29-05-2025, 12:32 PM
Episode - 23
వారం రోజలు చక్కగా గడిచిపోయాయి. సమీర కూడా ఊరినుంచి వచ్చేసింది. మొదట కిట్టు సమీర మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడ్డారు కానీ తక్కువ సమయంలోనే మంచి ఫ్రెండ్లీగా అయిపోయారు. పెద్ద కూతురు ఏమి అవుటుతుందో తెలియదు అన్న బాధ తప్ప సరోజ ప్రశాంతంగా ఉంది.
ఇది ఇలా ఉండగా కిట్టు స్పందనల మధ్య ఒక కొత్త కోణం మొదలైంది. ఇద్దరు ఇన్నెర్స్ తీసేసి పడుకోవడం వల్ల, ఇద్దరికీ ఎక్కడో తెలియని ఒక చిన్న టెన్షన్ మొదలైంది. రాత్రి పడుకుని వెబ్ సిరీస్ చేసేప్పుడు లైట్ ఆఫ్ చేసేసి బెడ్ పైన పడుకుని ఉన్నప్పుడు, ఏదన్న రొమాంటిక్ సీన్ వస్తే కిట్టుకి చిన్నగా లేచేది. అప్పుడు వాడు స్పందన ఉందని కాస్త టెన్షన్ పడేవాడు. నిజానికి స్పందన మీద ప్రేమ పెరుగుతోంది. అమ్మాయి చాల మంచిది. అందంగా ఉంటుంది. అంటే హీరోయిన్ లాగ కాదు. కానీ అందెగత్తె. స్పందన ని హాగ్ చేసుకోవాలి అని చాల సారూ అనిపించింది. కానీ శారీరికంగా కలవడానికి స్పందన టైం కావలి అని చెప్పడం వాడికి ప్రతి క్షణం గుర్తొస్తూ ఉంటుంది. అందుకే, నిగ్రహం తెచ్చుకుని అలానే ఉన్నాడు.
అలాగే స్పందన కి కిట్టు పక్కనే ఉన్నాడు, ఎలా రియాక్ట్ అవ్వాలి అని అనిపించేది. ఎంతకదాన్నా భర్త. ఈరోజో రేపో తాము శృగారం మొదలెట్టాలి. కానీ ఎలా మొదలెట్టాలి. స్పందన రెండు మూడు సార్లు తనని తానే తిట్టుకుంది. దిక్కుమాలిన కోరిక, అప్పుడే వద్దు అన్నాను. వీడేమో మరీ మంచోడు. నేను చెప్తాను అని ఊరుకున్నాడు. ఎలా అడగాలి? నాకు మూడ్ వస్తోంది అని మీద పడలేను కదా. ఏదోకటి చెయ్యాలి కానీ ఎలా? చిల్లరగా ఉంటుందేమో. ఇలా ఎన్నో ఆలోచనలు నడుస్తున్నాయి.
మొత్తానికి ఇద్దరు మళ్ళీ వల్ల ఇంటికి వచ్చేసారు. రాత్రి అయింది.
కిట్టు: సరే స్పందన. బాగా లేట్ అయింది. రేపు నేను ఆఫీస్ కి వెళ్ళాలి. ఏదో క్లయింట్ విసిట్ ఉంది.
స్పందన: ఓకే. ఎప్పుడు బయల్దేరుతావు?
కిట్టు: ఎనిమిదికి అలా.
స్పందన: లంచ్ ప్యాక్ చెయ్యనా?
కిట్టుకి చిన్నగా నవ్వొచ్చింది. తనకోసం లంచ్ కట్టిస్తే డబ్బా తీసుకుని ఆఫీస్ కి వెళ్లడం వాడు ఎప్పుడు ఊహించుకోలేదు.
కిట్టు: పర్లేదు. రేపు లంచ్ ఆఫీస్ లోనే.
స్పందన: డిన్నర్ కి వస్తావా?
కిట్టు: వచ్చేస్తాను. కానీ నువ్వు వెయిట్ చెయ్యకు. తినేసెయ్యి.
స్పందన చిన్నగా తలా ఊపింది.
కిట్టు: గుడ్ నైట్.
స్పందన: గుడ్ నైట్.
ఇద్దరు ఎవరి రూంలకి వాళ్ళు వెళ్లిపోయారు. ఫ్రెష్ అయ్యి బెడ్ ఎక్కారు.
కిట్టు లాప్టాప్ ఓపెన్ చేసి ఒకసారి మెయిల్స్, మరుసటిరోజుకి కావాల్సిన ప్రెసెంటేషన్స్ అన్ని ఉన్నాయా అని చూసుకున్నాడు. అన్ని ఉన్నాయి అని లైట్ ఆఫ్ చేసి అలా కళ్ళు మూసుకున్నాడు.
