25-06-2025, 09:38 PM
Indian Private Cams | Porn Videos: Recently Featured XXXX | Most Popular Videos | Latest Videos | Indian porn sites Sex Stories: english sex stories | tamil sex stories | malayalam sex stories | telugu sex stories | hindi sex stories | punjabi sex stories | bengali sex stories
Fantasy "కన్యల దీవి"
|
25-06-2025, 09:38 PM
--------------------------------
![]() --------------------------------
25-06-2025, 09:41 PM
25-06-2025, 09:42 PM
25-06-2025, 09:44 PM
25-06-2025, 09:45 PM
(25-06-2025, 09:38 PM)kavitha99 Wrote: నేను కూడా ఇలాంటి దీవి బ్యాక్ డ్రాప్ తో ఒక కధ రాస్తున్నా .. తప్పకుండా ....... ఇప్పుడే చదవడం మొదలుపెడతా...
26-06-2025, 06:26 AM
(25-06-2025, 01:43 PM)anaamika Wrote:Meerenta goppaga rastaro ekkada naaku baaga ardham ayindi..what a writing..super andi..waiting for the next update..
26-06-2025, 03:08 PM
26-06-2025, 03:10 PM
(This post was last modified: 26-06-2025, 03:11 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
నన్ను ఎంకరేజ్ చేస్తున్న అందరికీ నా వందనాలు & నమస్కారాలు.
ఇప్పుడు మీకు ఇంకొక కొత్త విషయం చెప్పబోతున్నాను.
పది రోజుల క్రితం నేను మన ఫోరమ్ లోనే ఒక రచయిత/రచయిత్రి రాసిన "Indian Wife Plays With Construction Guys" అనే కథని చదివాను. రాసిన వ్యక్తి (మొగనో, ఆడనో) ఎవరో నాకు తెలియదు. అయితే వారు బెంగాలీ కథలు రాశారు. దాదాపు 5,6 సంవత్సరాల క్రితం రాసిన ఒక కథ (నా దృష్టిలో అదొక గ్రంధం అని చెబుతాను) అది. నేను కథని వర్డ్ డాక్యుమెంట్ లో ఫాంట్ సైజు 8 పెడితేనే దాదాపు 2,000 పేజీలు వచ్చింది. నాకు కథ చాలా నచ్చింది.
పది రోజుల క్రితమే ఆ వ్యక్తికి తెలుగులో రాస్తానని, పర్మిషన్ ఇవ్వమని రిక్వెస్ట్ పెట్టాను. కథకి ముందు తన పేరు పెట్టి అనువాదంలో నా పేరు పెట్టుకుంటానని మాట ఇచ్చాను.
ఇప్పుడే ఆ వ్యక్తి తన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేను పోస్ట్ చేస్తున్న '26 రాత్రులు' కథ త్వరలోనే పూర్తి అవుతుంది. అది పూర్తి కాగానే ఈ కథని తెలుగులోకి మారుస్తూ పోస్ట్ చేస్తాను.
ఎవరైనా పై కథని చదివుంటే నాకు చెప్పండి.
