Thread Rating:
  • 28 Vote(s) - 3.39 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బావ నచ్చాడు (Completed)
next uupdate ivvandi please. chala rojulu avutundi
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Update plz
[+] 1 user Likes Nothing075's post
Like Reply
ఏంటి బ్రో ఈ కథ అటక ఎక్కేసినట్టేనా
[+] 1 user Likes prash426's post
Like Reply
Please update ivvandi writer garu
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
చాల చాలా అద్భుతంగా వ్రాస్తున్నారు సార్ సూపర్ సూపర్
[+] 1 user Likes y.rama1980's post
Like Reply
nice story'. రాత్రి మొదలు పెట్టాను,ఇప్పటికీ మొత్తం చదివేశా. నాకు చాలా నచ్చింది. కథలో సెన్సిబిలిటీ బాగా అనిపించింది నాకు.
[+] 1 user Likes Naani.'s post
Like Reply
Please update bro
[+] 1 user Likes Ball 0987's post
Like Reply
హలో హలో.. అందరు బాగున్నారా? కాస్త బిజీగా ఉండి రాయలేకపోతున్నాను. ఎపిసోడ్స్ రెడీ ఉన్నాయి కానీ తెలుగు టైపింగ్ కి చాల టైం పడుతోంది. ఇంగ్లీష్ లో టైపు చూసేద్దామా అనుకుంటున్నాను. కానీ ఎక్స్పీరియన్స్ పాడవుతుంది ఏమో అని ఆలోచిస్తున్నాను. త్వరలో పోస్ట్ చేస్తా.
[+] 6 users Like JustRandom's post
Like Reply
please give updates "JustRandom" garu!!! Very good story!!!
[+] 1 user Likes readersp's post
Like Reply
తెలుగు లోనే రాయండి JustRandom గారు..లేకపోతే ఫీల్ మిస్ అవుతుంది
[+] 1 user Likes prash426's post
Like Reply
Episode - 25

రెండు రోజులకి కిట్టు ఆరోగ్యం కొంచం బెటర్ అనిపించింది. అయినా సరే భార్యకి మాట ఇచ్చినట్టు ఇంటిపట్టునే ఉన్నాడు. పని మొత్తం పూర్తి అయ్యాక రాత్రి ఇద్దరు భోజనాలు చేసి బెడ్ రూమ్ లోకి వచ్చారు.

కిట్టు: ఇంకా టాబ్లెట్స్ వద్దులే స్పందన.

స్పందన: ఇంకో రెండు రోజులో వేసుకో. కోర్స్ అయిపోతుంది.

కిట్టు టాబ్లెట్స్ వేసుకున్నాడు. ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాడు. స్పందన అది గమనించింది.

స్పందన: ఏంటి? ఏమి ఆలోచిస్తున్నావు?

కిట్టు: జ్వరం తగ్గింది కదా. వచ్చేవారం నా పని అయిపోతుంది.

స్పందన (చిన్నగా నవ్వుతు): అయితే?

కిట్టు: ఒక రెండు వారాలు సెలవు కుదురుతుందా?

స్పందన: రెండు అంటే కష్టం.

కిట్టు: పోనీ ఒక వారం?

స్పందన: మేనేజర్ గాడు ఏడుస్తాడు.

కిట్టు: మరి ఎలా?

స్పందన: ఎలా ఏముంది. మేనేజర్ గాడిని ఏడవనివ్వు.

కిట్టు: అంతే అంటావా?

స్పందన: అంతే.

కిట్టు: సూపర్బ్. బుకింగ్స్ చేసేస్తాను.

స్పందన: ఎక్కడికి?

కిట్టు: చెప్పకపోతే రావా?

స్పందన: ఎందుకురాను?

కిట్టు: సర్ప్రైజ్.

స్పందన: సరే వెయిట్ చేస్తాను.

అలా ఇద్దరు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా కిట్టు నిద్రలోకి జారుకున్నాడు. ఎంత జ్వరం తగ్గినా అలసట ఇంకా తగ్గలేదు.

స్పందన కాస్త ముందుకి జరిగి కిట్టుకి పక్కకు వచ్చి పడుకుంది. చిన్నగా గురక మొదలెట్టాడు కిట్టు. స్పందనకి అర్థం అయింది వాడు మంచి నిద్రలోకి వెళ్ళాడు అని. అలా ముందుకి వొంగి చిన్నగా వాడి నుదుటి మీద ముద్దు పెట్టి తాను కూడా పడుకుంది. 

