Thread Rating:
  • 17 Vote(s) - 2.47 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Misc. Erotica ఓ చిన్ని ముద్దు

Showing only the posts of JustRandom: 24 of 115 posts. Show all posts
#1
Heart 

చల్లగా వీచే గాలి పంపిన సందేశమో, ఆ గాలి సోకిన తనువుకి అందిన సంకేతమో, అనుకోని ఒక చర్యకి ప్రతిచర్యగా తెలిపిన అంగీకారమో...


జీవితాలని మార్చేసిన ఓ చిన్న ముద్దు.

మొదటి ఎపిసోడ్ ఈ శుక్రవారం విడుదల. 
[+] 4 users Like JustRandom's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

Episode - 1

బెంగళూరు లోని ఎలెస్ట్రానిక్ సిటీ లో ఎక్ష్ప్రెస్స్ వే పక్క ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఉంది. అందులో ఇరవయ్యో ఫ్లోర్ లో రోడ్ వైపుకి ఉన్న 3BHK కార్నెర్ ఫ్లాట్ లో ఉంటోంది మను. ఇంకో ఇద్దరు రూమ్ మేట్స్ తో పాటు రెండేళ్ల నుంచి అక్కడే ఉంటోంది. ముగ్గురు అమ్మాయిలు రెంట్ కి ఉన్నప్పటికీ కాంట్రాక్టు మను పేరు మీదనే ఉంది. 

ఆఫీస్ కి దెగ్గర, అన్నిటికి దెగ్గర అవ్వడంతో తాను అక్కడే ఇల్లు కొనుక్కోవాలి అనే ఆలోచనలో కూడా ఉంది. దానికి కావాల్సిన డబ్బులు కూడా దాచుకుంటోంది. 
అయితే, తన రూమ్ మేట్స్ ఇద్దరికీ పెళ్లి కుదరడంతో వాళ్ళు ఖాళి చేయడానికి నోటీసు ఇచ్చారు. అంటే నెలకి మొత్తం అయ్యే అద్దె అరవయి వేలు తానే కట్టే పరిస్థితి వచ్చింది. నెలకి రెండు లక్షలు సంపాదించే మనుకి అరవయి వేలు పెట్టె స్తోమత ఉంది. కానీ అద్దెకి అంత ఇవ్వాలా అని ఆలోచిస్తూ తన ఫ్రెండ్స్ అందరికి మెసేజ్ పెట్టింది. రెండు రూమ్ లు ఖాళీగా ఉన్నాయి, ఇద్దరు అమ్మాయిలు రావచ్చు అని. రెండు నెలలు గడిచాయి, ఎంతో మంది వచ్చి చూసారు కానీ మను కి వారు నచ్చలేదు. అందుకని తాను రిజెక్ట్ చేసింది. 

ఇంకా మూడో నెల కూడా అలానే కట్టాలి అని అనుకుంటున్నా సమయంలో తన చిన్న నాటి స్నేహితురాలు అయిన నీలిమ నుంచి మెసేజ్ వచ్చింది. నీలిమ మెసేజ్ చూసి వెంటనే తనకి కాల్ చేసింది మను.

మను: నీలిమ, ఎలా ఉన్నావు?

నీలు: బాగున్నాను మను. అసలు ఎన్ని ఏళ్ళు అయిపోయిందే

మను: అవును. టెన్త్ క్లాస్ తరువాత మల్లి ఇప్పుడు అంటే పదేళ్లు దాటింది.

నీలు: అవును. ఎలా ఉన్నావు ఏంటి విషయాలు.

మను: ఏమున్నాయే. అంత నార్మల్. నువ్వు చెప్పు. బెంగళూరు వచ్చేశావా?

నీలు: లేదే. నెక్స్ట్ మొంత్ ఒకటో తారీకు జాయినింగ్. ఇంకా పది రోజులు ఉంది. 
అందుకే ఉంటానికి పీజీ చూస్తుంటే మన కాలేజ్ గ్రూప్ లో నీ మెసేజ్ చూసాను. 

మను: సూపర్. నీ ఆఫీస్ కూడా నా ఆఫీస్ పక్కనే. ఇంటి నుంచి దెగ్గర కూడా.

నీలు: అవును. మప్స్ లో చూశాను.

మను అన్ని వివరాలు చెప్పింది. నీలు అన్ని విని వీడియో కాల్ లో ఇల్లు కూడా చూసింది. ఇద్దరు ఫైనాన్సియల్ వివరాలలో అన్ని కూడా ఒక ఒప్పందానికి వచ్చారు.

మను: సరేనే. నువ్వు డైరెక్ట్ గా వచ్చేయి. రూమ్ అంత రెడీ. సమన్లు నీ ఇష్టం. పరుపు కావాలంటే పరుపు. మంచం అంటే మంచము. అన్ని నీ ఇష్టం. 

నీలు: ఓకే. ఈ వీకెండ్ దిగుతాను. బై మను.

ఫోన్ పెట్టేశాక మను వెళ్లి ఒక రూమ్ అంత చూసింది. అన్ని బాగున్నాయి. ఒకసారి నీలు వచ్చే ముందురోజు పని అమ్మాయితో క్లీన్ చేయించాలి అనుకుంది. ఖర్చులు కాస్త తగ్గుతాయి అని సంతోషించింది. ఇంకో రూమ్ మెట్ కూడా త్వరగా దొరికేస్తే ఖర్చులు ఇంకా తగ్గుతాయి. అప్పుడు ఇంకో రెండేళ్లలో ఇంటికి కావాల్సిన డౌన్ పేమెంట్ రెడీ అయిపోతుంది అనుకుని వేడి వేడి కాఫీ తీసుకుని వెళ్లి ఒక బాల్కనీలో కూర్చుని ఎక్ష్ప్రెస్స్ వే మీద వెళ్లే ట్రాఫిక్ ని చూస్తూ చీకట్లో చల్ల గాలి ఆస్వాదిస్తూ కూర్చుంది. 

ఇంకా ఉంది   
Like Reply
#3

(07-03-2025, 07:49 PM)nareN 2 Wrote:  ఎవరితో పెట్టిస్తున్నావ్ బ్రో ముద్దులు..

చూస్తాం చూస్తాం..

వస్తాయి వస్తాయి. ఫీడ్బ్యాక్ ని బట్టి క్యారెక్టర్లు పనులు చేస్తాయి. 
[+] 1 user Likes JustRandom's post
Like Reply
#4

(07-03-2025, 07:56 PM)Mahesh12 Wrote:  Ee story kooda manchi success avvalani korukuntunnam..

Thank you for your wishes andi
Like Reply
#5

Episode - 2 

నీలిమ రెండు సూట్ కేసులు తీసుకుని అనుకున్నట్టుగా పొద్దున్నే ఎనిమిదింటికి చేరింది. మను కిందకి వెళ్లి రిసీవ్ చేసుకుంది. సెక్యూరిటీ వాళ్లకి చెప్పి నీలిమకి ఒక రెసిడెంట్ కార్డు తీసుకుంది. దాంతో ఎంట్రీ ఈజీ గా ఉంటుంది. ఎవ్వరు ఆపరు. ఫ్లాట్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి ఇద్దరు బాల్కనీలో కూర్చున్నారు. నీలిమకి తన రూమ్ బాగా నచ్చింది.   

నీలు: చాలా బావుంది మను ఈ ఫ్లాట్ 

మను: అవును. అందుకే నాకు ఖాళి చెయ్యడం ఇష్టం లేదు. రెండు నెలలు మొత్తం రెంట్ నేనే కట్టాను

నీలు: కొంచం కష్టమే కానీ ఇలాంటి అపార్ట్మెంట్ కోసం పర్లేదులే.

మను: అవును. కాకపోతే డబ్బులు కట్టేప్పుడే ఏడుపొస్తుంది.
ఇద్దరు నవ్వుకున్నారు. 

మను: ఇంకో రూమ్ మేట్ కూడా దొరికేస్తే మనకి ఖర్చులు ఇంకా తగ్గుతాయి.

నీలు: అవును. మన గ్రూప్లో ఇంకా ఎవరన్నా ఉన్నారా? 

మను: మన ఫ్రెండ్స్ లో ఎవరు లేరు. కానీ నీకు మన తార గుర్తుందా? 

నీలు: ఎవరు? ఇంటర్ అవ్వగానే పెళ్లి అయిపోయింది. అదేనా?

మను: అదే. అది ఇప్పుడు అమెరికా లో ఉంది. 

నీలు: ఓకే. 

మను: వాళ్ళ తమ్ముడు గుర్తున్నాడా?

నీలు: వాళ్ళ తమ్ముడా? ఎవరు 

మను: అదేనే, రోజు లంచ్ కి మన క్లాస్ కి వచ్చి కూర్చునే వాడు. 

నీలు: ఆయా, గుర్తొచ్చింది. వాడిని ఎక్కిరించే వాళ్ళము కదా అమ్మాయిలతోనే కూర్చుంటాడు అని.

మను: హా వాడే. వెధవ ఎప్పుడు చూసినా మన క్లాస్ లోనే ఉండేవాడు.

నీలు: అవును. వాడికి భయం కదా. అందుకే ఎప్పుడు అక్క కోసం మన క్లాస్ కి వచ్చేవాడు.

మను: వస్తే వచ్చాడు. కానీ వాళ్ళ అక్క కంటే ఎక్కువ మన వెనకాల తిరిగేవాడు

నీలు: వాడిప్పుడు ఏమి చేస్తున్నాడు

మను: అదే చెప్తున్నాను. వాడు ఇప్పుడు ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ గా చేస్తున్నాడు అంట. బెంగళూరులో ఏదో ప్రాజెక్ట్ ఉందట. ఇక్కడ కొన్నాళ్లపాటు ఉండటానికి చూస్తున్నాడట 

నీలు: ఓకే.. వాడికి ఫ్రెండ్స్ లేరా?

మను: ఏమోనే. తార ఫోన్ చేసి అడిగింది. నీ ఫ్లాట్ లో ఖాళీ ఉంది కదా.. మా తమ్ముడు అక్కడ ఉండచ్చా అని.

నీలు: మరి నువ్వేమి చెప్పావు.

మను: నేను నో చెప్పలేదు. అలోచించి చెప్తాను అన్నాను

నీలు: మరి ఏమి ఆలోచించావు?

మను: నా ఒక్కదాని నిర్ణయం కాదు కదా. నా రెండో రూమ్ మేట్ కూడా ఒప్పుకోవాలి కదా. అందుకే నిన్ను అడుగుతున్నాను

నీలు: హ్మ్మ్.. నీ ఉద్దేశం చెప్పు.

మను: ఏమోనే. బెంగళూరు లో మనకి రూమ్ మేట్స్ ఈజీగా దొరికేస్తారు. కాకపోతే మన లాగ నీటుగా ఉండి, ఇంటిని ప్రశాంతంగా ఉంచేవారు కావాలి. 

నీలు: అవును. నాకు కూడా అదే ఇంపార్టెంట్. 

మను: ఇప్పటిదాకా చూసినవాళ్లు నాకు నచ్చలేదు. పోనీ ఇంకా వెయిట్ చేద్దామా అంటే మనకి ఖర్చులు పెరిగిపోతున్నాయి.

నీలు: హ్మ్మ్

మను: కానీ అబ్బాయి కదా. వాడి అలవాట్లు ఏంటో మనకి తెలీదు. 

నీలు: ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?

మను: ఇక్కడే. ఏదో పీజీ లో ఉంటున్నాడు

నీలు: అయితే వాడిని ఒకసారి వచ్చి ఇల్లు చూడమను. వాడితో మాట్లాడుదాము. వాడికి ముందే చెప్దాము, మా ఓనర్ ఒప్పుకుంటేనే నువ్వు రావచ్చు లేదంటే లేదు అని.

మను: ఓనర్ గాడు ఏమి పట్టించుకోదు. వాడు అమెరికాలో ఉంటాడు. 

నీలు: ఆ విషయం మనకి తెలుసు. వాడికి తెలీదు కదా. 

మను: గుడ్ ఐడియా. రేపే కిరణ్ ని రమ్మంటాను.

*****

మను కిందకి వచ్చి వెయిట్ చేస్తోంది. కిరణ్ వస్తే పైకి తీసుకెళ్లడానికి. అప్పుడే మనుకి కాల్ వచ్చింది. అది కిరణ్ నుంచి.

కిరణ్: హాయ్ అక్క. 

మను: కిరణ్. హాయ్. ఎక్కడున్నావు.

కిరణ్: నేను నువ్వు పంపిన లొకేషన్ కి వచ్చేసాను అక్క. 

