Posts: 22
Threads: 2
Likes Received: 372 in 22 posts
Likes Given: 0
Joined: Jan 2024
Reputation:
38
1
నా పేరు రామకృష్ణ.. నా గతం గురుంచి రెండు ముక్కలో మూడు విషయాలు చెపుతాను. మా అమ్మ నా చిన్నప్పుడే డబ్బు, నగలు తీసుకొని ఎవ్వరితో నో లేచిపోయింది. ఆ అవమానం భరించలేక మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. నాన్న తరపున నాయనమ్మ తప్ప ఇంక ఎవ్వరు లేరు కాబట్టి మా నాయనమ్మ నన్ను సాకుతుంది .
ఇప్పుడు నా ప్రస్తుతం గురుంచి మూడు ముక్కలో రెండు విషయాలు చెపుతాను. నాయనమ్మ నాకు తల్లి తండ్రులు లేరు అని నన్ను చాల గారం గా అమ్మలక్కల మధ్య పెంచింది. నాయనమ్మ పరిస్థితి బాగాలేదు అని అమ్మ వాళ్ళ అన్నయ్యని (ఇద్దర్ని) పిలచి నా బాధత్య, మాకు ఉన్న రెండు ఎకరాలు పొలం ఒక పెంకుటిల్లు అప్పచెప్పి బ్రతుకు చాలించింది.
నా గురుంచి చెప్పడానికి మాటలు బొక్క. అమ్మలక్కల మధ్య పెరగడం వల్ల స్వదహగా సిగ్గు బిడియం అబ్బాయి. ముసలి ముండల్లాగా నోటిలోనుంచి వచ్చే ఒక వాక్యం లో రెండు ఆణిముత్యాలు దొర్లుతాయి . నా బక్క గుద్ద నిండా పీకితనం పుష్కలం గా కారుతూ ఉంటుంది. నాకు చదువు, బర్రెలు మేపడం, కాయగూరలు పెంచడం తప్ప ఇంక ఏమి తెలియదు. తలలో తప్ప మిగిలిన అన్ని చోట్లా లో నూనూగు మొలకలు వస్తున్నాయి.
నాయనమ్మ చనిపోయిన తరవాత మా మామలు ఇద్దరు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లారు. ఇద్దరు బోకు బొకాడిలు, ఒడ్డి వ్యాపారం చేస్తారు.ఇద్దరు ఇల్లు ఒకే కాంపౌండ్ లో ఉంటారు. ఇల్లు పెద్దగా ఉంటాయి ఇంటి ముందు చాల స్థలం ఉంది.స్థలానికి ఆనుకొని కాంపౌండ్ వాల్ లాగా ఇద్దరికీ చెరో నాలుగు షాప్స్ ఉన్నాయి. ఇంటి లోపల్కి వెళ్లాయి అంతే షాప్స్ పక్క నుండి ఒక గేట్ ఉంటుంది అక్కడ నుంచి వెళ్ళాలి.
ముందు ఇద్దరు చాల అన్యోన్యం గా ఉండేవాళ్ళు. కానీ ఇద్దరి భార్యల మధ్య విభేదాలవల్ల ఇల్లు రెండు చేసారు. ఇద్దరికి చెరో వారసుడు ఉన్నారు. ఇద్దర్ని డొనోషన్ కట్టి మెడిసిన్ చదివిస్తున్నారు. అంత పెద్ద ఇంటిలో మొత్తం నలుగురు బిక్కు బిక్కు మంటూ ఉంటారు.
నేను వచ్చిన దగ్గరనుంచి నన్ను పని మనిషిలాగ చుస్తునారు.అత్తలనిద్దర్నీ బుట్టలో వేసుకోవడానికి అమ్మలక్కల మాటలో నుంచి నేర్చుకున్న అనుభవం ఉపయోగించాను ( ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఉన్న ద్వష్యం ఉపయోగపడింది). నా పప్పులు ఎక్కవ రోజులు ఉడకలేదు ఇద్దరి మధ్య సెగ ఇద్దరి మామల దగ్గరకి వెళ్ళింది. ఇద్దరు మామల రెండు కొత్తలు పీకి ఇంటిలోని షాప్ లోని పని వాడిని చేసారు.
అక్కడ పని చెయ్యడం కష్టం గా ఉందిఅని మా వూరు పారిపోయాను. చెప్పకుండా వచ్చాను అని మా మామలు మా వూరు వచ్చి కుమ్ముతుంటే, మా పక్కింటి మామ వచ్చి నన్ను కాపాడి మామలను పంపింది.
మామ నా తో:-
మీ నాయనమ్మ నీకు చాలావిషయాలు తెలియకుండా దాచింది. మీ నాన్న చాల మంచోడు మీ నాన్న ఈ చుట్టుపక్కల ఊర్లలో మంచి వడ్డీ వ్యాపారి అని పేరు తెచ్చుకున్నాడు. ధర్మ వడ్డీ కి అప్పులు ఇచ్చేవాడు. మీ అమ్మ తప్ప మీ నాన్నకు ఏ వ్యశనం లేదు.మీ అమ్మ కో అంటే కొండమీద కోతిని కూడా తీసుకొని వచ్చేవాడు.
మీ అమ్మ వాళ్ళ తరుపు వాళ్ళు కూడా కలిగినవాళ్ళే కానీ మీ మామల అలవాట్లు వల్ల ఉన్న ఆస్తి కరిగిపోయింది. మీ అమ్మ బిచ్చమెత్తుకొనే స్థిలో ఉన్న మీ మామలను ఇక్కడికి తీసుకొని వచ్చి పెట్టింది. మీ నాన్న మీ అత్తలను సొంత చెల్లిలాగా చూసేవాడు. మీ మామలు మీ నాన్న మంచి పేరు చెడదెంగడం పనిగా పెట్టుకొని రోజుకు ఒక గడవ ఇంటిమీదకు తీసుకొని వచ్చేవాళ్ళు.
చాల కలం ఓపిక పట్టిన మీ నాన్నఎవ్వరికి తెలియకుండా ఒక మంచి రోజు చూసి ఇద్దర్ని సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో పెట్టించి గుద్దలో గునపం దింపించాడు. సెక్యూరిటీ అధికారి దెబ్బకు ఇద్దరు దారిలోకి వచ్చినట్లు నటించారు.
మీ అమ్మ సలహా మీద మీ మామల తో వాళ్ళ ఊరిలో వడ్డీ, తాకట్టు వ్యాపారం పెట్టించాడు. ఆ వ్యాపారం కోసం మీ నాన్న ఆ ఊరిలో ఎక్కవ రోజులు ఉండేవాడు. ఈ లోపల మీ పెద్ద అత్తా తమ్ముడు ఎలా బుట్టలో దించాడో మీ అమ్మను బుట్టలో దించాడు. మీ నాన్న కన్ను గప్పి మీ అమ్మ వాడితో దెంగించుకొని కడుపు చేయించుకుంది. ఈ విష్యం వూరు మొత్తం తెలిసిన తర్వాత మీ నాన్నకు తెలిసింది. మీ నాన్న ఆ వూరు నుంచి ఈ వూరు వచ్చే లోపల మీ అమ్మ ఉన్న బంగారం, డబ్బు తీసుకొని పారిపోయింది. ఈ అవమానం తట్టుకోలేక మీ నాన్న వురి వేసుకొని చనిపోయాడు.
నీ నాన్న చనిపోయిన తరవాత మీ నాయనమ్మ పొలం అమ్మి అన్ని పొద్దుల్ని వదిలించుకుంది. మీ మంచి కోరుకొనే ఒక వ్యక్తి మీ కుటుంబం నాశనానికి కారణం మీ అమ్మ మీ మేనమాలు అని రుజువులతో చూపించాడు. ఏమి చేయలేక మీ నాయనమ్మ నిన్ను గుట్టుగా పెంచుకుంది.
