Thread Rating:
  • 17 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
#61
Excellent updates
[+] 1 user Likes K.rahul's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
Fantastic narration
Thanks for the updates
[+] 1 user Likes Saaru123's post
Like Reply
#63
First time mahi join kaledhu e story lo kani Swathi vachindhi hmm chudali mundhu mundhu
[+] 1 user Likes Manoj1's post
Like Reply
#64
సూపర్ అప్డేట్
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
#65
excellent update bro... any specific reason for new account?
[+] 1 user Likes prash426's post
Like Reply
#66
Nice update
[+] 1 user Likes mohan1432's post
Like Reply
#67
Excellent update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#68
super super super
[+] 1 user Likes MrKavvam's post
Like Reply
#69
Bro we are waiting for today update pls evande
Like Reply
#70
Thankyou so so much .
[+] 1 user Likes Mahesh.thehero12's post
Like Reply
#71
(23-06-2025, 10:42 PM)Manoj1 Wrote: Bro we are waiting for today update pls evande

Afternoon for sure.....
[+] 1 user Likes Mahesh.thehero12's post
Like Reply
#72
(24-06-2025, 08:14 AM)Mahesh.thehero12 Wrote: Afternoon for sure.....

Waiting brother...
Like Reply
#73
Wait wait....
Like Reply
#74
WAit....
Like Reply
#75
మనవడా మనవడా ..... డోర్ కొడుతున్న శబ్దం .

ఏంటి ఓనర్ .... అంటూ ఒళ్ళువిరుస్తూ లేచి కూర్చున్నాను , The best feeling ever - ఒంటిలో అణువణువూ pleasure , పెదాలపై తియ్యదనం , అఅహ్హ్ యాహూ .....

మనవడా మనవడా .... లోపల అంతా Ok నా ? , లోపలికి రావచ్చా ? .
" మనవడా .... ? " బామ్మ - తాతయ్య , రేయ్ నువ్విప్పుడు అనాధలా తిరుపతిలో లేవు , బామ్మా బామ్మా .... sorry sorry అంటూ లేచాను - దుప్పటి నేలను చేరింది - ఒంటిపై నూలుపోగులేదు , ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంటూ వైసీట్లో నీటి గా మడతపెట్టి ఉంచిన నా డ్రెస్ ను వేసుకున్నాను , దేవీ దేవీ ..... కనిపించడం లేదు - వారి లగేజీ కూడా లేదు - కానీ రాత్రి పొందిన అనుభూతి గుర్తుకువచ్చి పట్టరాని సంతోషంతో మెలికలుతిరిగిపోతున్నాను , yes yes .....
బామ్మ : బంగారూ ..... , నీ దేవత చెప్పే ట్రైన్ దిగింది , కంగారుపడకు .
కమింగ్ కమింగ్ బామ్మా , మొబైల్లో టైం చూస్తే 9 గంటలు దాటింది , ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ..... ఆతృతగా బయటకువచ్చాను .
బామ్మ - తాతయ్య : మనవడా మనవడా నీకేమీ కాలేదు కదా ? .

బామ్మా ..... థాంక్యూ థాంక్యూ థాంక్యూ అంటూ అమాంతం పైకెత్తాను .
బామ్మ : హ్యాపీ అన్నమాట , మాకావాల్సింది కూడా మా మనవడి సంతోషమే .
మా బామ్మ ఆ చిట్కాలు భలేగా పనిచేసాయి .....
బామ్మ : మరి ఈ బామ్మ అంటే ఏమనుకున్నావు ? .
తాతయ్య : ఏ చిట్కాలు ఏ చిట్కాలు ? .
తాతయ్యా అవీ .....
బామ్మ : చెప్పినా ఈ వయసులో ఏమి ప్రయోజనం , రాత్రి నిద్రపోయారుగా అలాగే ఉండండి .
నవ్వుకున్నాను .
తాతయ్య : ముసలిదానికి కళ్ళు తిరుగుతాయేమో మనవడా , పొగిడింది చాలు దించు .
Sorry sorry బామ్మా .....
బామ్మ : ముసలోడికి ఇప్పటికీ అసూయే అంటూ తాతయ్య బుగ్గపై గిల్లేసారు .
నవ్వుకున్నాను , బామ్మా బామ్మా ..... దేవి అదే అదే సునీత గారు ఎక్కడ ? .
తాతయ్య : మరి ఇంటర్వ్యూ ? .
ఇంటర్వ్యూ టైం అయిపోవచ్చింది , ఆలోచించి వేస్ట్ - నెక్స్ట్ ఇంటర్వ్యూ వరకూ తిరుపతిలో లానే పార్ట్ టైం జాబ్ చేస్తాను , మీకు ఏలోటూ లేకుండా చూసుకుంటాను - కాలు కిందపెట్టకుండా ప్రాణంలా చూసుకుంటాను .
ఒకరినొకరు చూసుకున్నారు - ఇద్దరి కళ్ళల్లో చెమ్మ .
బామ్మా - తాతయ్యా ..... ఏదైనా తప్పుగా మాట్లాడానా ? , క్షమించండి .....
ఇద్దరు : లేదు లేదు మనవడా , మా బంగారం అంటూ ఆనందబాస్పాలు అంటూ ఒకేసారి హత్తుకుని మురిసిపోతున్నారు , స్వచ్ఛమైన మనసు గల నువ్వు మా జీవితంలోకి రావడం మా అదృష్టం అంటూ ఉద్వేగానికి లోనౌతున్నారు .
హ్యాపీ టియర్స్ అయితే హ్యాపీనే అంటూ నవ్వుకున్నాము , బామ్మా బామ్మా ..... సునీత గారు ....

బామ్మ : మహేష్ ను వదిలి వెళ్లలేను కానీ వెళ్ళక తప్పడం లేదు , వీలైనంత త్వరలో నేనే వైజాగ్ ట్రాన్స్ఫర్ తీసుకునివచ్చేస్తాను అని నీకివ్వమని లెటర్ ఇచ్చి మన అడ్రస్ తీసుకుని దిగి వెళ్లిపోయారు - నువ్వు మాత్రమే చదవాలట అంటూ జేబులో ఉంచి నవ్వుకున్నారు , మనవడా మనవడా ..... దిగేముందు నువ్వెలా అయితే సంతోషం పంచుకున్నావో అచ్చు అలానే కాదు కాదు అంతకుమించిన ఆనందంతో కౌగిలించుకుంది .
ముచ్చటేసి మురిసిపోతున్నాను , లెటర్ తీసి చూసాను ..... , మై లవ్ .... I am గోయింగ్ టు మిస్ యు మిస్ యు మిస్ యు ..... నేను కాదు నేను కాదు " నీకోసమే పరితపించే నీ బెస్ట్ ఫ్రెండ్ " , నీనుండి ప్రక్కకు జరిగానా ..... అల్లకల్లోలమే సృష్టించేసింది బాధతో ..... ( కొంటె నవ్వు ) ..... మళ్లీ నిన్ను తాకగానే పులకించిపోయి నీకోసం అమృత ప్రవాహాన్నే .....
చిలిపినవ్వులతో లెటర్ మూసేసి జేబులో పెట్టేసుకున్నాను .
బామ్మ : చదువుకో చదువుకో మనవడా .....
సిగ్గు ముంచుకొచ్చేసింది .
బామ్మ : సరే సరే , ఇంటికివెళ్లాక తీరికగా చదువుకో అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి ఆనందిస్తున్నారు .

