14-05-2025, 09:09 AM
Please post the next update, the story is very interesting like a suspense thriller movie. U are a good writer, don't stop the story in the middle, keep going on
తల్లి ప్రేమ కోసం ????
|
14-05-2025, 09:09 AM
Please post the next update, the story is very interesting like a suspense thriller movie. U are a good writer, don't stop the story in the middle, keep going on
22-05-2025, 11:51 PM
(This post was last modified: 22-05-2025, 11:52 PM by chinnikadhalu. Edited 1 time in total. Edited 1 time in total.)
క్షమించండి మిత్రులారా... అంకోకుండా ఈ సైట్ అందుబాటు లేని ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చింది.. ఈ రోజే మల్లి తెలుగు గాలి తగిలింది.. అప్డేట్ ఇస్తాను...
24-05-2025, 12:37 PM
మా నాయనమ్మ తర్వాత నా కడుపు మీద ఇంత ప్రేమ చూపించింది నేవే అత్తా నీకు ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోవాలి.... నన్ను క్షమించు అత్తా.. అని అత్తను వదిలి వెనకకు జరిగాను.. ఛీఛీఛీ..ఛీఛీఛీఛీ... నన్ను క్షమించు అత్తా అని కాళ్ళ మీద పడ్డాను.
అత్తకు ఏమి జరిగిందో అర్ధం కాలేదు నేను:- ఛీ ఈ పశువును క్షమించు అత్తా.. నీ లాంటి దేవత మీద నా శరీరం తప్పు గా ఆలోచించింది. నా మనసులో ఏ చెడ్డ తలంపు లేదు.. నాయనమ్మ తరవాత ఇలా కౌగిలించుకున్న మొదటి ఆడదానివి నీవే ... క్షమించు అత్తా.. నా శరీరానికి క్రోవ్వు పట్టింది దేవతలాంటి నీ మీద చెడు ఆలోచన.. తప్పు తప్పు.. రేపు ఆంజనేయ స్వామి గుడిలో పరిహారం చేసుకుంటాను అని అక్కడ నుంచి వెళ్ళిపోయాను. వారం రోజులు అత్తకి నా మొకం చూపించలేక అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ప్రకృతి అంటూ ఒకటి ఉంది కదా అది నన్ను అత్తా దగ్గరకు లాగుకొని పోయింది. ఊరిలో అమ్మవారి జాతర నెల రోజులు కి మొదలవ్వుది .. గుడి కమిటీ (మా మామలు గుడి కమిటీ మెంబెర్స్) పెద్ద మామ ఇంటిలో సమావేశం అవ్వరు. మధ్యాహ్నం భోజనాలు కూడా మామ ఇంటిలోనే. భోజనాల వల్ల తప్పక పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నన్ను చుసిన అత్తా నన్ను పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటుంది. నేను అత్తను పలకరించాను.. అత్తా దగ్గర నుంచి ఏ సమాధానం లేదు.. మధ్యాహ్నం భోజనాలు అన్ని ముగిసాయి...అందరు గుడి కి వెళ్లారు. నేను:- ఉదయం గుడికి లో పూజారిగారు తన కోపం తనకు శుత్రువు అని చెప్పారు.. చూసుంటే పూజారి గారు తప్పు ప్రవచనాలు చెపుతున్నారు అనుకుంటాను. కరెక్ట్ గ చెప్పలి అంటే అత్తా కోపం అల్లుడికి శుత్రువు...అని కుళ్ళి జోక్ వేసిన అత్తా నవ్వలేదు.. అసలు పట్టించుకోవడమా లేదు.. అత్తా ఆకలి వేస్తుంది భోజనం పెట్టావా.. ఉలుకు పలుకు లేదు.. దేవతలు కూడా కోపం వస్తే నా లాంటి భక్తులు ఏమైపోవాలి.. కోపం పోవాలి అంటే ఏమి చెయ్యాలో తెలుసుకోవడానికి.. గుడికి వెళ్లి పూజారిగారి దగ్గర నుంచి తాళపత్ర గ్రంధాలు తీసుకొని అందులో వెతకాలి.. అత్తా.. సారీ అత్తా.. ఎదో ఆ రోజు ఆలా అయిపోయింది.. కొంచం కోపం తగ్గించు.. ఆకలి వేస్తుంది.. పెద్ద అత్తా:- కోపం గా.. ప్రేమతో నీకోసం చేపల కూర తీసి పెడితే కనీసం తినకుండా వెళ్ళిపోయావు.. నా నాన్న, మొగుడు, కొడుకు కోసం కూడా ఎప్పుడు ఆలా దాయలేదు. నన్ను చాల బాధపెట్టావు.. ఐన నా ఇంటికి ఎందుకు వచ్చావు... వచ్చిన పనైపోయింది కదా వెళ్ళిపో.. అని ఏదో వండుతుంది.. నేను:- ఇప్పుడు వరకు నా మీద కోపం అనుకున్నాను.. చేపల కూర తినలేదు అని అలక.. నా మట్టి బుర్రకు ఇప్పుడే తట్టింది.. పెద్ద అత్తా:- నివ్వు ఎంత సోప్ వేసిన నీకు భోజనం పెట్టాను... తినాలి అనుకుంటే టేబుల్ మీద ఉన్నాయి పెట్టుకొని తిను... నీవు పెట్టకపోతే నేను తినను అని వెళ్ళిపోయాను... ఆ రోజు సాయంత్రం పూజ కోసం పువ్వులు తీసుకొని వచ్చాను. హాల్ లో కూర్చున్న అత్తా ముందు పెట్టాను. ఉంకో పొట్లం తీసుకొని వచ్చి... పెద్ద అత్తా...రోజు పువ్వులు తీసుకొని వస్తాను ఏ రోజు అమ్మాయి గారికి పెట్టుకోవాలి అనిపిస్తే అప్పుడు పెట్టుకో .. మార్కెట్ లోకి కొత్త biscuits వచ్చాయి తిని ఎలా ఉన్నాయో చెప్పండి.. నేను వాటిని మీకు తప్ప ఇంక ఎవ్వరికి ఇవ్వను, ఇవ్వలేను.. రేపు వైజాగ్ వెళ్తున్నాను మా దేవిగారికి మంచి చీర తీసుకొని వస్తాను పెద్ద అత్తా:- నీవు నా కోసం కొన్న నేను అవి తీసుకోను, కట్టుకొను. నీకు నాకు సంబంధం లేదు.. నేను:- సరే దమ్ము ఉంటె రా..పందెం పెట్టుకుందాం.. నేను కొన్న చీర నీతో కట్టిస్తాను.. నేను ఓడిపోతే జీవితాంతం నీ మాటకు ఎదురు చెప్పను .. నేను గెలిస్తే నీ చేతితో నాకు కడుపు నిండా భోజనం తినిపించు... పెద్ద అత్తా:- సరే పందెం కి నేను రెడీ..కానీ నాది ఒక కండిషన్. ఆ చీర మీ మామయ్య చేతుల మీదగా నాకు ఇవ్వు. ఆలా చేస్తే నీవు అడిగింది నీకు ఇస్తాను. ఈ పందెం గడువు పది రోజులు మాతరమే. నేను:- సరే నేను పందానికి రెడీ... తొమిది రోజులు అలానే జరిగిపోయాయి. అత్తా నన్ను చుసిన ప్రతిసారి ముసిముసిగా నవ్వుకునేది. నేను బిక్క మొకం వేసుకొని చూసేవాడిని. మామయ్య ని ఎలా మేనేజ్ చెయ్యాలో అర్ధం కావడం లేదు అత్తా ఏదో సలహా ఇవ్వు అని అడిగాను. పెద్ద అత్తా:- ఉంకో రోజే ఉంది జీవితాంతం నాకు బానిస లాగా ఉండడానికి సిద్ధం గా ఉండు.. నేను:- ఉంకో వారం రోజులు గడువు పెంచొచ్చు కదా.. పెద్ద అత్తా:- పెద్ద పోటుగాడిలాగా రెచ్చిపోయావు..ఓడిపోయాను అని ఒప్పుకో.. ...సరే ఉంకో రోజు ఉంది కదా... చివరివరకు పోరాడి ...విజయమా ..వీర స్వర్గమా చూసుకుందాం అని చిన్న అత్తా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను చిన్న అత్తా వాళ్ళ ఇంటికి వెళ్లిన తర్వాత... ఇద్దరు మామయ్యలు, ఇద్దరు అత్తలు ఉదయం భద్రాచలం వెళ్తున్నారు అని తెలిసింది. పెద్ద అత్తకు పెద్ద మామయ్యకు బట్టలు ఇవ్వమని నన్ను పెద్ద అత్తా దగ్గరకు పంపింది. పెద్ద అత్తా ఇంటి దగ్గర.. నేను:- అత్తా నీకు అంత తెలుసు కదా.. రేపు మీరు భద్రాచలం వెళ్తున్నట్లు.. నేను ఓడిపోతున్నట్లు నీకు ముందే తెలుసు కదా.