మీ మేనమామలు ఎంత దుర్మార్గులో నీకు తెలియాలి అని చెపుతున్నాను. వాళ్ళతో గొడవ పెట్టుకోవడం మానేసి బుద్దిగా వాళ్ళు చెప్పినట్లు మెసులుకో..
నేను:- మామ మా అమ్మ ఎక్కడ ఉంది..
మామ:- మీ పెద్ద అత్తా వూరు ముసురువారిపల్లి లో ఉంటుంది. వాళ్లకు ఒక కూతురు కూడా ఉంది.
నేను:- అత్తలకు గొడవలు ఎందుకు వచ్చాయి.
మామ:- మాకు తెలిసినంత వరకు మీ అమ్మ ఇక్కడ నుంచి తీసుకుని వెళ్లిన డబ్బు పంచుకోవడం లో వాళ్ళ ఇద్దరికి గొడవలు వచ్చాయి.
ఇంక చేసేది ఏమి లేక మా మేనమమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళాను....
The following 23 users Like chinnikadhalu's post:23 users Like chinnikadhalu's post
• Babu_07, Chandu11101, coolguy, Fuckerk, gora, hijames, jackroy63, Mahi66, murali99, Raaj.gt, ramd420, rameshbaburao460, ramkumar750521, Sachin@10, Saikarthik, sekharr043, SHREDDER, sri7869, sriramakrishna, stories1968, Sunny73, Uma123456, Uppi9848
Posts: 22
Threads: 2
Likes Received: 372 in 22 posts
Likes Given: 0
Joined: Jan 2024
Reputation:
38
నేను మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్లిన రెండు సంవత్సరాలు వాళ్ళ ఎంత కష్టపెట్టిన నోరు విప్పలేదు. నన్ను ఇంటిలోపల్కి రానివ్వలేదు. భోజనం కూడా వెనక ఆరుగు మీద పెట్టేవాళ్ళు. ఇద్దరిలో ఎవ్వరు పెడతారా అని ఎదురు చూసేవాడిని. ఒక అత్తా అన్నం పెడితే ఉంకో అత్తా మజ్జిగ వేసేది (రెండు సంవత్సరాలు కేవలం మజ్జిగ అన్న మాత్రం తిన్నాను).ఒక్కోసారి మజ్జిగ లేదు అంటే నీళ్లు వేసుకొని తినేవాడిని.ఒకొక్క సారి మజ్జిగ తాగి పడుకొనేవాడిని. నా పడక,స్నానం మేడ మీద వర్షం వస్తే మెట్ల కింద పడుకొనేవాడిని.
మా మామయ్యలు వడ్డీ వ్యాపారం తో పాటు, చీటీ వ్యాపారం చేసేవాళ్ళు. నేను కలెక్షన్ చెయ్యడానికి వెళ్లే వాడిని రెండు సంవత్సరాలలో వాళ్ళ మొత్తం బిజినెస్ మీద పట్టు వచ్చింది. నా మీద నమ్మకం తో చాల మట్టుకు పట్టించుకొనేవాళ్ళు కాదు. ఈ రెండు సంవత్సరాలలో వడ్డీ కట్టకపోతే చాల మందిని కొట్టాను, కలెక్షన్ కుర్రోళ్లకు నేను అంటే ఉచ్చ పోసేలాగా చేశాను.
మామయ్య వాళ్ళ నన్ను ఎంత హీనం గా చుసిన నేను వాళ్ళ పట్ల ఏ తప్పు చేసేవాడిని కాదు. కలెక్షన్ పని మీద అమ్మ ఉంటున్న వూరు వెళ్ళినప్పుడు అమ్మను చూసేవాడిని.మంచి గా ఉంటె ఏదో ఒక రోజు అమ్మను కలవడానికి అవకాశం వస్తుంది అని ఆశ.
నాకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వెంటనే మామయ్యలు ఇద్దరు నన్ను మా వూరు తీసుకోని వెళ్లారు. నా పేరు మీద ఉన్న ఇల్లు,రెండు ఎకరాల పొలం బ్యాంకు లో ఎప్పుడో తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నారు. ఇప్పుడు అవి ఆక్షన్ కి వచ్చే పరిస్థిలో ఉన్నాయి. బ్యాంకు మేనేజర్ తో మాటలాడి ఏదో మత్లబ్ చేస్తున్నారు. నేను మేజర్ అవితే తప్ప అవి ఆక్షన్ వెయ్యలేరు,ఇప్పుడు నేను మేజర్ కాబట్టి వాటిని నా పేరు మీద మార్చి ఏదో చేస్తున్నారు అని అర్ధం అవ్వింది.
పుట్టిన తేదీ కోసం నా 10.th. సర్టిఫికెట్ హెడ్ మాస్టర్ నుంచి సైన్ చేయించుకొని రమ్మన్నారు. ఆ హెడ్ మాస్టర్ గారు మా నాన్నకు స్నేహితుడు. ఆయన బ్యాంకు మేనేజర్ ని కలసి మొత్తం విష్యం తెలుసుకున్నారు. క్లుప్తం గా పొలం,ఇల్లు తక్కువ డబ్బులకి కొట్టేస్తున్నారు.
ఏమి చెయ్యలేని స్థితిలో గంగిరెద్దు లాగా బుర్ర ఊపి మామయ్య చెప్పినట్లు చేశాను. మామయ్య వాళ్ళు నాకు అన్నాయం చేసిన దేవుడు మా మాస్టారి రూపం లో మంచి చేసాడు. మాస్టారు గారు రిటైర్మెంట్ ఐపోతున్నారు. ఆ డబ్బు వచ్చిన వెంటనే ఆ డబ్బు తో నన్ను సొంతం గా వడ్డీ వ్యాపారం చెయ్యమని లాభం లో సగం సగం చేసుకుందాం అన్నారు.
ఆరు నెలలలో మాస్టారు గారు మకాం మామయ్య వాళ్ళ ఊరికి మార్చేసి వ్యాపారానికి డబ్బులు ఇచ్చారు. మామయ్యలు అనుమానం రాకుండా నేను రెండు బిజినెస్ చేసేవాడిని. మాస్టారు గారు ఇంటిలో కాలిగా ఉండలేను అని నా తో పాటు కలెక్షన్స్ కి వచ్చే వాళ్ళు. మాస్టారు గారికి సంవత్సరం లో డబ్బు రేటింపు చేసి ఇచ్చాను.
ఈ కలెక్షన్ కోసం తిరిగే పనిలో అమ్మాయిలని కెలికేవాడిని. ఆలా అనుకోకుండా చెల్లి పరిచయం అవ్వింది. చెల్లి ఇప్పుడు తోమిదో తరగతి చదువుతుంది. చెల్లి పుష్పావతి అవ్వింది అని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాను. చెల్లికి మంచి బహుమతి కొనాలి అని మాస్టారుగారిని డబ్బులు అడిగాను.
సిద్ధాంతాలు మాట్లాడడానికి బాగుంటాయి కానీ డబ్బువిష్యం వస్తే అన్ని గాలిలో కలిసిపోతాయి అని పాఠం నేర్చుకున్న రోజు. డబ్బులు ఎందుకు ఇవ్వాలి నీకు రోజు భోజనం పెట్టాను దానికి దీనికి చెల్లు అని అడ్డం తిరిగి పెద్ద మొడ్డ చూపించాడు. ఎక్కవ మాట్లాడితే మా మామయ్యకు చెపుతాను అని బెదిరించాడు..