తాతయ్య ఎక్కడ ? .
తాతయ్య : ఇక్కడే ఇక్కడే అంటూ ప్రక్క కంపార్ట్మెంట్ లోపలనుండి వచ్చారు - మన లగేజీ తీసుకురావడానికి వెళ్ళాను .
నేనున్నాను కదా తాతయ్యా , ఇవ్వండి ఇవ్వండి .
తాతయ్య : నిజంగా బంగారమేనే ముసలిదానా ....
బామ్మ : ఈ ముసలాడికి ఇప్పుడు తెలిసినట్లుంది .
తాతయ్య : మనవడా ..... అదృష్టం ఉంటే అప్పుడప్పుడూ ఇంటర్వ్యూ లో పోస్ట్ ఫోన్ అవ్వవచ్చు , ఒకసారి మొబైల్ లో చెక్ చేసుకో .... , బామ్మ వైపు చూసి సైగచేశారు .
అర్థమయినట్లు , అవునవును చూసుకో బంగారూ ప్లీజ్ ప్లీజ్ .....
పర్లేదు తాతయ్యా ..... , మీకోసం ఒకసారి చెక్ చేస్తాను అంటూ కీప్యాడ్ మొబైల్ తీసి చూసాను , షాక్ ..... తాతయ్యా మీరు చెప్పినట్లే ఇంటర్వ్యూ మధ్యాహ్నం ఒంటి గంటలకు పోస్ట్ ఫోన్ అయ్యింది , మూడు గంటలు ఉంది చాలు చాలు , థాంక్యూ తాతయ్యా అంటూ ఇద్దరినీ కౌగిలించుకున్నాను .
తాతయ్య : మన ఇంటికి వెళదామా మరి .....
ఒక్క నిముషం అంటూ రాత్రి నా శృంగారదేవితో సరసాలాడిన కంపార్ట్మెంట్ ను ఒకసారి తనివితీరా చూసుకున్నాను .
బామ్మ : మనవడా .... మేము కింద ఉంటాము అంటూ ముసిముసినవ్వులు .
లేదు లేదు బామ్మా అంటూ నవ్వుకుని కిందకుదిగాము , తాతయ్యా .... ట్రైన్ ఆలస్యం అయ్యింది కదూ ? .
తాతయ్య : పెద్ద వర్షం కదా అక్కడక్కడా వరదల వలన ట్రాక్స్ దెబ్బతినిఉంటాయని నెమ్మదిగా వచ్చింది .
[+] 9 users Like Mahesh.thehero12's post
Like Reply
#76
థర్డ్ ప్లాట్ ఫారం లో ఆగి ఉండటంతో స్టెప్స్ రాగానే లగేజీతోపాటు బామ్మను ఎత్తుకున్నాను .

బామ్మ : ఎక్కగలను మనవడా , రాత్రి నిన్ను .....
మంచివాడా కాదా అని టెస్ట్ చెయ్యడం కోసం అలా నటించారని తెలుసు , పర్లేదు బామ్మా ..... , ఎక్కేటప్పుడు కాలు బెనికితే నేను తట్టుకోలేను , తాతయ్యా .... మీరూ జాగ్రత్త .
ఇద్దరు : మా బంగారం అంటూ మురిసిపోతున్నారు , మనవడా ..... మమ్మల్ని మాత్రం వదిలి వెళ్లకు .
ఈ అనాధకు దొరికిన కుటుంబం మీరు ....
బామ్మ దెబ్బ చెంపపై ....
సరే సరే అనాధ అనను అంటూ సంతోషిస్తున్నాను , మెట్లు దిగినా కూడా ఎత్తుకునే నడుస్తున్నాను .
బామ్మ : మనవడా .....
పర్లేదు బామ్మా ..... , ఎవరికి దక్కుతుంది చెప్పండి ఈ అదృష్టం , మీసేవ చేసుకుంటే పరమాత్మ సేవ చేసుకున్నట్లే .....
ఉద్వేగానికి లోనయ్యి చెంప దెబ్బపై ఆప్యాయంగా స్పృశిస్తున్నారు .