వెకేషన్ మొదలు అయింది. ఉదయం ఆరింటికి కారులో సామాన్లు అన్ని సద్దుకుని బయల్దేరారు. గూగుల్ మప్స్ పెట్టడం వలన స్పందన కి అర్థం అయిపోయింది వాళ్ళు వెళ్ళేది బెంగళూరుకు అని. తిమ్మిదింటికి కర్నూల్ చేరుకొని బ్రేక్ఫాస్ట్ చేశారు. మళ్ళీ స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం పన్నెండుకి అనంతపూర్ ఆగి లంచ్ చేసారు. ఒంటిగంటకు మళ్ళీ స్టార్ట్ అయ్యి అయిదింటికి బెంగళూరు చేరుకున్నారు. కానీ స్పందనని సర్ప్రైస్ చేస్తూ కిట్టు గూగుల్ మప్స్ మళ్ళీ మార్చదు. అటు నుంచి మైసూరు కి పెట్టాడు. ఇంకో రెండు గంటలలో మైసూరు చేరుకున్నారు. కానీ కిట్టు మళ్ళీ సర్ప్రైస్ మప్స్ మార్చి కూర్గ్ కి పెట్టాడు. రాత్రి తొమ్మిదికి కూర్గ్ చేరుకున్నారు.

ఏదో అడవి లో వెళ్తున్నట్టు వెళ్లి కార్ ఒక పెద్ద గేట్ ముందు ఆగింది. సెక్యూరిటీ వచ్చి గేట్ తెరిచి లోపలికి పంపాడు. ఒక పెద్ద రిసార్ట్ లాగా వుంది. చీకట్లో తెలియట్లేదు కానీ చలికి అర్థం అయింది ఎక్కడో మంచి ప్లేసులో ఉన్నారు అని. 

చెకిన్ చేసి వాళ్ళ కాటేజ్ కి వెళ్లారు. అది ఒక పెద్ద అపార్ట్మెంట్ లాగా వుంది. ఒక చిన్న హాల్, బెడ్ రూమ్, ఇంకా ఒక కిచెన్ ఉన్నాయి. స్పందన కి బాగా నచ్చింది. అందులోను బయట చల్లగా వుంది. ప్రశాంతంగా వుంది. హాలిడే అంటే ఇలానే ఉండాలి అనుకుంది. సామాను అన్ని లోపల పెట్టుకుని ఫ్రెష్ అవుదాము అని బాత్రూం కి వెళ్ళింది. ఒక్కసారి నోరెళ్ళబెట్టి చూసింది. అది ఒక పెద్ద రూమ్ లాగా వుంది. అందులో ఒక మూలా జక్కుజి వుంది. ఇంకో పక్క స్టీమ్ యూనిట్ వుంది. డ్రెస్సింగ్ కి వేరే ఏరియా వుంది. నిజానికి నలుగురు మనుషులు ఒకసారి స్నానం చేసేంత ప్లేస్ వుంది. కిట్టు ఇంత పెద్ద బాత్రూం ఉన్న రూమ్ బుక్ చేసాడు అంటే ఏదో చిలిపి ఆలోచనలో ఉండి ఉంటాడు అనుకుంది. తన మనసులో ఒక గిలిగింత మొదలైంది. చక్కగా వేడి వేడి నీళ్లతో స్నానం చేసి తలకి టవల్ చుట్టుకుని ఒంటికి ఇంకో టవల్ చుట్టుకుంది డ్రెస్సింగ్ ఏరియా కి వచ్చి అడ్డం ముందు నుంచుంది. బయల్దేరే ముందు చేతులకి కళ్ళకి వ్యాక్సింగ్ చేసుకుంది. కానీ అక్కడ ఇంకా చేసుకోలేదు. చేసుకోవాలా వద్ద అని ఆలోచిస్తూ వుంది. కిట్టు చిన్నగా తలుపు కొట్టాడు.

కిట్టు: మేడంగారు, మనము పొద్దున్నే లేచి లోకల్ సైట్ సీయింగ్ కి వెళ్ళాలి. త్వరగా పడుకోవాలి. రండి.