కనీసం గెలవడానికి చివరి ప్రయత్నం కూడా చెయ్యడానికి వీలు లేకుండా చేసావు.. రేపు సాయంత్రం కలుస్తాను అని వెళ్ళిపోయాను. ఉదయం మామయ్య వాళ్ళు భద్రాచలం వెళ్లి వచ్చారు. రాత్రి అందరం పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి లో కూర్చున్నాము. పెద్ద అత్తా నాకు ప్రసాదం తీసుకొని వచ్చి ఇచ్చింది. అందరు ఉండడం వల్ల పెద్ద అత్తా మామూలుగా ఉంది కానీ కళ్ళ లో సంతోషం కనిపిస్తుంది. సాయంత్రం నేను తెచ్చిన పూలు పెద్ద అత్తా తీసుకొని వచ్చి చిన్న అత్త జెడలో పెడుతుంటే... పెద్ద మామయ్య:- చిన్నోడా (చిన్న మామయ్య) పూజారి గారు కృష్ణ గాడి జాతక దోషం మన మీద పడకుండా ఉండడానికి భద్రాచలం లో పూజ చేయించమన్నారు. ఈ రోజు ఖర్చు మొత్తం కృష్ణ గాడి సంపాదనలో నుంచి ఇచ్చాడు. మన కొత్త బట్టలు కూడా కృష్ణ కొన్నాడు. చిన్న మామయ్య:- వాడికి అన్ని డబ్బులు ఎక్కడివి అన్నయ్య?? పెద్ద మామయ్య:- రోజు వారి బేటా లో వాడు వాడుకున్న డబ్బులు నాకు లెక్క చెప్పి మిగిలిన డబ్బులు నాకు ఇచ్చేస్తాడు. ఆ డబ్బులు లో నుంచి తీసి ఇచ్చాడు. చిన్న మామయ్య:- చాల రోజుల తరవాత ఇలా అందరం కలసి సంతోషం గా గడిపాము.. సినిమా కూడా చాల బాగుంది.. ఆ మాటలు వింటున్న పెద్ద అత్తా మొకం లో నెత్తురు చుక్క లేదు. నా వైపు అదో లాగా చూస్తుంది. నేను పట్టించుకోకుండా ఆలా పక్కకు చూస్తునాను.పెద్ద అత్తా అక్కడ నుంచి లేచి నేను చూస్తుండగా మిగిలిన పూవులను డస్ట్ బిన్ లో వేసింది ఆ రోజు మొదలు కొని పది హేను రోజులు అత్తా నా తో మాటలాడలేదు. నేను అత్తా కోసం రోజు తీసుకొని వచ్చే పూలను, లిటిల్ హార్ట్స్ బిస్క్యూట్ ప్యాకెట్ ను నా ముందే హాల్ లో ఉండే చెత్త బుట్ట లో వేసేది..(ఈ పాటికి మీకు అర్థమైవుంటుంది అత్తా వాళ్ళు ఏ సినిమా చూసారో.. నేను విక్టరీ వెంకటేష్ ఫార్ములా ఫాలో అవ్వనని). ఊరిలో జాతరకు ఇంకా వారం రోజులు ఉన్నాయి. ఈ వారం రోజులు పెద్ద అత్తా వాళ్ల ఇంటిలో రోజు పూజ, పేరంటం జరుగుతుంది. ఈ పూజ కోసం చిన్న అత్తా కూడా పెద్ద అత్తవాళ్ళ ఇంటికి వచ్చింది. రోజు నా అలవాటు ప్రకారం సాయంత్రం పూజ కోసం పూవులు, అత్తా కోసం పువ్వులు, లిట్టెల్ హెర్స్ ప్యాకెట్ తీసుకొని వచ్చాను. హాల్ లో చిన్న అత్తా లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ చూసి.. చిన్న అత్తా:- అక్క ఆ సినిమా చుసిన దగ్గర నుంచి లిటిల్ హార్ట్స్ తీసుకోమని మీ మరిదికి.. ఈ అడ్డ గాడిదకు చెప్పి చెప్పి అలసిపోయాను. అని నవ్వుతు ఆ ప్యాకెట్ ఓపెన్ చేసుకొని తింటుంది..(పెద్ద అత్తా మొకం లో కొంచం అసూయ కనిపించింది) నేను:- అత్తా నీవు అడిగావనే తీసుకొని వచ్చాను. నచ్చితే చెప్పు ఇంకా తీసుకొని వస్తాను.. ఆ వారం రోజులు తర్వాత జాతర రోజులు మదలవ్వాయి.. మూడు రోజులు జాతర జరుగు తుంది. ఈ మూడు రోజులు మామయ్యలు డబ్బులు నీళ్లు లాగా ఖర్చుపెడతారు.. తాగినోడికి తాగినంత.. అన్నదానం కూడా మామయ్యలు చూసుకుంటారు. కోడిపందాలు, పొట్టేలు పందాలు, పేకాట, రికార్డింగ్ డాన్స్ లు, దొమ్మరి ఆటలు, సినిమాలు, బుర్రకథలు, హరికథలు.. అన్ని అదర గొట్టేస్తారు... జాతర తొలిరోజు మామలు ఇద్దరు పొట్టలు బాలి ఇస్తారు.. ఆ పొట్టేలు చిన్న అత్తా వాళ్ళ వదినతో(శ్వేతా పెద్దమ్మ) వండిస్తారు . చిన్న అత్తా వాలా ఇంటికి చిన్న అత్తా పుట్టింటి వాళ్ళ వస్తారు. పెద్ద అత్తా వాళ్ళ ఇంటికి ఎవ్వరు రారు. బలి, పూజ అవ్విన వెంటనే పెద్ద అత్తా నేను, పెద్ద అత్తా వాళ్ళ ఇంటికి వచేసాము. పెద్ద అత్తా వంటగది లో టీ పెడుతుంది.. నేను అత్తా.. ఈ వారం రోజుల లిటిల్ హార్ట్స్ పాకెట్స్ రోజు తెచ్చి కిచ్ లో ఇక్కడ పెట్టేవాడిని అని పప్పుల డబ్బాల వెనక నుంచి తీసి అత్తకు ఇచ్చాను.. అత్తా కోపం గా వాటిని కిందకు విసిరి కాళ్లతో తొక్కబోతుంటే.. నేను:- కాళ్ళు పట్టుకొని వద్దు అత్తా.. తినేవస్తువును ఆలా తొక్క కూడదు.. ఆలా తొక్కే బదులు.. చెత్త బుట్ట లో వేస్తె నా లాంటి చెత్త ఎత్తుకొని వాళ్ళం దులుపుకొని తినేస్తాము. నాకు తెలుసు అత్తా మీరు పెంచుకొనే కుక్క కున్న విలువ కన్నా నా విలువ చాల తక్కువని. నా లాంటి విలువ లేని వాడి చేతిలో పందెం ఓడిపోయావని కోపంగా ఉందా.. నీకు ఇది కేవలం పందెం మాత్రమే.. నా జీవితం లో పెద్ద అత్తా అంటే నాకు ఎంత అభిమానం ఉందొ చూపించుకోవడానికి వచ్చిన అవకాశం.. ఈ అవకాశం ఎందుకు వదులు కుంటాను.. నీకు చీర కొని అది పెద్ద మామయ్య చేతులు మీద నీకు ఇవ్వడానికి నేను పడ్డ కస్టమ్ ఎంతో నీకు తెలియదు.. నా జాతకం ప్రభావం మామల మీద ఉండకుండా పూజ చేయించాలి అనిపెద్ద మామయ్య కు పూజారి గారి తో చెప్పించాను . ఆలా మామయ్యకు చెప్పడానికి పూజారి గారు తీసుకున్న అప్పు నేనే తీరుస్తాను అని ఒప్పుకున్నాను. ఆ అప్పు ఎలా తీర్చాలో నాకు తెలియదు. కేవలం అత్తకు నేను చేతకాని వాడిని కాదు.. నేను అభిమానించే అత్తా కోసం ఏమైనా చేస్తాను అని చుపించాడనికి నా ప్రయాస.. అత్తా నేను గెలిచినందుకు నాకు సంతోషం కన్న నీవు నన్ను ద్వేషిస్తావు అన్న తలంపే నన్ను ఎక్కవ బాధిస్తుంది. తల్లి లేచిపోయి, తండ్రి వురి వేసుకున్న పిల్లోడిగా నేను అనుభవించిన బాధ కన్న. ఒక సారి నన్ను ప్రేమగా చూసుకొని ఇప్పుడు నన్ను ద్వేషిస్తునావు అన్న బాధ ఎక్కవ గా ఉంది అత్తా. మొన్న నేను నిన్ను కావగలించుకోనప్పుడు నా నాడులు ప్రేరేపించబడ్డాయి. బిగవకుడని కొన్ని కండరాలు కూడా బిగబడ్డాయి నన్ను క్షమించు అత్తా. ఎడారిలో నీటి చుక్కలాగా ప్రేమింప బడని నా జీవితం లో నీ దయ నాకు అభిమానిగా కనిపించింది. నా జీవితం లో నేను గడిపిన మధురానుభూతులు అంటే మధ్యాహ్నం నీ తో భోజనం చెయ్యడం, సాయంత్రం టీ తాగడం అంతే... ఈ లోపల చిన్న అత్తా నుంచి ఫోన్ వచ్చింది ఇద్దరం వెళ్ళాం. మూడు రోజులు మామయ్యలు దగ్గర డ్యూటీ పడింది అత్తా తో మాట్లాడడానికి కుదర లేదు. జాతరకు బలరాం వస్తాడు అని చూసారు. బలరాం కి ఎగ్జామ్స్ ఉండడం వాళ్ళ రాలేదు. జాతర అవ్విన వెంటనే నేను పెద్ద మామయ్య, పెద్ద అత్తా మంగళూరు బలరాం దగ్గరకు వెళ్ళాము అక్కడ కేవలం ఒక పుట ఉన్నాము. రాను పోను రెండు రోజులు పట్టింది. బలరాం ఈ పరీక్షలు కొంచం కష్టం గా ఉన్నాయి అని బయపడుతున్నాడు. పెద్ద అత్తా ధర్యం కోసం పరీక్షలు నెల రోజులు వాళ్ళ ఊరి దేవతకు రోజు పూజ చేయిస్తాను అని మొక్కుంది.