నన్ను మోసం చేసాడు అని కోపం తో నాకు మాస్టారుగారికి సంబంధం లేదు అని చిన్నగా కాతావాళ్లకు చెప్పించాను. నెమ్మదిగా అందరు ఎగ్గొట్టడం మొదలు పెట్టారు అది జరిగిన మూడు నెలలలో మాస్టారుగారిని శాంతం నాకేసారు. ఏడుసుకుంటూ మల్లి నా దగ్గరకు వచ్చి డబ్బులు వసూలు చేసి పెట్టామన్నారు. అసలు మాస్టారుగారికి ఇచ్చి ఒడ్డి డబ్బులు నన్ను తీసుకోమన్నారు.
మాస్టారు గారు నాకు చేసిన మోసానికి తగిన శాస్తి జరిగింది అని మనసు ఉపొంగిపొయింది. మామయ్యలు నాకు చేస్తున్న మోసానికి ప్రతీకారము తీర్చుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది.
ఆ ఆలోచన వచ్చిన వెంటనే మాస్టారు దగ్గరకు వెళ్లి
నేను:- మాస్టారుగారు మీ డబ్బు మీకు బ్యాంకు ఒడ్డి తో ఇప్పిస్తాను పైన వచ్చినా డబ్బులు నాకు ఇవ్వాలి అని మాస్టారిగారి దంపతుల ముందు ఒప్పందం చేసుకున్నాను.
నా ప్లాన్ ప్రకారం మామయ్యలు ఇద్దరి మధ్య ఒక విష బీజం వేస్తె బాగుంటుంది అని నిర్ణయించు కొని. చిన్న మామయ్య చిన్న అత్తా ఇద్దరు ఆరు బయట కుర్చునప్పుడు. పెద్ద అత్తకు వినబడేలాగా
నేను:- మామయ్య మాస్టారు గారి వ్యాపారం మొత్తం అమ్మకానికి పెట్టారు అది మనం కొనుకుంటే కాయకు ఆరకాయ లాభం వస్తుంది.
చిన్న మామయ్య:- ఆలోచించి చెపుతాను అని మామయ్య వెళ్ళిపోయాడు.
పెద్ద అత్తయ్య:- (మనసులో పురుగు మెదిలింది). నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టింది తిన్న ఇంటి వాసాలు లెక్కపెడుతున్నావు. నా ఇంటి లో అన్నం తిని పక్క ఇంటికి కాపలా కాస్తావా అని తిట్టింది. ఆ రోజు నుంచి భోజనం పెట్టాను అని ఖరాకండిగా చెప్పింది.
చిన్న అత్తా:- ఈ రోజు నుంచి నేను నీకు భోజనం పెడతాను, నీ పక్క మా హాల్ లో వేసుకో స్నానం అబ్బాయి గదిలో చెయ్యి అంది.
నా పథకం పారినందుకు సంతోషం గా పెద్ద మామయ్య షాప్ కి వెళ్ళాను అక్కడ చిన్న మామయ్య ఉన్నాడు.
నేను:- పెద్ద మామయ్య క్షమించు, మాస్టారు గారి వ్యాపారం అమ్మేసి వెళ్ళిపోతాను అన్నారు. ఆ విష్యం తెలిసిన వెంటనే ఆలస్యం చెయ్యకూడదు అని కంగారు లో చిన్న మామయ్యకు చెప్పను ఈ విష్యం అత్తలు ఇద్దరు విన్నారు అని ఇంటిలో జరిగిన బాగోతం మొత్తం చెప్పను. ఇద్దరు పెద్దగా పట్టించుకోలేదు. అది కొంటె ఎంత డబ్బులు వస్తాయో ఇద్దరికీ చెప్పను.
ఇద్దరు ఆలోచించుకొని కొనడానికి నిర్చయించుకున్నారు. రెండో చెవికి తెలియకుండా మొత్తం వ్యవహారం జరిపించాను. మాస్టారు గారు చెప్పినట్లు నాకు రావలసిన డబ్బులు ఇచ్చారు. మామలకు తెలియకుండా ఇప్పుడు నా సొంత వ్యాపారం మొదలు పెట్టాను.
ఇంటిలో.. అత్తల మధ్య చిలికి చిలికి పెద్ద గాలి వానలాగా తయారు అవ్వింది. చిన్న అత్తా ఆ ఇల్లు ఖాళీ చేయించి వేరే ఇంటి లో కాపురం పెట్టించింది. వాళ్లకు తోడుగా నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లారు. ఇప్పుడు నాకు పడక హాల్ లో ఇచ్చారు.
ఇంత జరిగిన ఇద్దరి మామయ్యలు పెద్దగా పట్టించుకోలేదు.
నేను చిన్న అత్తతో వెళ్ళిపోయినా, రోజు పెద్ద అత్తా దగ్గరకు వచ్చి భోజనం పెట్టమనేవాడిని. ఇష్టం వచ్చినట్లు తిట్టినా రోజు భోజనం పెట్టేది. విచిత్రం ఏమిటంటే ఇప్పడు పెద్ద అత్తా నాకు భోజనం ఇంటిలో పెడుతుంది అది వేడి వేడి అన్నం కూరలతో..
The following 28 users Like chinnikadhalu's post:28 users Like chinnikadhalu's post
• Babu_07, Bhanu1, coolguy, Fuckerk, gora, hijames, India5991, jackroy63, jwala, kaibeen, km3006199, Mahi66, Nautyking, Prasaad janu, Raaj.gt, Ram 007, ramd420, rameshbaburao460, ramkumar750521, Sachin@10, Saikarthik, SHREDDER, sri7869, sriramakrishna, stories1968, Sunny73, Uma123456, Uppi9848
Posts: 1,109
Threads: 0
Likes Received: 786 in 545 posts
Likes Given: 6,006
Joined: Jul 2023
Reputation:
4
Posts: 12,647
Threads: 0
Likes Received: 7,070 in 5,364 posts
Likes Given: 73,431
Joined: Feb 2022
Reputation:
93
•
Posts: 3,065
Threads: 0
Likes Received: 2,161 in 1,678 posts
Likes Given: 9,033
Joined: Jun 2019
Reputation:
22
•
Posts: 500
Threads: 0
Likes Received: 525 in 355 posts
Likes Given: 1,144
Joined: Nov 2018
Reputation:
13
•
Posts: 4,237
Threads: 9
Likes Received: 2,729 in 2,110 posts
Likes Given: 9,860
Joined: Sep 2019
Reputation:
26
•
Posts: 569
Threads: 0
Likes Received: 469 in 367 posts
Likes Given: 72
Joined: Aug 2024
Reputation:
18
Good start bayya. Intro bagundhi. Update thonderga istharu ani korukuntunna
•
Posts: 172
Threads: 0
Likes Received: 145 in 84 posts
Likes Given: 110
Joined: Apr 2023
Reputation:
2
•
Posts: 12
Threads: 0
Likes Received: 12 in 4 posts
Likes Given: 35
Joined: Jun 2019
Reputation:
0
•
Posts: 272
Threads: 7
Likes Received: 301 in 162 posts
Likes Given: 1,127
Joined: Sep 2021
Reputation:
13
Posts: 22
Threads: 2
Likes Received: 372 in 22 posts
Likes Given: 0
Joined: Jan 2024
Reputation:
38
ఇద్దరి మామయ్యలు గురుంచి మనం చెప్పుకోవాలి.