కిట్టు మాటలకి అర్థం అయింది. వాడు ఈరాత్రికి ఏమి ప్లాన్ చెయ్యలేదు. కాబట్టి తాను కూడా కాస్త రిలాక్స్ అవ్వచ్చు అనుకుంది. తనతో పాటు తెచ్చుకున్న నైటీ తెచ్చుకుని వేసుకుని బయటకి వచ్చింది. కిట్టు షార్ట్ ఇంకా టీ షర్ట్ వేసుకుని ఉన్నాడు. వాడు అప్పటికే స్నానం చేసేసాడు.

స్పందన: బాత్రూమ్ బావుంది.

కిట్టు: నచ్చిందా? హమ్మయ్య.

స్పందన చిన్నగా నవ్వింది.

కిట్టు: సరే దా. పడుకుందాము. పొద్దున్నే వెళ్ళాలి.

స్పందన: ఏమి ప్లాన్ చేసారు సార్.

కిట్టు: ఇక్కడిదాకా వచ్చాము కదా. రేపటి దాకా ఆగు.

స్పందన: సరే.

అలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూస్తూ అలా కలత నిద్రలోకి వెళ్లారు. చల్లగా ఉండటం కారణంగా, మంచి మూడ్ లో ఉండటంతో స్పందన కిట్టుకి దెగ్గరగా జరిగింది.

కిట్టు ఒక చెయ్యి అలా చాచాడు. స్పందన వాడి చేతి మీద తల పెట్టుకుని వాడి పొట్ట మీద చెయ్యి వేసింది. స్పందన ఎదఎత్తులు వాడి ఛాతికి పక్కనుంచి తగులుతున్నాయి.

కిట్టు చిన్నగా పక్కకు తిరిగాడు. స్పందన వాడికి ఇంకాస్త దెగ్గరకు జరిగింది.
బెడ్ రూమ్ లో చిన్నగా గుద్ది వెలుతురు వుంది. ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు. ఎవరు ముందు నిగ్రహాన్ని వదిలేస్తారా అని వేచిచూస్తున్నట్టు.

కిట్టు తన చేతిని మెల్లిగా స్పందన మీద వేసాడు. అది తన నడుము మీద పడింది. స్పందన ఊపిరి చిన్నగా ఆగి వదలడం గమనించాడు.

కిట్టు: స్పందన

స్పందన: హ్మ్మ్.

కిట్టు: ఐ లవ్ యు.

స్పందన: ఐ లవ్ యు మోర్.

కిట్టు ముందుకి జరిగి స్పందన నుదుటుకి తన నుదురు తగిల్చాడు.

స్పందన కొంచం ముందుకు కదిలి కిట్టు ముక్కుకి తన ముక్కుని తగిల్చింది. ఇద్దరి శ్వాసలు ఒకరికిఒకరివి వెచ్చగా తగులుతున్నాయి.

స్పందన: ఏమైంది?

కిట్టు: ఇది నిజంగా జరుగుతోందా?

స్పందన: ఎందుకు, నమ్మలేకపోతున్నావా?

కిట్టు: అవును

స్పందన: నేను కూడా.

కిట్టు: హ్మ్మ్.

స్పందన: ఇది నిజం. నా అదృష్టం.

కిట్టు: అదృష్టం నాది.

స్పందన: ఇద్దరిది అనుకుందాము.

కిట్టు: హ్మ్మ్.

స్పందన: ఎక్కువ ఆలోచించకు.

కిట్టు: హ్మ్మ్.

కిట్టు ఫ్రీజ్ అయిపోయాడు. ఒక్కసారిగా వాడి ఎఫైర్, వాడి మునుపటి గర్ల్ ఫ్రెండ్స్ అలా అందరు గుర్తుకి వచ్చారు. ఒక సమయంలో పెళ్లి వద్దు అనుకున్నవాడు ఇప్పుడు ఒక చక్కటి భార్యతో హనీమూన్ కి వచ్చాడు.

కిట్టు ఏదో ఆలోచనలో మునిగాడు అని గమనించింది. ఇంకా ఆగడం తనవల్ల కాలేదు. ఇంకాస్త ముందుకి జరిగి తన రెండు చేతులను కిట్టు తలవెనుకకు పోనిచ్చి కిట్టు పెదాలకి తన పెదాలని తగిలించింది.