24-05-2025, 01:14 PM
Nice update. Please give regular updates.
24-05-2025, 07:43 PM
Good update
24-05-2025, 07:48 PM
NIce Update...
24-05-2025, 07:48 PM
Good Update...
26-05-2025, 12:30 AM
Good story
27-05-2025, 10:11 AM
(This post was last modified: 27-05-2025, 10:15 AM by genie#13. Edited 1 time in total. Edited 1 time in total.)
Good Update
27-05-2025, 10:12 AM
Superb narration, Please give regular updates.
28-05-2025, 01:41 AM
Super pls continue
30-05-2025, 11:29 PM
మేము ఇంటికి తిరుగు ప్రయాణం పట్టమ. చల్ల పెట్టెల ప్రయాణం వల్ల నాకు సరదా తీరిపోతుంది. మామయ్య, అత్తా చాల సంతోషం గా ఉన్నారు.
పెద్ద మామయ్య:- కృష్ణ రోజు మీ అత్తను వాళ్ళ ఊరికి తీసుకొని వెళ్లి పూజ పూర్తి చేయించి రా.. పెద్ద అత్తా:- మీరు వస్తే బాగుంటుంది..కొడుకు కోసం ఆ మాత్రం చెయ్యలేవు... పెద్ద మామయ్య:- నవ్వి..నివ్వు చేస్తే ..నేను చేసినట్టే... పెద్ద అత్తా:- నేను ఆ డొక్కు బండి ఎక్కను.. వేరే బండి ఇవ్వండి.. నేను:- అత్తా డొక్కు బండి కాదు అత్తా ..సూపర్ బండి.. ఏ బండికి లేని సదుపాయం నా చేతక్ కి ఉంది ఎంత సమానం కావాలి అంటే అంత సమానం పడుతుంది. రెండు సీట్ల్మ్ మధ్య కూడా సమానం పడుతుంది. పెద్ద అత్తా:- నాకు వెనక సీట్ సరిపోవడం లేదు.. పెద్ద మామయ్య అత్తా చెవిలో ఏదో అన్నాడు. అత్తా సిగ్గుతో తొడ మీద గిల్లింది. పెద్ద మామయ్య:- రేపు వేరే బండి తీసుకొని వేళ్ళు.. నేను:- మామయ్య చేతక్ కి సీట్లు వేరు వేరు గా ఉంటాయి అత్తకు నా చెమట వొళ్ళు తగిలే అవకాశం చాల తక్కువ. నా కర్మ కాళీ నా శరీరం తగిలితే బాండ బూతులు తిడుతుంది.. పెద్ద మామయ్య:- ఇంక ఆ విష్యం నివ్వు నీ అత్తా చూసుకోండి... పక్క రోజు అత్తను వాళ్ళ ఊరికి తీసుకొని వెళ్ళాను.బండి దిగిన వెంటనే.. నేను:- పెద్ద అత్తా ఒక సారి నా వీపీ చూస్తావా.. నీ బుజం అచ్చు పడ్డదేమో.. అవి బుజాల లేక ఐరన్ రాడ్ల. ప్రయాణం మొత్తం వీపు విమానం మోత మోగించావు.. అత్తా పట్టించుకోకుండా గుడికి వెళ్ళింది.. అక్కడ పూజ జరుగుతుంది. నేను దణ్ణం పెట్టుకొని వచ్చి ఒక పక్క కూర్చున్నాను. అత్తా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. ఉంకో పక్క పూజారి గారి అబ్బాయి కూర్చున్నాడు. అత్తా ఒక ప్రదక్షిణం పూర్తి చేసి వంగి మెట్ల పుట్టకొని దణ్ణం పెట్టుకొని వెళ్తుంది. అత్తా వంగి నప్పుడు వాడి మొకం లో వెలుగు కనబడుతుంది.. నాకు అనుమానం వచ్చి వాడి వెనకకు వెళ్లి చూసాను.. అత్తా వంగి నప్పుడు చిలకపచ్చ చీర కి మాచింగ్ వంగండు రంగు జాకెట్ లో వేలాడుతున్న కొబ్బరి మామిడికాయలు కనిపిస్తున్నాయి. చిన్న పంతులు మంచి రసికుడు లాగా ఉన్నాడు.. చిన్న పంతుల్ని పక్కకు పిలచి నేను:- పంతులు గారు.. మన అవసరాలకు ఒడ్డి తీసుకొని బ్రతికేవాళ్ళం. మా మామయ్య ఒడ్డి ఇచ్చేవాడు.. మన పరిధి లో మనం ఉంటె చాల మంచిది. వయసు ప్రభావం అని నాకు తెలుసు.. అవయవాలు లేస్తున్నాయి అని ప్రతిదీ చుస్తే .. చూడడానికి కళ్ళు లేవడానికి అవయవాలు లేకుండా చేస్తారు.. నీ నాన్నగారు మంచివారి కాబట్టి నీతో ఇలా మాట్లాడుతున్నాను అర్ధం చేసుకో.. పూజ అవ్వగానే అత్తా నేను బండి ఎక్కాము ఇంటికి వెళ్ళాము. పక్క రోజు మల్లి గుడికి వెళ్ళాము అత్తా బండి దిగింది.. నేను:- అత్తా నీవు వేళ్ళు నేను రాకూడదు. వచ్చిన తర్వాత చెపుతాను. అత్తా గుడిలో ఉన్నప్పుడు కొంచం పైట సర్దుకుంటూ ఉండు. మడికట్టుకొని నిష్ఠ గా ఉన్న పూజారులు కూడా దారి తప్పుతున్నారు.. అత్తా కోపం గా చూస్తూ వెళ్ళిపోయింది. అత్తా గుడి నుంచి వచ్చిన తర్వాత. పెద్ద అత్తా:- నిన్న పంతులుగారి అబ్బాయిని తిట్టావా??? నేను:- తిట్టాను.. నిన్ను తప్పు గా చూస్తున్నాడు.. కోపం వచ్చి హెచ్చరించాను.. పెద్ద అత్తా:- మరి నీవు చేసిన పనికి నిన్ను ఏమి చెయ్యాలి.. నేను:- నేను ఏమి చేశాను?? పెద్ద అత్తా:- గుడి లోపలకి ఎందుకు రాలేదో అదే కారణం.. నేను:- ఏమి చెయ్య మంటావు.. దారి పొడుగునా మెత్తగా తగిలేసరికి.. వాడు తట్టుకోలేక చల్ల బడ్డాడు.. ఈ విష్యం మీ మామయ్య దగ్గర తేల్చుకుందాం. నేను:- ఈ గొడవలు ఉంటాయనే నేను చేతక్ వాడుకుందాం అన్నాను. నీవే షోగన్ బండి కావాలి అన్నావు. మనం వెళ్లే రోడ్లు అన్ని గతుకులే.. దేనిలో నా తప్పు ఏమి లేదు కేవలం రోడ్ డే తప్పు. పెద్ద అత్తా:- చిన్న పిల్లోడిలాగా ఫాంట్ మొత్తం తడిపేసి పెద్ద మొగాడిలాగా మాట్లాడుతున్నావు. నీ పని సమయం వచ్చినప్పుడు చెపుతాను. నేను:- సరే ఈ తప్పు మల్లి జరగ కుండా చూసుకుంటును..ఇంక ఈ విష్యం మర్చిపో సిగ్గుగా ఉంది. ఆ రోజు మొదలు.. కొని రోజు నన్ను ఆట పట్టుంచేది.. తడిగా ఉందా పొడిగా ఉందా.. ఏదైనా ద్రవ పదార్థం నా చుట్టుపక్కల ఉంటె చాలు.. మామయ్య ముందుకూడా ..కారిపోతుంది .. ..కారుతుందా..కారిపోయింది అని ఏడిపించేది.. మామయ్య కి తెలిసిపోతుంది అని నేను భయపడేవాడిని.. బలరాం కి పరీక్షలు మొదలవ్వి వారం రోజులు అవుతుంది. పెద్ద మామయ్య బలరాం మీద బెంగగా ఉంది అని అక్కడ రెండు రోజులు ఉండి వస్తాను అని వెళ్ళాడు. మామయ్య చాల డబ్బులు తీసుకొని ఫ్లైట్ లో వెళ్ళాడు. పెద్ద మామయ్య లేదుకాబట్టి నేను పెద్ద అత్తా దగ్గర ఉండేవాడిని. మామయ్య వెళ్లిన దగ్గర నుంచి నేను అత్తను రివర్స్ లో ఏడిపించడం మొదలు పెట్టాను. నేను:- అత్తా మర్యాదగా నేను ఉన్నప్పుడు కొంచం అందం తగ్గించుకొని తయారవ్వు. ఇక్కడ డాంలు గేట్లు ఎత్తేస్తున్నాయి. పెద్ద అత్తా:- పెద్ద పోటు గాడు వచ్చాడు అని నీకోసం తయారవుతారు మరి... నేను:- ఈ మాటలకే పెద్ద మామయ్య నీ మీద పిచ్చి పట్టి పెళ్లి పెళ్లి అని తిరిగి ఉంటాడు. పెద్ద అత్తా:- మీ మామయ్య గురుంచి అటు ఉంచు.. అవకాశం ఉంటె పెళ్లి పెళ్లి అని నివ్వు తిరిగేలాగా ఉన్నావు.. నేను:- నీతో మాట్లాడడం చాల కష్టం అత్తా... తేనే చూపించి ... నేల నాకించేస్తావు..ఐన.. నీ కోసం ఏదైనా నాకేయొచ్చు... పెద్ద అత్తా:- నాకుతావు నాకుతావు.. ఉన్న నాలుకను కోసి పారేస్తే అప్పుడు దేనితో నాకుతావో చూస్తాను... నేను:- కోసేసిన పరవాలేదు.. కానీ చివరిగా ఒక్కసారి నీ పచ్చడి "రుచి" చూపించి తర్వాత కోసే. పెద్ద అత్తా:- మొగాడు ఆడదాని దగ్గర ఆ ఒక్కటి తప్ప ఇంకా ఏమి ఆశించరే... నేను:- అత్తా అత్తా... ఇప్పుడు నీవు ఏమి చేస్తున్నావు... పెద్ద అత్తా:- పచ్చడి రుబ్బుతున్నాను.. నేను:- అందుకే పచ్చడి రుచి చూపించమన్నాను... పెద్ద అత్తా:- మరి డాం లు, గేట్లు అన్నావు... నేను:- అత్తా నాకు అంత సీన్ లేదు.. ఈ జన్మకు కేవలం ఉచ్చ పోసుకోవడానికి తప్ప ఇంక దేనికి ఉపయోగించకూడదు అని నిర్ణయించుకున్నాను. ప్రకృతి సహజం గా ఎలా కార్పించాలో ఆలా కారిపోతుంది. జీవితం లో మొదటి సారి ఆలా అవి తగలగానే అవయవాలు గతి తప్పాయి.. పెద్ద అత్తా:- మరి పెళ్లి చేసుకోవా?? నేను:- నేను పెళ్లి చేసుకుంటాను అంటే ఏ కుటుంబం నాకు పిల్లను ఇస్తుంది. తాడు బొంగరం లేని వాడిని.. నేను పెళ్లి చేసుకుంటే నా లాగా తాడు బొంగరం లేని దాని పెళ్లి చేసుకోవాలి. నా పిల్లలు ఒంటరిగా బ్రతకడం ఇష్టం లేదు అత్తా. తప్పక పెళ్లి చేసుకుంటే మొగుడు పోయి పిల్లలు ఉన్న వాళ్ళను పెళ్లి చేసుకుంటాను. అవసరం లో ఉన్న ఒక కుటుంబానికి నేను సహాయ పడితే ఇంత కన్నా ఈ జన్మకి సార్థకత ఇంకేమిఉంటుంది. పెద్ద అత్తా:- నీ మాటలు వింటే నీ జీవితం ఇలా అయిపోయింది అని బాధ వస్తుంది.. ఎంతైనా నీ కుటుంబం మంచిదిరా...మంచి చెయ్యాలి అని వెళ్లి నాశనమైపోయారు... నేను:- అత్తా.. తనకు మాలిన దర్మం ఎప్పుడు మనలను ముంచుతుంది.. నేను ఆ విష్యం నేర్చుకున్నాను.. బ్రతికినత కాలం ప్రశాంతం గా ఉంటె చాలు అత్తా.. పెద్ద అత్తా:- నీ మీద ఎంత కోపం ఉన్న మనిషినైనా ..నీ మాటల్తో బురిడీ కొట్టిస్తావు.. ఏ ఆడదైనా యిట్టె నీ వలలో పడిపోతుంది.. నేను:- అత్తా మనసులో ఏ చెడు ఉద్దేశం లేకపోతే ఎవ్వరైనా మన గురుంచి మంచిగానే ఆలోచిస్తారు. పెద్ద అత్తా:- నీ నాన్న పట్ల నా తమ్ముడు చాల పెద్ద తప్పు చేసాడు. మీ పెద్ద మామయ్య మాట విని చిన్నపుడు నుంచి పెంచిన నన్నుకూడా లెక్క చెయ్యలేదు. మీ నాన్నకు మేము చేసిన అన్నాయం మా మీదకు ఎప్పుడు ఎలా వస్తుందో అని భయపడుతూనే ఉంటాను. నేను:- అత్తా అందరు మా నాన్నకు అన్నాయం జరిగింది అని అంటున్నారు అది నిజం కాదు అసలు అన్నాయం జరిగింది నాకు. నాన్న మొగాడిలాగా నుంచోకుండా చనిపోయాడు. వ్యాపారం లో మోసపోయావు, జాగ్రత్త గా ఉంవలసిన బాధత్య నాన్న ధీ ..మోసం చేసిన వాళ్ళది కాదు.. అమ్మ వదిలి వెళ్ళిపోయింది.. ఇద్దరి మధ్య ప్రేమ లేదు.. అది అర్ధం చేసుకొని మొగాడి లాగా బ్రతకాలి. చేతకానివాడిలాగా చనిపోయాడు. మా అమ్మ ఎవ్వరి విష్యం లో తప్పు చెయ్యలేదు, కేవలం నా విష్యం లో తప్ప.. నాన్న ఇష్టం లేడు వెళ్ళిపోయింది. నాన్న చనిపోయిన తర్వాత కనీసం వెనకకు కూడా చూడలేదు. చిన్నపుడు నుంచి నలిగిపోతూ బ్రతికాను. అన్ని ఓర్చుకున్నాను.. నా వెనకాల నాయనమ్మ బలం గా ఉండి కాపాడింది. ఆలా బలం గా నుంచున్న నాయనమ్మ నా చదువుకోసం చంపుకున్నాను.. మా ఇంటి వెనకాల ఉన్న రెండు ఎకరాల కొబ్బరి తోట తాకట్టు లో వుంది. పది సంవత్సరాలు ఇద్దరం కస్టపడి ఆ అప్పు తీర్చాము. మేము చేసిన తప్పు అప్పు తీరిన వెంటనే కాగితాలు తీసుకోకపోవడం. ఆ ఏడు పంట బాగా కాసింది. మా ఇద్దరి ఆశలు దాని మీదే ఉన్నాయి. నేను 10th క్లాస్ వరకు కాలేజ్ కి వెళ్లకుండా హెడ్ మాస్టారు గారి ఇంటిలో చదువు కున్నాను. ఐదు సంవత్సలు నాకు చదువు చెప్పిన దానికి కొంత డబ్బు అడిగారు. ఆ డబ్బు ఇవ్వకపోతే నన్ను టెన్త్ ఎగ్జామ్స్ కి ఫి కూడా తీసుకోను అన్నారు. కొబ్బరి తోట పంట అమ్మిన డబ్బులు వచ్చిన వెంటనే మాస్టారుగారికి రావలసిన డబ్బులు ఇస్తాను అని మాస్టారుగారిని నాయనమ్మ ఒప్పించింది. ఎక్సమ్ డేట్స్ వచ్చాయి హెడ్ మాస్టారు అందర్కి హాల్ టికెట్ ఇచ్చేసారు నా ఒక్కడి హాల్ టికెట్ మాత్రమే వుంది. ఆ సమయానికి బొండం రేట్ కొంచం అటు ఇటు లో వుంది అని ఒక వారం రోజులు గడువు ఆగితే . మా కళ్ళ ముందే నా హాల్ టికెట్ చింపేసారు. పక్క రోజు బొండాలు మొత్తం అమ్మడానికి షావుకారిగారిని పిలిచాము. బేరం మొత్తం కుదిరింది,, డబ్బులు సాయంత్రం ఇస్తాను అన్నారు. డబ్బులు కోసం షావుకారుగారి ఇంటికి వెళ్తే.. అక్కడ పంచాయతీ పెద్దలు ఉన్నారు.. తాకట్టు లో ఉన్న తోట పంట ఎలా అమ్ముతారు అని గొడవ పెట్టాడు. మా పొలం తాకట్టు పెట్టుకున్న మునుసుబుగారు మాట మార్చేశారు. తాకట్టు లో ఉన్న పొలం లో కాయలు అమ్మి మునుసుబు గారిని మోసం చెయ్యాలి అని చూసినందుకు పంచాయతీ జరిమానా వేసింది. ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు వచ్చిన నాయనమ్మ అమ్మని ఒకే వస్తువు. నాయనమ్మ పుస్తుల తాడు (తాతగారు గుర్తు). ఆ రోజు నా కోసం అది అమ్మి అప్పు మొత్తం తీర్చింది. పుస్తుల తాడు అమ్మిన బెంగతో నాయనమ్మ చనిపోయింది.. ఇన్ని చుసిన నాకు...జీవితం ప్రశాంతం గా బ్రతికి చనిపోవాలి అన్నదే నా జీవిత లక్ష్యం. నాకు అన్నాయం చేసిన నేను వాళ్లకు మంచే చేస్తాను. నేను చేసే మంచి చూసి వాళ్ళు నాకు అన్నాయం చెయ్యాలి అన్న మనసు మార్చుకుంటారు. ఈ విష్యం నీ కన్నా ఇంకా ఎవ్వరు అర్ధం చేసుకోలేరు.. నీవు కూడా నా లగే చిన్నపుడు నుంచి చాల కష్టాలు పడ్డావు అని తెలుసు. పెద్ద అత్తా:- నీవు చూడడానికి తింగరి వెధవలాగా ఉంటావు కానీ జీవితం పట్లు మంచి క్లారిటీ ఉంది. నీవు చెప్పింది నిజమే.. నా బ్రతుకు కూడా ఒక రకంగా నీలాంటిదే
31-05-2025, 10:50 AM
Guru oka long update ivvu guru
31-05-2025, 12:06 PM
Guruji update ivvandi
31-05-2025, 06:29 PM
Excellent update
01-06-2025, 10:22 AM
Nice updates
01-06-2025, 01:21 PM
నీవు పేదరికం తో మాత్రమే బాధ పడ్డావు. నేను పేదరికం, నా తమ్ముడి బాధత్య, నా మీద కన్ను వేసి నన్ను వాడుకోవాలి అని చూస్తున్న వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం ఇలా ఎన్నో చేశాను.