టికెట్ కలెక్టర్ టికెట్స్ చెక్ చేసి , సీనియర్ సిటిజెన్స్ .... వీల్ చైర్ తీసుకురండి .
నో నో నో TC గారూ ..... , అవసరం లేదు మనవడిని ఉన్నాను .
Tc : ఈ కాలంలోకూడా ఇలాంటి మనవళ్ళు ఉన్నారా ? .
తాతయ్య : నా మనవడు అంటూ గర్వంగా చెప్పుకుని నడిచారు .
TC సెల్యూట్ చేశారు .
తాతయ్య ఆనందాలకు అవధులులేవు , థాంక్యూ మనవడా .....
నవ్వుకున్నాను , బామ్మా .... ఆటో or క్యాబ్ ? .
తాతయ్య సైగతో ROLLS ROYCE వచ్చి ఆగింది .
Wow .... , వైజాగ్ లో ఇంత లగ్జరీ కార్లు కూడా క్యాబ్స్ లా ఉంటాయా అంటూ ఆశ్చర్యపోయాను , జీవితంలో ఒక్కసారైనా డ్రైవ్ చెయ్యాలని ఆశ .
తాతయ్య : డ్రైవింగ్ వచ్చా మనవడా ? .
డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది తాతయ్యా , ఫ్రెండ్ ఫ్రెండ్ కార్ ఉంటే నేర్చుకున్నాను , అదే కార్ కు డ్రైవర్ గా కూడా పనిచేశాను కొన్ని నెలలు .
తాతయ్య : ఈ లగ్జరీ కార్ డ్రైవింగ్ చేస్తావా ? .
వద్దులే తాతయ్యా .... , డ్రైవర్ ఏమనుకుంటాడో ....
డ్రైవర్ వచ్చి కీస్ ఇచ్చాడు .
ఆశ్చర్యపోయాను .
తాతయ్య : వెళదాము మనవడా , ఇంటర్వ్యూ కు ఆలస్యం అవుతుంది అంటూ బామ్మను వెనుక కూర్చోబెట్టి ముందుసీట్లో కూర్చున్నారు .
అవునవును అంటూ ఎక్కి స్టార్ట్ చేసాను , ఆ సౌండ్ కే Excitement , డ్రైవర్ ఎక్కడ ? .
తాతయ్య : వెనుక మరొక వెహకల్లో వస్తాడులే పోనివ్వు మనవడా .....
అర్థం కాలేదు , Ok అంటూ పోనిచ్చాను , ఏంటి బామ్మా సీరియస్ ? .
తాతయ్య : నీ ప్రక్కన నేను కూర్చున్నానని అలక .
బామ్మా ..... రియల్లీ అంటూ ఆనందిస్తున్నాను , రేయ్ మహేష్ గా నీ లైఫ్ .... ఫ్యామిలీ టర్న్ తీసుకుంది .
బామ్మ - తాతయ్య సంతోషం , లెఫ్ట్ ..... రైట్ ..... స్ట్రెయిట్ ..... లెఫ్ట్ .... స్ట్రెయిట్ ...... అంటూ ఏకంగా సిటీ బయటకు గైడ్ చేశారు .
ఓహో మనది govt హౌస్ అన్నమాట .
తాతయ్య : మనవడా ఏమైనా సమస్యనా ? .
మీతోకలిసి చిన్న పూరి గుడిసెలో ఉన్నా సంతోషమే , మీతో ఉండటమే కావాలి అంటూ చిరునవ్వులు .
ఇద్దరూ ఆశీర్వదించి మురిసిపోతున్నారు .
తాతయ్యా ..... క్యాబ్ డబ్బులు లేవు .
తాతయ్య : ఉందిలే మనవడా పోనివ్వు .
Ok తాతయ్యా .....
తాతయ్య : ఇక్కడే ఇక్కడే లోపలికి పోనివ్వు .

" అమ్మ అనాధాశ్రమం " లోపలికి పోనిచ్చాను , కిందకుదిగి మొత్తం చూసివచ్చాను , అనాధాశ్రమం లేదు ఏదో ఆదర్శ నిలయంలా , శుభ్రమైన గదులు - పరిశుభ్రమైన భోజనశాల , వేరు వేరు క్లీన్ బాత్రూమ్స్ , లైబ్రరీ , ప్లే గ్రౌండ్ ..... పిల్లలకు అవసరమైనవన్నీ ఉన్నాయి , ఆశ్చర్యపోయాను .

వార్డెన్స్ అనుకుంటాను మేల్ - ఫీమేల్ వచ్చి తాతయ్య - బామ్మను కలిశారు , పిల్లలంతా ఇప్పుడే కాలేజ్ కు వెళ్లారన్నారు , తిరుపతి నుండి ఎప్పుడొస్తారు ఎప్పుడొస్తారు అని ఎదురుచూసే వెళ్లారు .
బామ్మ : పర్లేదు , ఈ తిరుమల ప్రసాదం ఇవ్వండి పిల్లలకు , పెద్దమొత్తంలో డబ్బును నాచేతులతో , మా మనవడు , మళ్లీ వస్తాము అనిచెప్పారు , మనవడా టైం అవుతోంది వెళదాము .
బామ్మా - తాతయ్యా ..... ఈ ఆశ్రమాన్ని చూస్తుంటేనే పిల్లలు ఎంత సంతోషంగా ఉంటారో అర్థమైపోతోంది , మీ సహాయం పిల్లల సంతోషం అంటూ పాదాలను స్పృశించాను .
ఇద్దరు : ఆ పిల్లల సంతోషం వల్లనేనేమో ఇంత మంచి మనవడిని చేరుకోగలిగాము .

ఈసారి తాతయ్య కంటే ముందుగా బామ్మ ముందుసీట్లోకి చేరిపోయారు .
బామ్మకు సీట్ బెల్ట్ ఉంచి జాగ్రత్తగా పోనిచ్చాను , బామ్మా - తాతయ్యా ..... మీరంటే ఎంత గౌరవం పెరిగిందో ..... మీకోసం ప్రాణాలిచ్చెయ్యమన్నా ఇచ్చేస్తా .....
మనవడా అంటూ ఆపారు బామ్మ , నువ్వంటే అంతే ప్రేమ మాకు - మా ఆయుష్షు కూడా పోసుకుని నూరేళ్లు సంతోషంగా ఉండాలి .
ఆ నూరేళ్లూ మీరుంటేనే .....
మళ్లీ సిటీ లోకి ప్రవేశించాము .
ఇద్దరూ డైరెక్షన్స్ ఇవ్వడంతో సిటీ మధ్యలో ఫుల్ సెక్యురిటి విత్ ప్రవేశ ద్వారం ఉన్న గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ప్రవేశించాము .
వెహికల్ చూడగానే సెక్యురిటి లేచి సెల్యూట్ చెయ్యడం చూసి ఆశ్చర్యం కలిగింది , రోల్స్ రోయ్స్ పవర్ అనుకున్నాను , లోపల ఎటుచూసినా బిగ్ అపార్ట్మెంట్స్ - లగ్జరీ హౌసెస్ .... 
Like Reply
#77
తాతయ్య : స్ట్రెయిట్ స్ట్రెయిట్ .... స్టాప్ స్టాప్ .... , లోపలికి పోనివ్వు మనవడా ....

పెద్ద గేట్ తెరుచుకోవడంతో లోపలికి పోనిచ్చాను , గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఎంటర్ అయినప్పుడే షాక్ లో ఉన్నట్లు ఎదురుగా విలాసవంతమైన 3 ఫ్లోర్స్ బిల్డింగ్ వైపు కన్నార్పకుండా నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయాను .
బామ్మ తాతయ్య నవ్వులు .....
బామ్మా .....
బామ్మ : మన ఇల్లు , Sorry sorry బంగారూ .... ముందే చెబితే నువ్వు రావని తెలుసు , అంత స్వచ్ఛమైన మనసు నీది .
అంటే ఈ రోల్స్ రోయ్స్ ? .
బామ్మ : మనదే ..... నీదే .
షాక్ లోనే కిందకుదిగాను , పెద్ద కాంపౌండ్ లో రేంజ్ రోవర్ - BMW - బెంజ్ - లంబోర్గిని urus - PORSCHE ..... లగ్జరీ కార్లు ఉండటం చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది , జీవితంలో కనీసం టచ్ చెయ్యలేని లగ్జరీ కార్స్ కలెక్షన్ కళ్లెదురుగా ఉండటం చూస్తున్నాను .
బామ్మ : ఇక నుండీ నీసొంతం మనవడా ..... ఫీల్ .
అంతే వెళ్లి ఒక్కొక్క లగ్జరీ కార్ ను చేతులు విశాలంగా చాపి హత్తుకున్నాను - ఫీల్ అవుతున్నాను .
బామ్మ - తాతయ్య సంతోషం .
బామ్మా .... తాతయ్యా .... జీవితాంతం వీటికి ఫ్రీ గా డ్రైవర్ గా ఉండమన్నా సంతోషంగా ఉంటాను - అదిగో కాంపౌండ్ మూలలో ఆ పెంట్ హౌస్ లో హ్యాపీగా ఉంటాను , ఆ అదృష్టం ప్రసాధించండి .

దెబ్బలుపడతాయి బంగారూ ..... , మా మనవడివి అని స్టేషన్ లోనే ఫిక్స్ అయిపోయాము , నీలాంటి మనవడి తోడులేక మేము కూడా ఇన్నిరోజులూ అదిగో ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ లో ఉన్నాము - అక్కడ కీర్తి అని బుజ్జి పాప ఉంది - వాళ్ళమ్మ కాలేజ్ కు టీచర్ గా వెళ్ళగానే మాదగ్గరకు వచ్చేస్తుంది , రోజంతా తనతోనే గడిపేవాళ్ళం - వాళ్ళ అమ్మతోపాటు కాలేజ్ కు వెళ్లి ఉంటుంది వచ్చేస్తుంది మేమంటే చాలా ఇష్టం , అందరూ ఉన్నా అనాధలుగా గడుపుతున్నాము , ఇంకోసారి నువ్వూ పరాయివాడిలా అలా మాట్లాడితే బాధపడతాము .
Sorry sorry బామ్మా , కానీ ఈ లైఫ్ నాకు అలవాటు లేదు - ఒంటికి పడదు .
బామ్మ : ఎవ్వరూ పుట్టగానే నడవరు , అవునులే మేమంటే ఇష్టం లేనప్పుడు ఎంత ప్రేమ కురిపిస్తే ఏమి లాభం .
బామ్మా బామ్మా ..... అంటూ పాదాలచెంతకు చేరాను .
బామ్మ : బంగారూ అంటూ లేపి నా కౌగిలిలోకి చేరారు , ఇంకెప్పుడూ అలా మాట్లాడకు , నీతో గడిపినది గంటలే అయినా సొంత మనవళ్ళతో పొందిన తోడు కంటే ఎక్కువే సంతోషాన్ని పొందగలిగాము , సంప్రదాయాలను గౌరవించే ఒక దేవత .... ముక్కూ ముఖం తెలియని ఒక అపరిచితుడికి .... తన ప్రాణం కంటే ఎక్కువైన శీలాన్ని ఆరాధనతో సమర్పించుకుంది దూరమవుతున్నానని ఎంత బాధపడిందో నాకు తెలుసు - ఒకదేవకన్య నీ స్పర్శ కోసమే తహతహలాడిపోయింది , అదిచాలదా మా మనవడు అంటే ఏంటో  , ఈ చివరి జీవితం నీతోనే గడపాలని నిర్ణయించేసుకున్నాము , మేము మళ్లీ అనాధలుగా ఉండాలని నువ్వు ఆశపడితే నీఇష్టం అంటూనే షర్ట్ ను గట్టిగా పట్టేసుకుని ఆశతో నా కళ్ళల్లోకి చూస్తున్నారు .
తాతయ్య : నీ బంగారం లాంటి మనవడే ముసలిదానా ..... , రిక్వెస్ట్ కాదు ఆర్డర్ వెయ్యి , నేనైతే కిడ్నప్ చేయించి అయినా మనతోనే ఉండేలా చేసేస్తాను .
నవ్వుకున్నాము .
బామ్మ : నీకు ఏలోటూ రానివ్వము , నీ ఇల్లే నీఇష్టం , ఎప్పుడైనా రావచ్చు ఎక్కడికైనా వెళ్లొచ్చు - ఏ కారులోనైనా వెళ్లొచ్చు - ప్రతీ కారుకూ డ్రైవర్ ఉన్నాడు - అన్నింటికీ పనివాళ్ళు ఉన్నారు  , కష్టపడాల్సిన అవసరమేలేదు, మూడు ఫ్లోర్స్ లో బోలెడన్ని విలాసవంతమైన గదులున్నాయి నీఇష్టమైన చోట ఉండొచ్చు .
లేదు లేదు మా బామ్మ గది ప్రక్క గదిలోనే ఉంటాను .
బామ్మ : బంగారూ ఒప్పుకున్నట్లే కదా అంటూ సంతోషం .
తాతయ్య : ఒక్కసారి బామ్మా మీతోనే ఉంటాను అను మనవడా ..... ముసలిది మరింత సంతోషిస్తుంది .
బామ్మ : అవసరంలేదు , ఉండిపోతాను అని ఆ కళ్ళే చెబుతున్నాయి .
ఉంటాను బామ్మా , ఈ అనాధను ఆ దేవుడే మీదగ్గరకు చేర్చారు .
బామ్మ : అవునవును చెప్పడమే మరిచిపోయాను , కుటుంబానికి దగ్గర చెయ్యమని మొక్కుకోవడానికే తిరుపతి వచ్చాము - మనవడిని అక్కున చేర్చారు , మన కలయిక ఆ ఏడుకొండల స్వామి అనుగ్రహం , మనం అనుకున్నా విడదియ్యలేనిదిలే అంటూ మురిసిపోతున్నారు .
అంటే కులపెద్దలు - ఇల్లు ..... అన్నీ ? .
తాతయ్య : Sorry sorry మనవడా , నిన్ను సెంటిమెంట్ గా ఒప్పించడం కంటే మరొక మార్గం తోచలేదు ఈ అభాగ్యులకు .
నవ్వేసాను - ఆ సమస్య లేదంటే సంతోషమే , భక్తితో మొక్కుకున్నాను , కానీ బామ్మా .... చిన్నప్పటి నుండీ జాబ్ చెయ్యాలని ఆశ .
బామ్మ : ఆ ఆశలు - కోరికలే అనుకున్నాను , ఇలాంటి ఆశలు కూడా ఉన్నాయన్నమాట .
బామ్మా .....
బామ్మ : ఆ కోరికలకు మా ఆశీర్వాదాలు ఉంటాయిలే .
తాతయ్య సిగ్గు , నీ ఇష్టం మనవడా .
అయితే ఇంటర్వ్యూ కు వెళతాను .
తాతయ్య : నిర్మోహమాటంగా వెళదాము , మేమూ వస్తాము .
బామ్మా మీరూ వస్తారా అంటూ సంతోషం .
బామ్మ : క్షమించు బంగారూ , కొన్నిరోజులపాటు నిన్ను వదిలి నీకు దూరంగా ఉండనేలేము .
టచ్ చేశారు బామ్మా , అంతకంటే సంతోషమా చెప్పండి .
బామ్మ : ఇంకా రెండు గంటల సమయం ఉంది , నువ్వు నీకిష్టమైన గదిలో ఫ్రెష్ అవ్వు , అంతలోపు నా మనవడికి నాచేతులతో టిఫిన్ రెడీ చేస్తాను .
బామ్మ చేతి వంట .... అంటూ సంతోషం .
బామ్మ : ముసలోడా .... రాత్రి నేను చెప్పిన వాటి సంగతి ? .
Like Reply
#78
తాతయ్య : Yes yes , ఇంతకూ మేనేజర్ ఎక్కడ ? .


