Thread Rating:
  • 12 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఓ చిన్ని ముద్దు
#61
clp); Nice sexy update happy
[+] 1 user Likes saleem8026's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
keka update
[+] 1 user Likes prash426's post
Like Reply
#63
Nice update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#64
bagundi
[+] 1 user Likes krish1973's post
Like Reply
#65
Good update
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#66
nice update
[+] 1 user Likes vikas123's post
Like Reply
#67
(17-04-2025, 04:28 PM)JustRandom Wrote: Episode - 7

ఉదయం లేచారు. మను ఇంట్లోకి కావాల్సిన సామాన్ల లిస్ట్ వేసింది. గిన్నెలు, ఇంట్లో డెకార్స్, కిచెన్ లోకి డబ్బాలు, పెద్ద లిస్ట్ అంత తయారు చేసింది. కిరణ్ లిస్ట్ చూసాడు. 


కిరణ్: ఒక కొత్త కాపురం పెట్టేవాళ్ళు కొనుక్కునే సామాన్లు మను ఇవన్నీ.

మను పకపకా నవ్వింది.

మను: పొనీలేరా. ఇందులో వేస్ట్ అయ్యేవి ఏమి లేవు కదా. 

కిరణ్: సరే. టైం తొమ్మిది అవుతోంది. పన్నెండుకి ఇంటికి రావాలి రాత్రికల్లా మొత్తం రెడీ అయిపోవాలి. అంతే కదా.

మను: అంతే. 

ఇద్దరు షాపింగ్ కి వెళ్లారు. బెడ్ షీట్స్, ఫ్లవర్ బొకేలు డోర్ మాట్స్, ఇలా సంసార పక్షంగా ఇల్లు కనిపించడానికి అన్ని తీసుకొచ్చారు. దాదాపు పాతిక వేలు బిల్ అయింది. ఈ బిల్ అంత నీలు మీద వెయ్యాలి అని ఇద్దరు నవ్వుకున్నారు.   
ఇంటికి వచ్చి ముందు ఒకసారి ఇల్లంతా దులిపారు, పాట సామాన్లు అన్ని చెత్త చెదారంతో పాటు తీసేసారు. కొత్త సోఫా కవర్లు, కొత్త కర్టెన్ లు వేశారు. కిరణ్ సామాన్లు కొన్ని తీసుకొచ్చి మను రూమ్ లో పెట్టారు. మను సామాన్లు కొన్ని కిరణ్ రూమ్ లో పెట్టేసారు. ఎవరన్నా చుస్తే మొగుడు పిల్లలు సామాన్లని రెండు రూమ్ లలో పెట్టుకున్నారు అనుకుంటారు. 

పని అంత అయ్యేసరికి రాత్రి పదకొండు అయింది. కిరణ్ ఇంక మను స్నానం చేసొచ్చారు. కాస్త డిన్నర్ చేసి మండేద్దాము అనుకున్నారు. అప్పుడే నీలు మెసేజ్ వచ్చింది. ట్రైన్ లో నుంచి చేసింది. 

నీలు: ట్రైన్ బయల్దేరి రెండు గంటలు అయింది. సిగ్నల్ లేక చెయ్యలేదు. మా అమ్మ పడుకుంది. ఉదయం అయిదింటికి ట్రైన్ వచ్చేస్తుంది. ఆరింటికి ఇంటికి వస్తాము. 

మను: ఫోన్ చేయమంటావా?

నీలు: సిగ్నల్ సరిగ్గా లేదు. 

మను ఇల్లంతా ఒక వీడియో తీసింది. 

మను: ఇదిగో. ఇల్లుని మార్చేశాము. మీ అమ్మ నమ్ముతారా?

కాసేపయ్యాక నీలు నుంచి మెసేజ్ వచ్చింది.

