03-06-2024, 10:47 AM
(03-06-2024, 02:36 AM)sri7869 Wrote: Nice update [image]
కవి!
|
03-06-2024, 10:48 AM
03-06-2024, 10:49 AM
12-02-2025, 10:56 PM
(This post was last modified: 10 hours ago by Haran000. Edited 2 times in total. Edited 2 times in total.)
hhh jjj
12-02-2025, 11:08 PM
(This post was last modified: 10 hours ago by Haran000. Edited 3 times in total. Edited 3 times in total.)
Aa ddddgfv
09-03-2025, 08:40 PM
సీదా సాదాగా ఉండే బతుకుకి సీతాకోకల రంగులు కలవా
మాములుగా ఉండే వ్యక్తికి గొప్పదైన గుర్తింపే వచ్చునా. తెలివి ఎక్కువ అయితే మాత్రం తనువు పుష్టిగా ఉంటుందంటావా తెలివి తక్కువా ఐతే మాత్రం గుణమ తక్కువ ఉంటుందంటావా. పైసా ఎక్కువా ఉంటే మాత్రం పరువు సులువుగా దక్కుతుందా. పరువు ఎక్కువా ఉంటే మాత్రం మాట నిలువుగా నిలబడుతుందా. అన్నీ ఉన్నా ఏది లేనట్టు ఉండడం ఎందుకు ఉన్నదానితో తృప్తి లేకపోతే ఉన్నది ఎందుకు. -ß|π√
09-03-2025, 08:41 PM
(This post was last modified: 09-03-2025, 08:43 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
Motivation isn’t enough, I need someone to put a gun on my head & force me to write Geetha next update.
![]()
09-03-2025, 08:59 PM
కుక్కతోకని గెలికితే ఎంబడి పడతాదీ.
అమ్మాయి జెడని లాగితే లాగి కొడతాది. సదువుకుంటే మరి ఉద్యోగం వస్తాదంటా సదువులేనోడికి కూడా సద్యోగం ఉంటుందంటా. ముసలొల్లతోని ముచ్చట్లు దండగంటా వయసోల్లతోని సోకు పండగంటా. బయటకి పోతే బాతకాలు ఇంట్లో ఉంటే సోపనాలు. తింటెనేమొ తిండిపోతూ పంటేనేమొ ఆంబోతూ. తినకుంటే డైటింగు పండకుంటే చాట్టింగు. సంపాకం లేక వెక్కిరింపులు సంపాదిస్తే మూతి విడుపులు. ఏమి చేసినా అనుమానం చెయ్యకుంటే పోవు మానం. -ß|π√ ![]() ![]() ![]() ![]() ![]() ![]()
10-03-2025, 02:17 PM
(09-03-2025, 08:40 PM)Haran000 Wrote: ఉన్నదానితో తృప్తి లేకపోతే ఉన్నది ఎందుకు. -ß|π√భలే చెప్పావు గురవా ![]() ![]() (09-03-2025, 08:59 PM)Haran000 Wrote: ఏమి చేసినా అనుమానం కదా!...అందుకే ఏదో ఒకటి ![]() ![]()
:
![]() ![]()
10-03-2025, 09:32 PM
11-03-2025, 05:30 PM
(10-03-2025, 09:32 PM)Haran000 Wrote: నేను కూడా పిల్లోడినే కదా ఉదయ్ గారు, update ఇవ్వకున్నా site లో ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. [image] వట్టి పిల్లోడివి మాత్రమే కావు..తెలివైన ![]() ![]() ![]() ![]()
:
![]() ![]()
11-03-2025, 06:26 PM
11-03-2025, 09:47 PM
(This post was last modified: 11-03-2025, 09:48 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
నీ నవ్వులో వెతకనా నా చిలిపి చిరునామా
నీ పొగరులో పట్టనా మన కొంటె హైరానా. నీ చూపు చాటులలో అందమే దాగేనమ్మా నీ మూతి ముడిపెంలోనే మన ప్రేమ దాచేవమ్మా. ఓ మాధుర్యం నీ నవ్వే నీకు సింధూరం ఓ బంగారం నీ అలకే నీకు సింగారం. చిలకా నీ తీపి మాటే నాపై మమకారం హంసా నువు పెట్టే హింసే నాకది శృంగారం. - ß|π√
11-03-2025, 09:50 PM
(This post was last modified: 11-03-2025, 09:52 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
12-03-2025, 08:26 PM
(This post was last modified: 12-03-2025, 08:30 PM by Haran000. Edited 2 times in total. Edited 2 times in total.)
