Posts: 871
Threads: 2
Likes Received: 819 in 573 posts
Likes Given: 831
Joined: Dec 2020
Reputation:
17
Posts: 36
Threads: 6
Likes Received: 16 in 14 posts
Likes Given: 17
Joined: Mar 2019
Reputation:
0
కథను చాలా బాగా, రసవత్తంగా సాగిస్తున్నారు. మీ effortsకి ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే.
Posts: 12,461
Threads: 14
Likes Received: 57,168 in 11,157 posts
Likes Given: 16,512
Joined: Nov 2018
Reputation:
1,131
18-04-2025, 05:11 AM
(This post was last modified: 19-04-2025, 05:50 AM by stories1968. Edited 1 time in total. Edited 1 time in total.)
మనస్సుకి హత్తుకుంటుంది మీ కథ బాస్
rl]
కథలో స్పందన చివరి కోరిక
Posts: 595
Threads: 0
Likes Received: 622 in 356 posts
Likes Given: 1,015
Joined: Jun 2019
Reputation:
22
కథను మనస్సు కు హత్తుకునేలా వ్రాస్తున్నారు, ఈ రోజు పెట్టిన బొమ్మ లో హీరో హీరోయిన్ ను హత్తుకున్న దానికన్నా బాగుంది.
Posts: 1,546
Threads: 0
Likes Received: 1,250 in 1,000 posts
Likes Given: 66
Joined: May 2019
Reputation:
15
Posts: 186
Threads: 7
Likes Received: 3,334 in 136 posts
Likes Given: 822
Joined: Feb 2025
Reputation:
405
(18-04-2025, 05:11 AM)stories1968 Wrote: మనస్సుకి హత్తుకుంటుంది మీ కథ బాస్
![[Image: Godfathercollections-Janhvi-Kapoor-nude.jpg]](https://i.ibb.co/B5NTGvqQ/Godfathercollections-Janhvi-Kapoor-nude.jpg)
కథలో స్పందన చివరి కోరిక
Thank you brother. A small request from my side: please don’t use deep fakes. You may use pics of models who posed naked or create generic AI pics. Deep fakes is wrong as those celebs have not volunteered. Hope your understand.
Posts: 482
Threads: 0
Likes Received: 257 in 195 posts
Likes Given: 31
Joined: Sep 2024
Reputation:
0
Posts: 4,118
Threads: 9
Likes Received: 2,586 in 2,041 posts
Likes Given: 9,481
Joined: Sep 2019
Reputation:
23
Posts: 184
Threads: 0
Likes Received: 151 in 77 posts
Likes Given: 89
Joined: Mar 2024
Reputation:
7
(17-04-2025, 11:25 AM)JustRandom Wrote: Episode - 20
సరోజ ఇంకా ఇద్దరు పిల్లలు కిట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కిట్టు తన తండ్రిని తీసుకొచ్చి మెల్లిగా హాల్ లో కుర్చోపెట్టాడు. అందరు హాల్ లో కూర్చున్నారు. సరోజ కిట్టు తల్లి దండ్రులకి జరిగిన విషయం అంత చెప్పింది.
సరోజ: జరిగింది అది. మీ అబ్బాయి కిట్టు మా అమ్మాయి సమీర మెడికల్ కండిషన్ ఎవరికీ చెప్పకూడదు అనే మంచి ఉద్దేశంతో మీకు అలా అబద్దం చెప్పాడు. అనుకోకుండా మీకు గుండె పోతూ రావడం బాధగా ఉంది. కానీ కిట్టు తప్పు చెయ్యలేదు. మా అమ్మాయిది తప్పు కాదు. ఇదొక అనుకోని పరిణామం.
కిట్టు తండ్రి కిట్టు వైపు చూసాడు. కొడుకుని తప్పుగా అర్థం చేసుకున్నాను అని బాధతో కిట్టు చెయ్యి పట్టుకున్నాడు. ఏమి పర్లేదు అన్నట్టు కిట్టు తండ్రి చెయ్యిని తట్టాడు.
సరోజ: కానీ మీరు మీ కుటుంబం మాకు బాగా నచ్చాయి. మీకు అభ్యంతరం లేకపోతే, నా రెండో కూతురు స్పందన ని కిట్టుకి ఇవ్వాలి అనుకుంటున్నాము.
స్పందన తల్లి పక్కనే కూర్చుని రాజమ్మ వైపు చూసింది.
రాజమ్మ స్పందన వైపు చూసింది. వేంటనే కొడుకు వైపు భర్త వైపు చూసింది.