నీలు: వావ్! అద్భుతం. ఒక్కరోజులో ఇల్లంతా మార్చేశారు కదా. అసలు ఎవరైనా మొదటి సారి వస్తే పెళ్లి అయినా జంట ఇల్లు అనుకుంటారు. 

మను: చెప్పాను కదా. మేనేజ్ చేస్తాము అని. ఇంక టెన్షన్ పడకు. 

నీలు: థాంక్యూ సో మచ్. ఒక మూడు నాలుగు రోజులు మేనేజ్ చేస్తే మా అమ్మ వెళ్లి పోతుంది. 

కిరణ్: ఏమి పర్లేదు. నువ్వు రా.

నీలు (నవ్వుతు): మీ ఇద్దరివీ ఏదన్నఫోటోలు గనక ఉంటె నేను కూడా మీరు కౌపీలే అని నమ్మేస్తాను. అంత బాగా మార్చారు ఇంటిని. థాంక్యూ. సరే నేను రేపు కలుస్తాను. బై. 

మను కిరణ్ ఒకరిని ఒకరు చూసుకున్నారు.

మను: నిజమే రా. అన్ని మేనేజ్ చేసాము. కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాము అని చెప్తే కనీసం ఇంట్లో ఇద్దరిది ఒక్క ఫోటో కూడా లేదు. 

కిరణ్: హలో! ఇంట్లో ఫోటోగ్రాఫర్ ని పెట్టుకుని అదెంత సేపు. 

కిరణ్ వెంటనే లేచి వెళ్ళాడు. ఒక ఇరవయి నిమిషాలలో మానుని పిలిచాడు. మను కిరణ్ రూమ్ లోకి వెళ్ళింది. అక్కడ అంత లైటింగ్ సెట్ చేసేసాడు. గ్రీన్ స్క్రీన్ సెట్ చేసాడు. 

మను: ఏంటి రా? అర్థ రాత్రి ఇవన్నీ ఎందుకు?

కిరణ్: ఆ ఫోటోలు కూడా పెట్టేద్దాము మను. ఇంక ఒక percent అనుమానం కూడా రాదు. 

మను నవ్వింది.

మను: సరే. ఎలా? ఏమి చెయ్యను? 

కిరణ్: ఒక నాలుగు మంచి టాప్స్ తెచ్చుకో. గబా గబా నీవి నాలుగు సోలో షాట్స్ తీస్తాను. తరువాత నావి కొన్ని సోలో. ఫోటోషాప్ చేసి కాశ్మీర్, గోవా, రాజస్థాన్ ఇలా అన్ని బాక్గ్రౌండ్స్ వేసేస్తాను. 

మను: మరి ఫ్రేమ్స్?

కిరణ్: మనోడు ఒకడున్నాడు లే ఫ్రెండ్. రెండు గంటలలో వస్తా అన్నాడు. ఫ్రేమ్ చేసి పొద్దున్న ఇచ్చేస్తాడు.

మను: కానీ ఆరింటికి వచ్చేస్తారు కదా.

కిరణ్: చెప్పాను. అయిపోతుంది అన్నాడు. 

మను వెళ్లి ఒక రెడ్ టాప్, ఒక స్వీటర్, ఒక జీన్స్, ఒక ఫ్రొక్ ఇలా అన్ని వేసుకుని సోలో షాట్స్ దిగింది. కిరణ్ కూడా అలానే దిగాడు. గంటలో ఫొటోస్ దిగేసారు. కిరణ్ గబా గబా రెండు ఫోటో లు ఎడిట్ చేసి చూపించాడు. మను కన్విన్స్ అయింది. 

మను: వామ్మో. నీది మాములు టాలెంట్ కాదురా. నిజంగా అక్కడికి వెళ్ళినట్టే ఉంది. 

కిరణ్: నేను సినిమాలలో ట్రై చేస్తున్నాను. అది మర్చిపోకు. (నవ్వుతు)

మను ఎదో ఆలోచిస్తోంది. 

