Thread Rating:
  • 9 Vote(s) - 1.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఇది కధ కాదు..
#61
ఈరోజు టైం రీప్లేస్మెంట్ థియరీ గురించి నాకేమనిపిస్తోందో రాద్దాం అనిపించింది..

అంటే.. మనకి ఉన్నది 24 గంటలే.. పుట్టినప్పటి నుంచి..

చిన్నప్పుడు బడి తర్వాత ఆటలు నిద్ర ని ఈ 24 గంటల్లో పట్టించేసాం..

కొంతకాలనికి అదే 24 గంటల్లో లవర్ వస్తుంది/ వస్తాడు, స్పోర్ట్స్ వస్తాయ్, కొత్త కొత్త హాబీస్ వస్తాయ్..

అంటే ఇంతకు ముందు మనకి ఎంతో ఇష్టం ఉన్న ఎదో అలవాటు / టైం పాస్ ని పక్కన పెట్టి వీటికి టైం కేటాయిస్తున్నాం..

ఇంకొంతకాలం పొతే... చదువు ప్లేస్ లో ఉద్యోగం, లవర్ ప్లేస్ లో పెళ్ళామో/ మొగుడో కొత్త కొత్త అలవాట్లో..

ఇంతకీ ఈ సోది ఎందుకంటే..ఎప్పుడో మనం బా ఇష్టపడిన స్పోర్ట్స్ ఆర్ ఫ్రెండ్స్ ఇప్పుడు సడన్ గా మనకి కొత్త అయిపోతే.. వాటితో / వాళ్లతో గంటలు గంటలు గడిపిన మనం గుర్తు చేసుకోలేంత బిజీ అయిపోతే..

ప్రపంచంలో అన్నీ పెరుగుతున్నాయి.. ధరలు పెరుగుతున్నాయి..వయసు పెరుగుతోంది.. ఇంకా యూనివర్స్ కూడా ఇంకా ఎక్సపాండ్ అవుతోంది.. కానీ టైం మాత్రం పెరగట్లేదు..

అసలు నేనేం చెప్తున్నానో మీకు అర్ధమవుతోందా..

నా కాయిన్ కలెక్షన్ హాబీ టైం ఏమైపోయిందో.. నేను బాడ్మింటన్ ఆడే టైం ఏమయిపోయిందో.. ఫ్రెండ్స్ తో షికార్లు తిరిగిన టైం ఏమయిపోయిందో. పెళ్ళికి ముందు కాబోయే వాళ్లతో గంటలు గంటలు మాట్లాడిన టైం ఏమయిపోయిందో..

ఇప్పుడు వాటన్నిటికీ టైం ఎందుకు లేదో..

అసలు మనం టైం పాస్ చేస్తున్నామా.. లేదా టైం మనల్ని పాస్ చేయిస్తోందా..

కొంత మంది మేధావులు టైం ఇస్ ఇల్యూషన్ అంటారు.. కానీ నేను మాట్లాడేది స్పేస్ టైం గురించి కాదు.. నా టైం గురించి..

లేచినప్పటి నుంచి పడుకునేదాకా నే ఆలోచించే నా గురించి..
[+] 3 users Like nareN 2's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
(07-03-2025, 07:29 PM)nareN 2 Wrote: ఈరోజు టైం రీప్లేస్మెంట్ థియరీ గురించి నాకేమనిపిస్తోందో రాద్దాం అనిపించింది..

అంటే.. మనకి ఉన్నది 24 గంటలే.. పుట్టినప్పటి నుంచి..

చిన్నప్పుడు బడి తర్వాత ఆటలు నిద్ర ని ఈ 24 గంటల్లో పట్టించేసాం..

కొంతకాలనికి అదే 24 గంటల్లో లవర్ వస్తుంది/ వస్తాడు, స్పోర్ట్స్ వస్తాయ్, కొత్త కొత్త హాబీస్ వస్తాయ్..

అంటే ఇంతకు ముందు మనకి ఎంతో ఇష్టం ఉన్న ఎదో అలవాటు / టైం పాస్ ని పక్కన పెట్టి వీటికి టైం కేటాయిస్తున్నాం..

ఇంకొంతకాలం పొతే... చదువు ప్లేస్ లో ఉద్యోగం, లవర్ ప్లేస్ లో పెళ్ళామో/ మొగుడో కొత్త కొత్త అలవాట్లో..

ఇంతకీ ఈ సోది ఎందుకంటే..ఎప్పుడో మనం బా ఇష్టపడిన స్పోర్ట్స్ ఆర్ ఫ్రెండ్స్ ఇప్పుడు సడన్ గా మనకి కొత్త అయిపోతే.. వాటితో / వాళ్లతో గంటలు గంటలు గడిపిన మనం గుర్తు చేసుకోలేంత బిజీ అయిపోతే..

ప్రపంచంలో అన్నీ పెరుగుతున్నాయి.. ధరలు పెరుగుతున్నాయి..వయసు పెరుగుతోంది.. ఇంకా యూనివర్స్ కూడా ఇంకా ఎక్సపాండ్ అవుతోంది.. కానీ టైం మాత్రం పెరగట్లేదు..

అసలు నేనేం చెప్తున్నానో మీకు అర్ధమవుతోందా..

నా కాయిన్ కలెక్షన్ హాబీ టైం ఏమైపోయిందో.. నేను బాడ్మింటన్ ఆడే టైం ఏమయిపోయిందో.. ఫ్రెండ్స్ తో షికార్లు తిరిగిన టైం ఏమయిపోయిందో. పెళ్ళికి ముందు కాబోయే వాళ్లతో గంటలు గంటలు మాట్లాడిన టైం ఏమయిపోయిందో..