మంచి అన్నతమ్ములు అంటే రామ లక్ష్మణులు మనకు గుర్తుకు వస్తారు. చెడ్డ అన్నతమ్ములు అంటే మా మామలు ఇద్దరు వస్తారు పేకట్ట,మధుపానం,ధూమపానం,వ్యభిచారం,మోసాలు చెయ్యడం అన్ని పుష్కలం గా కలిగి ఉన్నారు. తాకట్టు కోసం వచ్చిన రవికలను చింపితే తప్ప ఊరుకోరు. అన్న వాడుకున్న తరవాత తమ్ముడు వాడతాడు, తమ్ముడు వాడిన తర్వాత అన్న వాడతాడు. వాళ్ళ వరకు నాది నీది అని లేదు అంత మనది. బయట ఎన్ని యేశాలు వేసిన ఇంటిలో మాత్రం రాముడు,లక్ష్మణుడు లాగా ప్రవర్తిస్తారు.
రోజు ఉదయం పూజతో మొదలు పెడతారు, అత్తలతో టిఫన్ చేస్తారు, బయటకు వస్తారు మధ్యాహ్నం వరకు షాప్ లో కూర్చుంటారు.భోజనానికి ఎవరో ఒక కీప్ ఇంటికి వెళ్లారు, చుక్క, ముక్క, పక్క అనుభవించి రెండు గంటలకు పేకట్ట క్లబ్ కి వెళ్ళిపోతారు. సాయంత్రం ఆరుగంటలు ఇంటికి వచ్చి కొంచం ఎంగిలి పడి ఏడు గంటలకు పేకట్ట క్లబ్ కి వెళ్లారు. ఇంటికి రాత్రి పన్నెండు లేక ఒంటిగంటకు ఫుల్ గా తాగి వస్తారు.
రాత్రి పేకట్ట క్లబ్ లో ఇచ్చిన డబ్బులు, ఉదయం నేను ఒడ్డి తో సహా వసూలు చేసుకొని వస్తాను. పేకట్ట అప్పు పేరు చెప్పి చాల పెద్ద కుటుంబాలలో ఆడవాళ్లను వాడుకొని కాపురాలను నాశనం చేసారు, చేస్తున్నారు,చేస్తూనే ఉంటారు.
నేను ఎంత దుడుకుగా ఉన్న, మందు,పొగ,పొందు కు దూరం గా ఉండేవాడిని. నా సంతోషం కోసం ఆడపిల్లని ఏడిపించడం తప్ప ఏమి చేసేవాడిని కాదు.
రోజు నా దినచర్య ప్రకారం ఉదయం నాలుగు గంటలు లేచి స్నానం చేసి పూజ చేసుకొని ఐదు గంటలకు రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడ షావుకారులకు రోజువారీ వడ్డీ ఇచ్చి ఇంటికి వచ్చేసరికి ఎనిమిది అవుతుంది. చిన్న మామ దగ్గర పెద్ద మామ దగ్గర రాత్రి పేకట్ట క్లబ్ లో ఇచ్చిన అప్పుల చిట్టాలు తీసుకొని కలెక్షన్ కి వెళ్తాను. మధ్యాహ్నం పెద్ద అత్తా వాళ్ళ ఇంటి లో భోజనం, రాత్రి పది గంటలకు ఇంటికి వచ్చే సరికి చిన్న అత్తా పడుకొనిపోతుంది నేను స్నానము,భోజనం చేసి పడుకోవడం.
కార్తీకమాసం వచ్చింది.. అత్తా రోజు ఉదయం లేచి పూజ చేసుకొని గుడికి వెళ్ళేది. ఎప్పుడు రాత్రి నేను వచ్చే సమయానికి పడుకొనే అత్తా ఇప్పుడు నేను వచ్చే వరకు మెలుకువగా ఉండి అప్పుడు పడుకుంటుంది. ఆలా కార్తీకమాసం అయిపోయింది.
ఆ రోజు రాత్రి పది గంటలకు
చిన్న అత్తా:- నీకు పద్దతి నేర్పలేదు ఆ ముసల్ది??
నేను:- అత్తా ఏ తప్పు చేశాను అత్తా?
చిన్న అత్తా:- స్నానం చెయ్యడానికి వెళ్లే టప్పుడు బట్టలు అన్ని హాల్ లో ఇప్పేసి మొండి మొలతో వెళ్తున్నావు.
నేను:- అత్తా నేను చిన్నపుడు నుంచి అలానే వెళ్ళేవాడిని. స్నానానికి ముందు నాయనమ్మ నుని రాసేది, రాసిన అరగంటకు స్నానం చేసే వాడిని.
చిన్న అత్తా:- ఏ వయసు వరకు ఆలా రాసేది??
నేను:- నాయనమ్మ చనిపోయే వరకు అలానే రాసేది.
చిన్న అత్తా:- ఈ వూరు వచ్చిన తర్వాత కూడా నీవు అలానే స్నానము చేసేవాడివా?
నేను:- అవును అత్తా నేను మెడ మీద ఉండేవాడిని అప్పుడు రోజు ఉదయం రాత్రి స్నానం కి ముందు నూని రాసుకొని అరగంట ఉండి అప్పుడు స్నానం చేస్తాను.
చిన్న అత్తా:- వయసు వచ్చిన పిల్లలు ఆలా చెయ్యకూడదు. మొండి మొలతో ఆలా ఉండకూడదు. ఇప్పుడు నుంచి టవల్ కట్టుకో ??
నేను:- అత్తా టవల్ కట్టుకుంటే నూని టవల్ కి అంటుకుంటుంది అందుకనే కట్టుకొను
చిన్న అత్తా:- రోజు ఉదయం సందులో ఏమి చేస్తున్నావు??
నేను:- అత్తా.. అది..అది..అది..అది..అది
చిన్న అత్తా:- కుమారిగారు స్నానము చేస్తుంటే చూస్తున్నావా??
నేను:- అత్తా అది... కుమారి గారు ఆలా నగ్నం గా స్నానం చేస్తుంటే విచిత్రం అనిపించి చూసాను.
చిన్న అత్తా:- నీ పద్దితి మార్చుకో.. ఎదవ ఆలోచనలు మానుకో..పద్ధతిగా మసులుకో
నేను:- అత్తా నేను కావాలని చెయ్యలేదు.. చిన్నపుడు నుంచి ఆడోలు స్నానము చెయ్యడం చాల సార్లు చూసాను. మా చుట్టూ పక్కల బాత్రూం లు ఉండవు ఇంటివెనకాల ఒక ములను చేస్తారు. ఆలా అనుకోకుండా చాల సార్లు చూసాను. కానీ..కానీ...
చిన్న అత్తా:- చెప్పు..
నేను:- అత్తా.. సాధారణం గా అందర్కి కింద ఆతులు వస్తాయి.. కుమారి గారికి అక్కడ వెంట్రుకులు లేవు.. అది విచిత్రం గా అనిపించి చూసాను.. కుమారి గారికి, పక్కఇంటి నాగమణిగారికి కూడా అక్కడ ఆతులు లేవు.మల్లి కుమారి గారి అత్తగారు సుబ్బాయమ్మ గారికి ఉన్నాయి... అదే అర్ధం కాకా చూసాను..
చిన్న అత్తా:- వెదవ ఆలా చూడడం కాకుండా.. నాకే చూసాను అని చెపుతావు అని కోపం గా కొట్టడానికి లేచింది..
నేను:- అత్తా ఈ రోజు నుంచి టవల్ కట్టుకుంటాను.
చిన్న అత్తా:- సరైన పెంపకం ఉంటె ఆ గాలి వ్యసనాలు రావు.. నా కొడుకును చూడు ఎంత పద్దతిగా ఉంటాడో..