థాంక్ యు
అనామిక
26-06-2025, 03:24 PM
anaamika Wrote: నేను ఆ కధ కొంచెం చదివా .. మీరు వర్డ్ డాక్యుమెంట్ లోకి ఎలాగా తెచ్చారు ? ఇంగ్లీష్ ఫోరమ్ లో ఎక్కువుగా ఇలాంటి కథలనే ఇష్టపడతారు .. హై క్లాస్ లేడీస్ వెర్సస్ లో క్లాస్ మెన్ ... పుష్ప టైపు హీరోయిజం .. ముఖ్యంగా UP , Bihar లో ఇలాంటి తారతమ్యాలు ఎక్కువుగా ఉంటాయి నేను కూడా అదే థీమ్ తో ఒక కథ రాస్తున్నా .. ఒక ముసలి వాచ్ మాన్ మదమెక్కిన డబ్బున్న హై క్లాస్ లేడీస్ ని ఎలా వశబరుసుకుంటాడు అనేదే కధ .. కధ లింక్ నా సంతకం లో ఉంటుంది .. care taker
26-06-2025, 04:19 PM
(26-06-2025, 03:24 PM)opendoor Wrote: నేను కూడా అదే థీమ్ తో ఒక కథ రాస్తున్నా .. ఒక ముసలి వాచ్ మాన్ మదమెక్కిన డబ్బున్న హై క్లాస్ లేడీస్ ని ఎలా వశబరుసుకుంటాడు అనేదే కధ .. కధ లింక్ నా సంతకం లో ఉంటుంది .. care taker no updates bhayyaa
:
![]() ![]()
26-06-2025, 06:13 PM
26-06-2025, 08:32 PM
(This post was last modified: 26-06-2025, 08:34 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
(26-06-2025, 03:24 PM)opendoor Wrote: నేను ఆ కధ కొంచెం చదివా .. మీరు వర్డ్ డాక్యుమెంట్ లోకి ఎలాగా తెచ్చారు ? మీరు ఏ వెబ్ బ్రౌసర్ వాడతారు ? Mozilla లో చాలా ఆప్షన్స్ ఇస్తాడు. మీకు కాపీ చేయడానికి ఏమి ప్రాబ్లెమ్ వస్తుందో చెబితే, నాకు తెలిస్తే, తప్పకుండా చెబుతాను. మీ కథని ఈరోజు చదవడం మొదలుపెడతాను. అయినా నేను రాసిన పోస్ట్ ని కాపీ చేసి పేస్ట్ చేశారు కదా ! నేను అలానే ఇంగ్లీష్ స్టోరీ ని కాపీ చేసి వర్డ్ ఫైల్ లోకి కాపీ చేశా.
26-06-2025, 08:57 PM
(26-06-2025, 08:32 PM)anaamika Wrote: మీరు ఏ వెబ్ బ్రౌసర్ వాడతారు ? రిప్లై కొట్టి కాపీ చేయడం ... అర్ధమైంది .. కానీ అన్ని ఎపిసోడ్స్ ని కాపీ చేయడం చాల టైం పడుతుంది కదా
26-06-2025, 11:32 PM
(26-06-2025, 08:57 PM)opendoor Wrote: రిప్లై కొట్టి కాపీ చేయడం ... అర్ధమైంది .. కానీ అన్ని ఎపిసోడ్స్ ని కాపీ చేయడం చాల టైం పడుతుంది కదా అలా ఏమీ చేయాల్సిన పనిలేదు. డైరెక్టుగా సెలెక్ట్ చేసి (పోస్ట్ చేసిన మొత్తం పోర్షన్ ని) కాపీ & పేస్ట్ చెయ్యడమే. ఒక ఎపిసోడ్ ఒక కాపీ పేస్ట్ అవుతుంది. మీరు పోస్ట్ చేసిన మేటర్ మొత్తాన్ని సెలెక్ట్ చేయగలుగుతున్నారా లేదా చెప్పండి. సొల్యూషన్ నేను చెబుతాను.
9 hours ago
(This post was last modified: 9 hours ago by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
చాప్టర్ – 02
నేను కళ్ళు తెరిచి చూసాను. నా కుడి చెయ్యి వెంటనే నా గుండె మీదకి వెళ్ళింది. హస్తప్రయోగం చేసుకుంటున్న గహన దేవత దృశ్యాలు నా కళ్ళముందు మెదిలాయి. నేను తల అడ్డంగా ఊపుతూ, ఆసుపత్రిలో నాకు బహుశా మత్తు మందులు ఇచ్చి ఉంటారని, చివరికి ఇప్పుడు నేను నిజంగా మెలుకున్నానా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అయితే నా ద్రుష్టి ఎప్పుడైతే బ్లూ రింగ్ మీద పడిందో, నేను అనుకున్నదంతా తప్పని తెలిసింది.
నేను గడ్డిమీద కూర్చొని వున్నాను. సూర్యకిరణాలు నగ్నంగా వున్న నా వీపుని తాకుతున్నాయి. నేను చుట్టూ చూసాను. నా మనసులో కొన్ని వేల ప్రశ్నలు తిరుగుతున్నాయి. నాకు సముద్రపు ఉప్పు వాసన తెలిసింది. నేను నిలబడి చూసినప్పుడు, నా కంటికి కనిపించినంత మేర నాకు సముద్రమే కనిపించింది. నేను ఒక ద్వీపంలో ఉన్నట్లు అనిపించింది. అలలు సూర్యకాంతికి మెరుస్తూ తీరాన్ని తాకుతున్నాయి. నేను పొడవు పెరిగినట్లు అనిపించింది, నేను మరింత ఎక్కువ దూరం చూడగలిగినట్లు కూడా అనిపించింది.