అత్తా కధ :- మా ఇల్లు, మా వురి పూజారి గారి ఇల్లులు పక్క పక్కన ఉండేవి. మా పూజారి గారు కొత్త గా ఈ వూరు వచ్చినప్పుడు మా నాన్న పూజారి గారు ఉండడానికి మా ఇంటి పక్కన స్థలం లో ఇల్లు కట్టించి ఇచ్చారు. మా నాన్న వేసనాలకు మా ఆస్తి కరిగిపోయింది.నేను డిగ్రీ చదుకునే రోజులో మా అమ్మ మా నాన్న ప్రవర్తనకు విసిగిపోయి అమ్మ కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుంది. అమ్మను కాపాడడానికి వెళ్లిన, నాన్నగారు, పూజారి గారి భార్య ఇద్దరు కాలిపోయి చనిపోయారు. మా అమ్మ నాన్న చనిపోయిన సమయానికి తమ్ముడు పదవ తరగతి చదువు తున్నాడు. పుజారా గారు చాల నిష్ఠ మనిషి.. పూజారి గారికి కేవలం రెండు సంవత్సరాలు కొడుకు ఉన్నాడు. పుజారా గారు మా బాధత్య తీసుకున్నారు మేము అందరం ఒకే ఇంటిలో ఉండేవాళ్ళం. పుజారా గారు ఎప్పుడు ధ్యానం లో ఉండేవాళ్ళు. సంపాదన కూడా ఎక్కువుగా ఉండేది కాదు. పుజారా గారు మాట చాల మంది బాగా నమ్మే వాళ్ళు. నా చదువు, తమ్ముడు చదువు కొనసాగించ డానికి డబ్బులు కావాలా. పూజారుగారు నన్ను మీ అమ్మకు చదువు చెప్పడానికి ట్యూషన్ కుదుర్చారు. రోజు మీ అమ్మ మా ఇంటికి వచ్చి చదువు చెప్పించుకునేది. మా తమ్ముడు, మీ అమ్మ ఒకే వయసువాళ్ళు. మీ పెద్ద మామయ్య,చిన్న మామయ్య ఊరిలో ఉన్న పోరంబోకులకు గురువులు. మా నాన్న బ్రతికినంత వరకు అందరు నాన్నకు భయపడే వాళ్ళు. నాన్న లేకపోవడం వల్ల మీ పెద్ద మామయ్య చూపు నా మీద పడింది. నన్ను చాల ఏడిపించాడు రెండు మూడు సార్లు బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. నేను లొంగడం లేదు.. నేను లాగడం లేదు అని నా తమ్ముడిని పాడు చెయ్యడం మొదలు పెట్టాడు మందు, సిగరెట్టు అలవాటు చేసాడు. నా సహనం కోలుపోయి.. మీ మామయ్య విష్యం పూజారిగారి చెప్పను. పుజారా గారు మీ పెద్ద మామయ్య ను పిలచి "నా జాతక లో దోషం వుంది. కానీ నన్ను పెళ్లి చేసుకుంటే తనకు బాగా కలసి వస్తుంది ని చెప్పాడు" అప్పుడికే మీ పెద్ద మామయ్య, చిన్న మామయ్య ఆస్తులు కరిగించే పనిలో ఉన్నారు. పూజారి గారి మాటలు విన్న మీ పెద్ద మామయ్య నన్ను బలవంతం గా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి రాత్రి నన్ను బలవంతం చేసాడు. అలానే చాల రాత్రులు నన్ను బలవంతం చేసాడు. నన్ను చాల చులకనగా చూసేవాడు, కొట్టేవాడు.. నా తమ్ముడు కోసం అన్ని ఓర్చుకున్నాను.. అనుకోకుండా ఒక రోజు పూజారిగారికి నా పరిస్థితి తెలిసింది. పూజారి గారు మీ పెద్ద మామయ్య ను పిలచి పెద్ద మామయ్య నన్ను ఎంత కష్ట పెడతాడో అంత కష్టం వాళ్ల చెల్లి (మీ అమ్మ ) కూడా అనుభవిస్తుంది అని చెప్పాడు. పూజారి గారు చెప్పిన వారం రోజులో మీ అమ్మ ఒక తప్పు చేసి దొరికి పోయింది. మీ అమ్మను అందరు చులకనగా మాట్లాడారు. చెల్లి అంటే ఇష్టం ఉన్న మీ మామయ్య నన్ను బాగా చూసుకోవడం మొదలు పెట్టాడు. చూస్తుండగా మీ అమ్మకు మీ నాన్నతో పెళ్లి అవ్వింది. మీ అమ్మ బ్రతుకు బాగుంది. ఆ రోజు మొదలు కొని నన్ను చాల బాగా చూసుకొనేవాడు. ఎన్ని చేసిన మీ మామయ్య లో నా మీద ప్రేమ కనిపించేది కాదు... మా తమ్ముడు కూడా తను ఎదగడం కోసం కేవలం నన్ను ఒక పని ముట్టుగా వాడుకున్నాడు. అత్తా ఈ కధ చెపుతూ కనీరు పెట్టుకుంది.... నేను :- అత్తా నేను నీతో చాల సార్లు చనువుగా ఉన్నాను. నేను తప్పుగా ప్రవర్తించడానికి మన ఇద్దరి మధ్య చాల బలహీన క్షణాలు వచ్చాయి కానీ నేను ఏరోజు అది వాడుకోవాలి అని చూడలేదు. ఒక ఆడ మొగ కలయిక జరిగితే, ఇద్దరి గురుంచి ఇద్దరికీ అన్ని తెలియాలి, మోసం తో కాదు,కామం తో కాదు, మోహం తో కాదు, ప్రేమతో జరగాలి. ప్రేమకు ఉన్న విలువ తెలుసు కాబట్టి నేను ఎప్పుడు నిన్ను ప్రేమగానే చూసాను.. నేను నీ దగ్గర నుంచి అదే కోరుకున్నాను. నువ్వు ఏడవడం చూసి నిన్ను దగ్గరకు తీసుకొని హత్తుకోవాలని వుంది. కానీ నన్ను నేను ఆపుకుంటున్నాను. ఆ మాటలకు అత్తా వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. నేను గట్టిగా పట్టుకొని అలానే తలా మీద ముద్దులు పెడుతూ.. నీ మనసులో ఉన్న బాధ మొత్తం ఏడుపు రూపం లో బయటకు పంపేయి.. మనసు తేలిక పడిన వెంటనే మాట్లాడుకుందాం.. అత్తా ఆలా చాలా సేపు ఏడిసింది. కొంత సేపు తరవాత కుదుటపడి వెళ్లి స్నానం చేసి వచ్చి అన్న పెడుతుంది. నేను అత్తా చెయ్యి పట్టుకొని కుర్చీ లో కూర్చో బెట్టి. నేను:- అత్తా నీవు అనుకునంత మంచి వాడిని కాదు. నా బలహీనతలు నాకు ఉన్నాయి. నా లక్ష్యం నాకు ఉంది. నా బలహీనతలు, నా లక్ష్యం నీకు తెలిస్తే నన్ను అసహించుకుంటావు. నాకు ఇష్టమైన నా నాయనమ్మ మీద ఒట్టు వేసి చెపుతున్నాను. నేను నా జీవితం లో ప్రేమించిన మొదటి మనిషి బహుశా ఆఖరి మనిషి కూడా నీవే.. నీవు నవ్వి నప్పుడు , ఆలిగినప్పుడు, సిగ్గుపడుతున్నపుడు, గర్వ పడినప్పుడు, కోపగించుకున్నపుడు ఇలా ప్రతి భావం నికి నీ మొకం లో, శరీరం లో వచ్చే మార్పులు వాటిని చూస్తూ నా జీవితాంతం గడిపేస్తాను. CA. గారి దగ్గర పని చెయ్యడానికి నన్ను వైజాగ్ కి వెళ్తావా అని మామయ్య అడుగుతున్నాడు, కేవలం నిన్ను చూడడానికి అవకాశం ఉండదు అని వద్దు అని చెప్పను. నీవు అంటే అంత ఇష్టం అత్తా. నా జీవితం లో ఎంత మంది నన్ను ఛీ కొట్టిన.. నీ తో ఛీ కొట్టించుకోను. అలానే ఛీ కొట్టించు కోవాల్సి వస్తే నేను చనిపోతాను. పెద్ద అత్తా:- వసుధ చెప్పిన విష్యం నిజమే... నీవు నన్ను తప్పుగా చూస్తున్నావ్ అని చెపితే నేను నమ్మలేదు.. ఈ రోజు నుంచి నాకు పది అడుగులు దూరం గా ఉంది మాట్లాడు. ఉంకో సారి నన్ను ముట్టుకుంటే నేను మీ మామయ్యతో చెప్పి దేనికి పనికి రాకుండా చేస్తాను. నాకు ఏమి అర్ధం అవ్వలేదు.. పెద్ద అత్తకు ఎదో ఇబ్బంది వచ్చి కళ్ళకు ఆపరేషన్ చేసారు. అత్తా కోలుకోవడానికి రెండు నెలలు పడతాయని. అత్తకు తోడు ఉండడానికి పెద్ద మామయ్య వాళ్ళ చిన్నమ్మ మనవరాలిని తీసుకొని వచ్చారు. తన పేరు నాగులమ్మ.. తనకి