నేను:- ఏమీ చెయ్యాలి అత్తా... అమ్మ... నాన్నను చూసి వస్తాను అని చెప్పి వెళ్ళింది ఇపుడు వరకు రాలేదు, ఎక్కడ ఉందొ తెలియదు.చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నాను, పెంచడానికి ఉన్నది ఒక్క ముసలి మనిషి. తనకు తోచినట్లు పెంచింది అత్తా.
చిన్న అత్తా:- చూడు మీ మామయ్య ఎలాంటి వాడు ఐన నేను నా కొడుకును చాల పద్దితిగా పెంచాను. బాధత్య అంటే అది..
నేను:- నీ కొడుకు లాగా నేను అదృష్టవంతుడిని కాదు అత్తా. చిన్నప్పుడే తల్లి వదిలేసి వెళ్ళిపోయింది. నాయనమ్మ చాల కస్టపడి నన్ను పెంచింది. నాన్న అప్పులు అన్ని తీరిపోగా మిగిలింది ఆ ఇల్లు, పొలం. అవి కూడా తాకట్టు లో ఉండడం వల్ల మిగిలాయి. నాయనమ్మ నేను కూడ కూలి పనికి వేళ్ళ వాళ్ళం. ప్రతినెల ఆ అప్పుకు వడ్డీ కట్టగా మిగిలిన డబ్బుల్తో మేము బ్రతికేవాళ్ళం.ఒక పుట గంజి తాగితే ఉంకో పస్తు ఉండేవాళ్ళం.
పనులు చేసుకొనే వాతావరణం లో పెరిగాను అత్తా కానీ దానిలో ఒక్క వెదవ పని కూడా నేర్చుకోలేదు. ఇన్ని రోజులు నుంచి నన్ను చూస్తున్నావు ఏ ఒక్క రోజైన నా చుపుకాని,మాట గాని,ఆలోచన గాని తప్పుగా ఉన్నాయా.
చిన్న అత్తా:- పనిలోకి వెళ్తే చదువు ఎప్పుడు చదివేవాడివి.
నేను:- చిన్నప్పుడు రోజు కాలేజ్ కి వెళ్ళేవాడిని అందరు నా గురుంచి గుసలాడుకొనేవాళ్ళు అదో రకం గా మాటలాడుకొనేవాళ్ళు. అవకాశం దొరికినప్పుడు నన్ను కొజ్జా గాడి కొడుకు, లంజకొడుకు అని ఏడిపించవాళ్ళు. కోపం వచ్చి తిరగబడితే నా ఒక్కడి బలం వాళ్ల ముందు సరిపోయేదికాదు రోజు దెబ్బలు తిని వచ్చేవాడిని. ఎన్ని సార్లు అని నాయనమ్మ నాకోసం గొడవడుతుంది. నా పరిస్థితి చూసి మా కాలేజ్ హెడ్ మాస్టారు గారు కాలేజ్ కి రావొద్దు అని రోజు వాళ్ల ఇంటిలోనే చదువు చెప్పేవాళ్ళు. ఆలా ఉంకో ఇద్దరు మేడం ల పుణ్యం వల్ల నేను పదోవ తరగతి వరకు చదువుకున్నాను.
చిన్న అత్తా:- మీ అమ్మ గురుంచి నీకు ఏమి తెలుసు??
నేను:- నాకు ఒకటే గుర్తు బాబాయ్ వచ్చి అన్నయ్య నిన్ను ఊరుకి పిలిచాడు అని తీసుకొని వెళ్లడం గుర్తు అంతే..
చిన్న అత్తా:- మీ నాన్నగారి గురుంచి ఏమి తెలుసు??
నేను:- అమ్మ వెళ్లిన వెంటనే నాన్న వచ్చారు. రాత్రికి నేను నాయనమ్మ దగ్గర పడుకున్నాను. ఉదయం నాన్న ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించారు. నాయనమ్మ ను లేపి చూపించాను. ఏడుపులు గొడవలు అంతే గుర్తు.
చిన్న అత్తా:- మీ అమ్మను చూడాలని ఉందా
నేను:- చూడాలని ఉంది..
చిన్న అత్తా:- కలిస్తే ఏమి మాటలాడతావు??
నేను:- నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయింది అని అడుగుతాను??
చిన్న అత్తా:- మీ నాన్న,అమ్మ మీద కోపం ఉందా?
నేను:- కోపం కన్నా బాధ అత్తా. నీవే ఆలోచించు మా అమ్మ నన్ను వదిలి వెళ్లి నప్పుడు నా వయసు ఐదు సంవత్సరాలు. ఒంటరి గా గడిపిన ప్రతి నిమిషం గుర్తుకు వచ్చేది..వదిలి వెళ్ళిపోయింది అని బాధ అంతే.
మీరు నన్ను బయటకి పోమంటే ఒంటరిగా బ్రతకాలని మీ అందర్నీ నొప్పించకుండా ఏ తప్పు చెయ్యకుండా బ్రతుకుతున్నాను అత్తా. ఆలా వాళ్ళు స్నానము చేస్తుంటే చూడాలి అని చూడలేదు ఇంక ఎప్పుడు ఈ తప్పు జరగ కుండ చూసుకుంటాను అత్తా నన్ను క్షమించు అని కాళ్ళు పట్టుకున్నాను.
సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకో అని చెప్పి అత్తా తన గదికి వెళ్ళిపోయింది.
ఆలా ఒక నెల అత్తా నన్ను గమనించింది.ఒక రోజు రాత్రి అత్తా
చిన్న అత్తా:- టవల్ కట్టుకోవడానికి అంత అవస్థ ఎందుకో నాకు అర్ధం కావడం లేదు. అంత కష్టంగా ఉంటె ముందులాగే ఉండు, మీ మామయ్యకు దొరకకుండా చూసుకో అంది..
నేను:- చాల థాంక్స్ అత్తా...అత్తా నేను నాలుగు సంవత్సరాల నుంచి నాయనమ్మ నీకు చెప్పమన్న విష్యం చెప్పాలి అని ఎదురు చూస్తునాను.
చిన్న అత్తా:- ఆ ముసల్ది ఏమి చెప్పింది??
నేను:- మా కుటుంబం నీకు చేసిన మోసం ని క్షమించమని అడిగింది. మా నాయనమ్మ బ్రతికి ఉన్నప్పుడు నుంచి చనిపోయిన వరకు ఈ ఒక్క విష్యం తప్ప ఇంక ఏమి చెప్పలేదు.
అత్తా మా కుటుంబం నీకు చేసిన ద్రోహం ఏంటి?? మా అమ్మ నాన్న గురుంచి చెప్పవ??? హెడ్ మాస్టారు గారు చాలా విషయాలు చెప్పారు కానీ అవి ఎంత వరకు నిజమో నాకు తెలియదు..
చిన్న అత్తా:- మాస్టారు గారు చెప్పిన విషయాలు చెప్పు అప్పుడు మీ కుటుంబం గురుంచి చెపుతాను....
The following 18 users Like chinnikadhalu's post:18 users Like chinnikadhalu's post
• Babu_07, Bhanu1, coolguy, Donkrish011, hijames, kaibeen, Mahi66, Nautyking, Raaj.gt, ramd420, rameshbaburao460, ramkumar750521, Rklanka, Saikarthik, SHREDDER, sriramakrishna, stories1968, Uppi9848
Posts: 1,109
Threads: 0
Likes Received: 786 in 545 posts
Likes Given: 6,006
Joined: Jul 2023
Reputation:
4
Nice update super kekka update
Posts: 569
Threads: 0
Likes Received: 469 in 367 posts
Likes Given: 72
Joined: Aug 2024
Reputation:
18
Posts: 22
Threads: 2
Likes Received: 372 in 22 posts
Likes Given: 0
Joined: Jan 2024
Reputation:
38
మాస్టారు గారు చెప్పిన కధ...