ఇప్పుడు వాటన్నిటికీ టైం ఎందుకు లేదో..

అసలు మనం టైం పాస్ చేస్తున్నామా.. లేదా టైం మనల్ని పాస్ చేయిస్తోందా..

కొంత మంది మేధావులు టైం ఇస్ ఇల్యూషన్ అంటారు.. కానీ నేను మాట్లాడేది స్పేస్ టైం గురించి కాదు.. నా టైం గురించి..

లేచినప్పటి నుంచి పడుకునేదాకా నే ఆలోచించే నా గురించి..

కొంత సమయం xossipy తీసేసింది బ్రో.. నా టైం లో

అందులో కొంత నరేన్ ...
Like Reply
#63
(07-03-2025, 07:29 PM)nareN 2 Wrote: కొంత మంది మేధావులు టైం ఇస్ ఇల్యూషన్ అంటారు.. కానీ నేను మాట్లాడేది స్పేస్ టైం గురించి కాదు.. నా టైం గురించి..

లేచినప్పటి నుంచి పడుకునేదాకా నే ఆలోచించే నా గురించి..

ఎందుకు బ్రో అంత ఆలోచన, ఉపమానాలతో అందంగా చెప్పడం కంటే, సరైన పదాలతో అందరికీ అర్థం అయ్యేలా చెప్పడమే గొప్పతం.

Simple: 

Energy is neither be created nor be destroyed. But it takes different forms. అని ఊరికే అనలేదు. 

Time కూడా అంతే, 24 గంటలు ఉంటుంది. ఇక్కడ మనం కేటాయించే పద్ధతి మన జీవితం పెరుగుదలను బట్టి మారుతుంది. 

వీడు time ని energy లా అనుకోమన్నాడు. నేను చేసే పనులు different forms అన్నాడు. మరి జీవితం పైన equation లో ఎలా  కుదురుతుందబ్బా అనుకుంటున్నారా? 
Don't forget entropy brother.
Like Reply
#64
Jio vaadu eppudu aithe free internet ani start chesado..appati ninchi chalaaa change ayindi...frnds ni kalavadam..games aadatam..anni taggipoyay.. Only online chats...reels..
Like Reply
#65
(07-03-2025, 11:16 PM)Saradagaa Wrote: కొంత సమయం xossipy తీసేసింది బ్రో.. నా టైం లో

అందులో కొంత నరేన్ ...

Rasevi complte chesi, Kotta Kadhalu Rayanu le bro.. Nee time save chesta... Tongue
Like Reply
#66
(08-03-2025, 01:51 AM)Haran000 Wrote:
ఎందుకు బ్రో అంత ఆలోచన, ఉపమానాలతో అందంగా చెప్పడం కంటే, సరైన పదాలతో అందరికీ అర్థం అయ్యేలా చెప్పడమే గొప్పతం.

Simple: 

Energy is neither be created nor be destroyed. But it takes different forms. అని ఊరికే అనలేదు. 

Time కూడా అంతే, 24 గంటలు ఉంటుంది. ఇక్కడ మనం కేటాయించే పద్ధతి మన జీవితం పెరుగుదలను బట్టి మారుతుంది. 

వీడు time ని energy లా అనుకోమన్నాడు. నేను చేసే పనులు different forms అన్నాడు. మరి జీవితం పైన equation లో ఎలా  కుదురుతుందబ్బా అనుకుంటున్నారా? 
Don't forget entropy brother.

అనుకున్న నువ్వు ఈ పాయింట్ దగ్గర కనెక్ట్ అవుతావని.. ఈ డిస్కషన్ కన్యాశుల్కం కధలో కూడా అయ్యింది మనకి..

నీకెప్పుడు నీ ఫిజిక్స్ థియరీలు తప్ప నా ఎమోషన్స్ తో పని లేదా..

బాడ్మింటన్ ఆడదాం రా..
[+] 1 user Likes nareN 2's post
Like Reply
#67
(08-03-2025, 07:37 AM)Sushma2000 Wrote: Jio vaadu eppudu aithe free internet ani start chesado..appati ninchi chalaaa change ayindi...frnds ni kalavadam..games aadatam..anni taggipoyay.. Only online chats...reels..

Meeru Kooda ee thread follow avutunnara.. Subham..Welcome..

Okati entante friends ni are chaalaa kalam tarvata kalisam ane feeling ni eppudu Online lo available undadam ane soukaryam tokkesindi..

Kaani jio comparision kaadu.. endukante appudu TV ippudu mobile ayyundochhu.. chats movies, music eppudu unnay.. ila mana mundu generation vallu feel avvochhu.. manam kaademo..

kaani at present carry avutunna emotion entante.. Friends starngers ayipotunanru. hobbies ki time ledu.

Final ga cheppalante mana time mana chetullo ledu..
[+] 1 user Likes nareN 2's post
Like Reply
#68
(08-03-2025, 10:35 AM)nareN 2 Wrote: అనుకున్న నువ్వు ఈ పాయింట్ దగ్గర కనెక్ట్ అవుతావని.. ఈ డిస్కషన్ కన్యాశుల్కం కధలో కూడా అయ్యింది మనకి..

నీకెప్పుడు నీ ఫిజిక్స్ థియరీలు తప్ప నా ఎమోషన్స్ తో పని లేదా..

బాడ్మింటన్ ఆడదాం రా..

నాకు ఉన్న ఒకే ఒక్క emotion కామం. అంతే. 

Badminton no mood.  Sleepy
Like Reply

Users browsing this thread: