Posts: 105
Threads: 1
Likes Received: 1,023 in 95 posts
Likes Given: 90
Joined: Jun 2025
Reputation:
32
కీర్తి : మరి డాక్టర్ అంటీ ఎందుకు వచ్చారు ? , నాకోసమే కదా .....
డాక్టర్ : ఏమైందని నీకోసం రావాలి కీర్తీ , మీ బామ్మ నవ్వుతోందని ఎవరో చెబితేనూ చూసి వెళదామని వచ్చాను అంతే , నాకు హాస్పిటల్లో డ్యూటీ ఉంది బై బై , ( అమ్మా ..... మరిచిపోయేలా ఎక్కడికైనా వెళ్ళండి ) వెళ్లిపోయారు .
బామ్మ : కీర్తి తల్లీ ..... మీ అన్నయ్యకు ఇంటర్వ్యూ ఉంది వెళదామా ? .
కీర్తి : అన్నయ్యతో అయితే ధైర్యంగా వస్తాను .
తాతయ్య : అమ్మాయీ .... నువ్వెవరు ? , అప్పటి నుండి కంగారుపడుతూ ఫోన్ చేస్తూనే ఉన్నావు .
ఆమె : కాంచన మేడం కాలేజ్లో టైప్ రైటర్ ను , ఈ ఒక్కరోజు పాపకు తోడుగా ఉండమని రిక్వెస్ట్ చెయ్యడంతో ఉన్నాను , కాంచన మేడం కు ఎంత కాల్ చేసినా తగలడం లేదు .
తాతయ్య : స్విచ్ ఆఫ్ లో ఉంది , మేము తిరుపతి వెళ్లామని నీ హెల్ప్ తీసుకుని ఉంటుంది ఈ ఒక్కరోజుకు , ఒక పనిచెయ్యి నువ్వెళ్లి అపార్ట్మెంట్ లో ఉండు , లంచ్ కు వస్తే మాతోపాటు వెళ్లారని చెప్పు , కాంచనకు తెలిసిపోతుంది .
ఆమె : పిల్లలకు exams స్టార్ట్ అయ్యాయి , మేడం వచ్చేది సాయంత్రమే , మీరు చెప్పినట్లు ఇంట్లో ఉండి ట్రై చేస్తానని చెప్పి వెళ్ళిపోయింది .
బామ్మ : మనవడా .... వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకునిరా .
కీర్తిని ఇవ్వబోతే దిగడం లేదు .
ఎత్తుకుని పైకివెళ్లి బెడ్ పై కూర్చోబెట్టి డ్రెస్ చేంజ్ చేసుకుని కిందకువచ్చాను .
కీర్తి : బామ్మా ..... అన్నయ్య సిక్స్ ప్యాక్స్ సూపర్ , చూస్తే ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే .
బామ్మ : అవునవును , నిన్నే ఒక దేవతను - ఒక దేవతను ఫ్లాట్ చేసేసాడు .
బామ్మా అంటూ నవ్వుకున్నాను , వెళదాము అంటూ ప్రసాదం స్వీకరించి మొక్కుకున్నాము .
చాక్లెట్ - ఐస్ క్రీమ్ తీసుకుని బామ్మ - తాతయ్య బయలుదేరాము , మనవడా .... నీ ఇంటర్వ్యూ కంపెనీ ఎక్కడుందో తెలుసు అంటూ బామ్మ వైపు కన్నుకొట్టారు .
బామ్మ : కీర్తీ అంటూ చేతులు చాపారు .
కీర్తి : ఊహూ .... ఇలానే బాగుంది అంటూ బామ్మ చేతిలోని ఐస్ క్రీమ్ అందుకుంది .
బామ్మ : అమ్మో అన్నయ్య రాగానే ఈ ముసలోళ్లు దూరమైపోయారన్నమాట ఈ ఈ .....
కీర్తి : అధికాదు బామ్మా .... , అన్నయ్య వల్లనే నవ్వారు కాబట్టి అన్నయ్యతోనే .
బామ్మ : మా బుజ్జితల్లికి మేమంటే ప్రాణం .
కీర్తి : అన్నయ్యా .... మీకు ok కదా ? .
మా కీర్తి ముందుకు పడిపోకుండా ఇద్దరికీ కలిపి సీట్ బెల్ట్ పెడతాను , ok ? .
కీర్తి : Ok , షర్ట్ పై పడకుండా ఐస్ క్రీమ్ తింటాను .
పడినా నో ప్రాబ్లమ్ .....
కీర్తి : బామ్మా ..... అన్నయ్య సూపర్ .
బామ్మ : అందుకే నీ అన్నయ్యతోనే ఉండబోతున్నాము .
సంతోషించాను , తాతయ్య చెబుతుంటే పోనిచ్చాను .
కీర్తీ ..... నీకు ముద్దుపెట్టాలని ఉంది .
కీర్తి : బుజ్జిచెల్లిని ఎవరైనా ఇలా అడుగుతారా అన్నయ్యా .....
బామ్మ : అప్పుడప్పుడూ ఇలా వింతగానే ప్రవర్తిస్తాడు కీర్తీ మీ అన్నయ్య , దెబ్బలువేస్తే సెట్ అయిపోతాడు .
కీర్తి : నవ్వులు .... , అన్నయ్యను ఇప్పుడేకదా కలిసింది ఇద్దరిమధ్య బాండింగ్ స్ట్రాంగ్ అయ్యాక అలాంటివి ఎలాగో తప్పదు , ముందైతే ఎన్ని ముద్దులు కావాలో అన్ని ముద్దులు పెట్టుకో ఫాస్ట్ ఫాస్ట్ అన్నయ్యా .....
" అన్నయ్య పిలుపు ..... " ప్రస్థుతానికైతే రెండు ముద్దులు అంటూ కురులపై కురిపించి ఆనందిస్తున్నాను .
కీర్తి : బుగ్గలపై పెట్టాలన్నయ్యా .....
Sorry sorry కీర్తీ , నాకు నిజంగా తెలియదు అంటూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో బుగ్గలపై ముద్దులుపెట్టాను - థాంక్యూ కీర్తీ నిజంగానే బాగుంది .
కీర్తి : రెండు ముద్దులేనా ? దేనికో ? .
మొదటి ముద్దేమో ..... అన్నయ్య అన్న పిలుపుకు - రెండవ ముద్దేమో ..... ఇన్నిరోజులూ బామ్మ - తాతయ్యకు తోడుగా ఉండి జాగ్రత్తగా చూసుకున్నందుకు , కీర్తిని చెల్లిగా ఇచ్చినందుకు బామ్మకొక ముద్దు .
కీర్తి : అయితే అన్నయ్యకు నేనూ రెండు ముద్దులు పెట్టాలి , ఉమ్మా .... మొదటిదేమో " చెల్లి " పిలుపుకు - రెండవదేమో ఉమ్మా .... బామ్మ - తాతయ్యకు తోడుగా ఇక నుండీ ఉండబోతున్నందుకు , వదిలి వెళ్లవుగా అన్నయ్యా ? .
ఊపిరున్నంతవరకూ కీర్తీ ....
కీర్తి : సూపర్ అన్నయ్యా .....