నేను మళ్ళీ తలూపుకుంటూ ఇదంతా ఒక జోకా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. బులెట్ గాయం కోసమని నా ఛాతీ మీద చేయి వేసి రుద్దుకున్నాను. నాకు ఏమీ తగల్లేదు. నా చర్మం ఎలాంటి గాయం లేకుండా నున్నగా వుంది. నాకు ఇచ్చిన ఉంగరం నా వేలికి అలాగే వుంది. నేను ఏమేం ఊహిస్తున్నానో నాకే ఖచ్చితంగా తెలియలేదు అయితే నేను ఇంతకుముందుకన్నా కొంచెం కండలు పెరిగినట్లు తెలుసుకున్నాను. మళ్ళీ నన్ను నేను జాగ్రత్తగా చెక్ చేసుకున్నాను, నా కండలు పెరిగి పెద్దవయినట్లు స్పష్టంగా కనిపించింది.
నేను బ్లూ రింగ్ ని మళ్ళీ పరిశీలించాను. ఇప్పుడు గనక నేను బ్లూ స్క్రీన్ ని నాముందు కనిపించేలా చెయ్యలేకపోతే, జరిగినదంతా ఒక పెద్ద జోక్ అని నమ్మే అవకాశం ఉంటుంది. నేను గట్టిగా గాలి పీల్చుకుని, నా బ్లూ రింగ్ మీద తీవ్రంగా దృష్టిని నిలిపాను. వెంటనే నా కళ్ళ ముందు బ్లూ స్క్రీన్ కనిపించింది. నా గుండె వేగంగా కొట్టుకుంది. గహన నన్ను నిజంగానే రక్షించింది అలాగే నాకు రెండవ అవకాశం ఇవ్వాలని అనుకున్న మాట నిజమని అర్ధం అయింది. ఇక ఇప్పటినుండి ఇదంతా ఒక కల అన్న ఆలోచనని మానెయ్యాలి. ఎందుకంటే వాస్తవం కళ్ళముందు కనిపిస్తుంది.
నేను నా చూపుని మళ్ళీ వస్తువుల అర వైపు తిప్పేసరికి అందులో చాలా అరలు నిండి ఉండడం చూసాను. నాకు ఒక లాంతరు, బైనాక్యులర్స్, ఒక విల్లు, ఒక అంబులపొది కనిపించాయి, అయితే అంబులపొది ఖాళీగా ఉంది, దానితోబాటు ఒక కత్తి ఉంది. నేను లాంతరు మీద నా దృష్టిని పెట్టగానే అది అకస్మాత్తుగా నా కుడి చేతిలో ప్రత్యక్షమైంది. నేను సంతోషంతో గంతులు వేసాను. 'ఇదెలా జరిగింది' అనిపించింది. అది నిజమైన నిజంలా వుంది. నేను దాని మీదనుండి నా దృష్టిని తప్పించగానే అది మాయం అయిపొయింది. దాని మీద బంగారు గుర్తు వున్న ఒక సంచి కూడా వుంది. అది నా వాలెట్ అని అర్ధమైంది. అందులో 100 ఔన్సుల వెండి, 30 ఔన్సుల బంగారం వుంది.
నేను కుడివైపుకి స్వైప్ చేసినప్పుడు నాకు వరల్డ్ మ్యాప్ కనిపించింది. 'కన్యల దీవి' అని వున్న ఆ అద్భుతమైన అక్షరాలని చదివాను. అక్కడ కొన్ని ద్వీపాలు ఆల్రెడీ హైలైట్ చేసి వున్నాయి - ఇప్పుడు నేను వున్న చోటు కూడా అందులో వుంది. దానిని నేను నా వేలితో తాకగానే ఒక బాక్స్ వచ్చింది. దాని మీద ఇలా రాయబడి వుంది 'రేవంత్ ద్వీపం'. ఇప్పుడు ఇది నా ద్వీపం అని నాకు అర్ధం అయింది. గహన దేవత నాకు చాలా బహుమతులు ఉదారంగా ఇచ్చిందని తెలిసింది. నేను మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేసి 'సామర్ధ్యాలు & మంత్రాలు' అరకి వెళ్లాను.
