది. నేను సింగల్. నేను ఎవరితో ఏమి చేసిన నన్ను అడిగేవారు లేరు. తనకి ప్రాబ్లెమ్ లేదు. ఫన్ కోసం ఆ గీత దాటాలని అనిపించింది. లాస్ ఏమి కనిపించలేదు. స్పందన చిన్నగా తల ఊపింది. కిట్టు అంత ఫ్రాంక్ గా ఓపెన్ గా మాట్లాడుతుంటే మనసుకి హాయిగా ఉంది. అలాగే తనని వదిలేస్తాడేమో అన్న చిన్న భయం కూడా ఉంది. కానీ వదలడు అనే నమ్మకం ఆ భయాన్ని అణిచేసింది. స్పందన: అంటే ఫిసికల్ అట్రాక్షన్ ఉంటె సరిపోతుందా? కిట్టు: కేవలం సెక్స్ కి ఫిసికల్ అట్రాక్షన్ చాలు. కానీ ప్రేమించడానికి అది సరిపోదు. స్పందన: ప్రేమిస్తే కానీ సెక్స్ బావుండదు అంటారు కదా. కిట్టుకి స్పందన ఆలోచన ఎటెళ్తోందో అర్థం అవ్వట్లేదు. కానీ తాను చాలా అమాయకంగా అడుగుతోంది. కిట్టు: అది మనిషిని బట్టి ఉంటుంది. సెక్స్ బావుండటానికి, మనసు పరిపూర్ణం చెందడానికి తేడా ఉంది. ప్రేమలేకుండా సెక్స్ శరీరానికి కావాల్సిన సుఖం ఇస్తుంది. తద్వారా హార్మోన్ల బాలన్స్ అయ్యి మనిషిని కాస్త కుదురుగా ఉంచుతుంది. అదే ప్రేమతో కూడిన సెక్స్ అయితే శారీరిక సుఖంతో పాటు మానసిక సంతృప్తిని ఇస్తుంది. దాని వల్ల మనిషికి మానసికమైన ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. దేని ఉపయోగం దానిది. అదే ఋషులు మునుసులు అయితే ఏది అవసరం లేదు. ఎందుకంటే వారి చిత్తం ధ్యానం అన్ని వాళ్ల కంట్రోల్ లో ఉంటాయి. స్పందన: మరి అయితే చాల మంది పెళ్లి అయ్యి హ్యాపీగా ఉండి కూడా బయటవాళ్ళతో ఎందుకు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. కిట్టు: అది కొంచం కంప్లికేటెడ్. స్పందన: మనకి ఏమి పని లేదు. నీ ఉద్దేశం చెప్పు. కిట్టు: ఇప్పుడు అది ఎందుకు పాపా. స్పందన: అబ్బా చెప్పారా. ప్లీజ్. నాకు కుతూహలం. ఇలాంటి టాపిక్ నేను ఇంకా ఎవరితో మాట్లాడగలను చెప్పు. అందుకే అడుగుతున్నాను. కిట్టు: ఓహో. అంటే ఇప్పుడు అబ్బా డబ్బా జెబ్బ అని నీ చిన్నప్పటి నుంచి తెలుసుకోవాల్సినవి అన్ని నన్ను అడుగుతావా? స్పందన: అవును. చెప్పు. ప్లీజ్ కిట్టు: పెళ్లి అయ్యి హాయిగా ఉన్న, కొంతమందికి వెరైటీ కావాలి. అది వేరే మనిషితో కావచ్చు. వేరే ఎమన్నా కారణాల వల్ల కావచ్చు. స్పందన: వెరైటీ అంటే? కిట్టు: సెక్సువల్ లిబిడో. కొందరికి ఒకసారి చేస్తే చాలు. కొందరికి రెండు మూడు సార్లు కావలి. కొందరికి రోజు కావాలి. కొందరికి సర్ప్రైసింగ్ గా కావలి. కొందరికి వేరే వేరే యాంగిల్స్ లో కావలి. కొందరికి ఫాంటసీ లు ఉంటాయి. అలాంటివి వాళ్ళ పార్టనర్ ఇవ్వలేనప్పుడు, అవి తీర్చుకోవడానికి బయట వెతుక్కుంటారు. సేమ్ అలంటి ఇంటరెస్ట్ ఉన్నవాళ్లు తగిలితే ప్రొసీడ్ అవుతారు. స్పందన: అంటే ఫిసికల్ నీడ్ మెంటల్ నీడ్ కంటే ఎక్కువ? కిట్టు: ఆ సమయానికి అంతే. హార్మోన్స్ సెట్ అయితే మళ్ళి వాళ్ళు అలా చెయ్యరు. మనము ఎన్నో వింటుంటాము కదా. ముందు అక్రమ సంబంధం పెట్టుకుంటారు కానీ ఒకరు ఆపెడ్డాము అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆ అవసరం ఉండదు అందుకే మళ్ళి ఫామిలీ అది అని వాళ్ళ కంఫర్ట్ జోన్ కి వెళ్ళిపోతారు. అర్థం చేసుకునే వాళ్ళు ఉంటె అవతల మనిషి కూడా వదిలేస్తారు. అవతలివారికి ఆ కోరిక తగ్గలేదు ఇంకా కావలి అనుకుంటే అప్పుడే బ్లాక్మెయిల్ గట్రా చేస్తూ ఉంటారు. దాని వల్లనే క్రైమ్ జరుగుతుంది. స్పందన ఏదో ఆలోచించింది. కిట్టు: ఏమి ఆలోచిస్తున్నావు. స్పందన: నువ్వు చెప్పింది అర్థం చేసుకుంటున్నాను. నేను అమెరికా లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకామె గురించి చెప్పింది. ఆవిడకి నలభయి ఏళ్ళు. సెక్స్ మీద కోరిక పోయింది. కానీ భర్త అంటే చాల ఇష్టం. భర్త ఇబ్బంది పడుతున్నాడు అని ఆవిడ ఫ్రెండ్ ఒకావిడతో మాట్లాడి ఆయనకీ ఆవిడకి సెట్ చేసిందట. కిట్టు ఆశ్చర్యంగా చూసాడు. కిట్టు: నిజంగా నా? స్పందన: అవును. నేను ముందు నమ్మలేదు. కానీ నా ఫ్రెండ్ ఒక సారి ఆవిడతో ఫోన్ మాట్లాడుతూ స్పీకర్ పెట్టి వినిపించింది. అలా వినడం తప్పు కానీ నేను విన్నాను. కిట్టు: మరి నువ్వు ఏమనుకున్నావు? స్పందన: నేను జడ్జి చెయ్యలేదు. ఎందుకంటే వాళ్ళు అలా పదేళ్ల నుంచి చేస్తున్నారంట. అందరు బాగానే ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్ భర్త తిరుగుతూ ఉంటాడంట. అయన ఆవిడ కోరిక తీర్చలేదు. కానీ మంచి మనిషంటే. అందుకే అయన లేనప్పుడు ఆవిడ వీళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడ పని కానిచ్చుకుని వెళుతుంది. ఆ ముగ్గురి మధ్య సీక్రెట్ అది. కిట్టు: అంతే. వాళ్ళ పర్సనల్ విషయం. మనము మొరాలిటీ గురించి మాట్లాడితే చాల జనరిక్ గా ఉంటుంది. ఎవరికీ ఇబ్బంది లేకుండా మన పని మనము చేసుకోవాలి. స్పందన: హ్మ్మ్.. నువ్వు అంటుంటే నాకు నిజమే అనిపిస్తోంది. మన సంతోషం మనకి ముఖ్యం. కిట్టు: హ్మ్మ్.. ఇంకేమన్నా దౌబ్ట్లు ఉన్నాయా? స్పందన: ఉన్నాయి కానీ తరువాత అడుగుతా. ఈలోగా వర్షం పెద్దది అయింది. కిట్టు: ఏమి చేద్దాము? తడుద్దామా వెళ్దామా? స్పందన: తుడుచుకుంటూ వెళదాము. ఇద్దరు లేచారు. అలా నడుచుకుంటూ కార్ వైపుకి వచ్చారు. అక్కడిదాకా రాగానే స్పందన అటు ఇటు చూసింది. ఎవరు లేరు. కిట్టు దెగ్గరికి లాక్కుని వాడి పేదల మీద కసుక్కుమని ముద్దు పెట్టింది. కిట్టు ఎక్సపెక్ట్ చెయ్యలేదు. కానీ ముద్దు బాగా నచ్చింది. స్పందన: నాకు ఇప్పుడు ప్రామిస్ చెయ్యి. కిట్టు: అడుగు. స్పందన: నీకు ఎప్పుడన్నా నేను బోర్ కొడితే నాకు చెప్పాలి. నాతో సెక్స్ బోర్ కొట్టిన చెప్పాలి. నీ నీడ్స్ నేను తీర్చలేకపోయిన చెప్పాలి. నువ్వు వేరే వాళ్ళకి అట్ట్రాక్ట్ అయినా చెప్పాలి. నీకు వేరే ఎవరన్నా నాకన్నా సెక్సీ గా అనిపించినా చెప్పాలి. నీకు ఎలాంటి ఫాంటసీ ఉన్నా నాకు చెప్పాలి. నాతో 100 పెర్సెంట్ నిజమే చెప్పాలి. నేను ఏది చెప్తే అది చెయ్యాలి. కిట్టు చిన్నగా నవ్వాడు. కిట్టు: ప్రామిస్. స్పందన: థాంక్యూ. కిట్టు: నువ్వు కూడా నాకు సేమ్ ప్రామిస్ చెయ్యాలి. స్పందన: ప్రామిస్. ఇద్దరు కార్ ఎక్కి మళ్ళి రూమ్ కి బయల్దేరారు. ఇంకా ఉంది
బావ నచ్చాడు (completed) || భలే భలే మగాడివోయ్ (Ongoing)
13-07-2025, 12:03 PM
Good andi.. baga rastunatu.. kalla mundu unatlu jarugutundi anatlu anipistundi
13-07-2025, 12:19 PM
Very Romantic and wornderful story. Thank you for good updates
13-07-2025, 12:37 PM
Superr brooo chala Baga katha ni mundhuku teesuku velthunnaru veella iddari sex kosam eagraly wait chestunnam andharam ala ani thondara vadhu oorinchi oorinchi ivvandi appude Andhulo majaa untadhi.......
13-07-2025, 12:38 PM
Super!!! Glad that you have resumed writing again!!! Keep them coming!!!
14-07-2025, 12:29 AM
14-07-2025, 02:41 PM
అద్భుతంగా రాస్తున్నారు.. అమోఘమైన మీ వర్ణన... శతకోటి ధన్యవాదాలు
|
« Next Oldest | Next Newest »
|