బామ్మ కళ్ళల్లో సంతోషం , మాఇద్దరి బుగ్గలపై చేతితో ముద్దులు కురిపించారు .
కీర్తి : షాకింగ్ అసలు , అన్నయ్యా అన్నయ్యా ..... అమ్మ కాలేజ్ కు వెళ్ళగానే బామ్మ - తాతయ్యతో ఉంటున్నాను కానీ ఇంతలా ఎప్పుడూ నవ్వించనేలేదు , ఎప్పుడూ తమ వాళ్ళను గుర్తుచేసుకుని ఏడుస్తూనే ఉండేవాళ్ళు , మనం కలిసి కొద్దిసేపు అయ్యిందికదా ఇద్దరూ హ్యాపీగా ఉన్నారు , థాంక్యూ అన్నయ్యా అంటూ బుగ్గపై ముద్దు .
ఈ ముద్దుకు మా కీర్తికి వెంటనే ఒక గిఫ్ట్ ఇవ్వాలి అంటూ అటూ ఇటూ చూస్తూ పోనిచ్చాను , రోడ్ ప్రక్కన కలర్ఫుల్ టెడ్డి బేర్స్ అమ్ముతుండటం చూసి ఆపాను , చెల్లీ ..... సెలెక్ట్ .
కీర్తి : యాహూ టెడ్డి బేర్ .... ఉమ్మా ఉమ్మా ఉమ్మా , అన్నయ్య గిఫ్ట్ - అన్నయ్య ఇష్టం .
బామ్మా .... ఒక్క నిమిషం అంటూ కీర్తిని ఎత్తుకుని కిందకుదిగాను , కీర్తి ఎత్తున్న వైట్ టెడ్డీ బేర్ సెలెక్ట్ చేసాను .
నచ్చేసినట్లు నామీదనే చిందులువేస్తోంది .
Posts: 105
Threads: 1
Likes Received: 1,023 in 95 posts
Likes Given: 90
Joined: Jun 2025
Reputation:
32
సంతోషం వేసింది , అన్నా ఎంత ? - అప్పటికి గానీ గుర్తుకురాలేదు డబ్బులు లేవని .
మనవడా అంటూ ఎడమచేతికి అందించి కారులోకి వెళ్లిపోయారు తాతయ్య .
చూస్తే డబ్బు - కారులోనుంచే బామ్మ చిరునవ్వు .
బామ్మకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి పే చేసాను , కీర్తికి అందించాను .
కీర్తి : లవ్ యు లవ్ యు అన్నయ్యా అంటూ టెడ్డి బేర్ తోపాటు నా బుగ్గపై ముద్దులు .
" లవ్ యు .... " , కీర్తి సంతోషాన్ని చూసి మురిసిపోయి ముద్దులుపెడుతూ బయలుదేరాము .
15 నిమిషాలలో " ఇందు ఇండస్ట్రీస్ " కు చేరుకున్నాము .
దూరంగా వెహికల్ చూడగానే సెక్యురిటి లేచి సెల్యూట్ చేసి డోర్స్ పూర్తిగా తెరిచారు .
ఆశ్చర్యం వేసింది .
కీర్తి : అన్నయ్య ఇంటర్వ్యూ మన కంపెనీ లోనేనా ? .
ఎదురుగా మేనేజర్ రమేష్ గారు కూడా వచ్చి రిసివ్ చేసుకోవడంతో పూర్తిగా అర్థమైపోయింది , తాతయ్యా ..... ఇంటర్వ్యూ పోస్ట్ ఫోన్ చేసింది కూడా మీరే అన్నమాట .
తాతయ్య : నవ్వుకుని కిందకుదిగారు , మేనేజర్ తీసుకొచ్చారా ? .
మేనేజర్ : Yes సర్ అంటూ అందించారు .
బామ్మ : దిగు బంగారూ .....
తాతయ్య : మనవడా .... ఈ కోట్ వేసుకో బాగుంటుంది అంటూ వేశారు .
తాతయ్యా .....
తాతయ్య : కాదన్నావో మీ బామ్మ - కీర్తి ఉగ్రరూపం చూస్తావు నీఇష్టం .
మేనేజర్ : మహేష్ వెళదాము అంటూ లోపలికి తీసుకెళ్లారు .
ఇంతవరకూ ఇలాంటి పెద్ద ఆఫీస్ బిల్డింగ్స్ దూరం నుండి చూడటమే కానీ అడుగుపెట్టింది లేదు .
ఇప్పుడు ఏకంగా ఏవేవి ఎక్కడ ఉన్నాయి వినయంగా వివరిస్తూ .... (ఒకచోట ఉదయం మొదలైన ఇంటర్వ్యూ లు కొనసాగుతున్నాయి) నేరుగా ఆఫీస్ రూమ్ కు తీసుకెళ్లారు , వెనుకే ఇద్దరూ వచ్చారు .
మేనేజర్ : మహేష్ సర్ .... ఈ సుప్రీం సింహాసనం చాన్నాళ్లుగా మీకోసమే ఎదురుచూస్తోంది , మీ తాతయ్య - బామ్మ కోరిక మేరకు అధిరోహించండి .
ఇద్దరూ గర్వపడుతున్నట్లు సంతోషంతో చప్పట్లు కొడుతున్నారు .
కీర్తి : అన్నయ్య కోసం అన్నమాట అంటూ ముద్దులు .
షాక్ లోనే ఉన్నవాడిని కీర్తి ముద్దులతో తేరుకున్నాను , బామ్మా - తాతయ్యా ..... నా సంతోషం కోసం extreem కు వెళ్లిపోతున్నారని నా మనసుకు తెలుస్తోంది , ఈ విషయంలో మాత్రం నన్ను బలవంతం పెట్టకండి , ఆ స్థానాన్ని కష్టపడి చెమటోడ్చి జీవితంలో గెలుపోటములను సమానంగా ఎదుర్కొంటూ నిజాయితీగా సాధించాలి కానీ ఇలా సులువుగా కాదు , మన్నించండి .
గర్వపడుతున్నట్లు వెన్నుతట్టి హత్తుకున్నారు .
కీర్తి : సూపర్ అన్నయ్యా , అందుకో ముద్దు .
లవ్ యు కీర్తి , తాతయ్యా .... ఆస్థాయికి చేరుకోవడం కోసం ఆ అనుభవం పొందడం కోసం తొలి అడుగగా ఇక్కడే జాబ్ చెయ్యాలని ఆశపడుతున్నాను , మీరు అనుమతిస్తే మామూలు అభ్యర్థిగా ఇంటర్వ్యూ లో పాల్గొంటాను .
తాతయ్య : ప్రౌడ్ ఆఫ్ యు మనవడా , ALL THE BEST , కీర్తి లంచ్ టైం కావస్తోంది .
అయితే వెంటనే వెళ్ళాలి , ఆశీర్వదించు బామ్మా అంటూ పాదాలను స్పృశించాను .
కీర్తి : కంగ్రాట్స్ అన్నయ్యా ..... , మా అన్నయ్య నిజాయితీగా సెలెక్ట్ అయిపోతారు అందుకే ముందే చెబుతున్నాను అంటూ ముద్దు .