మను: అవునా. నేను కిందనే ఉన్నాను. నాకు కనిపించట్లేదు.

కిరణ్: అవునా. నేను ఇక్కడే కార్ లో ఉన్నాను,

మను: ఏ కార్ లో వచ్చావు? 

మను తల తిప్పి చూసింది. అప్పుడే తన కళ్ళకి ఒక బ్లాక్ మహీంద్రా XUV కనిపించింది. 

మను: బ్లాక్ కార్ లో నువ్వేనా? 

కిరణ్: అవునక్క. హా కనిపించావు. పార్కింగ్ ఇక్కడే పెట్టుకొని?

కిరణ్ కి పార్కింగ్ స్పేస్ చూపించింది. వాడు పార్కింగ్ చేసి వచ్చాడు. వాడిని చూసి మను షాక్ అయింది. చిన్నప్పుడు లిల్లీపుట్ లాగా ఉండేవాడు. ఇప్పుడు అయిదు అడుగుల తొమ్మిది అంగుళాలు పొడుగు, మంచి మిలిటరీ హెయిర్ కట్, సన్నగా, బలంగా, ఫిట్గా ఉన్నాడు. 

మను: కిరణ్, ఎలా ఉన్నావు?

కిరణ్: బావున్నాను అక్క. నువ్వెలా ఉన్నావు?

మను: అల్ గుడ్. పద

పైకి వెళ్ళాక నీలు తలుపు తీసి కిరణ్ ని చూసి ఒక్కసారి షాక్ అయింది. పక్కనే ఉన్న మానుని చూసింది. మను కళ్ళతో సైగ చేస్తూ చిన్నగా నవ్వింది.

నీలు: హాయ్ కిరణ్. గుర్తు పట్టవా?

కిరణ్: ఎలా మర్చిపోతాను. నీ వాటర్ బాటిల్ లో నే కదా ఎప్పుడు నీళ్లు తాగే వాడిని.

మను: నా బాక్స్లో అన్నం తినేసేవాడివి.
ముగ్గురు నవ్వుకున్నారు.

వచ్చిన పని ప్రకారం ముందు కిరణ్ రూమ్ చూసాడు. ఇల్లు మొత్తం బాగా నచ్చింది. బెస్ట్ ఏంటి అంటే ముగ్గురికి మూడు వేరే వేరే బాత్రూములు ఉన్నాయి. 

కిరణ్: చాల బావుంది అక్క ఇల్లు.
వచ్చి హాల్ లో కూర్చున్నారు. నీలు జ్యూస్ తీసుకొచ్చింది. 



మను: సో కిరణ్. ఎన్ని రోజులైంది బెంగళూరు వచ్చి? ఏమి చేస్తున్నావు?



కిరణ్: నేను రెండ్లు నెలలు అయిందక్కా వచ్చి. ఇక్కడే ఒక రెండు చిన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి కోసం వచ్చాను. ఇప్పుడు బెంగళూరు లో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళతో కాంట్రాక్టు కుదిరింది. అది ఒక రెండేళ్ల ప్రాజెక్ట్. అందుకే. మంచి ప్లేస్ కోసం చూస్తున్నాను.

నీలు: ఏమి ప్రాజెక్ట్?

కిరణ్: నేను ఒక 3D మోడలింగ్ చేసే కంపెనీకి పని చేస్తాను.

కిరణ్ తన పని గురించి ఎక్స్ప్లెయిన్ చేసాడు. నీలు మను లకి చాలా ఇంటరెస్టింగ్ గా అనిపించింది. 

నీలు: ఫ్రీలాన్సర్ గా చేస్తున్నావు అని విన్నాను.

కిరణ్: అవునక్క. నేను పార్ట్ టైం ఫోటోగ్రాఫర్. వెడ్డింగ్, ట్రావెల్, ఈవెంట్స్ అన్ని చేస్తాను. 

మను: అయితే మల్టీ-టాలెంటెడ్ అన్నమాట

కిరణ్ (సిగ్గు పడుతూ): ఏదో అక్క. ఫుల్ టైం జాబ్ నాకు వేస్ట్ అనిపిస్తుంది. అంటే నేను సూట్ అవ్వను. అందుకే, నాకు కావలసిన పనులు చేస్తాను, కావలసినప్పుడు హాలిడే తీసుకుంటాను.

మను: వెరీ నైస్. 

కిరణ్: అన్నట్టు, కార్ పార్కింగ్ ఉంది కదా?

మను: రెండు స్లొట్స్ఉన్నాయి. ఒకదాంట్లో నా బైక్ ఉంది. రెండు కార్లు పెట్టుకోవచ్చు.  

నీలు: నీ డే ఎలా ఉంటుంది?

కిరణ్: పొద్దున్న పదింటికి లేస్తాను. జిం కి వెళ్తాను. తరువాత ఫ్రెష్ అయ్యి తినేసి 
పన్నెండింటికి నా పని మొదలవుతుంది. ఫీల్డ్ పని ఉంటె బయటకి వెళ్ళాలి. లేదంటే ఇంట్లో నుంచే. రాత్రి పన్నెండు అవుతుంది పని అయ్యేసరికి. నేను పడుకునే సరికి పొద్దున్న నాలుగు అవుతుంది.

మను: సూపర్. మాకు కూడా హైబ్రిడ్. వారానికి మూడురోజులు ఇంట్లోనే. సరే కిరణ్. చూసావు కదా. ఇది ఫ్లాట్. ఓనెర్కి చెప్తాను. వాళ్ళు ఊపుకుంటే నువ్వు షిఫ్ట్ అవ్వచ్చు. 

కిరణ్: ఒకే అక్క. నేను ఇప్పుడు బయల్దేరుతాను.  

మను: సరే కిరణ్. బై

కిరణ్ వెళ్ళిపోయాడు.

మను: హ్మ్మ్ ఏమంటావ్?

నీలు: వీడు ఇంతే ఇంత పెద్ద అయిపోయాడు. అసలు లిల్లీపుట్ గాడు వీడేనా?

మను: అవును హంక్ లాగా అయ్యాడు.

నీలు: నాకు అయితే బాయ్ఫ్రెండ్ లేడు. మా ఇంట్లోవాళ్ళు ఇక్కడికి రారు. కాబట్టి నాకు అబ్బాయి ఫ్లాట్ మేట అయినా నాకు ఇబ్బంది లేదు.

మను: మా ఇంట్లో వాళ్ళు కూడా రారు. వచ్చిన బ్రాడ్ మైండెడ్ లే. అర్థం చేసుకుంటారు. 

నీలు: సరే అయితే. ఓనర్ కి కూడా ఒక మాట చెప్పేస్తే బెటర్ ఏమో.

మను: చెప్తాను. సరే అయితే. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. లంచ్ తిందాము

మను తన రూమ్ లోకి వెళ్ళింది. తనకి డబ్బుల భారం తగ్గుతుంది అని కాస్త సంతృప్తి చెందింది.

నీలు తన రూమ్ లోకి వెళ్ళింది. బట్టలు అన్ని వార్డ్రోబ్ లో సద్దేసుకుంది. స్నానంకి వెళ్ళాలి అని బట్టలు తీసుకుంది. కానీ మనసులో ఒక చిన్న అనుమానం. అసలు ఈ వచ్చింది నిజంగా చిన్నప్పటి ఫ్రెండ్ తమ్ముడు లిల్లీపుట్ ఏ నా? లేక మను ఏమన్నా డ్రామా ఆడి తనకి కావాల్సిన అబ్బాయిని ఇంట్లోకి తెస్తోందా? ఏది ఏమైనా, చూద్దాము. తనకి ఇబ్బంది కలగనంత వరకు ఎవరు ఏమి చేసుకున్నా తనకి అనవసరం అనుకుంది.

కిరణ్ తన కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. 

ఇంకా ఉంది 
Like Reply
#6

(08-03-2025, 11:55 AM)yekalavyass Wrote:  నీలిమ కి భర్త వుంటె తనతో పెట్టించకండి ముద్దు! ఫీల్ ఫ్రెష్ వుండేలా చూడండి!!

మీ అనుమానం తీరిపోయి ఉంటుంది ఇప్పుడు 
[+] 1 user Likes JustRandom's post
Like Reply
#7

Episode - 3

కిరణ్ తన సామాన్లు తీసుకుని దిగాడు. వాడి సామాన్లలో బట్టలువై తక్కువ కానీ ఒక రెండు పెద్ద కంప్యూటర్లు ఉన్నాయి. వాటికి ఒక టేబుల్. ఫోటోగ్రాఫర్ కదా. ఎడిటింగ్ అది చేసుకోడానికి ఎక్విప్మెంట్ ఉంది. 


ఉన్న మూడు బెడ్ రూమ్ లలో బాల్కనీ ఉన్నది ఒకటి మను రూమ్. నీలు రూమ్ కి ఇంకో బాల్కనీ ఉంది. హాల్ లో మూడో బాల్కనీ. కార్నెర్ ఫ్లాట్ కావడం వల్ల మూడు వచ్చాయి. 

కిరణ్ రూమ్ కి బాల్కనీ లేదు. 

మొదటి రెండు మూడు రోజులలో ఒకరితో ఒకరు వారి రొటీన్ గురించి చెప్పుకోవడం అర్థం చేసుకోవడం జరిగింది. ఒక కుక్ ని పెట్టుకున్నారు. పని మనిషి ఉండనే ఉంది.
ఉదయం ఆరు ఏడూ మధ్యలో పనిమనిషి వంట మనిషి వస్తారు. నీలు మను ఇద్దరు అప్పాయుడే లేచేస్తారు. వంటమనిషి ముందు కాఫీ పెట్టి, తరువాత బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది. ఈలోగా పని మనిషి తన పని తాను చేసేస్తుంది. అదే టైం లో ముందు నీలు స్నానం చేసి వచ్చేసి టిఫిన్ తినేసి ఎనిమిదికి బయలుదేరిపోతుంది. తన ఆఫీస్ తొమ్మిదిన్నరకి సాయంత్రం అవుతున్నారా దాకా. అయ్యి తాను ఇంటికి వచ్చేసరికి ఎనిమిది అయ్యేది. 

[b]నీలు వెళ్ళాక మను ఇంకాసేపు ఉంది వంట మనిషి డిన్నర్ కి కావాల్సిన రోటి అది చేసేశాక, వాళ్ళని పంపేసి అప్పుడు తాను స్నానం చేసి తొమ్మిదిన్నరకి బయల్దేరుతుంది. మను ఆఫీస్ పదకొండింటికి. కాకపోతే మనుకి టైమింగ్స్ ఏమి లేవు. ట్రాఫిక్ ఎక్కక ముందే ఇంటికి వచ్చేసేది. అయిదు ఆ సమయానికి వచ్చేసి కాస్త రిలీస్ అయ్యి, జిం కి వెళ్లి, ఒకొక్కసారి చిన్న కునుకు వేసి, డిన్నర్ చేసి, మళ్ళీ రాత్రి తొమ్మిది అలా క్లయింట్ లాగిన్ అయ్యే టైం కి లాగిన్ అయ్యేది. ఇంకో రెండు గంటలు అలా పని చేసి పదకొండు కి లాగౌట్ అయ్యేది.  [/b]

కిరణ్ మాత్రం టైమింగ్స్ మారుతూ ఉండేవి. ఇక వాడి రొటీన్ పని అంతా వేరు. ఫ్రీలాన్సర్ కాబట్టి ఒక రొటీన్ అంటూ లేదు. ఇంట్లో ఉంటే మాత్రం పదింటికి లేచేవాడు. ఏదైనా, ఇంట్లోకి కావాల్సిన సామానులు అవి వీలున్నంత వరకు కిరణ్ తెచ్చేవాడు. 

అదే సమయంలో మను తనకి బాయ్ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పేసింది. అతను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. కాకపోతే వేరే కంపెనీ. వాడు పంజాబీ.

కిరణ్ కూడా వాడికి గర్ల్ఫ్రెండ్ ఉంది అని చెప్పేసాడు. వీడియో కాల్ లో పరిచయం కూడా చేసాడు. వాడి గిర్ఫ్రెండ్ ఢిల్లీ అమ్మాయి. తాను ముంబై లో మోడలింగ్, ఈవెంట్ హోస్టింగ్ చేస్తూ ఉంటుంది. సినిమాలలో ఛాన్స్ కోసం చూస్తోంది. 

మను కిరణ్ వాళ్ళ రేలషన్శిప్ ల గురించి చెప్పేసరికి నీలూకి ఉన్న అనుమానం పోయింది. 