కిరణ్: ఏంటి? ఎమన్నా తేడాగా ఉందా?

మను: అన్ని బావున్నాయి కానీ మనము ఫ్రెండ్స్ లాగానే ఉన్నాము రా. భార్య భర్త లాగ అనిపించట్లేదు. 

కిరణ్: ఏమి చేద్దాము?

మను బాగా ఆలోచించింది. 

మను: ఒకటి రెండు హాగ్ చేసుకుని దిగుదామా?

కిరణ్ ఒక్కసారి కళ్ళు పెద్దవి చేసి చూసాడు.

మను: ఏంటి రా? ఎమన్నా తప్పు అన్న?

కిరణ్: లేదు. చాల మంచి పాయింట్ పట్టుకున్నావు. 

ఇద్దరు లేచారు. ఆటో టైమర్ పెట్టేసి హాగ్ చేసుకుని పక్క పక్కన, రకరకాల పోజులలో దిగారు. 

కిరణ్: ఇంకా కన్విన్స్ చేద్దామా? 

మను ని కిరణ్ వెనుకనుంచి హాగ్ చేసుకున్నాడు. కిరణ్ చేతులు మను పొట్ట మీద ఉన్నాయి. 

మను ఏమి ఆలోచించకుండా అంది. 

మను: చేసేద్దాము. ఏమి చెయ్యాలో చెప్పు.

కిరణ్ ఉన్నట్టుండి మను బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అదే టైం కి టక టక అని నాలుగు ఫోటోలు స్నాప్ అయ్యాయి.

మను కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసింది. 

కిరణ్ మాత్రం వెళ్లి కెమెరా లోంచి పిక్స్ ట్రాన్స్ఫర్ చేసి చూసాడు. కాండీడ్ ఫోటో. మను ఎక్స్ప్రెషన్ సిగ్గు పడుతున్నట్టు వచ్చింది. కిరణ్ ముద్దు పెడుతున్నాడు. ఎంతో రొమాంటిక్ గా ఉంది.

కిరణ్: దీనికి వెనుకాల కాశ్మీర్ వాలీ బాక్గ్రౌండ్ వేసేస్తాను అని పని చేస్తున్నాడు.   

మను మాత్రం టైం ఆగిపోయిన దానిలాగా వాడినే చూస్తోంది.

కిరణ్: నువెళ్ళి పడుకో. నేను ఒకొక్కటి ఎడిట్ చేసి వాడికి పంపిస్తాను వాడు ఫ్రేమింగ్ చేసేస్తాడు. మార్నింగ్ అయిదింటికి రెడీ అయిపోతుంది లే. డోంట్ వర్రీ. 

మను ఏమి మాట్లాడకుండా తన రూంలోకి వచ్చింది. అలవాటు ప్రకారం ఒక నైట్ గౌన్ తగిలించుకుని బెడ్ ఎక్కింది. కళ్ళు మూసుకుంది కానీ నిద్ర రావడం లేదు. దానికి కారణం కిరణ్ పెట్టిన ముద్దు. అది బుగ్గగి పెట్టినప్పటికీ కిరణ్ పెదాలు చిన్నగా తన పేదల అంచుకి తగిలాయి. మగ వాసన, మగాడి సాంగిత్యం కొత్త కాదు. కానీ కిరణ్ వాసన, వాడి ముద్దు చాలా కొత్తగా అనిపించాయి. 

బెడ్ మీద పడుకుంది కానీ నిద్ర పట్టట్లేదు. మెసులుతూ ఉంది. 

కిరణ్ కావాలనే ముద్దు పెట్టాడా? లేక అనుకోకుండా అక్క తగిలిందా? 

అసలు వాడికి తన మీద ఆ ఉద్దేశం ఉందా? 

అయినా, ఆవిడ ఎవరికోసమో వీళ్ళు ఇంత పెద్ద డ్రామా ఎందుకు ఆడాలి? పైగా ఫోటోలు కూడా దిగారు. ఎమన్నా ప్రాబ్లెమ్ అవుతుందా? 

ఛీ అయినా కిరణ్ గాడు ఆలా చెయ్యడు. కానీ వాడు తనకంటే చిన్న కదా. మరి ఎలా? 

ఇదేమి రేలషన్శిప్ కాదు కదా. డ్రామానే. మరి డ్రామా ఎన్నాళ్ళు? నీలు వాళ్ళ అమ్మ వెళ్ళిపోయాక పరిస్థితి ఏంటి? 

ఇంకా అన్నటికంటే ముఖ్యం. రూమ్ షేర్ చేసుకోవాలి కిరణ్ తో. తాను నైట్ గౌన్ వేసుకుంది. లోపల bra లేదు. పాంటీ వేసుకుంది కానీ నిద్రలోకి వెళ్లేముందు అది కూడా తీసేయడం అలవాటు. అంటే ఈ నాలుగు రోజులు బ్రా పాంటీ వేసుకుని పడుకోవాలా? 

అయినా కిరణ్ కూడా బాక్సర్ వేసుకుంటాడు కదా? లేక వేసుకోడా? వేసుకుంటాడు. వాడు కూడా చొక్కా వేసుకోదు. 

సో ఇద్దరు అలా ఉండచులే. పర్లేదు. మరి ఇద్దరు అలా నైట్ బట్టలలో ఉంటె ఎలా? ఒకే రూమ్ లో. బెడ్ ఎలా? వాడు కింద పాడుకుంటాడా? లేక తను పడుకోవాలా? 

ఏదైతే ఏముంది. ఇద్దరు బీచ్ కి వెళ్ళాము అనుకుంటే సరిపోతుంది కదా. కానీ బీచ్ లో అందరు ఉంటారు కాబట్టి కంట్రోల్ అవుతారు. ఇక్కడ ఎవ్వరు ఉండరు. కిరణ్ ఎమన్నా కంట్రోల్ తప్పితే? 

ఛీ ఛీ. ఆలా చెయ్యడు. చాల మంచోడు. వాడిని నమ్ముచు. 

పోనీ తన మనుసు ఎమన్నా అదుపు తప్పుతుందా? ఛీ ఛీ. ఆలా ఏమి జరగదు. 

ఇలా ఎన్నో ఆలోచనల మధ్య కిరణ్ రూమ్ లోకి వచ్చాడు. ఒక స్లీపింగ్ బాగ్ తెచ్చుకుని బెడ్ పక్కన వేసుకున్నాడు. వాడు ఏమి చేస్తాడా అని మను అలానే చూస్తోంది. వాడు ఇంకా షార్ట్స్ లో ఉన్నాడు. కిరణ్ మెల్లిగా శబ్దం చేయకుండా బాగ్ లోకి దూరాడు. తరువాత లోపల ఎదో చేసాడు. ఏంటా అని చూస్తోంది మను వాడికి తెలియకుండా నిద్రపోతున్నట్టే నటిస్తూ. వాడు వాడు షార్ట్ విప్పేసి పక్కనే మడత పెట్టి పెట్టుకున్నాడు. 

ఓహో వీడికి కూడా రాత్రి నిద్రపోయేటప్పుడు తక్కువ బట్టలు వేసుకునే అలవాటు ఉన్నట్టుంది. అయినా వాడు నన్ను నైట్ గౌన్ లో చూసాడు. నేను వాడిని బాక్సర్ లో చూసాను. ఇద్దరమూ నీలు లేనప్పుడు అలా తిరగచ్చు ఇంట్లో అని అనుకున్నాము కదా. రూమ్ లో నీలు ఉండదు కదా. అంటే వారికీ కావాల్సనినట్టు ఉండచ్చు అనుకుంది. అలా ఇంకా నిద్రలోకి జారుకుంది.