ఈ ముద్దుతో మరింత కాన్ఫిడెంట్ వచ్చేసింది అంటూ ముద్దుపెట్టి సింహాసనంలో కూర్చోబెట్టాను .
కీర్తి : అమ్మో నేనా అంటూ దిగివెళ్లి బామ్మ ఒడిలోకి చేరిపోయింది .
నవ్వుకున్నాము , మేనేజర్ గారూ ఎక్కడికి పాలిటిక్స్ చెయ్యడానికా ? , ఇక్కడే ఉండండి , అర్హత ఉన్నవాళ్లకే జాబ్ రావాలి , ఇది కాకపోతే మరొకటి , జాగ్రత్త అంటూ కీర్తివైపు కన్నుకొట్టాను .
మేనేజర్ : ఆ సింహాసన స్థానానికి సగం అర్హత ఇప్పుడే సాధించేశారు మహేష్ సర్ .
మేనేజర్ గారూ .... జస్ట్ మహేష్ .
మేనేజర్ : All the best మహేష్ .
గుడ్ , బ్యాగులోని నా ఫైల్ అందుకుని వెళ్లి ఇంటర్వ్యూ కు అటెండ్ అయ్యాను , ఉదయమే మొదలైనందువలన అందరూ అయిపోయినట్లు ఇద్దరి తరువాత నన్ను పిలిచారు .
ఫస్ట్ టైం ఇంటర్వ్యూ .... బిడియంగానే లోపలికివెళ్ళాను , ఎదురుగా ముగ్గురిని చూసి మరింత కంగారుపడ్డాను , మూవీస్ లోలా తింగరివాళ్ళలా కాకుండా రెస్పెక్ట్ ఇవ్వడం చూసి కాస్త ధైర్యం వేసింది , తాతయ్యా వాళ్ళు మంచివాళ్లనే ఉంచారన్నమాట .
Have a seat .....
Yes సర్ అంటూ వెళ్లి కూర్చుని తడబడుతూనే ఎలాగోలా ఇంటర్వ్యూ పూర్తిచేసాను , నాకైతే సంతృప్తి కలిగింది .
Later We'll inform you అనిచెప్పి పంపించారు .
థాంక్యూ సర్ .... , నేరుగా ఆఫీస్ రూమ్ కు వెళ్ళాను , కీర్తి అంటూ టెడ్డీతోపాటు ఎత్తుకున్నాను , నా చెల్లిని - బామ్మను వదిలి కాసేపు ఉండలేకపోయాను అంటే నమ్ము , Ok ok గా పూర్తయ్యింది .
మేనేజర్ : లేదు లేదు మహేష్ , you did good .
బామ్మ : అవును బంగారూ .... , లైవ్ లో చూసాము అంటూ టీవీ వైపు చూయించారు .
తాతయ్య : నీ గ్రేడ్స్ తక్కువే కానీ స్పోర్ట్స్ లో నిన్ను టచ్ చేసేవాళ్ళు లేరు , స్పోర్ట్స్ వలన జాబ్ తప్పకుండా వస్తుంది .
ఆ ఆఫీసర్స్ కూడా ఇదే చెప్పారు తాతయ్యా .... , సరే రిజల్ట్స్ మెయిల్ లో చూసుకుందాము - మేనేజర్ గారూ ....
మేనేజర్ : లేదు లేదు మహేష్ , నేనేమీ చెయ్యను , మహేష్ మహేష్ ..... నీ పేరుతో మోస్ట్ ప్రీమియం క్రెడిట్ కార్డ్ & డెబిట్ కార్డ్ .
ఒక్కరోజులో ఎలా ? .
మేనేజర్ : నిన్న నైట్ సర్ కాల్ చేశారు - ఉదయం రెడీ చేయించేసాను .
అయినా నాకెందుకు తాతయ్యా ? .
బామ్మ కళ్ళల్లో కన్నీళ్లు .....
Ok ok అంటూ తీసుకున్నాను .
తాతయ్య : మోస్ట్ డేంజరస్ వెపన్స్ మనవడా మీ బామ్మ కన్నీళ్లు , ఊ కొట్టాల్సిందే అంటూ నవ్వుకున్నారు .
థాంక్యూ బామ్మా , కీర్తికి ఆకలివేస్తోంది కదా వెళదాము బామ్మా .....
Posts: 105
Threads: 1
Likes Received: 1,023 in 95 posts
Likes Given: 90
Joined: Jun 2025
Reputation:
32
తాతయ్య : మాల్ కు వెళదాము , లంచ్ ప్లస్ షాపింగ్ .
చాలు తాతయ్యా .....
కీర్తి : చాలదు .
బామ్మ : మా బుజ్జితల్లికి తెలియకపోయినా కరెక్ట్ గా చెప్పింది , బంగారూ .... తిరుపతి నుండి మన బుజ్జితల్లికి ఏమీ తీసుకురాలేదు .
అయితే Ok వెళ్లాల్సిందే .
కీర్తి : లవ్ యు అన్నయ్యా , నేనంటే అన్నయ్యకు చాలా ఇష్టం .
ఒక చాలా కాదు చెల్లీ ..... , చాలా చాలా చాలా చాలా చాలా ....... చాలా చాలా ఇష్టం , చెల్లి సంతోషం కంటే ఒక అన్నయ్యకు ఇంకేమి కావాలో చెప్పు ఉమ్మా .....
అంతే సంతోషంతో చుట్టేసింది .
నా చెల్లి ఈ ఆప్యాయమైన కౌగిలింత కోసం ఏమైనాచేస్తాను అంటూ ఆప్యాయంగా స్పృశిస్తూ ముద్దులుకురిపిస్తూ బయటకువచ్చి కారులో బయలుదేరాము .
బామ్మ - తాతయ్య చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారు , నీఅన్నయ్య వచ్చినప్పటి నుండి ఈ బామ్మను మరిచిపోయావులే .
కీర్తి : అంతేగా అంతేగా .....
ఒక్కసారిగా నవ్వులు .....
లవ్ యు కీర్తి .
కీర్తి : అన్నయ్య తరువాతనే బామ్మ - అన్నయ్య తరువాతనే అమ్మ .
మింగేయ్ మింగేయ్ ఆ మాటలను మింగేయ్ కీర్తి , అమ్మ తరువాతనే ఎవరైనా ? , అమ్మను మించిన వాళ్ళు ఈ సృష్టిలోనే ఎవరూ లేరు , అటువంటి అమ్మలను కన్న బామ్మ కూడా గొప్పే , వారి తరువాతనే ఎవరైనా .... , ఏదీచెప్పు .
కీర్తి : నిజమే , అమ్మ అంటే అమ్మే , నాకోసం - ఇంటికోసం అమ్మ కష్టం ఎవ్వరూ పడలేరు , Sorry అమ్మా - లవ్ యు సో మచ్ అమ్మా , ఇకనుండీ అమ్మతో బుద్ధిగా ఉంటాను - అల్లరి చెయ్యను .
బామ్మ : లేదు లేదు బుజ్జితల్లీ ....
నేను చెబుతున్నానుగా బామ్మా .....
బామ్మ : Sorry sorry అంటూ లెంపలేసుకున్నారు .