మానో : ఖాళీ (సున్నా).
మంత్రాలు: ఏమీ లేవు.
సామర్థ్యాలు: (త్వరగా అంగస్తంభన కలగడం) రాపిడ్ ఎరెక్షన్ రికవరీ.
'త్వరగా అంగస్థంభన కలగడం' ? అంటే ఏమిటి ? దానర్ధం స్పష్టంగా తెలియాలి అయితే అది నన్ను ఆశ్చర్యపరిచింది. నేను మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేసి నా గురించి రాసిన విషయాలని చూసాను.
పేరు : రేవంత్.
వయస్సు : 32.
ఎత్తు : 6 అడుగుల 6 అంగుళాలు.
బరువు : 105 కిలోలు.
ప్రేమికురాలు : ఎవరూ లేరు.
ఉంపుడుగత్తెలు : ఎవరూ లేరు.
మీ వల్ల సంతానం పొందిన స్త్రీలు : ఎవరూ లేరు.
పిల్లలు : ఎవరూ లేరు.
వ్యక్తిగత నైపుణ్యాలు : కత్తిసాము. విలువిద్య. గొడ్డలితో నరకడం. MMA (మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్). భాష. డేగ కన్ను. ఇనుములాంటి బలం. పెరిగిన ఓర్పు. అధిక కామేచ్ఛ.
నేను కళ్ళు మూసుకుని మళ్ళీ తెరిచాను. ఆమె నన్ను అయిదు అంగుళాల పొడవు పెంచింది. అందుకే నేను నిలబడినప్పుడు పొడవు పెరిగినట్లు అనిపించింది. నా పురుషాంగం కూడా పెద్దగా అయింది. అయితే ప్రస్తుతం అది సగం లేచి వుంది. నేను దాన్ని తాకగానే నా కళ్ళు పెద్దవయ్యాయి. దేవుడా ! అనుకున్నాను. నా వట్టలు కూడా పెద్దగా మారాయి - అవి ఇంతకు ముందు వాల్నట్ అంత సైజులో ఉండేవి, ఇప్పుడు అవి చిన్న ఆపిల్ సైజుకి పెరిగాయి.
నాకు కొన్ని నైపుణ్యాలు మొదటినుండి వున్నాయి. నేను కోట్ల వ్యాపారం చేస్తున్నా, నాకు బాక్సింగ్ ఇంకా విలువిద్య అంటే చాలా ఇష్టం. వేట నాకిష్టమైన కార్యకలాపాలలో ఒకటి, సెలవురోజు వస్తే చాలు స్నేహితులతో కలిసి వేటకి వెళ్ళేవాడిని. అయితే నా జీవితంలో ఎప్పుడూ నేను కత్తిని పట్టుకోలేదు.
ఆసక్తిగా అనిపించి, నేను కట్టి మీద ద్రుష్టి పెట్టాను, వెంటనే అది నా చేతిలో ప్రత్యక్షమైంది. నేను దాని పిడిని పట్టుకున్నప్పుడు మెరుస్తున్న బ్లేడ్ నుండి ఒక శక్తి ప్రవహిస్తున్నట్లు అనిపించింది. దాని కొన చాలా పదును తేలి ఒక వజ్రం లా మెరుస్తుంది. నేను మొట్టమొదటిసారి కత్తిని పట్టుకున్నా, అది ప్రాణాలు తీసే ఒక ఆయుధం అని నాకు తెలుసు. నాకు తెలియకుండానే నేను దాన్ని గాలిలో ఊపుతూ పొడిచినట్లు చేసినప్పుడు నాకు అది మామూలుగా అనిపించింది. నేను శక్తిని పొందినట్లు అనిపించింది. ఈ కట్టి చేతిలో ఉంటే, నేను ప్రపంచం మొత్తాన్నీ రక్షించగలను అని అనిపించింది. కత్తిని నా కళ్ళ దగ్గర పెట్టుకున్నప్పుడు, కత్తి మెరుపులో నా ప్రతిబింబం కనిపించింది. నా దవడలు, భుజాల మీద పడే నా జుట్టు, నా గోధుమరంగు కళ్ళు, నేను ఇంతకుముందు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలానే కనిపించాను. నేను మొదటి నుండి అందంగానే వుంటాను కాబట్టి ఆమె కేవలం నా ఎత్తుని ఇంకా పురుషాంగం పరిమాణాన్ని మాత్రమే మార్చినందుకు నేను సంతోషించాను.