మీ తాతగారు నర్సింహా రాజుగారు చదివుంచిన వాళ్ళ లో నేను ఒక వాడిని. మీ తాతగారి ఆదాయం వడ్డీ వ్యాపారం, వ్యవసాయం (దగ్గర దగ్గర గా సుమారు ఒక వెయ్య ఎకరాలు ఉండేవి). మీ నాయనమ్మ మామయ్య కొడుకు వీర రాజు గారు ఈ వురి ప్రెసిడెంట్. మీ తాతగారు , ప్రెసిడెంట్ గారు మంచి స్నేహితులు. ఆస్తులు ఇంచుమించు ఒకేలాగా ఉన్న మీ నాన్న కి దానాలు చెయ్యడం, చదువు చెప్పించడం వల్ల మంచి పేరు ఉండేది.మీ తాతగారు మంచి రసికుడు అని చాల మందికి తెలియదు గుట్టు చప్పుడు కాకుండా ఆస్తులు దానికోసం తగలేసేవాడు. కమిపి మీ తాతగారి ఆస్తులు తగ్గుతూవచ్చాయ్యాయి. అందరు దానాలు చేయడంవల్ల ఆలా అవుతున్నాయి అనుకున్నారు. ఆస్తులు తగ్గుతున్న మీ తాతగారి గౌరవం తగ్గలేదు.
మీ తాత గురుంచి తెలిసిన మీ నాయనమ్మ మీ నాన్న (పెద్దిరాజు) చెడిపోకూడదు అని ఒక తింగరి మొకం లాగా పెంచింది. మీ నాన్న నేను, ప్రెసిడెంట్ గారి అబ్బాయి మీ పెద్దనాన్న (లింగరాజు) మంచి స్నేహితులం. మీ పెద్ద నాన్నకు డబ్బు ఉన్న మీ నాన్నకు ఇచ్చే గౌరవం వాళ్లకు లేదు అని అసూయ పడేవాడు.
మాలో ముందు పెళ్లి అవ్వింది మీ పెద్దనాన్న కి.. మీ పెద్దమ్మ పేరు శ్వేతా. ఆ పెళ్లి లోనే మీ నాన్న మీ పెద్దమ్మ చెల్లి రేవతి పడేసాడు. రేవతి చాల అందం గా ఉంటుంది. ఈ విష్యం మీ పెద్దనాన్న జీర్ణించుకోలేకపోయాడు. పైకి మంచిగా నటిస్తూ మీ నాన్న రేవతి పెళ్లి జరగకుండా ఆపేవాడు. దానికి తోడు మీ అత్తా వసుధ సొంత అన్నకన్నా మీ నాన్నకు ఎక్కవ విలువ ఇచ్చేది..
మీ పెద్దనాన్నకు తెలియకుండ మీ నాన్న, రేవతి వాళ్ళ ఇంటిలో చెప్పి పెళ్ళి మాటలు జరిపించారు. రేవతి చదువు అవ్వగానే పెళ్లి చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. తన ప్రమేయం లేకుండా పెళ్లి మాటలు జరిగాయని మీ పెద్దనాన్నను ముర్కుడిలాగా అయిపోయాడు.మీ నాన్నను దెబ్బ కొట్టాలి అని మీ పెద్దనాన్న ఎదురు చూసేవాడు.
మీ తాతగారి మరణం ద్వారా ఆ సమయం అవకాశం వచ్చింది. మీ తాతగారు చనిపోయిన తరవాత ఆస్తులు మొత్తం లెక్క పెడితే వంద ఎకరాలు వరకు మిగిలాయి. డబ్బులు, నగలు కూడా పెద్దగా ఏమి లేవు. ఈ విష్యం ఉపయోగించుకొని మీ నాన్న రేవతి పెళ్లి చెడగొట్టాడు.
రేవతి చదువు అవ్వడానికి రెండు సంవత్సరాలు ఉంది. ఈ రెండు సంవత్సరాలలో మీ నాన్న వడ్డీ వ్యాపారం రూపు రేఖలు మార్చేశాడు. కొత్తగా చెట్టి వ్యాపారం కూడా మొదలు పెట్టి అదరగొట్టాడు. రేవతి పరీక్షలు అయిపోతే పెళ్లి గురుంచి మాట్లాడాలి అని మీ నాన్న, రేవతి నిర్ణయించుకున్నారు. ఈ విష్యం తెలిసిన మీ పెద్దనాన్న రేవతి వాళ్ళ నాన్న తో మీ నాన్న, రేవతి మీద లేనిపోనివి చెప్పి మూడో కంటికి తెలియకుండా రేవతి పెళ్లి వేరేవాళ్లతో కుదుర్చాడు.
పరీక్షలు అవ్విన వెంటనే వైజాగ్ లోనే రేవతి పెళ్లి జరిపించారు.ఎప్పుడైతే రేవతి పెళ్లి జరిగిందో నీ నాన్న చతికిపోయాడు. నీ నాన్నను ఆలా చుసిన తర్వాత నేను మీ పెద్దనాన్నో తో కలసి చాల తప్పు చేశాను అని వేరు ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయాను.
చిన్న అత్తా (వసుధ) చెప్పిన కధ......
మాస్టారు గారు చెప్పినదంతా నిజమే.మీ నాన్న మా అన్నయ్య చిన్నపుడు నుంచి ప్రాణ స్నేహితులు. మీ ఇంటికి మా ఇంటికి రాకపోకలు ఉండేవి. నేను మీ నాన్న ఒకే కడుపులో పుట్టకపోయిన సొంతం అన్న, చెల్లి లాగా ఉండేవాళ్ళం.
మీ అమ్మ (చిత్ర) పుంతనవారిపాలెం ప్రెసిడెంట్ గారి కూతురు. మీ అమ్మ చాలా మంచిది. అన్నిటికన్నా వాళ్ళ అన్నయ్యలు అంటే ప్రాణం. వాళ్ళ ఎంత వెధవలైన తనకు వాళ్ళ మొదట వస్తారు.
మీ అమ్మ, నాన్న చాల అన్యోన్యంగా ఉండేవాళ్ళను. మీ నాన్నకు మీ అమ్మ అంటే ప్రాణం. మీ అమ్మ మనసులో మొదటి స్తానం పొందాలి అని ఎంతో తపనపడే వాడు. కానీ మీ అమ్మ ఎప్పుడు వాళ్ళ పుట్టింటికి మొదటి స్తానం ఇచ్చేది.
మీ మామయ్యలు ఇద్దరు వాళ్ళ ఆస్తి మొత్తం సంకనాకించిన తరవాత మీ అమ్మ వాళ్ళను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టింది. నేను మీ ఇంటికి వచ్చి పోయే క్రమం లో మీ చిన్న మామయ్య నన్ను బుట్టలో వేసుకున్నాడు. నేను పిచ్చి దానిని ప్రేమ అనుకున్నాను. మా అన్నయ్య వద్దు అని మొత్తుకున్నా.. నేను మీ నాన్న సహాయం తో గుడిలో పెళ్లి చేసుకున్నాను.
నేను ఆలా చెయ్యడం తో పరువు పోయింది అని మా అన్న మీ నాన్న మీద పగపట్టాడు, అన్ని సంబంధాలు తెంచుకున్నాడు. పెళ్లి ఐన మూడు నెలలలో కేవలం నా ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకున్నాడు అని మీ మామయ్య నిజస్వరూపం బయట పడింది.