కిట్టు చిన్నగా తల ఊపాడు. కిట్టు తండ్రి కొడుకు ఇష్టం అన్నట్టు సైగ చేసాడు.
రాజమ్మ: మీ సంబంధం మాకు కూడా బాగా నచ్చిందమ్మ. కానీ చూసేవారికి బాగుంటుందా? అక్కని చూసి చెల్లిని చేసుకోవడం అంటే..
సరోజ: అదేముంది వదిన గారు. మీకు ముందే చెప్పాను కదా. మా వారి వైపు చుట్టలకి మాకు రాకపోక లేదు. వాళ్ళకి తెలియదు. మిగతా చుట్టాలకి ఇంకా పిలుపు వెళ్ళలేదు. నా క్లోజ్ ఫ్రెండ్స్ కి మాత్రమే తెలుసు. వాళ్ళకి నేను చెప్పుకుంటాను. ఇబ్బంది లేదు. మరి మీ సైడ్ ఎలా?
రాజమ్మ భర్త వైపు చూసింది. భర్త చిన్నగా తల ఊపాడు. రాజమ్మకి అర్థం అయింది భర్త సమ్మతం.
రాజమ్మ: మా వాళ్ళకి పెళ్లి కుదిరింది అని చెప్పాము కానీ ఇంకో కార్డు ఉత్తరాలు పంపలేదు.
కిట్టు తండ్రి: నాకు గుండె పోటు వచ్చిందని పెళ్లి పోస్టుపోన్ చేసాము అని చెప్దాము లే. మీరు ఎప్పుడు అంటే అప్పుడమ్మా. మేము పెళ్ళికి ఎక్కువ మందిని పిలవము. పిల్లలు సంతోషంగా ఉండాలి. అదే ముఖ్యం.
సరోజకి ఆ మాటలు ఎంతో ఆనందాన్నిచ్చాయి. ఇంత బాగా అర్థం చేసుకునే కుటుంబం. స్పందన తల మీద చెయ్యి పెట్టి నిమిరింది.
జ్యూస్ లు తాగి అలా మిగతా విషయాలు మాట్లాడుకున్నారు. కిట్టు తండ్రి ఇంక లోపలి వెళ్ళాడు. సరోజ కిట్టు పనుల గురించి ముహూర్తాల విషయాలు అన్ని మాట్లాడుకుంటూ కూర్చున్నారు. రాజమ్మ స్పందన సమీర ఇద్దరినీ లోపలి తీసుకెళ్లింది. ముగ్గురు ఒక గదిలో కూర్చున్నారు.
రాజమ్మ: అమ్మ స్పందన, నీకు నిజంగా ఈ సంబంధం ఇష్టమే కదా. మీ అమ్మగారు బలవంత పెడుతున్నారు అంటే చెప్పు. నేనే వద్దు అని రద్దు చేసేస్తాను. పెద్దవాళ్ళము అప్పుడప్పుడు పెళ్లి చేసెయ్యాలి అనే ఆత్రుతతో తెలియకుండానే బలవంత పెట్టెస్తాము. అందుకే అంటున్నాను.
స్పందన సమీర ఒకరిని ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు. అచ్చు కిట్టు అడిగినట్టే అడిగింది ఈవిడ కూడా. ఎంతైనా తల్లి పోలిక అయి ఉంటుంది కిట్టుది. అదే మంచితనం.
స్పందన: లేదండి. నన్ను ఎవ్వరు బలవంత పెట్టలేదు.
రాజమ్మ చిన్నగా నవ్వింది.
రాజమ్మ: అమ్మ సమీర. మీ అమ్మ గారు చెప్పింది నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఎదో ట్రీట్మెంట్ అది ఇప్పించాలి అని అన్నారు. నిజానికి పెళ్లి ఆపడానికి అది కారణం కాకూడదు నా ఉద్దేశంలో. అయినప్పటికీ, నీకు వద్దు అనిపించింది కాబట్టి ఇది అవ్వట్లేదు. అంతే. రేపొద్దున ఎవరన్నా ఏదన్నా అన్న పట్టించుకోవద్దు. నీకు ఎప్పుడన్నా మీ అమ్మ చెల్లి కాకుండా ఎవరితో అయినా మాట్లాడాలి అనిపిస్తే నాకు ఫోన్ చెయ్యి. నీ సమస్యకి పరిష్కారం నేను ఇవ్వలేను కానీ నేను చెయ్యగలిగినది చేస్తాను. ఏమి పర్లేదు. త్వరలో నీకు అన్ని కస్టాలు పోవాలి అని, నీకు ఏది కావాలి అనిపిస్తే అది జరగాలి అని కోరుకుంటున్నాను. నాకు ఆడపిల్లలు లేరు. మీరిద్దరూ కూతుళ్ళ లాగానే.