నేను కత్తిని మాయం చేసి మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టాను. నేను మళ్ళీ భూమి మీదకి వెళ్లగలనా అనిపించింది. అయితే నిజంగా భూమి మీదకి వెళ్లాలని కోరుకుంటున్నానా అని ప్రశ్నించుకున్నాను. ఇప్పటికైతే నాకు ఈ ప్రపంచం చాలా నచ్చింది.
నేను నా ద్వీపంలో ముందుకి నడుస్తూ ఒక చిన్న గుట్ట మీదకి చేరుకున్నాను. నేనున్న ద్వీపం పరిమాణం తెలుసుకోవాలని అనిపించింది. గుట్ట మీదకి చేరుకున్నాక అక్కడ కూడా ఒక గులాబీ రంగు విగ్రహం కనిపించింది.
మీదకి చేరుకున్నాక నేను ఆ గులాబీ రంగు విగ్రహం ముందు నిలబడ్డాను. ఈ విగ్రహం కూడా నగ్నంగా వున్న అమ్మాయిదే. ఆమె గులాబీ రంగు ద్వారం నుండి నీళ్లు బుడగలుగా ప్రవహిస్తూ అడవిలోకి మెలికలు తిరుగుతూ వెళ్లాయి. నేను నా చేతులని ఆ నీళ్లలో ముంచి, దోసిట పట్టి, ఒక గుక్క తాగాను. నేను ఎప్పుడూ రుచి చూడని స్వచ్ఛమైన నీరు అది. నేను నా ముఖం మీద నీళ్లు చల్లుకున్నాను. అప్పుడు నన్ను నేను చూసుకుంటే నేను మళ్ళీ నగ్నంగా మారానని తెలిసింది.
విగ్రహాన్ని పరిశీలించడం ఆపి నేను ద్వీపాన్ని పరిశీలించాను. నేను ఇంతకుముందు అనుకున్నదానికన్నా ఇది చాలా పెద్దగా వుంది. ద్వీపం ఒక చివరినుండి మరొక చివరివరకు నేను చూడగలిగాను. ఒక చివరన నా ఇల్లు, ఒక తోట, వ్యవసాయ భూమి ఇంకా ఒక బోట్ డాక్ కి వెళ్లే దారి, ఇదంతా బహిరంగ ప్రదేశంలో ఉంది. అక్కడ అరవై అడుగుల మోటార్ యాచ్ తేలుతోంది. ఇది దాదాపు నేను వైజాగ్ లో మా ఇంటి దగ్గర ఏర్పరుచుకున్న మోటార్ యాచ్ లాగే కనిపించింది.
మరోవైపు పూర్తిగా అటవీ ప్రాంతం వుంది. అక్కడ ప్రవాహం మెలికలు తిరుగుతూ వెళుతోంది. 'ఇది చాలా అద్భుతంగా వుంది' అనుకున్నాను. నేను బాగా సంపాదించే కోవలోకి వచ్చినా, ఏకంగా ఒక ద్వీపాన్ని కొనేంత స్థాయికి ఎదగలేదు. గహన చాలా ఉదారమైన దేవతలా వుంది. నాకు యాచ్ ఇంకా ఇంటి గురించి తెలుసుకోవాలని అనిపించింది. నేను గుట్ట దిగి నా ఇంటి గేటు దాటి డాక్ వైపు వెళ్ళాను. మోటార్ యాచ్ ని చూడగానే నా ఆత్రం ఆగలేదు. నిజం చెప్పాలంటే, వెంటనే వాడదామని అనిపించింది.