మీ నాన్న, మీ ఇద్దరి మామయ్యలను చాల బాగా చూసుకునేవాడు కానీ వాళ్ళ పద్దతి మార్చుకోలేదు, రోజు ఎదో ఒక గొడవ ఇంటి మీదకు తీసుకొని వచ్చేవాళ్ళు. మీ నాన్న ఓపిక నశించి మీ మమాయిద్దర్ని సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో కుమ్మించాడు(అది మీ నాన్న చేసిన మొదటి, చివరి తప్పు).
మీ అమ్మ మీ నాన్న చేసిన పనికి మహాకాళి రూపం ధరించింది. మా అన్న జమదగ్ని రూపం ధరించారు. మీ అమ్మ, మా అన్న కలిపి ప్లాన్ చేసి మీ నాన్నను నాశనం చేసారు.
ప్లాన్ ప్రకారం ఇద్దరి మామయ్యలు మంచిగా మారిపోయినట్లు నటించారు. ఈ ప్లాన్ తెలియని నేను మీ మామయ్యలు మారిపోయారు అని నమ్మేసాను. మీ నాన్న మీ మామయ్యలు నటిస్తున్నారు అని పసిగెట్టాడు. నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పాడు అది నాకు నచ్చలేదు. అప్పుడు నుంచి మీ నాన్న మీద నాకు చిన్న గా కోపం మొదలవ్విన్ది. మీ మామయ్య అదే అదును చూసుకొని నా మనసు కలుషితం చెయ్యడం మొదలు పెట్టాడు.
The following 13 users Like chinnikadhalu's post:13 users Like chinnikadhalu's post
• Babu_07, coolguy, fasak_pras, hijames, Nautyking, ramd420, ramkumar750521, Saikarthik, shivamandava, SHREDDER, sriramakrishna, stories1968, Uppi9848
Posts: 22
Threads: 2
Likes Received: 372 in 22 posts
Likes Given: 0
Joined: Jan 2024
Reputation:
38
మీ అమ్మ.. మీ మామయ్య ఇద్దరి తో వడ్డీ వ్యాపారం పెట్టించమని మీ నాన్న మీద ఒత్తిడి తీసుకొని వచ్చింది. నేను కూడా గొర్రి లాగా మీ అమ్మకు వంత పాడాను. ఇంక చేసేది లేక కశింకోటలో వ్యాపారం పెట్టించాడు. మా మకాం కూడా కశింకోట మార్చాము. మీ నాన్న వ్యాపారం మొదలు పెట్టి చాల కస్టపడి ఒక సంవత్సరం లో దానిని నిలబెట్టాడు. వ్యాపారం నిలబడ్డ తరవాత ఆ వ్యాపారం రిజిస్ట్రేషన్ చేయించారు.
రిజిస్ట్రేషన్ పేపర్స్ వచ్చిన తరవాత చుస్తే కంపెనీ నీ నాన్న పేరు మీద కాకుండా మీ మామల ఇద్దరి పేరున రిజిస్టర్ చేసి ఉంది. ఆ మోసం తట్టుకోలేక మీ నాన్న నిలదీస్తే మొత్తం మీ అమ్మ, మా అన్నయ్య చేసినట్లు చెప్పారు.
మీ నాన్న కోపం తట్టుకోలేక మా అన్నయ్యను నిలదీస్తే నా చెల్లి ని నా నుంచి దూరం చేసినందుకు నిన్ను నాశనం చెయ్యడానికి నేను చేసిన మొదటి పని అని యెగతాళి చేసాడు. ఇంటికి వెళ్లి నీ పెళ్ళాం ఉందొ లేక అది ఉంచుకున్న కుర్రోడితో లేచిపోయిందో చూసుకో అని అందరి ముందు యెగతాళి చేసాడు. ఇంటికి వెళ్లి చుస్తే మీ అమ్మ లేదు, అది తట్టుకోలేక మీ నాన్న వురి వేసుకున్నాడు.ఇదే అదును గా మీ నాన్న వడ్డీ వ్యాపారం మొతం మా అన్న కొనుక్కున్నాడు.
మీ అమ్మ డబ్బు తీసుకొని కశింకోట వచ్చింది..మీ నాన్న చనిపోయాడు అని తెలిసిన పెద్దగా చెలించలేదు. అంత మంచిగా ఉన్న మీ అమ్మ అంత కిరాతకం గా ఎలా మారిందో అర్ధం కాలేదు.
మొన్న నీవు మాస్టారుగారి వడ్డీ వ్యాపారం గురుంచి చెప్పినప్పుడు ఆ రోజు రాత్రి మీ మామయ్య ఫుల్ గా తాగి ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాల కింద మీ నాన్నకు జరిగిన అన్నాయం గురుంచి చెప్పాడు.
అమ్మ నాన్నల పెళ్లి:-
మీ పెద్ద అత్తా ప్రశాంతి కి డబ్బులేకపోయిన చాల అందం గా ఉంది అని మీ పెద్ద మామయ్య పెళ్లి చేసుకున్నాడు. ప్రశాంతి అక్కకు ఒక తమ్ముడు ఉన్నాడు వాడు మీ అమ్మ ఒకే వయసువాళ్ళు. మీ అమ్మ వాడిని ఇష్టపడింది. వాళ్ళు ఇద్దర్ని మీ పెద్ద మామయ్య గదిలో ఉన్నపుడు పట్టుకున్నాడు. ఈ విష్యం బయటకు పొక్కకుండా ఎవడో ఒక అమాయకుడిని చూసి పెళ్లి చెయ్యాలి అని చూస్తుంటే.. మీ నాన్నకు ఇచ్చి పెళ్లి చేసారు.
తొడసంబంధం మల్లి ప్రారంభం:-
మీ నాన్న కశింకోట రాగానే. ప్రశాంతి అక్క వాళ్ళ తమ్ముడిని మీ అమ్మ దగ్గరకు పంపి పాత సంబంధం మల్లి మొదలు పెట్టించారు.
మీ నాన్న లగే నీవు మాయకుడివి అని మీ మామయ్య సంతోషం గా నా తో చెప్పాడు.
ఈ విష్యం తెలిసి నేను మీ నాన్న పట్ల, నీ పట్ల తప్పుగా ప్రవర్తిచాను అని బాధపడ్డాను. మోసం చేసిన మీ మామయ్య మీద చాల కోపం వచ్చింది.
నేను:- అత్తా ఇప్పుడు ప్రతీకారం లాంటివి కుదరని పని. పగ అని ముందు ఉన్న జీవితం పాడుచేసుకోవడం నాకు ఇష్టం లేదు.
చిన్న అత్తా:- నీ సేవలు నాకు అవసం లేదు అని నిన్ను పోమంటే నీ పరిస్థితి ఏమౌతుంది??
నేను:- అదే భయం తో బ్రతుకుతున్నాను అత్తా.
చిన్న అత్తా:- నేను నీకు కొన్ని డబ్బులు ఇస్తాను వాటితో వడ్డీ వ్యాపారం చెయ్యడం మొదలు పెట్టు. ఆ డబ్బులు నాకు ఇవ్వు నేను దాస్తాను. అవి నీ భవిష్యత్తు కి ఉపయోగపడతాయి.
నేను:- వద్దు అత్తా, మొదటిది నేను మోసం చెయ్యలేను, రెండు మామయ్య కి తెలిస్తే నిన్ను కొడతాడు.నాకు నీవు ఉన్నావు అంతకన్నా ఇంకా ఏమి కావాలి. నీవు బ్రతికి ఉన్నంతవరకు తల మీద నీడ కడుపు నిండ అన్నం ఉంటుంది నా జీవితానికి ఇంకేమి కావాలి ..
చిన్న అత్తా:- జీవితం అంటే ఇంతేనా.. పెళ్లి పిల్లలు వద్దా ..