అక్కడ స్పందన పడుకుంది కానీ నిద్రపట్టట్లేదు. వారం రోజులుగా కిట్టు తనతో పాటు రూమ్ లో ఉన్నప్పుడు చక్కగా అలా కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోవడం అలవాటు అయింది. ఏంటో అంత బోసిపోయినట్టు ఉంది. అయినా ఇలా ఎన్ని రోజులు. ఇలా ఆలోచిస్తున్నప్పుడు అనిపించింది. తనే కదా అప్పుడే శృగారం వద్దు అని చెప్పింది. మరి శృంగార ప్రయాణంకి శ్రీకారం చుట్టాల్సిన బాధ్యత కూడా తనదే కదా అని నిర్ణయించుకుంది. పచ్చిగా కాదు. వెంటనే కాదు. కానీ ఎప్పుడు జరిగితే అప్పుడే జరుగుతుంది. కానీ తాను సిద్ధం అని నిర్ణయించుకుంది. పక్కనే ఉన్న ఫోన్ తీసింది. కిట్టుకి ఒక మెసేజ్ పెట్టింది.
స్పందన: గుడ్ నైట్ కిట్టు.
కిట్టు: ఏంటి ఇంకా పడుకోలేదా?
స్పందన: నిద్ర రావట్లేదు.
కిట్టు ఒక పది సెకన్లు ఏమి రిప్లై ఇవ్వలేదు.
స్పందన: నీకు నిద్ర వస్తోందా?
కిట్టు: నాకు కూడా రావట్లేదు.
స్పందన: త్వరగా పడుకో. రేపు వెళ్ళాలి కదా. మళ్ళీ క్లయింట్ ముందు నిద్రపోతావు.
కిట్టు: మా ఆవిడ వల్లే అని చెప్తానులే.
స్పందన కి నవ్వొచ్చింది.
స్పందన: నువ్వు అలా చెప్తే వాడు ఇంకేమనుకుంటాడో?
కిట్టు: పర్లేదు. నీతోనే కదా. అనుకోని.
స్పందన: నీకు సిగ్గు లేదంటావు అయితే.
కిట్టు: నేను సిగ్గు వదిలేస్తే ఎలా ఉంటుందో నువ్వు చూడలేదు అంటున్నాను.
స్పందనకి మళ్ళీ నవ్వొచ్చింది.
స్పందన: ఓహో. అంత దారుణంగా ఉంటుందా?
కిట్టు: చూడబోయే సినిమాకి కథ ఎందుకు అడుగుతావు?
స్పందన ఊపిరి బరువెక్కుతుంది. వెంటనే కిట్టు దెగ్గరికి వెళ్లి వాడిని హాగ్ చేసుకోవాలి అనిపిస్తోంది. సిగ్గు విడిచి తానే కిట్టుకి ముద్దు పెట్టాలి అనిపించింది.
కిట్టు: నీకో విషయం చెప్పనా?
స్పందన: చెప్పు.
కిట్టు: నువ్వు పడుకున్నప్పుడు చాలా ముద్దుగా ఉంటావు.
స్పందన చిన్నగా సిగ్గు పడింది.
స్పందన: అంటే ఉత్తప్పుడు ఉండనా?
కిట్టు: ఉత్తప్పుడు వేరు. పడుకున్నప్పుడు వేరు.
స్పందన: చీటింగ్. నన్ను చూడను అని చెప్పావు కదా. మళ్ళీ ఎందుకు చూసావు? నేను అలిగాను.
కిట్టు: నేను మాట తప్పలేదు. నేను నీ మొహం మాత్రమే చూసాను. కింద చూడలేదు.
స్పందన బ్లష్ అయింది.
స్పందన: ఇప్పుడు నువ్వు సిగ్గు వదిలేస్తే ఎలా ఉంటుందో ప్రదర్శిస్తున్నావా?
కిట్టు: ఇంకా మొదలు పెట్టలేదు.
స్పందన: హ్మ్మ్.. బావుంది అయ్యగారి వ్యవహారం.
కిట్టు: అమ్మగారిని ఇంప్రెస్స్ చెయ్యాలి కదా.
స్పందనకి కిట్టు భలే ముద్దొచ్చాడు. టైం చూసింది. ఒంటిగంట అయింది.