ఇద్దరి చెంపల మీద చెయ్యి వేసి నిమిరింది. సమీర స్పందన ఇద్దరు ఆవిడని హత్తుకున్నారు.
సమీర కి ఆవిడ చెప్పిన ధైర్యానికి ఆవిడ మీద ఇంకా గౌరవం పెరిగింది.
ఇక రాజమ్మ స్పందన ఎమన్నా మాట్లాడుకుంటారేమో అని సమీర ఇప్పుడే వస్తాను అని చెప్పి పక్కకి వచ్చేసింది.
*****
హాల్ లో తల్లి కిట్టు మాట్లాడుకుంటుంటే అక్కడికి వచ్చింది.
కిట్టు: మీరు సమీర విషయం మా అమ్మ నాన్నలకి చెప్పేస్తారు అని అనుకోలేదు. వాళ్ళకి అర్థం అవ్వదేమో అనుకున్నాను.
సరోజ చిన్నగా నవ్వింది.
సరోజ: అక్కడే చిన్న పొరపాటు చేస్తారు మీ జనరేషన్. మీ ఆలోచనలు వేరు. సమస్యలు వేరు. కానీ బాధ పడితే ఏడుపే వస్తుంది. అది తగ్గాలంటే ఒక మనిషితో చెప్పుకోగలగాలి. కొంత మంది మినహా, అమ్మ నాన్నలు ఎంత చదువులేని వాళ్ళు అయినా సరే పిల్లలకి కష్టం వస్తే అది పోవాలనే కోరుకుంటారు. అందుకే, చెప్పి చుస్తే అర్థం అవుతుంది. అలాగే సమీర నాకు ఈ విషయం దాచకుండా చెప్పి ఉంటే మనము ఇంకా తేలికగా హేండిల్ చేసే వాళ్ళము. నువ్వు మీ అమ్మ నాన్న ని నమ్మి ఉంటే అయన నిన్ను తప్పుగా అనుకునేవారు కాదు. అయినా, జరిగింది వదిలేద్దాము. జరగాల్సింది చూద్దాము.
సరోజ ఎదో ఫోన్ మాట్లాడుతూ బాల్కనీ లోకి వెళ్ళింది.
*****
సమీర: మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ కిట్టు. మీరు ధైర్యం చెప్పకపోయి ఉంటే నేను ఏమి చేసేదాన్నో నాకు తెలీదు. మన ఇద్దరి జీవితాలు నాశనం అయ్యేవి.
కిట్టు: వదిలేయండి. మీరు ఫార్మాలిటీస్ ఏమి పెట్టుకోకండి. మనము మంచి ఫ్రెండ్స్ లాగానే ఉందాము.
సమీర: స్పందన కి కొంచం కోపం ఎక్కువ. ముక్కుసూటి మనిషి. ఏదన్నా అంటే పట్టించుకోకండి.
కిట్టు నవ్వాడు.
కిట్టు: నేను చూసుకుంటాను. హ్యాపీగా ఉండండి.
సమీర నవ్వి తల్లి దెగ్గరికి వెళ్ళింది బాల్కనీ లో ఎదో పెళ్లి విషయాలు మాట్లాడటానికి.
*****
రాజమ్మ: చూడమ్మా. మనము మళ్ళీ అన్ని వివరంగా మాట్లాడుకుందాము. కానీ నువ్వు మా గురించి ఖంగారు పడద్దు. మేము ఊర్లోనే ఉంటాము. అక్కడే అలవాటు అయిపోయింది. మేము ఎప్పుడైనా వస్తాము. అలాగే మీరు ఎప్పుడైనా రండి. ఇక్కడ మీరిద్దరు ఉంటారు. ఎప్పుడన్నా మాట మాట వచ్చిన పంతాలకు పొయ్యి విషయం పెద్దది చేసుకోకండి. సరేనా.
స్పందన కి ఆవిడ మాట్లాడుతుంటే బాగా అనిపించింది. అర్థం చేసుకునే అత్తగారు వస్తోంది అని మనసులో సంతోషం.
అప్పుడే కిట్టు రూమ్ లోకి వచ్చాడు.