కీర్తి నవ్వేసింది .
సో క్యూట్ , కీర్తి .... బుద్ధిగా ఉన్నా - అమ్మతో అల్లరి చెయ్యకున్నా అది మరింత ప్రమాదం , అమ్మను బాధపెట్టకుండా అందమైన అల్లరితో అంతులేని ప్రేమను కురిపించాలి , అమ్మ మురిసిపోవాలి .
కీర్తి : అన్నయ్యా నువ్వు చెబుతుంటేనే అమ్మ సంతోషం కనిపిస్తోంది , నువ్వు సూపర్ అన్నయ్యా , ఇవన్నీ మీకెలా తెలుసు ? .
( అమ్మ లేనివాల్ ..... )
బంగారూ అంటూ బామ్మ దెబ్బ .
స్స్స్ ..... చూడు కీర్తీ , ఉదయం నుండీ కొడుతూనే ఉన్నారు .
కీర్తి : నేనెంత అల్లరి చేసినా కొట్టనే కొట్టరు , నువ్వు లక్కీ అన్నయ్యా .
ఆశ్చర్యపోయాను , స్టీరింగ్ వదిలి కీర్తిని చుట్టేసాను .
బంగారూ - మనవడా .....
Sorry sorry అంటూ స్టీరింగ్ పట్టుకున్నాను .
కీర్తి : కుళ్లు వీళ్లకు .
నవ్వేసాము , లవ్ యు కీర్తి .
తాతయ్య : వచ్చేసాం వచ్చేసాం , లోపలికి అండర్గ్రౌండ్ కు పోనివ్వు మనవడా .
కింద పార్కింగ్ చేసి లిఫ్ట్ లో నేరుగా పైకి మాల్ లోపలికి చేరుకున్నాము , తిరుపతిలోని మాల్స్ కంటే చాలా పెద్దదే , A to Z షాపింగ్ తోపాటు రెస్టారెంట్స్ - ఫుడ్ కోర్ట్స్ - గేమ్స్ - ఎంటర్టైన్మెంట్ ..... అన్నీ అన్నీ ఒకేచోట ఉన్నాయి .
మినీ కార్స్ లో బుజ్జాయిలు కూర్చుని రౌండ్స్ వేస్తుండటం చూసి కీర్తిని అడిగాను .
ఇష్టపడటంతో వెళ్లి కూర్చోబెట్టాను , ప్రక్కనే టెడ్డీని కూర్చోబెట్టాను .
కీర్తీ : అన్నయ్యా - బామ్మా ప్రక్కనే ఉండాలి .
లవ్ యు , మా కీర్తిని వదిలి మేమెక్కడికి వెళతాము అంటూ ప్రక్కనే నడిచాము .
మాల్ మొత్తం ఎక్కడచూసినా - ఏ షాప్ లో చూసినా ..... టీషర్ట్ - జీన్స్ - లెగ్గిన్స్ - షార్ట్స్ - స్కర్ట్స్ - మినీ మిడ్డీస్ లలో పూర్తిగా మోడరన్ అయిపోయిన అమ్మాయిలే కనిపిస్తున్నారు ( ఆ అమ్మాయిలుకూడా అబ్బాయిలతో ) , ఒక్క పరికిణి కానీ - ఒక్క లంగావోణీ కానీ - ఒక్క పట్టుచీర కానీ కనిపించడం లేదు , కనీసం కుర్తా - పంజాబీ డ్రెస్సులు కూడా కనిపించడం లేదు మరి , బామ్మా ..... వేరే మాల్ కు వెళదామా ? .
బామ్మ : ఏమైంది బంగారూ ..... ? , Ok ok అర్థమైంది అంటూ చుట్టూ చూస్తున్నారు , ఇందుకే అన్నమాట అంటూ మూసిముసినవ్వులు .
కీర్తి : బామ్మా .... అన్నయ్యను చూసి నవ్వితే నాకు కోపం వస్తుంది .
బామ్మ : లేదులేదు కీర్తీ , మీ అన్నయ్య లవ్ లైఫ్ గురించి తెలిస్తే నువ్వూ మాలానే నవ్వుతావు అంటూ చెవిలో గుసగుసలాడారు .
కీర్తి కూడా నవ్వేసింది , అన్నయ్యకు పట్టుచీరల్లో దేవతలంటేనే ఇష్టం అన్నమాట , Ok ok నాకూ అదే కావాలి , అన్నయ్యా .... మరింత నచ్చేశావు అన్నయ్యా అంటూ ఆలోచనలో పడింది .
బామ్మ : కీర్తి కళ్ళల్లో something స్పార్క్ కనిపిస్తోంది చెప్పకపోయినా కనిపెట్టేస్తానులే .
కీర్తి : మా బామ్మ కనిపెట్టి హెల్ప్ చెయ్యడమే కావాలి .
బామ్మ : ఉంది ఏదో ఉంది ......
కీర్తి బుగ్గపై ముద్దుపెట్టాను , తాతయ్యా వేరే మాల్ కు వెళదాము ప్లీజ్ , ఈ ఘోరాలను చూడలేకున్నాను .
తాతయ్య : నువ్వెలా అంటే అలా లేకపోతే ఉదయం వరకూ కాంతం - ఇప్పుడు కీర్తి కూడా ..... నాపై యుద్ధం ప్రకటిస్తారు .
నవ్వుకుని అండర్గ్రౌండ్ కు వెళ్లే లిఫ్ట్ వైపుకు నడిచాము .
ఎదురుగా షార్ట్స్ - టైట్స్ ..... చూడలేక తలదించుకుని నడుస్తున్నాను , ప్చ్ ప్చ్ ..... , ఒక్కటి ఒక్కటంటే ఒక్క చీర కనిపించడం లేదు .
కీర్తి : బామ్మా ..... అన్నయ్య ఇంత మంచివాడా ? , సో స్వీట్ అంటూ ముద్దులుకురిపిస్తోంది .
బామ్మ : నువ్వు ఊహించనంత గుడ్ బాయ్ కీర్తీ .....
బుజ్జిపాప ముందు అపద్దాలు ఆడకండి బామ్మా .... , కీర్తీ .... అంత మంచివాడిని కాదులే .
బామ్మ కొట్టేంతలోపే కీర్తి దెబ్బ - నా అన్నయ్య వెరీ వెరీ గుడ్ బాయ్ .
బామ్మా చెప్పండి కాస్త , ఎంత బ్యాడ్ బాయ్ నో ....
బామ్మ : కీర్తీ ..... ఒక దెబ్బ సరిపోనట్లుంది .
బ్యాడ్ బాయ్ అని ఎలాగో తెలుస్తుంది - అప్పుడు బాధపడకు ముందే చెప్పడం మంచిది కదా బామ్మా ......
కీర్తి : నేను నమ్మను గాక నమ్మను , బామ్మా కాదని చెప్పండి .
బామ్మ : మీ అన్నయ్య చెప్పినది నిజమే .....
కీర్తి : బామ్మా .....