ఇక్కడే ఇక్కడే సర్ అంటూ వచ్చాడు , మీ పిలుపు కోసమే ఎదురుచూస్తున్నాను సర్ .
తాతయ్య : మేనేజర్ రెడీ నా ? .
మేనేజర్ : అన్నీ లోపల రెడీ సర్ , ప్లీజ్ .....
తాతయ్య : గుడ్ , మా మనవడు మహేష్ , ఏ లోటూ లేకుండా చూసుకోవాలి .
మేనేజర్ : Hi మహేష్ .... , I am రమేష్ జనరల్ మేనేజర్ , దేనికైనా At your సర్వీస్ , మహేష్ .... Are you from అమెరికా or ఇంగ్లాండ్ or ఆస్ట్రేలియా ?.
తాతయ్య : నా మనవడు పక్కా భారతీయుడు అంటూ వెన్ను తట్టారు .
మేనేజర్ : లోపల ఉన్నాయి సర్ రండి అంటూ ముందు వెళుతున్నాడు .
తాతయ్య : మనవాళ్ళంతా అంతంత దూరంలో సెటిల్ అయిపోయారు మనవడా , ఈ ముసలివాళ్లను చూడటానికి వాళ్లకు సమయమే లేదు , బిజీబిజీ , వదిలేయ్ , లోపలికి వెళదాము అంటూ పిలుచుకునివెళ్లారు .

బయటే మామూలుగా లేదు ఇక లోపల అయితే విలాసవంతమే , బహుశా ఇంద్రభవనం అంటే ఇలానే ఉంటుందేమో అని నోరెళ్ళబెట్టి చుట్టూ చూస్తుండిపోయాను .
ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి బామ్మ - తాతయ్య వివరిస్తున్నారు , బయట కాంపౌండ్ లో ఒక స్విమ్మింగ్ పూల్ మరియు ప్రతీఫ్లోర్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉన్నాయన్నారు .
పైన అంటూ ఆశ్చర్యపోయాను .

మేనేజర్ : సర్ మీరు చెప్పినట్లుగా మొబైల్స్ - డ్రెస్సెస్ - షూస్ - పెర్ఫ్యూమ్స్ ...... , ఏ గదిలో ఉండబోతున్నారో చెబితే ఆ గదిలోకి చేర్పిస్తాను .
బామ్మ : బంగారూ ఏ ఫ్లోర్ ? .
బామ్మా ......
బామ్మ : మేము కింద ఫ్లోర్ లోనే ఉంటాము , నీ ప్రైవసీ కూడా మాకు ముఖ్యమే ఎందుకంటే నా మనవడికి కోరికలు ఎక్కువే కదా , మేనేజర్ ..... ఫస్ట్ ఫ్లోర్ లోని బిగ్గెస్ట్ రూమ్ కు షిఫ్ట్ చెయ్యండి .
మేనేజర్ : Yes మేడం .
బామ్మ : సిగ్గే , తొందరగా వెళ్లి ఫ్రెష్ అవ్వు బంగారూ , మొబైల్స్ నచ్చాయో లేదో చూడు .

ఐఫోన్ - అల్ట్రా - పిక్సెల్ ..... మొబైల్స్ అంటూ షాక్ లో సోఫాలోకి చేరిపోయాను , కనీసం ఒక్కటైనా పట్టుకుంటానని కూడా ఊహించలేదు .
తాతయ్య : నచ్చలేదంటే చెప్పు ఇంటర్వ్యూ తరువాత ఎలాగో షాపింగ్ వెళ్ళాలి .
షాపింగ్ .... ? , ఇన్ని డ్రెస్సెస్ ఉన్నాయి కదా బామ్మా ...... .
బామ్మ : మా మనవడి కోసం మొత్తం షాపింగ్ మేమే చేసి సంతృప్తిపడాలి , తొందరగా తొందరగా వెళ్లి రెడీ అవ్వు బంగారూ , టిఫిన్ తినిపిస్తాను .
అమ్మగారూ ..... ఏ టిఫిన్ చెయ్యాలి ? .
బామ్మ : నా మనవడికి నేనే స్వయంగా చేస్తాను , అన్నీ రెడీగా ఉంచండి .
అలాగే అమ్మగారూ .....
బామ్మ చేతి వంట - బామ్మ చేతి గోరుముద్ద , ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను అంటూ మేనేజర్ షిఫ్ట్ చేయిస్తున్న గదిలోకి వెళ్ళాను , గది కాదు ఇల్లు అంత ఉంది - సకల సదుపాయాలూ ఉండటం చూసి బెడ్ పైకి జంప్ చేసాను - సో సాఫ్ట్ , ఇలాంటి బెడ్ పై పట్టుచీర - నగలు ధరించిన దేవతతో సరససల్లాపాల రాస క్రీడలో ..... ఆ ఊహకే మెలికలుతిరిగిపోతున్నాను , ఆకలి - బామ్మ చేతి గోరుముద్ద అంటూ రెడీగా ఉంచిన టవల్ అందుకుని బాత్రూమ్లోకి వెళ్ళాను , సెక్సీ .... అలా ఉంది మరి , షవర్ - బాత్ టబ్ - మిర్రర్స్ ..... థాంక్యూ థాంక్యూ సో మచ్ బామ్మా అంటూ కేకలువేశాను సంతోషం పట్టలేక .