స్పందన: నేను ఎక్కడికి వెళ్ళాను. నన్ను ఇంప్రెస్స్ చెయ్యడానికి లైఫ్ లాంగ్ ఉంది. రేపు క్లయింట్ ని ఇంప్రెస్స్ చెయ్యి. ఇప్పుడు పడుకో.
కిట్టు చిన్నగా నవ్వుకున్నాడు. వారి సంభాషణలు మారుతున్న తీరు బావుంది.
కిట్టు: సరే పాపా. నేను పడుకుంటాను.
స్పందన: గుడ్నైట్.
కిట్టు: గుడ్నైట్.
స్పందన ఫోన్ పక్కన పెట్టింది. పక్కనే ఉన్న దిండుని తీసుకుని యాడికి హత్తుకుంది. కళ్ళు మూసుకుని అలా కిట్టు తన పక్కనే ఉన్నట్టు ఊహించుకుంది. అలా నిద్రలోకి జారుకుంది.
మరుసటిరోజు సాయంత్రం నాలుగున్నరకి స్పందన లాగ్ ఆఫ్ చేసేసింది. వంటొంట్లోకి వెళ్లి వంట మొదలెట్టేసింది. కిట్టుకి ఏదన్న స్పెషల్స్ చేసి పెట్టాలి అని అనుకుంది. చక్కగా పప్పు, కూర, పచ్చడి, చారు, అప్పడాలు, వడియాలు అన్ని చేసి పాయసం చేసేసింది. వంట అయ్యేసరికి టైం ఏడు అయింది. లెక్క ప్రకారం కిట్టు వచ్చేయాలి. కానీ ఇంకా రాలేదు. కిట్టు వచ్చేలోపల స్నానం చేసొచ్చింది.
తన వార్డ్రోబ్ ఓపెన్ చేసి అందువులనుంచి ఒక తెల్ల లెగ్గింగ్ ఇంకా దాని మీద పసుపు రంగు కుర్తి తీసింది. లోపల తెల్ల బ్రా తెల్ల పాంటీ వేసుకుంది మాములుగా అయితే బ్రా మీద ఇంకో స్పగెట్టి వేసుకునేది. కానీ ఇంట్లోనే ఉంది. డైరెక్ట్ కుర్తి వేసుకుంది. కిట్టు ముందే కదా. అందుకని స్పగెట్టి వేసుకోలేదు. కాబట్టి తాను లోపల వేసుకున్న బ్రా స్ట్రాప్స్ వెనక నుంచి కనిపిస్తున్నాయి. అలాగే ముందు సైడ్, కొన్ని యాంగిల్స్ లో బ్రా కప్స్ షేప్ కనిపిస్తుంది. అద్దంలో చూసుకుంది.
5'5" ఎత్తు. నడుము దాకా వచ్చే జుట్టు. 34B యెద అందాలు ఉబ్బెత్తుతూ కనిపించవు. కానీ దాచాలంటే దాచనూలేదు. కొంచం పొట్ట దెగ్గర టాప్ టైట్ అయింది అనిపించింది. అవును మారె, ఈ మధ్య వర్కౌట్ సరిగ్గా చెయ్యట్లేదు. పర్లేదులే. చూడటానికి అందంగానే ఉన్నాను అనుకుంది. అలా హెయిర్ డ్రై చేసుకుని, లిప్ గ్లాస్ రాసుకుని చిన్నగా బొట్టు పెట్టుకుంది. పెర్ఫ్యూమ్ కొట్టుకుంది. అప్పుడే బెల్ మోగింది. పరిగెత్తుకుంటూ వెళ్లి తలుపు తీసింది. తీయగానే కిట్టు.
కిట్టుకి తలుపు తెరుస్తూనే చక్కగా తన భార్య అలా కనిపించేసరికి ఒక్కసారి ఏదో స్వర్గంలోకి వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. అందులోను పెర్ఫ్యూమ్ పరిమళంతో స్వాగతం వాడి మూడ్ ఇంకా రిఫ్రెష్ అయింది.
కిట్టు: వావ్! (అనుకోకుండా అలా వాడి నోటి నుంచి వచ్చేసింది)
స్పందన చిన్నగా సిగ్గు పడింది. వాడి లాప్టాప్ బాగ్ వాడి చేతి నుంచి తీసుకుంది.
కిట్టు: ఏంటి స్పెషల్?
స్పందన: ఏమి లేదు. ఎందుకు నేను తయారవ్వకూడదా? (కొంటెగా కవ్వించింది)
కిట్టు: నా ఉద్దేశం అది కాదు. ఎవరన్నా వస్తున్నారా అని అడిగాను.
స్పందన: అవును. మా అయన వస్తున్నాడు అని నేనే తయారయ్యి కూర్చున్నాను.