సుమారు నా వయసే ఉంటుంది. ఇద్దరు కవల పిల్లలు వయసు సుమారు రెండు సంవత్సరాలు ఉంటాయి. పిల్ల పెద్ద అందగర్తి కాదు కొంచం చమన చాయి పిల్ల. బక్క పలచగా ఉంటుంది. పని మాత్రం చాల స్పీడ్ గా చేస్తుంది. మంచి కలుపు గోళ్లు పిల్ల. పెద్ద మామయ్య కి చిన్న మామయ్యకి గురువు ఈ పిల్ల వాళ్ళ తాతే. ఈ అమ్మాయిని సొంత కూతురు లాగా చూసుకుంటాడు. పెద్ద అత్తకు ఆపరేషన్ అవ్విన దగ్గర నుంచి పెద్ద మామయ్య నన్ను వాళ్ళ ఇంటి దగ్గర తోడుకోసం ఉంచాడు. మామయ్య ఇంటిలో ఉన్నపుడు నేను బయట పనులు చూసుకుంటాను. మామయ్య లేనప్పుడు నేను ఇంటిలో ఉండేవాడిని. పిలల్ల వల్ల నాగులమ్మ తో నాకు కొంచం చనువు పెరిగింది. నాగులమ్మను స్నేక్, స్నేక్ అని ఏడిపించేవాడిని. నాగులమ్మకు ప్రతి పనిలోని సహాయం చేసేవాడిని. ఒక రోజు నాగులమ్మ వంట కోసం కూరగాయలు కొస్తుంది. నేను గోంగూర వొలుస్తున్నాను. నాగులమ్మ:- పెళ్లి ఎప్పుడు.. నేను:- నేను పెళ్లి చేసుకోను.. పెళ్లి చేసుకొని ఏమి పీకాలి?? నాగులమ్మ:- పెళ్లి చేసుకుంటే.. ఏమి పికాలో తెలుస్తుంది... నేను:- వద్దు తల్లి నాకు పెళ్లి, గిల్లి వద్దు.. ఈలా ప్రశాంతం గా బ్రతికేస్తే .. నాగులమ్మ:- పెళ్లి వద్దు అంటున్నావు అంటే ఎవరినో ప్రేమించి ఉంటావు.. నేను :- ప్రేమ దోమ లేదు..ఐన నన్ను ఎవ్వరు ప్రేమిస్తారు ???. నాగులమ్మ:- నీకే బనే ఉన్నావు.. నేను:- ఒక పిల్ల ఉంది .. తన జాలిని.. నేను ప్రేమ అనుకోని బ్రహ్మపడ్డాను... నాగులమ్మ:- అమ్మాయి బాగుంటుందా.. నేను :- చూడడానికి అమ్మాయి లాగా ఉంటుంది కానీ పెళ్లి అవ్వి పిల్లోడు ఉన్నాడు. నాగులమ్మ:- పెళ్లిఅయిన వాళ్ళను ప్రేమించడం తప్పు కదా.. నేను:- ఆ విష్యం ప్రేమకు తెలియదు.. గుడ్డిగా ప్రేమించాను.. ఆరాదించాను.. ఛీకొట్టించుకున్నాను... నాగులమ్మ:- తప్పు నీదే పెళ్లైన వాళ్ళను ప్రేమిస్తే ఛీ కొట్టక ముద్దు పెట్టుకుంటారా..అసలు ప్రేమ లో ఎలా పడ్డావు.. నేను:- చెప్పడానికి ఏమి ఉంది అందరు దరిద్రం అని ఛీ కోడితే.. ఆ దేవత జాలితో ఒక ముద్ద పెట్టింది.. ఆ జాలిని చూసి అభిమానం పెంచుకున్నాను.. పోనుపోను ఆ అభిమానం ప్రేమ గా మారింది. నాగులమ్మ:- నీ విష్యం ఆ అమ్మాయికి తెలుసా... నేను :- చెప్పను.. నాగులమ్మ:- చెపితే.. నేను:- కుక్క అనుకోని ఎంగిలి మెతుకులు వేసాను అంది. నాగులమ్మ:- తనంటే అంత ఇష్టమా... నేను:- ఇష్టం కాదు పిచ్చి.. నా పిచ్చి చేష్టలు తో తన కాపురం చెడిపోతుంది అని ఆలోచించలేదు. నాగులమ్మ:- సరే.. నీ ప్రేమను అంగీకరించింది అనుకుకో... అప్పుడు ఏమి చేస్తావు... నేను:- ఏమి చెయ్యాలో కూడా తెలియదు.. నాగులమ్మ:- ఆ మాత్రం దానికి ప్రేమ దోమ అని ఉంకోరి జీవితం నాశనం చెయ్యడం ఎందుకు.. నేను:- అది తెలుసుకొనే అన్ని మూసుకొని నా పని నేను చూసుకుంటున్నాను. నాగులమ్మ:- అనకూడదు కానీ తన గురుంచి మాట్లాడినప్పుడు నీ కళ్ళ లో ఒక మెరుపు వస్తుంది.. చాల బాగా ప్రేమించి ఉంటావు.. నేను:- మొదటి ప్రేమ అంటే అలానే ఉంటుంది.. నాగులమ్మ:- ఐతే గురుడు ఇప్పుడు వరకు గుర్రం ఎక్కలేదా.. నేను:- ఛీ.. చెడ్డ మాటలు మాట్లాడకు.. అత్తా వింటే చంపేస్తుంది.. నాగులమ్మ:- నిజం చెప్పు నీవు ప్రేమించింది మీ అత్తనే కదా.. నేను:- నీళ్లు నములుతూ.. ఛీ..ఛీ.. నాగులమ్మ:- నీ పరిస్థితి, మీ అత్తా పరిస్థితి ఒక్కటే.. ఇద్దరు ఒకరినొకరిని చూసుకొనే విధానం లోనే తెలిసిపోతుంది.. నేను:- తల్లి లేని పోనీ పుకార్లు పుట్టించకు.. నాకు ఆధారం మా మామయ్యవాళ్లే.. నా కడుపు కొట్టకు. నాగులమ్మ:- పిచోడ.. మీ మామయ్య కు నీ మీద అనుమానం వచ్చింది . మీ చిన్న మామయ్య. చిన్న అత్తకు నీ మీద అనుమానం వుంది ముగ్గురు మా తాతయ్య దగ్గరకు వచ్చారు.. మా తాతయ్య సలహా మేరకు మీ మంగుళూరు ట్రిప్, మామయ్య వూరు వెళ్లడం.. అన్నిటిలోను పాస్ అయ్యావు.. మీ మధ్యన ఇంకా ఏమైనా ఉందేమో అని తెలుసుకోవడానికి నన్ను ఇక్కడికి పంపారు. నేను పిల్లలకు పాలు పట్టించడానికి చీర సర్దుకుంటుంటే నీవు అక్కడ నుంచి వెళ్లడం చూసాను. వయసుకు వచ్చిన కుర్రోళ్లు చేసే ఏ పనులు నీవు చెయ్యలేదు .. నా పరీక్షలో కూడా నీవు పాస్ అయ్యావు. నేను :- నాకు తెలుసు మామయ్యకు నా మీద అనుమానం వుంది అని.. కానీ నేను అత్తలను తప్పుగా ఎప్పుడు చూడలేదు. నేను తప్పు చేయనప్పుడు భయపడవలసిన అవసరం లేదు.. నాగులమ్మ:- మీ మామయ్యకు నీ మీద అనుమానం వుంది అని ఎలా తెలుసు.. నేను:- మామయ్య నా వెనకాల ఒక మనిషిని పెట్టాడు వాడు నేను రోజు ఏమి చేస్తున్నాను అని మామయ్యకు చెపుతున్నాడు.. నాగులమ్మ:- నేను కూడా నిన్ను పరీక్షిస్తున్నాను అని నీకు తెలుసా... నేను:- తెలియదు.. నేను:- ఈ విష్యం నాకు చెప్పావు కానీ అత్తకు చెప్పకు, మామయ్య అంటే అత్తకు పిచ్చి ప్రేమ.. మామయ్య అనుమానించాడు అంటే అత్తా తట్టుకోలేదు.. గుండె పగిలిపోతుంది.. నాగులమ్మ:- నీవు ప్రేమించిన అమ్మాయి ఎవ్వరు?? నేను:- మా హెడ్ మాస్టారుగారి చుట్టాల అమ్మాయి.. నాగులమ్మ:- నీ విష్యం మా తాతయ్యకు చెప్పను.. తాతయ్య మీ మామయ్యలు పిలచి అనుమానం పెట్టుకోవద్దు అని చెప్పాడు. నేను:- నీవు నా బ్రతుకు కుక్కలు సింపిన విస్తర కాకుండా కాపాడావు. నా జీవితం లో నాకు సహాయం చేసిన వాళ్ళ కన్నా నా చేతి వేళ్ళు ఎక్కవ.. నీ ఋణం ఎప్పటికి మర్చిపోలేను అని కాళ్ళ మీద పడ్డాను నాగులమ్మ:- మనం మాట్లాడుకున్న విష్యం మీ అత్తయ్య వినేసింది. పక్క రోజు అత్తయ్య చెక్ అప్ కోసం హాస్పిటల్ కి వెళ్ళింది.. వస్తూ నాగులమ్మ ను వాళ్ళ ఇంటిలో దేబెట్టి వచ్చారు.. ఆ రోజు రాత్రి నేను:- పెద్ద అత్తా నన్ను క్షమించు.. నా వల్ల మామయ్య నిన్ను అనుమానించాడు.. పెద్ద అత్తా మాట్లాడకుండా వెళ్ళిపోయింది..
03-06-2025, 01:40 AM
baagundi story.
03-06-2025, 04:39 AM
సూపర్ అప్డేట్
03-06-2025, 09:26 AM
నాగులమ్మ లేదు కాబట్టి పెద్ద అత్తకు పెద్ద మామయ్యకు భోజనం చిన్న అత్తా పంపిస్తుంది..