ఇంకా ఉంది 
 

Story chala bagundhi....
Chala unique ga story vuntundhi...
Like Reply
#68
ఫ్లాట్ కోసం పాట్లు...బావుంది బాసు, కిరణ్ పెట్టిన ముద్దు ఎక్కడి వరకెళ్తుందో...
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply
#69
Update please
[+] 1 user Likes prash426's post
Like Reply
#70
Update pls waiting
[+] 1 user Likes Dev89's post
Like Reply
#71
Plse update
[+] 1 user Likes Dev89's post
Like Reply
#72
nice story waiting for the update
[+] 2 users Like raju vardhan reddy's post
Like Reply
#73
Will post the next update shortly. Thank you for your likes and comments.
[+] 1 user Likes JustRandom's post
Like Reply
#74
Nice update writer garu
Like Reply
#75
Episode - 8
ఉదయం ఆరింటికి బెల్ మోగింది. అప్పటికే కాస్త సంసార పక్షంలో ఉండే స్త్రీ లాగా మను పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి ఒక చుడిదార్ వేసుకుంది. తలుపు తీస్తే ఎదురుగా నీలు. పక్కనే వాళ్ళ అమ్మ. మను వాళ్ళని లోపలి రమ్మంది. నీలు మోహంలో ఏదో టెన్షన్ కొట్టొచ్చినట్టు తెలుస్తోంది. కానీ లోపలి రాగానే నీలు బోరెళ్లబెట్టి చూసింది. ఇల్లు అంత మారిపోయింది. కొత్త కర్టెన్స్, కొత్త సామాన్లు, కార్పెట్స్ వేసి అద్భుతంగ ఉంది. నీలూకి బుర్ర తిరిగిన విషయం ఏంటి అంటే ఇల్లంతా మను-కిరణ్ ల ఫోటోలు తగిలించి ఉన్నాయి.

నీలు మను మొహం చూసింది. మను కన్ను కొట్టింది. నీలు తల్లిని తీసుకుని తన రూంలోకి వెళ్ళింది. అయిదు నిమిషాల తరువాత బయటకి వచ్చింది. మను వంటింట్లో పాలు కాస్తోంది.

నీలు: ఏంటే ఇదంతా? ఏమి జరుగుతోంది?

మను: కన్విన్స్ అయ్యారా?

నీలు: ఏమో. కానీ ఎక్కడ అనుమానం రాకుండా ఉంది. ఇల్లంతా super gaa మార్చేశారు.

మను: నాలుగు రోజులు ఓపిక పట్టు. మీ అమ్మ వెళ్ళిపోగానే నీ లైఫ్ నీది. ఎవ్వరు అడగరు. ఇష్టం వాచినట్టు ఉండచ్చు.

నీలు: కిరణ్ ఎక్కడ.

మను: నా రూంలో పడుకున్నాడు.

నీలు: నీ రూమ్ లో నా?

మను: అవును. కింద పడుకున్నాడు లే.

నీలూకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తనకోసం తన ఫ్రెండ్స్ ఇంత చేస్తున్నారు అనే ఆనందంతో. ఈలోగా నీలు వాళ్ళ అమ్మ రూలోంచి వచ్చింది. ఆవిడ పేరు శోభ.

శోభ: నీలు నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా.

నీలు మను మొహం చూసి మేనేజ్ చెయ్యి అన్నట్టు సైగ చేసి వెళ్ళిపోయింది.

మను: కాఫీ తాగుతారా ఆంటీ?

శోభ: తాగుతానమ్మా. ఇల్లు చాలా బాగుంది.

మను: థాంక్యూ ఆంటీ.

శోభ: అద్దె ఎంతమ్మా?

మను సంకోచించింది. నీలు ఏమి చెప్పిందో తెలీదు. ఏమి చెప్పాచ్చి ఏది చెప్పకూడదు తెలీదు. ఏదోకటి మేనేజ్ చెయ్యాలి అనుకుంది.