బామ్మ : కూల్ కూల్ బుజ్జితల్లీ , ఎలా బ్యాడ్ బాయ్ అని తెలియాలంటే పట్టుచీర దర్శనం కలగాలి - ఒక్కరు ఒక్కరూ రావడం లేదే - ఇండియా కూడా ఫారిన్ లా మారిపోతోంది బంగారూ , ప్లీజ్ గాడ్ .....
బామ్మ ప్రార్థన ఫలించినట్లు కాస్త దూరంలో ఉండగానే లిఫ్ట్ తెరుచుకోవడం - లిఫ్ట్ లోనుండి టైట్ జీన్స్ అమ్మాయితోపాటు పట్టుచీర ......
బామ్మ : దేవుళ్ళున్నారు , థాంక్యూ థాంక్యూ ..... , బంగారూ ..... ok ok ఎప్పుడో పట్టుచీర మొహంలోకి వెళ్లిపోయావన్నమాట , కీర్తీ .... కాన్సంట్రేట్ ఆన్ your అన్నయ్య అంటూ ముసిముసినవ్వులు .....
The following 22 users Like Mahesh.thehero12's post:22 users Like Mahesh.thehero12's post
• arkumar69, Donkrish011, gotlost69, Iron man 0206, jackroy63, jwala, K.rahul, Kumar_guha, Mahesh12, maheshvijay, Manoj1, mi849, Nivas348, Pawan Raj, Prasaad janu, prash426, Rajarani1973, Saaru123, Santhosh king, SHREDDER, Sunny73, Uppi9848
Posts: 2,145
Threads: 0
Likes Received: 1,623 in 1,264 posts
Likes Given: 2,780
Joined: Dec 2021
Reputation:
29
Abha abha superb update fabulous thank u
Posts: 171
Threads: 0
Likes Received: 138 in 108 posts
Likes Given: 275
Joined: Jul 2024
Reputation:
2
Posts: 5,406
Threads: 0
Likes Received: 4,556 in 3,392 posts
Likes Given: 17,034
Joined: Apr 2022
Reputation:
76
Posts: 1,162
Threads: 0
Likes Received: 793 in 670 posts
Likes Given: 226
Joined: Oct 2019
Reputation:
17
All your stories are feel good stories
Great narration
Thanks for the update
Posts: 3,955
Threads: 0
Likes Received: 2,596 in 2,018 posts
Likes Given: 10
Joined: Feb 2020
Reputation:
36
Posts: 115
Threads: 6
Likes Received: 460 in 76 posts
Likes Given: 1,030
Joined: Aug 2024
Reputation:
11
3 Building's As it is Concept JTKP lo Kuda Undi.
.... If I'm Not Wrong Bamma Valla pillalu Manavallu, manavarallu Foreign Lo Unnadi JTKP Family Naaa
•
Posts: 871
Threads: 2
Likes Received: 820 in 573 posts
Likes Given: 831
Joined: Dec 2020
Reputation:
17
Nice update Mahesh bro .... ఇలాంటి బామ్మా నాకు దొరికితే బాగుండు అనిపిస్తుంది.
Posts: 539
Threads: 0
Likes Received: 343 in 283 posts
Likes Given: 12
Joined: Jun 2024
Reputation:
3
Posts: 105
Threads: 1
Likes Received: 1,023 in 95 posts
Likes Given: 90
Joined: Jun 2025
Reputation:
32
Posts: 500
Threads: 0
Likes Received: 525 in 355 posts
Likes Given: 1,145
Joined: Nov 2018
Reputation:
13
New...story
సూపర్ అప్డేట్.... మహేశ్ గారు .... clp); clp); clp);
Posts: 171
Threads: 0
Likes Received: 138 in 108 posts
Likes Given: 275
Joined: Jul 2024
Reputation:
2
Next update eppudo,? Twaraga adiginattu unna, kani mee story alantidhi, chadhuvuthe agalemu..
Posts: 2,145
Threads: 0
Likes Received: 1,623 in 1,264 posts
Likes Given: 2,780
Joined: Dec 2021
Reputation:
29
Hi ji next update today or tomorrow pls confirm
•
Posts: 69
Threads: 0
Likes Received: 61 in 49 posts
Likes Given: 2,161
Joined: Aug 2023
Reputation:
0
Posts: 105
Threads: 1
Likes Received: 1,023 in 95 posts
Likes Given: 90
Joined: Jun 2025
Reputation:
32
•
Posts: 105
Threads: 1
Likes Received: 1,023 in 95 posts
Likes Given: 90
Joined: Jun 2025
Reputation:
32
పట్టుచీర అడుగులపైనే కళ్ళ - కనురెప్ప పడటం లేదు - నాకే తెలియకుండా కీర్తిని ఎత్తుకునే పట్టుచీరవైపు టర్న్ అయిపోతున్నాను .
జీన్స్ : మమ్మీ .... ముందు రెస్టారెంట్ కు వెళ్లి లంచ్ చేసి షాపింగ్ చేద్దాము .
పట్టుచీర : నీఇష్టం తల్లీ ....
" అమ్మ " .... అంటే దేవతే అంటూ పులకింత .
పట్టుచీర దేవత : పద్ధతిగా కుర్తా వేసుకో తల్లీ అంటే విన్నావా చూడు ఎలా చూస్తున్నారో అబ్బాయిలు అంటూ చీరకొంగుతో కవర్ చేస్తున్నారు .
నవ్వొచ్చేసింది .
పట్టుచీర దేవత కళ్ళల్లో కోపం .
Sorry sorry అంటూనే కన్నార్పడం లేదు , కోరికతో చూస్తూనే ఉన్నాను .
( బామ్మ : దేవత అపార్థం చేసుకుంటోంది బంగారూ .....
పర్లేదు బామ్మా ..... , కోపంలో మరింత సౌందర్యం , సో బ్యూటిఫుల్ నాకళ్ళతో చూడండి .
కీర్తి : బామ్మా ఏమిజరుగుతోంది .
బామ్మ : నీ అన్నయ్య గజిని మూవీలోలా అప్పుడప్పుడూ బ్యాడ్ బాయ్ లా మారడం చూస్తున్నావు , ఇక నిర్ణయం నీదే - నాకైతే ఇష్టమే )
పట్టుచీర : ఇడియట్ అంటూ నావైపు మరింత కోపం - అసహ్యంగా చూస్తూ మమ్మల్ని దాటుకుని వెళ్లిపోయారు , తల్లీ .... ట్రయల్ రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకోవాలి .
జీన్స్ : పో మమ్మీ , చుట్టూ చూడండి అందరూ ఇలానే మోడరన్ గా ఉన్నారు , నేను మార్చుకోను .
పట్టుచీర దేవత నా ప్రక్కనే వెళ్లడంతో వచ్చిన దేహపు పరిమళం .... అఅహ్హ్ మైకం కమ్మినట్లు వెనక్కు పడిపోబోయాను .
కీర్తీ : బామ్మా తాతయ్యా .....
బామ్మ : పట్టుకున్నాములే అంటూ నవ్వులు , బంగారూ ..... వెళ్లిపోతోంది - బ్యాక్ మరింత సౌందర్యం , మిస్ అయిపోతావేమో .....
లేదు లేదు లేదు .....