ఉదయం చిన్న అత్తా.. పెద్ద అత్తా కు టిఫన్ పంపింది.. నేను వెళ్లే సమయానికి పెద్ద మామయ్య పెద్ద అత్తా కోపం గా ఆరుచుకుంటున్నారు.. పెద్ద మామయ్య నన్ను చుసిన వెంటనే నా చేతిలో ఉన్న టిఫిన్ క్యారేజ్ తో కొట్టడం మొదలు పెట్టాడు. ఏమి జరిగిందో నాకు తెలియదు లేచి చుస్తే గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్నాను. ఎడం చేయి కి కట్టు కట్టారు.. తలకు కుట్లు వేశారు.. ఒంటిలో నెప్పి ఎక్కడ నుంచి వస్తుందో కూడా అర్ధం కాలేదు.. డాక్టర్ గారు వచ్చిన తరవాత మూడు పక్కటెముకలు విరిగిపోయాయి, అదృష్టం బాగుంది వట్టలకు చిన్న దెబ్బ తో పోయింది అని చెప్పారు. నెల రోజులు హాస్పిటల్ లో ఉన్నాను నన్ను చూడడానికి ఒక్కరు కూడా రాలేదు. చేతి కట్టు తీసి ఇంటికి పంపారు. పెద్ద మామయ్య షాప్ కి వెళ్ళాను. డబ్బులు ఇచ్చి కటింగ్ చేయించుకొని ఇంటికి వెళ్ళమన్నాడు. పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ అఖిల మేడం ఉన్నారు.. నేను స్నానం చేసిన తరవాత నన్ను సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి తీసుకొని వెళ్లి నా దెబ్బలకు మామయ్యకు ఏ సంబంధం లేదు అని సైన్ చేయించి కోర్ట్ లో అదే విష్యం చెప్పించారు. నన్ను వైజాగ్ తీసుకొని వెళ్లారు.. కేసు కొట్టే వరకు అక్కడే ఉన్నాను. తరవాత పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చారు. అఖిల మేడం:- ప్రశాంతి (పెద్ద అత్తా) అసలు ఏమి జరిగింది.. వాడిని ఇలా ఎందుకు కొట్టారు. వాడి కష్టం చూసి నేను తట్టుకోలేక పోయాను.. ఊపిరి తీసుకుంటుంటే కూడా నెప్పి తో ఏడిచేవాడు.. ఉచ్ఛకి కి వెళ్తే కూడా ఏడిచేవాడు.. వాడు నటిస్తున్నాడు అని అనుమానం తో డాక్టర్ గారిని అడిగితె వాడికి తగిలిన దెబ్బకు ఉచ్చ పోసుకొనేటప్పుడు నరాలను కోస్తున్నట్లు అనిపిస్తుంది అని చెప్పారు. వాడిని ఆలా కొట్టే బదులు చంపేసి ఉంటె బాగుండేది.. ఎంత శత్రువుకైనా ఆ పరిస్థితి రాకూడదు.. అంత బాధలో కూడా వాడు మీ గురుంచి తప్పుగా మాటలాడలేదు.. ఈ రెండు నెలలు చుసిన తర్వాత వాడి మీద నాకు జాలి కలిగింది.. ఆడదానివి కాబట్టి నీవు అర్ధం చేసుకుంటావు అని ఈ విష్యం చెపుతున్నాను. తల్లి తండ్రి లేని పిల్లోడి విష్యం లో మనం చాల తప్పు చేస్తున్నాము అని బాధ గా ఉంది.. కొంచం జాగ్రత్తగా చూసుకో.. మీవల్ల అవ్వదు అనుకుంటే నా దగ్గరకు పంపు నేను చూసుకుంటాను... నేను చెప్పింది నమ్మకు వాడిని రెండు రోజులు గమనించు నీకే విష్యం అర్ధమవుతుంది.. డాక్టర్ గారు వాడిని కింద పడుకోవద్దు అని చెప్పారు.. కింద నుంచి పైకి లేచినప్పుడు పక్కటెముకలు మీద చాల ఒత్తిడి పడుతుంది అని చెప్పారు. నేను ఎంత చెప్పిన వినకుండా నెల మీదే పడుకొనే వాడు. మన భర్తలకు అర్ధం అవ్వదు.. మగాడు అంటే అన్ని తట్టుకోవాలి అని సొల్లు చెపుతారు.. జాగ్రత్తగా చూసుకో అని వెళ్ళిపోయింది.. ఉంకో నెలరోజు పట్టింది కొంచం మనిషిలాగ అవ్వడానికి.. చిన్నగా మల్లి మామయ్య వ్యాపారం చూసుకోవడం మొదలు పెట్టాను.... ముందు నవ్వుతు సరదాగా ఉండే వాడిని ఇప్పుడు నా పని నేను చూసుకుని ఆఫీస్ లో కుర్చునేవాడిని.. పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి .. చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్లిన మిద్దె పైన పడుకొనేవాడిని. పెద్ద మామయ్య వాళ్ళ నాన్నగారి సంవత్సరీకం వచ్చింది.. ఆ రోజు పెద్ద మామయ్య వాళ్ళ ఇంటిలో కార్యక్రమం జరిగింది.. అమ్మ వాళ్ళు కార్యక్రమం కి రాలేదు.. కార్యక్రమం రోజు సాయంత్రం వచ్చారు.. కార్యక్రమం రోజు రాత్రి పెద్ద మామయ్య కుటుంబం, చిన్న మామయ్య కుటుంబం, మా అమ్మ, మా అమ్మ మొగుడు అక్కడ ఉన్నారు. మగాళ్లు మందు తాగుతున్నారు..ఆడవాళ్ళూ ఒక పక్క కూర్చుని మాటలాడుకుంటున్నారు. నేను పనులన్నీ ముగుంచుకుని పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. అక్కడ అమ్మను చూసి వెంటనే మనసులోని బాధ తన్నుకొని వస్తుంది.. పెద్ద మామయ్య :- చెల్లి నీ కొడుకు వచ్చాడు చూడు.. మా అమ్మ:- పెద్ద.. నాకు కొడుకు లేదు.. కూతురే ఉంది.. అన్ని వాడి చావుతోనే పోయాయి.. పెద్ద మామయ్య :- వాడి తండ్రి చావు కి మన మీద పగ తీర్చుకోవడానికి వ్యాహుం రచించాడు.. ఇక్కడ గుడి పూజారికి డబ్బులు ఇచ్చి వాడి జాతక ప్రభావం మా మీద ఉంటుంది అని చెప్పించాడు. నాకు అనుమానం వచ్చి మన వురి పూజారిగారిని అడిగితె ఆలాంటి ప్రభావం ఏమి లేదు అని చెప్పారు. వాడి ప్రభావం కమల మీద కొంచం పడుతుంది అని చెప్పిన వెంటనే వాడిని గమనించడం మొదలు పెట్టాను.. మట్టి బుర్రది వాడిని కొడుకు లాగా చూసుకుంటుంటే.. వాడు మాత్రం నా మీద తన బుర్రలో చెడు నింపుతున్నాడు అని అర్ధం చేసుకోలేకపోయింది.. కొంచం ఉంటె చంపేసేవాడిని.. చంపితే ఒక్క నిమిషం లో ప్రాణం తుస్ మని పోతుంది.. ఊపిరి తీసుకున్న, ఉచ్చ పోసుకున్న ప్రతిసారి నేను గుర్తుకు వచ్చేలాగా చేశాను జీవితాంతం భయం తో బ్రతుకు తాడు.. మా అమ్మ:- వాడిని చంపేస్తే శత్రుశేషం లేకుండా పోతుంది అన్న.. పెద్ద మామయ్య :- వాడు బ్రతికి ఉన్న చచ్చిన పాము లెక్కే వాడి గురుంచి మర్చిపో.. చిన్న మామయ్య :- అన్నయ్య వాడికి మొగతనం కూడ లేకుండా చేసేసాడు.. వీడితో నే ఆ పోరంబోకు గాడి వంశం అంతరించిపోతుంది.. మా అమ్మ:- మీరు ఎన్ని చెప్పిన వీడిని చంపి రైల్వే ట్రాక్ మీద పడేస్తే .. దరిద్రం మొత్తం పోతుంది.. ఈ కొజ్జా వెదవ ఉన్నాడనే మీ ఇంటికి కూడా రావడం లేదు.. ఈ దరిద్రుడిని చుస్తే వాడు గురుకు వచ్చి నా రక్తం మరిగిపోతుంది.. ఇక్కడే వీడిని చంపేయాలి అనిపిస్తుంది.. నా కళ్ళ ముందు నుంచి దెంగేయి... అని అరిచింది... నా కన్నా తల్లి... నన్ను ఇంత అసహ్యించుకోవడానికి నేను ఏమి చేశాను??? తల్లి ప్రేమ కోసం తపించడం తప్ప?????? మనసులో ఎంత బాధ ఉన్న బయటకు మామూలుగానే ఉన్నాను.. అన్ని పనులు మోమోలుగానే చేస్తున్నాను. నెమ్మదిగా మామయ్యలు ఇద్దరు డబ్బుల వ్యవహారం లో నుంచి నన్ను తప్పించారు. ఒకప్పుడు నన్ను చూసి బయపడ్డవాళ్లు నన్ను యెగతాళి చేస్తున్నారు. ఆఫీస్ లో చిల్లర పనులు మాత్రం నాకు చెప్పేవాళ్ళు.. ఏది ఎలా ఉన్న రోజు పెద్ద మామయ్య తో నే ఇంటికి వెళ్లే వాడిని. రోజులు గడుస్తున్నాయి.. జీవితం సూన్యం గా నడుస్తుంది.. రోజు మామయ్య ఫుల్ గా తగి వస్తుంటే నేను మోసుకొని వెళ్ళేవాడిని.. ఒక రోజు పెద్ద అత్తా పెద్ద అత్తా :- మనసులో బాధ దాచుకుంటే ఎప్పటికి ఆ బాధ పోదు .. బాధను పంచుకో.. లేదు అనుకుంటే ఏడ్చి బాధను బయటకు పోనివ్వు నేను:- బాధ లేదు అత్తా.. నా బుర్ర కి ఏమి జరిగిందో అర్ధం కావడం లేదు ... చంపే మని చెప్పే తల్లి ని మొదటి సారి చూస్తునాను.. పద్నాలుగు సంవత్సరాల తర్వాత కొడుకు కనబడితే... వచ్చిన మొదటి మాట... చంపే... చచ్చిపోవాలనిపిస్తుంది అత్తా... ఇంత కాలం మామయ్యలు ఎన్ని మాటాలన్న..