నీలుకి అప్పటికే పెళ్లి కుదిరింది. అయితే అబ్బాయి వల్ల తాత చనిపోయారు అని ఏడాది పోస్టుపోన్ అయింది. ఈలోగా అబ్బాయికి ఆన్ సైట్ వస్తే వెళ్ళాడు. వాడు వచ్చాక పెళ్లి అని పెద్దవాళ్ళు ఆగారు. 

ఇక వీకెండ్స్ వస్తే మను తన బాయ్ఫ్రెండ్ తో, కిరణ్ తన ఫోటోగ్రఫీ పని మీద బయటకి వెళ్లేవారు. నీళ్లు ఒక్కతే ఇంట్లో ఉండేది. అది ఇంట్లో వాళ్ళతో మాట్లాడటం, కాబోయే భర్త ఫోన్ చేస్తే మాట్లాడటం చేసేది. అయితే, మను తన ఇంట్లో ఎవ్వరికి ఇలా ఒక అబ్బాయి వాళ్ళతో ఉంటాడు అని చెప్పలేదు. చెప్తే పెద్ద ఇష్యూ చేస్తారు అని.

ఇలా ఒక రెండు నెలలు గడిచిపోయాయి. ఒక శనివారం పోడ్డ్డున లేచేసరికి కుండపోతగా వర్షం పడుతోంది. బెంగుళూరు స్తంభించింది. వంట మనిషి కొంచం దూరం నుంచి రావాలి. తాను రాలేదు. పని మనిషి మాత్రం వాళ్ల గేటెడ్ కమ్యూనిటీ వెనకాలే ఉండేది. కాబట్టి తాను వచ్చి పని చేసి వెళ్ళిపోయింది. ఉదయం తొమ్మిది అయింది. ముగ్గురు కూర్చున్నారు. నీలు పెట్టిన కాఫీ తాగుతున్నారు. 

కిరణ్: కాఫీ సూపర్ అక్క.

మను: అవునే. నీ చేతిలో మేజిక్ ఉంది. రోజు వంట పనిషి పెట్టేది తాగుతున్నాము కానీ. అసలు దీని ముందు అది వేస్ట్. 

కిరణ్: బాగా చెప్పావు అక్క. అక్క చేసిన కాఫీనే వేరు. నీకు వచ్చా అక్క? 
వాడు ఇద్దరినీ అక్క అక్క అని మార్చి మర్చి పిలుస్తుంటే మనుకి కన్ఫ్యూషన్ వచ్చింది. 

మను: ఒరేయ్ కిరణ్. నువ్వు అక్క అంటుంటే ఎవరితో మాట్లాడుతున్నావా అర్థం కావట్లేదు. నన్ను మను అని పిలువు. 

కిరణ్: హ హ. అలా ఎలా? నాకన్నా పెద్దదానివి కదా? చిన్నప్పుడు అలానే అలవాటు.

మను: ఏమి పర్లేదు. అది కాలేజ్. అప్పుడు అందరిని అక్క అన్న అనడం, అల్ ఇండియన్స్ అర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనడం కామన్. దాని ఉద్దేశం అందరమూ అక్క తమ్ముళ్ళం, అన్న చెల్లెళ్ళం అని కాదు. అలా అయితే పెళ్లిళ్లు కావు. పైగా నేనేమన్నా ముసలిదాన్నా. చక్కగా పేరు పెట్టి పిలువు. 

కిరణ్: హహ. ఓకే ఓకే. సరే మను. 

నీళ్లు: అంటే నన్ను అక్క అనాలా? అంటే నేను ముసలిదాన్నా? 
మను కిరణ్ నవ్వారు. 

కిరణ్: సరే నిన్ను కూడా నీలు అనే పిలుస్తాను. ఇంకా మాట్లాడితే నీలు బేబీ అంటాను. ఎందుకంటే నువ్వు నాకన్నా చిన్నగా కనిపిస్తావు. 

నీలు సిగ్గపడుతూ నవ్వింది.

మను: అది చిన్నగా కనిపిస్తుంది అంటే నేను పెద్దగా కనిపిస్తానా? ఏంటి రా? ఇల్లు ఖాళి చేయించేస్తాను?

కిరణ్ తల పట్టుకున్నాడు.

కిరణ్: ఓరినాయనో. ఇదేందీ. ఇలా తగులుకున్నారు నన్ను. ఎక్కువ చేస్తే ఇద్దర్ని అక్క అని కాదు, ఆంటీ అని పిలుస్తా అన్నాడు.

ముగ్గురు నవ్వుకున్నారు. 

మను: సరే ఫుడ్ సంగతి ఏంటి? ఆన్లైన్ డెలివరీ కూడా అవ్వట్లేదు ఈరోజు. 

కిరణ్: నేను చేస్తాను. ఏమి తింటారు.

మను: ఏరా నీకు వంట వచ్చా?

కిరణ్: అన్ని చేస్తాను. ఏమి తింటావో చెప్పు. 

నీళ్లు: నీ స్పెషల్ ఏంటి?

కిరణ్: ఏదన్న బానే చేస్తాను. అందుకే అంటున్న. ఏమి కావలి మీకు?


మను: వంట రాని నాకు. అడిగే అర్హత లేదు. ఎందుకంటే నేను చెయ్యలేను. నీలు నువ్వు చెప్పవే.

నీలు: బిరియాని తినాలి అని ఉంది. కానీ చికెన్ లేదు.

కిట్టు: ఎగ్ బిరియాని చేస్తాను. టకాటకా అయిపోతుంది. 

నీలు: నేను పనీర్ కర్రీ ఇంకా గులాబ్ జామున్ చేస్తాను.

మను: ఫెంటాస్టిక్. నేను తిని పెడతాను. 
ముగ్గురు నవ్వుకున్నారు.

*****

మను: ఆహా. కిర్రు, బిరియాని అదరకొట్టావు రా. నీ పెళ్ళాం అదృష్టవంతురాలు. 

నీలు: అవును రా. హోటల్ లో కంటే బావుంది.

కిరణ్: థాంక్యూ అక్కలు. అదే నీలు ఇంకా మను. థాంక్యూ. అసలు ఇదేమి చూసారు, నా చేతిలో మేజిక్ మీకు తెలీదు. నా చేతిలో ఆర్ట్ ఉంది. ఆ ఆర్ట్ కి ఫాన్స్ ఉన్నారు. నా ఫ్రెండ్స్ చాల మంది అమ్మాయిలు వాళ్ళకి పెళ్లి అయ్యే ముందు నన్ను అడుగుతారు నేర్పించమని. పెళ్లి అయ్యాక వాళ్ల హస్బెండ్ కి రాకపోతే వాళ్ళే చేసుకోడానికి.

మను: అబ్బో అంతా గొప్ప ఆర్టిస్ట్ వా? ఆ మేజిక్ ఏదో మాకు కూడా చూపించు.

కిరణ్: పక్క. కలిసే ఉంటాము కదా. వీలున్నప్పుడు పిచ్చెక్కిస్తా. 
నీలు కి డబుల్ మీనింగ్ బూతులు వినిపిస్తున్నాయి. వాడు చెప్పేది వంట గురించేనా? 

అసలు మనుకి ఏమి అర్థం అయింది.

నీలు: ఆమ్మో. నాకు ఫుల్ అయింది. నేను డెసర్ట్ తినలేను. కాసేపయ్యాక తింటాను.

మను: ఇంకా నా వల్ల కూడా కాదు. కడుపు నిండిపోయింది. నేను ఒక గులాబ్ జామున్ తింటాను.

కిరణ్: నేను ప్లేస్ ఉంచుకున్నాను. నీలుది తింటాను. అది చాలా యమ్మీగా ఉంది చూడటానికి.

నీలూకి ఒక్కసారి పొలమారింది. సెన్సార్ బోర్డు దానిలాగా అన్ని బూతులు వినిపిస్తున్నాయి. 'నాది ఏమి తింటావు రా? నాది యమ్మీగా ఏమి కనిపించింది నీకు?' అనుకుంది మనసులో.

మను వెంటనే నీలు తల తట్టింది దగ్గు ఆపడానికి. నీళ్లు పెడదాము అని చుస్తే నీలు గ్లాస్ ఖాళీగా ఉంది. మను గ్లాస్ కూడా ఖాళి.

కిరణ్: నాది తాగు నీలు.

నీలూకి ఇంకా పొలమారింది. 'ఓరిని దుంపతెగా. నీ భాష అర్థం అవుతోంది కానీ, నీ 
భావం అర్థం కావట్లేదు. నీది తాగడం ఏంటి? ఏమి తాగాలి?'

మను వెంటనే కిరణ్ గ్లాస్ ఇచ్చింది. నీలు అది తాగి కాస్త సెట్ అయింది. 

మను: అమెరికాలో నీ హర్ తలుచుకుంటున్నాడు ఏమో.

నీలు చిన్నగా సిగ్గు పడింది. 

కిరణ్: అవును. మనకి అలా అవ్వలేదు అంటే మనవాళ్ళు మానని తలుచుకోవట్లేదు 
అనే కదా?

మను నవ్వింది.

మను: నీ డార్లింగ్ గురించి తెలీదు. నా బాయ్ఫ్రెండ్ మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పేరెంట్స్ కి మా గురించి చెప్పడానికి.

కిరణ్: వావ్! కాంగ్రతులషన్స్. అయితే త్వరలోనే గుడ్ న్యూస్ అనమాట.

మను: ఏమో అదే టెన్షన్. 

నీలు: ఏమి టెన్షన్ పడకు. మీ ఇంట్లో తెలుసా?

మను: తెలీదు. చెప్పలేదు. ముందు వాళ్ళు ఒప్పుకుంటే, అప్పుడు నాకు కన్విన్స్ చేయడం ఈజీ. అందుకే ఆగాను.

కిరణ్: ఏం పర్లేదు. అల్ ది బెస్ట్. పార్టీ కోసం వెయిటింగ్ నేను.

నీలు: నీ సంగతి ఏంటి రా? నీ పెళ్లి ఎప్పుడు?

కిరణ్: అప్పుడేనా? నా గర్ల్ఫ్రెండ్ కి ఏదో వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చేలాగా ఉంది. వస్తే దాని కెరీర్ స్టార్ట్. నేను అప్పుడు ఇంకా ముంబై వెళ్ళిపోతాను. అక్కడే సినిమాటోగ్రఫీ ఛాన్స్ వచ్చేలాగా ఉంది.

మను: అబ్బో. గ్రేట్ న్యూస్.

అలా ముగ్గురు కబుర్లు చెప్పుకున్నారు. టైం రెండు అయింది. వర్షం అలానే పడుతోంది. హెవీ తినే సరికి ముగ్గురికి నిద్ర వచ్చింది. కాసేపు నిద్రపోదాము అని ఎవరి రూంకి వాళ్ళు వెళ్లారు.

ఇంకా ఉంది 
Like Reply
#8

New post coming soon
Like Reply
#9

Episode - 4

రెండు నెలల తరువాత

కిరణ్ డల్ గా బెడ్ మీద దొర్లుతున్నాడు. వాడి గర్ల్ఫ్రెండ్ కి వెబ్ సిరీస్ లో ఆఫర్ వచ్చింది. అంతే, దాని కెరీర్ ముఖ్యం. రేలషన్ షిప్ లో ఉంటె కష్టం అని బ్రేకప్ చేసుకుంది. అంతే కాక కిరణ్ కి రావాల్సిన సినిమా ఆఫర్ కూడా రాలేదు. దాంతో వాడు చాల ఫీల్ అవుతున్నాడు. డల్ గా ఉన్నాడు. ఏవో ఉన్న ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నాడు కానీ బయటకి వెళ్లి ఫ్రెండ్స్ తో పార్టీ అని వెళ్లడం ఆపేసాడు.

మను బాయ్ఫ్రెండ్ కి UK వెళ్లే ఛాన్స్ వచ్చి వాడు వెళ్ళాడు. వెళ్లే ముందు మనుతో లాంగ్ డిస్టెన్స్ వర్కౌట్ అవ్వదు అంటూ బ్రేకప్ చేసుకున్నాడు. మొదట పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడాను ఒప్పుకోవట్లేదు అని చెప్పాడు. అది అలా నడుస్తుండగా ఆన్ సైట్ కారణం చెప్పి బ్రేకప్ చేసుకున్నాడు. వాడు అబద్దం చెప్పాడు అని అర్థం అవుతోంది. కానీ ఏమి చేస్తుంది. మను తన రూమ్ లో ఏడుస్తూ పడుకుంది. అప్పటికే ఇరవయి రోజుల నుంచి అలానే ఉంది. మూవ్ ఆన్ అవ్వాల్సిందే. కాకపోతే బాధ ఉంటుంది గా. ఆ బాధ తగ్గేవరకూ ఒకతే ఎక్కువ స్పెండ్ చేస్తోంది.