బామ్మ : సడెన్ గా చూడకు , వెనక్కు తిరిగి తిరిగి చూస్తూనే , దేవకన్య బ్యాక్ చీరకొంగుతో కవర్ చేస్తూ వెళుతున్నారు .
క్యాజువల్ గా కీస్ పడినట్లు జార్చి కీర్తిని ఎత్తుకునే మోకాళ్లపై కూర్చుని చూసాను ..... , అనుగ్రహం .... దేవత ఒంపుసొంపుల వయ్యారపు పరువాల దర్శనం - ఇక పిరుదుల మీద వరకూ వాలుజాడ సౌందర్యం వర్ణించడం - వయ్యారపు నడకకు అనుగుణంగా వాలుజాడ కదులుతూ అటూ ఇటూ గుండ్రటి పిరుదులపై నాట్యం ...... అఅహ్హ్ ఆ వాలుజడనైనా కాకపోతినే అంటూ ఒకచేతితో అందుకోవాలని ప్రయత్నం .....
పట్టుచీర దేవత : వేలితో వార్నింగ్ ఇస్తూ కోపంతో చూశారూ .....
యాహూ అంటూ కీర్తిని ఛాతీపై ఉంచుకుని నెలపైకి చేరిపోయాను - నేలపై చేతులను విశాలంగా చాపి దేవత ఊహల్లోకి వెళ్ళిపోయాను .
కీర్తి : ప్రక్కకు ఒరిగింది , అన్నయ్యా అన్నయ్యా .....
బామ్మ నవ్వులు - ఇప్పుడు చెప్పు కీర్తీ .... ? , మాకంటే నీ అన్నయ్యనే ఎక్కువ ఇష్టం అన్నావుగా .... , వెరీ వెరీ బ్యాడ్ బాయ్ .....
కీర్తి : ఒక్క విషయం సగం సగం అర్థమయ్యింది , అన్నయ్య సైట్ కొడుతున్నది జీన్స్ కా ? - పట్టుచీర కా ? .
బామ్మ : పట్టుచీరకు .....
కీర్తి : యాహూ యాహూ అంటూ ముద్దులతో ముంచెత్తుతోంది .
బామ్మ : కీర్తీ కీర్తీ .....
కీర్తి : నాకిష్టమే నాకిష్టమే , అన్నయ్యను .... బ్యాడ్ బాయ్ అని ఎవరైనా అంటే ఊరుకోను .
బామ్మ : తప్పు కదా కీర్తీ ? .
కీర్తి : పట్టుచీరకు కాకుండా జీన్స్ వైపు చూసి ఉంటే అన్నయ్య తప్పుచేసినట్లు , మీకర్థం కాదులే బామ్మా ..... , అన్నయ్యకు ..... అమ్మాయిలకంటే అమ్మలంటే ఎక్కువ ఇష్టం అన్నమాట అంటూ తెగ ఆనందిస్తోంది .
బామ్మ : ఇష్టం కాదు ప్రేమ - ప్రాణం .... , అర్థమైంది అర్థమైంది కీర్తి తల్లీ అర్థమైంది అంటూ రెండు చేతులతో కౌగిలిలోకి తీసుకుని ముద్దులు కురిపిస్తున్నారు , ఇంత చిన్న వయసులో ఎంత ఆలోచన , కీర్తీ తల్లీ ..... ఎన్ని పట్టుచీరలు కావాలి .
కీర్తి : బామ్మా బామ్మా .....
బామ్మ : నువ్వంటే మాకు - ఇప్పుడు అన్నయ్యకు చాలా చాలా ఇష్టం , నీకిష్టమైనన్ని షాపింగ్ చేద్దాము , వెళదామా ? .
కీర్తి : థాంక్యూ థాంక్యూ సో మచ్ బామ్మా , బామ్మా బామ్మా ..... అన్ని పట్టుచీరలు అన్నయ్యనే సెలెక్ట్ చెయ్యాలి .
బామ్మ : అమ్మో .... ఉమ్మా ఉమ్మా , నీ అన్నయ్య కాదు నువ్వు నువ్వు బ్యాడ్ గర్ల్ , నా బంగారుతల్లీ .... నీకోరిక తీరాలి .
కీర్తి : బామ్మా ఎలా ? .
బామ్మ : మనసుంటే మార్గం ఉంటుందిలే తల్లీ ....
కీర్తి : హ్యాపీగా ఎదురుచూస్తాను బామ్మా .....
బామ్మ : గుడ్ గర్ల్ .
కీర్తి : అన్నయ్యా అన్నయ్యా .... పట్టుచీర వెళ్లిపోతున్నారు వెళ్లిపోతున్నారు .
నో నో నో అంటూ సడెన్ గా లేచి కూర్చున్నాను - ఎక్కడ ఎక్కడ దేవత అంటూ దిక్కులు చూస్తున్నాను , కీర్తీ sorry అంటూ తప్పుచేసినవాడిలా తలదించుకున్నాను .
కీర్తి : నా అన్నయ్య వెరీ వెరీ వెరీ గుడ్ బాయ్ , నా అన్నయ్య ఏది చేసినా అందులో గుడ్ ఉంటుంది , పట్టుచీర నాకిష్టమే అన్నయ్యా అంటూ సిగ్గుపడుతూ చెప్పింది .
The following 12 users Like Mahesh.thehero12's post:12 users Like Mahesh.thehero12's post
• arkumar69, gotlost69, Iron man 0206, Mahesh12, maheshvijay, Nivas348, Ravi21, Saaru123, SHREDDER, SivaSai, Sunny73, Uppi9848
Posts: 105
Threads: 1
Likes Received: 1,023 in 95 posts
Likes Given: 90
Joined: Jun 2025
Reputation:
32
చెల్లీ .....
కీర్తి : నీ చెల్లికి ఇష్టమేలే అన్నయ్యా , ఎందుకు ఏమి అని అడుగుతూ కూర్చుంటే పట్టుచీర మిస్ అయిపోతారు , అదిగో చివరన ఉన్న రెస్టారెంట్లోకి వెళ్లారు అంటూ లేచి చేతిని పట్టుకుని లేపుతోంది .
బామ్మ కూడా చిరునవ్వుతో భరోసా ఇవ్వడంతో లేచి కీర్తిని ఎత్తుకుని ముద్దుచేస్తున్నాను .
కీర్తి : తాతయ్యా ఆకలి .
తాతయ్య : మీరింకా అక్కడే ఉన్నారా ? అంటూ ముందు ముందుకు వెళ్లిపోతున్నారు .
నవ్వుకుని ఫాస్ట్ ఫాస్ట్ గా రెస్టారెంట్ లోపలికివెళ్లాము .
కీర్తి : అన్నయ్యా అక్కడ - ప్రక్కన టేబుల్ మనకోసమే ఖాళీగా ఉంది , దించండి దించండి ఎవరో కూర్చోబోతున్నారు అని పరుగునవెళ్లి ఏకంగా టేబుల్ మీదకు చేరిపోయింది , Sorry మా టేబుల్ , అన్నయ్యా - బామ్మా ..... రండి రండి .
జీన్స్ - పట్టుచీర .... మెనూ చూస్తున్నారు .
పట్టుచీరనే ఆశతో చూస్తూ టేబుల్ దగ్గరకువెళ్ళాను .