కొట్టిన.. తిట్టినా... అమ్మ ను కలుసుకోవచ్చు అని అన్ని ఓర్చుకున్నాను... ఏమి అర్ధం కావడం లేదు అత్తా... మనిషి ప్రాణం అంటే ఇంత చులకనైపోయిందా.... పెద్ద అత్తా :- ఈ కుటుంబానికి విశ్వాసం గా ఉండే మనుషులంటే చులకన.. నమ్మించి వెనకాల పొడిచేవాళ్లనే నమ్ముతారు.. తన తాళి తీసి.. ఆడదానికి ఈ తాళి ఆరోప్రాణమా... దీని మీద ఒట్టు వేసి చెపుతున్నాను... ఈ రోజు నుంచి నీకు ఏకష్టం వచ్చిన బాధ వచ్చిన నీకోసం నేను ఉన్నాను..నీ సొంత మనిషిని.. నాతో మాట్లాడాలి అనిపిస్తే ఇదే మంచి సమయం... రోజు మీ మామయ్య ను తీసుకొని వచ్చిన తర్వాత మీ ఇష్టం వచ్చినంత సేపు మాట్లాడుకోక్యాచ్చు.. నేను:- అత్తా మల్లి ఎముకులు విరగగొట్టించుకొనే ధర్యం నాకు లేదు.. ఆ బాధ నేను మల్లి పడలేను... పెద్ద అత్తా :- నీ ఇష్టం... నాతో మనస్ఫూర్తిగా మాట్లాడాలి అంటే రాత్రి మీ మామయ్య వచ్చిన దగ్గర నుంచి ఉదయం వరకు నీకోసం ఒక స్నేహితురాలు గా ఇక్కడ ఉంటాను. తెల్లవారగానే నీ స్నేహితురాలు నుంచి నీ అత్తగా మారిపోతుంది.. .. ఇక్కడ ఒంటరిగా ఒక స్నేహితురాలు తన మనసులో బాధను చెప్పుకోవడానికి ఒక మంచి స్నేహితుడు కోసం ఎదురు చూస్తుంది.... బాగా ఆలోచించు..... అత్తా తో మాట్లాడేముందు మామయ్యను గమనించడం మొదలు పెట్టాను.. మామయ్య అప్పుడప్పుడు మందు ఎక్కువై అవుట్ అయినట్లు నటించేవాడు.. మామయ్యను బాగా గమనించి.. నేను:- పెద్ద అత్తా మామయ్య మందు తగి నాట్లు నటిస్తున్నాడు.. పెద్ద అత్తా:- మీ మామయ్య కి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొనే రోజున తగి నాట్లు నటిస్తాడు.. డాక్టర్ గారు మీ మామయ్యకు నిద్ర తక్కువగా ఉంది అని స్లీపింగ్ టేబుల్స్ ఇచ్చారు.. మీ మామయ్య ఎంత తాగిన రోజు రాత్రి పదకొండు గంటలకు మాత్రలు వేసుకుంటాడు దానిలో ఒకటి హార్ట్ కి ఒకటి నిద్రకి.. రెండు వేసుకున్న రోజున మీ మామయ్య ముట్టడు నేను:- ఏమో అత్తా భయం గా ఉంది... పెద్ద అత్తా:- నా వల్లే నీకు దెబ్బలు పడ్డాయి.. పద్నాలుగు సంవత్సరాల తర్వాత మీ మామయ్య లో మల్లి రాక్షసుడు ని చూసాను.. ఆ రోజు నిన్ను కొడుతుంటే నా కాళ్ళు చ్ఛుబడ్డాయి.. నేను:- నన్ను ఎందుకు కొట్టాడు.. పెద్ద అత్తా:- నీకు నాకు సంబంధం ఉంది అని అరిచాడు..నేను నవ్వుతు వాడు మన ఇంటిలో ఎంతసేపు ఉంటున్నాడో మీ తమ్ముడి ఇంటిలో కూడా అంత సేపు ఉంటున్నాడు. మీ తమ్ముడికి రాణి అనుమానం నా మీద ఎందుకు వచ్చింది ఆలోచించండి. ఇది మీకు వచ్చిన అనుమానమా ... ఎవ్వరైనా నా మీద మీకు అనుమానం రావాలని చేస్తున్న ప్రయత్నయమా.. ఆలోచించండి... నా మాటలకూ యెర్రిఎక్కిపోయిన మీ మామయ్య నిన్ను చుసిన వెంటనే నా మీద కోపం నీమీద చూపించాడు ఆ రోజు నిన్ను కొట్టిన తరవాత వాళ్ళ బాబాయ్ (నాగులమ్మ వాళ్ళ తాతగారు) వచ్చి గడ్డి పెట్టాడు.. అప్పుడు కూడా నా గురుంచి చాల దరిద్రం గా మాట్లాడాడు. మా ఇరవై రెండు సంవత్సరాల సంసార జీవితం ఆ రోజు తో చచ్చిపోయింది. నా కొడుకు కూడా వాళ్ళ నాన్నగారిలాగా మాట్లాడాడు. నేను ఆ రోజు తో భార్య గా , తల్లి గా ఓడిపోయి.. చనిపోయాను. మీ మామయ్య ఎంత మంది తో తిరిగిన .... నా భర్త అని చాల గౌరవించాను... సర్దుకుపోయాను.. ... నేను:- మరి ఇప్పుడు నీతో బనే ఉంటున్నాడు... పెద్ద అత్తా:- మీ మామయ్య వాళ్ళ బాబాయ్ (నాగులమ్మ వాళ్ళ తాతగారు).. ఆడది తలుచుకుంటే ఇంటి గడపకుకూడా తెలియకుండా తప్పు చేస్తుంది.. ఛీ.. ఇంత కాలం కాపురం చేసావు.. ఎంతో మంది ఉంచుకున్నావు.. తప్పు చేసే ఆడదానికి ..పద్దతిగా ఉండే ఆడదనికి తేడా తెలియకపోతే నీ కంటే యెర్రిపుకు ఎవ్వడు ఉండదు.. గుద్ద మూసుకొని కాపురం చేసుకో.. ఉంకోసారి ఆ పిల్ల మీద నోరు ఎత్తితే నా కంటే చెడ్డోడు ఉంకోడు ఉండదు.. పిచినా కొడకా ఫ్రీ గా ఇంటిపని చేయి నమ్మకం గా కాపలాకాసే కుక్క దొరికితే.. కొట్టి కొట్టి ఎదురు తిరిగేలాగా చెయ్యకు.. నీవు కొట్టిన కొట్టుడికి వాడి స్తానం ఏమిటో వాడికి తెలిసేవుంటుంది.. సంసారానికి పని చెయ్యకుండా పిచ్చలు నలగొట్టావు.. ఇంక అనుమానం మానేసి సుఖం గా ఉండండి... నా దృష్టిలో ఆ రోజే మీ మామయ్య ఒక మగాడిలాగా చనిపోయాడు.. ఇప్పుడు మొగుడులాగా మాత్రమే చూస్తునాను.. పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఒక భార్య చెయ్యవలసిన పనులన్నీ చేస్తాను.. కేవలం ఒక యంత్రం లాగా చేస్తాను మన్సుపూర్తిగా కాదు.. నా జీవితం లో ఎప్పుడు సంతోషం లేదు.. పంజరం లో చిలకను.. నేను:- పెద్ద అత్తా.. నీవు ఇంత బాధలో ఉన్నావు అని నేను ఎప్పుడు అనుకోలేదు..మామయ్య తో సంతోషం గా ఉన్నావు అనే అనుకున్నాను. పెద్ద అత్తా:- నీవు చెప్పావు కదా.. నీ జీవితం లో నా తో గడిపిన సమయం చాల మధురమైనది.. నిజం గా నాకు అదే మధురమైన సమయం... నీవు చేసే ప్రతి పని నన్ను కుర్ర పిల్లలాగా మార్చేసింది.. ప్రతి రోజు నీవు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూసేదానిని... ఎంత కష్టం వచ్చిన నవ్వుతు బ్రతికేస్తావు అదే నాకు నీలో నచ్చింది. అప్పుడు నుంచి రోజు రాత్రి మామయ్య ను తీసుకొని వచ్చిన తర్వాత ఇద్దరం ఎదో ఒక సోది గంట..రెండు గంటలు మాటలాడుకొనేవాళ్ళం. నాకు ఏ సమశ్య వచ్చిన అత్తకు చెప్పుకొనేవాడిని. అత్తకు తోచిన సలహాలు ఇచ్చేది. |
« Next Oldest | Next Newest »
|