నేను నా కలపతో కట్టిన ఇంటి తలుపు దగ్గరికి చేరుకొని తెరిచాను. విశాలమైన వరండా నాకు స్వాగతం పలికింది, అది నేరుగా ఒక బయటి గదిలోకి దారి తీసింది. మెరిసే పాలరాతి నేల మీద ఒక మృదువైన, పెద్ద తివాచీ పరచబడి ఉంది. గోడలు, సముద్రం ఇంకా ద్వీపాల చిత్రాలతో అలంకరించబడి ఉన్నాయి. ఒక విలాసవంతమైన సోఫా వుంది. అది నన్ను చాలా ఆకట్టుకుంది. అది పెద్దగా సింపుల్ గా వుంది. గోడకి ఆనుకుని ఒక పియానో కూడా ఉంది. నాకు పియానో అంటే చాలా ఇష్టం, అయితే నాకు స్వయంగా వాయించడం రాదు.
నేను అన్ని ప్రాథమిక అవసరాలతో కూడిన వంటగదికి వెళ్ళాను. డైనింగ్ టేబుల్ పాలరాతితో తయారు చేయబడింది. దాని కుర్చీలు కూడా హాయిగా కూర్చోవడానికి వీలుగా మెత్తటి ఫోమ్ తో తయారు చేయబడి వున్నాయి. గోడ మీద ఒక స్విచ్ కనిపించింది. దానిని నొక్కినప్పుడు, పైకప్పు నుండి వేళ్ళాడుతున్న షాండ్లియర్ ఒక్కసారిగా వెలిగింది. ఇక్కడ కరెంటు ఉండడం నన్ను ఆశ్చర్యపరిచింది. నేను గహన ని కలిసినప్పుడే ఇంకొన్ని ఎక్కువ ప్రశ్నలు అడిగివుంటే బావుండేదని అనిపించింది. అయినా ఆమె నాకు ఈ రెండో జీవితాన్ని ప్రసాదించింది అందుకు కృతజ్ఞుడినై ఉంటే చాలనిపించింది.
టెర్రస్ ఎలా ఉంటుందో చూడాలని అనిపించి, తలుపులు తెరుచుకుని బయటికి వెళ్లాను. విశాలమైన టెర్రస్, హోరిజోన్ వరకు విస్తరించి ఉన్న విశాలమైన సముద్రం యొక్క అద్భుతమైన దృశ్యాన్ని చూపించింది. నేను నా రెండు చేతులని చెక్క రైలింగ్ మీద ఆనించి నిలబడ్డాను. ఒక తేలికపాటి గాలి ఉప్పు వాసనని మోసుకొచ్చింది. మెరిసే అలలు తీరానికి తగిలిన శబ్దాలు నాకు చాలా ఓదార్పుని కలిగించాయి. నేను లోతుగా ఊపిరిని పీల్చుకుంటూ, నేను ప్రేమలో పడ్డానని తెలుసుకున్నాను.
అక్కడ చాలా సన్ లాంజ్ లు, ఒక సోఫా, ఒక అవుట్ డోర్ కిచెన్ ఇంకా ఒక డైనింగ్ టేబుల్ ఉన్నాయి. చెప్పాలంటే ప్రాథమికంగా నాకు కావలసినవన్నీ ఉన్నాయి. కుడివైపు తోట వుంది, ఎడమవైపు యాచ్ వుంది. ఈ ఇల్లు చాలా పెద్దది, ఇది చాలా మంది ఉండడం కోసం తయారు చేయబడింది. ప్రస్తుతం నేను మాత్రమే ఇక్కడ ఉన్నాను, అది నన్ను కొంచెం ఒంటరిని అనిపించేలా చేసింది.
వంటికి తగులుతున్న గాలి నేను బట్టలు వేసుకోవాలన్న విషయాన్ని గుర్తు చేసింది. నేను లోపలికి తిరిగి వెళ్లి మెట్లు ఎక్కాను. బాత్రూమ్ తలుపు తెరిచాను, అంతా ఒక కలలా అనిపించింది. అది చాలా విశాలంగా వుంది, చాలా గాజు కిటికీలు వున్నాయి, పెద్ద బాత్ టబ్ గదికి ఒక మూలలో వుంది, దానిలో పడుకుంటే, కిటికీల అద్దాలగుండా ప్రకృతి దృశ్యం యొక్క పరిపూర్ణమైన దృశ్యం కనిపిస్తుంది. అతుకులు లేని గాజుతో తయారుచేయబడిన ఒక ప్రత్యేకమైన, పెద్ద రైన్ ఫాల్ షవర్ ఉంది. ఇలాంటివి మనం స్పా లలో చూస్తాము. పాలరాతి నేల మీద రేడియంట్ హీటింగ్ అమర్చబడి ఉంది, వేడిచేసిన టవల్ రాక్ లు, హాయిగా కూర్చునే సీటింగ్ ఉన్నాయి.