నీలు ఒకతే సంతోషంగా ఉంది. దాని రొటీన్ లో ఏమి తేడా లేదు. ఆఫీస్ కి వెళ్లడం. ఇంటికి రావడం. ఫోన్లో కాబ్పై భర్త తో మాట్లాడటం. వీకెండ్ వస్తే ఇంట్లోనే ఉండటం.
ఒక వీకెండ్ మళ్ళీ వంట మనిషి రాలేదు. వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారు అని చెప్పి వెళ్ళింది. ఆరోజు మను తన రూమ్ లోనే ఉంది. కిరణ్ వాడి రూమ్ లోనే ఉన్నాడు.

[b][b]నీలు[/b] కాఫీ కలిపి ఇద్దరికీ కప్ లో రూమ్ కి డెలివరీ చేసింది. తనే బయటకి వెళ్లి చికెన్ తీసుకొచ్చి కోడి వేపుడు, పప్పు, ఆమ్లెట్స్ వేసి మను ని కిరణ్ ని బలవంత పెట్టి డైనింగ్ టేబుల్ వద్దకి తీసుకొచ్చింది. 
[/b]
తప్పదు అన్నట్టు వచ్చారు. పాపం నీలు అంత కష్టపడి అన్ని చేసింది అని ఇంక తినడం మొదలెట్టారు.

నీలు: ఇదిగో. మీ ఇద్దరికీ ఏడవడానికి చాలా టైం ఇచ్చాను. ఇంక అయిపోయింది. ఇంక మూవ్ ఆన్ అవ్వాలి. ఇలా డల్ గా ఉంటే ఎలా. లైఫ్ ఆగిపోకూడదు కదా. 

మను: థాంక్యూ నీలు. (కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి)

కిరణ్: ఏంటి మను. ఎందుకు ఏడుస్తున్నావు. నీ లాంటి అమ్మాయిని మిస్ చేసుకున్నందుకు వాడు ఏడవాలి. నీకేమి తక్కువ. నివ్వు చిటికేస్తే రెండు రోజులలో అబ్బాయిలు లైన్ లో నిలబడతారు. 

మను: నా సంగతి ఓకే. నీకేమి తక్కువ. నా కంటే కూడా చిన్నవాడివి. సూపర్ టాలెంటెడ్. ఇది కాకపోతే ఇంకో అమ్మాయి. నువ్వు పెద్ద సినిమాటోగ్రాఫర్ అయ్యాక హీరోయిన్ లు నీ వెనకాల పడతారు. 

నీలు: సరిపోయింది. మీ ఇద్దరికీ ఒకళ్ళలో ఒకళ్ళకి మంచి కనిపిస్తోంది కానీ మీలో మీకు కనిపించట్లేదు?

మను కిరణ్ నీలు ముగ్గురు అలా మొహాలు చూసుకున్నారు. ఒక్కసారి ముగ్గురు చేతులు పట్టుకున్నారు. 

ముగ్గురు ఫ్రెండ్స్ ఒకరికి ఒకరం ఉన్నాము అనుకుంటూ ధైర్యం చెప్పుకున్నారు. తరువాత మళ్ళీ నార్మల్ అయిపోయి సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఆ రోజు రాత్రి పార్టీ చేసుకుందాము అని చెప్పి కూల్ డ్రింక్స్, మందు అన్ని తెచ్చుకున్నారు. నీలు మందు తాగదు. మను వోడ్కా తాగుతుంది. కిరణ్ స్కాచ్. రాత్రి ఎనిమిదింటికి  మొదలెట్టి ఏవో సినిమాలు పెట్టుకుని రాత్రి పన్నెండు దాకా కూర్చున్నారు. అప్పుడు నీలుకి తన ఫియాన్సీ నుంచి ఫోన్ వచ్చింది. ఇక తాను వెళ్లి ఫోన్ మాట్లాడి పడుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయింది.

మను కిరణ్ ఇంకా తాగుతున్నారు. ఇంకో గంట అయింది. నీలు బయటకి రాలేదు. ఇక పడుకుని ఉంటుంది అనుకున్నారు. అయితే అలా ఇంకా కబుర్లు చెప్పుకోవాలి అనుకున్నారు.
 
సరే అని చెప్పి మొత్తం సెట్ అప్ అంత బాల్కనీ కి మార్చుకున్నారు.  
అర్ధరాత్రి ఒంటిగంట దాటింది. నిశ్శబ్దంగా ఉంది. వేళ్ళు కూడా మొత్తం లైట్లు అన్ని ఆపేసారు. ఆలా బాల్కనీ లౌంజ్ చైర్ లో కూర్చుని ఎక్ష్ప్రెస్స్ వే ఫై వెళ్లే బళ్ళు చూస్తూ గాలిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక అరగంట నిశ్శబ్దం తరువాత మను మొదట మాట్లాడింది. 

మను: నువ్వు నిజంగా మూవ్ ఆన్ అవ్వగలవా?

కిరణ్: హా? ఏంటి?

మను: అదే రా. బ్రేకప్ అయింది కదా. తాను ఇప్పుడు ఫేమస్ అయిపోతుంది. పెద్ద స్టార్ కూడా అవ్వచ్చు. మరి నువ్వు ఎలా హేండిల్ చేయగలవు? ఆలోచించావా?

కిరణ్: లేదు. ఆలోచించలేదు. కాకపోతే ఏమి చేసిన జరగాల్సిందే జరుగుతుంది కదా. 

మను: హ్మ్మ్. మెచూర్ అబ్బాయివి. 

కిరణ్: నువ్వు ఎలా హేండిల్ చేస్తున్నావు? నెక్స్ట్ మరి వెయిట్ చేస్తావా లేక ఇంట్లో చెప్పిన సంబంధం చేసుకుంటావా?

మను: ఏమో రా. మంచి విషయం ఏంటి అంటే నేను రేలషన్ షిప్ లో ఉన్నట్టు యూఎవరికి చెప్పలేదు ఇంట్లో. ఏదో ఒకళ్ళిద్దరు కొల్లీగ్స్ కి తెలుసు. కానీ వాలు కూల్. వాళ్ళకే బ్రేకుపలు అయ్యి మళ్ళీ వేరే రిలేషన్స్ లో ఉన్నారు. 

కిరణ్: హ్మ్మ్.. మంచిదేలే. వాడు ఏమి తరువాత వచ్చి ప్రాబ్లెమ్ చెయ్యదు కదా?

మను: ఏమి చెయ్యలేదు. నేను ఎప్పుడు జాగ్రత్త పడుతూనే ఉన్నాను. 

కిరణ్: జాగ్రత్త అంటే?

మను కిరణ్ మొహం చూసింది. ఏమి చెప్పాలి? ఎలా చెప్పాలి? అయినా తాగి ఉండటం వాళ్ళ కాస్త ఓపెన్ అయింది. 

మను: వాడి దెగ్గర నావి ప్రాబ్లెమ్ వచ్చే ఫోటోలు ఏమి లేవు. మెసేజెస్ కూడా ఫ్లర్ట్ ఉంటుంది కానీ ఇంకా ఏమి లేవు.

కిరణ్: అంటే?

మను: అదే రా. ఫోన్ సెక్స్. నూడ్స్.. అలాంటివి వాడి దెగ్గర లేవు. 
మను మాములుగా అయితే అవన్నీ మాట్లాడేది కాదు. కానీ ఆ క్షణంలో ఆ మూడ్ లో, కిరణ్ నీలు తప్ప ఇంకెవ్వరినీ తాను నమ్మలేదు. 

కిరణ్: హ్మ్మ్. అవన్నీ ప్రాబ్లెమ్ అవుతాయి అంటావా?

మను: ఏమో? ఎవడు ఎప్పుడు ఎలా మారుతాడా తెలీదు కదా?

కిరణ్ ఒక రెండు మూడు నిమిషాలు ఆలోచించాడు.

కిరణ్: అంటే అమ్మాయిలు కూడా ప్రాబ్లెమ్ చేస్తారంటావా?

మను: డౌట్ ఆ? ఏ వారిని నమ్మకూడదు రా. నీ జాగరత్త లో నువ్వు ఉండాలి.

కిరణ్: హ్మ్మ్. (అల్లా దూరంగా చూస్తూ ఆలోచిస్తున్నాడు)

మను: ఎందుకు రా? నీవి ఎమన్నా ఉన్నాయా తన దెగ్గర?

కిరణ్: నూడ్స్ ఉన్నాయి.

మను: ఇంకా?

కిరణ్: రోజుకి ఒకటి అయినా పంపించుకునే వాళ్ళము. 

మను: అంటే తనవి నీ దెగ్గర కూడా ఉన్నాయా?

కిరణ్: ఉన్నాయి.

మను: హ్మ్మ్. 

కిరణ్: వాటిని ఏమి చేస్తాను. ఎన్నో సార్లు డిలీట్ చెయ్యాలి అనుకున్నాను. మూవ్ ఆన్ అవ్వాలి అంటే తప్పదు అని. కానీ చెయ్యలేకపోయాను. 

మను: అవి ఏమి చేస్తావు మరి?

కిరణ్ మను మొహం చూసాడు. సీరియస్ గా నే అడుగుతోంది.

కిరణ్: దేని కోసం తీసుకున్నానో అదే చేస్తాను. 

మను నవ్వింది. 

మను: ఇంకా తనే నా?

కిరణ్: వేరే ఎవరిని అలా చూడలేదు ఇంకా

మను: అలా అంటే?

కిరణ్: న్యూడ్ గా.

మను: ఓహ్. నేను ఇంకా ఆ ఉద్దేశంతో అనుకున్నాను.

కిరణ్: ఆ ఉద్దేశంతో కూడా చూడలేదు.

మను: మరి చూడకపోతే ముందుకి ఎలా వెళ్తావు.

కిరణ్: అర్థం కాలేదు. 

మను: మూవ్ ఆన్ అవ్వాలి అంటే నువ్వు వేరేవాళ్లకి అట్ట్రాక్ట్ అవ్వాలి. అట్ట్రాక్ట్ అవ్వాలి అంటే ముందు వాళ్ళని ఆ ఉద్దేశంతో చూడాలి కదా. 

కిరణ్: హ్మ్మ్. నిజమే. కానీ ఎవరు.

మను: నాకేమి తెలుసు. అందగాడివి. ఆ మాత్రం అమ్మాయి ఫ్రెండ్స్ లేరా?

కిరణ్: ఉన్నారు. కానీ అందరు booked 

మను: హ్మ్మ్. అంటే ఫ్రీ అయ్యే వరకు వెయిట్ చెయ్యాలి.

కిరణ్: అంటే ఎప్పటిదాకో తెలీదు. 

మను: అంతే కదా. 

కిరణ్: ఇంకా అయినట్టే. ఈ లెక్కన చుస్తే నా బతుకంతా ఆ నూడ్స్ చూసుకుంటూ పని కానీయలేమో

కిరణ్ అన్న మాటకి మను ఫక్కున నవ్వింది. 

మను: ఒరేయ్. ఎందుకు రా అంత ఇబ్బంది. పోర్న్ చూడు. సెక్స్ కథలు చదువు. 

కిరణ్: నువ్వు చూస్తావా?

మను: ఏంటి?

కిరణ్: పోర్న్ చూస్తావా?

మను: ఎప్పుడైనా.

మను కిరణ్ లు ఇద్దరు బాగా మత్తులో ఉన్నారు. కానీ వారి మాటలాడ మీద చేష్టల మీద ఇంకా పూర్తి కంట్రోల్ ఉంది. వారికీ తెలిసే మాట్లాడుతున్నారు. కాకపోతే ఇలా మాట్లాడటంలో ఇద్దరికీ చాల ఫ్రీడమ్ ఉన్నట్టు అనిపించింది. 

కిరణ్: నిజంగా?

మను: ఏంటి రా? నేను మనిషిని కాదా? నాకు కోరికలు ఉండవా?

కిరణ్: ఫెయిర్ పాయింట్. 

మను: నువ్వు చూడవా?

కిరణ్: పైడ్ సుబ్స్క్రిప్షన్ కూడా ఉంది.

మను నవ్వింది.

మను: అబ్బో అంత మగాడివా?