బట్టలు విప్పగానే నాదేహం నుండి దేవీ దేహ పరిమళం ..... , ఆహ్హ్హ్హ్హ్ ..... దేవీ మరిచిపోలేని మధురానుభూతిని పంచారు - లెటర్ గుర్తుకురావడంతో తీసి చదివాను , " నీ కౌగిలిలో ఎలా అనుభూతిని పొందానో అని చదువుతున్నంతసేపూ పెదాలపై తియ్యదనం - సిగ్గు , నీతో ఉంటే ఏ పనీ చెయ్యలేను అందుకే దూరమవుతున్నాను , నా మహేష్ కు తనకిష్టమైన అమృతం పంచకుండా ఎంతోకాలం విరహావేదనతో ఉండలేను త్వరలోనే నేనే వచ్చేస్తాను - విరహతాపం .... తీవ్రమైన కలయికకు సంకేతం ...... ప్రేమతో నీ దేవి - పెదవుల సంతకం " .
లవ్ యు దేవీ అంటూ గదిలో జాగ్రత్తగా దాచేసాను , బాత్రూంకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని షవర్ కింద తల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని కిందకువచ్చాను , బామ్మా బామ్మా .....

బంగారూ ..... వంటగదిలో , డైనింగ్ టేబుల్ పై కూర్చో వచ్చేస్తాను .
నా మంచి బామ్మ వంటగదిలో ఉండగా అక్కడ నాకేం పని అంటూ వంటగదిలోకి వెళ్ళాను .
బామ్మ : నా బంగారం అంటూ ఆనందిస్తున్నారు , పూరీ ఇష్టమేకదా ? .
మా బామ్మ చేతి ఏ వంటయినా ఇష్టమే , రెడీ అయ్యి వంట స్టార్ట్ చేసారన్నమాట .
బామ్మ : 5 మినిట్స్ , కొత్త బట్టల్లో హీరోలా ఉన్నావు బంగారూ .....
థాంక్యూ బామ్మా అంటూ ఉద్వేగం .
బామ్మ : బంగారూ ఏమైంది ? .
ఫస్ట్ టైం కొత్త బట్టలు వేసుకున్నాను బామ్మా అంటూ బామ్మను కౌగిలించుకున్నాను , థాంక్యూ థాంక్యూ బామ్మా .....
మనవడా .... నీ సిమ్ ను అల్ట్రా మొబైల్లోకి మార్చేసాను హ్యాపీ ? అంటూ తాతయ్య రెడీ అయినట్లు వచ్చారు .
బామ్మ : కళ్ళల్లో కోపం , నా మనవడికి ఇష్టమైన మొబైల్లో మార్చుకునేవాడు , నీకెందుకు అంత ఆత్రం .
లేదు లేదు బామ్మా .... , ఈ మొబైల్ అంటేనే ఎక్కువ ఇష్టం , థాంక్యూ తాతయ్యా .....
తాతయ్య : హలో కాంతం గారూ , ఇష్టంగా ఈ మొబైల్ వైపే చూడటం గమనించామండి .
బామ్మ : ముసలోడికి చూపు ఇంకా బానే పనిచేస్తినందన్నమాట , మనవడా .... మిగతా మొబైల్స్ కూడా నీ గదిలోనే ఉంచుతాను నీఇష్టమైనది వాడుకో .....
థాంక్యూ సో మచ్ బామ్మా ....
బామ్మ : కీర్తికి ఫోన్ చెయ్యమన్నాను చేశారా ? .
తాతయ్య : స్విచ్ ఆఫ్ వస్తోంది కాంతం .
బామ్మ : చేస్తూ ఉండండి , మనకు తోడుగా మహేష్ ఉన్నాడని తెలిస్తే మనకంటే ఎక్కువ సంతోషిస్తుంది .
తాతయ్య : అలాగే , ఆకలేస్తోంది .
[+] 8 users Like Mahesh.thehero12's post
Like Reply
#79
బామ్మ : ఇదిగో అయిపోవచ్చింది పూరీలు వెయ్యడమే అంటూ నాలుగైదు ప్లేటులోకి తీసుకున్నారు చట్నీ పళ్లెం తోపాటు , బంగారూ రా తినిపిస్తాను .

తాతయ్య : మరి నాకు .....
బామ్మ : నాకంటే బాగా చేస్తుంది అంటారుగా తులసితో వేయించుకో , రా బంగారూ అంటూ హాల్లోని సోఫాలో కూర్చోబెట్టి నోటికి అందించారు .
ముందు మా బామ్మ .
బామ్మ : మా బంగారం అంటూ తిని తినిపించి మురిసిపోతున్నారు .
తాతయ్యకు బామ్మా ....
బామ్మ : సరే అంటూ ఇద్దరూ తిని తినిపించారు .
ఇద్దరి కళ్ళల్లో ఉద్వేగం , ఈ వయసులో ఈ సంతోషమే కావాల్సింది , మా మనవడు బంగారం అంటూ చిరునవ్వులు .....
అమ్మగారూ ..... మిమ్మల్ని ఇలాచూసి ఎంతకాలం అయ్యింది , మీ మనవడు వస్తూ వస్తూ సంతోషాలను తీసుకొచ్చాడు అంటూ కన్నీళ్లను తుడుచుకుంటూ వచ్చి పూరీలు వేశారు .
బామ్మ : అవును మనవడా ..... , మూడీగా ఉన్న ఇల్లు ఎలా వెలిగిపోతోందో చూడు .
కారణం మా బామ్మ సంతోషమే , బామ్మా .... పూరీలు మాత్రం సూపర్ , చట్నీ ఉందీ ..... మేరీ యార్ .
బామ్మ : అవునా అంటూ పొంగిపోతూ తినిపించారు .

ఇక చాలు చాలు బామ్మా .....
బామ్మ : రాత్రి శక్తి అంతా ధారపోసి ఉంటావు , ఇదొక్కటి ఇదొక్కటి అంటూ ముసిముసినవ్వులు .....
బామ్మా ..... అంటూ సిగ్గు , మా బామ్మతో సిగ్గు ఎందుకులే , క్రెడిట్ మాత్రం మా బామ్మ అద్భుతమైన చిట్కాలకే చెందుతుంది అంటూ బుగ్గపై ముద్దుపెట్టాను .
బామ్మ : " ముద్దు .... " ముసలోడా మన మనవళ్ళ ముద్దు కంటే స్వీట్ గా ఉంది .
బామ్మా ..... ఇంకెప్పుడూ అలా అనకండి , నావలన వారిపై ప్రేమ ఏమాత్రం తగ్గకూడదు , వారి తరువాతనే నేనంటేనే ..... నాకిష్టం , ప్లీజ్ బామ్మా .....
తాతయ్య : బంగారమే నీ ఈ మనవడు .
బామ్మ : ఆనందబాస్పాలతో హత్తుకున్నారు , నీళ్లు అందించారు .