మను: అద్దె ఎక్కువే ఆంటీ. కాకపోతే మంచి ఏరియా కదా. అన్నిటికి వీలు ఉంటుంది. ఆఫీస్ దెగ్గర. కాబట్టి తప్పదు.
శోభ తలా ఊపింది. మను మాట తీరు నచ్చింది.

ఈలోగా కిరణ్ ఇంక నీలు ఇద్దరు ఒకేసారి రూమ్ ల నుంచి బయటకి వచ్చారు. కిరణ్ టవల్ తో మొహం తుడుచుకుంటూ వచ్చాడు. వాడు నీలుని చూడలేదు.

కిరణ్: మను, కాఫీ ఇస్తావా? మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు.
అలా అనుకుంటూ వచ్చి శోభ ని చూసాడు.

కిరణ్: అరేయ్ ఆంటీ. అప్పుడే వచ్చేసారా? ఏంటి మను, లేపుచు కదా నన్ను.

కిరణ్ గాడి ఓవర్ యాక్టింగ్ చూసి మను ఇంక నీలు కి నవ్వు వచ్చింది. ఇక పలకరింపులు కబుర్లు అయ్యాక నలుగురు కూర్చుని కాఫీ తాగారు. అయ్యాక ఇల్లంతా శోభ కి చూపించారు. ఇల్లు సద్దే క్రమంలో పాత మందు బాటిల్స్ తీసేసారు. కొత్తవి అన్ని కిరణ్ గాడి కెమెరా కిట్స్ లో పెట్టేసారు.

శోభ: ఇల్లు చాలా బావుంది. కొనాలి అంటే ఎంత అవుతుంది?

నీలూకి తల్లి అలా ఎందుకు అడిగిందో అర్థం కాలేదు.

మను: రెండు కోట్లు ఉంటుంది ఆంటీ. మేము కూడా చూస్తున్నాము. పక్కనే ఉన్న కొత్త గేటెడ్ కమ్యూనిటీ లో ఫ్లాట్స్ ఉన్నాయి. మీరు ఎమన్నా చూస్తారా?

శోభ: చూడటానికి డబ్బులు అవ్వవ్వు కదా. చూద్దాము. ఏమంటావు నీలు?

అందరు నవ్వారు.

కిరణ్: సరే, సాయంత్రం వెళ్లి చూద్దాము.

ఈలోగా పని మనిషి వచ్చింది. మను దాన్ని పక్కకి తీసుకెళ్లి చేతిలో వెయ్యి రూపాయలు పెట్టి నోరిప్పకుండా పని చెయ్యమని వచ్చేసింది. కాసేపయ్యాక వంట మనిషికి కూడా అదే చేసింది. బ్రేక్ఫాస్ట్ చేసి స్నానాలు చేసి అందరు అలా హాల్ లో కూర్చున్నారు.

శోభ: మీ ఇద్దరికీ చాల థాంక్స్ చెప్పాలి. నీలు ఎన్ని సార్లు ఇంటికి రమ్మన్నా రాదు. నాకు ఇక్కడే బాగుంది అమ్మ అంటుంది. ఎందుకో ఇప్పుడు అర్థం అయింది. ఇంత మంచి ఇల్లు, చక్కటి ఫ్రెండ్స్ ఉంటే మా ఊరికి ఎందుకు రావాలి అనిపిస్తుంది?

నీలు చిన్నగా నవ్వింది.

మను: ఏముంది ఆంటీ. వేరే రాష్ట్రంలో ఉంటున్నాము. చిన్నప్పటి పరిచయం. హాయిగా కలిసి ఉంటే బావుంటుంది కదా.

పైకి మాట్లాడుతున్నా శోభ ఏదో ఆలోచిస్తున్నట్టు అనిపించింది కిరణ్ కి.