కిరణ్: ఏదో అలా (సిగ్గు పడుతూ)

మను: అవి ఎక్కువ చుస్తే వేరే వాళ్ళకి అట్ట్రాక్ట్ అవ్వవు. అవి చూడకు.

కిరణ్: అర్థం కాలేదు. దానికి దీనికి ఏంటి సంబంధం

మను: నువ్వు పోర్న్ ఎక్కువ చూసి అక్కడే కానిచేస్తావు. అప్పడు ఇంకా వేరే అమ్మాయిలని చూస్తున్నప్పుడు నీకు ఆ ఫీలింగ్ రాదు. అందుకే, చూడు కానీ.. కానీ కొట్టుకోవాలి అంటే అది చూసి కాదు.. 

కిరణ్ ఆశ్చర్యంగా చూసాడు. ఎక్సపెక్ట్ చెయ్యలేదు మను అలా అంటుంది అని. కానీ వాడికి తాను చెప్పింది అర్థం అయింది. 

కిరణ్: నేను ఈ అంగెల్ లో అసలు ఆలోచించలేదు.

మను: అదే. అక్కడే అబ్బాయిలు తప్పు చేస్తారు. 

కిరణ్: మరి అమ్మాయిలు ఏమి చేస్తారు?

మను: వేరే వాళ్ళ సంగతి నాకు తెలీదు. కానీ నేను మాత్రం పోర్న్ ఎప్పుడైనా సరదాగా చూస్తాను. కానీ ఎక్కువ సెక్స్ కథలు చదువుతాను. 

కిరణ్: అవునా? అంత బావుంటాయా? 

మను: ఎప్పుడు చదవలేదా?

కిరణ్: ఎప్పుడో ఒకటి రెండు. కానీ నాకు అంత ఓపిక లేదు.

మను: అదే. ఆ ఓపిక డెవలప్ చేసుకోవాలి. అప్పుడే మెయిన్ పనిలో కూడా టైం ఎక్కువ తీసుకోవచ్చు.

కిరణ్ షాక్ అయ్యాడు. కన్వెర్సేషన్ ఏటో పోతోంది. కానీ బావుంది.

కిరణ్: నాకు నిజంగా ఈ టిప్ తెలీదు. థాంక్యూ అక్క.

మను: ఒరేయ్, ఇలాంటి టాపిక్ మాట్లాడేటప్పుడు అక్క నాకు. మను అని పిలువు.

కిరణ్: సారీ. ఏదో అలా వచ్చేసింది. 

మను: పర్లేదు. అయినా ఇకనుంచి నన్ను అలా పిలవకు. 

కిరణ్: ఎందుకు?

మను: ముందు మనము అక్క తమ్ముళ్ళము కాదు. నేను అలా ఫీల్ అవ్వలేదు. నువ్వు అలా ఫీల్ అవ్వవు. ఇక మనము మాట్లాడుకునే టాపిక్స్ ఆ లింట్ దాటేశాయి. అందుకే. మనము ఫ్రెండ్స్. ఏదన్న మాట్లాడచ్చు. 

కిరణ్: ఓకే. నిజమే. ఫ్రెండ్స్ లాగ ఉంటే మనకి ఏమి లిమిట్స్ ఉండవు ఫ్రీడమ్ ఉంటుంది.

మను: యెస్. 

కాసేపు సైలెన్స్. 

మను: రేపటి నుంచి ఒక రెండు వారాలు వర్క్ ఫ్రొం హోమ్ చేద్దాము అనుకుంటున్నా. మళ్ళీ జిం కి వెళ్తాను. బ్రేకప్ అయినా దెగ్గర నుంచి ఆపేసాను. 

కిరణ్: అవును. నేను కూడా ఆపేసాను. మళ్ళీ స్టార్ట్ చేస్తాను.

మను: సూపర్. అయితే కలిసే వెల్దాము.

కిరణ్: గ్రేట్. పొద్దున్న పదకొండుకి నేను వెళ్ళేవాడిని కదా. ఎవ్వరు ఉండరు. నేనొక్కడినే ఉండేవాడిని. నువ్వొస్తే కంపెనీ. 

మను: డన్. 

కిరణ్: సరే ఇంకా. టైం పొద్దున్న నాలుగు అవుతోంది. వెళ్లి పడుకుందాము.

మను: గుడ్ నైట్ 

వెళ్లి పడుకున్నారు. ఉదయం లేచి ఫ్రెష్ అయ్యి సరిగ్గా పదిన్నరకు బయటకి వచ్చాడు కిరణ్. జిం షార్ట్స్ ఇంకా టీ షర్ట్ వేసుకున్నాడు. నీలు దాని టైం ప్రకారం పొద్దున్నే వెళ్ళిపోయింది. టిఫిన్ బయట నుంచి తెప్పించుకున్నారు. అయితే జిం అయ్యాక తిందాము అని తినేలేదు ఇద్దరు. మనుకోసం వెయిట్ చేస్తున్నాడు. అప్పుడే మను డోర్ తెరుచుకుని బయటకి వచ్చింది. తనని చూసి కిరణ్ నోరెళ్లబెట్టాడు. ఎందుకంటే మను కొత్త జిం వేర్ వేసుకుని వచ్చింది. 

మను: వెళదామా?

కిరణ్ అలానే చూస్తూ తలా ఊపాడు. ఇద్దరు డోర్ లాక్ చేసి వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ క్లబ్ హౌస్ బిల్డింగ్ లో ఉన్న జిం కి వెళ్లారు.

ఇంకా ఉంది. 


Manu in Gym Wear
[Image: PvWWv2rP]
   
 
Like Reply
#10

[Image: Young-indian-woman-small-breas.jpg]
[+] 5 users Like JustRandom's post
Like Reply
#11

Episode- 5

ఆరోజు నుంచి వాళ్ళ రొటీన్ మారిపోయింది. సోమవారం నుంచి శుక్రవారం దాకా మంచి కంట్రోల్ చేసుకుని డైట్ తినడం. శుక్రవారం రాత్రి, శనివారం, ఆదివారం మంచి భోజనం, మంచి పార్టీ, రిలాక్స్ అయ్యి వినేమాలు చూడటం. ముగ్గురు కలిసి మాల్ కి వెళ్లడం, బయట సినిమాలు చూడటం ఇలా ఒక కొత్త సంతోషం మొదలైంది. 


ఇంకో రెండు నెలలు గడిచాయి. లాంగ్ వీకెండ్ వచ్చింది. శుక్రవారం, సోమవారం, మంగళవారం సెలవలు వచ్చాయి. నీలు తన ఊరికి వెళ్ళింది. మను కి వెళ్లే మూడ్ లేదు. ఏవో కార్పొరేట్ ఈవెంట్ అని కిరణ్ ఆగిపోయాడు. 

గురువారం రాత్రి పని అయ్యేసరికి ఒంటిగంట అయింది మనుకి. బయటకి వచ్చింది. బాల్కనీలో బీర్ తాగుతూ కిరణ్ కనిపించాడు. 
మను: ఏంటిరా? ఇంక పాడుకోలేదా?
కిరణ్: లేదు. రేపు సాయంత్రం ఈవెంట్ ఉంది. నా టీంలో ఒకడు రాలేకపోతున్నాడు. అందుకే కొంచం వేరే వాళ్ళని ఆరెంజ్ చెయ్యడానికి టైం పట్టింది.
మను: మరి అంత ఒకే నా?
కిరణ్: ఆ సెట్. ఎదో కార్పొరేట్ సీఈఓ ఈవెంట్, employee అవార్డ్స్ ఉన్నాయి. వాళ్ళ ఫామిలీస్ వస్తాయి.
మను: బావుంది. వాళ్ళ ఫామిలీస్ ఏ నా? మీరు తీసుకెళ్లకూడదా? 
కిరణ్: నువ్వు వస్తావా? 
మను: రావచ్చా? 
కిరణ్: వస్తాను అంటే తీసుకెళ్తాను.
మను: నీ టీం ఏమి అనరా?
కిరణ్: ఏమంటారు. నా దెగ్గర పని చేస్తారు. మహా అయితే నా గర్ల్ఫ్రెండ్ అనుకుంటారు 
మను: హ హ. ఎందుకు నీ బ్రేకప్ గురించి తెలీదా?
కిరణ్: అసలు నాకు గర్ల్ఫ్రెండ్ ఉంది అన్న సంగతే తెలీదు. ఫ్రీలాన్సర్స్ కదా. మేము పర్సనల్ విషయాలు షేర్ చేసుకోము అంత. ఏదన్న ఈవెంట్ ఉంది అంటే అప్పుడు ఎవరు అవైలబుల్ ఉంటె వాళ్ళతో వెళ్లిపోవడం. 
మను: అయితే వస్తాను 
కిరణ్: పర్ఫెక్ట్. 
ఇద్దరు ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్లి నిద్రపోయారు. 
మరుసటిరోజు ఉదయం ఆరింటికి కాలింగ్ బెల్ మోగింది. పని మనిషి వచ్చింది. మను తన రూమ్ లోంచి బయటకి వచ్చి తలుపు తీసి కిచెన్ లోకి వెళ్ళింది. తలుపు తీసి అలా కిచెన్ లోకి వెళ్లి ఎదో చేస్తోంది. 
నీలు లేదు కదా అని ఏదన్న హెల్ప్ కావలి ఏమో అని కిరణ్ కూడా లేచి వెళ్ళాడు. అలా కిచెన్ లోకి వెళ్ళగానే ఆగిపోయాడు. అక్కడ మను ఒక నైట్ గౌన్ లో జుట్టు విరబోసుకుని నుంచుని ఉంది. మానుని చూడగానే కిరణ్ ఆగిపోయాడు. స్లీవ్ లెస్ గౌన్ కావడంతో తన భుజాలు నున్నగా కనిపిస్తున్నాయి. రోజు జిమ్కి కలిసి వెళ్లడంతో మను షేపులు ఏమి కొత్తకాదు కానీ, నైట్ గౌన్ కావడంతో మను లోపల బ్రా వేసుకోలేదు. దానివల్ల మను బూబ్స్ సైజు క్లియర్ గా తెలుస్తోంది. అప్పటివరకు ఒక ఫ్రెండ్ గా చుసిన మనుని అలా చూసేసరికి కిరణ్ మనసులో అలజడి.
 

Like Reply
#12

[Image: Indian-woman-slim-and-beautifu-9.jpg]
[+] 6 users Like JustRandom's post
Like Reply
#13

అంతే కాదు. 

వాడి షార్ట్ లో కూడా అలజడి. వాడి మొడ్డ కొంచం బరువెక్కింది. 
కిరణ్ అక్కడ ఉంటాడు అని ఊహించని మను బ్రా లేకుండా వచ్చేసింది. కిరణ్ ని చూసి షాక్ అయింది. కాకపోతే కిరణ్ కూడా చిన్న బాక్సర్ లో ఉన్నాడు. వాడి బలమైన తొడలు మొదటిసారి చూసింది. చిన్నగా లేచిన వాడి మొడ్డ ఒక షేప్ లో కనిపిస్తోంది.
మను: ఏంటిరా పొద్దున్నే లేచావు?
కిరణ్: నీలు లేదు కదా. నీకేమన్నా హెల్ప్ కావాలేమో అని.
మను: పర్లేదురా. వంట మనిషికి వద్దు అని చెప్పేసాను. 
కిరణ్: సరే. 
మను: నువ్వెళ్ళి పడుకో. తిను వెళ్ళగానే నేను కూడా పడుకుంటాను
కిరణ్ తలా ఊపాడు. కానీ వాడి కాళ్ళు కదలట్లేదు. మనుని అలా చూసాక ఇంక ఇంక చూడాలని ఉంది. మను నీలు అందంగా ఉంటారు అని తెలుసు కానీ వారి అందాన్ని ఎప్పుడు చూడలేదు.
మను: ఏంటి రా అలా చూస్తున్నావు?
కిరణ్: ఏమి లేదు. 
మనుకి అర్థం అయింది. మొదట కొంచం సిగ్గు అనిపించినా చాలా రోజుల తరువాత జెన్యూన్ గా ఒక మగాడి అటెంషన్ వచ్చే సరికి ఎంజాయ్ చేయసాగింది. మనసులో కితకితలు.
మను: నీ బాక్సర్ బావుంది
వాడి బాక్సర్ మీద ఏనుగు బొమ్మలు, అడవి లాగా చెట్లు అవి ఉన్నాయి.
కిరణ్: థాంక్యూ. 
మను: నిన్ను ఎప్పుడు చూడలేదు వీటిలో. 
కిరణ్: వీటిలో బయటకి రాను. మీరు ఇబ్బంది పడతారు ఏమో అని.
మను చిన్నగా నవ్వింది. 
మను: నాకేమి ఇబ్బంది లేదు. నీలు సంగతి నాకు తెలీదు. నీలు లేదు కదా. నీ ఇష్టం వచ్చినట్టు ఉండు ఇంట్లో.
కిరణ్: థాంక్యూ మను. నీ గౌన్ కూడా బావుంది.
మను కొంచం సిగ్గుపడింది.
మను. థాంక్యూ. నేను కూడా నా రూంలో వేసుకుంటాను అంతే. 
కిరణ్: నీకు కావలి అంటే నువ్వు కూడా ఫ్రీగా ఉండు. నాకోసం అన్ని వేసుకుని టైట్ గా ఫీల్ అవ్వద్దు. 
మనుకి అర్థం అయింది. వాడు మను బ్రా గురించి మాట్లాడుతున్నాడు. 
మను: సరే. నీలు ఉన్నప్పుడు వద్దులే. మనము ఉన్నప్పుడు ఇవి వేసుకుంటాను. 
కిరణ్: థాంక్యూ.
మను: థాంక్స్ ఎందుకు?
కిరణ్: ఊరికే. 
మను (చిన్నగా నవ్వింది): సరే. జిం కి వెళదామా?
కిరణ్: వెళదాము. 
*****