రాజమ్మ: రారా. నీకు కోపం ఎక్కువ రాదు అని తెలుసు. కానీ వచ్చినప్పుడు రాక్షసుడి లాగా ఆరుస్తావు. పిల్లని భయపెట్టకు. వీడు ఏమన్నా అంటే నాకు చెప్పమ్మా. వచ్చి వీపు విమానం మోత మోగిస్తాను.
స్పందన నవ్వింది.
కిట్టు: సైకిల్ తొక్కడం రాదు. బస్సు ఎక్కిస్తే ఎక్కడ దిగాలి తెలీదు. నువ్వెంటమ్మ వచ్చి నన్ను కొట్టేది అన్నాడు.
రాజమ్మ కిట్టు చెవ్వు పిండింది. గాడిద. ఇప్పటి దాక నువ్వే. ఇప్పుడు స్పందన సపోర్ట్ ఉంది నాకు. అంతే కదా అమ్మ.
ముగ్గురు నవ్వుకున్నారు.
*****
నెల రోజులలో పెళ్లి అనుకున్నారు. మళ్ళీ అన్ని పనులు చేసుకుంటూ ఆఫీస్ పనుల మధ్యలో అసలు స్పందన కిట్టులకి మాట్లాడుకోవడం కుదరలేదు. రోజు ఎన్నో విషయాలు మాట్లాడాలి అని ఇద్దరు ఎవరికీ వారు మనసులో అనుకున్నారు కానీ కుదరలేదు.
స్పందన అమెరికా వెళ్లి అక్కడ ఇల్లు అవి ఖాళీ చేసి తన సామాన్లు అన్ని తెచ్చేసుకుంది. అక్కడ తన ex బాయ్‌ఫ్రెండ్ తనని కలిసాడు. జరిగింది వాడికి చెప్పింది. వాడు తనని బాగా తిట్టాడు. శపించాడు. ఆడవాళ్ళూ అందరు అంతే అది ఇది అని నోటికి వచ్చింది వాగాడు. కొంచం బాధేసింది. కానీ అది ఇంకా అక్కడే వదిలేసి మళ్ళీ ఇండియా వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోయింది. ఇంకా పెళ్ళికి మూడు రోజులు ఉంది అనగా ఇద్దరు సెలవలు పెట్టేసారు.
నెలలో మొట్ట మొదటి సారి రాత్రి ఫోన్ మాట్లాడే టైం కుదిరింది. అప్పటి వరకు ఏదన్నా పని ఉంటే తప్ప మాట్లాడేవారు కాదు.
రాత్రి తొమ్మిదిన్నరకి అన్నం తినేసి వచ్చి స్నానం చేసి బెడ్ ఎక్కింది స్పందన. ఎప్పటిలాగానే లోపల బ్రా పాంటీ లేకుండా లూస్ స్లీవ్‌లెస్ నైటీ వేసుకుని కిట్టుకి ఫోన్ చేసింది.
కిట్టు: చెప్పు పాపా.
స్పందన: ఏమి చేస్తున్నావు?
కిట్టు: ఏవో చిన్న పనులు ఇల్లు సద్దుతున్నాను.
స్పందన: అత్తయ్య మావయ్య ఏమి చేస్తున్నారు?
కిట్టు: నా దారికి అడ్డు వస్తున్నారు అని రూమ్ లో పడేసి తాళం పెట్టాను.
స్పందన: నీ బొంద. నిజం చెప్పు.
అలా అనేసాక గుర్తొచ్చింది. కిట్టు ఇప్పుడు తను చేసుకోబోయే వాడు. కాబోయే భర్త.
స్పందన: సారీ సారీ. ఎదో అలవాటు లో అనేశాను.
కిట్టు: అబ్బా. సారీ దేనికి. అనుకున్నాము కదా. మనము ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకోవడం అడ్డు అని.
స్పందన చిన్నగా నవ్వింది.
కిట్టు: నీ ఇష్టం వచిన్నట్టు ఉండు. నువ్వు ఫార్మల్ గ ఉంటే నేను ఫార్మల్ అవ్వాల్సొస్తుంది.
స్పందన: ఓకే. ఇప్పుడు చెప్పు. వాళ్ళు ఎం చేస్తున్నారు.
కిట్టు: వాళ్ళకి డస్ట్ ఎలర్జీ ఉంది. అందుకే నిజంగా రూమ్ లో పెట్టి తలుపేసేసాను.