కీర్తి : అన్నయ్యా అన్నయ్యా ..... ఈ కుర్చీలో కూర్చోండి బాగా కనపడతారు .
పట్టుచీర దేవత కోపంతో చూసారు - జీన్స్ ను వారి ప్రక్కన కూర్చోబెట్టుకుని కొంగుతో కవర్ చేస్తున్నారు .
కీర్తి : కనబడుతుంది కనబడుతుంది బయట కనపడుతుంది , అన్నయ్యా .... భయపడిపోయాను అంటూ నవ్వుతోంది .
కీర్తి బుగ్గలపై ముద్దులుపెట్టి , బామ్మ - తాతయ్యలను కూర్చోబెట్టి కూర్చున్నాను .
సర్ ఆర్డర్ .....
కీర్తి : ఆ టేబుల్ లో ఏ ఫుడ్ ఆర్డర్ చేశారో సేమ్ ఫుడ్ .
పట్టుచీర దేవత కళ్ళల్లో ఉగ్రరూపమే .....
కీర్తి : అన్నయ్యా అంటూ నామీదకు జంప్ చేసేసింది - అన్నయ్యా .... పట్టుచీర ఆర్డర్ చేసిన ఫుడ్ నీకే - బామ్మా మీకిష్టమే కదా ? .
నవ్వుకున్నాము , లవ్ యు కీర్తీ .... , కీర్తి - బామ్మల సహాయంతో ఓర కంటితో చూసి తరిస్తున్నాను .
సేమ్ ఫుడ్ కాబట్టి రెండు టేబుల్స్ పై ఒకేసారి సర్వ్ చేశారు .
కీర్తి : ఒకేసారి వచ్చాయంటే ఆ ఫుడ్ - ఈ ఫుడ్ కలిసే ఒకటిగా రెడీ అయి ఉంటుంది అన్నయ్యా ..... , వేరు వేరుగా తిన్నా .....
పట్టుచీర దేవత కోపం .
కదా అంటూ మురిసిపోతున్నాను .
వెజ్ & నాన్ వెజ్ కాంబినేషన్ తృప్తిగా తిన్నాము , బామ్మ - కీర్తి ..... ఆప్యాయంగా తినిపించారు , అన్నయ్యా ఇది నంచుకో బాగుంది .
ఆ ఆ అంటూ కీర్తికి తినిపించాను .
మా ఆప్యాయతను చూసి పట్టుచీర దేవత కళ్ళల్లో కోపం ఆవిరైపోయింది , చూసి నేర్చుకో తల్లీ ..... మనింట్లో ఎప్పుడైనా అలా ఆప్యాయంగా తిన్నామా ? .
జీన్స్ : నో నో నో ఎంగిలి , నాకిష్టం లేదు మమ్మీ .
పట్టుచీర దేవత మొట్టికాయవేశారు - పాపా ..... కోపంతో చూసాను తిట్టుకున్నాను sorry .
కీర్తి : Its alright అమ్మా ( అన్నయ్యా .... మీ పట్టుచీర చాలా మంచివారు ).
పట్టుచీర : గుడ్ గర్ల్ .... , థాంక్యూ .
కీర్తి : నో నో నో పర్లేదు అన్నాను అంతే మిమ్మల్ని క్షమించలేదు .
పట్టుచీర : ఏమిచెయ్యాలి పాపా ? .
పాప : మీ చేతితో గోరుముద్ద కలిపి తినిపించాలి .
జీన్స్ : బ్యాడ్ ......
పట్టుచీర దేవత ఉద్వేగానికి లోనయ్యారు - జీన్స్ కు మొట్టికాయవేశారు .
ముచ్చటేసింది , సిక్సర్ కొట్టేశావు కీర్తీ అంటూ సంతోషంతో బుగ్గపై ముద్దుపెట్టాను .
కీర్తి : కమింగ్ అంటూ నాబుగ్గపై ముద్దుపెట్టి వెళ్ళింది , ఆ ..... మ్మ్ సేమ్ ఫుడ్ అయినా మీ చేతి గోరుముద్ద మరింత టేస్టీ , ముద్దుపెట్టొచ్చా అమ్మా ? .
పట్టుచీర దేవత : ఇష్టంగా పాపా అంటూ బుగ్గను చూయించారు .
అఅహ్హ్ ..... అంటూ తింటున్న చేతితోనే హృదయంపై పిండేసుకున్నాను .
కీర్తి : థాంక్యూ అమ్మా అంటూ దేవత బుగ్గపై ముద్దు .
పట్టుచీర దేవత : స్వీట్ .....
అవును సో స్వీట్ ..... అంటూ గుటకలు మింగుతున్నాను .
కీర్తి : మరొక ముద్ద ఈ బుజ్జిచేతిలోకి .
పట్టుచీర దేవత : హ్యాపీగా అంటూ ముద్దకలిపి ఉంచారు .
జీన్స్ : మమ్మీ స్టాప్ డూయింగ్ that .
పట్టుచీర దేవత : నా చిన్నప్పటి రోజులు గుర్తుకువస్తున్నాయి , మీ అమ్మమ్మ ఇలానే ప్రేమతో తినిపించేది , నీకిష్టం లేకపోతే డోంట్ లుక్ .
కీర్తి : ముద్దతోపాటు ముద్దుకూడా కావాలి .
పట్టుచీర దేవత : నీవయసులో మా అమ్మతో నేనూ ఇలానే అంటూ సంతోషం - అమ్మ అని ముద్దుగా పిలిచావు , కీర్తీ బుగ్గపై దేవత అందమైన పెదాల ప్చ్ .....
ఆ శబ్దం మనసును మీటినట్లు వొళ్ళంతా తుళ్ళింత .
కీర్తి : అన్నయ్యా అన్నయ్యా అంటూ పరుగునవచ్చింది , దేవత చూస్తుండగానే నా బుగ్గపై దేవత ముద్దును పెట్టి , దేవత చేతి గోరుముద్దను నోటికి అందించింది .
The following 13 users Like Mahesh.thehero12's post:13 users Like Mahesh.thehero12's post
• arkumar69, fasak_pras, gotlost69, Hero0404, Iron man 0206, Mahesh12, Manoj1, Nivas348, Ravi21, SHREDDER, SivaSai, Sunny73, Uppi9848
Posts: 105
Threads: 1
Likes Received: 1,023 in 95 posts
Likes Given: 90
Joined: Jun 2025
Reputation:
32
మ్మ్ అఅహ్హ్ ..... అమృతంలా ఉంది అంటూ గాల్లో తేలిపోతున్నాను .
పట్టుచీర దేవతకు కోపం వచ్చేసినట్లు టేబుల్ పై దెబ్బ .
ష్ ష్ ష్ అంటూ బుద్ధిగా తింటున్నాము .
కీర్తి : మళ్లీ కోపం తెప్పించేశాము అన్నయ్యా .....
కోపంలో కూడా ముద్దొచ్చేస్తున్నారు .
కీర్తి : అయితే ok , ఎంజాయ్ అన్నయ్యా .....
కోప్పడుతూనే ఫుడ్ కంప్లీట్ చేశారు , బిల్ అంటూ పిలిచి పే చేసేసి బయటకు వెళ్లిపోతున్నారు .