ఇంకా ఉంది 
Like Reply
#14

థాంక్యూ ఫర్ అల్ ది ఫీడ్బ్యాక్. తప్పడకుండా రాస్తాను. ఈ వీక్ కొంచం బిజీ గా ఉన్నాను. మూడు నాలుగు రోజులలో నెక్స్ట్ ఎపిసోడ్ పబ్లిష్ చేస్తాను. 
[+] 5 users Like JustRandom's post
Like Reply
#15

అందరు బావున్నారా? ఒక చిన్న ఆక్సిడెంట్ అవ్వడం వాళ్ళ హాసిపిటలైజ్ అయ్యాను. రికవర్ అవుతున్నాను ఇంకా. అందుకే లేట్ అవుతోంది. నా రెండు కథలు బావ నచ్చాడు మరియు ఓ చిన్ని ముద్దు త్వరలో పునఃప్రారంభిస్తాను.
[+] 4 users Like JustRandom's post
Like Reply
#16

(10-04-2025, 10:43 PM)sheenastevens Wrote:  Wish you a speedy recovery bro

Thank you bro
Like Reply
#17

Episode - 6

ఆ రోజు సాయంత్రం ఈవెంట్ కి వెళ్లారు. అక్కడ ఫామిలీస్ వచ్చాయి. ఈవెంట్ ఆర్గనైజర్ వాళ్ళతో ఏవో ఆక్టివిటీస్ చేయించింది. అన్ని అయ్యాక రాత్రి ఫోటో షూట్ చేశారు. 

మనుకి కిరణ్ ఒక కెమెరా ఇచ్చేసి కాండీడ్ ఫోటోలు తీయమన్నాడు. మను కెమెరా పట్టుకుని టక టక కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. తరువాత మధ్యలో ఒక సారి కిరణ్ ఫోటోలని చూసాడు. మను చల్లగా బాగా తీసింది. ఇంకా బాగా ఎలా తీయచో, యాంగిల్స్ ఎలా పెట్టాలి, లైట్ ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పి కొన్ని ట్రిక్స్ చెప్పాడు. 

మను అల్లాగే తీసింది. అందులో ఒక ఆవిడ మానుని చూసి మను ఫోటోలు చూసి వాళ్ళ ఇంట్లో ఇంకో ఫంక్షన్ కి తీస్తావా అని కూడా అడిగింది. కిరణ్ తన కార్డు ఇచ్చి మళ్ళీ మాట్లాడుతాను అని అన్నాడు. మను సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి ఫోటోగ్రఫీ చేస్తే బెటర్ ఏమో అని సరదాగా నవ్వుకున్నారు కూడా. రాత్రి పదింటికి ఈవెంట్ ముగిసింది. తినేసి అన్ని పూర్తి చేసుకుని వచ్చేసరికి ఒంటిగంట అయింది. 

అంత అలిసిపోయి వచ్చేసరికి ఇద్దరికీ బాగా రిలాక్స్ అవ్వాలి అని ఉంది. కూర్చుని మందు సెట్టింగ్ వేసుకుందాము అనుకున్నారు. ముందుగా ఫ్రెష్ అయ్యి వద్దాము అని అనుకున్నారు. 

స్నానం చేసి అరగంటలో చల్లటి బీర్లు తీసుకుని బాల్కనీ లో అన్ని సెట్ చేసుకున్నారు. బాటిల్ ఓపెన్ చెయ్యబోతుంటే మను ఫోన్ మోగింది. చుస్తే నీలు కాల్.

మను: ఇదేంటి ఈ టైం కి కాల్ చేస్తోంది?

కిరణ్: ఎమన్నా అర్జెంటు ఏమో. ఎత్తు.

మను: హలో నీలు. ఏంటే ఈ టైం లో?

నీలు: మను. సారీ నే ఈ టైం లో కాల్ చేస్తున్నాను. ఒక పెద్ద ప్రాబ్లెమ్ వచ్చింది. ఇంట్లోనే ఉన్నావా? 

మను: హా ఉన్న. కిరణ్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఏమైంది? 

నీలు: నా పెళ్లి కాన్సల్ అయిందే. 

మను: వాట్? అదేంటి? ఎందుకు?

నీలు: నా ఫియాన్సీ గాడు ఎదవ. వాడికి నాకు ఎదో గొడవ అయింది. అది చిలికి చిలికి గాలి వాన అయింది. వాడు నన్ను బజారు ముండ అబ్బాయిలతో కలిసి ఉంటుంది అని తిట్టాడు. పెద్ద వాళ్ళకి తెలిసింది. వాడు మన ముగ్గురం కలిసి ఉంటాము అన్నదానికి అన్ని మార్చి చెప్పాడు. వాళ్ళ నాన్న కి మా నాన్నకి కూడా గొడవ అయింది. పెళ్లి రద్దు చేసేసుకున్నాము.

కిరణ్: పోనిలే నీలు. ఇంకో మంచి అబ్బాయిని చూసుకోవచ్చు. 

నీలు: అది కాదురా ప్రాబ్లెమ్. మా అమ్మ నాన్నకి నేను న ఫ్రెండ్ ఇంకా తన హస్బెండ్ తో ఉంటున్నాను అని చెప్పాను. ఇప్పుడు ఈ విషయం తెలిసి వాళ్ళు గొడవ చేస్తున్నారు. నన్ను ఉద్యోగం మానెయ్యమన్నారు. ఉదయిగం మానేస్తే మా ఊర్లో మా వాళ్ళ మధ్యలో ఉంటె నా బతుకు కుక్క బ్రతుకే. 

మను: ఒసేయ్ ఆలా ఎందుకు చెప్పావే?

నీలు: తప్పలేదు. మీ ఇంట్లో లిబరల్. కిరణ్ ఇంట్లో మోడరన్. మా ఇంట్లో వాళ్ళు ఇంకా సెవెంటీస్ కాలం లో బ్రతుకుతున్నారు లే. అందుకే, ఫ్రెండ్ ఇంకా దాని మొగుడు అని చెప్తే సేఫ్ గా ఉంటుంది, ఫ్యామిలీతో ఉంటున్నాను అని చెప్పాను. వాళ్ళకి టెన్షన్ ఉండదు అని.

మను: మరి ఇప్పుడే ఏమి ప్రాబ్లెమ్ వచ్చింది?

నీలు: అది.. అది.. అదేంటంటే నేను నిజం చెప్తున్నానా లేదా అని అనుమానంతో మా అమ్మ కూడా నాతో పాటు బయల్దేరి బెంగళూరు వస్తోంది.

మను: వాట్? ఒసేయ్? ఎప్పుడు?

నీలు: రేపు సాయంత్రం ట్రైన్. ఎల్లుండి పొద్దున్నే అక్కడ ఉంటాము. 

మను: ఒక్క రోజా? ఎలానే?

నీలు: సారీ నే. సారీ తో బోథ్ అఫ్ యు. ఇప్పుడు గనక మా అమ్మకి నిజం తెలిసింది అంటే నన్ను ఊరు తీసుకెళ్లి అక్కడే ఎవడో ఒకడికి కట్టబెడతారు. 

మను కిరణ్ కి ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. మను ఎదో ఆలోచించింది.

మను: సరే నీలు. టెన్షన్ పడకు. మాకు నువ్వు బయలుదేరక చెప్పు. కుదిరితే ఇంకో రెండు రోజులు ఆగి రండి.

నీలు: రెండు రోజులు ఆగితే మా నాన్న కూడా వస్తారు. ఆయనకి రేపు ఎల్లుండి ఎదో పని ఉంది. అందుకే రేపే బయల్దేరితే మా అమ్మ మాత్రమే వస్తుంది. అమ్మ ని కొంచం మేనేజ్ చేయచ్చు.

మను తలా పట్టుకుంది. ఒక అయిదు నిముషాలు కిరణ్ నీలు తో మాట్లాడాడు.
మను కి ఎదో ఐడియా వచ్చింది. 

మను: సరే నీలు. మేము చేసుకుంటాము. నువ్వు టెన్షన్ పడకు. 

నీలు: సరే. రేపు చేస్తాను. ఇప్పటికే చాల సేపు అయింది పక్కకి వచ్చి. ఎవరన్నా లేచి చుస్తే ప్రాబ్లెమ్. బై.

కిరణ్: ఏమి చేద్దాము?

మను టైం చూసింది. ఉదయం మూడు అవుతోంది. 

మను: నాకు ఒక ఐడియా ఉంది. కానీ దానికి నువ్వు ఒప్పుకోవాలి.

కిరణ్: ఏంటది? 

మను: నీ రూమ్ ఖాళీ చెయ్యాలి. 

కిరణ్: అదేంటి? నేను లేకపోతే ఎలా? ఇప్పుడు నేను హస్బెండ్ కదా.

మను నవ్వింది.

మను: ఒరేయ్. నీ రూమ్ గెస్ట్ రూమ్ లాగా మార్చెయ్యాలి. అక్కడ ఓన్లీ నీ ఆఫీస్ పెట్టాలి. 

కిరణ్: మరి నా సామాన్లు. నీ బట్టలు కొన్ని అక్కడే ఉంచుకో. మిగతావి కొన్ని నారూం కి తెచ్చేసెయ్యి.

మను: అంటే? అంటే నీలు వాళ్ళ అమ్మ వెళ్ళేదాకా మనిద్దరమూ మొగుడు పెళ్ళాల లాగ నటించాలి.

కిరణ్: అర్ యు సీరియస్?

మను: అవును? ఎందుకు నీకేమన్నా ప్రాబ్లెమ్ ఆ?

కిరణ్: ఛ ఛ నాకేమి ప్రాబ్లెమ్ లేదు. నీకే ఇబ్బంది ఏమో?

మను: ఇబ్బంది ఏమి లేదు. ఒక రెండు మూడు రోజులు పాటు అంతే కదా. మనము మేనేజ్ చేసేద్దాము.

కిరణ్: ఒకే. ఆహా అంత పెద్ద ప్రాబ్లెమ్ ని ఒక్క పది నిమిషాలలో సాల్వ్ చేసేసావు. నువ్వు తోపెహే.

మను నవ్వింది. 

మను: కానీ మనకి చాల పని ఉంది. ముందు ఇంట్లో చాల మార్పులు చెయ్యాలి. మనము కొన్ని సామాన్లు కొనాలి. కొన్ని సామాన్లు సద్దాలి. ఇల్లంతా క్లీన్ చెయ్యాలి. బాచిలర్స్ ఉండే ఇల్లు లాగా కాకుండా ఒక ఫామిలీ ఉండే ఇల్లు లాగా చెయ్యాలి. 

కిరణ్: వావ్. వీకెండ్ స్పెషల్. 

మను: సరే. మనకి రేపు అంతే పని ఉంది. ఈరోజు ఎక్కువ తాగద్దు. పాడుకుందాము. 

కిరణ్: ఒక్క బీర్ వేద్దాము. 

మను: సరే. చీర్స్.

ఇద్దరు చీర్స్ కొట్టుకుని తలా ఒక బీర్ తాహి వెళ్లి పడుకున్నారు. 

ఇంకా ఉంది.
 