ఇక కట్టాలో తెంచుకున్న ప్రేమతో కిట్టు తన అధరాలకి తగిలిన అమృతాధారాలను చుంబించాడు. ఒక అరగంటపాటు వారి అధరాలు పలకరించుకున్నాయి. ఆ స్వల్ప యుద్ధం తరువాత ఒక చిన్న బ్రేక్ తీసుకున్నారు. మరల ఊపిరి నార్మల్ అవ్వడానికి ఒక అయిదు నిమిషాలు పట్టింది. ఆ అయిదు నిమిషాల మౌనం తరువాత స్పందన మొదలు మాట్లాడింది.

స్పందన: మనము రేపు నిజంగా పొద్దున్నే బయల్దేరాల?

కిట్టు: అవును.

స్పందన: మరి పాడుకుందామా?

కిట్టు: నీ ఇష్టం.

కిట్టుకి ఒకపక్కన నిద్రపోవాలని లేదు. ముద్దుతో మొదలైన తమ సెక్సలైఫ్ ఇంక ఆపకూడదు అని అనిపిస్తోంది. కానీ కక్కుర్తి పడటం ఎందుకు. ఇంతదాకా వచ్చారు కదా అని ఆగడు.

స్పందన మనసులో కూడా అలానే వుంది. అయితే, ఈసారి మాత్రం తాను ప్రిపేర్ అయింది. హనీమూన్ కోసం ప్రత్యేకంగా షాపింగ్ చేసుకొచ్చింది. కానీ ఆ బట్టలు అని లోపల బాగ్ లో ఉన్నాయి. మొదటి సారి భర్త ముందు నగ్నంగా కనిపించే ముందు తన పూకు వద్ద ఆతులు ఉంచాలా లేదా అన్న సందేహంతో ఇంక వుంది. కిట్టుకి ఎలా నచ్చుతుందో తెలీదు. అందుకని ఇంకో రోజు ఆగి ఇంకోసారి వ్యాక్సింగ్ చేసుకుని శరీరం మొత్తం నీటుగా చేసుకుని భర్తకి తన శరీరం అర్పించాలి అని అనుకుంది.

స్పందన: ఇంక పడుకుందామా కిట్టు?

కిట్టు చిన్నగా ఉ కొట్టాడు.

వాడి వైపు తిరిగి వాడి మీద చెయ్యి వేసుకుని గట్టిగా వాటేసుకుని పడుకుంది.
ఇంతకాలానికి భార్య తనని అలా కౌగిలించుకోవడంతో కిట్టులో ఏదో తెలియని సంపూర్ణత కలిగింది. హాయిగా నిద్రలోకి జారుకున్నాడు.


ఇంకా వుంది.
Like Reply
Great come back.. please please continue
[+] 1 user Likes Chchandu's post
Like Reply
Very nice!!! Welcome back!!!
[+] 1 user Likes readersp's post
Like Reply
clps Welcome back yourock
[+] 1 user Likes saleem8026's post
Like Reply
(12-07-2025, 10:34 PM)JustRandom Wrote: Episode - 25


ఇంతకాలానికి భార్య తనని అలా కౌగిలించుకోవడంతో కిట్టులో ఏదో తెలియని సంపూర్ణత కలిగింది. హాయిగా నిద్రలోకి జారుకున్నాడు.


ఇంకా వుంది.

Good story!!! JustRandom garu.

clps clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
clps Nice update  happy
[+] 1 user Likes saleem8026's post
Like Reply
thanks for update
[+] 1 user Likes prash426's post
Like Reply
Story chala bagundhi mastaru....
Koncham update తొరగా ఇవ్వగలరా.....
[+] 1 user Likes ALOK_ALLU's post
Like Reply
(12-07-2025, 10:34 PM)JustRandom Wrote: Episode - 25

...

కిట్టు: ఐ లవ్ యు.

స్పందన: ఐ లవ్ యు మోర్.

...

వాడి వైపు తిరిగి వాడి మీద చెయ్యి వేసుకుని గట్టిగా వాటేసుకుని పడుకుంది.
ఇంతకాలానికి భార్య తనని అలా కౌగిలించుకోవడంతో కిట్టులో ఏదో తెలియని సంపూర్ణత కలిగింది. హాయిగా నిద్రలోకి జారుకున్నాడు.


ఇంకా వుంది.

Romance iragadeesaru  yourock yourock
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Sexy update super ga undi
[+] 1 user Likes narendhra89's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)