అలా ఇంకా ఏవో కబుర్లు చెప్పుకుంటుంటే స్పందన మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. నిజానికి అది ఎప్పటి నుంచో ఉంది కానీ కిట్టుతో మాట్లాడే సమయం దొరకలేదు. ఎప్పుడు అయినా తనతో మాట్లాడితే అర్థం చేసుకుంటాడు అనే నమ్మకంతో ఆగింది. కానీ ఇప్పుడు సమయం అనిపించింది.
స్పందన: కిట్టు, నీకో విషయం చెప్పాలి.
కిట్టు: చెప్పు.
స్పందన: నిజంగా మనము ఫ్రెండ్స్ లాగ ఉంటే నీకు ఇబ్బంది లేదు కదా
కిట్టు: నీ ప్రశ్న అది కాదు. ఇంకేదో అడగాలి అనుకుంటున్నావు. అడుగు అన్నాడు (చిన్నగా నవ్వుతు).
స్పందన మనసులో ఎలా అడగాలా అని అలోచించి అడిగింది.
స్పందన: నాకు కొంచం టైం కావలి.
కిట్టు: దేనికి?
స్పందన: అంటే మనము పెళ్లి అయ్యాక ఒకే ఇంట్లో ఉంటాము కదా. అయినా నేను నిన్ను ఇంకా మంచి ఫ్రెండ్ లాగానే చూస్తున్నాను. అందుకే టైం కావలి.
కిట్టు: నన్ను చూడటానికి టైం కావాలా? కలిసే ఉంటంగా చూసుకో.
స్పందన కి చిరు కోపం వచ్చింది.
స్పందన: అబ్బా ప్లీజ్ కిట్టు. అర్థం చేసుకో నేను దేని గురించి మాట్లాడుతున్నానో.
కిట్టు గట్టిగా నవ్వాడు. వెంటనే వీడియో కాల్ చేశాడు.
స్పందన వీడియో ఆన్ చెయ్యలేదు.
స్పందన: ఏయ్ అలా వీడియో కాల్ చేస్తే ఎలాగా? నేను కెమెరా ముందుకి రాలేను.
కిట్టుకి అర్థం అయింది. బహుశా రూమ్ లో కంఫోర్టాబుల్ గా ఉండటానికి ఏవో బట్టలు వేసుకుంది అనుకున్నాడు. మనసులో చిన్న కుతూహలం, ఏమి వేసుకుని ఉంటుంది అని.
కిట్టు: సరే. నువ్వు వీడియో ఆన్ చెయ్యకు. నేను చేస్తాను.
వీడియో కాల్ చేసాడు. ఫోన్ పట్టుకుని ఒక రూమ్ లోంచి ఇంకో రూమ్ లోకి వెళ్ళాడు.
కిట్టు: ఇంట్లో నాలుగు బెడ్ రూంలు ఉన్నాయి. చూసావు కదా. ఈ రూమ్ ఉంది కదా. ఇది నా ఆఫీస్ అండ్ జిం. ఒక్కడినే ఉన్నప్పుడు దీన్నే ఆఫీస్ జిం ఇంకా storeroom లాగా వాడేవాడిని.
ఫోన్ పట్టుకుని ఇంకో రూమ్ కి వెళ్ళాడు.
కిట్టు: ఇది గెస్ట్ రూమ్. ఎవరన్నా వస్తే ఉండటానికి. మూడోది అమ్మ నాన్న ఉండే బెడ్ రూమ్.
కిట్టు ఫోన్ పట్టుకుని ఇంకో రూమ్ కి వెళ్ళాడు. అది వీటి అన్నటికంటే పెద్దది.
కిట్టు: ఇదే మాస్టర్ బెడ్ రూమ్. ఇదే నీ రూమ్. నేను నా సామాన్లు అన్ని నా ఆఫీస్ రూమ్ కి షిఫ్ట్ చేస్తున్నాను.
స్పందనకి ఆశ్చర్యం ఆగలేదు.
కిట్టు: నువ్వు హాయిగా మాహారాణిలాగా ఇందులో ఉండు.
స్పందన ఒక చున్నీ తీసి ఎదమీద కప్పుకుని వీడియో కాల్ ఆన్ చేసింది.
స్పందన: కిట్టు, నిజంగా నువ్వు చాలా మంచోడివి. అర్థం చేసుకున్నందుకు థాంక్యూ.