తాతయ్యా ..... గంట ముందే ఉండాలి ఇంటర్వ్యూ కు .
తాతయ్య : ఇప్పుడే బయలుదేరదాము మనవడా .
బామ్మ : నేనెప్పుడో రెడీ .
నా ఫైల్ తీసుకొచ్చి బయటకు నడిచాము .
తాతయ్య : మనవడా .... నీకిష్టమైన కారు సెలెక్ట్ చేసుకో .
30 వేల సాలరీ జాబ్ కు కోట్ల రూపాయల కారులో వెళ్లడమా ......
బామ్మ : ఏమి పర్లేదు వెళదాము , ఏ కార్ ? .
మీఇష్టం బామ్మా .....
బామ్మ : బెంజ్ లో గ్రాండ్ గా ఉంటుంది , ఏంటి బంగారూ ..... బయటకు వచ్చినప్పటి నుండి అటువైపు చూస్తున్నావు ? .
ఆ ఇల్లు కూడా అచ్చు మన ఇల్లులానే ఉంది , రెండు ఇళ్లను కలుపుతూ టాప్ ఫ్లోర్ లో బ్రిడ్జి కూడా ఉంది .
బామ్మ : మన ఇల్లు మన ఇల్లు ..... , ముసలోడా .... మన ఇల్లు అన్నాడు .
తాతయ్య : అవును కాంతం , ఎంజాయ్ .... , మనవడా ..... జస్ట్ మిస్ - ఒకవేళ మీఇల్లు అని ఉంటే నీ పరిస్థితి ఏమిటో ఊహించుకో .
నో నో నో తాతయ్యా .....
బామ్మ నవ్వు , బంగారూ ..... రాగానే చెప్పాల్సింది నువ్వు పంచిన సంతోషంలో మరిచిపోయాను , నీ నెక్స్ట్ మిషన్ ఆ భవనమే .....
తాతయ్య : నిజంగానా కాంతం నిజంగానేనా , యాహూ యాహూ ..... , ఇందుకే కదా నువ్వంటే ప్రాణం , మన మనవడు సాధిస్తాడు - మన కోరిక తీరుస్తాడు - అందరిలో సంతోషాలను పంచుతాడు .
తాతయ్యా - బామ్మా ..... ఏమంటున్నారు ? - అర్థం కావడం లేదు .
బామ్మ : బంగారూ అదీ .... , అదీ ఇంచుమించు మన ఇల్లే , ఆ ఇంట్లో ఒక అందమైన మంచి మనసున్న దేవత .....

" పాపా " అంటూ గట్టిగా కేక , పాపా పాపా ..... హెల్ప్ హెల్ప్ అంటూ ఎదురుగా అపార్ట్మెంట్ నుండి అరుపులు ......
గగుర్పాటు కలిగింది .
బామ్మ : ఏదో ఆపద అనుకుంటాను .
" పాపా పాపా ..... హెల్ప్ హెల్ప్ ...... "
బామ్మా - తాతయ్యా ..... జాగ్రత్తగా రండి అంటూ అరుపులవైపు పరుగులుతీసాను , పాప వ్రేలాడుతున్న దృశ్యాన్ని చూస్తే గుండె ఆగినంత పని అయ్యింది .
4th ఫ్లోర్ అనుకుంటాను టాప్ ఫ్లోర్ చిన్న బాల్కనీలోనుండి అంతెత్తువరకూ పెరిగిన చెట్టు చివరలో చిక్కుకున్న గాలిపటం కోసం ప్రయత్నం చేస్తూ పట్టుతప్పింది , చిన్న పాప అయినా రాడ్ ను పట్టుకుని వ్రేలాడుతోంది , అమ్మా అమ్మా అంటూ ఏడుస్తోంది .
పాపా ..... పట్టుకో అలాగే పట్టుకో గట్టిగా పట్టుకో ఏమీకాదు .
గుమికూడిన జనమంతా వింతలా చూస్తున్నారు - వీడియో తీస్తున్నారు , సెక్యూరిటీ అధికారి - ఫైర్ ఇంజిన్ అంటున్నారు కానీ కాపాడటానికి ప్రయత్నం చేయడం లేదు , ఒక ఆమె మాత్రం కన్నీటిపర్యంతం అవుతోంది - రక్షించమని వేడుకుంటోంది .
సిస్టర్ .... పైకి మెట్లు ఎలా ఉన్నాయి ? .
ఆమె : దాగుడుమూతలు ఆడుదామని పంపించి గది తలుపు వేసేసుకుంది .
కింద ఇంటి బాల్కనీలోనుండి పైకెక్కుచ్చు .
ఆమె : వారూ తాళం వేసుకుని ఆఫీస్ కు వెళ్లిపోయారు .
[+] 9 users Like Mahesh.thehero12's post
Like Reply
#80
అంతలో బామ్మ - తాతయ్య చేరుకున్నట్లు .... కీర్తి కీర్తి తల్లీ బుజ్జితల్లీ .... అంటూ విలవిలలాడిపోతున్నారు .

" కీర్తి ..... ? " ఎక్కువసేపు పట్టుకోలేదు అంటూ చుట్టూ చూసాను , తాతయ్యా ..... ఏదైనా నెట్ లాంటిది ఉంటే కింద పట్టుకోండి అనిచెప్పి పైపు పట్టుకుని పైకెక్కేస్తున్నాను .
కీర్తీ కీర్తీ ..... మీ అన్నయ్య వస్తున్నాడు , కొద్దిసేపు అలాగే పట్టుకో బుజ్జితల్లీ అంటూ ఏడుస్తున్నారు , మహేష్ జాగ్రత్త .
పాప పరిస్థితికి భయం అన్నది దరిచేరనట్లు థర్డ్ ఫ్లోర్ వరకూ ఎక్కేసాను - అక్కడ ఆటంకం కలగడంతో చెట్టుమీదకు ఎగిరాను .
మహేష్ జాగ్రత్త అంటూ భయపడుతున్నారు .