చందమామ చూడు భామ నీ నవ్వు దానికుందా
చుక్కల్ని చూడు చిలక నీ సిగ్గు వాటికుందా ఆ నలుపు రేయికైనా నీ కళ్ళ వలపు గలదా ఆ నీలి మబ్బుకైనా నీ చేతి స్పర్శ గలదా వీస్తున్న గాలికీ నీ శ్వాస మురిపెం కదా మోస్తున్న భూమికీ నీ అడుగు ఆభరణం కదా చూస్తున్న సృష్టికీ మన చనువు చిత్రం అవదా మన మధ్య ప్రేమకీ లోకమే ముగ్ధం అవదా. - ß|π√
12-03-2025, 08:28 PM
(This post was last modified: 12-03-2025, 08:32 PM by Haran000. Edited 2 times in total. Edited 2 times in total.)
ఆకలి బతుకుల గోసలు వింటే
లోకపు మనుగడ రాతే తెలుసా. నాయక లొసుగుల నాంధులు కొంటే పాలన గోతుల లోతే తగునా. భక్తుల కోరిక ప్రార్థనలు ఉంటే దేవుడి వరాల హిత్తే కరువా. నిజాల న్యాయపు నాణ్యత కంటే నకిలీ వార్తల సుత్తే విలువా. ఇష్టాల గమ్యపు అలల వెంటే కష్టపు సాగర ఈతే ఆగునా. పౌరుల్లో హెచ్చు తగ్గులు అంటే దేశంలో దోషపు నీతే కదరా. - ß|π√
13-03-2025, 11:53 AM
(12-03-2025, 08:28 PM)Haran000 Wrote: నిజాల న్యాయపు నాణ్యత కంటే
:
![]() ![]()
13-03-2025, 06:49 PM
అవును ఉదయ్ గారు అవి ఎల్లప్పటికీ ఉండేవే. నేను ఆ line ని ఏదో flow లో రాసేసాను set అయ్యింది అంతే.
మనిషి ఏది చేసినా, వాడు చేసి ఇంకొకడు చేయకపోవడం చాలు తారతమ్యం పుట్టడానికి. Thanks Uday bro, మీవల్ల మరో కొత్త పదం తెలుసుకున్నాను.
13-03-2025, 08:15 PM
(This post was last modified: 13-03-2025, 08:15 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
కరీంనగరుకి షెహెన్షా గాలే
ఆసీఫాబాద్కి భాద్షా కాలే. హైదరాబాదుకి పోయినా గాని గల్లీల లొల్లికి పోలే అల్లహాబాదుకి పోయిన కానీ ఆల్రౌండ్ టూరే కాలే. ఫుషీరాబాదు పోనే పోనూ ఇస్లామాబాదు అస్సల్ పోనూ. ఇంకేం ఇంకేం ఇంకేం ఎక్కడికీ పోయేదుందీ అని నువు అడిగితే. చెప్పేది చెప్పేది చెప్పేది చెప్పాల్సిందీ ఒక్కటే. తమ్మీ నేను ఇంట్లో ఉంటా ఇంట్లో ఉండీ తింటా పంటా. మబ్బుల లేస్తా మాయలో తేల్తా పని చూస్కుంటా మత్తుల తూగుతా. బోరేకొట్టని రోజే నాది ఆహ్లాదం నిండిన కాలం నాది. కలలో నేను రాజ్యం ఏలుతా నిజానికి నేను గదిలోంచెల్లా. అర్రె నేనో మెంటల్ జర్ర కూసింత కంట్రోల్ మాటలు తూటాల్ చేతలు చెట్టాల్. చుట్టాల్ గిట్టాల్ నాకే గిట్టర్. కట్టాల్ నట్టాల్ చెయ్యను లెక్కల్. అల్టైమ్ ఆల్ దిక్కుల్ అన్నీ మనవి తిక్కల్. నాదో లోకం తికమక గాణం నాతో స్నేహం గందర గోళం. - ß|π√ . . . |
« Next Oldest | Next Newest »
|