Like Reply
#18

Episode - 7

ఉదయం లేచారు. మను ఇంట్లోకి కావాల్సిన సామాన్ల లిస్ట్ వేసింది. గిన్నెలు, ఇంట్లో డెకార్స్, కిచెన్ లోకి డబ్బాలు, పెద్ద లిస్ట్ అంత తయారు చేసింది. కిరణ్ లిస్ట్ చూసాడు. 


కిరణ్: ఒక కొత్త కాపురం పెట్టేవాళ్ళు కొనుక్కునే సామాన్లు మను ఇవన్నీ.

మను పకపకా నవ్వింది.

మను: పొనీలేరా. ఇందులో వేస్ట్ అయ్యేవి ఏమి లేవు కదా. 

కిరణ్: సరే. టైం తొమ్మిది అవుతోంది. పన్నెండుకి ఇంటికి రావాలి రాత్రికల్లా మొత్తం రెడీ అయిపోవాలి. అంతే కదా.

మను: అంతే. 

ఇద్దరు షాపింగ్ కి వెళ్లారు. బెడ్ షీట్స్, ఫ్లవర్ బొకేలు డోర్ మాట్స్, ఇలా సంసార పక్షంగా ఇల్లు కనిపించడానికి అన్ని తీసుకొచ్చారు. దాదాపు పాతిక వేలు బిల్ అయింది. ఈ బిల్ అంత నీలు మీద వెయ్యాలి అని ఇద్దరు నవ్వుకున్నారు.   
ఇంటికి వచ్చి ముందు ఒకసారి ఇల్లంతా దులిపారు, పాట సామాన్లు అన్ని చెత్త చెదారంతో పాటు తీసేసారు. కొత్త సోఫా కవర్లు, కొత్త కర్టెన్ లు వేశారు. కిరణ్ సామాన్లు కొన్ని తీసుకొచ్చి మను రూమ్ లో పెట్టారు. మను సామాన్లు కొన్ని కిరణ్ రూమ్ లో పెట్టేసారు. ఎవరన్నా చుస్తే మొగుడు పిల్లలు సామాన్లని రెండు రూమ్ లలో పెట్టుకున్నారు అనుకుంటారు. 

పని అంత అయ్యేసరికి రాత్రి పదకొండు అయింది. కిరణ్ ఇంక మను స్నానం చేసొచ్చారు. కాస్త డిన్నర్ చేసి మండేద్దాము అనుకున్నారు. అప్పుడే నీలు మెసేజ్ వచ్చింది. ట్రైన్ లో నుంచి చేసింది. 

నీలు: ట్రైన్ బయల్దేరి రెండు గంటలు అయింది. సిగ్నల్ లేక చెయ్యలేదు. మా అమ్మ పడుకుంది. ఉదయం అయిదింటికి ట్రైన్ వచ్చేస్తుంది. ఆరింటికి ఇంటికి వస్తాము. 

మను: ఫోన్ చేయమంటావా?

నీలు: సిగ్నల్ సరిగ్గా లేదు. 

మను ఇల్లంతా ఒక వీడియో తీసింది. 

మను: ఇదిగో. ఇల్లుని మార్చేశాము. మీ అమ్మ నమ్ముతారా?

కాసేపయ్యాక నీలు నుంచి మెసేజ్ వచ్చింది.

నీలు: వావ్! అద్భుతం. ఒక్కరోజులో ఇల్లంతా మార్చేశారు కదా. అసలు ఎవరైనా మొదటి సారి వస్తే పెళ్లి అయినా జంట ఇల్లు అనుకుంటారు. 

మను: చెప్పాను కదా. మేనేజ్ చేస్తాము అని. ఇంక టెన్షన్ పడకు. 

నీలు: థాంక్యూ సో మచ్. ఒక మూడు నాలుగు రోజులు మేనేజ్ చేస్తే మా అమ్మ వెళ్లి పోతుంది. 

కిరణ్: ఏమి పర్లేదు. నువ్వు రా.

నీలు (నవ్వుతు): మీ ఇద్దరివీ ఏదన్నఫోటోలు గనక ఉంటె నేను కూడా మీరు కౌపీలే అని నమ్మేస్తాను. అంత బాగా మార్చారు ఇంటిని. థాంక్యూ. సరే నేను రేపు కలుస్తాను. బై. 

మను కిరణ్ ఒకరిని ఒకరు చూసుకున్నారు.

మను: నిజమే రా. అన్ని మేనేజ్ చేసాము. కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాము అని చెప్తే కనీసం ఇంట్లో ఇద్దరిది ఒక్క ఫోటో కూడా లేదు. 

కిరణ్: హలో! ఇంట్లో ఫోటోగ్రాఫర్ ని పెట్టుకుని అదెంత సేపు. 

కిరణ్ వెంటనే లేచి వెళ్ళాడు. ఒక ఇరవయి నిమిషాలలో మానుని పిలిచాడు. మను కిరణ్ రూమ్ లోకి వెళ్ళింది. అక్కడ అంత లైటింగ్ సెట్ చేసేసాడు. గ్రీన్ స్క్రీన్ సెట్ చేసాడు. 

మను: ఏంటి రా? అర్థ రాత్రి ఇవన్నీ ఎందుకు?

కిరణ్: ఆ ఫోటోలు కూడా పెట్టేద్దాము మను. ఇంక ఒక percent అనుమానం కూడా రాదు. 

మను నవ్వింది.

మను: సరే. ఎలా? ఏమి చెయ్యను? 

కిరణ్: ఒక నాలుగు మంచి టాప్స్ తెచ్చుకో. గబా గబా నీవి నాలుగు సోలో షాట్స్ తీస్తాను. తరువాత నావి కొన్ని సోలో. ఫోటోషాప్ చేసి కాశ్మీర్, గోవా, రాజస్థాన్ ఇలా అన్ని బాక్గ్రౌండ్స్ వేసేస్తాను. 

మను: మరి ఫ్రేమ్స్?

కిరణ్: మనోడు ఒకడున్నాడు లే ఫ్రెండ్. రెండు గంటలలో వస్తా అన్నాడు. ఫ్రేమ్ చేసి పొద్దున్న ఇచ్చేస్తాడు.

మను: కానీ ఆరింటికి వచ్చేస్తారు కదా.

కిరణ్: చెప్పాను. అయిపోతుంది అన్నాడు. 

మను వెళ్లి ఒక రెడ్ టాప్, ఒక స్వీటర్, ఒక జీన్స్, ఒక ఫ్రొక్ ఇలా అన్ని వేసుకుని సోలో షాట్స్ దిగింది. కిరణ్ కూడా అలానే దిగాడు. గంటలో ఫొటోస్ దిగేసారు. కిరణ్ గబా గబా రెండు ఫోటో లు ఎడిట్ చేసి చూపించాడు. మను కన్విన్స్ అయింది. 

మను: వామ్మో. నీది మాములు టాలెంట్ కాదురా. నిజంగా అక్కడికి వెళ్ళినట్టే ఉంది. 

కిరణ్: నేను సినిమాలలో ట్రై చేస్తున్నాను. అది మర్చిపోకు. (నవ్వుతు)

మను ఎదో ఆలోచిస్తోంది. 

కిరణ్: ఏంటి? ఎమన్నా తేడాగా ఉందా?

మను: అన్ని బావున్నాయి కానీ మనము ఫ్రెండ్స్ లాగానే ఉన్నాము రా. భార్య భర్త లాగ అనిపించట్లేదు. 

కిరణ్: ఏమి చేద్దాము?

మను బాగా ఆలోచించింది. 

మను: ఒకటి రెండు హాగ్ చేసుకుని దిగుదామా?

కిరణ్ ఒక్కసారి కళ్ళు పెద్దవి చేసి చూసాడు.

మను: ఏంటి రా? ఎమన్నా తప్పు అన్న?

కిరణ్: లేదు. చాల మంచి పాయింట్ పట్టుకున్నావు. 

ఇద్దరు లేచారు. ఆటో టైమర్ పెట్టేసి హాగ్ చేసుకుని పక్క పక్కన, రకరకాల పోజులలో దిగారు. 

కిరణ్: ఇంకా కన్విన్స్ చేద్దామా? 

మను ని కిరణ్ వెనుకనుంచి హాగ్ చేసుకున్నాడు. కిరణ్ చేతులు మను పొట్ట మీద ఉన్నాయి. 

మను ఏమి ఆలోచించకుండా అంది. 

మను: చేసేద్దాము. ఏమి చెయ్యాలో చెప్పు.

కిరణ్ ఉన్నట్టుండి మను బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అదే టైం కి టక టక అని నాలుగు ఫోటోలు స్నాప్ అయ్యాయి.

మను కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసింది. 

కిరణ్ మాత్రం వెళ్లి కెమెరా లోంచి పిక్స్ ట్రాన్స్ఫర్ చేసి చూసాడు. కాండీడ్ ఫోటో. మను ఎక్స్ప్రెషన్ సిగ్గు పడుతున్నట్టు వచ్చింది. కిరణ్ ముద్దు పెడుతున్నాడు. ఎంతో రొమాంటిక్ గా ఉంది.

కిరణ్: దీనికి వెనుకాల కాశ్మీర్ వాలీ బాక్గ్రౌండ్ వేసేస్తాను అని పని చేస్తున్నాడు.   

మను మాత్రం టైం ఆగిపోయిన దానిలాగా వాడినే చూస్తోంది.

కిరణ్: నువెళ్ళి పడుకో. నేను ఒకొక్కటి ఎడిట్ చేసి వాడికి పంపిస్తాను వాడు ఫ్రేమింగ్ చేసేస్తాడు. మార్నింగ్ అయిదింటికి రెడీ అయిపోతుంది లే. డోంట్ వర్రీ. 

మను ఏమి మాట్లాడకుండా తన రూంలోకి వచ్చింది. అలవాటు ప్రకారం ఒక నైట్ గౌన్ తగిలించుకుని బెడ్ ఎక్కింది. కళ్ళు మూసుకుంది కానీ నిద్ర రావడం లేదు. దానికి కారణం కిరణ్ పెట్టిన ముద్దు. అది బుగ్గగి పెట్టినప్పటికీ కిరణ్ పెదాలు చిన్నగా తన పేదల అంచుకి తగిలాయి. మగ వాసన, మగాడి సాంగిత్యం కొత్త కాదు. కానీ కిరణ్ వాసన, వాడి ముద్దు చాలా కొత్తగా అనిపించాయి. 

బెడ్ మీద పడుకుంది కానీ నిద్ర పట్టట్లేదు. మెసులుతూ ఉంది. 

కిరణ్ కావాలనే ముద్దు పెట్టాడా? లేక అనుకోకుండా అక్క తగిలిందా? 

అసలు వాడికి తన మీద ఆ ఉద్దేశం ఉందా? 

అయినా, ఆవిడ ఎవరికోసమో వీళ్ళు ఇంత పెద్ద డ్రామా ఎందుకు ఆడాలి? పైగా ఫోటోలు కూడా దిగారు. ఎమన్నా ప్రాబ్లెమ్ అవుతుందా? 

ఛీ అయినా కిరణ్ గాడు ఆలా చెయ్యడు. కానీ వాడు తనకంటే చిన్న కదా. మరి ఎలా? 

ఇదేమి రేలషన్శిప్ కాదు కదా. డ్రామానే. మరి డ్రామా ఎన్నాళ్ళు? నీలు వాళ్ళ అమ్మ వెళ్ళిపోయాక పరిస్థితి ఏంటి? 

ఇంకా అన్నటికంటే ముఖ్యం. రూమ్ షేర్ చేసుకోవాలి కిరణ్ తో. తాను నైట్ గౌన్ వేసుకుంది. లోపల bra లేదు. పాంటీ వేసుకుంది కానీ నిద్రలోకి వెళ్లేముందు అది కూడా తీసేయడం అలవాటు. అంటే ఈ నాలుగు రోజులు బ్రా పాంటీ వేసుకుని పడుకోవాలా? 

అయినా కిరణ్ కూడా బాక్సర్ వేసుకుంటాడు కదా? లేక వేసుకోడా? వేసుకుంటాడు. వాడు కూడా చొక్కా వేసుకోదు. 

సో ఇద్దరు అలా ఉండచులే. పర్లేదు. మరి ఇద్దరు అలా నైట్ బట్టలలో ఉంటె ఎలా? ఒకే రూమ్ లో. బెడ్ ఎలా? వాడు కింద పాడుకుంటాడా? లేక తను పడుకోవాలా? 