కిరణ్: ఇంతలా ముందు ఎప్పుడైనా వచ్చారా బెంగళూరుకు?

శోభ: లేదు. ఇదే మొదటి సారి. నీ పెళ్లి అయ్యాక మా ఊరు దాటడమే ఎప్పుడో రెండు మూడేళ్ళకి జరిగేది. ఇప్పుడు నీలు పెళ్లి ఆగిపోవడంతో ఇంట్లో రభసగా ఉంది. అందుకే కాస్త బ్రేక్ ఉంటుంది అని ఏదో కారణాలు చెప్పి వచ్చేసాను.

మను కిరణ్ తో పాటు నీలు కూడా షాక్ అయింది.

శోభ అది గమనించింది.

శోభ: ఏంటి నీలు అలా చూస్తున్నావు?

నీలు: అదేంటి అమ్మ. నాన్న చేసిన రభస కి నేను ఎవరితో ఉంటున్నానో వెరిఫై చేస్తాను అని వచ్చావు కదా.

శోభ నవ్వింది. ఆ నవ్వులో నిస్సహాయత ఉంది. వచ్చింది అందుకే. కానీ నీ మీద అనుమానంతో మాత్రం కాదు. ఈ కాలంలో పిల్లలు బయట చదువుకోవడం, ఉద్యోగాలు అన్ని మారిపోయాయి. ఒకవేళ నువ్వు వేరే ఫ్రెండ్స్ తో ఉన్నా నాకు ఇబ్బంది లేదు. నేను అర్థం చేసుకోగలను.

ముగ్గురు మొహామొహాలు చూసుకున్నారు. ఇదేమి ట్విస్ట్ రా బాబు అనుకున్నారు ఎవరికీ వాళ్ళు.

శోభ: నేను మాత్రం ఆ కారణంతో కాస్త రెండు రోజులు రిలాక్స్ అవుదాము అనే వచ్చాను.

ముగ్గురికి ఒక తెలియని రిలీఫ్ ఉంది. కాకపోతే చెప్పాల్సిన అబద్దం చెప్పేసారు. రెండు రోజులు అదే కంటిన్యూ చేస్తే బెటర్ కదా. అందుకే ఏమి మాట్లాడలేదు.

కిరణ్: సరే ఆంటీ. మీరు మొదటిసారి వచ్చారు కదా. పదండి బెంగళూరు అంత చుపిస్తాము. ఈ రెండు రోజులు అదిరిపోవాలి.

మను: ఎస్. అవును. పదండి ఆంటీ. చక్కగా షాపింగ్ కి వెళదాము.

అప్పటిదాకా భయంతో ఉన్న నీలూకి ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. చిన్నప్పటి నుండి తల్లితో ఎప్పుడు కూడా సరిగ్గా సమయం గడపలేదు. తండ్రి డామినేషన్ అలాంటిది. శోభ ఎప్పుడు వంటింటికే అంకితం. నీలు కాలేజ్, కాలేజీ, తన గాడి తప్ప వేరే బయటకి వెళ్ళింది కూడా లేదు. బెంగళూరులో జాబ్ కి ఎలా ఒప్పుకున్నాడో మొత్తానికి వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడు. అది కూడా పెళ్లి కుదిరింది కాబట్టి. అలాంటిది ఇప్పుడు తల్లి కాస్త ఓపెన్ అయ్యి చెప్పేసరికి నీలూకి బాగా అనిపించింది.

మను: సరే. లంచ్ అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకోండి. తరువాత బయటకి వెళదాము.

అలా అందరు భోజనాలకి కూర్చున్నారు.

ఇంకా ఉంది. 
Like Reply
#76
super bro
Like Reply
#77
Super update
Like Reply
#78
NICE UPDATE
Like Reply
#79
Nice update andi
Like Reply
#80
clp); Nice sexy update  happy
Like Reply




Users browsing this thread: 1 Guest(s)