నేను నా బెడ్ రూముని చూడాలని అనుకున్నాను. నేను తలుపు దగ్గర నిలబడి తలుపు మూయడానికి ముందు కొంచెంసేపు దానిని చూశాను. బెడ్ రూమ్ దగ్గరికి వెళ్లి దాని తలుపు తెరిచాను. అందులో సిల్కీ, బంగారు దుప్పట్లతో అలంకరించిన కింగ్-సైజ్ పందిరి మంచం ఉంది. నా కోసం బట్టలు ఉన్న ఒక వార్డ్ రోబ్ కూడా ఉంది. నేను ఒక జత ప్యాంటు, లోదుస్తులు, ఒక చొక్కా వేసుకుని మళ్ళీ బయటికి వెళ్ళాను.
కరెంటు ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉంది. ఇంటి నుండి పైకప్పు కనిపించేంత దూరం నడుచుకుంటూ వెళ్ళాను, అక్కడ సౌర ఫలకాలు ఉన్నట్లు గమనించాను. అవి కొంచెం వేరుగా వున్నాయి. అవి మందంగా కాకుండా, పెద్దగా లేకుండా, చాలా చిన్నగా వున్నాయి. అవి సులభంగా వంగుతాయేమోనని కూడా అనిపించింది.
నేను మోటార్ యచ్ వైపు గమనించి చూస్తే, అక్కడ కూడా సౌర ఫలకాలు ఉన్నట్లు తెలిసింది. అవి భూమి మీద ఉండేంత వాటిలాగానే పనిచేస్తాయో లేదో తెలియదు. వాటి సైజు చూస్తుంటే అవి ఉన్నతమైన సాంకేతికతతో తయారు చేయబడి ఉండొచ్చు అనిపించింది. అయితే ఆ కరెంటు తో నేను బోటులో ఎంత దూరం వెళ్లగలనో నాకు తెలియలేదు.
నేను కొద్దిసేపు ఆలోచించి నా ప్రైవేట్ బీచ్ లో తీరం వెంట నడిచాను. అలలు తీరాన్ని తాకడం చూసాను. ఇది నా రెండవ జీవితం. ఇది ఇంకా నమ్మలేకుండా వుంది. ఈ మొత్తం ఏర్పాటు చూసి నాకు ఆశ్చర్యం వేసింది. అసలు ఈ కన్యల దీవుల్ని పూర్తిగా ఎప్పుడెప్పుడు తిరిగి చూద్దామా అని అనిపించింది. అదే సమయంలో నా ఇల్లు ఇంకా నా ద్వీపాన్ని చూసినప్పుడు, నాకు కొంచెం ఒంటరిగా అనిపించింది. నేను భూమి మీద ఉన్నప్పుడు, వారానికి ఎనభై గంటలు పని చేసేవాడిని. అప్పుడు, నాకు ఎప్పుడు కావాలని అనుకుంటే అప్పుడు అమ్మాయిలు అందుబాటులో వుండేవాళ్ళు. చాలామంది సాధారణ జనాలు, ఖర్చులు ఎక్కువై డబ్బుల కోసం ఇబ్బంది పడుతుంటే, చాలా మంది అందమైన అమ్మాయిలు నా చుట్టూ తిరిగేవాళ్లు.