అమ్మా నొప్పి చెయ్యి నొప్పి అంటూ పాప ఏడుపు , బామ్మా బామ్మా ...... .
బామ్మ : బంగారూ ..... పాప ఏక్షణమైనా వదలొచ్చు .
అలా బామ్మ కంగారుపడుతుండగానే ..... పాప చెయ్యి జారుతున్నట్లు కనిపించింది .
చిన్న పాపను సేవ్ చెయ్యడం కంటే ఈ ప్రాణానికి విలువ ఏమిటి అనుకుని చెట్టు కొమ్మపట్టుకుని స్వింగ్ చేస్తూ ఫోర్స్ గా పైకి దూకాను , అదృష్టం కొద్దీ బాల్కనీ సీలింగ్ చేతికి దొరకడం - పైన రాడ్ ను పట్టుకున్న పాప జారడం .....
జై భజరంగభలీ అంటూ వేళ్ళతో బాల్కనీ సీలింగ్ పట్టుకుని మరొకచేతితో పాపను క్యాచ్ చేసాను , ఆ క్షణం పైప్రాణాలు పైకే వెళ్లినట్లు అనిపించింది .
మహేష్ జాగ్రత్త జాగ్రత్త , గట్టిగా పట్టుకో అంటూ వాళ్ళ పరిస్థితీ అలాగే అన్నట్లు ఊపిరిపీల్చుకున్నారు - కింద దుప్పటి పట్టుకున్నారు జనం సహాయంతో ....
పాపా ..... you are safe - పైన పట్టుకున్నట్లు నా మెడను గట్టిగా పట్టేసుకో , పైకెళ్లిపోదాము , వీలైనంత గట్టిగా పట్టుకోవాలి you can do it , yes అలానే .....
వేళ్ళల్లో పవర్ పోయేలోపు మెడను చుట్టేసి పట్టేసుకోవడంతో పాపను పట్టుకున్న చేతితో బాల్కనీ రాడ్ ను పట్టుకుని అవలీలగా పైకెక్కేసాను - భయంతో గజగజ వణుకుతుండటంతో , పాప లాక్ చేసుకున్న డోర్స్ తెరుచుకుని కిందకువచ్చాను - బామ్మకు ఇచ్చాను .
బామ్మ : మీ అన్నయ్య కాపాడేశాడు , నీకేమి కాదు కీర్తి తల్లీ .....
పాప : బామ్మా - తాతయ్యా అంటూ హత్తుకుని ఏడుస్తోంది , నాచేతిని మాత్రం వదలడం లేదు .
బామ్మ : త్వరగా మన డాక్టర్ కు కాల్ చెయ్యండి , మహేష్ ..... మన ఇంటికి తీసుకెళదాము , నీకేమి కాదు బుజ్జితల్లీ , బంగారూ .... పాప చేతిని వదలకు - నీ స్పర్శ వలన వణుకు తగ్గింది .
తాతయ్య ఫోన్ చేశారు , అర్జెంట్ .
మాతోపాటు పాపకోసం కేకలువేసిన ఆమె కూడా ఇంట్లోకివచ్చి కంగారుపడుతున్నారు .

పాప చేతిని పట్టుకుని బామ్మ వెనుకే నడుస్తున్నాను .
బామ్మ .... ఫ్రిడ్జ్ లోనుండి చాక్లెట్స్ - డ్రింక్స్ - కేక్ .... పిల్లలకు ఇష్టమైనవన్నీ తీసుకుని టీపాయ్ పై ఉంచి సోఫాలో లాలిస్తున్నారు .
10 నిమిషాలలో లేడీ డాక్టర్ వచ్చి విషయం తెలుసుకుని కంగారుపడుతూ చెక్ చేశారు , ఏమైంది ఏమీకాలేదు , భయం లేదు ఏమీలేదు , హార్ట్ బీట్ నార్మల్ గా ఉంది , ఏదీ గుర్తుచేయకండి కల అని చెబుదాము , అందరూ కన్నీళ్లు తుడుచుకోండి , పాపకిష్టమైనవన్నీ రెడీ చేసేసారు గుడ్ గుడ్ , పాపా పాపా .....
పాప కళ్ళుతెరిచి చూసింది , బామ్మా అంటూ భయంతో హత్తుకుంది , పైన పైన .....
బామ్మ : పైన ఏంటి కీర్తి , మనం మనింట్లో ఉన్నాము , చూడు చూడు , ఏదో కలగన్నట్లున్నావు , చూడు చూడు నీకోసం నీకిష్టమైనవన్నీ ఉంచాను .
పాప : డ్రీమ్ ..... ? , అంటూ ఆశ్చర్యంగా చుట్టూ చూస్తోంది , అదిగో ఆ అన్నయ్యే ఆ అన్నయ్యే .....
అయిపోయాను .....
బామ్మ : బంగారూ ..... నా కీర్తి డ్రీమ్ లోకి నువ్వెలా వచ్చావు ? .
అదీ అదీ ..... ఇదిగో ఇలా బామ్మా , పాప చేతిని పట్టుకున్నాను కదా అందుకే , బాండ్ బాండ్ వదిలేస్తాను .
పాప : వద్దు వద్దు పట్టుకుంటేనే బాగుంది .
బామ్మ : వదలొద్దు బంగారూ అన్నానా అంటూ చేతిపై గిల్లేసారు .
స్స్స్ స్స్స్ అంటూనే నవ్వేస్తున్నాను , థాంక్యూ బామ్మా .....
బామ్మ నవ్వేసింది .
పాపకూడా నవ్వేసింది .
బామ్మ : ఎత్తుకో బంగారూ ..... , కీర్తీ .... ఈరోజు నుండీ నీ అన్నయ్య , పేరు మహేష్ - మనతోనే ఉంటాడు .
పాపా ..... నీకిష్టమేనా ? .
కీర్తి : బామ్మ ఇలా నవ్వడం చూడనేలేదు - తాతయ్యా నవ్వుతున్నారు , ఇది కలా నిజమా , స్స్స్ నిజమే నిజమే , మీరే నవ్వించారు , మీరు మంచివారే అంటూ నా గుండెలపైకి చేరింది , బామ్మా ..... మీకంటే బాగుంది , Hi అన్నయ్యా I am కీర్తి - మా అమ్మ పేరు కాంచన టీచర్ , నేను బామ్మ తాతయ్య బెస్ట్ ఫ్రెండ్స్ , ఎంత నవ్వించడానికి ప్రయత్నించినా నవ్వరు .
బామ్మ : సంతోషం బుజ్జితల్లీ .....
డాక్టర్ : అమ్మా .... మీరెప్పటి నుండి ఇంత హ్యాపీగా నవ్వుతున్నారు , నేనెంత ట్రై చేసాను .
బామ్మ : నిన్నటి నుండి అంటూ నావైపు చూస్తున్నారు .
డాక్టర్ : ఎవరు ఈ హీరో ? .
బామ్మ : నా .....
Like Reply




Users browsing this thread: 2 Guest(s)