ఏదైతే ఏముంది. ఇద్దరు బీచ్ కి వెళ్ళాము అనుకుంటే సరిపోతుంది కదా. కానీ బీచ్ లో అందరు ఉంటారు కాబట్టి కంట్రోల్ అవుతారు. ఇక్కడ ఎవ్వరు ఉండరు. కిరణ్ ఎమన్నా కంట్రోల్ తప్పితే? 

ఛీ ఛీ. ఆలా చెయ్యడు. చాల మంచోడు. వాడిని నమ్ముచు. 

పోనీ తన మనుసు ఎమన్నా అదుపు తప్పుతుందా? ఛీ ఛీ. ఆలా ఏమి జరగదు. 

ఇలా ఎన్నో ఆలోచనల మధ్య కిరణ్ రూమ్ లోకి వచ్చాడు. ఒక స్లీపింగ్ బాగ్ తెచ్చుకుని బెడ్ పక్కన వేసుకున్నాడు. వాడు ఏమి చేస్తాడా అని మను అలానే చూస్తోంది. వాడు ఇంకా షార్ట్స్ లో ఉన్నాడు. కిరణ్ మెల్లిగా శబ్దం చేయకుండా బాగ్ లోకి దూరాడు. తరువాత లోపల ఎదో చేసాడు. ఏంటా అని చూస్తోంది మను వాడికి తెలియకుండా నిద్రపోతున్నట్టే నటిస్తూ. వాడు వాడు షార్ట్ విప్పేసి పక్కనే మడత పెట్టి పెట్టుకున్నాడు. 

ఓహో వీడికి కూడా రాత్రి నిద్రపోయేటప్పుడు తక్కువ బట్టలు వేసుకునే అలవాటు ఉన్నట్టుంది. అయినా వాడు నన్ను నైట్ గౌన్ లో చూసాడు. నేను వాడిని బాక్సర్ లో చూసాను. ఇద్దరమూ నీలు లేనప్పుడు అలా తిరగచ్చు ఇంట్లో అని అనుకున్నాము కదా. రూమ్ లో నీలు ఉండదు కదా. అంటే వారికీ కావాల్సనినట్టు ఉండచ్చు అనుకుంది. అలా ఇంకా నిద్రలోకి జారుకుంది.

ఇంకా ఉంది 
 
Like Reply
#19

Will post the next update shortly. Thank you for your likes and comments.
[+] 1 user Likes JustRandom's post
Like Reply
#20

Episode - 8
ఉదయం ఆరింటికి బెల్ మోగింది. అప్పటికే కాస్త సంసార పక్షంలో ఉండే స్త్రీ లాగా మను పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి ఒక చుడిదార్ వేసుకుంది. తలుపు తీస్తే ఎదురుగా నీలు. పక్కనే వాళ్ళ అమ్మ. మను వాళ్ళని లోపలి రమ్మంది. నీలు మోహంలో ఏదో టెన్షన్ కొట్టొచ్చినట్టు తెలుస్తోంది. కానీ లోపలి రాగానే నీలు బోరెళ్లబెట్టి చూసింది. ఇల్లు అంత మారిపోయింది. కొత్త కర్టెన్స్, కొత్త సామాన్లు, కార్పెట్స్ వేసి అద్భుతంగ ఉంది. నీలూకి బుర్ర తిరిగిన విషయం ఏంటి అంటే ఇల్లంతా మను-కిరణ్ ల ఫోటోలు తగిలించి ఉన్నాయి.

నీలు మను మొహం చూసింది. మను కన్ను కొట్టింది. నీలు తల్లిని తీసుకుని తన రూంలోకి వెళ్ళింది. అయిదు నిమిషాల తరువాత బయటకి వచ్చింది. మను వంటింట్లో పాలు కాస్తోంది.

నీలు: ఏంటే ఇదంతా? ఏమి జరుగుతోంది?

మను: కన్విన్స్ అయ్యారా?

నీలు: ఏమో. కానీ ఎక్కడ అనుమానం రాకుండా ఉంది. ఇల్లంతా super gaa మార్చేశారు.

మను: నాలుగు రోజులు ఓపిక పట్టు. మీ అమ్మ వెళ్ళిపోగానే నీ లైఫ్ నీది. ఎవ్వరు అడగరు. ఇష్టం వాచినట్టు ఉండచ్చు.

నీలు: కిరణ్ ఎక్కడ.

మను: నా రూంలో పడుకున్నాడు.

నీలు: నీ రూమ్ లో నా?

మను: అవును. కింద పడుకున్నాడు లే.

నీలూకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తనకోసం తన ఫ్రెండ్స్ ఇంత చేస్తున్నారు అనే ఆనందంతో. ఈలోగా నీలు వాళ్ళ అమ్మ రూలోంచి వచ్చింది. ఆవిడ పేరు శోభ.

శోభ: నీలు నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా.

నీలు మను మొహం చూసి మేనేజ్ చెయ్యి అన్నట్టు సైగ చేసి వెళ్ళిపోయింది.

మను: కాఫీ తాగుతారా ఆంటీ?

శోభ: తాగుతానమ్మా. ఇల్లు చాలా బాగుంది.

మను: థాంక్యూ ఆంటీ.

శోభ: అద్దె ఎంతమ్మా?

మను సంకోచించింది. నీలు ఏమి చెప్పిందో తెలీదు. ఏమి చెప్పాచ్చి ఏది చెప్పకూడదు తెలీదు. ఏదోకటి మేనేజ్ చెయ్యాలి అనుకుంది.

మను: అద్దె ఎక్కువే ఆంటీ. కాకపోతే మంచి ఏరియా కదా. అన్నిటికి వీలు ఉంటుంది. ఆఫీస్ దెగ్గర. కాబట్టి తప్పదు.
శోభ తలా ఊపింది. మను మాట తీరు నచ్చింది.

ఈలోగా కిరణ్ ఇంక నీలు ఇద్దరు ఒకేసారి రూమ్ ల నుంచి బయటకి వచ్చారు. కిరణ్ టవల్ తో మొహం తుడుచుకుంటూ వచ్చాడు. వాడు నీలుని చూడలేదు.

కిరణ్: మను, కాఫీ ఇస్తావా? మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు.
అలా అనుకుంటూ వచ్చి శోభ ని చూసాడు.

కిరణ్: అరేయ్ ఆంటీ. అప్పుడే వచ్చేసారా? ఏంటి మను, లేపుచు కదా నన్ను.

కిరణ్ గాడి ఓవర్ యాక్టింగ్ చూసి మను ఇంక నీలు కి నవ్వు వచ్చింది. ఇక పలకరింపులు కబుర్లు అయ్యాక నలుగురు కూర్చుని కాఫీ తాగారు. అయ్యాక ఇల్లంతా శోభ కి చూపించారు. ఇల్లు సద్దే క్రమంలో పాత మందు బాటిల్స్ తీసేసారు. కొత్తవి అన్ని కిరణ్ గాడి కెమెరా కిట్స్ లో పెట్టేసారు.

శోభ: ఇల్లు చాలా బావుంది. కొనాలి అంటే ఎంత అవుతుంది?

నీలూకి తల్లి అలా ఎందుకు అడిగిందో అర్థం కాలేదు.

మను: రెండు కోట్లు ఉంటుంది ఆంటీ. మేము కూడా చూస్తున్నాము. పక్కనే ఉన్న కొత్త గేటెడ్ కమ్యూనిటీ లో ఫ్లాట్స్ ఉన్నాయి. మీరు ఎమన్నా చూస్తారా?

శోభ: చూడటానికి డబ్బులు అవ్వవ్వు కదా. చూద్దాము. ఏమంటావు నీలు?

అందరు నవ్వారు.

కిరణ్: సరే, సాయంత్రం వెళ్లి చూద్దాము.

ఈలోగా పని మనిషి వచ్చింది. మను దాన్ని పక్కకి తీసుకెళ్లి చేతిలో వెయ్యి రూపాయలు పెట్టి నోరిప్పకుండా పని చెయ్యమని వచ్చేసింది. కాసేపయ్యాక వంట మనిషికి కూడా అదే చేసింది. బ్రేక్ఫాస్ట్ చేసి స్నానాలు చేసి అందరు అలా హాల్ లో కూర్చున్నారు.

శోభ: మీ ఇద్దరికీ చాల థాంక్స్ చెప్పాలి. నీలు ఎన్ని సార్లు ఇంటికి రమ్మన్నా రాదు. నాకు ఇక్కడే బాగుంది అమ్మ అంటుంది. ఎందుకో ఇప్పుడు అర్థం అయింది. ఇంత మంచి ఇల్లు, చక్కటి ఫ్రెండ్స్ ఉంటే మా ఊరికి ఎందుకు రావాలి అనిపిస్తుంది?

నీలు చిన్నగా నవ్వింది.

మను: ఏముంది ఆంటీ. వేరే రాష్ట్రంలో ఉంటున్నాము. చిన్నప్పటి పరిచయం. హాయిగా కలిసి ఉంటే బావుంటుంది కదా.

పైకి మాట్లాడుతున్నా శోభ ఏదో ఆలోచిస్తున్నట్టు అనిపించింది కిరణ్ కి.

కిరణ్: ఇంతలా ముందు ఎప్పుడైనా వచ్చారా బెంగళూరుకు?

శోభ: లేదు. ఇదే మొదటి సారి. నీ పెళ్లి అయ్యాక మా ఊరు దాటడమే ఎప్పుడో రెండు మూడేళ్ళకి జరిగేది. ఇప్పుడు నీలు పెళ్లి ఆగిపోవడంతో ఇంట్లో రభసగా ఉంది. అందుకే కాస్త బ్రేక్ ఉంటుంది అని ఏదో కారణాలు చెప్పి వచ్చేసాను.

మను కిరణ్ తో పాటు నీలు కూడా షాక్ అయింది.

శోభ అది గమనించింది.

శోభ: ఏంటి నీలు అలా చూస్తున్నావు?

నీలు: అదేంటి అమ్మ. నాన్న చేసిన రభస కి నేను ఎవరితో ఉంటున్నానో వెరిఫై చేస్తాను అని వచ్చావు కదా.

శోభ నవ్వింది. ఆ నవ్వులో నిస్సహాయత ఉంది. వచ్చింది అందుకే. కానీ నీ మీద అనుమానంతో మాత్రం కాదు. ఈ కాలంలో పిల్లలు బయట చదువుకోవడం, ఉద్యోగాలు అన్ని మారిపోయాయి. ఒకవేళ నువ్వు వేరే ఫ్రెండ్స్ తో ఉన్నా నాకు ఇబ్బంది లేదు. నేను అర్థం చేసుకోగలను.

ముగ్గురు మొహామొహాలు చూసుకున్నారు. ఇదేమి ట్విస్ట్ రా బాబు అనుకున్నారు ఎవరికీ వాళ్ళు.

శోభ: నేను మాత్రం ఆ కారణంతో కాస్త రెండు రోజులు రిలాక్స్ అవుదాము అనే వచ్చాను.

ముగ్గురికి ఒక తెలియని రిలీఫ్ ఉంది. కాకపోతే చెప్పాల్సిన అబద్దం చెప్పేసారు. రెండు రోజులు అదే కంటిన్యూ చేస్తే బెటర్ కదా. అందుకే ఏమి మాట్లాడలేదు.

కిరణ్: సరే ఆంటీ. మీరు మొదటిసారి వచ్చారు కదా. పదండి బెంగళూరు అంత చుపిస్తాము. ఈ రెండు రోజులు అదిరిపోవాలి.

మను: ఎస్. అవును. పదండి ఆంటీ. చక్కగా షాపింగ్ కి వెళదాము.

అప్పటిదాకా భయంతో ఉన్న నీలూకి ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. చిన్నప్పటి నుండి తల్లితో ఎప్పుడు కూడా సరిగ్గా సమయం గడపలేదు. తండ్రి డామినేషన్ అలాంటిది. శోభ ఎప్పుడు వంటింటికే అంకితం. నీలు కాలేజ్, కాలేజీ, తన గాడి తప్ప వేరే బయటకి వెళ్ళింది కూడా లేదు. బెంగళూరులో జాబ్ కి ఎలా ఒప్పుకున్నాడో మొత్తానికి వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడు. అది కూడా పెళ్లి కుదిరింది కాబట్టి. అలాంటిది ఇప్పుడు తల్లి కాస్త ఓపెన్ అయ్యి చెప్పేసరికి నీలూకి బాగా అనిపించింది.

మను: సరే. లంచ్ అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకోండి. తరువాత బయటకి వెళదాము.

అలా అందరు భోజనాలకి కూర్చున్నారు.

ఇంకా ఉంది. 
Like Reply




Users browsing this thread: 1 Guest(s)