చేసే పనేమీ లేకుండా ఒంటరిగా ఇక్కడ ఉండడం నాకు నచ్చడం లేదు. నాకు ఇప్పుడు ఆకలి వేస్తుంది. తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని వెతకాలి. నా వస్తువులని చెక్ చేసాను. నాకు ఈ ద్వీపం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేవరకు నా దగ్గర ఇంకొన్ని ఆయుధాలు ఉంటే బావుండునని అనిపించింది. నాకు కొన్ని బాణాలు కావాలి. నేను డాక్ కి వెళ్లి మోటార్ యచ్ లోపలికి వెళ్లాను. డెక్ మీద టేకు ఫ్లోరింగ్ వుంది. చాలా సన్ లాంజులు వరుసగా వున్నాయి. పెద్దగా వున్న అవుట్ డోర్ లాంజ్ సీట్లు, మీడియం సైజు వున్న హాట్ టబ్ అక్కడ వున్నాయి. మెయిన్ సెలూన్ లో ఒక సోఫా, కొన్ని కుర్చీలు, కాంతి లోపలికి రావడానికి వీలుగా వున్న కిటికీలు వున్నాయి.
నేను మెట్లు దిగి కింగ్-సైజ్ మంచం, ప్రైవేట్ లాంజ్ ఏరియా, స్పా లాంటి బాత్ రూముతో ఉన్న మాస్టర్ సూట్లోకి వెళ్లాను. "వావ్," అని అనుకోకుండా ఉండలేకపోయాను. నేను అలవాటు పడిన యాచ్ లాగే ఇది కూడా అలాగే వుంది. అయితే నాణ్యత చూసి నేను ఆశ్చర్యపోయాను.
నేను హెల్మ్ దగ్గరికి వెళ్లి సీటులో కూర్చున్నాను. ఇక దీన్ని స్టార్ట్ చేసి నడిపిద్దామని అనుకున్నాను. స్టార్ట్ బటన్ నొక్కగానే ఇంజిన్ నిశ్శబ్దంగా గర్జించింది. నా దగ్గర వున్న మ్యాప్ లాంటిదే ఒక స్క్రీన్ కనిపించింది. మధ్యలో వేరే వాటి కంటే కొంచెం పెద్దగా ఉన్న మెరిసే ద్వీపం ఒకటి కనిపించింది. నేను దానిని తాకాను. తాకగానే అద్భుతమైన అక్షరాలూ వున్న ఒక బాక్స్ వచ్చింది. "రసఖండం.... పెద్ద వ్యాపారం జరిగే అత్యంత రద్దీగా ఉండే ద్వీపాలలో ఒకటి."
నాకు అక్కడ తినడానికి ఏదో ఒకటి దొరుకుతుందని అనిపించింది. నేను మళ్ళీ ద్వీపం పేరుమీద నొక్కాను. వెంటనే నా ద్వీపం నుండి రసఖండ ద్వీపం వరకు ఒక ఎర్ర గీత ఏర్పడింది. ఆ ద్వీపానికి అది దారి చూపిస్తున్నట్లుగా అనిపించింది. నేను నా యాచ్ ని సులభంగా కొద్దీ దూరం నడిపించాను. నా వేళ్ళు దురద పెడుతున్నాయి, అక్కడ ఏముందో తెలుసుకోవాలని అనిపించింది.
వేగం సున్నితంగా, శక్తివంతంగా ఉంది. నేను స్పీడ్ పెంచే కొద్దీ, గాలి నా జుట్టుని ఎగరేస్తుంది, వేగం నాకు స్వేచ్చని ఇచ్చినట్లు అనిపించింది. అందుకే నేను మోటార్ బోటులతో ప్రేమలో పడిపోయాను. మీరు వేరే దేనితోనూ ఈ స్వేచ్ఛని అనుభవించలేరు. నేను అలల మీదుగా ప్రయాణం చేస్తున్నాను, నా వెనుక ఇంజిన్ మోత వినిపిస్తుంది. నా పైన సీగల్స్ గుంపు ఎగురుతూ కనిపించింది, నేను అలలను చీల్చుకుంటూ వెళ్లడంతో నా స్పీడుని అందుకోలేక అవి వెనకబడిపోయాయి.
"ఒహ్హ్ దేవుడా, ఇది చాలా వేగంగా వెళుతుంది," అని నేను సముద్రం మీదుగా ప్రయాణిస్తూ నాతో నేను చెప్పుకున్నాను. కరెంటుతో నడుస్తున్నప్పటికీ, అది నేను అనుకున్నదానికన్నా చాలా శక్తివంతమైందని తెలిసింది.
***
|
« Next Oldest | Next Newest »
|
Users browsing this thread: Kingggg, 13 Guest(s)