మా లంచ్ కూడా అయ్యింది .
బామ్మ : బంగారూ .... ఇక దాగుడుమూతలు చాలు , నీ మనసు .... ఆ పట్టుచీర దేవతకు తెలియాలి .
మా బామ్మ చిట్కాలు మంచి ఫలితం ఇస్తాయి , విజయమో - వీర స్వర్గమో ...... , కీర్తీ ..... పేపర్ - పెన్ కావాలి .
కీర్తి నేరుగా దేవత దగ్గరకే వెళ్లి అడిగింది .
పట్టుచీర దేవత కోప్పడుతూనే జీన్స్ భుజంపై వ్రేలాడుతున్న హ్యాండ్ బ్యాగులోనుండి పెన్ - పేపర్ ఇచ్చారు , గుడ్ బై అనిచెప్పి వెళ్లిపోతున్నారు .
కీర్తి : గుడ్ బై ..... అప్పుడేనా ? అంటూ నాదగ్గరకు వచ్చింది , ఆత్రమేమీ లేదు , ఎక్కడికి వెళతారో నేను - బామ్మ చూస్తుంటాము ఫీల్ అవుతూ రాయండి అని రెస్టారెంట్ డోర్ దగ్గరకువెళ్లి బయటకు తొంగి తొంగి చూస్తున్నారు .
ఆఫీస్ లో మీటింగ్ ఉంది మీరు షాపింగ్ చేస్తూ ఉండండి వచ్చేస్తాను అని కార్ కీస్ తీసుకునివెళ్లారు .
మనసుపెట్టి రాసి పరుగునవెళ్ళాను - కీర్తీ ఎటువైపు ఎటువైపు ? .
కీర్తి : లిఫ్ట్ లో పైకి వెళ్లారు , రండి కనిపెట్టవచ్చు , జీన్స్ అక్కయ్య షాపింగ్ అమ్మాయిల షాపింగ్ సెకండ్ ఫ్లోర్ , mostly అక్కడికే వెళ్లి ఉంటారు .
ఇంటెలిజెంట్ గర్ల్ అంటూ ఎత్తుకుని ముద్దులుపెడుతూ లిఫ్ట్ లో సెకండ్ ఫ్లోర్ చేరుకున్నాము .
కీర్తీ ..... చుట్టూ ఇన్ని షాప్స్ ఉన్నాయేంటి ? , మన పట్టుచీర దేవత ఏ షాప్ లోకి వెళ్లి ఉంటారు ? , ఒక్కొక్క షాప్ వెతుక్కోవాలేమో ......
కీర్తి : అలా అయితే చాలా సమయం పడుతుంది అన్నయ్యా , ఐడియా .... మీరొకవైపు - నేను బామ్మ ఒకవైపు .
ఊహూ .... మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళను .
బామ్మ : మా బంగారం , పర్లేదులే బంగారూ ....
కీర్తి : పర్లేదు అన్నయ్యా , బామ్మను నేను చూసుకుంటానులే .
ఇద్దరూ జాగ్రత్త , ఒక్క కేకవెయ్యండి మీముందు వాలిపోతాను .
నవ్వుకుంటూ వెళ్లారు .
వాళ్ళవైపు వెనక్కు తిరిగి చూస్తూనే షాప్స్ లోపల వెతుకుతున్నాను .
ముగ్గురమూ పూర్తిగా ఒక రౌండ్ వేసి అదేచోటకు చేరుకున్నాము .
కీర్తి : Sorry అన్నయ్యా , నా గెస్ తప్పింది .
ఈ ఫ్లోర్ కాదని తెలిసింది నా బుజ్జి చెల్లి వల్లనే కదా , పై ఫ్లోర్ కు వెళదాము అంటూ లిఫ్ట్ వైపుకు .....
కీర్తి : అన్నయ్యా అన్నయ్యా .... అదిగో పట్టుచీర అమ్మ ఒక షాప్ నుండి మరొక షాప్ కు వెళుతున్నారు .
చూస్తే ' ALL IN ONE STORE ' షాప్ లోకి వెళ్లారు .
నా బుజ్జి చెల్లి గెస్సింగ్ రాంగ్ కాలేదు అంటూ ఎత్తుకుని ముద్దుచేస్తున్నాను .
కీర్తి : మీ కీర్తి ఎక్కడికి వెల్లదు తరువాత ఎన్ని ముద్దులైనా పెట్టుకోవచ్చు , ఫాస్ట్ ఫాస్ట్ ....
లవ్ యు కీర్తీ , బామ్మా వెళదామా ? .
బామ్మ : ALL THE BEST .
ట్రైన్ లో విషెస్ చెప్పి పంపించారు సక్సెస్ - ఇప్పుడుకూడా అంటూ బామ్మ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి షాప్ లోకి వెళ్ళాము .
కీర్తి : ALL IN ONE అంటే అన్నీ ఒకచోట ఉన్న షాప్ అన్నమాట , లేడీస్ సారీస్ - గర్ల్స్ డ్రెస్సెస్ - బేబీ డ్రెస్సెస్ - మెన్స్ డ్రెస్సెస్ ..... అన్నీ అన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నయ్యా అంటూ చుట్టూ చూసింది .
అవును చాలా పెద్ద షాప్ - షాప్ కు తగ్గ క్రౌడ్ , ఇంతకూ నా పట్టుచీర దేవత ..... ? .
కీర్తి : అదిగో అక్కడ గర్ల్స్ మోడరన్ డ్రెస్సెస్ దగ్గర .
బామ్మ : మేము మన కీర్తి అమ్మకు పట్టుచీర సెలెక్ట్ చేస్తూ ఉంటాము నువ్వెళ్ళి లెటర్ ఇవ్వు - తరువాత నీ ఇష్టం - మేమెంతసేపైనా హ్యాపీగా సెలెక్ట్ చేస్తాము .
థాంక్యూ థాంక్యూ ..... అంటూ కీర్తిని సెలక్షన్ టేబుల్ పై కూర్చోబెట్టాను .
కీర్తి కూడా ALL THE BEST చెప్పి బామ్మతోపాటు మూసిముసినవ్వులు నవ్వుతోంది .
నవ్వుకుంటూ వాళ్ళ దగ్గర వరకూ వెళ్లడం భయంతో వెనక్కు వచ్చెయ్యడం , అలా పలుమార్లు జరిగింది .
బామ్మ : బంగారూ .... ఏదైనా జరిగితే సేవ్ చెయ్యడానికి మేము ఉండనే ఉన్నాము కదా వెళ్లు అంటూ తోసారు .
కాస్త ధైర్యంగా వెళ్ళిపోయాను , దే ... దే ....
వెనక్కు తిరిగి కోపంతో చూసారు అంతే వెనక్కు వచ్చేసాను .
The following 14 users Like Mahesh.thehero12's post:14 users Like Mahesh.thehero12's post
• arkumar69, fasak_pras, gotlost69, Iron man 0206, jackroy63, Mahesh12, maheshvijay, Manoj1, Nivas348, Ravi21, Saaru123, SHREDDER, SivaSai, Uppi9848
|