కిట్టు మొహం వెలిగిపోయింది.
కిట్టు: అంత స్పెషల్ ఆ మీ ఆయన.
స్పందన: అవును. పిచ్చిదే కానీ మంచోడు.
కిట్టు గట్టిగ నవ్వాడు. ఈలోగా వంటింట్లో ఘుమఘుమలు ముక్కుకి తగిలాయి.
కిట్టు: వంట చేసావా?
స్పందన: వెళ్లి ఫ్రెష్ అయ్యి రా. తిందాము.
కిట్టు చిన్నగా నవ్వుకుంటూ వెళ్లి స్నానం చేసి వచ్చాడు. రోజులగా షార్ట్స్ వేసుకోకుండా వాడు కూడా పైజామా కుర్తా వేసుకున్నాడు. భార్య చక్కగా తయారయినప్పుడు వాడు కూడా అవ్వాలి కదా.
స్పందన కిట్టుని చూసి ఎంతో సంతోషించింది. చక్కగా తయారయ్యి పందులుగా ఉన్నాడు స్పందన కంటికి.
కిట్టు: ఇప్పుడు చెప్పండి భార్యామణి. ఏమి చేసారు?
స్పందన అప్పటికే అన్ని డైనింగ్ టేబుల్ మీద సద్దింది. ఒక్కొక్కటి ఓపెన్ చేసి కిట్టు ఎక్సైట్ అయ్యాడు. స్పందన అన్ని వాడి ప్లేట్ లో వడ్డించింది.
కిట్టు: నీ ప్లేట్ ఎక్కడ? నువ్వు తినవా?
స్పందన: నీ తరువాత నేను తింటాను.
కిట్టు: ఓయ్ ఇదెక్కడి అలవాటు.
స్పందన: అబ్బా ఊరికే కిట్టు. ఒక్కరికే లే.
కిట్టు చిన్నగా నవ్వాడు. కానీ వాడి మనసులో ఇంకో ఆలోచన వచ్చింది. ప్లేటులో అన్నం కలిపాడు. ముద్దా చేసి స్పందన నోటికి అందించాడు.
స్పందన అలా చూసింది.
కిట్టు: నాకోసం ఇంత చక్కగా వంటచేసిందా భార్యామణికి పెట్టకుండా తింటే భర్తగా నేను ఫెయిల్ అయినట్టే.
స్పందన చిలకలాగా నవ్వింది. చిన్నగా నోరు తెరిచి వాడి చేతి ముద్ద అందుకుంది. తన వంటలో రుచో, లేక వాడు కలిపినా చెయ్యి వాటమో, లేక ఇద్దరి మధ్య పొంగుతున్న ప్రేమ వలనో, చాలా కమ్మగా అనిపించింది.
కిట్టు ఒక ముద్ద వాడు తింటూ ఇంకో ముద్ద స్పందనకి తినిపిస్తూ భోజనం పూర్తి చేశారు.
తరువాత ఇద్దరు అలా కూర్చుని పాయసం తాగుతూ టీవీ చూస్తూ కబుర్లు చెప్పుకున్నారు. రాత్రి పది అయింది. వెబ్ సిరీస్ పెట్టుకున్నారు. ఒక ఎపిసోడ్ చూసారు. స్పందన ఆవలించింది.
కిట్టు: నిద్ర వస్తోందా? ఇంకా పడుకుందామా?
స్పందన: నిద్ర వస్తోంది. కానీ నీతో ఇలా కూర్చుని వెబ్ సిరీస్ చూస్తూ కబుర్లు చెప్పాలని కూడా ఉంది.
కిట్టు చిన్నగా నవ్వాడు. నేను ఎక్కడికి పోతాను. పక్క రూంలోనే కదా ఉన్నాను. నీకు నిద్ర పట్టకపోతే చెప్పు. మల్లి వచ్చి కబుర్లు చెప్పుకుందాము.
స్పందన ఏదో చెప్పబోయి ఆగిపోతోంది. మనసులో ఎన్నో చెప్పాలని ఉంది కానీ మాట రావట్లేదు. అది కిట్టు గమనించాడు.
కిట్టు: ఎమన్నా చెప్పాలా?
స్పందన: అది.. అది.. మనము ఒకేరూమ్ లో పడుకుందాము. అప్పుడు కబుర్లు చెప్పుకోవచ్చు, నిద్రోచినప్పుడు పడుకోవచ్చు.
కిట్టు చిన్నగా నవ్వుకున్నాడు. వాడిలాగానే స్పందన కూడా మిస్ అవుతోంది అని అర్థం అయింది.