నేను:- తాడు బొంగరం లేని వాడికి పిల్లను ఎవ్వరు ఇస్తారు అత్తా.
ఈ విష్యం జరిగిన సంవత్సరం వరకు నా జీవితం మామూలుగా సాగింది. నా ఒడ్డి వ్యాపారం కూడా బనే పెంచుకున్నాను. మామయ్యకు నాకు తేడా నాది ధర్మ ఒడ్డి, మామయ్యది జాదూ ఒడ్డి.
సంవత్సరం తర్వాత పెద్ద మామయ్య వాళ్ళ అబ్బాయి బలరాం మెడిసిన్ పూర్తి చేసినందుకు పూజ పెట్టుకున్నారు. ఆ రోజు అమ్మ వస్తుంది ఎలాగైనా మాట్లాడాలి అని పథకం వేసుకున్నాను. మామయ్య మొత్తం పనులు నాతో చేయించి పూజ సమయానికి నన్ను స్థలం పేపర్స్ తీసుకొని రావడానికి వైజాగ్ పంపాడు.
ఆ రోజు సాయంత్రం ఇద్దరు మామయ్యలు,అత్తలు. కొడుకులు పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి లో ఉన్నారు. చుట్టాలు అందరు వెళ్లిపోయారు. నేను ఇంటికి వెళ్లి ఆ స్థలం పత్రాలు ఇచ్చాను.
పెద్ద మామయ్య:- బలరాం నీ హాస్పిటల్ కట్టడానికి స్థలం పేపర్స్ ఇది మీ నాన్న గిఫ్ట్ అని ఇచ్చాడు. చరణ్ (చిన్న మామయ్య కొడుకు) నీవు డాక్టర్ అవ్వేసరికి అన్నయ్య హాస్పిటల్ కట్టి రెడీ గా ఉంచుతాడు ఇద్దరూకలసి హాస్పిటల్ మంచిగా చూసుకోండి.
చరణ్:- పెద్దనాన్న నేను MD. చదువుకుంటాను విదేశాలు వెళ్తాను.
భోజనాలు అవ్విన వెంటనే చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము.
చిన్న మామయ్య వాళ్ళ ఇంటిలో
చరణ్:- నాన్న (చిన్న మామయ్యను) అన్నయ్య మెడిసిన్ ఆరున్నర సంవత్సరాలు చదివాడు(డబ్బులు ఇచ్చి లెక్చర్స్ ని మేనేజ్ చేసాడు అని కూడా చెపుతారు మా కాలేజీ లో). నేను మూడు సంవత్సరాలు మా కాలేజీ ఫస్ట్. అనాటమీ లో యూనివర్సిటీ గోల్డ్ మెదిలిస్టును. నేను అన్నయ్య హాస్పిటల్ లో ఉండను. వాడు చేసే తప్పులకు నేను బలైపోతాను. నేను MD. చదివి వైజాగ్ లో మంచి హాస్పిటల్ పెడతాను. మీకు మీ అన్నయ్యకు ఉన్నంత అనుబంధం మాకు లేదు.
అన్నయ్యకు హాస్పిటల్ కి స్థలం ఇస్తున్నట్లు నీకు చెప్పలేదా. పెద్దనాన్న ఆ పత్రాలు ఇచ్చినప్పుడు నీ మొకం లో షాక్ చూసాను. మీకు తెలియకుండా పెద్దనాన్న గారు ఏమి చేస్తున్నారో ఆలోచించుకోండి. మీ కష్టం నాకు మాత్రమే దక్కాలి అది మీ పేరు మీద మన తరాలకు ఇస్తాను.
చిన్న అత్తా:- చరణ్ అవ్వి పెద్దవాళ్ళ సంగతులు ..తప్పు ఆలా మాట్లాడకూడదు. నాన్నగారికి ఎప్పుడు ఏది చెయ్యాలో తెలుసు.
చిన్న మామయ్య:- చరణ్ చెప్పింది కరెక్ట్.. ఇక ఇద్దరం ఆస్తులు పంచుకుంటే మంచిది. నాకు ఈ ఆలోచన చాల రోజుల నుంచి ఉంది ఇది మంచి సమయం రేపే అన్నయ్యతో మాట్లాడతాను.
పక్క రోజు చిన్న మామయ్య వాళ్ళ ఇంటిలో పంచాయతీకి కూర్చున్నారు. ఈ పంచాయతీ పెద్దలుగా వాళ్ళ ఆడిటర్ గారు (ప్రవీణ్ గారు), చిన్న అత్తా వాళ్ళ అన్నయ్య (లింగరాజు గారు) వచ్చారు.
ఉమ్మడిలో 400. ఎకరాల పొలం నాలుగు కేజీల బంగారం.పది కోట్ల డబ్బులు, స్థలాలు, ఇల్లులు, వైజాగ్ లో షాపింగ్ కంప్లెక్సలు ఉన్నాయి. ఇది చూసి నాకు మతి పోయింది.
ఆడిటర్ గారు:- ఒక ట్రస్ట్ పెట్టి దానిలో ఈ స్థిర ఆస్తులు లు తీసుకొని రావాలి అని నిర్ణయించుకున్నారు. 350. ఎకరాలు, కమ్మేర్టిల్ ప్రాపర్టీస్ తాతల నుంచి సంక్రమించిన ఆస్తిగా చూపిస్తున్నారు. డబ్బు, నగలు ఇద్దరికీ సమానం గా పంచారు. వైజాగ్ లో ఉన్న ఇంటరెస్ట్ బిజినెస్ మాత్రం సమయం వచ్చినప్పుడు పంచుకుందాం అని చెప్పారు.
ట్రస్ట్ కి డైరెక్టర్స్ గా పెద్ద అత్తా, చిన్న అత్తా మూడో వ్యక్తి గా నన్ను ఉంచమన్నారు (ఈ మాటకు చిన్న అత్తా అంత ఎత్తున ఎగిరింది. మా ఇంటిలో ఎంగిలి మెతుకులు తినేవాడు మాతో సమానంగా పదవి ఇస్తారా అని అరిచింది.)
ఆడిటర్ గారు:- ప్రతి బిజినెస్ లో ఒక బకరా కావాలి. అప్పుడు తండ్రి ఉపయోగ పడ్డాడు. ఇప్పుడు కొడుకు ఉపయోగపడుతున్నాడు. ఎక్కవ ఆలోచించకండి మొత్తం నేను చూసుకుంటాను.
చూస్తుండగా మొత్తం ఆస్తులు పంపకాలు జరిగిపోయాయి.
The following 19 users Like chinnikadhalu's post:19 users Like chinnikadhalu's post
• Babu_07, coolguy, Donkrish011, jackroy63, kaibeen, Mohana69, Murrr, Nautyking, Raaj.gt, ramd420, rameshbaburao460, ramkumar750521, Saikarthik, shivamandava, SHREDDER, sriramakrishna, stories1968, Surya 238, Uppi9848
Posts: 3,955
Threads: 0
Likes Received: 2,596 in 2,018 posts
Likes Given: 10
Joined: Feb 2020
Reputation:
36
Posts: 1,065
Threads: 0
Likes Received: 847 in 671 posts
Likes Given: 486
Joined: Sep 2021
Reputation:
9
•
Posts: 3,065
Threads: 0
Likes Received: 2,161 in 1,678 posts
Likes Given: 9,033
Joined: Jun 2019
Reputation:
22
Interesting ga undi good updates
•
Posts: 569
Threads: 0
Likes Received: 469 in 367 posts
Likes Given: 72
Joined: Aug 2024
Reputation:
18
•
|