కిట్టు (నవ్వుతు): నేను అర్థం చేసుకోగలను పాపా. మనము కొత్త లైఫ్ మొదలెడుతున్నాము. అన్ని నాచురల్ గా ఎప్పుడు జరిగితే అప్పుడే. తొందర పడద్దు. అందుకే, నువ్వు టెన్షన్ పడకు.
స్పందన కి మనసులో కిట్టుని అలా కాసేపు చూడాలి అనిపించింది. ఏమి మాట్లాడకుండా కిట్టు ఏవో చెప్తుంటే వింటోంది. ఇదొక కొత్త ఫీలింగ్.
కిట్టు: కానీ ఈ విషయం మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ చెప్పద్దు. వాళ్ళు వచ్చినప్పుడు ఒకటే రూమ్ లో ఉండాలి. అదొక్కటే కాస్త గుర్తుంచుకో. అప్పుడు తప్పదు. కానీ మేనేజ్ చేద్దాము.
స్పందన కిట్టు చెప్పేది సగం వింటోంది. కానీ మనసులో వాడితో జీవితం ఎలా ఉండబోతోందో ఊహించుకుంటోంది. కాసేపు ఆగి ఫోన్ పెట్టేసారు ఇద్దరు.
స్పందన కి నిద్ర రావడం లేదు. కిట్టుతో ఇంకా మాట్లాడాలి అని ఉంది. వాట్సాప్ లో వాడి డీపీ ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుంది. అందులో వాడు ఎక్కడో బీచ్ లో ఉన్నాడు. కిట్టుని చూస్తూ, అలా బీచ్ లో వాళ్లిద్దరే అలా నడుచుకుంటూ వెళ్తే ఎంత బావుంటుందో అనుకుంటూ అలా నిద్రలోకి జారుకుంది.
ఇంకా ఉంది
అలా ఈ కథ పెళ్లి వరకు వెళ్లింది......
చాలా బాగుంది...... చాలా బాగా రాసారు కథని....
Next ఈ కథ ఎలా ఉంటుందో చూడాలి.....
తరువాతి కథ యొక్క భాగం కోసం వేచిచూస్తూ........
Posts: 48
Threads: 0
Likes Received: 14 in 14 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
0
vadina tho link cheyandi sir
Posts: 1,140
Threads: 0
Likes Received: 774 in 654 posts
Likes Given: 179
Joined: Oct 2019
Reputation:
17
Great narration
Thanks for the update
Posts: 2,085
Threads: 0
Likes Received: 1,551 in 1,222 posts
Likes Given: 2,662
Joined: Dec 2021
Reputation:
29
(17-04-2025, 03:32 PM)JustRandom Wrote: I like your excitement. But it takes time. Keep watching this space.
Hmm we are waiting Inka enne suspense lu pettaru yevaru valla malle katha malupu thiputharo Inka spandhana ke enne doubt lu unnayoo chudali, sameera etu velthundho
Posts: 190
Threads: 0
Likes Received: 237 in 115 posts
Likes Given: 712
Joined: Nov 2022
Reputation:
10
(19-04-2025, 03:57 PM)Manoj1 Wrote: Hmm we are waiting Inka enne suspense lu pettaru yevaru valla malle katha malupu thiputharo Inka spandhana ke enne doubt lu unnayoo chudali, sameera etu velthundho
Saroja tho kooda emaina karyam jarige chance unda writer sir?
-- సుహాసిని శ్రీపాద
Posts: 546
Threads: 1
Likes Received: 222 in 200 posts
Likes Given: 684
Joined: May 2019
Reputation:
1
mugguru tho ayithe inka bavundidi ;)
Posts: 504
Threads: 0
Likes Received: 286 in 226 posts
Likes Given: 10
Joined: May 2023
Reputation:
3
•
Posts: 2,085
Threads: 0
Likes Received: 1,551 in 1,222 posts
Likes Given: 2,662
Joined: Dec 2021
Reputation:
29
•
Posts: 143
Threads: 0
Likes Received: 64 in 56 posts
Likes Given: 945
Joined: Apr 2021
Reputation:
0
•
Posts: 2,085
Threads: 0
Likes Received: 1,551 in 1,222 posts
Likes Given: 2,662
Joined: Dec 2021
Reputation:
29
Hi pls update evande pls pls pls
•
Posts: 425
Threads: 0
Likes Received: 371 in 308 posts
Likes Given: 1,470
Joined: Oct 2024
Reputation:
8
•
Posts: 871
Threads: 2
Likes Received: 819 in 573 posts
Likes Given: 831
Joined: Dec 2020
Reputation:
17
•
|