కిట్టు: సరే. నీరూమ్ లో నా నా రూంలోనా? నీరూమ్ అయితే బెటర్, నువ్వు పడుకున్నాక నేను వెళ్ళిపోతాను.
కిట్టు అన్నమాటకి స్పందన ఖంగారుగా చూసింది. వాడికి తాను చెప్పాలి అనుకున్నది అర్థం కాలేదు.
స్పందన: నా ఉద్దేశం అది కాదు. నేను ఈ ఒక్కరోజు గురించి అనట్లేదు.
కిట్టుకి అప్పుడు వెలిగింది. వాడి మట్టి బుర్రని వాడే తొత్తుకున్నాడు.
కిట్టు: అంటే?
స్పందన చిన్నగా సిగ్గు పడింది. కానీ చెప్పింది.
స్పందన: ఇలా నీ రూమ్ నా రూమ్ అని మాట్లాడుకుంటుంటే నాకు నచ్చట్లేదు. అందుకే, మనరూమ్ లో పడుకుందాము అంటున్నాను.
కిట్టు మనసులో ఆనందం ఉప్పొంగుతోంది. కానీ నిగ్రహించుకుని సిగ్గుపడుతున్నా భార్య వైపు చూసాడు.
కిట్టు: పక్కా నా?
స్పందన: పక్కా. నీ ఆఫీస్ అక్కడే పెట్టుకో. కానీ ఆ రూంలో పడుకోకు ఈరోజు నుంచి.
కిట్టు స్పందన చేతులని తన చేతుల్లోకి తీసుకుని తన కళ్ళల్లోకి చూసాడు. స్పందన సిగ్గుతో చిన్నగా తలా దించుకుంది.
కిట్టు రెండు చేతులు పైకి ఎట్టి వాడి పెద్దల దెగ్గరికి తెచ్చుకున్నాడు. చిన్నగా స్పందన చేతులని చుంబించాడు.
స్పందనకి జిల్లు మని ఏదో లాగిన ఫీలింగ్. మొదటిసారి కిట్టు నుంచి రొమాంటిక్ వైబ్స్ కొడుతున్నాయి.
కిట్టు: సరే. చేంజ్ చేసుకుని వస్తాను.
స్పందన చిన్నగా తలా ఊపి వెళ్ళింది. కిట్టు పది నిమిషాలలో షార్ట్ టీ-షర్ట్ వేసుకుని రూమ్ లోకి వచ్చాడు.
ఒకప్పటి తన రూమ్ భార్యకి ఇచ్చేసాడు. ఇప్పుడు మళ్ళీ అదే రూమ్ లోకి వచ్చాడు. రూమ్ లో ఒక కళ ఉంది. బెడ్ మీద కూర్చోబోతు అడిగాడు.
కిట్టు: ఎటువైపు పడుకుంటావు?
స్పందన: ఎటైనా ఓకే. నీ ఇష్టం.
కిట్టు బెడ్ కి కుడి వైపు పడుకున్నాడు. దిండ్లు తీసి ఇద్దరిమధ్య పెట్టబోతుంటే స్పందన వాడి చేతి మీద తన చెయ్యి వేసి ఆపింది.
కిట్టు స్పందన కళ్ళల్లోకి చూసాడు.
స్పందన: ఒకరికి ఒకరం తగిలిన ఏమి పర్లేదు.
కిట్టు నవ్వుకున్నాడు. లైట్ ఆఫ్ చేసి టీవీ ఆన్ చేసి స్పందన కూడా వచ్చి కిట్టు పక్కన పడుకుంది. చీకట్లో తెలియట్లేదు కానీ స్పందన లోపల ఇన్నర్స్ తీసేసింది. అలానే వచ్చి కిట్టు పక్కన పడుకుంది. టీవీ లో వెబ్ సిరీస్ నడుస్తోంది. ఇద్దరు దీర్ఘంగా అందులో మునిగిపోయారు. ఈలోగా స్పందనకి చిన్నగా ఒక మూలుగు లాగా విన్పించింది. తల తిప్పి చూసింది. కిట్టు నిద్రలోకి జారుకున్నాడు.
స్పందన టీవీ మ్యూట్ చేసింది. ఆ టీవీ వెలుతురులో నిద్రపోతున్న తన భర్తని చూస్తూ కాసపు ముచ్చట పడింది. తరువాత టీవీ ఆపేసి పడుకుంది. పడుకునే ముందు నిద్రపోతున్న కిట్టు చేతిని తన చేతిలోకి తీసుకుని అలా నిద్రలోకి జారుకుంది.
ఇంకా ఉంది.